Peddarkam Songs - Priyatama Priyatama - Jagapathi Babu - Sukanya - Melody Song

Поділитися
Вставка

КОМЕНТАРІ • 801

  • @ramakrishnatarakavompuru5367
    @ramakrishnatarakavompuru5367 3 місяці тому +33

    2024 listeners like pls

  • @chennakrishnaduddela57
    @chennakrishnaduddela57 Рік тому +43

    పాట ఆంటె ఇలా ఉండాలి నచ్చిన వాల్లు 2023 లొ లైక్ కొట్టండీ 🙏🙏

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 Рік тому +27

    30 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాను..ఇప్పటికీ ఏమాత్రం ఆ ఇష్టం తగ్గలేదు పాట మీద. నాకు ఛాల ఇష్టమైన పాటల్లో ఇదొకటి

  • @kankammallesham4563
    @kankammallesham4563 3 роки тому +278

    2021లో విన్న వారికీ ఒక్క లైక్ వెయండీ
    సూపర్ సాంగ్

  • @srinivasarao4276
    @srinivasarao4276 3 роки тому +169

    ప్రియతమా ప్రియతమా తరగనీ పరువమా
    తరలిరా తరలిరా
    కన్నె గోదారిలా కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేర రావే
    ప్రియతమా ప్రియతమా తరగనీ విరహమా
    కదలిరా కదలిరా
    మాఘమాసానివై మల్లెపూమాలవై
    నిండు నా గుండెలో ఊయలూగా
    ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
    తరలిరా .. ఓఓ తరలిరా
    నీ ఆశలన్నీ నా శ్వాసలైనా .. ఎంత మోహమో
    ఓ ఓ ఓ .. నీ ఊసులన్నీ నా బాసలైనా .. ఎంత మౌనమో
    ఎవరేమి అన్నా ఎదురీదనా .. ఆ ఆ ఆ
    సుడిగాలినైనా ఒడి చేరనా .. ఓ ఓ ఓ ఓ
    నీడల్లే నీ వెంట నేనుంటా .. నా ప్రేమ సామ్రాజ్యమా
    ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
    కదలిరా .. కదలిరా
    పెదవుల్ని తడితే పుడుతుంది తేనే .. తియ తియ్యగా
    ఓ ఓ ఓ .. కౌగిట్లో పడితే పుడుతుంది వానా .. కమ్మ కమ్మగా
    వెన్నెల్ల మంచం వేసెయ్యనా .. ఓ ఓ ఓ ఓ
    ఏకాంత సేవా చేసేయనా .. ఓ ఓ ఓ ఓ
    వెచ్చంగ చలి కాచుకోవాలా .. నీ గుండె లోగిళ్ళలో
    ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
    తరలిరా .. తరలిరా
    కన్నె గోదారిలా కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేర రావే
    ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
    కదలిరా .. కదలిరా

  • @krishnayarra3829
    @krishnayarra3829 Рік тому +88

    ఇలాంటి పాటలు మళ్ళీ రావు , బాలు గారు, చిత్ర గారు , జానకి గారు , సుశీల గారు , వీరు పడిన పాటలు విన్న వలు చాలా అదృష్ట వంతులు , 1982/1995 వరకు చాలా మంచి పాటలు వచ్చినవి ,

  • @penchalaiahkatakam5864
    @penchalaiahkatakam5864 3 роки тому +144

    జోహార్ SP బాలసుబ్రహ్మణ్యం గారు ఇంత మంచి పాట ఇచ్చి నందుకు

  • @mbalajinaick1383
    @mbalajinaick1383 Рік тому +27

    పాట అంటే ఇలా ఉండాలి అన్నట్టు వుంది. "మనసుకు హత్తుకోవడం అంటే ఇలానే ఉంటుందేమో ". ఏమని పోగడను. గొప్ప పాటలంటే బహుశా ఇలానే వుంటాయేమో.

