బాబాయ్ ఫస్ట్ టైం మీ వీడియో చూసి రొయ్యలు తీసుకొచ్చుకొని ఫస్ట్ టైం try చేసా... మీరు రోజు చెప్తుంటే ఏమో అనుకున్నా టేస్ట్ అదిరింది బాబాయ్.... నేను చేస్తేనే ఇలా ఉంది అంటే ఇక మీరు చేస్తే ఎలా ఉంటుందో...😋
100 ఏళ్ల చరిత్ర ఉన్న ఏలూరు అప్పలరాజు గారి హోటల్ లో చిట్టి రొయ్యల కూర సూపర్. గుర్తు చేసినందుకు ఏలూరు వాడిగా సంతోషం. పెద్ద రొయ్యల కంటే చిన్న రొయ్యలే చాలా రుచిగా ఉంటాయి. ధన్యవాదములు బ్రదర్ 🙏
కాకా సూపర్ మీ వంటలు మీ లైఫ్ స్టైల్ 🎉🎉 👌👌కంగ్రాట్స్ ఫర్ 1M తొందర లోనే 5M కి చేరాలి మాకు మరిన్ని వంటలు నేర్పాలి మీరు 👍👍 కొన్ని టిఫిన్ వెరైటీ లు పాత వంటకాలు వెలికితీసి వాటి ఉపయోగాలు చెప్తూ వండండి కాకా 👌👌💐💐
Nenu Mee annamayya laddu recipe chusi try chesa Babai garu meeru chesinantha perfect ga rakapoyena maa family members andaru bagundi annaru thank you బాబాయ్ గారూ
Namasthe Sir, meeru acham ma mamayya la unnaru... really mammalni chusthunte ma mamayye gurthuku vasthunnaru. Really mee anni videos chusthamu.. me vantalu super mamayya.. ippati nunchi mimmalni mamayya ane pilusthanu..
Tatayya garu nenu ne subscriber ni neku 998k unnappudu nenu ma mavayya vaalla abbayi gari phone thesukoni ne channel ni subscribe chesa tatayya garu meeru tondaraga one million avali me happiness ni chudali ani eppudu chustunna eroju live ki vastunnaru chala happy tatayya garu❤meeru elanti millions celebrations chala chesukovali ani korukuntunna
Nice video and cute bonding father and son,elanti manchi manchi videos marenno maku andhinchalani meeru ellappudu Aarogyam ga undalani korukuntunnanu..
BS.LathaRavi from Chennai Congratulations sir for your good heart good words and your hard work.God blessed your family. Your son teja nice person and latha garu also very nice madam.
మీరు ఇలాంటి మంచి మంచి వీడియో లు చేస్తూ నిండు నూరేళ్లు ఆయుఆరోగ్యలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుటున్నాను సార్.
Thank you 😊🙏
@@FoodonFarm❤❤🎉
Nice babai
Good job
Adress evadi babai garu midi dono pudi lo@@FoodonFarm
చాలా బాగుంది బాబాయ్. మీరందరూ అల కలిసి భోజనం చేయడం మీరు చెప్పే మంచి మాటలు. చాలా సంతోషంగా ఉంది..❤
బాబాయ్ ఫస్ట్ టైం మీ వీడియో చూసి రొయ్యలు తీసుకొచ్చుకొని ఫస్ట్ టైం try చేసా... మీరు రోజు చెప్తుంటే ఏమో అనుకున్నా టేస్ట్ అదిరింది బాబాయ్.... నేను చేస్తేనే ఇలా ఉంది అంటే ఇక మీరు చేస్తే ఎలా ఉంటుందో...😋
మీరు చాలా అదృష్టవంతులు అండి. మీకు దేవుడి ఆశీర్వాదం కలకాలం ఉంటుంది
వెంకటేష్ గౌడ్ బాబాయ్ గారు వాళ్ళ అబ్బాయి లతో రొయ్యల కూర చాలా బాగా చేసారు బాగా వచ్చింది 🎉🎉🎉❤❤❤
