సముద్రం రాసిన మరణ శాసనం ఇలానే ఉంటుందేమో.. || AP Biggest Cyclone Diviseema 1977 Incident Explained
Вставка
- Опубліковано 9 лют 2025
- Buy a Term Plan & Get Online Discounts Up to 10%👇
tinyurl.com/2p...
**********************************************************
Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use
diviseema uppena,diviseema uppena 1977,diviseema,diviseema uppena in 1977,diviseema cyclone,diviseema uppena in telugu,diviseema uppena explained in telugu,1977 diviseema uppena,diviseema disaster,diviseem uppena,cyclone in diviseema,1977 diviseema cyclone,diviseema floods,real story diviseema uppena,unknown facts in diviseema uppena,unknown facts about diviseema uppena,interesting facts in diviseema uppena,telugu knowledge,andhra pradesh,uppena,in telugudiviseema uppena,diviseema uppena 1977,diviseema uppena in 1977,diviseema,1977 diviseema cyclone,diviseema cyclone,diviseema uppena in telugu,1977 diviseema uppena,diviseema uppena explained in telugu,diviseema disaster,cyclone in diviseema,diviseem uppena,diviseema uppena story,1977 diviseema,real story diviseema uppena,unknown facts in diviseema uppena,diviseema cyclone 1977,unknown facts about diviseema uppena,ntr biopic diviseema uppena real story
Buy a Term Plan & Get Online Discounts Up to 10%👇
tinyurl.com/2p8yskt4
Hi bro meedi e vuru
టార్మ్ ఇ నిశ్రీన్స్
@@kadiyamsai4030 nagayalanka
దివిసీమ తుఫాను గురించి ఎంతచెప్పిన తక్కువే అవుతుంది .😢అప్పటికి 4 సంవత్సరాలు.ఆ రోజు జరిగిన విషయాలు ఇప్పటి కి గుర్తు ఉన్నాయి 🙏😢మీరు చెపుతుంటే ఏడుపు వస్తోంది.మా ఇల్లు పడి పోయింది. మాది రేకులు ఇల్లు. మా మదర్ మా సిస్టర్లు ఇద్దరు ని నన్ను ఎత్తుకుని మాకు 50 మీటర్ ల దూరం లోవున్న ఇంటి కి వెళ్ళడానికి 5 గంటలు పట్టినది మాకు సెల్టర్ ఇచ్చి న ఆ ఫ్యామిలీ కిరోసిన్ స్టవ్ వెలిగించిఇచ్చి. చలి కాచుకోమని వాళ్ళఇంట్లో ఉన్న టవల్ ఇచ్చి మా ఫ్యామిలీ ని చాలా బాగా చూసారు. వారికి మేము ఎప్పడూ కృతజ్ఞులం 🙏🥰
ye area varaku munigipoyayi sir...toofan debbaki
@@pavankumarbandaru19537 మేము అప్పట్లో. భవానీ పురం లో వుండే వాళ్ళం..అప్పటికి నా వయసు 4 సంవత్సరాలు పిల్లవాడిని
1977 దివిసీమ ఉప్పెన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ప్రజల జీవితాలలో దుఃఖం నింపి ఒక మర్చిపోలేని చేదు అనుభవం ...😢
Day night 12o clock ski on fair krishna dist Coletter office near big tree fairing on the sea water call her bangles are deep the water macilptnam railway station on the big router flow way life is not Memaring's
🙏
దివిసీమ తూఫాన్ కి నేను 4 వా తరగతి చదువు తున్నాను. మా 10 ఎకరాల మాగాణి వరి పంట కోసి నేల పై వేశారు తూఫాన్ రేపో ఎల్లుండో అనకా. ఆ తూఫాన్ మా పంట ను ఒక్క విత్తనము లేకుండా తుడిచి పెట్టుంది. మా అమ్మ ఇంట్లో ఏడుస్తూ ఉంది పంట పొలం ను తలచు కొని. మాది ఇప్పటికీ 100 సంవత్సరాల క్రితం సున్నంతో కట్టిన డాబా.డాబా పిట్ట గోడ కూలి పెద్ద సౌండ్ వచ్చింది . శ్లాబ్ కులుతుందేమో అను
కున్నాము. ఆ రాత్రి నిద్ర పోలేదు ఇంట్లి ఎవ్వరూ. ఇప్పుడు నాకు ఇద్దరు పెళ్లీడు కొచ్చిన ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఆ విషాదం ఇంకా గుర్తుంది. పొలంలో కాపలా ఉంటే వారూ ఇద్దరు అన్న దమ్ములు. గాలి దెబ్బకు తట్టుకో లేక ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఉల్లోకి బయలు దేరారు. గాలికి ఇద్దరు విడిపోయారు. ఒకరు రాత్రంతా చెట్టు పట్టుకొని ఉన్నాడు. రెండవ అతను గాలీ కి కొట్టుకు పొయి చనిపోయాడు . ఆ రోజుల్లో చనిపోయిన వారికి ప్రభుత్వం 10 వేలు ఆర్థిక సాయం చేసింది.
