నోరూరించే కందిపచ్చడి వేడి అన్నంలో భలే ఉంటుంది | NO TOMATO RECIPES | Kandi Pachadi

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2023
  • నోరూరించే కందిపచ్చడి వేడి అన్నంలో భలే ఉంటుంది | NO TOMATO RECIPES | Kandi Pachadi @HomeCookingTelugu ​
    #kandipachadi #toordalchutney #rotipachadi
    Our Other Recipes:
    Miriyaala Kandikattu: • మిరియాల కంది కట్టు | M...
    Types of Dals: • కిచెన్లో ఏ పప్పులు ఏంట...
    Dal Khichdi: • ఎంతో హాయినిచ్చే కమ్మటి...
    Dal Soup: • బరువు తగ్గటానికి ఇలాంట...
    Dal Tadka: • ధాబా స్టైల్లో చేసే దాల...
    Sultani Dal: • సుల్తానీ దాల్ | Sultan...
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 10 నిమిషాలు
    సెర్వింగులు: 6
    కావలసిన పదార్థాలు:
    కందిపప్పు - 1 కప్పు
    ఎండుమిరపకాయలు - 8
    వెల్లుల్లి రెబ్బలు - 5
    జీలకర్ర - 1 1/2 టీస్పూన్లు
    కల్లుప్పు - 1 టీస్పూన్
    నీళ్ళు
    నూనె - 2 టీస్పూన్లు
    మినప్పప్పు
    ఆవాలు
    జీలకర్ర
    ఎండుమిరపకాయలు
    వెల్లుల్లి రెబ్బలు
    కరివేపాకులు
    ఇంగువ
    తయారుచేసే విధానం:
    ఒక ప్యాన్లో కందిపప్పు వేసి, లో-ఫ్లేములో బాగా దోరగా వేయించిన తరువాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు వేసి బాగా వేయించాలి
    వీటన్నిటిలో పచ్చివాసన పోయిన తరువాత పొయ్యి కట్టేసి, పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి
    చల్లారిన పదార్థాలను ఒక మిక్సీలో వేసి, మెత్తటి పొడి పట్టిన తరువాత కొన్ని నీళ్ళు పోసి, గట్టి పచ్చడి వచ్చేట్టు రుబ్బాలి
    ఇందులో తాలింపు కోసం ఒక గిన్నెలో నూనె వేసి వేడి చేసిన తరువాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
    ఆవాలు చిటపటలాడిన తరువాత ఇందులో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకులు వేసి వేయించాలి
    తయారైన తాలింపును పచ్చడిలో వేసి కలపాలి
    అంతే, ఎంతో రుచిగా ఉండే కందిపప్పు పచ్చడి తయారైనట్టే, దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది
    Kandi Pachadi is an Andhra/ Telangana spicy instant chutney which is very tasty and rich in Toor dal flavour. It tastes great with hot rice and ghee. This is absolutely a NO-VEGETABLE-RECIPE wherein we haven't used even onion. So whenever you are running short on veggies at home, you can happily make this chutney and eat heartily. The method to make this recipe is very easy. It involves two basic steps, i.e., roasting the toor dal with some spices and condiments-grinding it into some thick, coarse pachadi.The next step is to add tempering to the pachadi. So anybody including newbies in cooking can also make this one easily in literally below 10 mins and enjoy. Give this a try and let me know how it turned out for you guys.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 56