BIG BREAKING LIVE : పిన్నెల్లి అరెస్ట్.. | Pinnelli Arrest Over EVM Machine Breaks | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 21 тра 2024
  • BIG BREAKING LIVE : పిన్నెల్లి అరెస్ట్.. | Pinnelli Arrest Over EVM Machine Breaks | TV5 News
    #pinnelliramakrishnareddy #tv5news #tv5live
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 207

  • @onepluslatest
    @onepluslatest Місяць тому +120

    పెన్నెల్లిని ఎన్నికల్లో అనర్హుడిగా EC ప్రకటించాలి
    ఈ ఇద్దరి అన్నదమ్ములు జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా EC నిబంధన పెట్టాలి
    ఈ వ్యక్తి కీ వచ్చిన ఓట్లను చెల్లనవిగా భావించీ
    మిగతా అభ్యర్థుల ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటించాలి EC
    అప్పుడే
    ఇలాంటి గుండాలు దారికి వస్తారు

    • @veerrajumadana1221
      @veerrajumadana1221 Місяць тому +1

      ఇలాంటి గూండాలకు శిక్ష పడాలి. ఎన్నికల సంఘము ఎట్టి పరిస్థితి లోను, వదలకూడదు. కేంద్రము కూడా సహకరించాలి. ప్రజాస్వామ్యం పై నమ్మకం కుదరాలి. ఇలాంటి రౌడీలను ప్రజలు ఎలా ఎదుర్కొంటారు.

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 Місяць тому

      Good opinion 🎉🎉

    • @bangarayyasanku1975
      @bangarayyasanku1975 Місяць тому

      💯 percent correct

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y Місяць тому

      Rigging paristhithi enti mari chustha undala chesthu unte 😂

    • @srinivaayerrguntla9769
      @srinivaayerrguntla9769 Місяць тому +2

      ​@@user-mk7by4rr7yneeku burra unda bro rigging ani peru cheypi EVM damage cheystara cheyadaniki yena siggu undali okka MLA place lo undi illa cheystara ippudu Cc cam lo chusaru Rigging cheystey camera lo record avvali ayyinda anta nyamuga unnapudu paripovadam yenduku pinneli ha?inka meeru ayyaniki support cheystunaru and TDP meeda veystunaru antey great 👍👍 meeru

  • @sankarswati
    @sankarswati Місяць тому +34

    నేర మనస్తత్వం కలిగిన వ్యక్తులకు ఓటు వేయడం ప్రజల బుద్ధి హీనత మాత్రమే.

  • @syamyalamarthi8726
    @syamyalamarthi8726 Місяць тому +16

    పద్ధతి గా ఉన్న రాజకీయ వ్యవస్థ ను భ్రష్టు పట్టించి...వాడు safe zone కి వెళ్ళి, వీళ్ళను జైళ్ళపాలు చేస్తున్నాడు ...
    మోసగాళ్ళకు జై కొడితే... మోసగాడి శాశ్వత చిరునామా కు అందరూ వెళ్ళాల్సిందే

  • @dharma7248
    @dharma7248 Місяць тому +21

    ధైర్యంగా అడ్డగించిన పోల్ ఏజెంట్ శేషగిరి రావు ను, ఎన్నికల కమిషన్ సన్మాణించాలి . నగదు బహుమతి ఇవ్వాలి. చిన్న అవార్డు కూడా ఇవ్వాలి. దానికి ఆయన అర్హుడు.

  • @GALI587
    @GALI587 Місяць тому +95

    పిన్నెల్లి నియోజకవర్గంలో ఉన్న మరియు అతనికి పూర్తిగా సహకరిస్తున్న పోలీసు గుంపుని కూడా అరెస్ట్ చెయ్యాలి.

  • @PK-nv4on
    @PK-nv4on Місяць тому +22

    వాళ్లకు సహకరించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలి. రక్షక భటులు అంటే అధికార పార్టీ వాళ్ళకి మాత్రమే రక్షకులు లా తయారయ్యారు.