ye uru varaku minigipoyindhi andi
హుదూద్ తుఫాన్ మీద ఒక వీడియో చేయండి
మాది గుంటూరు జిల్లా నాకు అప్పుడు 18ఏళ్లు నాకు రేడియో వినడం బాగా అలవాటు రేడియో కేంద్రం నుండి 18వ తారీఖు నుండి తూఫాన్ గురించి తెలియ చేస్తున్నారు గంట గంటకు తుఫాను గురించి తెలియ చేస్తున్నారు మధ్యలో పాటలు వేరే కార్యక్రమాలు వినిపిస్తూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు కాని చాలామందికి తెలియదు తెలిచిన ఆ ఏముందిలే అని పట్టించు కోలేదు కాని 19వ తారీఖు 3గంటలనుంచి గాలి వాన విపరీతంగా పెరిగి పోయింది రాత్రి 8 గంటలకు పెంకు ఇల్లు లోపల ఉన్న ప్పుడు ఆ గాలి శబ్దం దగ్గరగా విమానం వెళ్ళేటప్పుడు ఎంత ఉంటుందో అంత మోత మోగింది కొన్ని పెంకులు కూడా లేసి పోయాయి తెల్లవారి బయటకు చూస్తే చెట్లకు ఒక ఆకు కూడా లేకుండా రాలి పోయాయి అంత గాలి ఈ 46ఏళ్ల లో ఎపుడు చూడలేదు ఇక అటువంటి తుఫాను రాకూడదు
Per hour 220 kilometers tho vachindi a galiki penkutillu agavu bro
@@PrinceabhiJalli పెంకులు మొత్తం ఏమి పైకి లేవలేదు ఒక మూలన 10షుమారుగా లేచినవి మా ఇంటి ప్రక్కన సీమ పెంకులు దాదాపు ఒక గది లేచి పోయినవి అసలు అంత గాలి 1977తరవాత ఇంతవరకు ఎప్పుడు రాలేదు దాదాపు 250కిలోమీటర్ల పైనే గాలి తొలింది
@@sambasivaraomannava ledu hud hud cyclone catagory 5 diviseema cyclone catagory 3 wind speed 200 to 220kmph anthy kani upena ravadam valla Baga damage jarigindi asalu cyclone unna time loo evaru kuda samudraniki 50 kilometres radius loo evarini uncharu andarani releaf camps pampistaru kani a roju adi jagaragaledu kabati chala Mandi chanipovalisi vachindi
@@sambasivaraomannava highest wind speed 220 kmph anthy adi kuda cyclone eye earth medaki vachinapudu vachindi maximum half an hour varaku 220kmph vengamtho gali vechiundavachu
Yes,, అది కాళరాత్రి,, అప్పుడు నేను west godaavari district,, Tadepalligudem లో ఉన్నాను,, అంతదూరంలోనే అలా ఉందంటే ఇక కృష్ణ డిస్ట్రిక్ట్ దివిసీమ పరిస్థితి ?? 😢😢😢😢😢
చిన్న చిన్న బుజ్జాయిలు,, పిల్లలు,, వృద్ధులు,, స్త్రీలు,, ఇంకా ఎందరో అసహాయుల పరిస్థితి ఆ సమయంలో ?? 😢😢😢😢😢
మనిషి జీవితంలో ఈ అనంత విశ్వంలొ.. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగొచ్చు !!
ఆ దేవుని దయ మాత్రమే ఎవరినయినా కాపాడగలదు!!
ఇలాంటి video's మరెన్నో చేయాలని కోరుకుంటూ మన telugu knowledge subscriber.
❤️🙏
Veedu Jagan gadi Paytm dog
@@Chanduyt9966😂😂😅yes👍✅
@@Chanduyt9966 nvu pawala ki gpay cat va
😰😰
మా అమ్మ వాళ్ళది రేపల్లె దగ్గర కారుమూరు అనే గ్రామం......అమ్మ ఇప్పటికీ చెప్తుంది...ఆరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారి గా కారుమబ్బులు కమ్ముకొని ఈదురుగాలులు భారీ వర్షం మొదలయ్యింది...ఆ రాత్రి కళా రాత్రి అని బతికి బయటపడతం అనే నమ్మకం పూర్తిగా వొదిలేశారట...మరొక్క గంట తూఫాన్ ఉండి ఉంటే, ఇల్లు కూలిపోయేది అని చెప్తుంది....మర్నాడు ఎక్కడ చూసినా మనుషుల శవాలు, జంతువుల కళేబరాలు....తర్వాత అంటురోగాలు...ఇది
Me vurulo Harsha vuntadu telusa
ఆనాడు నేను 9 వ తరగతి కర్నూల్ జిల్లా లో ఆలూరు వద్ద చదివేవాడిని. ఆనాడు మా తెలుగు పండితులు ఆఁ ప్రకృతి వైపరిత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పేవారు. దీన్నిమించినది ఎప్పటికి రాకూడదని కోరుకునే వాళ్ళల్లో నేనొక్కడిని. 🙏
@@RbsiriSirisha ఇంటి పేరు
@@tippapavan telidu sc valla caste 27 yrs vuntai thanaki oka akka vundi
@@RbsiriSirishanaaku telusu
Diviseema uppena gurinchi ma Amma, ammamma vallu eppudu chebutu vundevaru
Chala bhayamkaramina uppena
Prakruthi vilayala nundi aa bhagavantudu andarini
Kapadalani korokuntunnanu
Mee yokka vivarana chala bagundi👌👌
మీరు చెప్పినదంతా correct.... మేము ఆ time లో రేపల్లె town లో ఉన్నాం.... రేపల్లె కు communication cut అయిపోయింది...bus route cut అయింది....roads అంతా కళేబరాలు ..... చాలా ఘోరం జరిగింది..... ఇప్పటికీ nightmare....
