Це відео не доступне.
Перепрошуємо.

అభిమన్యుడు కేవలం ఒక పూట సమయంలో యుద్ధం చేసి పడగొట్టిన సైన్యం ఎంతొ తెలుసా?

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2023
  • అభిమన్యుడు కేవలం ఒక 17 ఏళ్ల పిల్లడు చేసిన యుద్ధానికి కౌరవ సైన్యం అంత కూడా యుద్ధ భూమిని విడిచి పారిపోవాల్సి వచ్చింది.
    అంతటి మహా వీరుడు అభిమన్యుడు అంటే.
    కేవలం ఒక రోజులో ఒక పూట సమయంలో ఆయన చేసిన యుద్ధం పరం భయంకరం.
    చాలా కాలంగా ఆకలితో ఉన్న పెద్ద పులికి ఆహరం దొరికితే ఎంత దారుణంగా వేటాడి చంపి తింటుందో...అంతకు కొన్ని వేల రేట్లు ఆ అభిమన్యుడు పరమా భయంకరంగా యుద్ధం చేసాడు.
    కేవలం ఒక పూట సమయంలో సైన్యం లోని 1/4 వంతు సైన్యాన్ని చంపేసాడు.
    అది అభిమన్యుడు అంటే. యుద్ధం అంటే ఆయనకు ఒక ఆట.
    #spirituality #chaganti #god #motivation

КОМЕНТАРІ • 26

  • @indlanagaraju2750
    @indlanagaraju2750 10 місяців тому +12

    మహా భారతం లో ప్రతీ ఒక్కరి చరిత్ర మహా అద్భుతం తింటే గారె నే tinali వింటే మహా భారతం వినా లీ

  • @Dolphindoctor619
    @Dolphindoctor619 9 місяців тому +3

    The great warrior - Abhimanyu

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 11 місяців тому +19

    తండ్రిని మించిన తనయుడు 👏👏👏👏👏👏👏👏👏👏

  • @ramananaidu4870
    @ramananaidu4870 10 місяців тому +4

    🙏🏻🙏🏻తండ్రి మించిన యోధుడు.. అందుకే చరిత్రలో నిలిచిపోయాడు.. 👏👏👏

  • @pullaiahtekuri8725
    @pullaiahtekuri8725 16 днів тому

    Super swami

  • @user-os9ux4rx2g
    @user-os9ux4rx2g 10 місяців тому +6

    అందుకే చరిత్ర లో నిలిచిపోయాడు

  • @user-nx9dl7cn7t
    @user-nx9dl7cn7t 10 місяців тому +1

    Jai Sri rama

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 10 місяців тому +4

    గరికిపాటి గొప్ప వారు

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 10 місяців тому

    Dharmaraju garu aashirvadinchi unte bavundu...

  • @navk9
    @navk9 10 місяців тому +1

    Thanks gurugaru

  • @TVReddy-ti8fi
    @TVReddy-ti8fi 9 місяців тому

    hara hara mahadeva......

  • @surisirigireddysurisirigir8474
    @surisirigireddysurisirigir8474 10 місяців тому +7

    పద్య రూపంలో....... దేన్నైనా గరికపాటి నరసింహారావు గారే దిట్ట.

    • @nskjoynson
      @nskjoynson 10 місяців тому +1

      Garikapati garu kuda Baga cheptharu kani Idi cheepdi chaganti koteswararao garu.

  • @balajikamalapuram3385
    @balajikamalapuram3385 9 місяців тому +1

    Ento karnudu great warrior okka video lo merae chaeparu, mall ekkada emo paripoyadu annaru . Please don’t confuse us , what I observed is when explaining about that warrior , you will say greatly about him and downgrades other warriors . This is confusing

  • @kalidasumattakalidasu6393
    @kalidasumattakalidasu6393 10 місяців тому

    👏👏👏👏👏👏👏🤴

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 11 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @virupakshaiahjangam
    @virupakshaiahjangam 10 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 10 місяців тому +1

    Arjunudu Abhimanyu niki Padma Viewvaham nundi bayataku vache vidhanam enduku nerpaledu?
    Garbham lo unnappudu Krishnuni vallane complete ga Arjunudu cheppaledu...kada

    • @poshangunana1030
      @poshangunana1030 Місяць тому

      Dharmam kosam .. andaru bheemudu Arjuna pandavalo chethilo chavalsindey

  • @ssri7583
    @ssri7583 10 місяців тому +4

    తండ్రికి తగ్గ తనయుడు

  • @kalidasumattakalidasu6393
    @kalidasumattakalidasu6393 10 місяців тому

    Putrudu janminchinappudu puttadujanula

  • @user-os9ux4rx2g
    @user-os9ux4rx2g 10 місяців тому +4

    అందుకే చరిత్ర లో నిలిచిపోయాడు