Daiva stuti
Daiva stuti
  • 316
  • 134 360
శ్రీ మహాలక్ష్మి , మహావిష్ణు సంస్తుతి (మత్తేభము,శార్దూలము)స్వీయ రచన, Lyrics in Description Box.
శ్రీ మహాలక్ష్మి సంస్తుతి
🌺🌺🌺🌺🌺🌺🌺
మత్తేభము
🌹🌹🌹🌹
హరి దేవేరి పరాత్పరీ సుభగ సర్వాభీష్టసంధాయకా
సురసంసేవితదివ్యమూర్తి సురభీ శుధ్ధాత్మికా మాధవీ
చరణాబ్జంబుల నెమ్మి గొల్చెదను విశ్వారాధితా నిత్యమున్
పరమోదార సుధామయీ కరుణ నన్ పాలింపుమా వత్సగన్.
శ్రీ మహావిష్ణు సంస్తుతి
🌺🌺🌺🌺🌺🌺🌺
శార్దూలము
🌹🌹🌹
శ్రీ లక్ష్మీపతి నీదు నామ స్మరణన్ చేకూరు సర్వార్ధముల్
కాలాతీత పరాత్పరా సహృదయా కైవల్యసంధాయకా
నీలీలల్ కడు ధర్మసూక్ష్మ లసితల్ నిస్తుల్యతేజాన్వితా
పాలింపంగదె భక్తవత్సల మమున్ బ్రహ్మాండభాండోదరా.
వీరయ్య శర్మ
Переглядів: 98