Yes
Ma ellu kulindhi
@@prasannakumariparimi9787 ye uru
@@prasannakumariparimi9787 meedhi ye uru
మా ఊరు బందరు నేను ఆ భయంకర ఉప్పెన చూశాం. చిలకలపూడి శ్రీ పాండురంగని దయతో మా ఊరు వుంది
సముద్రం అంటే మనకు ఎంతో ఇష్టం అలాగే సముద్రానికి మనమంటే అంతె ఇష్టం మనం తనను చూసేందుకు వెళ్తాం అని తనకె తెలియదు ఎందుకంటే ఎప్పుడు తుపాను గా మారుతోంది ఎప్పుడు ఉప్పెనలా ముంచుకొస్తోంది అలాగే మనిషి కీ తెలియదు ఎటు నుంచి మరణం వస్తుందొ
చాల బాగా వివరించారు
మాది కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి
best explain chanel
1.vr raja
2.telugu knowldge❤
vr Raja kante Telugu knowledge Best Bro chalaa clear ga explanation untundi TELUGU KNOWLEDGE VALLADI
Vr Raja dhi clarity undadhu bro
"Telugu Knowledge"and "Telugubadi"both are channel's explain is very clear.!!
One and only king among facts explanation channels is THINK DEEP👑
1. Telugu knowledge
బ్రో చివరి 5 నిమిషాలు కన్నీళ్లు ఆగలేదు😔😢
నాకు అప్పుడు 27 సంవత్సరాలు తెనాలి లో ఉన్నాను. ఆ ఘోరకలి నా జీవితం లో మార్చపోలేని సంఘటన. సముద్రంలో బదభాజ్ఞని పుట్టి దాదాపు 10,000 మంది ప్రజలు అనేక వేల మూగజీవాలు చనిపోయాయి.
వింటున్న మాకెే ఎంతో బాదగా ఉంది ఆ రోజు వాళ్ళు ఎంత బాధ అనుభవించుంటారో😢
అవును
1977 తూఫాన్ కు నేను మూడవ తరగతి చదువు టున్నాను. మా 15 ఎకరాల వరి పొలం పంట కోత కోసి నేల పై వేశారు. ఒక్క ధాన్యపు గింజ మిగల కుంటా అంతా గాలికి కొట్టుకు పోయింది. నాడు మా అమ్మ వరి పొలం తలచు కోని ఏడవటం గుర్తు ఉంది. నాకు తూఫాన్ గాలుల శబ్దం బాగా గుర్తు ఉంది. పేపర్ చదివే ఊహ లేదు. మా డాబా పిట్ట గోడ కూలీ పెద్ద శబ్దం ఇల్లె పడి పోతుందా అని భయం వేసింది. మా నాన్న పొలం వెళదాము అని అలా బయట కాలు పెడితే గాలి విసిరి కొడితే ఇంట్లికొచ్చి పడ్డాడు
నేను 4 వ చదువుతున్న రోజులు. తూఫాన్ విషాదం బాగా గుర్తుంది.
ఈ తుపన్ గురించి నాకు మా నాన్న గారు చెప్పారు
అపుడు మా నాన్న గారు అమలాపురం లో ఉండేవారు అంట తుపాన్ వచ్చిన తరవాత రోజు అమలాపురం నుంచి మా సొంత ఊరు అయినా g మూలపాలెం సైకేల్ వేసుకుని భాలుదేరారు అంట కొంత దూరం వచ్చిన తరవాత దారి పొడుగునా కొబారి చెట్లు పడి పోయాయి అంట అపుడు సైకిల్ భుజాన వేసుకుని మూలపాలెం వెళ్తుంటే చెట్టు లపెన సేవలు కానీ పింఛయంట అలాగే మా నాన్న గారి కి తెలిసినవారు వాలా ఇంటిలో వాళ్లు చనిపోయారు అంట అయినా మా నాన్న గారు వేలేసారి కి వాళ్లు చాలా ఆకలితో వున్నారు అంట అయితే అపుడు ఊర్లో ఒక గరిట ఉప్మా 10 అంటే దొరకడం కష్టంగావుంది అంట ఎదోలాగా వాళ్లకి ఇచ్చి వాళ్లకి ఇచ్చారు అంట అలాగే అదే సమయం లో కొంత మంది చని పోయిన సేవలా మీద వున్న బంగారం కూడా దోచుకునేవారంట అలాగే కొంత మంది పెట్రోలు దగ్గర పెట్టుకుని గోదవరి పక్కన నడుచుకుంటూ వెళ్లితు కనిపించిన సేవన్ని ఆలా పెట్రోల్ వేసి కాల్చేవారు అంట ఈల ఆరోజుల్లో వాలుపధాకష్టాలు చెప్తూ వుంటారు
అప్పుడు నా ఏజ్ 5 years. నాకు ఇప్పటికీ అప్పటి సంఘటన చాలా బాగా గుర్తు ఉంది. మీ వీడియో చూస్తుంటే నాకు అప్పటి సంఘటన గుర్తుకు వచ్చి ఏడుపు వచ్చేసింది.