చిచ్చా సూపర్ అసలు మీ లొకేషన్ మీ ఇల్లు నాకు చాలా నచ్చింది..... ఆ వాతావరణం ఏ వేరు... Chaala బాగుంది ఇంకా కెమెరా చూపించే విధానం చాలా బాగుంది..... 👌👌👌
1 million ఐపోయింది congratulations బాబాయ్ గారు🎉
Thank you 😊
100 ఏళ్ల చరిత్ర ఉన్న ఏలూరు అప్పలరాజు గారి హోటల్ లో చిట్టి రొయ్యల కూర సూపర్. గుర్తు చేసినందుకు ఏలూరు వాడిగా సంతోషం. పెద్ద రొయ్యల కంటే చిన్న రొయ్యలే చాలా రుచిగా ఉంటాయి. ధన్యవాదములు బ్రదర్ 🙏
As I wish your channel reached 1 Million subscribers with last episode. Congratulations. Keep it up
🎉ghg😊gv❤vb❤bnn
@@FoodonFarm❤
బాబాయ్ గారు మీ అంత ఒక లెక్క మీ రిలేషన్ అంతా ఒక లెక్క సూపర్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ చాలా బాగుందండి
ఈ రోజు పొద్దున్నే మీ రొయ్యల మెను చూసాను సుపరో సుపరు వీడియో బాగుంది
కాకా సూపర్ మీ వంటలు మీ లైఫ్ స్టైల్ 🎉🎉 👌👌కంగ్రాట్స్ ఫర్ 1M తొందర లోనే 5M కి చేరాలి మాకు మరిన్ని వంటలు నేర్పాలి మీరు 👍👍 కొన్ని టిఫిన్ వెరైటీ లు పాత వంటకాలు వెలికితీసి వాటి ఉపయోగాలు చెప్తూ వండండి కాకా 👌👌💐💐
Nenu kuda chesanu bhabai first time superga vachindi tq
ఎందుకో ఈ విడియో చాలా స్పెషల్ గా అనిపించింది
Babai garu royyala kura super nenu ivala chesanu chala bagundi babai super. Love u babai garu. Tq.
Mee pillalu meru me vontta chala chala bagundi
Mee vontalu kuda chala bagunttai ❤
ముందుగా మీ టీం అందరికి Congratulations..💐💐💐👍👍👍. బాబాయ్ గారు మీ చేసిన వంట ❤❤❤మాటలు లేవ్👑👑👑 ఇంక👌👌👌👌👌👌👌👌👌💐
Peddananna garu chitti chitti prawns curry chala bagundi 👌
చిచ్చా సూపర్ అసలు మీ లొకేషన్ మీ ఇల్లు నాకు చాలా నచ్చింది..... ఆ వాతావరణం ఏ వేరు... Chaala బాగుంది ఇంకా కెమెరా చూపించే విధానం చాలా బాగుంది.....
Prawns curry 😋 , father and son bonding cute and nice, youngsters both are very active 👌👍
Thank you so much😄
Nenu ivala try chesanu andi me recipe chala ante chala baga vachindhi..meeru ilanti easy vi inka chala cheyali future lo ...tips chala unse aiyyayi
Nenu Mee annamayya laddu recipe chusi try chesa Babai garu meeru chesinantha perfect ga rakapoyena maa family members andaru bagundi annaru thank you బాబాయ్ గారూ
Prwns currysuper ga chesaru
మీ రు చెప్పినట్టే వండాను. సూపర్ టేస్ట్ అండి బాగుంది
Superb natural explanation and natural feelings in green farms great coordination of son
బాబాయ్ చాలాబాగుంది
మీ ఆరోగ్యం జాగ్రత్త ❤
బాబాయ్ తో పాటు సాయి తేజ గారు రావడం ఫ్రేమ్ కు చాలా అందం వచ్చింది. ఇంకా మంచి వంట వీడియోలతో మా ముందుకు వస్తారు అని ఆశీస్తున్నాము.
