8 శాతం మంది ముస్లీంలు BJP కి ఎందుకు ఓటేశారు? || Why 8% Muslims voted For BJP? ||

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 165

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 4 місяці тому +76

    సార్::మీకు 8 % అని ఎలా తెలుసు ?
    ఒక్క ముస్లిం కూడా ఓటు వేయలేదు, వేయరు కూడా.
    వారి వాట్స్ ఆప్ గ్రూప్ లలో వారి మత పెద్దలు చెప్పిన వారి కే ఓటు వేశారు.
    ఓటు జిహాద్....

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 4 місяці тому +4

      0.8 percent muslim lu kuda bjp vote veyyaru.

    • @Spiritual-Is-Modern
      @Spiritual-Is-Modern 4 місяці тому

      He is trying to fool people and wants to spread that Muslims votes did not consolidate and that is not the reason that congress won those seats .. this waste fellow does all such drama to support anti nationalism

    • @SrinivasgoudKandyanam33
      @SrinivasgoudKandyanam33 4 місяці тому

      నిజమే

    • @thumusrihari6442
      @thumusrihari6442 4 місяці тому +1

      నేను ఇదివరకే చెప్పాను అనే పదం ఈయన గారికి అదొక ఊత పదం బిజెపి అంటే ఈయనకు మంట మోడీ అంటే ఈయనకు ద్వేషం

    • @maulaalichennur589
      @maulaalichennur589 3 місяці тому

      I voted

  • @sureshbolla8888
    @sureshbolla8888 4 місяці тому +24

    విచిత్రం ఏమిటంటే ముస్లిం మెజార్టీ దేశాల్లో అక్కడ ఉన్న మైనార్టీ హిందువులు ఎంతమంది చచ్చిపోతున్నారు లెక్కలు కడుతుంటే ఇక్కడ మైనార్టీలు ఎంత ఓట్లేసారని లెక్కలు కడుతున్న వాళ్ళకి ఏ పథకాలు అందుతుంది అని లెక్కలు కడుతున్న. ఒకటి మాత్రం నిజం. వాళ్ళు మతాన్ని మాత్రమే చూస్తారు .అభివృద్ధిని చూడరు. పాతబస్తీలో మన నాగేశ్వరరావు గారి నిలబెట్టిన కూడా గెలవరు.

    • @rayhangaming0056
      @rayhangaming0056 4 місяці тому +1

      yekkada unnavu ra.... hindus are safe in UAE,SAUDI ,kuwai.oman, ect.t hey follow rules.

    • @mandansathyanarayana8348
      @mandansathyanarayana8348 4 місяці тому

      ​@@rayhangaming0056avuna

    • @shravansp4408
      @shravansp4408 4 місяці тому

      ​@@rayhangaming0056what about pakisthan Bangladesh and afganistan which are devided with us you diot

    • @mahegulagula3307
      @mahegulagula3307 4 місяці тому

      షరియా చట్టం...
      మరిక్కడ కూడా Muslims కు మాత్రమే షరియా తెద్దాం

  • @yerramveerareddy4624
    @yerramveerareddy4624 4 місяці тому +46

    MIM నుండి Elect అవుతున్న Muslim MP ఎప్పుడయినా హిందూ ఓట్ల కోసం ఏదైనా చేశాడా....మాట్లాడాడా....అతను చేసేది ఏ రకమైన రాజకీయం.....

    • @Bhuvan_25255
      @Bhuvan_25255 4 місяці тому +1

      Answer is in question only

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 4 місяці тому +1

      Cheyyatamu sangghathi tharavatha,
      15 minets lo hinddhuvu la nu vuchakotha kostha Annadu O Y C gadu 😭😭😭 .

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 4 місяці тому +35

    శాంతి మతం వారు ఐక్యంగా హిందుత్వ ను ఓడించాలి అని ఓట్లు వేస్తారు..హిందువులు కులాలు వారీగా ఫ్రీ పథకాలు కు ఓట్లు వేస్తారు .

    • @rahmanshaik
      @rahmanshaik 4 місяці тому

      BJP తయారు చేసిన మానవత్వం లేని హిందుత్వ అనాలి. మామూలు హిందుత్వకు మేము ఇంతకు ముందు ఓట్లు వేశాము.