హంసలదీవి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మాది Native place గుడివాడ దగ్గర తమిరిశ Village.అప్పుడు 1977 నవంబర్ లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు హంసలదీవి వచ్చాం. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండగా గాలి ఎక్కువగా వీచడం వల్లా ఇంటి పై కప్పు గాలికి ఎగిరిపోయేలా ఊగుతుంది. బయట హోరున గాలి, భారీ వర్షం. అదే సమయంలో మా చిన్న మావయ్య వచ్చి మమ్ముల్ని అందరినీ తీసుకుని హంసలదీవి వేణుగోపాలస్వామి గుడిలోకి తీసుకు వెళ్తున్నారు. గుడిలోకి వెళ్తున్న సమయంలో గాలి తీవ్రంగా వీచడం వల్లా నేను మా అమ్మ చేయి వదిలేసి ముందుకు గాలికి కొట్టుకుపోతున్నాను. లక్కీ గా ముందు నడుస్తున్న మా చిన్న మావయ్య చేతిని పట్టుకుని ఆగిపోయాను. నేను మా చిన్న మా చిన్న మావయ్య చేయి పట్టుకోకపోతే గాలికి కొట్టుకుపోయే వాడిని.
ఆ తరువాత మేమందరం హంసలదీవి వేణుగోపాలస్వామి గుడిలోకి వెళ్లి తల దాచుకున్నాం. మాలాగే హంసలదీవిలో ప్రజలు చాలా మంది వేణుగోపాలస్వామి గుడిలోకి వచ్చారు. నేను 5years boy ను కావడం వల్లా మా అమ్మ నన్ను గుడిలో ఉన్న వడ్ల బస్తాల మీద కూర్చోపెట్టింది. అవి రెండు బస్తాలు ఒకదాని మీద ఒక్కటి పేర్చి ఉన్నాయి. ఆ రోజు రాత్రి గుడిలోకి సముద్రపు నీళ్లు వచ్చాయి. గుడిలో పెద్దవాళ్లకు మోకాళ్ళ లోతువరకూ సముద్రపు నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు చూసి నాకు భయమేసి మా అక్కతో (అప్పుడు మా అక్కకు 12 years ఉంటాయి) అక్కా మనం చనిపోతామా అని భయంగా అన్నాను. మనం చనిపోతే మళ్ళా పుడతాముగా అని కూడా అన్నా. మా అక్క కూడా ఏం కాదురా చంటి. మనం చనిపోము అని నాకు ధైర్యం చెప్పింది.
గుడిలో నుండీ సముద్రపు నీళ్లు వెళ్ళిపోయిన తరువాత అందరం బయటకు వస్తే త్రాగడానికి మంచినీళ్లు లేవు. గుడి ప్రక్కన ఉన్న దేవుని చెరువు పూర్తిగా ఉప్పునీరు అయ్యిపోయింది. మేము అందరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇల్లు ఆనమాలు (గుర్తు లేకుండా) మొత్తం కొట్టుకుపోయింది. ఖాళీ మట్టి దిబ్బ మాత్రమే ఉంది. మా అమ్మమ్మ, అమ్మ ఒక్కటే ఏడుస్తున్నారు. వాళ్ళను చూసి మేము పిల్లలం ఇంకా ఏడ్చాం.
ఆ తరువాత హంసలదీవి నుండి బయలుదేరి మా ఫ్యామిలీ, మా పెద్ద మావయ్య, చిన్న మావయ్య ఫ్యామిలీస్ అందరం కలిసి కోడూరు (అప్పుడు పెద్ద గ్రామం, ఇప్పుడు మండల కేంద్రం) వస్తూంటే దారి పొడువునా శవాలు ఘోరంగా చనిపోయి ఉన్నాయి. కాలువల్లో ఆవులు, గేదెలు చనిపోయి కాలువల్లో ఉన్న నీటి కంటే ఇవే ఎక్కువగా ఉన్నాయి. అలాగే శవాలు దాటుకుంటూ కోడూరు చేరిన తరువాత అక్కడ మాకు food and water గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఆ రోజు అక్కడ కోడూరులో ఉండి Next day నడుచుకుంటూ కోడూరుకు 12km దూరంలో ఉన్న అవనిగడ్డకు చేరుకున్నాం. అవనిగడ్డకు మా నాన్న ఎలా వచ్చారో గానీ అవనిగడ్డ నుండీ మా నాన్న మముల్ని గుడివాడ దగ్గర ఉన్న మా ఊరు తమిరిశకు తీసుకు వెళ్లిపోయారు.
ఆ తరువాత హంసలదీవిని గవర్నమెంట్, స్వచ్ఛందసంస్థలు, ఉడిపిమఠం వాళ్ళు, RSS వాళ్ళు అందరికీ క్రొత్త ఇళ్ళు కట్టించి ఇచ్చారు. హంసలదీవి గ్రామాన్ని మంచిగా బాగుచేశారు. అప్పుడు మా ఫ్యామిలీ కూడా గుడివాడ - తమిరిశ నుండీ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు హంసలదీవిలో సెటిల్ అయ్యిపోయాం. నేను హంసలదీవి ప్రైమరీ స్కూల్ లో తరువాత పరచూరువారి పాలెం (Near ఉల్లిపాలెం) Upper Primary స్కూల్ లో, కోడూరు హై స్కూల్ (స్వతంత్రపురం) లో 10th వరకూ చదివి ఆ తరువాత గుడివాడ A N R College లో డిగ్రీ చదివాను.
ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ రావడం వల్లా నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. ఇప్పుడు ఎవరైనా మీ Native place ఎక్కడ అని అడిగేతే హంసలదీవి అని చెప్తాను. ఎందుకంటే నేను 3rd class నుండీ హంసలదీవి, కోడూరు లోనే చదువుకున్నా కాబట్టి. 1st class and 2nd class మాత్రం తమిరిశలో చదివాను. (గుడివాడ దగ్గర).
