To The Point : అదానీ ద్వారా 1750 కోట్ల లంచం తీసుకున్నట్టు జగన్ మీద ఆరోపణలు |

Поділитися
Вставка
  • Опубліковано 20 лис 2024

КОМЕНТАРІ • 40

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 17 годин тому +4

    చక్కటి విశ్లేషణ చేసారు. చాలా బాగుంది. చిన్నప్పుడు మాకు గురువులు చెప్పేవారు నిజాయితీగా ఉండాలి అబద్ధం ఆడరాదు. నొసన్ చేయకూడదు దేశమును ప్రేమించాలి దేశ భక్తి కలిగి ఉండాలి ఇలా చెప్పేవారు. గురువులేకాదు ఇంట్లో పెద్దలు చెప్పేవారు. అటువంటి విషయాలు ఒంటపట్టించుకున్న మాలాంటి వాళ్లకు ఇలాంటి పరిపాలనా విషయాలు వింటుంటే చాలా బాధగా ఉంటోంది.

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 17 годин тому +11

    జగన్, ఆదానీ బీజేపీకి దత్తపుత్రులు! ఆదానీకి బీజేపీ యెందుకు సపోర్టుచేస్తుందో తెలుస్తుంది! వీళ్ళకికూడా వాటాలువున్నాయా! బీజేపీ ప్రభుత్వంలో యెక్కువ అవినీతి కనిపించకుండా జరుగుతుందనిపిస్తుంది, యీఅనుమానంకు ఆదానీని బీజేపి సపోర్టుచేస్తూ, కూటమిప్రభుత్వంలో బీజేపీమార్కు కనిపిస్తుఃది! చఃద్రబాబుగారుని బీజేపి ప్రభావితంచేస్తుందనిపించడానికి ఉదా. యీమధ్య అన్నీ ప్రోజెక్టులు అదానికే కట్టబెడుతున్నారు! దీనినుండి టీడీపి, జనసేన దూరంగావుండాలి, లేకపోతే అభియోగాలు యెదుర్కోవలసివస్తుంది!

  • @shoe_Bin
    @shoe_Bin 18 годин тому +5

    Thank you chala clear gha ardam ayyetatlu chepparu

  • @Panda-er4nd
    @Panda-er4nd 16 годин тому +4

    తండ్రి అధికారంలో ఉన్నప్పుడే వేలకోట్లు స్కాం చేసినోడు, తన చేతిలో అధికారం ఉంటే గౌతమ బుద్ధుడు అయిపోతాడా?

  • @nawabs8416
    @nawabs8416 17 годин тому +2

    ఇది నిజంగానే జరిగిందా? కానీ ఇది నిరూపించాలంటే మన కోర్ట్స్ కి ఇంకా ఎన్ని సంవత్సరాలు పాడితుందో, అదే జగన్ గారి ధీమా 🤣🤣🤣

  • @doctoranjaneyulu3875
    @doctoranjaneyulu3875 17 годин тому +1

    Indepth independent and insightful

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024 16 годин тому

    Ramesh garu, hats off, excellent analysis

  • @drnreddy7
    @drnreddy7 17 годин тому +1

    Ramesh garu, meerutopic edna clearga prati samanyudiki ardamavuddi..nice

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 17 годин тому +1

    జమోరే క్విడ్ప్రోకోద్వారా A1, యిప్పుడు నెం. 1, జమోరేఅన్న అవినీతిలో టాప్లో వుండాలి! యెందుకంటే న్యాయం, ధర్మం, చట్టం అన్నేకాబట్టి!