Відео

శ్రీ గణాధిపతి, షణ్ముఖ సంస్తుతి (మత్తేభము,ఉత్పలమాల ) స్వీయ రచన, పఠనము Lyrics in Description Box.
Переглядів 3104 години тому
శ్రీ వినాయక సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺🌺 మత్తేభము 🌹🌹🌹🌹 నినుపూజింతురు వక్రతుండ జగతిన్నిఛ్ఛాపూర్తికై మున్ముందుగా ననఘా పార్వతి పుత్రకా సుహృది సర్వార్ధసంధాయకా వనజాంఘ్రిద్వయ విఘ్ననాయక సదా భక్త్యాత్మతన్ గొల్చెదన్ గనుమా వత్సగ భక్తపాలక శుభాకారా దయావార్నిధీ. శ్రీ మహాగణాధిపతి సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 ఉత్పలమాల 🌹🌹🌹🌹 స్మేరముఖా గణాధిప విశిష్ట మహోజ్వల దివ్య మూర్తి శ్రీ కార భవాని పుత్రక వికల్పములెల్లను ద్రుంచుమా కృపన్ ధీర సుధామ...
శ్రీ శంకర్ భగవాన్ సంస్తుతి (మత్తేభము, ఉత్పలమాల పద్యములు)స్వీయ రచన, Lyrics in Description Box.
Переглядів 1269 годин тому
శ్రీ శంకరభగవాన్ సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺 శార్దూలము 🌹🌹🌹🌹 భోళా శంకర శర్వ శూలి హర నిర్మోహా పరబ్రహ్మమా కాళేశా పరమేశ పార్వతిపతీ కైవల్యసంధాయకా వ్యాళాలంకృత నీలకంఠ శివ సద్భక్తిన్ భజింతున్ నిను న్నేవేళన్నెవ్వరు పిల్చినన్ పలుకు సర్వేశా నతుల్ వేనవేల్. శ్రీ సదాశివ సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺 ఉత్పలమాల 🌹🌹🌹🌹 అంబ భవాని మానసవిహార శుభాస్పద శంకరా హరా డంబములేమి కోరవు మృడా మది సుంతయు భక్తి యున్నచో సంభవమౌను నీ కరుణ శాంతియు సౌఖ్యము జీవ...
శ్రీ వేంకటేశ్వర,శ్రీ లలితాంబికా సంస్తుతి(మత్తేభ వృత్త పద్యములు)స్వీయ రచన, Lyrics in Description Box.
Переглядів 41616 годин тому
శ్రీ వేంకటేశ్వరస్వామి సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 మత్తేభము 🌹🌹🌹 దరహాసాంచితనిర్మలాస్య నిను నే ధ్యానింతు భక్త్యాత్మతన్ పరమాత్మా పరమాప్త వెంకటపతీ బ్రహ్మాండభాండోదరా కరుణార్ద్రాత్మక కల్పభూజ శుభసంకల్పార్ధసంధాయకా హర బ్రహ్మాద్యమరార్చితా ప్రణతులోయర్చావతారా హరీ. లలితాంబికా సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺🌺 మత్తేభము 🌹🌹🌹🌹 లలితాంబా భవదీయ మూర్తి గొలుతున్ రాజీవపత్రేక్షణీ సులభా భక్తజనావనా సుభగ నిస్తుల్యాభ మూర్తిత్రయీ విలసన్మంగళరూపీణీ జన...
శ్రీ శారదా శ్రీహరి సంస్తుతి ఉత్పలమాల,శిఖరిణి వృత్త పద్యములు స్వీయ రచన పఠన..lyrics in Description Box
Переглядів 34819 годин тому
శ్రీ శారదా శ్రీహరి సంస్తుతి ఉత్పలమాల,శిఖరిణి వృత్త పద్యములు స్వీయ రచన పఠన..lyrics in Description Box
శ్రీ మహాగణాధిపతి,కార్తికేయ సంస్తుతి (చంపకమాల,ఉత్పలమాల పద్యములు)స్వీయ రచన, Lyrics in Description Box.
Переглядів 29621 годину тому
శ్రీ మహాగణాధిపతి సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 చంపకమాల 🌹🌹🌹🌹 హృది భజియింతు నిత్యమును హైమవతీసుత విఘ్ననాయకా సదసద్వివేకమీగదె ప్రశాంత మహోజ్వల దివ్య రూపకా సదయ నొసంగు బుధ్ధియును జ్ఞానము సిధ్ధియు తుష్టి పుష్టినిన్ ప్రధితయశా ప్రధమార్చిత భక్తజనావన వందనావళుల్. శ్రీ కార్తికేయ సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺 ఉత్పలమాల 🌹🌹🌹🌹 కృత్తిక లెంతొ వత్సలత క్లిష్టత నెంచక పెంచినారు ని వృత్తిననుగ్రహించగదె వేదవిదా సుహృదీ పరాత్పరా మిత్తి భయంబు మాన్పి ...