వామ్మో... ఇంత అగాధం జరిగిందా... మీ life లో.... దేవుని కృప....
@nagalakshmithokala1074 మీరు క్రిస్టియన్స్?
@nagalakshmithokala1074 . దేవుని కృప కాదు.
🕉️భగవంతుని దయ వల్లా 🕉️ మా ఫ్యామిలీ అంతా safe గా ఉన్నాం.
Sir ma varru krishna dt jaggayyapet.nenu hyd lo untanuu
@luffy-itachi2346 . మీరు Hyd లో ఏం చేస్తుంటారు?
మాది భావదేవరపల్లి.ఇవే ఉప్పెనలు తరచుగా తాకుతూనే ఉన్నాయి.భయంకరమైన ఉప్పెన లకు సాక్షి మావురే.జననష్టం ఎక్కువగా జరిగింది "కోరంగి" 1848 లో ఆ ఉప్పెన విషయాలు కూడా చర్చించండి.
Maa atta valla ooru bhavadevara palli
మాది నాగాయలంక.అండి
ఆరోజున నేను మగ తాలూకా కోసూరు లోనే ఉన్నాను నైట్ మొత్తం మూడు రోజులు దాకా ఇబ్బంది పడడం చాలా ఇబ్బంది పడడం❤
మా ఊరు బాపట్ల దివిసీమ ఉప్పెన గురించి మా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు!
చాలా బాధాకరమైన విషయం...
Ma tatha chepta undevadu...Adi chala pedda Disaster apudu boats veskoni vellalsi vachindi...chala Buffaloes inka mekalu avulu chachipoyai....inka Janalu enduku chachipoyaro valake telikunda chachipoyaru appatlo NTR garu ee Ghatana ni chusi chalinchipoyaru....TDP party pettataniki ee incident oka reason NTR Garu Natikalu vesi ah money ni People welfare kosam donate chesaru inka chala NGOs kuda munduki vachayi...appatlo unofficial ga 50k plus people chanpoyi untaru but official ga .....only 10k ani chepparu...chanipoyina bodies Burial cheyanike chala time pattindi...mulla chetlalo irukupoyi kuda unayi chala heartbreaking scenes avi ...ah bodies valla kuda chala diseases vachayi chala mandiki...19 nov ochindi ante ippatiki Diviseema and surroundings people Pranalu guppetlo petkoni untaru .... ah gatana alantidi mari...ah Toofan ki gurtu ga prathi year nov 19 na Konni competitions pedtaru...Diviseema lanti Toofan inkoti ravoddu ..😢
Tnq u for sharing us❤️
I am from diviseema (patha Edlanka)
Alanti chinna labour urulo undetaca waste lanhaa kodku nen vizag lo unta na proper Maha rastra Hyderabad lo unapudu Telugu nervhukunba 17 year's unna Hyderabad lo sree Reddy Kantey 2 years chinna Danni
Super Annnaaa...eroju oka kotha vishyam telsukunnaa, Idhe first " దివిసీమ "గురించి వినడం🎉🎉🎉❤❤
మాది రేపల్లె దగ్గర బ్రదర్ మా అమ్మ అందులో ఉండి బ్రతికి బయటకు వచ్చింది. అమ్మ చెప్పేది ఇసుకుపల్లిలో కొబ్బరి చెట్లు పైన కొమ్మల్లో ఇరుక్కుపోయి చనిపోయారు ఇప్పటికి మరిచిపోలేను అని.రెండు తాడిచెట్లు ఎత్తున వచ్చింది ఉప్పెన అని చెప్పుకుంటూ ఏడ్చింది
మీ అమ్మ గారు ఎలా ఆ ఉప్పెన నుండి బయట పడ్డారు??
నాకు కూడా ఈ ఉప్పెన గురించి మేము ఆ రోజుల్లో తెనాలిలో ఉండే వాళ్ళము. నేను అప్పుడు సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు ఈ తుఫాను వచ్చింది. మా ఇంటి ముందర ఉన్న కొబ్బరి చెట్లు పూచిక పుల్లలు లాగా విరిగిపోయాయి. మా స్కూలు మొత్తం కొట్టుకుపోయింది మా స్కూల్ కి పది రోజులు సెలవా ఇచ్చారు. మాకు అప్పుడు చాలా సంతోషం వేసింది. కానీ ఊహ తెలిసినాక అది ఎంత భయంకర విషాదం అనేది తెలిసింది. అది తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే మూగ జీవాలను, శవాలను కుప్పలు కుప్పలుగా చేర్చి తగల పెట్టినారు. ఆ రోజుల్లో ఎంత శాస్త్రీయ పరిజ్ఞానం లేదు. కానీ కానీ ఆ రోజుల్లో bbc రేడియో నుంచి పూర్తి పూర్తి సమాచారము ఉన్నప్పటికీని ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణ ఉన్నది. ఈ భారత జాతి ఎప్పటికైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, కోస్తా ఆంధ్రుడి గుండె చప్పుడు సముద్ర హారు కొట్టేకంటే గొప్పది. ఎన్నో తుఫాన్ ను లను ఎదుర్కొన్నానము. అయినా మా గమ్యం ముందుకు సాగుతోంది. మా వృధి ని ఎవరు ఆపలేరు. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉన్నంతవరకు
I am from deviseema Nagayalanka (Barrankula)
ఉప్పెన వచ్చింది నవంబర్ 19 అనుకుంటాను - నేను ఆ ఉప్పెనలో ఉండి 3 రోజులకు బయట పడ్డాను. అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. మూడురోజులు తిండి లేదు, కమ్యూనికేషన్ లేదు.ఎక్కడ చూసినా గుట్టలు గా మనుషుల, పశువుల శవాలు. అదొక విషాద సంఘటన
