మనిషి బ్రతుకు ఇంతేనా అనిపించే పాట| Marthamma chilaka song|Lamp ministries|marthamma songs Mungala

Поділитися
Вставка
  • Опубліковано 4 гру 2023
  • Sister Marthamma Gaaru Testimony Reached one million people and inspired many people @LAMPMINISTRIES
    • హృదయం ద్రవించే సాక్ష్య...
    Please Pray for Our Ministries
    More Testimonies Please visit Lamp Ministries
    Any Quires Please Call:9346428210

КОМЕНТАРІ • 155

  • @jayasree-en9qc
    @jayasree-en9qc 6 місяців тому +31

    అమ్మ,, నీలాగా ఎవరూ పాడలేరు,, నీ స్వరం దేవుడు నీకిచ్చిన వరం 🙌🙌🙏

  • @syamprasadbabudasi3160
    @syamprasadbabudasi3160 4 місяці тому +1

    Good very nice song

  • @rakumaripadala837
    @rakumaripadala837 5 місяців тому +1

    Amma vandhanalu

  • @ravivenkat728
    @ravivenkat728 5 місяців тому +1

    Vadanalu Amma

  • @jayasreet1113
    @jayasreet1113 6 місяців тому +20

    హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు బ్రదర్ 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌

  • @syamprasadbabudasi3160
    @syamprasadbabudasi3160 4 місяці тому +1

    Praise the lord mother 🎉 thank you meku Vadanamulu teliya parustu Nam Vijayawada

  • @galipellydurga2379
    @galipellydurga2379 4 дні тому

    Super song amma

  • @venkataratnam962
    @venkataratnam962 6 місяців тому +12

    అమ్మ ని పాట ఎంత మంది కి మార్గం చూపుతుందో బ్రతుకు బండి మీద ఎంత కమ్మగా పడావు

  • @balasudharshanbalu4508
    @balasudharshanbalu4508 6 місяців тому +14

    Wonder full song నేను మొదటిసారి ఈ పాట వింటున్నాను

  • @hadassahruben4825
    @hadassahruben4825 6 місяців тому +49

    చిలుక -ఆ పాటలో ఉన్న మర్మం... జీవితంలో జరిగే సత్యాలు అయిన ఎవరు దాని గమనించలేకపోతున్నారు.. జీవిత పరమార్ధం తెలుసుకోలేక పోతున్నారు.
    బామ్మా మీరు చాలా అద్భుతమైన రాగం తో మాకొరకు.. సరియైన పాట పాడారు.. దేవుని కి మహిమ కలుగును గాక.. దేవుడు మిమ్ము దివించును గాక.🙏

  • @rsshedrashed9858
    @rsshedrashed9858 5 місяців тому +1

    Vandhanalu mama god bless you

  • @sarahlekhana3285
    @sarahlekhana3285 6 місяців тому +22

    ఎంత బాగుందో...పాట.. ఎప్పుడూ వినని పాట విని పించారు చాలా, చాలా ధన్యవాదాలు..., మామ్మ గారికి పాదాభివందనాలు...🙏🙏 ఇంకా మామ్మ దగ్గర ఎన్ని తెలియని పాటలు వున్నయో.. ప్లీజ్ అన్నీ పాడించండి......

  • @saradharavvasaradha9793
    @saradharavvasaradha9793 6 місяців тому +14

    God bless you అమ్మ చాలా బాగా పాట బాగుంది అమ్మ

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 6 місяців тому +68

    అమ్మ నీ రాగం తొ మమ్ము ను మేలు కొలిపావు తల్లి మీ పాట నా కల్లలొ కన్నీరు తెప్పించి తల్లి వి దేవుడు గొప్ప వాడు అది నీ పట్ల జరిగి స్తున్నడు తల్లి

  • @jinkanirmala3638
    @jinkanirmala3638 6 місяців тому +35

    ఎంత బాగా చెప్పినారు "జీవిత పరమార్ధాన్ని " అమ్మగారు మీరు పాట రూపంలో 💐🙏🏻

  • @swaruparani4153
    @swaruparani4153 6 місяців тому +11

    బ్రతుకు అంటే ఇది కదా దేవునికి స్తోత్రం 🙏

  • @eguabbulu8760
    @eguabbulu8760 6 місяців тому +13

    మా అమ్మకి వందనాలు నా కిష్టమైన పాట పాడారు తల్లి వందనాలు. మీ ఇ అబ్రాహాముబూరుగుపూడి.

