కమలహాసన్ చెల్లెలు ఎలా ఒంటరిగా మిగిలారో చుడండి || SrideviHelping

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @adabalababu137
    @adabalababu137 Рік тому +323

    ఆవిడ మనసు చిన్న పిల్లల మనసు ప్రపంచం తెలియని పెద్దమనిషి చిన్న అమ్మాయి అనుకోవాలి మనము❤

  • @RamuluT-vd4cc
    @RamuluT-vd4cc Рік тому +262

    శ్రీదేవి అక్కగారు మీరు చేసే సహాయాలు నా సెల్యూట్💐🙏

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 11 місяців тому +46

    ఇలాంటి సన్నివేశాలు చూసి ఏదేదో కామెంట్లు పెట్టడమేకాకుడా మన చుట్టుపక్కల వారికి కూడా మనకు తగ్గ సహాయచేస్తే మనం కొలిచే దేవుడు మనల్నిఆశీర్వదిస్తారు.

  • @ramubujji7439
    @ramubujji7439 Рік тому +274

    😭 పాపం ఒంటరిగా ఉండడం వల్ల మాటలు ముగాపోయాయి ఇంట్లో ఎవరు మాట్లాడే వాళ్ళు తోడుగా లేక thanks 🙏 sis

  • @mudavathshankar9449
    @mudavathshankar9449 Рік тому +86

    ఉత్తమమైన ఆలోచన మనుషులకు అందనంత ఎత్తులో నిలిచిన నీ నీ ఆలోచనలకు వందనం

  • @krishnasandeipgaddi1644
    @krishnasandeipgaddi1644 Рік тому +160

    అమాయకమైన బామ్మ మంచి మనసున్న బామ్మ ఏ కల్మషం లేని బామ్మ గారికి నమస్కారము 🙏🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటి పరిస్థితుల్లో బామ్మ గారిని చూస్తే చాలా బాధగా ఉంది , ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ దగ్గరికి వెళ్లి సహాయం చేసినందుకు thank you so much really u done great job 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @koduruswathi471
    @koduruswathi471 Рік тому +16

    అక్క సూపర్ మీ లాంటి వారు ఎన్నో పనులు ఇలాంటి వారికి సహాయం చేయాలని మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు తోడుగా వుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.🙏🙏💐💐💐

  • @mesrammahesh4480
    @mesrammahesh4480 Рік тому +142

    శ్రీదేవి మేడం మీరు బామకి చేసిన సహాయానికి శతకోటి దండాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @RamaGuntur-dn8iq
    @RamaGuntur-dn8iq Рік тому +27

    శ్రీ దేవి గారు మీ మనసు ఆలోచన ఆశయం చాలా గొప్పది.

  • @GottimukkalaBalaswami-ck5ci
    @GottimukkalaBalaswami-ck5ci Рік тому +94

    శ్రీదేవి గారికి వందనములు! మీరు దీర్ఘాయుష్షును పొంద గలరు! దేవుని దీవెనలు!

    • @radhajampana7733
      @radhajampana7733 Рік тому

      .😮h hum chala thanks h😮hh Hi Shilpa aunty ne to asa he b hua to be the games h j.j.u..b Hi Shilpa aunty ne to asa he b hua to be the games h j.j.u..bh..y..y.......y.hh Hi Shilpa aunty ne to asa he b hua to be the games h j.j.u..bh..y..y.......y.hhh...........y....h..y.........hhy....bbhh Hi Shilpa aunty ne to asa he b hua to be the games h j.j.u..bh..y..y.......y.hhh...........y....h..y.........hhy....bbhhh..hy.y Hi Shilpa aunty ne to asa he b hua to be the games h j.j.u..bh..y..y.......y.hhh...........y....h..y.........hhy....bbhhh..hy.y.h.h.....hh...yy.....y..by..y..y..y..hy....y..........bhy...y.h..y.....hh Hi Shilpa aunty ne to asa he b hua to be the games h j.j.u..bh..y..y.......y.hhh...........y....h..y.........hhy....bbhhh..hy.y.h.h.....hh...yy.....y..by..y..y..y..hy....y..........bhy...y.h..y.....hh