అప్పుడు నా వయసు ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది మేము ప్రకాశం జిల్లా తిమ్మరాజుపాలెం లో ఉంటున్నాను మేము ఆ రాత్రి నరకయాతన అనుభవించా కుండపోత వాన ఈదురు గాలులు తింటానికి ఆహారం లేదు మేము ఉండే ఇల్లు పెంకుటిల్లు పక్కన పెద్ద మర్రి చెట్టు పెద్ద పెద్ద గాలులు భయంకరమైన శబ్దాలు ఒక పక్కన జోరున వాన పక్కన ఇల్లు లేవు మేము మెయిన్ రోడ్డు పక్కన ఉంటున్నాము మాకు దగ్గరలో ఏ ఇల్లు లేదు మేమున్న ఇల్లంతా ఒకటే వర్షం అంత దూరంలో ఉన్న మేమే అంత ఇబ్బంది పడితే దగ్గర్లో ఉన్న వాళ్ళు ఎంత నరకం అనుభవించారు అది తలుచుకుంటే ఇప్పటికీ గుండెల్లో వణుకు ఒకపక్క అవనిగడ్డ నాగాయలంక గ్రామాల్లో మా చుట్టాలు ఉన్నారు వాళ్ల పరిస్థితి ఎలా ఉందో తెలియదు మా పెద్దోళ్ళు చెప్పుకొని బాధపడుతుంటే మేము భయపడ్డా మో
2:54 మృత్యకారులు కాదు అన్న మస్త్యకారులు❤
మాత్స్య కారులు అనుకునే వాడిని.
థాంక్స్
This is the right answer @@కోరాబురాధామోహన్
@@sethumadhavagoudgadidalaమత్స్య కారులు is correct
మత్స్యకారులు కాదు matsyakarulu
ప్రింట్ తప్పు పడింది bro
మా దివిసీమ 🥺🥺🥺🥺
😢
👍
I ❤ Telugu knowledge ✅
❤️
Madi guttur.Dt. Nenu 9th class. Maadi purillu. Night illu ugipotundi, padipotundemo ani prakkana inko purintloki vallam. Maa parents, sister iddaru thammullu. Aillu kuda ugatam startindi. Maa nanna thammullani pattukoni inko rekula intloki vellam.road prakkana cheruvu undi. Galiki cheruvuloki vellipotanemo anpinchindi. Chinukulu faceki sudullaga guchukuntunnai. Elagola rekula intloki vellam. Akkada roomninda inka konthamandi unnaru. Maa nanna prayer chestu night antha kurchune unnam. galiki Rekulukuda egiripoyai.night antha tadichipotune kurchunnam.morningchuste maa illu motham padipoindi. Malli kattukundaka govt. Schoollo unnam. Chala bhayanaka incident. Thank u bro.
వింటుంటే కన్నీరు ఆగడం లేదు.
E news Already chala channels chusanu but (VRaja channel) and nuvvu clarity ga cheppitunnaru bro
❤️
Vr raja pedha erripuku
Ara Kora ga telisindi chepparu , indulo konni abhootha kalpanalu unnayi , aa tragedy lo chanipoyindi 200000 mandi prajalu , 20 days varaku dead bodies kalusthune unnaru , yekkada chusina syavala dibbalu , appudu NSS ane organization dwara nehu kuda service chesanu , appudu nenu 2nd B,com chesthuvunnanu , narasaraopet skrbr college lo ,
Jarigina nashtam yekkuva , mee knowledge takkuva , ara Kora knowledge tho ee video chesaru
Ante Zakir garu mee age 66 years
@@lingarajuboni9924 yes
Anna meku thelisinddi is chepandi
Yess brother 80 villege s ante chala mandhe chanipoyi untaru 😢
@@mohammadzakir1736 200000 antha manda a village loo chusina 1000 Mandi kanty ekuva leru kada antha Mandi Ela chanipotharu koni animal dead bodys kuda aiuntai
నువ్వు ఈ వీడియో ఎప్పుడు చేస్తావ్ అని చూస్తునా అన్నా ధన్యవాదాలు అన్నా...... ❤❤❤
❤️
మా అమ్మమ్మ వాళ్ల ఊరు ఉల్లిపాలెం మా మావయ్య ఆ ఉప్పెనలో చనిపోయారు 😢😢😢
కృష్ణ, గోదావరి నదులు సముద్రంలో కలిసే చోట ఒక వీడియో చెయ్యండి 🙏
అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. మా కాలేజ్ తో పాటు అనేకమంది ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో వెళ్లి ఆ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
అవును.ఆసమయంలో.గుడ్లవల్లేరు.లో.ఉద్యోగం.చేస్తున్నా.మాకు.దగ్గరోలోగాల.వడ్లమన్నాడు.గ్రామం.వరకు.అలలు.వచ్చాయి.సముద్రం.పుట్టిన.బడబాగ్ని.మంటల.వెలుగు.బిల్డింగ్.అధ్చాలపై పడి చూసి.భయబ్రాంతులకు.గురిఅయ్యాము😢😢
మాది పులిగడ్డ మా అత్తగారికి తలకడు దీవి 1977 ఉప్పెన వచ్చినప్పుడు నాకు 9 ఏళ్లు ఆ తుఫాన్ వచ్చిన దృశ్యాలు నా కళ్ళ ముందు ఇంకా కదలాడుతుంది ఉప్పెన తీవ్రత వల్ల మా బంధువులు చాలా మంది మరణించారు😢
నేను ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నాను 2 తడిచెట్ల ఎత్త వచ్చింది ఉయ్యాల లో చిన్న బిడ్డ ఒక చెట్టు లో ఇరుకుంది చేపలు కొస్తే బంగారు వస్తువులు దొరికాయి అని పెద్ద వాళ్ళు చెప్పారు.