శ్రీ శంకరభగవాన్ సంస్తుతి ర(శార్దూల పద్యములు.స్వీయ రచన, Lyrics in Description Box.
Переглядів 316День тому
శ్రీ శంకర భగవాన్ సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺 శార్దూలము 🌹🌹🌹🌹 మార్కండేయుడు గొల్చె నిన్ను నభవా మర్త్యుండమర్త్యుండయెన్ తర్కంబించుకయేని సేయకను భక్తాళిన్ సదాబ్రోచు దే వార్కానంతమహోజ్జ్వలాంశుయుత నే ధ్యానింతు నీమూర్తిని న్నర్కాగ్నీశశినేత్ర శూలి యభవా వ్యాళావళీభూషణా. శ్రీ కాళహస్తీశ్వర సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺 శార్దూలము 🌹🌹🌹🌹 శ్రీ కాళంబును హస్తియున్ శివ నినున్ సేవించ సద్భక్తితో స్వీకారంబునొనర్చి ప్రీతి హర విశ్వేశా మహేశా మృడ...
శ్రీ వేంకటేశ్వర, మహాలక్ష్మి సంస్తుతి (ఉత్పలమాలమత్తేభముసీసము+తేటగీతి)స్వీయ రచన Lyrics Description Box
Переглядів 457День тому
శ్రీ వేంకటేశ్వరస్వామి సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 ఉత్పలమాల 🌹🌹🌹🌹 చూచిన కొద్ది చూడనగు శుధ్ధపరాత్పర నీదు మూర్తినిన్ వేచెదమెంతసేపయిన వేంకట నాయక నిన్ను చూడగన్ బ్రోచెదవీవటంచు మది పూనిక తోడ రమాధవా హరీ చూచిన మమ్ము నీవు ప్రభు చూచుటకేమియు నుండదాపయిన్. మత్తేభము 🌹🌹🌹 అనయంబున్ స్మరియింతు నెమ్మదిని సర్వార్ధప్రదా నామమున్ వనజాంఘ్రిద్వయ శ్రీహరీ గొలుతు సద్భక్తిన్ భవన్మూర్తినిన్ విననెంతున్ తవ లీలలన్ సతము నిర్వేదంబు దూరంబవన...
శ్రీ శారదా, దత్తాత్రేయ, రామ సంస్తుతి (ఉత్పలమాల,మత్తేభము,కందము)స్వీయ రచన పఠన Lyrics Description Box
Переглядів 30714 днів тому
శ్రీ శారదాంబికా సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺🌺 ఉత్పలమాల 🌹🌹🌹🌹 శారద సర్వశాస్త్రమయి సారసనేత్రి సుధామయాకృతీ నీ రమణీయమూర్తి మది నిల్పి భజింతును భక్తి సర్వదా భారతి బ్రాహ్మి బ్రాహ్మణి శుభాస్పద వాణి , ప్రేముడిన్ ధీరత నీగదే జనని దేవి మహోజ్జ్వల కాంతిపుంజమా. శ్రీ దత్తాత్రేయస్వామి సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 మత్తేభము 🌹🌹🌹🌹 అనసూయాత్రికి పుత్రకుండవయి సర్వారాధితా దత్త పా వన మూర్తీ విధి విష్ణువున్ శివుడు దేవా యొక్కరైనారుగా ననయంబున్ని...
శ్రీ లలితాదేవి, హనుమాన్, షణ్ముఖ సంస్తుతి (మత్తేభము,ఉత్పలమాల(2)) స్వీయ రచన, Lyrics in Description Box
Переглядів 33314 днів тому
శ్రీ లలితాదేవి సంస్తుతి 🌺🌺🌺🌺🌺🌺🌺 మత్తేభము 🌹🌹🌹🌹 లసితాస్యా లలితాంబికా గొలుతు నీలావణ్య మూర్తిన్ సదా వసియింపంగదె నా మనంబున దయాపాంగా విశుధ్ధాత్మికా రసనాగ్రంబున నీదు నామమును పల్కంజేయుమా శ్రీకరీ పసివాడీతడటంచునెంచి జననీ పాలింపుమా వత్సగన్. హనుమాన్ సంస్తుతి ఉత్పలమాల రాముడు నీదు భక్తులను రక్షణ జేయును నిశ్చయంబుగా శ్రీమతి జానకీసతికి క్షేమము గూర్చితి వాప్తబంధువై ధీమతి మారుతాత్మజ ప్రదీప్తమహోజ్జ్వల మంగళాకృతీ నే...
శ్రీ వేంకటేశ్వర, సదాశివ సంస్తుతి(ఉత్పలమాల,సీసము+తేటగీతి)స్వీయ రచన, Lyrics in Description Box.