    • @dj-be6pr
      @dj-be6pr 4 місяці тому

      RSS yedupu

  • @gokaraju421
    @gokaraju421 4 місяці тому +11

    ఈ చైనీశ్వర్ ప్రభుత్వం పడిపోతుంది అని చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ జరుగలేదు, ఇంక ఫ్రస్ట్రేషన్ అంతా బయట పెడుతున్నాడు

  • @ratnamanidhanyamraju4915
    @ratnamanidhanyamraju4915 4 місяці тому +42

    Muslims BJP కి ఓటు వేసారంటే నమ్మశక్యం గా లేదు

    • @rathankumar1277
      @rathankumar1277 4 місяці тому +6

      ala anakandi kontamandi
      Manchollu vunnaru
      Ladies chala madndi vestaru
      naku telusu
      Naa friend valla parents example

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 4 місяці тому +4

      Vokkadu kuda bjp ki vote veyyadu .

    • @lathavelle4880
      @lathavelle4880 4 місяці тому

      వాళ్లు బిజెపి పథకాలన్నిటితో లబ్ధి పొందుతారు. కానీ ఓటు మాత్రం హిందూ వ్యతిరేకి కాంగ్రెస్ కే.

    • @SrinivasgoudKandyanam33
      @SrinivasgoudKandyanam33 4 місяці тому

      కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకం అని తెలిసి కూడా కాంగ్రెస్ కు ఓటు వేస్తున్నారు హిందువులు హిందువులకు బుద్ది ఎప్పుడు వస్తుందో ఏమో

  • @kasivastu
    @kasivastu 4 місяці тому +21

    కాంగ్రెస్ లో కూడా హిందువుల మీద విషం చిమ్మే అడ్డంకి దయాకర్ లాంటి cringe elements ఉన్నారు కదా?

  • @Ylpathiankuramg
    @Ylpathiankuramg 4 місяці тому +11

    మోదీపై విషం చల్లటమే ఈయనగారి పనీ.

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 3 місяці тому +1

    ఖాన్ గ్రెస్ పార్టీ కి దేశం నుండి తరిమెదాం దేశం కాపాడుకుందాం

  • @erramurali7347
    @erramurali7347 3 місяці тому +1

    Mee మనసునిండా బీజేపీ కొలువై వుంది బీజేపీ మాట లేకపోతే మీరు జీవించలేరు sir ఇప్పటికైనా మారండి sir ఇప్పటికే మీ పరువు పోతుంది 8శాతం లెక్క ఉంటే అధారతో చూపండి లేకపోతే మీరు waste sir

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 4 місяці тому +18

    భాషా పరమైన అస్తిత్వం కాదు మహాశయా
    కుల అస్తిత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో

  • @knowledgekasultan3405
    @knowledgekasultan3405 4 місяці тому +12

    నాగ్‌పూర్‌లో ముస్లింలందరూ నితిన్ గడ్కరీ గారికే ఓటు వేస్తారు.

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 3 місяці тому +1

    ఖాన్ గ్రెస్ అధికారం లో ఉంటే మత కలలు సృష్టిస్తుంది

  • @durgaprasadbonu
    @durgaprasadbonu 4 місяці тому +9

    ముస్లిమ్స్ లో కూడా కుల వ్యవస్థ ఉందని ఒప్పుకున్నారు... మంచిదే

  • @dsrinu8817
    @dsrinu8817 4 місяці тому +16

    AP కి ముస్లిం గవర్నర్ నీ బీజేపీ కేటాయించింది సార్.

    • @AshokKumar-rd1db
      @AshokKumar-rd1db 4 місяці тому +2

      Kerala also

    • @klvg4064
      @klvg4064 4 місяці тому +1

      bjp is neutral.but zombies favor khangress due to appeasement

  • @Nithinmahankali
    @Nithinmahankali 4 місяці тому +6

    Sir, it is not negligible it is a good sign.
    In some areas not even a single Muslim voted for BJP. if we apply same rule for Congress, more than 30 percent Hindus voted for Congress

  • @mahenderch3244
    @mahenderch3244 4 місяці тому +2

    నాగేశ్వరావు గారు మీరు అన్నట్లు బిజెపి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను హిందూ ముస్లిం తేడా లేకుండా అందరికీ ప్రయోజనం కలిగించిందని మీరే చెబుతున్నారు. మరి ముస్లిములకు హిందువులకు తేడా ఎక్కడ కనిపించినది ఈ కుహనా లౌకిక వాదులకు. బిజెపి పై విషం చిమ్మడానికి సెక్యులర్ వాదులమని చెప్పుకునేవారు మరియు వారిని సమర్థిస్తు తమకు తామే అపర మేధావులమని అనుకొనే దుర్బుద్ధి గల వారికి ప్రజలే సరియైన సమయంలో సరైన నిర్ణయం తో ప్రజలే ఎన్నికల లో కర్రు కాలిచి వాత పెడతారు.

