మొదట్లో నాకు ఈ అనుమానం వుండేది. కాని బాలుగారు పాటలు తగ్గిన , తరువాత వేరే వాళ్ళ పాటలు విన్నాక అవి బాలుగారి పాటలని ఎందుకు అన్నారో , అనాలో బాగా అర్ధమైంది. జైహింద్
I can understand your frustration. The chef or cook never gets the tip it’s always the the waiter waiting at the tables. SPB always embellished the songs with his unique touch
Asalu lyric writers feel avvali song ante..sing ante lyrics....music director second....singer comes third....ofcourse among singers,spb is one of the best 👍
చనిపోయిన బాలు గారి గురించి ఆ thumbnail అవసరమా లుచ్చా నాయలా ? నేను బాలు గారి వీరాభిమాని ❤️. ఆయన సమాధిని కూడా తమిళనాడు వెళ్లి సందర్శించాను .కానీ ఇక్కడ కోటి గారు చెప్పింది కూడా నిజమే.ఆయన గాయకులు తిట్టలేదు .సంగీత దర్శకులకు కూడా క్రెడిట్ ఇవ్వాలి అని అంటున్నారు .అందులో తప్పు లేదు కదా .1980s 1990s 2000s లో ఇళయరాజా గారి తర్వాత కోటి గారు రాజ్ గారు ఒక మహా స్వరకర్త . సంగీత దర్శకులకి కూడా క్రెడిట్ ఇవ్వాలి కదా . ఆయన కష్టానికి ప్రతిఫలం కోరుకోవడం తప్పు కాదు . ఆయన రేంజ్ ఏంటో తెలియాలంటే , ఆయన చేసిన ప్రయోగాలు తెలియాలంటే ఒకసారి పాత పాటలు వినండి .
Yes,,,nenu kudaa meelaage message petta,,,mee message choosi delete chesa,,,,naa kanta meeru chalaa bhaga chepparu,,,,singers valle veeriki peru vacchindhi,,,,evaro road meedha singer tho paadisthe song ki value vuntundhaa,,,
Producee is the owner bacause he paid to the lyricsist, music composer, singer and the actors who were part of that film. Unfortunately producer's name is forgotten here.
Me patalu vere valu padi unte menu intha varuku gurthu pettukone vallamu kadhu, Just because of SP Balu gari voice how he has sung we remembered ur music songs.
You are correct koti garu.... Song's owner is composer....This fact is beyond an understanding of the common audience....It's not their falt as well... But it came to be understood when Ilaya Raja garu issued notices to Balu garu not to sing his songs onstage without his prior permission.Right??
కోటి గారు చెప్పింది అక్షరాల నిజం. Music Director పాటల్ని వాళ్ళ పాటలుగా singers పబ్లిక్ ముందు tactful గా present చేసుకున్నారు......పాటకు జన్మని ఇచ్చిన సంగీత దర్శకుడు తెరమరుగు అయిపోయారు.
Pataki Janma Ivvadam Yemiti, Producer daggara Dabbulu theesukuni Paataki Tune Chese Music Director, Paatala Rachayithaki, Orchestra ki, Singers ki Icchi Migilina Dabbulu thaanu theesukuntaadu. Indulo Music Director chese Thyaagam Yemundi?
మీ మాటలో అహంకారం చాలా కనిపిస్తున్నది. మీ కన్నా ఎన్నో రెట్లు ప్రతిభ గల విజయ శిఖరాగ్రం చూసిన బాలూ గారు ఎవ్వరినీ కించ పరచలేదు. అందుకే అంటారు " విద్యా వినయేన శోభతే "
అరేయ్ మనిషి ఉన్నప్పుడు ఒకలాగ మనిషి లేనప్పుడు ఒకలాగ మాట్లాడటం తప్పు కదా....! ఆయన ఉన్నప్పుడు ఆయన పాడారు కాబట్టే నా పాటకు విలువ పెరిగింది అని అన్నవాడివి ఇప్పుడు ఆయన లేరు కాబట్టి నేనే గొప్ప అంటే ఎట్లా రా బాబు.... నీ మ్యూజిక్ గొప్పే ఒప్పుకుంటాం కానీ రచయిత లేకపోతే పాటెక్కడిది? మంచి నటుడు లేకపోతే నీ స్వరానికి విలువెక్కడిది....? బాలు గారు పాడటం వల్ల అనేకమంది రచయితలు నువ్వు కట్టిన స్వరాలకు మాటలు కూర్చడం వల్ల....డాన్స్ మాస్టర్లు చక్కటి నృత్యం కొంపోస్ చేయటం వల్ల అందుకు తగ్గ హావభావాలు నటీనటులు ప్రదర్శించటం వల్ల నువ్వు చెప్పుకొనే "నాపాట" బ్రతికి బట్ట కట్టింది....లేకపోతే బుట్టదాఖలు కాదా??? ఇంకొకటి కోటి బాబు....శాస్త్రీయ సంగీతం నేర్చుకొన్న ఏ గొట్టం గాడైనా సినిమా పాట చేయగలడు కానీ స్వర జ్ఞానం లేని ఒక్కడైనా శాస్త్రీయ సంగీతాన్ని పాడగలడా.....ఎం మాట్లాడుతున్నావు.....ఈ ఇంటర్వ్యూ ఎక్కడో రాత్రి 10 గంటలప్పుడు జరిగింది అనుకుంటా.....నాలుక అదుపు తప్పింది.....