  • @sukumartarak6832
    @sukumartarak6832 2 роки тому +61

    ఈలాంటి పాటలు ఒంటరిగా ఉన్నప్పుడు పాట దృష్టిలో వింటే ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది🙏❤️💐👏🌹

  • @hari-tg7zo
    @hari-tg7zo 3 роки тому +160

    2020 lo kooda search chesi ee song vintunna varumte oka like cheyandi..

  • @PavanKumar-dg7fj
    @PavanKumar-dg7fj 3 роки тому +91

    రాజ్ కోటి గారికి బాలసుబ్రమణ్యం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి పాటలు ఇలాంటి పాటలు జీవితంలో మర్చిపోలేను

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis Рік тому +21

    ప్రేమ అంటే తెలియని నాకు కుడా గుండెని పిండేసిన భావన ఈ పాట వింటున్నప్పుడు.

  • @ammulu2921
    @ammulu2921 2 роки тому +45

    92 లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హి్టయ్యింది ఇందులో స్టోరీ,పాటలు చాలా బాగున్నాయి

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Рік тому +9

    ఈ రెండు నెలలు విన్న వాళ్ళు ఒక్క లై కు వేయండీ ప్లీజ్

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 Рік тому +4

    తిరుపతి లడ్డు ఎంత taste గ vuntadho ఈ సాంగ్ కూడా హాయిగా ఇంపుగా ఉంటాది

  • @talarivenkataih2265
    @talarivenkataih2265 2 роки тому +22

    సుకన్య నీ అందం అభినయం సూపర్

  • @lakshmidevi2423
    @lakshmidevi2423 11 місяців тому +8

    ఈ సాంగ్ అంటే నా కు ఎంతో ఇష్టం
    I love this song ❤❤❤❤❤❤

  • @guttadamodar1655
    @guttadamodar1655 3 роки тому +69

    మనసుకి ప్రశాంతంగా వుండే పాట

  • @user-ok6ku3jk9j
    @user-ok6ku3jk9j 2 роки тому +4

    బాలూఅన్నగాననిధినుండిఅపారమైన ఆణిముత్యాలు.ఎన్నిఏరుకోగలం.ఆస్వదించినకొలదీశ్రావ్యనీయ.రసమాధురీసౌరభం.బాలూఅన్నాపాటగాఉన్నావు.మాఎదలోతుల్లో..కదులుతుంటావుపాటలరారాజులామాకనుదోయిలో..లవ్ యూ..బాలూఅన్నా!-సూర్యభాస్కర్

  • @sumaprasad18
    @sumaprasad18 2 роки тому +67

    బాలు గారు మరియు చిత్ర గారి voice awesome.. my fav singers

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 років тому +65

    ప్రియతమా ప్రియతమా తరగని పరువమా
    తరలి రా, తరలి రా
    కన్నె గోదారిలా, కొంటె కావేరిలా
    నిండు కౌగిళ్ళలో చేరరావే
    ప్రియతమా ప్రియతమా తరగని విరహమా
    తరలి రా, తరలి రా
    మాఘమాసానివై, మల్లెపూమాలవై
    నిండు నా గుండెలో ఊయలూగ
    ప్రియతమా ప్రియతమా తరగని పరువమా
    తరలి రా, తరలి రా
    నీ ఆశలన్నీ నా శ్వాసలైనా ఎంత మోహమో
    నీ ఊసులన్నీ నా బాసలైనా ఎంత మౌనమో
    ఎవరేమి అన్నా ఎదురీదనా
    సుడుగాలినైనా ఒడిచేరనా
    నీడల్లే నీవెంట నేనుంటా నా ప్రేమ సామ్రాజ్యమా
    ప్రియతమా ప్రియతమా తరగని విరహమా
    తరలి రా, తరలి రా
    పెదవుల్ని తడిపే పుడుతుంది తేనె తియ్యతియ్యగా
    కౌగిట్లో పడితే పుడుతుంది వాన కమ్మకమ్మగా
    వెన్నెల్ల మంచం వేసేయనా
    ఏకాంత సేవ చేసేయనా
    వెచ్చంగా చలి కాచుకోవాలా నీ గుండె లోగిళ్ళలో
    ప్రియతమా ప్రియతమా తరగని పరువమా
    తరలి రా, తరలి రా
    కన్నె గోదారిలా, కొంటె కావేరిలా
    నిండు కౌగిళ్ళలో చేరరావే
    ప్రియతమా ప్రియతమా తరగని విరహమా
    తరలి రా, తరలి రా
    So pleasant to hear....
    Beautiful and heart touching song....🌹🌹