అంతమంచి తండ్రికి కొడుకు అవడం మీ అద్రుష్టం,మీ సంతోషాలు మతోపంచుకోవడం మా అద్రుష్టం ❤ చంపారు వేమూరు మండలం
బాబాయ్ మీకు ఫోన్ చేసి 1M congratulations చెప్పిన అబ్బాయిని మీరు చాలా చక్కగా మాట్లాడారు నాకు చాలా హ్యాపీగా ఉంది thanks బాబాయ్
😊❤️❤️❤️
Namasthe Sir, meeru acham ma mamayya la unnaru... really mammalni chusthunte ma mamayye gurthuku vasthunnaru. Really mee anni videos chusthamu.. me vantalu super mamayya.. ippati nunchi mimmalni mamayya ane pilusthanu..
మనస్ఫూర్తిగా, బాబాయ్ లాగ వంటకాలు, చేసుకొని తింటే,.. ఆ ఆనందమే, వేరే, లెవెల్, సూపర్,. బాబాయ్ గారు ❤👍👌👌
😄😄😄❤️
Chaalaa mandhi gents vanta nerchukuntunnaru mee vedios choosi...thats gr8.
Namaste babayy garu meeru chala baga vanta chestaru super babayy
మీ వంటలు చూసినా తరువాత మా ఇంట్లో చేస్తాను సూపర్ అంటున్నారు థ్యాంక్స్ బాబాయ్ గారు ❤❤❤
e video chusaka rojantha me videos ye chudalanipisthundi chala ante chala bagundi me anubandham 😍
Congratulations for 1million 🎉 Babai garu.
Meru elane manchi videos next generation ki esthunnanduku i am so so happy 😊..
Abababababaaaaa.....
స్వర్గం..
వీడియో మొత్తం ఒక లెక్క ఈ డైలాగ్ ఒక లెక్క 😂😍
Super chala happy ga undi
Very nice babaii... chala Baga chesaru❤❤❤
Lucky andi pillalu mi vantalu andarik i elanti adhrustam undau🎉
Ila manchiga polam lo aa village lo happy ga peaceful ga food cheskunte chaala bagundhi 😊
Teja anna chala rojulaki choostunnam anna...hi anna meee videos chala chala baaguntai...maa family mottam mee fans anna...
Heartly congratulations babai garu for1million subscribers
Chepala pulusu kuda Mee recipe ni chusi chestunnapati nunchi naa pulusu ki fans ekkuva ayepoyaru Babai garu😊thank you babai garu🙏🏻🙏🏻
😍😍😍😍
Tatayya garu nenu ne subscriber ni neku 998k unnappudu nenu ma mavayya vaalla abbayi gari phone thesukoni ne channel ni subscribe chesa tatayya garu meeru tondaraga one million avali me happiness ni chudali ani eppudu chustunna eroju live ki vastunnaru chala happy tatayya garu❤meeru elanti millions celebrations chala chesukovali ani korukuntunna
Thank you somuch amma ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
Congratulations for 1 Million Babai Garu 💐💐💐💐🥰🥰👍👍
Babsigaru mi life style chala chala bagundi
Nice video and cute bonding father and son,elanti manchi manchi videos marenno maku andhinchalani meeru ellappudu Aarogyam ga undalani korukuntunnanu..
Thank you somuch andi 😊❤️
మేము 2 3 రోజుల నుండి చూస్తున్నాము మి మాటలు మి వీడియోస్ చాలా నచ్చాయి సూపర్ బాబాయ్
Thank you andi 😊
Congratulations 💐🙏 super 🦐🦐🦐🦐cury super 🙏👌
Babai garu meeru thintunte naaku noru uruthunnadhi, super Babai garu....
1million congratulations uncel garu
Your cooking style is so simple and easy to understand to cook
Thanks for perfect recipe Babai garu
Uncle gaaru noru voorithondii my favourite dish
బాబాయ్ గారు నేను రొయ్యలు తినను కానీ మీరు చేసేది చూస్తూ ఉంటే నాకు తినాలనిపిస్తుంది .నోట్లో నీళ్లు ఊరుతున్న వి బాబాయ్ గారు.