అవును ఆ మధ్య ఇళయరాజా sir కూడ legal గా ఎదో నోటీస్ పంపారు అంట, SPB ఓవర్సీస్ లో నా పెర్మిషన్ లేకుండ పాడుతున్నారు అని. ఎవరు కంపోజ్ చేసిన, ఎవరు పాడిన ,మ్యూజిక్ కంపెనీకి ఎన్ని రైట్స్ ఇచ్చిన ఫైనల్ owner సినిమా ప్రొడ్యూసర్ కే చెల్లుబాటు అవుతుంది.
@@MrMuzeer Please read the Copy Rights Amendment Act 2012 in conjunction with Ilaiyaraja vs Echo Recording Company 2019. The music director gets the rights over the song and the tune and the producer or the company he sells the music rights gets the rights over the recorded song. Further Raja signed some special contracts for many of his movies whereby he got all intellectual property rights over his songs. Ialiyaraja was within his rights in sending that notice.
@@vasudevarao24 this dispute is with regards to recorded songs only. When recorded songs are belongs to producer, how these music directors claim those songs
ఒక movey సాంగ్ లో చాలా stages ఉన్నాయి.. రైటర్, సింగర్, కంపోజర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్స్ .... సో ఇది ఏ ఒక్కరిది కాదు... అందరిది.. క్రెడిట్ goes to all...
బాలు గారు ప్రతి సందర్భం లో చెప్తారు,ఒక పాట క్రెడిట్ అందరికి చెందుతుంది అని, బట్ కోటి గారు చెప్పే విధానం బాలేదు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ గా.respct ఇచ్చి మాట్లాడితే బాగుండుతుంది .
అందుకే ఈ ఇగోయిస్టు కోటీ ని ప్రక్కన పెట్టింది తెలుగు సినీ పరిశ్రమ. ఎంత టేలెంట్ ఉంటే ప్రయోజనం ఏముంది, సభ్యత సంస్కారాలు లేకుంటే? ఏఆర్ రెహమాన్ గారు ఒకప్పుడు కోటీ దగ్గర పనిచేసినా ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు. ఆయన్ని వాడు, వీడు అంటూ కుసంస్కారంగా సంబోదించే కోటీ, అమరగాయకుడు బాలుగారి గురించి సంస్కారంతో ఎలా మాట్లాడుతాడు. స్వంత డబ్బా కొట్టుకునే ఈర్ష్యా పరుడు ఈ కోటి.
Oppukunta but, Bombay movie lo Kannanule (especially Telugu version) song em undi lyrics? Asalu ardame ledu. Swayam ga SPB gare oka show (paduta teeyaga anukunta) lo chepparu, emanante "Venturi garu goppa lyricist, kani ilanti lyrics enduku rasaro ee Pataki adi tune ki rasina lyrics, ardam ledu pata lo Ani". But aah pata super hit, because of instrumentation and composition. Oka tune create chesarante major part credit goes to Composer only. This is no way related to video. Just want to comment on your views anthe. I respect composer, lyricist, singer and musicians equally.
Super Anji garu. I understood the importance of composers and their challenges. Koti garu is like a known person and he talks with ease and I like his satires. When a song goes out, singer, lyricist and composer should get the same kind of name. Now a days, in movie teasers, we see singers and music directors. Hopefully, lyricist name also will be socialized as they deserve in future.
నీ తలకాయ.....బాలు గారు పాడారు కాబట్టి నీ పాట కి విలువ.......ఎవడు పెట్టాడు స్వర కర్త నీ బయట...బాలు గారు ఎంత బాగా చెప్పారు స్వర కర్త ల గురించి...నువ్వు నీ పొగరు
Koti should have sung himself and taken all credit. He should understand films are teamwork and they are specialised talented people who helped koti's songs to become superhit.
Koti may be a music director but he doesn't have manners. SPB Garu was very senior to him and was a gifted singer. Koti talking so silly about him is highly objectionable. Nobody should take interviews from him in future
Balu gari mundu yentha andi eeyana anakudadu gaani. Gattiga chepithe Balu garu padatam valle ee yana audio hit aindhi. He owe alot to him. Eppudu aayana poyaka Balu ani yekavachanam tho palakado, fast ga paadatadu kabatti pettukunnam aayanni anatam, memu lekapothe singers leru anatam. Chaala kusamskaram. Balu gari fans will not accept his words. Balu garu is a legend for a reason(s).