  • @127n59
    @127n59 Місяць тому +29

    సంగారెడ్డి నుంచి వీడ్ని బట్టలు విప్పి ఏపీ కీ తీసుకువెళ్ళాలి అప్పుడుగాని ఈ వైసీపీ లో కొంతమంది వెధవ లకి బుద్ధి రాదు

  • @jbmohan9896
    @jbmohan9896 Місяць тому +32

    వాళ్ళు ఫ్యామిలీ లో వాళ్ళు నూ కూడా ఎవ్వరికీ కూడా ఎలక్షన్ లో పర్మిషన్ ఇవ్వ కుండా ఉండాలి

  • @Mumorao83745
    @Mumorao83745 Місяць тому +18

    బాతు రూం లో దాకున్న సింహం

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 Місяць тому +59

    ఇలాంటి దుశ్చర్యలు కు పాల్పడటం సమంజసం కాదు శాసనసభలో అడుగుపెట్టడానికి అర్హత లేదు ఇలాంటి వారికి టికెట్ ఇవ్వడం మహా తప్పు

  • @raghubabukonathuam4455
    @raghubabukonathuam4455 Місяць тому +32

    ఇలాంటి అరాచక శక్తులను అరికట్టక పోతే ప్రజాస్వామ్యనికి ప్రమాదం.

  • @dharma7248
    @dharma7248 Місяць тому +11

    ఇన్ని అక్రమాలు జరిగినా, పోలీసుల తీరు, ఆంధ్ర ప్రదేశ్ లోని నిజమైన పరిస్థితులను తెలియ చేస్తుంది. బీహార్ లాగా తయారైంది.

  • @budalasantoshkumar3298
    @budalasantoshkumar3298 Місяць тому +16

    అరెస్టు చేయడం మాత్రమే కాదు ఆ ఈవీఎం పగలగొట్టినందుకు కుడి చెయ్యి ఒకటి తీసి పార దొబ్బండి

  • @hariprasadpeddi2347
    @hariprasadpeddi2347 Місяць тому +32

    వీడికి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పుడుకాని దారిలోకి రాడు

  • @siriyalaeswararao2288
    @siriyalaeswararao2288 Місяць тому +23

    ఇలాంటి సంఘవిద్రోహిని దేశం నుంచి బహిష్కరించాలి పూర్తిగా రాజకీయులు కు డిస్ క్వాలిఫైయింగ్ చేయాలి ఇలాంటి దుశ్చర్య ప్రజాస్వామ్య మునుగుడకు ప్రమాదం

  • @raoprabhakar1784
    @raoprabhakar1784 Місяць тому +60

    ఆ కంపెనీ లో వీడికి ఆశ్రయం ఇచ్చిన గొట్టం గాళ్లను కూడా అరెస్ట్ చెయ్యాలి.

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 Місяць тому

      నేరగాడికి ఆశ్రయం ఇవ్వటం కూడా నేరమే…..

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Місяць тому +47

    మాచర్ల కోర్ట్ కాకుండా తెలంగాణ లో నే కోర్ట్ లో ప్రవేశ పెడితే బాగుంటుంది మాచర్ల కు తెస్తే ఇక్కడ కోర్ట్ వాళ్ళు భయపడతారు

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 Місяць тому +41

    అదృష్ట వంతుడు. june 4th తరువాత దొరికితే బొమ్మ కనపడేది.

    • @MrMpraneeth
      @MrMpraneeth Місяць тому +1

      😂😂😂😂

    • @MrMpraneeth
      @MrMpraneeth Місяць тому +2

      Well said...

    • @user-bv6hg1jz2i
      @user-bv6hg1jz2i Місяць тому +1

      నిజం చెప్పాలంటే ఉరితీయాలని

  • @user-lj6fe5dl3w
    @user-lj6fe5dl3w Місяць тому +4

    ఎన్నికల రిజల్ట్ రాకముందే
    వైసిపి మొదటి వికెట్ అవుట్
    జూన్ నాలుగు తర్వాత ఈ వైసీపీ వాళ్ళకి అసలు సినిమా చూపించాలి

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Місяць тому +4

    పిన్నెల్లి అరెస్ట్ చేసి జైలు ఏయాలి

  • @kumar_law
    @kumar_law Місяць тому +5

    Super, EC కీ ఆటంకం కలిగిస్తే..
    ఉరి తీయాలి.