Переглядів 32714 днів тому
శ్రీ వేంకటేశ్వరస్వామి సంస్తుతి ఉత్పలమాల దర్శనమబ్బధన్యమగు ధాత్రిని జన్మ యటంచు రాగ, సం దర్శన భాగ్యమిచ్చుచును దద్దయు ప్రీతిని గూర్చు దేవ నీ స్పర్శ సుఖానుభూతి తన భావమునందున పొందు భక్తుడున్ దర్శనమిత్తువెందరికొ దైవ శిఖామణి స్వప్నమందునన్. శ్రీ సదాశివ సంస్తుతి సీసము ఈశ ,సద్యోజాత ,యీశాన, వామదే వా, తత్పురుష, యఘోరా , త్రినేత్ర, వామదేవ,హర,శర్వ,సదాశివాభవా, పరమేశ్వర, గిరిజా పతి ,మహేశ, భవనాశా, శుభకరా ,భర్గ, మ...
శ్రీ అన్నపూర్ణ మాతా,శ్రీ గురుదత్త సంస్తుతి( శార్దూలము,మత్తేభము)స్వీయ రచన Lyrics in Description Box.
Переглядів 32514 днів тому
శ్రీ మాతా అన్నపూర్ణ సంస్తుతి శార్దూలము నిత్యానందకరీ వరాభయకరీ నిస్తుల్యతేజస్వినీ సత్యంబెంతటి ఖ్యాతి పొందితివి యీశానీ విశాలాత్మికా యత్యంతాద్భుత సన్నివేశముగదా యాచించె బిక్షన్ శివుం డత్యంతాదరమీదలంచిసతికిన్నంబాన్నపూర్ణా నతుల్. శ్రీ దత్తాత్రేయస్వామి సంస్తుతి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 మత్తేభము 🌺🌺🌺🌺 గురుదత్తా నిను భక్తిగొల్చునెడ కల్గున్ జ్ఞానమోసద్గురూ స్మరణన్ జేసిన శ్రధ్ధ నిత్యము మదిన్ సద్బుద్ధి సంప్రాప్తమౌ పరమాత్మా ప...
శ్రీ వేంకటేశ్వరస్వామి,మహాలక్ష్మి సంస్తుతి (మత్తేభము, శార్దూలము)స్వీయ రచన, Lyrics in Description Box.
Переглядів 78414 днів тому
శ్రీ వేంకటేశ్వరస్వామి సంస్తుతి 🪁🪁🪁🪁🪁🪁🪁🪁🪁 మత్తేభము 💘💘💘💘 తవ దివ్యంబగు దర్శనంబునకు నిత్యంబేగుదెంచన్ ప్రజల్ భవనాశా దరహాసభాసురముఖా భాషింతువవ్వారితో భువనంబందున భక్తవత్సలుడవీవో దేవ శర్వాదులున్ భువికేతెంతురు నీ నుతిన్ సలుప నిర్మోహా రమానాయకా. శ్రీ లక్ష్మీదెవి సంస్తుతి శార్దూలము శ్రీలక్ష్మీ శ్రిత పారిజాత సుభగా శ్రేయస్కరీ మాధవీ యాలోకించితివేని దేవి సురభీ కరుణన్నానందమయంబౌగా యీ లోకంబున జీవితంబు సుహృదీ యిఛ్ఛ...
శ్రీ గణాధిపతి, శ్రీకృష్ణ సంస్తుతి (మత్తేభము,ఉత్పలమాల)స్వీయ రచన,పఠనము. Lyrics in Description Box.
Переглядів 34721 день тому
శ్రీ గణాధిపతి, శ్రీకృష్ణ సంస్తుతి (మత్తేభము,ఉత్పలమాల)స్వీయ రచన,పఠనము. Lyrics in Description Box.
Sri Venkateswaralakshmi samstuti(శ్రీ వేంకటేశ్వర, లక్ష్మి సంస్తుతి)స్వీయ రచన,పఠనము. see Description
Переглядів 1,2 тис.21 день тому
Sri Venkateswaralakshmi samstuti(శ్రీ వేంకటేశ్వర, లక్ష్మి సంస్తుతి)స్వీయ రచన,పఠనము. see Description
శ్రీ గురుదత్త, శ్రీకృష్ణ సంస్తుతి(ఉత్పలమాల, శార్దూల ము)స్వీయ రచన,పఠనము.
Переглядів 32028 днів тому
శ్రీ గురుదత్త, శ్రీకృష్ణ సంస్తుతి(ఉత్పలమాల, శార్దూల ము)స్వీయ రచన,పఠనము.
శ్రీ వినాయక,షణ్ముఖ సంస్తుతి (మత్తేభము, ఉత్పలమాల పద్యములు),స్వీయ రచన, Lyrics in Description Box
Переглядів 53628 днів тому
శ్రీ వినాయక,షణ్ము సంస్తుతి (మత్తేభము, ఉత్పలమాల పద్యములు),స్వీయ రచన, Lyrics in Description Box
శ్రీ వేంకటేశ్వర, శంకర సంస్తుతి (ఉత్పలమాల,శార్దూల పద్యములు)స్వీయ రచన , Lyrics in Description Box.
Переглядів 700Місяць тому