    • @hemanth7119
      @hemanth7119 5 років тому +1

      కుముదిని దేవి గోపిరెడ్డి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

    • @kavitha649
      @kavitha649 Рік тому +1

      Avunandi.vinasampugaa untundi ..manasuni hathukune song 🎵 ♥ ❤ 👌👌😊

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 Рік тому

      @@hemanth7119
      సుస్వాగతము మరియు ధన్యవాదాలు హేమంత్ సోదరా 🙏

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 Рік тому

      @@kavitha649
      ధన్యవాదాలు కవిత గారు 🙏

    • @ranjithodaranjith427
      @ranjithodaranjith427 Рік тому +1

      Tq

  • @nandhakishorboddu5135
    @nandhakishorboddu5135 Рік тому +7

    నాకు చాలా చాలా ఇష్టమైన సాంగ్ ఎప్పుడు వింటూనే వుంటా

  • @agurusuresh2204
    @agurusuresh2204 2 роки тому +12

    జోహార్ Sp బాలసుబ్రహ్మణ్యం గారు ఇంత మంచి పాటలు ఇచ్చి నందుకు music అందించిన కోటి గారికి అభినందనలు

  • @rvprasad100
    @rvprasad100 2 роки тому +6

    ఇద్దరిదీ స్వీట్ వాయిస్, మంచి పాట

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Рік тому +12

    నా మనస్సు కి చాలా చాలా దగ్గిర ఐనా పాట ఇది
    మనస్పూర్తిగా మనస్సు పెట్టి వింటే చాలా హాయిగా ఉంటుంది

  • @ravinderr2708
    @ravinderr2708 2 роки тому +26

    2022 వింటున్నం అంటే ఈ పాట ఎంత మధురంగా ఉందొ అర్థం చేసుకోవలీ మనం👍👍🎶🎤🎼🎧👌👌

  • @fareed9431
    @fareed9431 3 роки тому +3

    1989 to 1996. Naa gatham.happy days.vinkudadu anukuntanu....vinalanipisthu untadi....vintunnanu .malli janmantu unte 1989 to 1996 .lo ela gadipano ala ne undali ea marpu lekunda ani bhagavantunni vedukuntanu.

  • @balrajboddupally7134
    @balrajboddupally7134 3 роки тому +170

    ప్రియతమా అనే పేరు తో ఉన్న చాల హిట్ సాంగ్స్ విన్న కానీ ఈ సాంగ్ ఎప్పుడు వినలేదు .ఎదేమైన ఈ సాంగ్ చాల చాల బాగుంది,badluck ఏంటంటే ఏ షో లో కూడా ఈ సాంగ్ పాడలేదు.,ఎందుకు వెలుగు లొకి రాలేదో అర్ధం కావట్లేదు .

  • @anveshjallu282
    @anveshjallu282 3 роки тому +16

    2021 lo vinnavaru oka like vesukondi....e song vinte oka different mood loki vellipotham...