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 Рік тому +19

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ మీ సర్వీస్ గ్రేట్ 🙏 ఇలాంటి వారికి ఇంకా అనేక మందికి ఇలాంటి సర్వీసు చేసే సమృద్ధిని మీకు కలగజేయాలని దేవునికి ప్రార్థిస్తున్నాను 👍🏻👌🙏

  • @nagarajurapaka511
    @nagarajurapaka511 Рік тому +41

    శ్రీ దేవి గారు మీకు ఆదేవుడు ఆసిస్సులు ఎల్లపుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @ravichurchofchrist5634
    @ravichurchofchrist5634 3 місяці тому +2

    సిస్టర్ శ్రీదేవి గారు మీ ఆలోచన విధానం ఎంతగానో మమ్మల్ని ఆనంద పరుస్తుంది మీ మంచి మనసుకు దేవుడు మీకు సహాయం చేయాలని మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము 🥰🥰🥰

  • @Devieswar-143
    @Devieswar-143 Рік тому +99

    అందం, అభినయం,ప్రేమ,జాలి అన్ని కలిపితే శ్రీదేవి అక్క❤❤❤ అయినా సహాయం చేసింది కాక ఇంత ఓర్పు తో వుండడం మామూలు విషయం కాదు🫡🫡🫡

  • @PraveensaiSai
    @PraveensaiSai Рік тому +11

    మీమనసు మీ దానగునము సహాయం చేసే మనుసులు సమాజానికి చాలా అవసరం

  • @krishnakota369
    @krishnakota369 Рік тому +26

    సిస్టర్ నువ్వు చాలా గ్రేట్.. ఇలాంటి వాళ్ళు కు ఎప్పుడు ఇలానే చేయాలి. సిస్టర్ 🥰🥰🥰🥰..... సీతకండి గ్రామం. ఏటిగైరంపేట పోస్ట. గొలుగొండ మండలం. విశాఖపట్నం జిల్లా....

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 Рік тому +9

    మీ అమ్మ గారు చాలా సంతోషంగా ఉంటారు మీరు హెల్ప్ చేసుతున్న వీడియో లు చూసి సూపర్ శ్రీదేవీ హాయ్

  • @trivenich7841
    @trivenich7841 Рік тому +32

    మీ మంచి మనసుకి ఎప్పుడు దేవుడు చల్లగా చూస్తాడు

  • @jyothii4557
    @jyothii4557 Рік тому +15

    దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తాను థాంక్స్ అండి మీరు చేసే పని చాలా నచ్చింది నేను పేదరాలి ని సహాయం చేయాలని ఆశ ఉంది కానీ చేయలేని స్థితి మీరు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది

  • @SRI-DEVI_MADHURA-SWARAALU
    @SRI-DEVI_MADHURA-SWARAALU Рік тому +51

    శ్రీదేవి గారూ....
    అమ్మ లాంటి మీ హృదయానికి పాధాభివందనం🙏🙏
    మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను
    .
    కిరణ్
    సూర్యాపేట