  • @rajujhansi1940
    @rajujhansi1940 Місяць тому +26

    Very good job police department. Super.

  • @kvsraju4578
    @kvsraju4578 Місяць тому +6

    ఈ ఘటనకు పాల్పడినవారికి అనర్హత వేటుతో పాటు సహకరించిన వారిని అరెస్ట్ చెయ్యాలి.

  • @sudharsanaraoallada3649
    @sudharsanaraoallada3649 Місяць тому +8

    వీడికి భవిష్యత్తు లేకుండా జీవిత ఖైదు చెయ్యాలి

  • @dharma7248
    @dharma7248 Місяць тому +5

    మాచెర్ల,ఈ ఘటన జరిగిన బూత్ నో.202 యొక్క P.o. ప్రిసైడింగ్ ఆఫీసర్, రిపోర్ట్ ఎందుకు చెయ్యాల ? ఆయన మీద చర్య తీసుకోవాలి.

  • @venkateshguthikonda
    @venkateshguthikonda Місяць тому +6

    Well done police department 👍

  • @mamidivenumadhav4111
    @mamidivenumadhav4111 Місяць тому +5

    Police లకు అన్ని తెలుసు పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు అని. పోలీసు లె పిన్నెల్లి నీ పరిపొమ్మని సలహా ఇచ్చారు..

  • @thimmareddypatel6623
    @thimmareddypatel6623 Місяць тому +16

    Police must follow. MR
    YOGI FORMULA IN A.P

  • @chiranjeevigangavarapu8155
    @chiranjeevigangavarapu8155 Місяць тому +4

    Very good job police.. T q you... keep it up 🎉🎉

  • @jayapola7720
    @jayapola7720 Місяць тому +8

    Well Done AP Police
    After Long Time
    After5 yrs of Waiting

  • @bandarusateeshbabu7823
    @bandarusateeshbabu7823 Місяць тому +7

    Thank. You.. Police.. Depat

  • @vj-qh1ip
    @vj-qh1ip Місяць тому +8

    పిన్నెల్లి గాడు మరీ ఇంత మంచోడు ,సౌమ్యుడు అని మాకు తెలీదు జలగన్న😂😂మొన్న తేలింది

  • @user-hh3bz4zy7g
    @user-hh3bz4zy7g Місяць тому +3

    Should be punished strictly

  • @venkateshvenum6913
    @venkateshvenum6913 Місяць тому +8

    Inka veedini disqualify cheyyakapothe I don’t know what is meant by the word called “people right “ .It’s a clear negligence of EC.. Intha dhaarunamgaaa untaaaara manushulu?

  • @user-hh3bz4zy7g
    @user-hh3bz4zy7g Місяць тому +2

    Must be disqualified

  • @jayapola7720
    @jayapola7720 Місяць тому +5

    Keep it UP

  • @jaihind11
    @jaihind11 Місяць тому +3

    వాడి చాప్టర్ క్లోజ్. Ec,Ed,Cbi అంతా ఒకే రకం.

  • @budalasantoshkumar3298
    @budalasantoshkumar3298 Місяць тому +3

    చంద్రబాబు గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను కొజ్జా వాడిని కాదు ప్రతి ఒక్కడి తాట తీస్తానని చెప్పిన రీతిగానే తాట తీస్తాడా లేదో చూడాలి