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 4 місяці тому +1

    UP లో ఓట్లు వేయలేదుగా. ఇంకా ద్వేషమేనా. జై బీజేపీ

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 3 місяці тому +2

    ఖాన్ గ్రెస్ పార్టీ ముస్లిం కు మాత్రమే మేలు చేస్తుంది అని నీవే చెప్పినవ్ కదా మరి మేము హిందువులు క్రిస్టియన్ లు ఖాన్ గ్రెస్ పార్టీ కి ఓట్లు ఎందుకు వేస్తాం బిజెపి కి ఓట్లు వేస్తాం జై భారత్ జై బిజెపి మోదీ యోగి ✊👌

  • @naveenkumar80
    @naveenkumar80 3 місяці тому +1

    Jai Modi

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 4 місяці тому +16

    మీకు ఎందుకు భాద
    ముస్లిం లు బీజేపీ కి ఓటు వేయవద్దా?

  • @booraramesh8991
    @booraramesh8991 4 місяці тому +1

    Namasthe sir, true సెక్యులర్ అని చెప్పుకునే వామపక్షాలు Kerala, West Bengal and Tripura లాంటి రాష్ట్రాలలో Muslim, Christan మైనారిటీ వర్గాలకు ఎందుకు దూరమైనారు మొన్నటి లోకసభ ఎలక్షన్స్ లో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు సీట్లు వివరాలతో కూడిన ఎనాలిసిస్ ను కూడా త్వరగా అందించండి సర్
    మరి ముఖ్యంగా లెఫ్ట్ పార్టీ ల ఓటమికి కారణాలు తెలియచేయండి

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 4 місяці тому +5

    Sir, WHY NO MUSLIM MINISTER IN TELANGANA CONGRESS GOVERNAMENT AND WHY THERE WAS NO MUSLIM MINISTER IN PREVIOUS MAHAAGHADI GOVERNAMENT IN MAHARASHTRA, WHY YOU ARE NOT COMENTS ON THOSE ISSUES. AND MOREOVER THERE ARE 3 MINARITIES MINSTERS IN MODIJI GOVERNAMENT, ONE SIKH FROM PUNJAB, ONE SIKH FROM UP AND 1 CHRISTIAN FROM KERALA. SO, MINARITIES MEANS NOT ONLY MUSLIMS.

  • @boorasridhar2533
    @boorasridhar2533 4 місяці тому +1

    మరి అయోధ్య రామాలయం గురించి ఎప్పుడు కూడా కొట్లాడని కాంగ్రెస్ కమ్యూనిస్టులకు హిందువులు ఓట్ల ఓట్లు వేస్తున్నారు కదా. . మనకెందుకు విభజన రాజకీయాలు

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 4 місяці тому +1

    దయ యుంచి మీరు ప్రజలనే కాకుండా చివరకు ఓటర్లను కూడా మతపరంగా విభజించి అంకెలతో విభజించే విశ్లేషణ మానండి ప్రిఫెస్సొరోత్తమా ! ఇది సినిమాల్లో పొగత్రాగటం చూపిస్తూ " పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం " లాంటి హాస్యాస్పదమైనది !

  • @politicaltrends9
    @politicaltrends9 4 місяці тому +2

    ఆంధ్రా లో భాషా ఐడెంటిటీ అంట కామెడీ ఆపండి ప్రొఫెసర్ గారు
    ఆంధ్రా లో కుల పిచ్చి తప్ప ఇంకా ఏమి లేదు

  • @VenkataRatnamAllamraju
    @VenkataRatnamAllamraju 4 місяці тому

    Muslim parties are not joining NDA.