  • @manasareedy4317
    @manasareedy4317 7 місяців тому +1

    మానవత్వం ఇంకా కొంచెం మిగిలే ఉంది అనడానికి శ్రీదేవి గారు సాక్షం 🙏🏻🙏🏻

  • @srisunithaofficial
    @srisunithaofficial Рік тому +33

    శ్రీదేవి గారు మీరు మీ వీడియోస్ చాలావరకు ఏడుపే ఉంటుంది ఈ వీడియో చాలా నవ్వు

  • @manthuhemalatha8128
    @manthuhemalatha8128 11 місяців тому +1

    మీరు చాలా గ్రేట్ అండీ. మీరు ఎంత ఇచ్చిన.ఆ వంద మీదనే ఆమె మనసు వుంటుందని గ్రహించి మళ్ళీ రిటర్న్ ఇచ్చారు.అది నాకు భాగా నచ్ఛింది.ఎందుకంటే నీను వీడియో చూస్తున్నంత సేపు మీరు ఆ వంద కూడ తిరిగి ఇస్తే బాగుండు లేకుంటె ఆమె మనసు ఆ వందలోనె వుంటుందని అనుకున్నాను..మీరు అదే చేసారు.నాకు చాలా అద్భుతంగా ,సంతోషంగా అనిపించింది.మీరు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా వూండాలి

  • @chandrasekharraju3171
    @chandrasekharraju3171 Рік тому +135

    ఈవిడ వలన మా శ్రీదేవి కూడా యాక్టింగ్ చేయగలరు అని మాకు నా కూడా అర్థమైంది 🥳👏

  • @pappalamerry7925
    @pappalamerry7925 Рік тому +18

    అతల్లికి ఎంత ఆ నదం శ్రీ దేవి నువ్వు చల్లగా ఉండాలి. తల్లి❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RamLaxmanYadla
    @RamLaxmanYadla 4 місяці тому +2

    అక్క మీ ఆరోగ్యం బాగుండాలి మీరు బాగుంటే ఎందరో బాగుంటారు దేవుడు మిమ్మలను దీవిఇంచును గా క 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @goddupushpa7726
    @goddupushpa7726 9 місяців тому +21

    Hi akka nenu 5 th month pregnant ma hubby ma parents manchi books chadavamantaru e time lo vati kanna me video s chusty naku chala happy ga untundhi melanti manachi manasunna baby naku puttalani bless cheyadi akka

  • @gopisettydurgachalapathira7446
    @gopisettydurgachalapathira7446 7 місяців тому +2

    శ్రీదేవి గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి 🙏

  • @danapanasrinu8922
    @danapanasrinu8922 Рік тому +1627

    ఒక వీడియో miss కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది ఒక లైక్ వేసుకోండి

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 11 місяців тому +2

    ఇలాంటి శ్రీదేవి అమ్మలు ఊరుకొకరు పేటకొకరు ఉండాలి పుట్టాలి. డబ్బున్న, మంచి హృదయం, మంచి మనసు న్న వారు ఇలాంటి శ్రీదేవి అమ్మకి సహాయం చేస్తే నిస్సహాయులు అనాధలు ఎక్కడున్నారో అక్కడికి వెతుక్కుంటూ వెళ్లి సహాయం చేస్తుంది శ్రీదేవమ్మ. అమ్మ శ్రీదేవమ్మా నీకు శతకోటి హృదయపూర్వక ఆశీర్వాదాలు❤

  • @paruhidh
    @paruhidh 11 місяців тому +5

    తప్పుడుస్వా ర్థం,అత్యాశ,కక్కృతి సమాజంలో మాట్లాడాలంటే భయపడి
    ముగాబోయింది పెద్దమనిషి🙏
    మీరు చాలా మంచి చేశారు .అందరికీ
    లోకం తీరు ,తెలివి తేటలు ఉండవు కదండీ .కూతురు కూడా అలాగే ఎవరిని
    నమ్మి కన్నతల్లిని విదిచివెల్లింది...కనీసం
    అమ్మతో కలిసి ఉండాలి కదా. ఎవరు లేకపోతే,వదిలి వెళ్తుందా.🖤
    మీరు great mam బాగున్నారు👌👍

  • @bhaskerd878
    @bhaskerd878 6 місяців тому +1

    మీరు చాలా అదృష్టవంతురాలు ..మీ ప్రపంచం చాలా అందంగా ఉంది......ఏ కల్మషం లేని పేదవారి కి అన్నపూర్ణ దేవతగా వెళ్తున్నారు.