  • @wisdomschoolpdtr
    @wisdomschoolpdtr 4 місяці тому +2

    ఇది నాకెంతో ఇష్టమైన పాట..... I ❤ this song

  • @boddumahimarani6267
    @boddumahimarani6267 Рік тому +3

    ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో ఈ పాట నాకే తెలియదు సూపర్ song

  • @woodinteriorsworkingshaik1546
    @woodinteriorsworkingshaik1546 5 років тому +39

    ఎవరేమీ అన్నా.. ఎదురీదిన..... సుడిగాలి నైనా నిను చేరనా......😍😊

  • @seenuvasulu1137
    @seenuvasulu1137 2 роки тому +7

    ఇలాంటి పాట కేవలం మన బాలు కే సొంతం 🌹🌹

  • @l.v.vkameswararao5161
    @l.v.vkameswararao5161 9 місяців тому +6

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట, మనసుకి హాయినిచ్చే పాట. పాట రాసిన వారికి, పాడిన బాలు గార్కి శతకోటి వందనాలు 👏👏🙏🏻🙏🏻

  • @abhiprayam
    @abhiprayam 5 років тому +4

    ప్రియతమా ప్రియతమా తరగనీ పరువమా
    తరలి రా... తరలి రా.
    కన్నె గోదారిలా కొంటె కావేరిలా
    నిండు కౌగిళ్ళలో చేరరావే... ఏ...
    ప్రియతమా ప్రియతమా తరగనీ విరహమా
    తరలి రా... తరలి రా.
    మాఘమాసానివై మల్లెపూమాలవై
    నిండు నా గుండెలో ఊయలూగా... ఆ...
    ప్రియతమా ప్రియతమా తరగనీ పరువమా
    తరలి రా... తరలి రా.
    నీ ఆశలన్నీ నా శ్వాసలైనా ఎంత మోహమో
    ఓ... నీ ఊసులన్నీ నా బాసలైనా ఎంత మౌనమో
    ఎవరేమి అన్నా ఎదురీదనా... ఆ...
    సుడుగాలినైనా ఒడిచేరనా... ఓ...
    నీడల్లే నీవెంట నేనుంటా నా ప్రేమ సామ్రాజ్యమా...
    ప్రియతమా ప్రియతమా తరగనీ విరహమా
    తరలి రా... తరలి రా.
    పెదవుల్ని తడిపే పుడుతుంది తేనే తియ్యతియ్యగా
    ఓ... కౌగిట్లో పడితే పుడుతుంది వానా కమ్మకమ్మగా
    వెన్నెల్ల మంచం వేసేయనా... ఓ...
    ఏకాంత సేవా చేసేయనా... ఓ...
    వెచ్చంగా చలి కాచుకోవాలా నీ గుండె లోగిళ్ళలో...
    ప్రియతమా ప్రియతమా తరగనీ పరువమా
    తరలి రా... తరలి రా.
    కన్నె గోదారిలా కొంటె కావేరిలా
    నిండు కౌగిళ్ళలో చేరరావే... ఏ...
    ప్రియతమా ప్రియతమా తరగనీ విరహమా
    తరలి రా... తరలి రా.

  • @lokeswaraokothi4623
    @lokeswaraokothi4623 Рік тому +2

    ఎప్పటికి గోల్డెన్ హిట్ సాంగ్

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +95

    స్వాతి చినుకులు కురిసినంత చల్లగా హాయిగా ఉంది మనసు. ఇలాంటి ఒక్క పాట వింటే చాలు మనసు మయూరమై ఆడుతుంది.
    ఈ ప్రపంచంలో ప్రతి మనిషికో సమస్య.
    మనసుకో వ్యధ....
    ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న కొందరికి ఇలా
    సంగీత సాహిత్యమనే సంజీవని మనిషికిి దేవుడిచ్చిన గొప్ప వర ప్రసాదం సంగీతమే. మనసంతా ఉల్లాసం. ఉత్సాహం.
    అలసట దరిచేరని ఆయుధం. నిత్య యవ్వనం అదే సంగీతం.
    🎵🎼🎹🎷🎸🎼🎷🎻🎷🎼
    ✍ మున్నా