Koti garu meru chala talented music director But you are not expressing what you are trying to say in a right way. You are insulting singers for not giving credits to music directors but this is not the right platform to choose to express your sorrow. I feel sad that music directors don’t get enough credits same like movie directors. If any movie is HIT then credit goes to heroes not directors it happens in Telugu artist association mostly . But please express your thoughts in a nice way where everyone can understand instead of taking it in wrong way.
Koti uncle..Time & again Ur insulting Balu uncle... This is not worthy 2 u. Yr compositions r great but.. If Balu uncle won't sing&give life 2 ur songs,ur composition r "dumb"no matter how Much effort u give..... Balu uncle never insulted any Composer on any stage...inspite he has given Lot of respect 2 u people... Better hold ur tongue before Commenting Legends...koti Uncle...
రచయిత, సంగీత దర్శకుడు, వండితే,,, వడ్డించే వాడు,,గాయకుడు,,, ఎంత అందంగా వడ్డించాడు ,,అనేది,,,కావాలి. అయితే,,అందంగా వడ్డించాలన్నా, దర్శకుడు కావాలి,, అసలు అందం కావాలంటే,,రచయిత ప్రతిభ పునాది,, అని నా అభిప్రాయం,,
Never insult singers. They add value to composers. If the singers voice is not good and versatility in singing is not there, whatever you composed would be waste. You are only adding value to the song with instruments. Think about our very Kirtans, songs, padyas composed by our great Thyagaraja or Annamayya or Nannayya, Vemana etc. which became popular just by lyrics and not so such instruments jamboree. They are cherished even today. Your songs go into oblivion after sometime. Who remember your songs now, except for a few numbers, since they goy melody because of singers voice. Let a donkey sing to your tunes and see what is the public reaction. Never insult Legendary singers like Ghanatasla, SPB, Suseelamma, Janaki amma etc. You never have self respect or gratitude to telugu music doyens, and you say you loved working with Hindi music directors.
Koti gaaru meere kaahu chaala mandhi music directors Balu tho paadincharu Baalu tho ne paadincharu mari meeru antha peekudu gaallu aithe 90 s lo inko vere okka singer ki kuda meeru life yendhuku ivvaledhu meeru tune ni create chestharu anthe dhaaniki praanam posedhi maa Balu
Ippudu megastar chiranjeevi గారు old producers తో konchem normal directors tho చేస్తున్నారు.. Ippudu assalu మీరు ye movie ki cheyadam ledu. Hope we will the combination of you & megastar again..
I am looking at songs before mid 80s and I can say without Samudrala garu, Arudra garu, Srisri garu, Atreya garu, C Narayana Reddy garu the songs could not have been as great, regardless the music director. So Koti garu should also add lyricist. On an equation, all songs are owned by producers and lyricists to some extent really. The producers paid all these people for the songs. So they really bought the services of singers, musicians and lyricists and what not.
How dare u talk low of balamurali garu ,Is ther any song balamurali garu cant sing , is ther any tune mandolin srinivas can't play, theres nothing a classical musician can't sing or play, balu is a legendary singer learn to value them first
ఏ పాటను అయినా పాడిన వాళ్ళ ద్వారా గుర్తిస్తాము. ఒక composer ఎంత గొప్ప tune చేసినా పాడిన వాళ్లు సరిగా న్యాయం చేయక పోతే ఆ పాట ఆదరణ పొందదు. అప్పుడు చేసిన ఆ tune , tune చేసిన composer కి గుర్తింపు ఉండదు. అలా అని పాడిన వాళ్ళే గొప్ప అని కాదు. పాటల రచయిత కి కూడా సమస్థానం ఉంటుంది. ముగ్గురి సమన్వయం బాగుంటేనే పాట అన్నది. ఒక music direct ఒక పాట compose చేసినంత మాత్రాన ఆ పాట పూర్తిగా ఆయనదే అయిపోదు. Ultimately ఒక పాట ను ఎవరు అయితే పాడతారో ,వాళ్ళ ద్వారా వింటాము కాబట్టి ఫలానా ( బాలుగారు, మనో గారు, చిత్ర గారు) వాళ్ళ పాట గా గుర్తిస్తాము. అంత మాత్రాన composer కీ విలువ ఇవ్వనట్టు కాదు మరియు తగ్గించినట్టు కాదు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం బాలసుబ్రహ్మణ్యం గారి నుంచి తెలుసుకోవాలి.
Producer pays but the idea and struggle is always the director.. People like you blindly follows pawan kalyan and mahesh babu. so then why the fame towards heroes shouldnt it to be producers?
Sir, writer ni kuda gurtupettukondi. Writer is very important, merru tune kattina kuda sandarbhaniki taginattu artham oche padalu rayadam ante chala chala chala great
మొదట్లో నాకు ఈ అనుమానం వుండేది. కాని బాలుగారు పాటలు తగ్గిన , తరువాత వేరే వాళ్ళ పాటలు విన్నాక అవి బాలుగారి పాటలని ఎందుకు అన్నారో , అనాలో బాగా అర్ధమైంది.