  • @Lovingchandu333
    @Lovingchandu333 Місяць тому

    Vandanalu amma ❤❤❤

  • @ramdaspadinyakara9348
    @ramdaspadinyakara9348 6 місяців тому +19

    అద్భుతం గా పాడి లోకానికి సత్యాన్ని తెలియజేసారు అమ్మా! క్రీస్తు నందు మీరు గురియొద్ధకే పరుగెడ్తున్నరురు దేవుడు మీ కు మంచి ఆరోగయకరమైన ఆత్మీయ మైన జీవితం అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ 🙏

  • @bhanuprasadg9148
    @bhanuprasadg9148 6 місяців тому +5

    Mamma garu God bless you

  • @suribabu8680
    @suribabu8680 6 місяців тому +13

    ఈ పాటలో చాలా జీవిత సత్యాలు ఉన్నాయి మార్తమ్మ గారికి వందనాలు బ్రదర్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని కోరారు

  • @pravikumarjbh3451
    @pravikumarjbh3451 6 місяців тому +10

    All Glory To Jesus Christ 🙏🙏🙏ఆమెన్

  • @abhinavkoushikpusala9971
    @abhinavkoushikpusala9971 6 місяців тому +7

    పూర్ణఆత్మతో ఆరాధిస్తున్నారు.హల్లేలూయ

  • @chollaprasad3270
    @chollaprasad3270 6 місяців тому +6

    నీకు పాదాభివందనం ఎంత జ్ఞాపకశక్తీ తల్లి..

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 6 місяців тому +5

    THQ you amma God bless you amma

  • @maniarji2095
    @maniarji2095 6 місяців тому +11

    Praise the lord Amma 🙏🏻

  • @mohangospelsinger969
    @mohangospelsinger969 6 місяців тому +7

    Praise the Lord amma 🙏

  • @md.fareenamdfareena2725
    @md.fareenamdfareena2725 6 місяців тому +5

    Praise the Lord Amma🙏🙏🙏🙏🙏

  • @ChandrakalaWorld
    @ChandrakalaWorld 5 місяців тому +1

    Ammamma ni voice super amen

  • @Davidkruparaj
    @Davidkruparaj 6 місяців тому +6

    Super bamma garu mimmalni chusthunte mi pata vintunte chala muchetesthundi kallallo nillu thiruguthunnay devudu yentha santhoshithado mimmalni batti devunike mahima kaluguthundi amen ❤❤❤❤love you bammmmaaaaa.

  • @sravania5836
    @sravania5836 6 місяців тому +11

    Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼

  • @user-kf8ng4jo7c
    @user-kf8ng4jo7c 6 місяців тому +6

    Good song 🎵 👌 ❤

  • @satyavathi4203
    @satyavathi4203 6 місяців тому +4

    Super

  • @gadesarika2608
    @gadesarika2608 6 місяців тому +6

    Really superb ammamma👏👏👏

  • @alicemarymylabathula9369
    @alicemarymylabathula9369 6 місяців тому +6

    మా నాన్నగారు పాస్టర్ పాల్ మైలా బత్తుల పాడి నప్పుడు విన్నాము గాని ఇప్పుడు మీరు పాడుతుంటే ఎంతో ఆనందం కలుగుతుంది

  • @lalithakumarisabbella8201
    @lalithakumarisabbella8201 6 місяців тому +5

    మార్తమ్మ గారు పాడే పాటలు అన్నీ చిన్నప్పుడు విన్నాను.చాలా హ్యాపీ అర్థవంతమైన ,అభిషేకము తో కూడిన పాటలు అవి .