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 4 місяці тому +1

    In 1980, khangress did not call for vote jihadi but in 2024 vote jihadi and gazwae hind

  • @rkg3902
    @rkg3902 4 місяці тому +2

    Modi development reaching all people

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il 4 місяці тому +3

    నాసి రకం మధ్యం తెచ్చి ,మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు.నాసి రకం మంది తాగి ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది అంటే కుడా కూడా YSRCP పట్టిచుంకోలేదు, ఇ విధమైన వైఖరికి ప్రజాలు విసుగెత్తారు
    సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు.
    కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంట్లో నివసించకపోయిన ,జీరో యూనిట్లకు కూడా ₹200 నుంచి ₹300 ఛార్జీలు ఉంటాయి.
    బస్సు టిక్కెట్టు తిసున్నప్పుడల్లా , మధ్యం కొన్నపుడల్ల , కరెంట్ బిల్లు వచ్చినపుడల్లా ,ఇసుక కొనుగోలు చేసేటప్పుడు (పాత ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేస్తుంది) ఒడిoచాలని కసి పెరిగేది ప్రజలకు
    ప్రజాలు 2 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నారు మరియు ఎన్నికల కోసం వేచి ఉండినారు,అందుకే ఓటింగ్ శాతం పెరిగింది

    అవి అన్నీ షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా?
    చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు
    రేట్లు భరించలేనపుడు ప్రభుత్వం మారితే రేట్లు తగ్గిస్తారు అని ప్రజలు భావిస్తారు ,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా?
    ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి
    100 లో 40 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , పదే పదే రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా?
    కొన్ని పథకాలు సంపాదించే వారికి ఇస్తే (ఆటోలు, టైలర్లు, బార్బర్లు, లాయర్లు... etc) మరి సంపద లేని వారు ,నిరుద్యోగుల ఏపీ ఓటర్లు కాదా?
    90 శాతము ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసాము అంటున్నరు
    ఎ మేనిఫెస్టో లో రేట్లు పెంచేస్తాము అని చెప్పలేదు ,మరి ఎందుకు పదే పదే రేట్లు పెంచేశారు
    రేట్లు అనేవి డైరెక్ట్ గా ప్రజలందరికి ఇంపాక్ట్ చేస్తుంది,ఇతర సమస్యలు కొన్ని వర్గ ప్రజలలో ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి
    ఒడి పోయిన తరువాత ఎందుకు ఓడపాయమో అర్థం కవటములేదు అని చెప్పు కుంటున్నారు
    కొంత అభివృద్ధి + కొంత సంక్షేమ పథకాలు + పెరిగిన రేట్లు = 2019 TDP ఓడిపోయారు
    ఎక్కువ సంక్షేమ పథకాలు + విపరీతంగా పెరిగిన రేట్లు = 2024 YCP ఓడిపోయారు
    రెండిట్లో కామన్ ---రేట్లు పెరగటము
    పెరిగిన ఖర్చు గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది.
    అభివృద్ధి గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ,డెవలప్‌మెంట్ కి సంక్షేమ పథకాలకు తేడా తెలియదు
    ఉపాధి గురించి అడిగితే, సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది
    ప్రతిపక్ష పార్టీ అడిగినా, ప్రజలు సమస్యలపై అడిగినా వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నాం
    వ్యతిరేక ఓట్లు చీలనెవ్వము అంటుంటే తెలివైనా అతనూ సమస్య ఎక్కడ ఉందో చూడాలి మరియు పరిష్కర మార్గం చూడాలి కానీ మీరు కలసి పోటీ చేయకండి నేను ఒక్కడినే సింహాలా వస్తాను అంటరు.
    ఇపేడేమో అంత వ్యతిరేకత ఉంది అనుకోలేదు అంటున్నరు
    మీకై మేరే మేము మంచి పనులు చేసాము అని చెప్పుకోకూడదుమీరు మంచి పని చేశారని ప్రజలు చెప్పాలి ,ప్రజల కోణంలో చూడాలి
    ఎంత బాధ అనుభవించు ఉంటెఅంత కసిగా వొట్లు వేసారు
    ఇప్పుడైనా ప్రజల భావాలు అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నా..............

    • @pydichittibabu954
      @pydichittibabu954 4 місяці тому

      రోడ్స్ బాగా లేక, ఇసుక దొరకక, seb ఒక కారణం

  • @kondapallimindset139
    @kondapallimindset139 4 місяці тому +1

    ముస్లిం కాంగ్రెస్ వుంది కదా!

  • @greenpeace1474
    @greenpeace1474 4 місяці тому

    peacefuls will never vote for Hindu parties, modiji never discriminated anyone

  • @yuvatha14
    @yuvatha14 4 місяці тому +18

    ముస్లిమ్ ఎప్పుడు బిజెపి కి ఓట్ వేయరు

    • @Bhuvan_25255
      @Bhuvan_25255 4 місяці тому +3

      Check AP voting analysis please

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 4 місяці тому +5

      Pranamu poyena sare vallu bjp ki vote veyyaru .

