శ్రీకృష్ణ సంస్తుతి(మత్తకోకిల వృత్త పద్యము) స్వీయ రచన , Lyrics in Description Box.

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • శ్రీకృష్ణ సంస్తుతి
    💐💐💐💐💐
    మత్తకోకిల
    💐💐💐💐
    నందనందన గోపబాల మనంబునందున నిల్వుమా
    బంధముల్ తొలగించుమా కృప వాసుదేవ సదాశయా.
    వందనంబులు వేనవేలు భవాబ్ధి దాటగజేయుమా
    సుందరాకృతి జ్ఞానబోధక శౌరి పరాత్పర శ్రీహరీ.
    వీరయ శర్మ
    22-8-2024

КОМЕНТАРІ • 11

  • @raoadiraju-l4u
    @raoadiraju-l4u 20 днів тому +1

    Hare Krishna hare Krishna

  • @srinivasaraopotturi8764
    @srinivasaraopotturi8764 21 день тому +1

    శ్రీ కృష్ణాయ నమః
    శ్రీ కృష్ణ స్తుతి సరళముగా, మృదులముగా బాగున్నది.

  • @MURALIKRISHNA-vs7rx
    @MURALIKRISHNA-vs7rx 21 день тому +1

    శ్రీకృష్ణాయనమః 🙏🙏

  • @UppuluriLakshmiNarayana
    @UppuluriLakshmiNarayana 21 день тому +1

    ఓమ్ నమో శ్రీకృష్ణాయ నమో నమః 🙏🏽🙏🏽🙏🏽

  • @sarmapingali8994
    @sarmapingali8994 21 день тому +1

    Vasudeva namosthuthe 🙏

  • @nageswararaoP-2010
    @nageswararaoP-2010 21 день тому +1

    ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః 🙏🙏🙏

  • @potharajukirankumar3624
    @potharajukirankumar3624 21 день тому +1

    🙏

  • @jayasreeprao6199
    @jayasreeprao6199 21 день тому +1

    కృష్ణం వందే జగత్గురుం🙏🏼

  • @NavaG1_Channel
    @NavaG1_Channel 21 день тому +1

    జై శ్రీ కృష్ణా 🙏

  • @veeraiahpothuri
    @veeraiahpothuri  21 день тому

    శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

  • @subbaramaiahchalla1520
    @subbaramaiahchalla1520 21 день тому +1

    ఓం శ్రీ కృష్ణాయ నమః 🙏🙏