ఓ రిటైర్డు ఉద్యోగి గదా.పిల్లలు కోసం ఆరాటం. ఆవేదన. భార్య భర్తలు మరణం. ఈ కథ.

Поділитися
Вставка
  • Опубліковано 6 бер 2024
  • ఇప్పుడు సమాజము లో జరుగు తున్నా ఉద్యోగుల పిల్లలు తల్లి తండ్రులను చూడక విదేశాలలో ఉంటూ. అనాదగ ప్రతీ పల్లెలో పట్టణము లో ఒక సామాన్య ప్రజలకు జరగు తున్నా .నేడు . నేటి కదా. ఓ తండ్రి ఆవేదన. ఎవరును ఉద్దేశించి తేదీన కదా కాదు.కేవలం కల్పితాలు. కదా స్రీన్ ప్లే డైరెక్షన్.నిర్మాత. శ్రీ దుర్గారావు తెలుగు. విజయనగరo.

КОМЕНТАРІ • 50

  • @alugolueswararao2063

    బాగుంది దుర్గారావు గారు మంచి సందేశాన్ని భవిష్యత్తు తరాలకు అందించే షార్ట్ ఫిల్మ్ తీసారు శుభాకాంక్షలు

  • @komirelaxmankomirelaxman9640

    దుర్గారావు అన్నయ్య సూపర్ సూపర్ ఉంది మా శంకరన్న నాకు లింకు పంపాడు సో సూపర్ గా ఉంది నాకు శంకరన్న ద్వారా పరిచయం అయింది సో ఇలాంటి సీరియల్ మరెన్నో తీయాలని మూవీ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క బ్రదర్ లక్ష్మణ్ రాజ్ ఏదైనా అవకాశాలు ఉంటే మా శంకరన్న ద్వారా మాకు ఇవ్వగలరని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య ఆ నలుగురు మూవీ లాగా ఉంది అన్నయ్య సూపర్ 👏👏

  • @kurmarao3982

    నేటి సమాజానికి అందించాల్సిన సమాచారం ఇది....మంచి ప్రయత్నం దుర్గారావు గారు....👍👌🙏🙏

  • @tiktokstarvenugopal6389

    సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు సూపర్ మూవీ దుర్గారావు గారు😢😢😍😍👏👏👌🙏

  • @kattiridurgaprasad2334

    Extraordinary short film manchi message icharu durgarao garu nijamga Mana samajamlo jarugutunnadi chupincharu very good heartoching emotional short film sir durgarao garu Mee performance super

  • @user-th4je4lu5w

    చాలా బాగుంది సార్ మంచి మెసేజ్ చూపించారు👍

  • @komirelaxmankomirelaxman9640

    సెకండ్ మూవీ ఆ నలుగురు🙏🙏🙏

  • @yaramakulasudhakarreddy731

    Chala bagundi video manchi message video

  • @sravanisravs1827

    Nice sir super gud message present days lo andaru ilaney unaru

  • @RBCN9tv

    Good యాక్షన్ sir

  • @sathyanarayanareddygurram4857

    😢😢😢😢

  • @Sweetyallurientertainment

    Super ga undhi sir short film

  • @andesrinivasarao1285

    Excellent action

  • @krishchristopher8092

    వావ్....ఏడిపించేసారు....

  • @skabdulrahaman507

    Chala baga chepparu...concept super

  • @hdbdhdjdk3176

    Bava garu chala bhagundhi good message bava

  • @shproductions3367

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍

  • @yaswanthiskingoftheworld4714

    Super mama🌹🌹