    • @taajuabida2777
      @taajuabida2777 4 місяці тому

      Rss never respect Islam ,so Muslim never bjp😊😊😊😊

  • @tamminanarasingaraoyoga4183
    @tamminanarasingaraoyoga4183 4 місяці тому

    ఆంధ్రప్రదేశ్ లో 3 ఎంపీ సీట్స్ బీజేపీ ఓడిపోయింది.... డానికి కారణం క్రాస్ వోటింగ్..... మైనారిటీ లు క్రాస్ ఓటు చేసుంటారు

  • @premsiricilla537
    @premsiricilla537 4 місяці тому +10

    Nallikutla Nageshwar rao veedu jarge source agent

  • @siamims4841
    @siamims4841 4 місяці тому +2

    కోటి రూపాయలు ఇచ్చినా ఒక్కడు కూడా వెయ్యడు.. వేస్తారని వీళ్ళు పిచ్చి ఆశతో ఏవో పిచ్చి బుజ్జగింపులు చేస్తున్నారు.. ఉన్న కొమ్మని నరుక్కుంటున్నారు...

  • @ranjitreddy980
    @ranjitreddy980 4 місяці тому +1

    Bjp has created EWS 10% which includes poor Muslims this will continue but bjp will remove separate quota for Muslims under BC 4% created by YSR.

  • @nationfirst9527
    @nationfirst9527 4 місяці тому +5

    20 percent hindus congress ki ela vote vesaro vallu alane vesaru😂

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 4 місяці тому +2

  • @babuathram5866
    @babuathram5866 4 місяці тому

    సార్ మీరు చెపితే వింటారు బీజేపీ కి ఒట్టువేయదని చెప్పండి ముస్లింలకు

  • @తెలుగోడు-డ5ఘ
    @తెలుగోడు-డ5ఘ 4 місяці тому

    ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 50 శాతం పైగా క్రైస్తవులు కూడా ఓటు వేశారు ఎందుకో తెలియదు చాలామంది జగన్ను ఊరికనే వ్యతిరేకించారు ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి మరియు టీచర్ల ప్రాపకం ఉండాలనే జగన్ ఓడిపోయాడు

  • @tchinna4783
    @tchinna4783 4 місяці тому +1

    Muslims ki entha sahayam chesina Muslims BJP ki vote veyaru....alantapudu Muslims ki Enduku setas iyyali...

    • @taajuabida2777
      @taajuabida2777 4 місяці тому

      Ore luchcha rss never respect Islam, then why muslims give vote bjp?? Rss had wrong on Islam, first rss change their attitude in islam

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 4 місяці тому

    టికెట్ ఇచ్ఛినకాడ గెలిచారా వాళ్ళు మెడమీద కత్తిపెట్టినా వేయరూ.

  • @ranjitreddy980
    @ranjitreddy980 4 місяці тому +1

    educated and youth will vote more towards bjp across all caste and religion 😂😂😂😂

  • @suryamt1921
    @suryamt1921 3 місяці тому +1

    మీకు బిజెపీ అంటేనే పఢదుగా? ఎందుకు మీకు బాథ?

  • @Ronnie0332
    @Ronnie0332 4 місяці тому +1

    AP n Kerala ki governor Muslim. Appointed by BJP

  • @Maaya007
    @Maaya007 4 місяці тому

    సర్ మీకు ఇంత జ్ఞానం ఉంది ఐనా మీరు మత, కుల రాజకీయాలు ఎందుకు సమర్డిస్తున్నారు...
    ఎవరి అభిమానం వాళ్ళది రాను రాను ఇంకా చాలా మంది ఓటు వేస్తారు ఐతే తప్పు ఏంది...ఇప్పుడు కాంగ్రెస్ కు హిందువులు ఓటు వేస్తున్నారు మరి ముఖ్యుగా మీ కేరళలో ఐతే ముస్లిం లు కమ్యునిజం తో ఎన్నో ఏళ్లుగా అధికారం లో ఉన్నారు మరి హిందువులు కూడా కామినిస్తు ను నెత్తిన పెట్టుకుతున్నారు మీలాగే

  • @srinivastalari4204
    @srinivastalari4204 4 місяці тому

    Sir seculars never vote BJP, AIMIM

  • @RambabuAle
    @RambabuAle 4 місяці тому +3

    Professor garu.
    Good analysis.
    I am with you.