Thank uh so much Bro im from Sangameswaram ❤
Nenu first time dhiviseema kosam telusukunnanu thank u brother
1977 దివి సీమ ఉప్పెన.😢
మాది చిరాల వాదరేవుకు.7 km.
ఆ రోజు సాయంత్రం చిన్నగా మొదలైన. గాలి.పెరుగుతూ పోయింది. 12 ఏళ్ల వయసు
చిన్న తాటా కు ఇల్లు లేచిపోయింది .
రెడ్డి గారింటికి తీసుకెళ్ళి దాచారు నన్ను.
ఉదయం 10 గంటలకు న్యూస్ లో ఆ రోజు రాత్రి వేలమంది చనిపోయారని రేడియోలో వార్తలు విని చలించిపోయాను.
చర్చిలు గుళ్ళు మసీదు కూలిపోయి తలదాచుకున్న అమాయకులు చనిపోయారట.
MA Thathayya ade time akkadiki velli chanipoyaru tqbro video chesinanduku
😢
నేను విజయవాడ లో వున్నాను..5 వ తరగతి చదువుతున్నాను... మా ఇల్లు కూడా ధ్వంసం అయ్యింది.
నేను మా తోటి అల్లుడు గిరి గారు నల్గొండ జిల్లా నుండి వెళ్లి చూసాము మొత్తం శవాలు
మాది తెనాలి....అప్పుడు నా వయసు 9 ఏళ్లు... నా ఊహ తెలిసాక నేను చూసిన తుఫాను... నాన్న నాకు చాలా ధైర్యం ఇచ్చి భయం లేదులే అని చెప్పాడు..నాన్న చెయ్యి పట్టుకుని వదలేదు...
మాది తెనాలి పక్కనే ఉన్న అంగలకుదురు గ్రామం అప్పుడు నాకు సరిగ్గా నాలుగు సంవత్సరాలు ఈ సంఘటన జరుగునప్పుడు ఆ రోజులు ఇప్పటికీ బాగా గుర్తు ఉన్నాయి మాకు కూడా మా ఇల్లు వాకిళ్లు చెట్లు పొలాలు అన్ని దెబ్బతిన్నాయి ఈ తుఫాను దెబ్బ కోలుకోవడానికి పది సంవత్సరాలు పట్టింది
Nice informative video.
హుదూద్, తిత్లీల గురించి వీడియోలు చేయండి.
ఈ ఉప్పెన వల్ల దివిసీమ 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అని అందరు అంటూ ఉంటారు
తమిళనాడు t sunami వీడియో చేయండి
మా అమ్మ వాళ్ళ ఊరు కాటూరు. సాయంత్రం 5 గంటలకు కరెంటు తీగలు ఉయ్యాల ఊగుతున్నాయి అంట.. మా అమ్మ, మా తాతయ్య నడుస్తుంటే గాలి పక్కకు విసిరేసింది అంట. అలాగే మా తాత చెయ్యి పట్టుకొని ఇంటికి చేరారు అంట.
మా తాతగారు కూడా అప్పుడే చనిపోయారు రేపల్లెలో
నాది దివిసీమనే బ్రో
Koduru
నాకు అప్పుడు 2years.... చల్లపల్లి పక్కనే చిట్టూర్పు లో ఉండేవాళ్ళం..
E Vishada video miru chesthe chudalanukunnanu Thank you so much andi..e topic yeppudu vinadaniki chala curious
అవును అప్పుడు నాకు 2 సంవత్సరాలంట
మా అమ్మ చెపేది తుఫాను గురించి మాది మచిలీపట్సం బందరు ఉప్పెన మా అరుగు ఎత్తు వరకు వచ్చాయని చెప్పెది ఇలా వచ్చి అలా ఎలిపోయాయి చాలా భయపడ్డారంట నేను మమ్మని ఎన్నిసార్లన్న అడిగేదాన్ని అమా సముద్రం నీళ్ళు ఇక్కడిదాక వచ్చాయా అని అవును అనేది
మా అమ్మగారు వాళ్ళది సంగమేశ్వరం మా తాతగారు వాళ్ళు దివిసీమ ఉప్పెన గురించి చెప్పగా విన్నాము
Brother good explanation and best voice 😊
మా అమ్మమ్మ వాళ్ళ ఊరు తాళ్లపాలెం - మచిలీపట్నం దగ్గర
మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు & ఏరియా హైట్ ఎక్కువ వలన ఈ తుఫాను వచ్చినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటిదగ్గర రెండు రోజులు జీవించారు ఆహారం కింద వాళ్ళ దొడ్లో ఉన్న జామకాయ చెట్టు నుండి జామకాయలు కోసుకుని తిని బతికారు అంటా
Good information 👍
1977y lo vachina vuppena appudu nenu vizag lo vunnamu , naku appudu 11y maa parents govt job chesthunnaru, news paper vasthe choose adchevallu , guntur district madhi , maavallu vunnaro ledho ani adchevalu , by gods grace andharu bagunnaru,okka maa menamamma chanipoyaru anthe .