  • @nagarajasingh4181
    @nagarajasingh4181 2 місяці тому +4

    మీరు నిండు నూరేండ్లు హాయిగా వుండాలని భగవంతుడు ని ప్రార్థిస్తూ న్నాnu

  • @DoddamaniPrathap
    @DoddamaniPrathap 3 місяці тому +2

    మీ గురించి ఏం మాట్లాడాలో మాటలు రావట్లేదు అండి మీ మంచి మనసుకి నా కృతజ్ఞతలు🎉

  • @rekharao9174
    @rekharao9174 2 місяці тому +1

    శ్రీదేవి నాకు ముగ్గురు కూతుళ్ళు ❤ నేను నిన్ను కూడా కూతురు గా అంటాను ❤🎉 నువ్వు నాకు ఎంతో నచ్చావు నేను ఒక అమ్మనే 😊 నీ ఆరోగ్యం బాగా చూసుకో . Stay bless always 🙏👏👏👏👏💕

  • @SaradhaJamgiti-py3ok
    @SaradhaJamgiti-py3ok Рік тому +20

    వంటరి తనం. వాళ్ల బామ్మ తనకు మాటలు వస్తాయి అని విషయం కూడ బామ్మ మర్చిపోయారు పాపం 😢😢

  • @GatteshYadav-ei1me
    @GatteshYadav-ei1me 7 місяців тому +2

    మీ voice butiful మీ వీడియోలు చాలా బాగున్నాయి శ్రీదేవి గారిని ఆదేవుడు చల్లగా చూడాలని కోరుకుంటా

  • @mahalakshmireddy-143
    @mahalakshmireddy-143 Рік тому +11

    మీ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తున్న చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇంకా చూడాలి అని ఉంది

  • @KonniRamani
    @KonniRamani 5 місяців тому +2

    బిగ్ ఫ్యాన్ అక్క లవ్ యు సో మచ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి❤❤❤❤❤

  • @AlajangiSuresh-t8e
    @AlajangiSuresh-t8e Рік тому +16

    ❤ నిజానికి నవ్వు vachina మనసు కదిలే

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 9 місяців тому +1

    హాయ్ అమ్మ ఈ వీడియో సహాయం చేయడంలో నీవు ఎంతగా ఓర్పు సహనం ప్రేమని చూపించావు థాంక్యూ అమ్మ ఇలాగే నీవు అందర్నీ అర్థం చేసుకున్న గొప్ప మనసు నీదే గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @samathan7194
    @samathan7194 Рік тому +37

    పప్పు చారొంకాయ. Super అమ్మ

    • @sainadharao838
      @sainadharao838 6 місяців тому +1

      గాడ్ బ్లెస్స్ యు అమ్మ శ్రీదేవి

    • @devakigariganti1283
      @devakigariganti1283 5 місяців тому

      😂

  • @adabalababu137
    @adabalababu137 Рік тому +2

    శ్రీదేవి తల్లి బంగారు తల్లి నీ మనసు మంచిది ఆ అమ్మ మనసు కూడా చాలా మంచిది మీకు మళ్ళీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను ట❤ అమ్మాచల్లగా చూడాలి దేవుడు

  • @snehalatha5953
    @snehalatha5953 Рік тому +34

    God bless you sridevi garu, she is very innocent

  • @poudapupraveenkumar652
    @poudapupraveenkumar652 8 місяців тому +2

    నిజంగా ఈ వీడియో చూసి కన్నీళ్లు వచ్చాయి ధన్యవాదాలు మేడం

  • @sampathkumarthattai8808
    @sampathkumarthattai8808 Рік тому +7

    బంగారు తల్లి, చెల్లి శ్రీదేవి 🙏🙏🙏

  • @kalyankalyan7613
    @kalyankalyan7613 9 місяців тому +1

    అత్తగారి మనసు చాలా మంచిది పదిమందికి సాయం చేసే శక్తి అక్క గారికి ఉండాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్