శ్రీ వేంకటేశ్వర, శంకర సంస్తుతి (ఉత్పలమాల,శార్దూల పద్యములు)స్వీయ రచన , Lyrics in Description Box.
"శివ మానసిక పూజ " శ్రీ శంకరాచార్య విరచిత శ్లోకములకు తెలుగు పద్యములు(సీసము+తేటగీతి)స్వీయ రచన,పఠనము.
Переглядів 180Місяць тому
"శివ మానసిక పూజ " శ్రీ శంకరాచార్య విరచిత శ్లోకములకు తెలుగు పద్యములు(సీసము తేటగీతి)స్వీయ రచన,పఠనము.
శ్రీ వినాయక,శ్రీరామ,ఆంజనేయ సంస్తుతి పద్యములు.స్వీయ రచన, Lyrics in Description Box.
Переглядів 332Місяць тому
శ్రీ వినాయక,శ్రీరామ,ఆంజనేయ సంస్తుతి పద్యములు.స్వీయ రచన, Lyrics in Description Box.
శ్రీ వేంకటేశ్వర,మహేశ్వర సంస్తుతి (సీసము+తేటగీతి పద్యములు)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
Переглядів 606Місяць тому
శ్రీ వేంకటేశ్వర,మహేశ్వర సంస్తుతి (సీసము తేటగీతి పద్యములు)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
శ్రీ వేంకటాద్రీశ్వర సంస్తుతి (మత్తేభ వృత్త పద్యములు)స్వీయ రచన, Lyrics in Description Box.
Переглядів 319Місяць тому
శ్రీ వేంకటాద్రీశ్వర సంస్తుతి (మత్తేభ వృత్త పద్యములు)స్వీయ రచన, Lyrics in Description Box.
శ్రీహరి, శ్రీ మహాలక్ష్మి సఃస్థతి.(ఉత్పలమాల,చంపకమాల ) స్వీయ రచన,పఠనము.Lurics in Description Box.
Переглядів 516Місяць тому
శ్రీహరి, శ్రీ మహాలక్ష్మి సఃస్థతి.(ఉత్పలమాల,చంపకమాల ) స్వీయ రచన,పఠనము.Lurics in Description Box.
శ్రీహరి,శంకర భగవాన్ సంస్తుతి (ఉత్పలమాల,సీసము+తేటగీతి )స్వీయ రచన,పఠనము.Lrics in Description Box.
Переглядів 541Місяць тому
శ్రీహరి,శంకర భగవాన్ సంస్తుతి (ఉత్పలమాల,సీసము తేటగీతి )స్వీయ రచన,పఠనము.Lrics in Description Box.
శ్రీ సదాశివ, వేంకటేశ్వర సంస్తుతి (శార్దూలము,ఉత్పలమాల)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box
Переглядів 339Місяць тому
శ్రీ సదాశివ, వేంకటేశ్వర సంస్తుతి (శార్దూలము,ఉత్పలమాల)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box
శ్రీ సుబ్రహ్మణ్య, లలితాంబికా సంస్తుతి (ఉత్పలమాల పద్యములు)స్వీయ రచన,పఠనముLyrics in Description Box.
Переглядів 231Місяць тому
శ్రీ సుబ్రహ్మణ్య, లలితాంబికా సంస్తుతి (ఉత్పలమాల పద్యములు)స్వీయ రచన,పఠనముLyrics in Description Box.
శ్రీ శివ , వేంకటేశ్వర సంస్తుతి(ఉత్పలమాల,సీసము+తేటగీతి)స్వీయ రచన,పఠనము.
Переглядів 502Місяць тому
శ్రీ శివ , వేంకటేశ్వర సంస్తుతి(ఉత్పలమాల,సీసము తేటగీతి)స్వీయ రచన,పఠనము.
శ్రీ వేంకటేశ్వరస్వామి సంస్తుతి (మత్తేభ, శార్దూల వృత్త పద్యములు) స్వీయ రచన, Lyrics in Description Box
Переглядів 1,5 тис.Місяць тому
శ్రీ వేంకటేశ్వరస్వామి సంస్తుతి (మత్తేభ, శార్దూల వృత్త పద్యములు) స్వీయ రచన, Lyrics in Description Box
శ్రీ లలిత లక్ష్మి సరస్వతి సంస్తుతి (ఉత్పలమాల,శార్దూల పద్యములు)స్వీయ రచన, Lyrics in Description Box
Переглядів 219Місяць тому
శ్రీ లలిత లక్ష్మి సరస్వతి సంస్తుతి (ఉత్పలమాల,శార్దూల పద్యములు)స్వీయ రచన, Lyrics in Description Box