  • @prabhakarneeehs4711
    @prabhakarneeehs4711 Місяць тому +5

    How still we are believing AP POLICE. NOTHING CAN HAPPEN

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 Місяць тому +5

    శేషగిరి రావు గారికి ప్రభుత్వం బ్రెవరీ అవార్డు ఇవ్వాలి

  • @yugraok
    @yugraok Місяць тому +2

    Election complete ayyina tarwatha nunchi enquiry and proofs perutho 9 days jarigana tarwatha arrest ki signel icharu. 9 days movie edi. Avinash Reddy story kooda konni months movie nadichindi this is Andhra Pradesh great

  • @yogisuryakumari5372
    @yogisuryakumari5372 Місяць тому +2

    ఇది ఎవరు అసమర్థత అంటారు

  • @rishavidya4888
    @rishavidya4888 Місяць тому +13

    పోనీలే మన టీవీ5 కి ఇప్పటికైనా కడుపు మంట చల్లారింది జై తెలుగుదేశం చంద్రబాబు గారు నాయకత్వం వర్ధిల్లాలి

    • @mjhansirani1594
      @mjhansirani1594 Місяць тому +2

      నీచుడు నీచుడు

    • @mjhansirani1594
      @mjhansirani1594 Місяць тому

      మంచోడివి అనిపించుకుంటే దేవుడు కూడా మెచ్చుకుంటాడు రౌడీ రాజ్యం చేసేశారు

    • @visweswararaovempali1658
      @visweswararaovempali1658 Місяць тому

      kaastha burra vaadu

    • @mjhansirani1594
      @mjhansirani1594 Місяць тому

      Jai TDP ✌️✌️✌️

  • @VijayKumar-xt6hx
    @VijayKumar-xt6hx Місяць тому +3

    That booth was rigged. People wants repolling.

  • @murthy2722
    @murthy2722 Місяць тому +1

    ఇలాంటి వాళ్ళను జీవితాంతం వరకు భారతదేశంలో ఎక్కడా కూడా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా నిషేధం విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు

  • @raveendrareddypulla7389
    @raveendrareddypulla7389 Місяць тому +2

    సౌమ్యుడు, మంచికి మారుపేరు, సిఎం గారికి అత్యంత ఆప్తుడు, ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే ఐన మన పిన్నెల్లి గారు అరెస్టు అయ్యారు , ఇంకా ఆ మన జగన్ బ్రో నీ తర్వాత 😂😂😂😂😂

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 Місяць тому +1

    ఏ చిన్న సంఘటన జరిగినా ఊదరగొట్టే TV6 నేటి మేటి సంఘటన గురించి కిమ్మనకుండా వుండటం చూస్తే వీరి హస్తం ప్రస్పుటంగా వుందని అర్ధం.

  • @Musixclub
    @Musixclub Місяць тому +2

    Soumyudu manshi vadu ardhikanga kuda anthata matrame 😂😂😂

    • @srirk1
      @srirk1 Місяць тому

      😂😂😂

  • @narayanaraochoppella2891
    @narayanaraochoppella2891 Місяць тому +3

    Ele duty lo unna vari andhari ni job nundi dismiss chayyali

  • @HariKrishna-jq9ds
    @HariKrishna-jq9ds Місяць тому +2

    పారిపోయిన పిల్లి దొరికింది

  • @umasirmaths6135
    @umasirmaths6135 Місяць тому +2

    ​​ఈయన సౌమ్యుడు... మంచివాడు. డబ్బుకూడా అంతంత మాత్రమే

  • @rajukancharana8529
    @rajukancharana8529 Місяць тому +1

    Too late.

  • @satya2846
    @satya2846 Місяць тому +2

    పినెల్ని వారు బ్రదర్స్ ఎన్కౌంటర్ చేయాలి చేస్తేనే జూన్4 తరవాత ఎటువంటి గొడవలు జరగకుండా భయ్యంతో తో వైసీపీ వాళ్ళు జగన్ కూడా ఉంటారు...ఇలా శిక్షాలు వేసిన వాళ్ళకి కోతేమి కాదు జగన్ లాంటి వాడు 6 నెలలు జైలు జీవితం అనుభవించి సీఎం అయ్యి అయ్యాను కింద వైసీపీ నాయకులని గుండా నాయకులు గా తయారు చేశారు...encouter బెటర్...చట్టాలు సెంటిమెంట్లకి చుట్టాలు అయితే ఇలాంటివి రాష్టం లో జరుగుతాయి ఎవరు భయపడ్డారు daryntho ఇంకా చేస్తారు...