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 6 років тому +3

      Munna VDS
      Avunu munna garuu..chala crt ga
      Cheparuu...💐💐💐💐💐👏👏👏👏👏👌

    • @padmajauppala1815
      @padmajauppala1815 5 років тому

      nijame munna garu samasyala tho maanasika vedana pade vaariki sangeetham oka varam. manasuku nachina okka paata vinte chaalu ika manasantha aanandam tho nindipothundi .mi cmnt very nice 👌👌👌

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 років тому +3

      Munna garu Mee comment మా హృదయాలను తాకింది... నిజమే మున్నా గారు....ఇలాంటి పాటలు మనల్ని మనమే మర్చిపోయేలా చేస్తాయి....ఒక అందమైన అధ్బుత ప్రపంచం లోకి మనల్ని ఆహ్వానించిన అనుభూతి కలుగుతుంది,ఇదే సంగీత సాహిత్యాలకు ఉన్న గొప్పదనం....so lovely, beautiful and heart touching feel song forever 👌😍💚

    • @munnavilak1375
      @munnavilak1375 5 років тому

      ThankQ

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 років тому +1

      @@munnavilak1375 😃

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Рік тому +3

    ఆ చరణాలు ఎంత బాగున్నాయి

  • @anud4343
    @anud4343 4 роки тому +9

    Song vintunte... Manasu ekkadiko vellupothundi..chala prasanthamgaa haaii gaa untundi
    Wat a music..
    Ee 2020 lo elanti music ni like chese garu unnaraa...

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +6

    నీ ఆశలన్నీ నా శ్వాసలన్నీ ఎంత మోహమో

    • @myvoiceforjagan4710
      @myvoiceforjagan4710 4 роки тому +1

      Chaala manchi paata sir.Naa baalyam gurthuku vasthondi.

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 3 роки тому +1

      Andamina lyrics sir..
      Nice song

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому

      @@myvoiceforjagan4710 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому

      శ్రీదేవి యెర్రిసాని గారు ధన్యవాదాలు.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +3

    వినవలసినపాట చాలాబాగుంది కొన్ని పాటలు అలా కుదురుతాయి 🌷🌷🌹🦚🦚💐💐💐🦚🦚🌹🌹🌷🌷🌹🦚💐💐💐🦚🌹🌹🌷🌷🌷🌹🦚🦚💐💐🦚🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹

  • @ashokcgl
    @ashokcgl 5 років тому +39

    Balu's voice has added beauty to the amazing lyrics by Bhuvana Chandra. No other voice would have brought this perfection

  • @elijahgujjulamudi466
    @elijahgujjulamudi466 4 роки тому +60

    One of my top melody song... I listened many times.

  • @bujji5673
    @bujji5673 3 роки тому +8

    Wonderful song entha vinna vinali anipestundi 👌👌👏👏🤗🤗🌿🌿

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 роки тому +96

    పల్లవి:
    ప్రియతమా ప్రియతమా
    తరగని పరువమా...
    తరలిరా... తరలిరా....
    కన్నె గోదారిలా...కొంటె కావేరిలా...
    నిండు కౌగిళ్ళలో చేరరావే.....
    ప్రియతమా ప్రియతమా...
    తరగని విరహమా...
    తరలిరా... తరలి రా...
    మాఘమాసానివై మల్లెపూమాలవై
    నిండు నా గుండెలో ఊయలూగా.....
    ప్రియతమా ప్రియతమా....
    తరగని పరువమా...
    తరలిరా... తరలిరా....
    చరణం:1
    నీ ఆశలన్నీ నా శ్వాసలైనా ఎంత మోహమో...
    ఓ... నీ ఊసులన్నీ నా బాసలైనా ఎంత మౌనమో...
    ఎవరేమి అన్నా ఎదురీదనా... ఆ...
    సుడుగాలినైనా ఒడిచేరనా... ఓ...
    నీడల్లే నీవెంట నేనుంటా
    నా ప్రేమ సామ్రాజ్యమా...
    ప్రియతమా ప్రియతమా....
    తరగని విరహమా...
    తరలిరా... తరలిరా....
    చరణం:2
    పెదవుల్ని తడితే పుడుతుంది తేనే తియ్యతియ్యగా...ఓ...
    కౌగిట్లో పడితేపుడుతుంది వానా
    కమ్మకమ్మగా....
    వెన్నెల్ల మంచం వేసేయనా... ఓ...
    ఏకాంత సేవా చేసేయనా... ఓ...
    వెచ్చంగా చలి కాచుకోవాలా
    నీ గుండె లోగిళ్ళలో...
    ప్రియతమా ప్రియతమా...
    తరగని పరువమా...
    తరలిరా... తరలిరా....
    కన్నె గోదారిలా....కొంటె కావేరిలా...
    నిండు కౌగిళ్ళలో చేరరావే.....
    ప్రియతమా ప్రియతమా...
    తరగని విరహమా....
    తరలిరా... తరలిరా....
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    Cell:9603008800