КОМЕНТАРІ

  • @girijakumrai8653
    @girijakumrai8653 Годину тому

    శ్రీమహాలక్ష్మీనమోస్తుతే లక్ష్మీనారాయణాయనమః

  • @padyakavyaalu1083
    @padyakavyaalu1083 2 години тому

    ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః 🙏🏽🙏🏽🙏🏽

  • @potharajukirankumar3624
    @potharajukirankumar3624 3 години тому

    🙏

  • @veeraiahpothuri
    @veeraiahpothuri 9 годин тому

    శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహావిష్ణవే నమః

  • @girijakumrai8653
    @girijakumrai8653 2 дні тому

    గంగంగణపతయేనమః షణ్ముఖనాథానమోనమః

  • @raoadiraju-l4u
    @raoadiraju-l4u 2 дні тому

    Namo Sri Gandhipa

  • @srinubande467
    @srinubande467 2 дні тому

    🙏🙏🌹🙏🙏🚩

  • @potharajukirankumar3624
    @potharajukirankumar3624 2 дні тому

    🙏

  • @veeraiahpothuri
    @veeraiahpothuri 2 дні тому

    శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ షణ్ముఖాయ నమః

  • @srinivasaraopotturi8764
    @srinivasaraopotturi8764 4 дні тому

    శ్రీ మహాదేవాయ నమః

  • @padyakavyaalu1083
    @padyakavyaalu1083 4 дні тому

    ఓం శివాయ గురవే నమః 🙏🏽🙏🏽🙏🏽

  • @BhavaniprakashWuppalapati
    @BhavaniprakashWuppalapati 4 дні тому

    హరహర మహాదేవ 🙏🙏🙏

  • @srinubande467
    @srinubande467 4 дні тому

    🙏🙏🌹🙏🙏

  • @potharajukirankumar3624
    @potharajukirankumar3624 4 дні тому

    🙏

  • @veeraiahpothuri
    @veeraiahpothuri 4 дні тому

    హర హర మహాదేవ శంభో శంకర 0:31

  • @srinivasaraopotturi8764
    @srinivasaraopotturi8764 4 дні тому

    శ్రీ ఆదిత్యాయ నమః

  • @srinubande467
    @srinubande467 5 днів тому

    🙏🙏🌹🙏🙏🚩

  • @veeraiahpothuri
    @veeraiahpothuri 5 днів тому

    శ్రీ సూర్యనారాయణమూర్తీ నమో నమః

  • @LakshmiPulaparthi-m4m
    @LakshmiPulaparthi-m4m 6 днів тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RahulRajbhar-d4y
    @RahulRajbhar-d4y 6 днів тому

