Sobhan Babu Devatha Movie Flashback.. మా ఊళ్లో మీ షూటింగ్ వద్దంటూ తిరగబడ్డ జనం.. చివరకు ఊహించని సీన్

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 20

  • @tikkar466
    @tikkar466 7 місяців тому +3

    పాత సినిమా పెల్లికానుక కథ నే మళ్ళీ తీశాడు .

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 роки тому +4

    ఫస్ట్ మార్క్ యువతను కిర్రెక్కించిన వంకాయ్, వెల్లువొచ్చి పాటలు, శోభన్బాబు, జయప్రద పాటలు కూడా అంతే బాగుంటాయి, రావు గోపాలరావు సాప్ట్ కారక్టర్ వెరైటీ, అక్కాచెల్లెళ్ళ సీన్స్ సూపర్, ఇక తెరవెనుక కథలు అనవసరం

  • @mohammadjan7219
    @mohammadjan7219 2 роки тому +3

    Myhero

  • @Matter_enti_ante
    @Matter_enti_ante 2 роки тому +6

    Anna nenu upcoming filmaker mee videos chusta 👍 very good channel

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 6 місяців тому

    మోహన్ బాబు , రావుగోపాలరావు , కామెడీ హిట్ వదిలేశారు.

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 2 роки тому +1

    Super
    చాలా బాగా చెప్పారు సార్

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 2 роки тому

    Super hit movie super song's shoban babu sridevi jaya pradha poti padi cesaru Mohan babu diloues super

  • @manam-radio5407
    @manam-radio5407 2 роки тому +2

    Nice narration...

  • @srmurthy51
    @srmurthy51 2 роки тому +2

    శోభన్ బాబు అనాలి కానీ షోబన్ కాదు స్వామి

  • @saikumararkala2831
    @saikumararkala2831 2 роки тому +4

    Nice but koncham kotthavi pettandi bro .... Paathavi e generation vallu anthaga pattinchukoru

    • @KothaMuchata
      @KothaMuchata  2 роки тому +1

      Ok bro.. kakapothe old generation vallu kuda ee channel subscribers lo unnaru.. aa videos ki vacchina views chusthe meeku ardham avuthundhi.. kothavi kuda istha brother

  • @srmurthy51
    @srmurthy51 2 роки тому

    దేవత అనాలి కానీ దేవతా కాదు స్వామి..మీరు వేరేగా అనుకోకండి...81 82 లో నేను ఒకడిని చిత్ర నిర్మాణము రాజమండ్రీ లోనే ఉండి చూసాను...

  • @satyadharma257
    @satyadharma257 2 роки тому +3

    15 L budget n 75 L collection looks absurd

  • @Washington-ww6cd
    @Washington-ww6cd 2 роки тому +2

    Anna patha kalam videos pedithe evaru chudarau anna new movies Gurinchi cheppu please

    • @Washington-ww6cd
      @Washington-ww6cd 2 роки тому +1

      Subscribers kuda Perugutharu

    • @KothaMuchata
      @KothaMuchata  2 роки тому

      Mee abhiprayam kotha varaku correcte bro.. but latest releases vacchinappudu ivvakunda undanu.. maree antha hot topic kani.. imp kani movies gurinchi aithe ivvadam ledhu.. and old movies gurinchi chuse subscribers kuda unnaru.. aa people vere unnaru.. so.. andhuke renditini manage chesthu videos chesthunna

  • @Washington-ww6cd
    @Washington-ww6cd 2 роки тому

    Nuv Ippativarku pettina videos lo nenu only collection's videos mathrame chusaa

  • @raghuramasharma9388
    @raghuramasharma9388 2 роки тому

    మాస్ హీరో ని తీసుకుని ఇటువంటి సినిమా తియ్యలంటే నాయుడు గారు ఆలోచించాలి కానీ..డైరెక్టర్ విషయం లో ఎందుకు ఆలోచిస్తారు. పోనీ నువ్వు చెప్పినట్టు మాస్ సినిమాలు తీసే రాఘవేంద్ర రావు గారు అంతకు ముందే జ్యోతి, సత్యభామ లాంటి ఫ్యామిలీ హిట్స్ చేశారు. అంతా సొల్లు చెపుతున్నావ్. నువ్వు అనుకునేది చెప్పకు, వాస్తవం చెప్పు