జైహింద్
I can understand your frustration. The chef or cook never gets the tip it’s always the the waiter waiting at the tables. SPB always embellished the songs with his unique touch
Asalu lyric writers feel avvali song ante..sing ante lyrics....music director second....singer comes third....ofcourse among singers,spb is one of the best 👍
కోటి is కరెక్ట్
I love Raj koti... Music .... In every song .. there is a beautiful melody ❤️❤️
చనిపోయిన బాలు గారి గురించి ఆ thumbnail అవసరమా లుచ్చా నాయలా ?
నేను బాలు గారి వీరాభిమాని ❤️. ఆయన సమాధిని కూడా తమిళనాడు వెళ్లి సందర్శించాను .కానీ ఇక్కడ కోటి గారు చెప్పింది కూడా నిజమే.ఆయన గాయకులు తిట్టలేదు .సంగీత దర్శకులకు కూడా క్రెడిట్ ఇవ్వాలి అని అంటున్నారు .అందులో తప్పు లేదు కదా .1980s 1990s 2000s లో ఇళయరాజా గారి తర్వాత కోటి గారు రాజ్ గారు ఒక మహా స్వరకర్త . సంగీత దర్శకులకి కూడా క్రెడిట్ ఇవ్వాలి కదా . ఆయన కష్టానికి ప్రతిఫలం కోరుకోవడం తప్పు కాదు . ఆయన రేంజ్ ఏంటో తెలియాలంటే , ఆయన చేసిన ప్రయోగాలు తెలియాలంటే ఒకసారి పాత పాటలు వినండి .
కొంతమంది ఉంటారు sir దరిద్రులు ఏ విషయాన్ని వదలరు అయిన వీళ్ళ thumbnail పెట్టి views కోసం ఇలా చేస్తున్నారు....ఇలాంటి వాళ్ళు
Yes,,,nenu kudaa meelaage message petta,,,mee message choosi delete chesa,,,,naa kanta meeru chalaa bhaga chepparu,,,,singers valle veeriki peru vacchindhi,,,,evaro road meedha singer tho paadisthe song ki value vuntundhaa,,,
లుచ్చా నాయలా అని భలే అన్నారు బ్రదర్😂😂,నిజమే ఏమీ తెలియని మొఖాలు కూడా మాట్లాడేస్తుంటారు మన ఖర్మ 🤐🤐
నాకు కూడా బాధగా ఉంది అండి ఆ మహానుభావుని ఏమి అనకండి
Video open cheyinchadaniki mari intala digajari thumbnail rayala chi chi
Producee is the owner bacause he paid to the lyricsist, music composer, singer and the actors who were part of that film. Unfortunately producer's name is forgotten here.
సొమ్ము ఒకర్ది పేరు ఒకర్ది.
Me patalu vere valu padi unte menu intha varuku gurthu pettukone vallamu kadhu, Just because of SP Balu gari voice how he has sung we remembered ur music songs.
You are correct koti garu.... Song's owner is composer....This fact is beyond an understanding of the common audience....It's not their falt as well...
But it came to be understood when Ilaya Raja garu issued notices to Balu garu not to sing his songs onstage without his prior permission.Right??
perfect reply. thanjks
Boss mind blowing bhalega chepperu
Creators untene valu bro sp balu garu kakapothe vere valu hit ayina patalu anni ayyana okkade padaledu kada
@@DailyNewz365 sp balu gaaru kanna... Baaga... Paadevallu... Evvaraaina unaara.....?
Balu Balu Balu mee music directors andhariki oka 40 yellu idhe kadha yhaaraka manthram give respect to Balu sr
Balu is also music director. Great composer.
కోటి చాలా పొగరుగా మాట్లాడుతున్నారు. అందుకే నెమరు వేసుకుంటున్నాడు, అందుకే ఇంట్లో కూర్చున్నాడు. గాడ్ ఈస్ గ్రేట్
You are a worker for the producer company.. all rights goes to it.
Thumbnail choosi msg cheyyatam kakunda motham ardham chesukuntey ilanti varakatnam thoughts raavu meeku...
కోటి గారు చెప్పింది అక్షరాల నిజం. Music Director పాటల్ని వాళ్ళ పాటలుగా singers పబ్లిక్ ముందు tactful గా present చేసుకున్నారు......పాటకు జన్మని ఇచ్చిన సంగీత దర్శకుడు తెరమరుగు అయిపోయారు.
Pataki Janma Ivvadam Yemiti, Producer daggara Dabbulu theesukuni Paataki Tune Chese Music Director, Paatala Rachayithaki, Orchestra ki, Singers ki Icchi Migilina Dabbulu thaanu theesukuntaadu. Indulo Music Director chese Thyaagam Yemundi?