    Jai shree Luxminarayana 🙏🌿

  • @srinubande467
    @srinubande467 6 днів тому

    🙏🙏🌹🙏🙏🚩

  • @raoadiraju-l4u
    @raoadiraju-l4u 6 днів тому

    Namo Sri Venkatesa

  • @raoadiraju-l4u
    @raoadiraju-l4u 6 днів тому

    Sarada mata. namostute..Srihari namo

  • @girijakumrai8653
    @girijakumrai8653 7 днів тому

    నమస్కారం నమోవేంకటేశాయ నమోశ్రీలలితాదేవ్యైనమః

  • @potharajukirankumar3624
    @potharajukirankumar3624 7 днів тому

    🙏

  • @jayasreeprao6199
    @jayasreeprao6199 7 днів тому

    నమో వెంకటేశాయ

  • @veeraiahpothuri
    @veeraiahpothuri 7 днів тому

    శ్రీ వేంకటేశ్వరస్వామినే నమః శ్రీ లలితాంబికాయై నమః

  • @jayasreeprao6199
    @jayasreeprao6199 8 днів тому

    శ్రీ శారదాంబ అమ్మవారి కి వందనములు 🙏🏼🕉️🙏🏼

  • @ssumit88
    @ssumit88 8 днів тому

    જય નરસિંહ ભગવાન જય સધી મા જય બહુચર મા

  • @srinubande467
    @srinubande467 8 днів тому

    🙏🙏🌹🙏🙏🚩

  • @potharajukirankumar3624
    @potharajukirankumar3624 8 днів тому

    🙏

  • @saikiranpothuri1434
    @saikiranpothuri1434 8 днів тому

    🙏🙏

  • @sathishperuka3540
    @sathishperuka3540 8 днів тому

    Amma Saraswathi davi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeraiahpothuri
    @veeraiahpothuri 8 днів тому

    శ్రీ శారదా మాతా నమోస్తుతే శ్రీ మహావిష్ణవే నమః

  • @srinubande467
    @srinubande467 9 днів тому

    🙏🙏🌹🙏🙏🚩

  • @jayasreeprao6199
    @jayasreeprao6199 9 днів тому

    శివ పుత్రులిద్దరికీ వందనములు

  • @potharajukirankumar3624
    @potharajukirankumar3624 9 днів тому

    🙏

  • @srinivasaraopotturi8764
    @srinivasaraopotturi8764 9 днів тому

    శ్రీ గణాధిపతయే నమః శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః

  • @veeraiahpothuri
    @veeraiahpothuri 9 днів тому

    శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ కార్తికేయా నమోనమః

  • @srinivasaraopotturi8764
    @srinivasaraopotturi8764 10 днів тому

    శ్రీ మహా దేవాయ నమః ర్క ప్రాసతో పద్యము బాగున్నది.

  • @usharaninallamothu8977
    @usharaninallamothu8977 10 днів тому

    Govinda govinda 🙏🙏🙏🙏🙏

  • @raoadiraju-l4u
    @raoadiraju-l4u 10 днів тому

    హర హర మహాదేవ శంభో శంకర

  • @girijakumrai8653
    @girijakumrai8653 11 днів тому

    నమస్కారం ఓంనమఃశివాయ

  • @NavaG1_Inspiring_World
    @NavaG1_Inspiring_World 11 днів тому

    ఓం నమఃశివాయ 🙏

  • @potharajukirankumar3624
    @potharajukirankumar3624 11 днів тому

    🙏

  • @jayasreeprao6199
    @jayasreeprao6199 11 днів тому

    నమః పార్వతీ పతయే హర హర మహాదేవ నమః

  • @padyakavyaalu1083
    @padyakavyaalu1083 11 днів тому

    హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం పాహిమాం రక్షమాం రక్షమాం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @veeraiahpothuri
    @veeraiahpothuri 11 днів тому

    శ్రీకాళహస్తీశ్వరా శంకరా నమోనమః

  • @srinubande467
    @srinubande467 13 днів тому

    🙏🙏🌺🙏🙏🚩

  • @potharajukirankumar3624
    @potharajukirankumar3624 13 днів тому

    🙏