Thank you very much brother. God bless you.
తప్పు అండి, imda హెచ్చరించింది... ప్రజలు వినలేదు...ఎందుకంటే అప్పటి వరకు IMDA చెప్పినవి అంతగా జరగ లేదు....అందువల్ల ప్రజలు నమ్మలేదు... నిజానికి 10 వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.... అంతే కాదు ప్రభుత్వం షెల్టర్ లోకి రమ్మని పిలిస్తే ఎవరు వెళ్ళలేదు.....అందుకే అంతా జరిగింది....
నువ్వు చెబుతుంటే కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి 😢😢😢😢
Iam also diviseema 😢😢😢 bro nijam bro thanks for my region video uploaded
ఈ వీడియో చూస్తుంటేనే మింగడపడటం లేదు ఇన్నీ ప్రాణాలను బలిగొన్నదా ఆ సముద్రం 🥹🥹🥹🥹
Very true 👍
మాది KAKANI మా ఇల్లు పడి రోడ్డు మీద చింత చెట్టు పట్టుకుని రాత్రి అక్కడే ఉన్న అప్పుడు నా వయసు 8year
Good narrative
I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️
Ma mummy ma chinnapudu chepparu .. deviseema uppena antha ghoram ga jarigindhi appudu 100 la trunk petalu kottukuni vachayanta dheeni valla dhanavanthulu ayyina vallu vunnaranta…. Anno animals chanipoyayi manushulu oka 40k mandhi poyaru Kaani appudu communication lekhapovadam valla manaki theliyadhu.. chala rojulu varaku kuda divaseema nundi verey vuru ki vachi Sahayam ardhincharu.. panta sarrihadhulu kuda lekunda poyindhi.. chala mandhi bhumulu kolipoyaru
2:53 మత్స్య కారులు 😊
ఈ విషాదాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఒక సినిమా పాటలో చూపించాడు...బుర్రిపాలెం బుల్లోడు సినిమాలో అనుకుంట...లేదంటే ఈనాడు సినిమా అనుకుంట.కదిలి రండి మనుషులైతే అనే పాట...
Uriki monigadu
It is in Urimindi monagadu by ragavavendra rao
Uriki monagadu
Vooriki mobagadu
2004 tsunami kosam kuda video cheyandi anna
Nii voice chala bayamkaranga undhi ra babu
1996 lo vacchina cyclone paina video cheyyandi broh
2.25 to 2.3 లో "మత్యకారులు" బదులు "మృత్యకారులు" అని "పాలకాయతిప్ప" అనే గ్రామం బదులు "పాపకాయతిప్ప" అని పలకటం మీ కంటెంట్ మీద మీకున్న interest, తెలుగు మీద మీకున్న మక్కువకు నిదర్శనం.
మీరు చెప్పినది అంత నిజం మేము అనుభవించము
Iam Addicted your videos Anna
❤️
Good explanation brother well done......
Tq s bro ippudu nv cheppakapothee ilantidhi okati jarigindi ani kuda evariki tlyd.
అన్న 1996 తుపాను గురించి వీడియో చెయ్యి
నాకప్పుడు 5 సంవత్సరాలు.
Same
Our heart wrenched ...here anybody divisemaa people...i want to came and visit your region but we dont know anyone.... anybody interested with us let us communicate as your friends and we will visit soon..😢 love u divi sema people
Ma mom valladi kottapalem... Ippatiki aaa date antene bayamga cheptundi
ఆ రోజు నేను ట్రైన్ లో ఉన్నాను. ట్రైన్ గుడివాడ ముందు ఆగిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాను. But I am safe.
Good brother mee videos mee voice chala bavuntai baga chustanu promotion s chestara brother
thank you bro I am native from bapatla born in the same year. I know little bit about this disaster , I have read the book Aapadbhandhavulu written by Mandali Buddha prasad
I'm from diviseema🔥. Koduru, jayapuram village
1996 konaserma cyclone gurinchi video cheyandi sir
అప్పటికి మానాన్న వయసు 11 సంవత్సరాల ఆభయం కర ఉప్పిన గురించి మానాన్న నాతో చెప్పంటాడు. పాపం చాలా ఆ ఉప్పెనకు బలి అయ్యారు ఎంతో మంది తమ వాళ్ళని పోగొట్టుకొని అనాధలుగా మిగిలి ఉంటారు
My home town is Avanigadda & I heard many stories about this disaster from my parents.
Nenu present Diviseema Area lone vunna..!! Avanigadda Coaching Institute
ఆడుకో ఐతే ఎదవ
అన్న plz okasari biwi రజిని గురించి ఒక వీడేమో cheyyava🙏🙏🙏🙏🙏🙏🙏
150mph అంటే... 241కిలోమీటర్ల వేగం అని.. 150కిలోమీటర్ల వేగం అని కాదు...
Kani 150 mph reladu Anna adi 140 mph lopy
Yes I was 10 years old when we were in Marteru west godavari district. My father and our family were listening the radio commentry on this cyclone. I still remember the heavy rain with heavy winds and many birds died on our terrace. It was my first cyclone experience. Almost for more than two months there was no Power supply.