  • @mounica1598
    @mounica1598 2 роки тому +22

    What a music😍😍😍 listened to this in my childhood and till now I have been in search and found it at last
    That’s the effect of music ! It can do anything 🎵

  • @prince-ov2jt
    @prince-ov2jt 2 роки тому +8

    60times movie chusha supar extra energy ❤️❤️❤️ this song

  • @bejjarapumaruthi6990
    @bejjarapumaruthi6990 Рік тому +3

    అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఇలాంటి పాటలు వింటే

  • @rajaramtanguturimeru2871
    @rajaramtanguturimeru2871 8 років тому +45

    ఎ యం రత్నం మణిరత్నం వంటి మొదటి చిత్రం ఈ ''పెద్దరికం''

  • @niranjanvishnubhatla2222
    @niranjanvishnubhatla2222 4 роки тому +9

    Manly Star Jugs Sir..... Sukanya SPB Sir Chitra Mam..... Raj Koti Sirs..... My God feels like in heaven on seeing n listening 2 this melodious n sweet song ever......

  • @nukebaten
    @nukebaten 8 місяців тому +3

    Raking up nostalgia with those 70s songs In Vividh Bharti vaanijya prasaara vibhaagam.

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 3 роки тому +23

    SPB gaaru...😞
    Thank You for wonderful & mesmerizing voice 🙏

  • @ramakrishnakrishna2179
    @ramakrishnakrishna2179 Рік тому +1

    What a wonderful song andi babu never comes those songs now a days ilke this song soooooo much andi

  • @RajaHindustani9999
    @RajaHindustani9999 4 роки тому +20

    What a beautiful actress "Sukanya".

  • @venkatasuryaannapurneswara5510
    @venkatasuryaannapurneswara5510 3 роки тому +32

    One of the Mile Stones..... everlasting... outstanding..... Hearty congratulations to Rajkoti & Bhuvana Chandra...

  • @dr.agupta
    @dr.agupta 4 роки тому +18

    It takes a life time to rediscover everything sung by Balu garu and Chitramma.

  • @251797384036
    @251797384036 10 років тому +113

    నీ ఆశలన్నీ నా శ్వాసలైనా ఎంత మోహమో
    ఓ...నీ ఊసులన్నీ నా బాసలైనా ఎంత మౌనమో
    ఎవరేమి అన్నా ఎదురీదనా...ఆ...
    సుడుగాలినైనా ఒడిచేరనా...ఓ...
    నీడల్లే నీవెంట నేనుంటా నా ప్రేమ సామ్రాజ్యమా...
    ప్రియతమా ప్రియతమా తరగనీ విరహమా
    తరలి రా...తరలి రా..