  • @pratapb7028
    @pratapb7028 Місяць тому

    ఆ నిమిషంలోనే అరెస్టు చేసి ఉంటే EC కి ఎంతగొప్ప పేరు ఉండేదో, మళ్లీ పారదర్శకత అనీ వెబ్ క్యాంప్స్ అనీ బిల్డప్ ఒకటి... చూద్దాం ఈసీ ఏం చేస్తుంది అనేది

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 Місяць тому

    ఇటువంటి అరాచక వ్యక్తులను వారికి సహకరించిన పోలీసు వారిని అలాగే వారికి సహకరించిన ప్రభుత్వ పెద్దలను తక్షణం విధులనుండి తొలగించి వ్యవస్థల విలువ గౌరవాన్ని కాపాడవలసిన భాధ్యత ప్రతి తెలుగువాని పైన ప్రతి భారతీయుని పైన వుందని సామాన్య జనం అనుకుంటున్నారు

  • @sharmarssks957
    @sharmarssks957 Місяць тому +1

    Police how could get him so fast hats off to EC

  • @chittinnaa
    @chittinnaa Місяць тому

    EC garu done good job. Thanks to EC CENTRAL FOR TIMELY ORDERS.OTHERWISE THIS WILLNOT HAPPEN WITH AP POLICE

  • @ram8920
    @ram8920 Місяць тому

    Immediately disqualify his candidature.

  • @mjhansirani1594
    @mjhansirani1594 Місяць тому +1

    Jai Lokesh Babu 🚴🚴🚴

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj Місяць тому

    Shabash Ap police force👏👏👏👏🌹🌹

  • @rajakumarpp5
    @rajakumarpp5 Місяць тому

    After damage
    After pressure on SEC And Police
    What a control by CEC

  • @babjibabji9505
    @babjibabji9505 Місяць тому

    Good question for all

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj Місяць тому

    Please arrest other culprits 🙏🙏

  • @QUIZIndia507
    @QUIZIndia507 Місяць тому +1

    శౌమ్యుడు 😂😂😂😂😂😂

  • @yadavakrishna8928
    @yadavakrishna8928 Місяць тому

    Is State Chief Election Officer not aware of this incident through Webcast and RO.

  • @mandaliprasad2697
    @mandaliprasad2697 Місяць тому

    Whether the PO report the facts to the RO and facts should write pos diary otherwise po should be suspended.

  • @sudhakarramisetty9843
    @sudhakarramisetty9843 Місяць тому

    Right

  • @kalicharan_reviews
    @kalicharan_reviews Місяць тому

    👌

  • @chennakesavuluthota5046
    @chennakesavuluthota5046 Місяць тому +1

    Kallu cheytulu viricheyali samanyulanu avasthalalu peyttinaveediki siksha.

  • @panjagalasubramanyam-ip2od
    @panjagalasubramanyam-ip2od Місяць тому

    Good job EC

  • @babjibabji9505
    @babjibabji9505 Місяць тому

    So sad

  • @balusankaranaidu4374
    @balusankaranaidu4374 Місяць тому +1

    Who’s there working the time that’s all 420 jagan

  • @rajeeveluri1494
    @rajeeveluri1494 Місяць тому

    Super chala happy

  • @ram8920
    @ram8920 Місяць тому

    Last 20 years , how he is winning people get to know after this

  • @applegifts7734
    @applegifts7734 Місяць тому

    great deparments in ap

  • @kirankasthuri3069
    @kirankasthuri3069 Місяць тому

    MLA Ramakrishna Reddy must disqualify him

  • @umamaheswararaokanakamedal4866
    @umamaheswararaokanakamedal4866 Місяць тому

    Bro ,just chill

  • @gopakishore3567
    @gopakishore3567 Місяць тому

    ఈ రౌడీ గాంగ్ ని పవర్ లోకి తీసుకొని రావటం ప్రజల తప్పు

  • @user-nx1fl4to4r
    @user-nx1fl4to4r Місяць тому

    Court వెళ్లి bail వస్తూ ది

  • @chiranjeevigangavarapu8155
    @chiranjeevigangavarapu8155 Місяць тому

    Bye bye y cheap jalaga.. Jai TDP...well done police.. Should take action upon him immediately...

