జాతీయ పౌర సేవ వేడుకల్లో వెంకయ్య నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ || Venkaiah Naidu Powerful Speech || iDream

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024

КОМЕНТАРІ • 5

  • @sureshvadde3582
    @sureshvadde3582 Рік тому

    Great sir

  • @nptvtelangana1658
    @nptvtelangana1658 11 місяців тому

    తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమకారుడు వెంగళ కొమురయ్య గౌడ్ గుండెపోటుతో మృతి చెందగా శుక్రవారం *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్* , జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్, బిజెపి జిల్లా మోర్ఛ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు కొమురయ్య గౌడ్ అంతే క్రియలు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎర్రం మహేష్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి పడేలా తన వంతు కృషి చేసిన కొమురయ్య గౌడ్ మరణం జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంగళ కొమురయ్య గౌడ్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని *ఎర్రం మహేష్* డిమాండ్ చేశారు. కొమురయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమ సమయంలో రోజుకో వేశాధారణ వేస్తూ ఉద్యమానికి ఊపిరి పోశాడన్నారు. కొమురయ్య అకాల మరణం తీరని లోటు అన్నారు.. జోహార్ కొమురయ్య గౌడ్ జోహార్ అని నినాదాలు చేశారు*

  • @kiranmunigadapa9476
    @kiranmunigadapa9476 11 місяців тому

    🚩🚩🚩🙏🙏🙏

  • @user-vc8wc1dr2f
    @user-vc8wc1dr2f 7 місяців тому

    Jaaaaaafnah file send

  • @MadhuSudhan-sq8hi
    @MadhuSudhan-sq8hi Рік тому

    Pitchi comments చేస్తున్నారు,Vp ga retire అయ్యి, కాస్ట్ feeling చూపిస్తున్నారు,bad on your part venkaiah garu