  • @rajithapolumuri6163
    @rajithapolumuri6163 5 місяців тому +1

    Chala baga padavu mama devunike mahima kalugunugaka amen

  • @boddusirisha6845
    @boddusirisha6845 6 місяців тому +2

    🙏🏻🙏🏻❤❤❤

  • @gorremutchu7927
    @gorremutchu7927 6 місяців тому +7

    Very meaningful song Amma, GOD BLESS YOU Amma.

  • @sailajadayadi213
    @sailajadayadi213 6 місяців тому +3

    Manchi song ammamma.

  • @ziontechnologies9580
    @ziontechnologies9580 6 місяців тому +5

    జీవిత సత్యం. చెవి గలవాడు గ్రహించు గాక

  • @mashokthota8809
    @mashokthota8809 5 місяців тому +1

    అమ్మ నీకు నా నీండు వందనలు హ లాస్ట్ చరణం ఉంది చూడు అమ్మ చాలా బాగుంది అవును మనం చనీపోతే కట్లులెయ్ చుట్టాలు నీపూలెయ్ బంధువులు ఒక వీలా హ నలుగురు వచ్చారంటే వారు కార్యం ఐనా తరువాత మైలు మాపు కుంటారు చాలా అర్ధం గల పాట అమ్మ మీరు పడింది గాడ్ బ్లేస్ యు అమ్మ

  • @GwillsonNeeraja-cj9fn
    @GwillsonNeeraja-cj9fn 6 місяців тому +1

    ప్రే స్ ది లార్డ్ అమ్మ గా రు

  • @callmedeepak9970
    @callmedeepak9970 6 місяців тому +1

    Super Amma. Mee voice. Chala bagundhi. Vandhanalu

  • @vishnuprasadkoppadi1664
    @vishnuprasadkoppadi1664 6 місяців тому +5

    chala Baga padavu bama

  • @mannavarameshbabu1212
    @mannavarameshbabu1212 6 місяців тому +4

    ఎప్పుడూ ఎన్ని సార్లు చూసినా క్రోతగనే వుంటుంది తల్లీ నీ స్వరం .మీకు అనేక వందనాలు సోదరా!

  • @TheAnanthakumar
    @TheAnanthakumar 6 місяців тому +2

    Praise the Lord for giving opportunity to Meet Marthamma at her house

  • @Harbinger_PreTribulation
    @Harbinger_PreTribulation 6 місяців тому +7

    Bro Nehru. Thank you for all your efforts to introduce Mariyamma garu, her testimony, mesmerizing melodious voice is really heat touching. Please pass my MSG to her.
    మరియమ్మ గారు, ఈ భయంకరమైన దినాలలో సంఘము యొక్క అంత్యకాలంలో దేవుడే మిమ్మలని లేవనేతుకున్నడు, నేటి కాలంలో మనుషులు కడల్చబడలంటే మీలాంటి వారి సాక్షం ఇంకా హృదయాన్ని హత్తుకునే పాటలే ఆయుధాలు కావాలి అప్పుడే సువార్త విరివిగా జరుగుతుంది, అడుకేనేమో దేవుడు మిమ్మల్ని లేపుకున్నడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మీకు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తూన్నము. Amen.