Nice daddy meeru challa baga chythunnaru anni vanthallu
బాబాయ్ చాలాబాగుంది
మీ ఆరోగ్యం జాగ్రత్త
Babi garu ipude try chesanu superb ga vachimdhi 💥💐 so happy family thank you 💐💥😍
Maaku anni merey ....supb dialogue ❤❤❤❤
హాయ్ బాబాయ్ మీరు చాలా టిఫిన్స్ కర్రీస్ చాలా నీట్ గా చేస్తున్నారు,
రొయ్యలు కూర చాలా బాగుంది బాబాయ్ గారు మీ అబ్బాయిలు ఇద్దరితో రొయ్యలు కూర చాలా బాగుంది ఇలాంటి కొడుకులు ఉంటే తల్లితండ్రుల అదృష్టవంతులు
Simply superb babai garu...maadi Eluru...
BS.LathaRavi from Chennai Congratulations sir for your good heart good words and your hard work.God blessed your family. Your son teja nice person and latha garu also very nice madam.
Super babai mee vantalu anni chusi nenu chala enjoy chestha
Dear uncle congratulations from the bottom of my heart for your achievement...and dear bro Teja awesome camara work man...way to go❤❤❤
Thank you so much 😊❤️
మా నానమ్మ కూడా రొయ్యల కూర ఇలానే చేస్తుంది కానీ కొంచెం చింత పులుసు పోస్తుంది
Congratulations to @foodonfarm for one million subscribers…All the best for 2million🎉
Thank you so much 😊
Soooooo yummy 😋😋
Meru thintunte maku notlo nillu vastunnai❤❤❤
Meeru chese parathi items super ga untay
1 మిలియన్ ఐపోయింది congrats 🎉 బాబాయ్ గారు
Wow.. delicious prawns curry.. good brothers of teja n prakash..
Hi babai garu nice volg yummy recipe andi mouth watering
Soon u will easily reach 2 million also💐
Congratulations to uncle and Teja gaaru🎉
Uncle meru curry chesina tharvatha aa food aswadhistu thinedhi vere level........uncle....I am feeda
Uncle minimum 100 members ni subscribe cheyesta uncle .......
Hi uncle good evening your resepas super.............
Wow ...yummy ....😋😋 nice recipe sir all the best 💐
నోరు ఊరుతుంది!! అన్యాయం బాబాయ్ 😋
Royyala Kura super babai garu Naku royyala Kura ante chala eshtam 👌👌👌
😄😄
10 lakh subscribers, nice congratulations!
Aa royyalu aa area lone dorukutayi. Too tasty
Hi pedda nanna &annaya lu mearu thintunte naku noru urthundhi mimmalni chusthe chala happy ga undi❤❤❤
Super cool babai garu ❤❤❤❤ congratulations 👏🎉 ....edho oka roju vastha me daggaraki ....
Super ga vundhi babhaigaru
Mi vantalu super uncle garu.mi recipe anni try chestunnamu
Uncle chala friendly enta chakaga chepte evalena tondarga vanta nerchiskuntaru nenu chusi cheskuntanu
Yenthamandiki vasthundabba eee adrushtam very nice Tq
Superb ga vachindhi uncle
Babai garu 1 million ayyindhi babai congrates babai gaaru 🎉❤❤❤
మధ్య...మధ్యలో.. ఆ పక్షుల శబ్దాలు చెవులకు ఇంపుగా ....😌
Congratulations 1 million subscribers vocharu
Congratulations for 1 million 🎉
Hard work and dedication never fails❤
Lip-smacking...babai super...by watching itself, we enjoyed.
We try all your recipes 😋 Thank you Sir
Yes you're right Sir
Ah ah...praising your son. Great😊😊
congratulations babai garu for 1million
Relation and Combination is super 👌
Thank you 😊
Sir, ivala ma amma bagara rice and mi royyala recipe vandindi olrdy 3tyms tinna antha tastey ga undi thanks for the video.
Soo nice Babai...Abbai👌👌👍💕
Babai garu super, chitti royyala curry chusthunte thinali anipisthundi😊
Congratulations babai garu🎉🎉🎉
Aa abba abba anedhi chusaru super babai
చాలా చాలా బాగుంది సార్ వీడియో 👌👌🤗
Congratulations for 1M family babai gaaru🎉😊