  • @gdlsahadev2181
    @gdlsahadev2181 5 років тому +29

    Sukanya garu mee expressions amogham,

  • @chintakayalaraju6449
    @chintakayalaraju6449 2 роки тому +23

    I love this song, old is gold

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 роки тому +15

    Such a wonderful n melodious song
    Baalu gaari voice madhurati madhuram..
    No words to say..
    Ty

  • @showmoresuggestionsrajeshk4018
    @showmoresuggestionsrajeshk4018 4 роки тому +101

    2020 lo vinnavari oka 👍

  • @nareshvaranasi5704
    @nareshvaranasi5704 10 місяців тому +1

    మా పెళ్లి cassette lo ఈ పాట ఉంది ...nice song

  • @KarthikKumar-xr9cz
    @KarthikKumar-xr9cz 4 роки тому +21

    Any one 2020?

  • @venkateswararaovoleti6751
    @venkateswararaovoleti6751 2 роки тому +6

    I.e SPB he is like godfather to telugu industry as far as songs are concerned he gives life to every song

  • @satheeshparvatham
    @satheeshparvatham 3 роки тому +20

    Meeru paadina paatallo malli malli janmisthune untaaru Balu gaaru. We never miss you. RIP😭🙏

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому

      True Andi 🙏🙏🙏😧🙏😧😨😧😧😧😧😧😧😧 Miss You Lot Balu Bangaram 😧😧🙏🙏🙏

  • @pallavikura7381
    @pallavikura7381 5 років тому +36

    90,s movies were awesome.It looked very natural.

  • @ksivaram4682
    @ksivaram4682 2 роки тому +5

    ❤️❤️❤️❤️❤️❤️ my favourite song extraordinary beautiful lyrics ❤️❤️❤️❤️❤️❤️

  • @narihyderabad1
    @narihyderabad1 3 роки тому +17

    what a song SPB garu We miss you badly....

  • @venkatraokocherlakota5752
    @venkatraokocherlakota5752 3 роки тому +10

    Super voice of SPB & beautiful composition by Raj Koti

  • @padigelarajalingu271
    @padigelarajalingu271 7 місяців тому +1

    నా లవ్ ప్రైవేట్ సాంగ్స్ శాంభవి ❤❤❤

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 10 років тому +41

    అద్బుతమైన పాట :)

  • @balakishore6382
    @balakishore6382 3 роки тому +10

    What a lovely song it is. I iWderfulll go back to my university studying days.

  • @sitapothala4332
    @sitapothala4332 2 роки тому +1

    Old is gold antaru adi nijam ippataki chala songs unnai marchipolenvi.

  • @cherishmaduvvuri3784
    @cherishmaduvvuri3784 2 роки тому +6

    Now adays we are missing this type of songs and music... What a beautiful lyrics... And voice

  • @govindarajulu5821
    @govindarajulu5821 4 роки тому +4

    Evergreen Song....My Childhood Days Film..Excellent Songs And Film...Malli Malli ilanti Cinemalu Industry lo Vastaayp Rao..

  • @virallovelystar
    @virallovelystar 2 роки тому +1

    Appatlo 1992 lo big hit movie...eee song super hit...avi appuday cable TV vasthunna rojulu.....wah aaa rojuley veru....inka appatiki E TV...gemini TV raaledhu...... only video cassettes.... VCR....VCP... vundey vi...avey aaa rojullo local cable TV ga petti roju ki rendu movies vesay vaaru...rent 50 rupees

  • @srikanthkumar19
    @srikanthkumar19 5 років тому +20

    Great composition of song, great lyrics, outstanding singing by Balu sir👌👌👌👍👍👍👏👏👏

  • @jskshortvideos4188
    @jskshortvideos4188 2 роки тому +6

    Rip spb Sir..❤️❤️❤️❤️💜

  • @gurubheemavaram1245
    @gurubheemavaram1245 4 роки тому +3

    ఈ మూవీ. సాంగ్స్ సూపర్

  • @saiprasuna4947
    @saiprasuna4947 2 роки тому +11

    What a song!! Beautiful and heart touching song ❤️

  • @chantychanti7957
    @chantychanti7957 2 роки тому +1

    Weah.... ఖ్యా బాత్ Hey...
    ఫీల్ గుడ్...సాంగ్

  • @narendralee6140
    @narendralee6140 10 місяців тому

    Today first time I saw this movie ma pedha Aanaya e movie play chesaru afternoon intlo family members andaram chusam baboyi burrapadu movie asalu e laanti movie undhi ani kuda naku telidhu Ilanti family story una movie bollywood lo ledhu yem movie ra babu great

  • @satishxoxox
    @satishxoxox 5 років тому +6

    Sukanya...eyes... millions.....