  • @ayudamnaveenkumar6209
    @ayudamnaveenkumar6209 6 місяців тому +2

    మాటలు రావట్లేదు👑👑👑👑 అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sasi1185
    @sasi1185 6 місяців тому +1

    Na chinnappudu padina pata marala gnapakam techavu thalli ...meeku chala chala vandanalu

  • @varakumaripenumala6469
    @varakumaripenumala6469 6 місяців тому +9

    Praise the lord 🙏 nice singing amma

  • @padmaizekor6947
    @padmaizekor6947 6 місяців тому +1

    Ee patalo jeevitham antha vivarinchabadindi. Marthamma garu athmalo Prabhuvunu kaligi vunnaru. Peruke ee bhummeda vunnaru avida.
    God bless mana telugu parisudhulu devuni biddalu. Marthamma mammagariki vandanalu. God bless bro Nehru garu

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn 5 місяців тому +1

    ఎంత అద్భుతంగా పాడారు ఎంతో బాగుంది

  • @meenapuli4729
    @meenapuli4729 6 місяців тому +1

    Super Ammamma 🎉🎉

  • @s.r.pministriesb.p.f6732
    @s.r.pministriesb.p.f6732 6 місяців тому +3

    🙏🙏🙏🙏ఆమెన్ దేవుడు మీకు అమ్మ నూరేళ్లు ఆయుష్షు అనుగ్రహించును గాక

  • @yogipapetla5395
    @yogipapetla5395 6 місяців тому +3

    ❤❤❤

  • @user-pu2kf4zb4t
    @user-pu2kf4zb4t 6 місяців тому +1

    Supar mama

  • @praveenrazz166
    @praveenrazz166 6 місяців тому +4

    Praise the Lord 🙏

  • @chillegayathri8704
    @chillegayathri8704 5 місяців тому +1

    ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన జీవితసత్యం మామగారు చాలా చక్కగా పాడారు ఆత్మతోసత్యముతో ప్రభుని కీర్తించడం అంటే ఇదేకదా నీ విశ్వాసం ద్వారా ఎంతో బలపడుతున్నాము మామగారి కి శక్తి ని ఆరోగ్యాన్ని దయచేయి తండ్రి ఆమెన్

  • @pauldadala9216
    @pauldadala9216 6 місяців тому +1

    Jevetham ante ento chala chakkaga padaru amma

  • @jbsinghch1453
    @jbsinghch1453 6 місяців тому +1

    Ammanekuvandanalu

  • @lakshmidevi5925
    @lakshmidevi5925 6 місяців тому +4

    May God bless you maa.

  • @maheshuyala9444
    @maheshuyala9444 6 місяців тому +4

    Praise the lord

  • @malleswaripallepogu2337
    @malleswaripallepogu2337 6 місяців тому +1

    Pata lone mana brathuku motham chepav nanamma god bless you 🙏

  • @abrahamnagavarapu9848
    @abrahamnagavarapu9848 6 місяців тому +7

    Glory to God 🙏

  • @hepshibhasuram3480
    @hepshibhasuram3480 6 місяців тому +1

    Hi Dr aGaru very useful watching your chanal good message thanks ❤❤❤❤

  • @jaganbontala9761
    @jaganbontala9761 6 місяців тому +9

    ఈ అవ్వను ఎంతో మంది కి కనువిప్పు కలిగించాలని ఆ దేవుని సంకల్పం... దేవునికే మహిమ ఘనత ప్రభావము లు ❤

  • @chinnamfamily9607
    @chinnamfamily9607 6 місяців тому +4

    Amma u sing very well

  • @vasanthakumari2003
    @vasanthakumari2003 5 місяців тому +1

    Amma god bless you Amma🙌🙌🙌🙌🛐✝️

  • @user-tj4hv6jd2f
    @user-tj4hv6jd2f 4 місяці тому +1

    అద్భుతంగా పాడవు అమ్మా❤నీకు నా నిండు వందనాలు❤🎉

  • @Milkychintu
    @Milkychintu 3 місяці тому +1

    E song motham comments lo pettandi plz, bamma gari voice lo clarity words pettandi plz

  • @bosimuddubabu1908
    @bosimuddubabu1908 6 місяців тому +2

    Praise the lord amma mi dwara devuni namamunaku marintha stuthi kalugunu gaka

  • @bhavanibhavanip7767
    @bhavanibhavanip7767 5 місяців тому

    అద్భుతముగా పాడినా మామ్మ గారికి

  • @pavanim5262
    @pavanim5262 6 місяців тому +3

    Vandhanalu Amma ❤👏

  • @user-mu4df1mp1r
    @user-mu4df1mp1r 5 місяців тому +1

    Amma. Ni swaram devudu muttinaru.vandanamulu..