కరెక్ట్ చెప్పారు కోటి గారు
మీ మాటలో అహంకారం చాలా కనిపిస్తున్నది. మీ కన్నా ఎన్నో రెట్లు ప్రతిభ గల విజయ శిఖరాగ్రం చూసిన బాలూ గారు ఎవ్వరినీ కించ పరచలేదు. అందుకే అంటారు " విద్యా వినయేన శోభతే "
After watching full video koti garu didn't speak wrong about SPB sir and no one... React after seeing full video friends...
Actually song belongs to producer. Don't music directors taking money.
అరేయ్ మనిషి ఉన్నప్పుడు ఒకలాగ మనిషి లేనప్పుడు ఒకలాగ మాట్లాడటం తప్పు కదా....! ఆయన ఉన్నప్పుడు ఆయన పాడారు కాబట్టే నా పాటకు విలువ పెరిగింది అని అన్నవాడివి ఇప్పుడు ఆయన లేరు కాబట్టి నేనే గొప్ప అంటే ఎట్లా రా బాబు.... నీ మ్యూజిక్ గొప్పే ఒప్పుకుంటాం కానీ రచయిత లేకపోతే పాటెక్కడిది? మంచి నటుడు లేకపోతే నీ స్వరానికి విలువెక్కడిది....? బాలు గారు పాడటం వల్ల అనేకమంది రచయితలు నువ్వు కట్టిన స్వరాలకు మాటలు కూర్చడం వల్ల....డాన్స్ మాస్టర్లు చక్కటి నృత్యం కొంపోస్ చేయటం వల్ల అందుకు తగ్గ హావభావాలు నటీనటులు ప్రదర్శించటం వల్ల నువ్వు చెప్పుకొనే "నాపాట" బ్రతికి బట్ట కట్టింది....లేకపోతే బుట్టదాఖలు కాదా??? ఇంకొకటి కోటి బాబు....శాస్త్రీయ సంగీతం నేర్చుకొన్న ఏ గొట్టం గాడైనా సినిమా పాట చేయగలడు కానీ స్వర జ్ఞానం లేని ఒక్కడైనా శాస్త్రీయ సంగీతాన్ని పాడగలడా.....ఎం మాట్లాడుతున్నావు.....ఈ ఇంటర్వ్యూ ఎక్కడో రాత్రి 10 గంటలప్పుడు జరిగింది అనుకుంటా.....నాలుక అదుపు తప్పింది.....
అలాగయితే సాంగ్ మీది కూడా కాదు ప్రొడ్యూసర్ది డబ్బులు తీసుకునే కదా చేస్తున్నారు
అవును ఆ మధ్య ఇళయరాజా sir కూడ legal గా ఎదో నోటీస్ పంపారు అంట, SPB ఓవర్సీస్ లో నా పెర్మిషన్ లేకుండ పాడుతున్నారు అని. ఎవరు కంపోజ్ చేసిన, ఎవరు పాడిన ,మ్యూజిక్ కంపెనీకి ఎన్ని రైట్స్ ఇచ్చిన ఫైనల్ owner సినిమా ప్రొడ్యూసర్ కే చెల్లుబాటు అవుతుంది.
@@MrMuzeer Please read the Copy Rights Amendment Act 2012 in conjunction with Ilaiyaraja vs Echo Recording Company 2019. The music director gets the rights over the song and the tune and the producer or the company he sells the music rights gets the rights over the recorded song. Further Raja signed some special contracts for many of his movies whereby he got all intellectual property rights over his songs. Ialiyaraja was within his rights in sending that notice.
@@vasudevarao24 this dispute is with regards to recorded songs only. When recorded songs are belongs to producer, how these music directors claim those songs
True
07:10 SPB sir paaderu kabbati ...mee song's ippatiki vintunam....
Endukante ee 50 year's lo SPB gaari la paade singer puttaledu...mana telugu lo
Avnu after spb ..nenu tamil lo karthi padaddam chusam.. Ippudu sid sriram vachadu..ap lo leru...0
SPB padakapothe inni hits undevi kaadhu.
koti gaaru 100 percent correct 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
If no producer or no audience, where u were??
This guy is thinking too much of himself.. Give respect to Balu Sir. He is a legend.
Miku life ichee directors pichollu.
Miru compose chesena song pade singers pichollu miru okkare great aaaa.... 👌 Miru
ఒక movey సాంగ్ లో చాలా stages ఉన్నాయి.. రైటర్, సింగర్, కంపోజర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్స్ .... సో ఇది ఏ ఒక్కరిది కాదు... అందరిది.. క్రెడిట్ goes to all...
నిర్మాత లేకపోతే?
బాలు గారు ప్రతి సందర్భం లో చెప్తారు,ఒక పాట క్రెడిట్ అందరికి చెందుతుంది అని, బట్ కోటి గారు చెప్పే విధానం బాలేదు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ గా.respct ఇచ్చి మాట్లాడితే బాగుండుతుంది .