  • @foodysri
    @foodysri 11 місяців тому +68

    😂😂😂😂😛🤭🤣🤣 ఈ వీడియో చూసిననoత సేపు బాగా నవ్వుకున్న దాంతో పాటు 😢కూడా thank you 😅

  • @KRISHNAMNADHASWARM
    @KRISHNAMNADHASWARM 3 місяці тому +1

    అక్క నీలాగా ఉండేవాళ్లు చాలా మంచిది అది కొందరికి అడుగుతా ఆ అదృష్టం వాళ్ల రుణం చాలా ఆనందంగా ఉంది🎉❤💐🇮🇳👌🙏

  • @SRISRI.4689
    @SRISRI.4689 Рік тому +1

    మీ మనస్సు యెంత మంచిదో .. మీరు అంత అందంగా వున్నారు.... మీ గొంతు కూడా చక్కగా ఉంది.... బంగారం

  • @Reddy-650
    @Reddy-650 Рік тому +51

    ఇలాంటి వీడియోలకు కంపల్సరీ లైక్ షేర్ చేయండి ❤❤

  • @LakshmiDevi-qz9xp
    @LakshmiDevi-qz9xp 8 місяців тому +1

    Monring nunchi meve vere vere videos chusi edustu vunna devi garu, e video starting to end varaku navvuthune vunna. too good andi. God bless you devi garu,.

  • @lakshmiparvathiseelam3902
    @lakshmiparvathiseelam3902 Рік тому +8

    అమ్మ శ్రీదేవి ధన్యవాదాలు రా బామ్మ మాటలు నవ్వు వచ్చింది

  • @Sivamaheshreddy
    @Sivamaheshreddy 4 місяці тому +1

    లాస్ట్ లో అమ్మ ఆనందం కళ్ళలో చూడాలి ఎంత ఆంటే చెప్పటానికి మాటలు లేవు థాంక్స్ సిస్టర్స్

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 Рік тому +18

    ఆమె తో మాట్లాడే వారు లేక మాటలు మర్చి పోయుంది

    • @ramadevichaganti2796
      @ramadevichaganti2796 Рік тому +1

      Aunu andi correct ga chepperu 😢 evaruu ardam chesukovatamledu 😢

  • @sunitharam957
    @sunitharam957 Рік тому +1

    Ee video chusthe kallalonunchi neelu vachai meeru jeevithanthan happy GA undali god bless you maa

  • @prema4401
    @prema4401 Рік тому +32

    Salute Sridevi garu God bless you 🙏 ❤️ 🙌

  • @prabhudaskprabhuas1544
    @prabhudaskprabhuas1544 3 місяці тому +1

    అమ్మ శ్రీదేవి గారు ఎందరో అభాగ్యులను చక్కగా మీ యొక్క సోషల్ వర్క్ ద్వారా ఆదుకుంటున్నారు నిరుపేద లకు అన్నం పెడుతున్నారు దేవుడు ఆయుష్మాన్ ఆరోగ్యమును దేవుడు మీకు అనుగ్రహించాడు దేవుడు దీవించును గాక 🙏

  • @jayaprakashnarayana4433
    @jayaprakashnarayana4433 Рік тому +37

    God bless you Sridevi Garu

  • @bandarunookaraju5247
    @bandarunookaraju5247 Рік тому +8

    శ్రీ దేవి అక్క కామిడియన్ దొరికింది.... ఆమె కష్టం లో ఉండి మనల్ని నవ్విస్తుంది 🙏

  • @AlekhyaVinni
    @AlekhyaVinni Рік тому +13

    ధన్యవాదాలు శ్రీదేవీ గారు🙏🙏🙏🙏

  • @indurthykrishnaveni6788
    @indurthykrishnaveni6788 Рік тому

    Ne lanti manchi manasunna ammaini nenu puttina apati nundi inta varaki chudaledu great.god bless you 😊❤

  • @yashodaofficial320.
    @yashodaofficial320. Рік тому +13

    శ్రీదేవి .గారు.భలే.కామెడీ చేసారు.మీరు.బామ్మా.గారు....😅

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 5 місяців тому +2

    ఇలాంటి అమాయకపు అవ్వలను ఆదుకునే నీ జన్మ ధన్యమైనది రా తల్లి శ్రీదేవి!!