  • @akhila3754
    @akhila3754 6 місяців тому +3

    అబ్బా 👏👏👏ఇదే కదా జీవిత సత్యం 🥺🥺సూపర్ అమ్మమ్మ 🥰🥰

  • @patipati4093
    @patipati4093 6 місяців тому +1

    Hallelujah 🙏👏🙌🙇...no words to measure for THY love ❤️ dear LORD GOD Almighty JESUS CHRIST 🙏🙌 ...👏👏👏🙇🙇..I pray GOD Almighty JESUS CHRIST 🙏🙌..ti blees u and ur family members mama🙏

  • @uppatisatyavathi8892
    @uppatisatyavathi8892 6 місяців тому +3

    Super 👌 bamma garu, chala Bagundhi mee voice

  • @Sunny-zl8qj
    @Sunny-zl8qj 6 місяців тому

    Super mamma garu

  • @haricharan5123
    @haricharan5123 6 місяців тому

    Very nice amma🎉🎉🎉🎉🎉🎉

  • @swathipanduga4373
    @swathipanduga4373 5 місяців тому +1

    Amma chala baga padaru devunike Mahima kalugunugaka amen

  • @indirapenumaka4938
    @indirapenumaka4938 6 місяців тому +3

    🙏🙏🙏🙏

  • @eareshalom4488
    @eareshalom4488 6 місяців тому +2

    Wonderful amezing song mammy.... what a chilaka???
    Glory to God....maaa ....salvation today.... Don't loose the.... The lord is coming soon

  • @padmaizekor6947
    @padmaizekor6947 6 місяців тому

    Oh. Halleluia.
    Vandanalu sir
    Marthamma mammagariki vandanalu.

  • @juttadasuryaprakash2479
    @juttadasuryaprakash2479 6 місяців тому

    Maartamma gariki vandanalu

  • @kolliyacobu950
    @kolliyacobu950 5 місяців тому +1

    Wonderful song..Praise the lord.

  • @VenuR-li3vn
    @VenuR-li3vn 6 місяців тому +1

    Amma God bless you 🙏🙏🙏💐💐💐

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 6 місяців тому +1

    God bless you amma

  • @gangajaya3434
    @gangajaya3434 5 місяців тому

    Amma song very good. Thank you.

  • @ashadone
    @ashadone 6 місяців тому +4

    ఈ సాంగ్ మా అమ్మమ్మ కూడా పాడతారు

  • @lambuvaka3709
    @lambuvaka3709 5 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉

  • @SumatiDadapati-cs4ut
    @SumatiDadapati-cs4ut 6 місяців тому +3

    Praise the Lord Anna 🙏

  • @jesus-qoutes
    @jesus-qoutes 6 місяців тому

    Amen praise the lord thandri amen amen

  • @suchairaz9212
    @suchairaz9212 6 місяців тому

    Praise the lord ammagaru

  • @VijayKumar-we1gz
    @VijayKumar-we1gz 6 місяців тому

    Amen. Praise the Lord.

  • @prashanthivaddi2891
    @prashanthivaddi2891 6 місяців тому

    Worlds blessed granny ❤😍🥰

  • @sadaiahp8421
    @sadaiahp8421 6 місяців тому

    Prise tha Lord Amma thank yoy

  • @jdbethany4134
    @jdbethany4134 6 місяців тому +3

    Praise God. Encourage to read KREESTU ANUKARANA book for enlightenment of hidden truths

  • @myworld-kw4yt
    @myworld-kw4yt 5 місяців тому

    Praise the lord🙏🙏

  • @KakarlaSumasri266
    @KakarlaSumasri266 6 місяців тому

    Maama garu....
    Too good 👍
    Wonderful 😊❤