  • @rajn3940
    @rajn3940 4 місяці тому +3

    MIM lo evarina hinduvulu vunnara?

  • @BVGyadav
    @BVGyadav 4 місяці тому +1

    Keralalo christians kuda vallanu thattuko lekapotunnaru😂😂😂

  • @Mr.indian..........
    @Mr.indian.......... 4 місяці тому

    South india lo muslims vote veyyaru 100%

  • @Bhuvan_25255
    @Bhuvan_25255 4 місяці тому +1

    Sir , why yiu took this subject but its a good analysis 👍

  • @karthikkumar6892
    @karthikkumar6892 4 місяці тому +3

    Hindu Muslim chalu sir inka let it go for now just need ur analysis on congress leaders comments to rethink the 5 guarantees in Karnataka and how does it replicates here in Telangana 6 guarantees

    • @Bhuvan_25255
      @Bhuvan_25255 4 місяці тому +1

      Sir here is only analysis only about Muslim vote to BJP please

    • @rathankumar1277
      @rathankumar1277 4 місяці тому +1

      veedu adi cheppadu chudandi

  • @nagendrakumar1268
    @nagendrakumar1268 4 місяці тому +2

    Nee moham.. high class muslims a reservations theskuntunnaru... Graduation chese chaala Mandi pasmanda vaallu leru. Koncham sarigga telusukoni cheppandi...

  • @dsrinu8817
    @dsrinu8817 4 місяці тому +2

    ఇండియా లో మతాన్ని వాడుకొంటారేమో కానీ కులతత్వం అంత కాదు

  • @venunayak6731
    @venunayak6731 4 місяці тому +1

    Jai BJP

  • @kalyanrao5973
    @kalyanrao5973 4 місяці тому +12

    Worst analysis by Worst analyst in Worst channel. Anti hindu anti bjp analysis

  • @ranjitreddy980
    @ranjitreddy980 4 місяці тому +1

    Congress vote bank SC ST and Muslims Christian

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 4 місяці тому

    గుండునకోడా నుసలైన్స్ బైపీసీ ఓటు వేయకడదా

  • @chandrashekars2919
    @chandrashekars2919 4 місяці тому +1

    నీకు ఏమియు తెలువదు.

  • @veerugajula1792
    @veerugajula1792 4 місяці тому +1

    Visha Nagu vi

  • @NareshSriram-n1r
    @NareshSriram-n1r 4 місяці тому +1

    Why u are targeting BJP?

  • @subramanyamvitala433
    @subramanyamvitala433 4 місяці тому

    In Rajampet, TDP won in Many constituencies, where as Kiran Kumar Reddy , contested as BJP candidate lost as many assembly constituencies have sufficient Muslim population.

    • @krishnamurthyramala1048
      @krishnamurthyramala1048 4 місяці тому

      What you said is 💯 correct bro. In Tirupati MP constituency MLA segments are having high majority to Kutami. But in MP election BJP defeated with 14000 less votes. YCP won Tirupati MP seat.

    • @syamalakona2591
      @syamalakona2591 4 місяці тому

      So it is clear that community didn't vote for BJP though voted for TDP. ​@@krishnamurthyramala1048

  • @abbarajusrinivasrao6090
    @abbarajusrinivasrao6090 4 місяці тому

    Your wish is to separate the few number of Musli😅 from BJP

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 3 місяці тому

    8% ముస్లిం లు ఓటు వేసేరా లేదా తరువాత సంగతి. హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ కు హిందువులు ఎలా ఓటు వేస్తున్నారు అని ఒక వీడియో చేయి నీకు దమ్ముంటే

  • @rameshpartapu4046
    @rameshpartapu4046 4 місяці тому +8

    Congress secular party avuna kammy.

  • @mohannaik2217
    @mohannaik2217 4 місяці тому +2

    Sir miku adanna money echara? J&k lo terrorist avaru mik telvada?

  • @dayakarareddyk3927
    @dayakarareddyk3927 4 місяці тому

    No 1% muslims gives bjp party

  • @BVGyadav
    @BVGyadav 4 місяці тому +1

    Mi khangress ki cheppu anni seats muslims ki ivvamani😂😂😂

  • @madhureddybusagalla
    @madhureddybusagalla 4 місяці тому

    ❤❤️💕💚🙏👌👍🏹⚔️🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩

  • @rajeshwerpala1292
    @rajeshwerpala1292 4 місяці тому +1

    వాళ్ళు వేస్తామన్నా నీవుఅడ్డుకొంటావు.