  • @Allha428
    @Allha428 Рік тому +18

    అక్కోయ్ కమలహాసన్ కి మించిపోయింది ఓ ఓయ్ 80 సంవత్సరాల ముందే సినిమాలో తీసుకుంటే బామ్మకి మంచి యాక్టర్ అయ్యేది😅😅😅😅😅😅😅😅😅 అలాంటి వాళ్ళతో టైంపాస్ తొందరగా అయిపోతుంది ఎంత బాధ ఉన్నాగాని అని మర్చిపోతాం కొద్దిసేపైనా

  • @user-mn1xt6vt
    @user-mn1xt6vt Рік тому +3

    Doing good job your helping poor and old womens its great madam nice god bless you every person have to help like you 🙏🙏🙏

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 Рік тому +20

    Superb conversation wdt mamma..😂😂😂😂😂loved it.. keep on rocking sri Devi God bless you always..
    🙏🙏

  • @SaiKarthik-b2s
    @SaiKarthik-b2s Рік тому +1

    Mee video chustunta...naaku elakuda brathakachau ani ardhamyendhe...soo thanks...naaloo manavathavam malli naaku gurthuchasenandhuku....

  • @arshiyashaik4982
    @arshiyashaik4982 Рік тому +3

    Love you soo much akka. ❤️❤️😍🫂🫂🤧🤧🤧🥹🥹🥲nee laanti vaallu yeppudu bagundalakka🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🙌🙌🙌

  • @padmapadakanti9690
    @padmapadakanti9690 Рік тому +8

    శ్రీదేవి గారు వందనాలు నువ్వు చాలా పెద్దలను బాగా చూసుకుంటున్నారు తల్లి

  • @sudhakarpoosa3044
    @sudhakarpoosa3044 Рік тому +6

    శ్రీదేవి గారు మీరు బామ్మతో కామెడీగా మాట్లాడడం బాగుంది....😊

  • @SivajiAdidham
    @SivajiAdidham Рік тому

    Hats of akka
    First time mi vedio chusaanu
    Vatiki ave kalla nundi neeru jarindhi ....
    I Love u akka
    God bless you forever

  • @maryamaryaa381
    @maryamaryaa381 Рік тому +23

    అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్

  • @Usrgc127
    @Usrgc127 Рік тому +14

    ఈ video వల్ల కష్టం లో కూడా సంతోషం కలిగించే లావుంది.

  • @divyakothuri8976
    @divyakothuri8976 Рік тому +5

    Assalu you are really great sridevi akka garu❤

  • @RavindranathKomanduri
    @RavindranathKomanduri 8 місяців тому +2

    శ్రీ దేవి చాలా సంతోషం అండి 🙏

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 Рік тому +4

    హెల్ప్ చేసుతున్నారు థాంక్స్ శ్రీదేవి

  • @GaneshGani-q9q
    @GaneshGani-q9q 6 місяців тому

    శ్రీదేవి గారు మీరు చేసే సాహసలు సూపర్ చాలా కష్టపడుతున్నారు హాట్సాఫ్ మీకు 👌👌👌👌

  • @girianingi6469
    @girianingi6469 Рік тому +7

    💐శ్రీదేవి అక్క పేదవాళ్లకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు🙏🙏

  • @RamaraoKomaram
    @RamaraoKomaram 2 місяці тому

    శ్రీదేవి అక్క వీడియోలు ప్రతి ఒక్కటి చూస్తాను
    ఎం వీడియోలు రాకపోతే
    రామారావు గారి వీడియో చూస్తాను
    నవ్వు కుంటాను ❤❤❤❤