అందుకే ఈ ఇగోయిస్టు కోటీ ని ప్రక్కన పెట్టింది తెలుగు సినీ పరిశ్రమ. ఎంత టేలెంట్ ఉంటే ప్రయోజనం ఏముంది, సభ్యత సంస్కారాలు లేకుంటే? ఏఆర్ రెహమాన్ గారు ఒకప్పుడు కోటీ దగ్గర పనిచేసినా ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు. ఆయన్ని వాడు, వీడు అంటూ కుసంస్కారంగా సంబోదించే కోటీ, అమరగాయకుడు బాలుగారి గురించి సంస్కారంతో ఎలా మాట్లాడుతాడు. స్వంత డబ్బా కొట్టుకునే ఈర్ష్యా పరుడు ఈ కోటి.
@@ksai5666 Balu tondaraga paadutaadu anduka paadimcham ani puluslo karivepaaku anatu chepaadu. Egoistic person.
Simple logic....yeh song ayina producer own ayyidhri...kotanna
This Guy is a Head Strong Fellow..
Sir evaru ela chesina paade gonthu baagundali and hero acting bagundali
Exlent bro koti garu
మీరు ఇచ్చే music కి సరిఅయిన lyrics లేకపోతే.. మీ compose waste కదా... compose+lyrics+singer కలిస్తేనే మంచి పాట అవుతుంది.
కానీ సింహ బాగం music దే
@@kachak444 no.. lyrics...
Oppukunta but, Bombay movie lo Kannanule (especially Telugu version) song em undi lyrics? Asalu ardame ledu.
Swayam ga SPB gare oka show (paduta teeyaga anukunta) lo chepparu, emanante "Venturi garu goppa lyricist, kani ilanti lyrics enduku rasaro ee Pataki adi tune ki rasina lyrics, ardam ledu pata lo Ani".
But aah pata super hit, because of instrumentation and composition.
Oka tune create chesarante major part credit goes to Composer only. This is no way related to video. Just want to comment on your views anthe.
I respect composer, lyricist, singer and musicians equally.
@@kachak444 I agree
Super Anji garu. I understood the importance of composers and their challenges. Koti garu is like a known person and he talks with ease and I like his satires. When a song goes out, singer, lyricist and composer should get the same kind of name. Now a days, in movie teasers, we see singers and music directors. Hopefully, lyricist name also will be socialized as they deserve in future.
ఏరు దాటాక తెప్ప తగలేసి నట్టు ఉంది... Just Balu garu fast ga nerchukuni paadestharu kabatti, kotha vaallaki nerpinche time leka aayana chetha paadinchava... Chala Baga cheppaav, Balu garu leru kabatti amyna matladatharu neelanti vaallu. Neeku intha garvam kabatte nuvvu vunna evariki gurthulevu, Balu garu eppuduu vinayam tho vunnaaru kabatti aayana lekpoyina ippatiki aayana paatatho paatu vyakthithavanni kuda gurthu pettukunnaru. S.P.Balu ante prathi inti manishi. Balu garu padakapoyunte nee paatalu janalni chereve kaadu. Ippatikynaa garvam thagginchukuni peddalni gauravinchadam nerchukunte manchidi
Balu padaru kabatti balu pata antaru, balu music anala evaru remember that. Balu kakunda vere singers padi unte me songs ippudu asalu nuvvu yevaru ani question cheyalsi untundi.
😀
Yes you are correct brother
నీ తలకాయ.....బాలు గారు పాడారు కాబట్టి నీ పాట కి విలువ.......ఎవడు పెట్టాడు స్వర కర్త నీ బయట...బాలు గారు ఎంత బాగా చెప్పారు స్వర కర్త ల గురించి...నువ్వు నీ పొగరు
మరి బాలూ గారితో ఎందుకు పాడించారు .. మీరే పాడేసుకునే పని మీ పాటని ..
ఓవర్ యాక్షన్
Koti should have sung himself and taken all credit.
He should understand films are teamwork and they are specialised talented people who helped koti's songs to become superhit.
బాలు గారు ఎవరూ అందుకోలేని శిఖరం...మాస్ సాంగ్స్ చేసే కోటి కి బాలు గురించి మాట్లాడే అర్హత లేదు...
Silly fellow infront of Balu garu
Well said sir
Music director & singer are wife & husband. Both are great🤝🤝
Well said Koti garu!
బాలు గారిని ఏకవచనంతో పిలవడం బాలేదండి కోటి గారు.
Koti Garu age kuda 60 + bro..
Manner less fellow Balugarini ala sambodinchadam thappukada
Koti may be a music director but he doesn't have manners. SPB Garu was very senior to him and was a gifted singer. Koti talking so silly about him is highly objectionable. Nobody should take interviews from him in future
Balu gari mundu yentha andi eeyana anakudadu gaani. Gattiga chepithe Balu garu padatam valle ee yana audio hit aindhi. He owe alot to him. Eppudu aayana poyaka Balu ani yekavachanam tho palakado, fast ga paadatadu kabatti pettukunnam aayanni anatam, memu lekapothe singers leru anatam. Chaala kusamskaram. Balu gari fans will not accept his words. Balu garu is a legend for a reason(s).