  • @subbaraoyerramsetty2869
    @subbaraoyerramsetty2869 4 місяці тому

    Dangerous signal.

  • @chchakrapani8109
    @chchakrapani8109 4 місяці тому

    🙏

  • @kakatiyawritingsvisuals7927
    @kakatiyawritingsvisuals7927 4 місяці тому +4

    ముస్లిమ్స్ లో caste లు ఉన్నాయా 😂

  • @dadaShakeer
    @dadaShakeer 4 місяці тому

    ఏం చేయాలో అర్థం కాదు veస్తా ఉన్నారు

  • @subramanir7688
    @subramanir7688 4 місяці тому

    1% ಸಹ bjp ಮತ ಹಾಕಲ್ಲ

  • @Anonymous_Introvert_26
    @Anonymous_Introvert_26 4 місяці тому

    Okasari Hinduvulu endhuku secular parties ki vote veyakudadho ani oka video cheyandi.. Hinduvulu kuda Muslims laaga mathathathva BJP ki vote vesthe meeru yedavakudadhu mari.

  • @GouseJani-k8w
    @GouseJani-k8w 4 місяці тому

    చాలామంది వేసినరు

  • @chandrasekhardsp5970
    @chandrasekhardsp5970 4 місяці тому

    అయితే ఇప్పుడేంటంటా 😮😢

  • @chsatyanarayana90
    @chsatyanarayana90 4 місяці тому +4

    Waste analysis

  • @krishnakrish9197
    @krishnakrish9197 4 місяці тому +2

    Vallu bjp ki vote vesthee meekenti snakeshwar

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 4 місяці тому

    Enduku Muslims ni Bharatheyulu nunchi vidadeestunnaru

  • @atharali376
    @atharali376 3 місяці тому

    aa vote vaysindi candidate ku, BJP ku kaadu۔ for example-: Kishan reddy definitely Muslims votes vaysaru, yenduku manchi manishi

  • @bhavankumar4974
    @bhavankumar4974 4 місяці тому

    BJP ALOCHANA KADU ,MUSLIM AND CONGRESS ALOCHANA

  • @durgaprasad-oe6cx
    @durgaprasad-oe6cx 4 місяці тому

    This is absolutely false and misleading… even you know it

  • @sreekanthpillodi9950
    @sreekanthpillodi9950 4 місяці тому

    Same video congress ki hinduvilu enduku vesharo cheppandi 370 artical tisesta anna and ayodhya ramudi daggarami pokunna and bharath matha evaru ani cheppina congress enduku vesaru

  • @sankarasathirajukanakagiri3675
    @sankarasathirajukanakagiri3675 4 місяці тому

    Hindu N.Ram....critised modi meditation in kanyakumari

  • @earth-cj2jg
    @earth-cj2jg 4 місяці тому

    🐍🐍🐍

  • @Mr.indian..........
    @Mr.indian.......... 4 місяці тому

    BJP doing EVM settings 100%

  • @karthikkumar6892
    @karthikkumar6892 4 місяці тому +1

    6 guarantees mida miru nduku matladtaru ?? Power odhu .. education odhu farmers seeds odhu janalaki upayoga pade muchatlu tapa anni cheptunaru idi baised kaka inkenti mari

  • @Tg99-
    @Tg99- 4 місяці тому

    Janalaki pitchi baga mudirindi
    Sannasulu

  • @srinivasaraokornu8512
    @srinivasaraokornu8512 3 місяці тому

    Vedava telivi

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 4 місяці тому

    Meeku Ela thelisindhi 8 % ani secret voting lo

  • @prakasaraodvs6026
    @prakasaraodvs6026 4 місяці тому +1

    It is a bogus report based on imaginatión . Bcz he said upper caste voted for ycp . It is untrue. 7 r making false interpretations for money through u tube false

  • @peralababurao7802
    @peralababurao7802 4 місяці тому

    😂😂😂u😮 g

  • @jananichildrenhospital3291
    @jananichildrenhospital3291 4 місяці тому +1

    EVM setting

  • @enukondamana2640
    @enukondamana2640 3 місяці тому

    😂😂😂

  • @speedydrive7691
    @speedydrive7691 4 місяці тому +1

    భజఫ్ఫా సైతాన్ వలనే