  • @InumulaVinitha
    @InumulaVinitha Рік тому +15

    Take care of your health akka God bless you akka

  • @appalarajuamudala8259
    @appalarajuamudala8259 3 місяці тому

    అమ్మా శ్రీదేవి తల్లి నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా వుండాలని కోరుకుంటున్నాను తల్లి.
    ఆయుష్మన్ భవ 🙌

  • @dolapadmavathi9845
    @dolapadmavathi9845 Рік тому +34

    ఎంత మంది కడుపు నింపుతున్నారు సిస్టర్ మీకు చేతులెత్తి మొక్కాలి 🙏

  • @sirimalleraju9535
    @sirimalleraju9535 8 місяців тому +1

    ఒక మనిషి జీవిత కాలం ఎంతో అంతకు రెండింతలు మంచి ఆరోగ్యంతో జీవించాలి, మీరు

  • @gvaraprasad7178
    @gvaraprasad7178 11 місяців тому +7

    You are great Sri Devi garu ❤

  • @Sri1nu
    @Sri1nu Рік тому +1

    Superb మేడం. మీరు చాలా హ్యాపీ గా ఉండాలని. కోరుకుంటున్నాను

  • @rajababumosuganti2132
    @rajababumosuganti2132 Рік тому +12

    Great humanitarian service keep it up.

  • @ratnamsiva-i9z
    @ratnamsiva-i9z 11 місяців тому +2

    Akka meedi manchi prayatnam. Inka chala Mandi unnaru. Keep going.❤

  • @rajababumosuganti2132
    @rajababumosuganti2132 Рік тому +10

    may LORD JESUS CHRIST BLESS U ABUNDANTLY in all areas of your life according to his loving kindness amen

  • @RajuAkkabathula-z4w
    @RajuAkkabathula-z4w 11 місяців тому +9

    పేదల వైపు నీ మనసు లగ్నం చేసినందుకు చాలా వందనాలు

  • @Tvhrbiuu
    @Tvhrbiuu Рік тому +1

    Adavalu yevayasu aina cheralu chudaga andhamvasthundhi..god helping andi .sridhevi garu..

  • @MinnuChotu
    @MinnuChotu Рік тому +4

    God bless you sreedevi garu. Mee helping nature ki👌👌

  • @vepurv
    @vepurv Рік тому +2

    Nuvvu great akka Nuvvu devathavvu thalli🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 Рік тому +8

    Sreedevi gaaru chaala videos lo baadhalu ,kanneellu ,,kaani e video lo konchem comedy ga undi ,,hats off Sreedevi gaaru ❤❤❤

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 8 місяців тому +1

    మంచిమనసుకి శతకోటి వందనాలు 🙏🙏

  • @Manasacreation
    @Manasacreation Рік тому +4

    అక్క ఆ అమ్మమ్మ కు చెవులు వినిపించావు మీరు సూపర్ అక్క

  • @navyasrich7235
    @navyasrich7235 Рік тому +1

    U r so great akka . Yentha manchi Pani chesthunaru . Me family ki God bless yepudu undalli . ❤❤❤❤❤❤

  • @sarithachandu7761
    @sarithachandu7761 Рік тому +3

    God bless you maa
    100 years nuv challaga undali

  • @manasareedy4317
    @manasareedy4317 7 місяців тому

    నిజంగా శ్రీదేవి గారు చాలా గొప్ప మనస్సు ఉన్న వ్యక్తి 🙏🏻🙏🏻

  • @madhavimadhavi8180
    @madhavimadhavi8180 Рік тому +14

    Navvaleka poyam akka nuvvu comedy chesav❤