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 Місяць тому

    TS police help theesukovaali.

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 Місяць тому +1

    😊😊😊

  • @ram8920
    @ram8920 Місяць тому

    as booth P.O ni vicharana cheyyali court loo

  • @user-zu8xy7zi4q
    @user-zu8xy7zi4q Місяць тому +1

    Life yesthe sari poddi

  • @ram8920
    @ram8920 Місяць тому

    Macharla P.O ni vicharana cheyyali

  • @rangarajuswamy2671
    @rangarajuswamy2671 Місяць тому

    It is quite impossible,so far JMR in the AP CM Chair and Modiji in the chair of PM.

  • @Sanamreddy184
    @Sanamreddy184 Місяць тому

    Arrest chesinatu chupistene, arrest chesinatu lekapote uttuttine anna mata 😅

  • @kattaapparao9820
    @kattaapparao9820 Місяць тому

    ECO CORRECT CHESTAM LEDU

  • @kanti290
    @kanti290 Місяць тому

    atleast Afghanisthan had u.s support who is protecting andhra? definetely not Modi

  • @penttosoftware2311
    @penttosoftware2311 Місяць тому

    Mike undda ani pinchi pinchi matalu vagote bagudu

  • @namburiindira8383
    @namburiindira8383 Місяць тому

    Maacharla lo pinnelli ni anarhuduga prakatinchi.. Repolling pettaali

  • @raohdRao
    @raohdRao Місяць тому

    shameless rowdy mla and murder boss good job elect commission and police

  • @KrishnaMohanbhukya
    @KrishnaMohanbhukya Місяць тому

    Jai pinneli🎉

  • @Rishitha...
    @Rishitha... Місяць тому

    Priminent jail kinpapandi

  • @FrontiansUnity
    @FrontiansUnity Місяць тому +1

    పగల గొట్టిన ఈవియం ను ప్రక్కన పెట్టి కౌంటింగ్ పుార్తి చేయాలి! ఎందుకనగా వాడు(పినెల్లి) రిగ్గింగ్ చేశారనే కదా పగులగొట్టింది! నిజా నిజాలు దేశ ప్రజలందరికి తెలియాలి! రిగ్గింగ్ ఆల్ రెడి జరిగుంటే వాడు చేసిన పని ఎవరైనా, ఎక్కడైనా చేస్తారు అని బుాత్ గుాండాలకు బుద్ధి రావాలి! ఎందుకనగా ఇదే విదంగా మా మైదుకూరు మండలంలో ఇంతకు ముందు జరిగేది! మేము ఓటు వేయడానికి బుత్ లోనికి వెళ్లేసరికే మీ ఓటు ఆల్ రడీ వేశారు పోండి అని బయటికి పంపించారు!

  • @rajenederparasker1027
    @rajenederparasker1027 Місяць тому

    Athanni jeevithakalamu election lo Ee post ki Koda contest cheyyakunda ban cheyyali

  • @user-mr8ir3dx9z
    @user-mr8ir3dx9z Місяць тому

    Weste Mla

  • @namburiindira8383
    @namburiindira8383 Місяць тому

    Ilaanti vaallanu anarhuluga prakatinchaali...

  • @YsureshSureshbabuSuri-hw2cl
    @YsureshSureshbabuSuri-hw2cl Місяць тому

    Kottali

  • @umamaheswararaokanakamedal4866
    @umamaheswararaokanakamedal4866 Місяць тому

    Vhintakay pulse