Veedu Telugu cinema music pethamahudila feel avutunaadu, SPB garini kuda tesiparasayantaga nethikakaye kallu.
He is one more mohan babu ... If he really have talent means y he is out of market today...
He is father of mohan babu about headlong mentality
1980's music director Bro. 20-30 years max lifetime for any music director
Manishiva mohanbabuva Nundi manishiva koti VA ani antarika
Nijale matladite mohan babu na koti na antara miku natinche vale kavali
U R A Gud Music Director
More dan dat U R A dabbaaraayudu too
If a great singer like Ghantasala and SPB doesny sing ...where will be the value to.ur tune....
6:57 topic starts
Koti garu meru chala talented music director
But you are not expressing what you are trying to say in a right way. You are insulting singers for not giving credits to music directors but this is not the right platform to choose to express your sorrow. I feel sad that music directors don’t get enough credits same like movie directors. If any movie is HIT then credit goes to heroes not directors it happens in Telugu artist association mostly .
But please express your thoughts in a nice way where everyone can understand instead of taking it in wrong way.
Ma SP garu Pata paditha music instruments anni plikavi that is SP GARU Ayana sthanani avaru Beat out chayalaru laru.... THAT IS BALU GARU😢
Spb gari valla mee music hit andi. Ippudu hit songs ivvandi. Mee talent chupinchandi.
Tunes కాపీ కొట్టే చోరులు ఉన్నారు
"Kurisindi vana" great song but based on SD Burman's "Khai Hai Re Humne Kasam" sung by Lataji. Just so, Koti garu knows.
Absolutely wrong. No comparison of those songs.
పక్కనోళ్ళ ట్యూన్స్ కాపీ కొట్టే ఎదవలని ఏమనాలి కోటి గారు
Koti uncle..Time & again
Ur insulting Balu uncle...
This is not worthy 2 u.
Yr compositions r great but..
If Balu uncle won't sing&give life 2 ur songs,ur composition r "dumb"no matter how
Much effort u give.....
Balu uncle never insulted any
Composer on any stage...inspite he has given
Lot of respect 2 u people...
Better hold ur tongue before
Commenting Legends...koti
Uncle...
Ya right
Correct...kovvu
Yes you are correct✔
Abbo song needa?
Producer dabbulu petti cinema teestadu.Producer is the owner of that song.
Don't say it is my song.
Control your voice everybody knows you are a big Copiest dont coment on the person who is not live
Exactly sir. Composer lenide yemuntundi
Endhuku antha garvam.... Producer lekapothe nuvu levu....
Melody Master Koti Garu Namaskaram
I understand
Songs belong to producer..they are investing on those…writers, music directors, singers already paid by producer..this my opinion…
Koti garu..ila andarni gouravam lekunda matladi...me pina unna gouravanni pogittukuntunnaru..
Meru prasthavinchina prathi okka persons vaari kalallo varu goppavare.... Gurthupettukondi!!
King Movie- Music Director Sivamani fans here
Baalu gaari ni. Gurthu chesukuni. Great legend. Leru kadha sir.
మీరు ఎంత బాగా కంపోజ్ చేసిన సరైన గొంతు లేకపోతే వేస్ట్
Sp Balu and Ghantasala both are musical directors as well as legend singers. Mr. Koti is not having capacity to criticize them. Pl. Understand.
రచయిత, సంగీత దర్శకుడు,
వండితే,,,
వడ్డించే వాడు,,గాయకుడు,,,
ఎంత అందంగా వడ్డించాడు ,,అనేది,,,కావాలి.
అయితే,,అందంగా వడ్డించాలన్నా,
దర్శకుడు కావాలి,,
అసలు అందం కావాలంటే,,రచయిత
ప్రతిభ పునాది,,
అని నా అభిప్రాయం,,
Never insult singers. They add value to composers. If the singers voice is not good and versatility in singing is not there, whatever you composed would be waste. You are only adding value to the song with instruments. Think about our very Kirtans, songs, padyas composed by our great Thyagaraja or Annamayya or Nannayya, Vemana etc. which became popular just by lyrics and not so such instruments jamboree. They are cherished even today. Your songs go into oblivion after sometime. Who remember your songs now, except for a few numbers, since they goy melody because of singers voice. Let a donkey sing to your tunes and see what is the public reaction. Never insult Legendary singers like Ghanatasla, SPB, Suseelamma, Janaki amma etc.
You never have self respect or gratitude to telugu music doyens, and you say you loved working with Hindi music directors.
Actually we don't know , spb sir has made your songs to remember well .