  • @jaibheem8647
    @jaibheem8647 Рік тому +3

    I love this song very much

  • @javidmohammad5562
    @javidmohammad5562 11 місяців тому

    Naku teliyakundane naa manasu ee song vinalani korukundi..ee song vintunapudu na manasuki edho teliyani feeling chala bhagundi 😊❤

  • @VinodKumar-ej1kl
    @VinodKumar-ej1kl 3 роки тому +8

    Beautiful and evergreen song. Super liriqs, super music

  • @sreedevisreedevi7493
    @sreedevisreedevi7493 6 років тому +84

    ee song vinnte manasuku entho haaeega vuntundi

  • @vvnsvaraprasadrao6710
    @vvnsvaraprasadrao6710 8 років тому +31

    This song sung by S P B and Chitra, Lyrics : Bhuvanachandra and Music by : Rajkoti
    is excellent. Bhuvanachandra wrote three songs in this film.

  • @Ranjithkumar-1994
    @Ranjithkumar-1994 2 роки тому +2

    Amma ni Marchipolem Balu Patani Marchipolem😁🙏👍

  • @sureshbapatla1706
    @sureshbapatla1706 2 роки тому +1

    Fentastic melody naku chala chaka ishtamaina song relax kosam ekkuvaga vintaanu e song thanks rajkoti garru balu sir and chitra gaaru

  • @esrilakshmi
    @esrilakshmi 4 роки тому +4

    Nice one,one of my favourite song,elanti paatalu vinte manasu relief ga vuntundi,good melody,watched in srikakulam

  • @Indian-BMK
    @Indian-BMK 3 роки тому +10

    Soul touching ❤️

  • @devavathbanny6115
    @devavathbanny6115 3 роки тому +6

    All time favorite evergreen song

  • @lakshmikala2075
    @lakshmikala2075 3 роки тому +2

    My favorite song 💞Aa song vintute Mali Mali vinnalani pithodi 👍👍👍💞💞💞💞🔥🔥🔥thank so much Andi

  • @rvsrbsarma
    @rvsrbsarma 17 днів тому

    చాలా హృద్యమైన గీతం!👌

  • @rangaiahkv5865
    @rangaiahkv5865 3 роки тому +3

    Very rare to hear this type of melodious song.heart touching song.

  • @rajashekarpuchalapalli766
    @rajashekarpuchalapalli766 2 роки тому +2

    One of the best song Telugu movies thanks Balu garu Chitra garu

  • @danavathnehru6350
    @danavathnehru6350 2 роки тому +4

    Excellent song...... When I feel sadness I hear this song...... Remembering.... My past....

  • @hemanth7119
    @hemanth7119 7 років тому +7

    అత్యంత అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యం అందించిన అందించిన మన భువనచంద్ర గారి అర్థవంతమైన గీతానికి రాజ్ గారు - కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు జగపతి బాబు గారి నటి సుకన్య గారి అభినయం వర్ణనాతీతం.

    • @kumarvattikuti9218
      @kumarvattikuti9218 5 років тому +1

      Good song & movie

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 5 років тому +1

      I like this song

    • @devivalavala2357
      @devivalavala2357 Рік тому +1

      భలే పాట అండి 👍👍

    • @hemanth7119
      @hemanth7119 Рік тому

      @@kumarvattikuti9218 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 Рік тому

      @@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.

  • @gdlsahadev2181
    @gdlsahadev2181 5 років тому +23

    Suuuperb song,
    Enni sarlu vinna thanivi theeradu, my aal time favarate song