Abbha ayte yevadu padina aa paata hit aypodu ga 😒
Nothing is wrong about Sri koti garu. We also recognise Music Director they are parents of music
Koti garu...full wrong route lo vunnaru....anni nene antunnaru...Balu Garu evergreen singer.....
Each one wants to praise himself indirectly by indirectly criticizing other musicians. 😛
Proud fellow
Koti gaaru meere kaahu chaala mandhi music directors Balu tho paadincharu Baalu tho ne paadincharu mari meeru antha peekudu gaallu aithe 90 s lo inko vere okka singer ki kuda meeru life yendhuku ivvaledhu meeru tune ni create chestharu anthe dhaaniki praanam posedhi maa Balu
Koti garu meeru chaala talented person oppukuntaam kaani please Gantasala Garni ,Balu Garni thakkuva chesi matladakandi vaaru eppudu cheppala meme goppa ani ,vallu kuda mundhu music composer name cheppi tharuvatha song pade vallu
Koti.gari.sangs.supar
Ippudu megastar chiranjeevi గారు old producers తో konchem normal directors tho చేస్తున్నారు..
Ippudu assalu మీరు ye movie ki cheyadam ledu.
Hope we will the combination of you & megastar again..
Koti garu me age entha?
Balu the great.. all in one.Ex: padamati sndhyaragam. Karanajanmudu balu.
AR Rehman is first person give credit to all musicians that means who played instruments it's a team work.
I am looking at songs before mid 80s and I can say without Samudrala garu, Arudra garu, Srisri garu, Atreya garu, C Narayana Reddy garu the songs could not have been as great, regardless the music director. So Koti garu should also add lyricist. On an equation, all songs are owned by producers and lyricists to some extent really. The producers paid all these people for the songs. So they really bought the services of singers, musicians and lyricists and what not.
I have not seen the vedio fully. But my openion on the caption to the vedio is songs belong to producers.
How dare u talk low of balamurali garu ,Is ther any song balamurali garu cant sing , is ther any tune mandolin srinivas can't play, theres nothing a classical musician can't sing or play, balu is a legendary singer learn to value them first
All rights will be belong to producer or Audio company... Not singer or composer...
Ayya singer n m directors are wife n husband relation both are equal
ఏ పాటను అయినా పాడిన వాళ్ళ ద్వారా గుర్తిస్తాము. ఒక composer ఎంత గొప్ప tune చేసినా పాడిన వాళ్లు సరిగా న్యాయం చేయక పోతే ఆ పాట ఆదరణ పొందదు. అప్పుడు చేసిన ఆ tune , tune చేసిన composer కి గుర్తింపు ఉండదు. అలా అని పాడిన వాళ్ళే గొప్ప అని కాదు. పాటల రచయిత కి కూడా సమస్థానం ఉంటుంది. ముగ్గురి సమన్వయం బాగుంటేనే పాట అన్నది. ఒక music direct ఒక పాట compose చేసినంత మాత్రాన ఆ పాట పూర్తిగా ఆయనదే అయిపోదు. Ultimately ఒక పాట ను ఎవరు అయితే పాడతారో ,వాళ్ళ ద్వారా వింటాము కాబట్టి ఫలానా ( బాలుగారు, మనో గారు, చిత్ర గారు) వాళ్ళ పాట గా గుర్తిస్తాము. అంత మాత్రాన composer కీ విలువ ఇవ్వనట్టు కాదు మరియు తగ్గించినట్టు కాదు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం బాలసుబ్రహ్మణ్యం గారి నుంచి తెలుసుకోవాలి.
Well sai👏
పాత రాసినవారు?
Balu garu undi nvu poyiunte bagunu... Respect ichi matladu
It will be producer's in my opinion. He already paid.
Producer pays but the idea and struggle is always the director.. People like you blindly follows pawan kalyan and mahesh babu. so then why the fame towards heroes shouldnt it to be producers?
True, producer will be owning the rights
Correct
Your are said real sir,music director is important,not singer.
Balu gaaru a nadu
Naa pata. Analedu
I love you balu sir
కోటి గారు ఈ ఇంటర్వ్యూ ఇచ్చి ఉండకపోతే ఎంతో బాగుండేదేమో.... ఒక సంవత్సరం క్రితం ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.అది బాగుంది.అది మీ మీద ఎంతో గౌరవం పెంచింది కూడా..
Meeku producers amount pay chesthe compose chesthunnaru. Danimeedha complete rights PRODUCERS ki untadhi.
aa movie varake untadi,aa song ni movie kosame use chesukovadanike istaru
Yes, super
King lo Brahmananda sir entamandiki gurtostunaru
SONG WRITER MATEMETI???
music frist nest singer malli yedava comments koti curt
Sir, writer ni kuda gurtupettukondi. Writer is very important, merru tune kattina kuda sandarbhaniki taginattu artham oche padalu rayadam ante chala chala chala great
look guys all interviews which you people are watching are old stuff,
Sir... meeru pedda copy cat ani maaku telusu... please don't dare to talk about spb...