  • @RCBfan237
    @RCBfan237 17 годин тому +1

    రాజకీయ నాయకులు. ప్రజలకు చెందవలసిన సొమ్మును. ఎంత దోచుకుంటే ఏంది ఎంత దాచుకుంటే ఏంది. ఇన్ని తప్పులు చేస్తే మాత్రం ఏందీ.ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే జవాబు అది ఏమిటంటే. ఎంత దోచుకున్నా ఎంత దాచుకున్నా ఎన్ని తప్పులు చేసినా జైలు ఒక్కటే కదా

  • @madhunlrr
    @madhunlrr 17 годин тому +1

    మన తెలివితేటలు ప్రపంచవ్యాప్తంగా ప్రసరించినాయి. Further గా మన Jgun అన్న International court of justice, హేగ్ city attend అవ్వల యెమో 😂

  • @yerramsettybasavaiahnaidu3559
    @yerramsettybasavaiahnaidu3559 16 годин тому +1

    Adonis, Ambarish ki moral వాల్యూస్ ఉండదు. అదే TATA business lo moral వాల్యూస్ కి కట్టుబడి ఉంటారు. అదే TATA కి Adani,Ambani కి తేడా.

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 16 годин тому +1

    If BJP Govt silent over this 1750 crores bribe by Adani to Jagan, could file a case in Supreme Court against Jagan.

  • @krishnaraoy4895
    @krishnaraoy4895 16 годин тому

    Grate jagan

  • @nareshdanala
    @nareshdanala 17 годин тому

    Pablo Escobar ani oorkaney chepparaa CBN gaaru😂. Nirupinchaadu mana x Sheyemmm😂😂

  • @venugopalaraokolluri2410
    @venugopalaraokolluri2410 18 годин тому +1

    Mana dare lene CM, CBN chestadani nammakam ledu. Ee positionlo Jagan undiunte eepatiki CBNni arrest chesevadu.

  • @nawabs8416
    @nawabs8416 17 годин тому

    నిజమే బీజేపీ పెద్దలా అండ దండలు ఎక్కువగా వున్నవి జగన్ గారికి 🤣🤣🤣

  • @sivanagarajumopidevi66
    @sivanagarajumopidevi66 16 годин тому +1

    Ma అన్న జీవ సమాధి

  • @madhusudanadabbiru1806
    @madhusudanadabbiru1806 17 годин тому

    Ramesh garu I have gone through some more you tube channels and comments there on this topic.
    What shocked me is that they are supporting corruption directly. Those who are endorsing corruption say that he is expanding his business and giving jobs so corruptionis permitted. In which direction we are moving ?😮

  • @rao3282
    @rao3282 17 годин тому

    54 paragraph lo oka sari chadavandi , directly mentioned his name in that paragraph.

  • @phani6156
    @phani6156 16 годин тому

    Well explained sir. Hope! If BJP will not initiate any action in this issue next term BjP may get bad remark.

  • @allusrinivasarao5104
    @allusrinivasarao5104 17 годин тому

    Modi support Adani ki Ramesh garu

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao 16 годин тому

    Jagan takes bribe from Aadani for Gangavaram port transfers

  • @drnreddy7
    @drnreddy7 17 годин тому

    Veedu samanyudu kadu baboy, edi vadalledu

  • @3030vitta
    @3030vitta 16 годин тому

    various govts poteepadathayi... Jagan maku criminal antey... ledu maku criminal ani... drugs kosam Brazil, Finances kosam easy ga 3-4 countries, human trafficking kosam 2 countries etc... highlight entantey... still 40% of AP population thinks Jagan is the only person who can carry YSR legacy...

  • @meghanarekha1529
    @meghanarekha1529 18 годин тому

    Baa chepparu - last lo ayana meda action thesukuntadhaaa-- Naaku doubteeee- idi Crt!! Annai ki em kaadu .. Adi ayanaki thelsu… Adaani … azur unnaru kada situation Akkada daka vachinaaa masked kaadu avaledu chusukuntaru ani chairman… 10 yrs baita bail meda unte ne dikku ledu manaki- alantivi oka financial deal aaa emnundhi le manage cheseddham
    Ani Annai dhairyam

  • @maruthiprasad8052
    @maruthiprasad8052 18 годин тому

    Mana India 🇮🇳 lo lancham tesukunte pedda neram kabatti jagan ni jagan to patu migata stete cm lani kuda lopala veyali yendukante mana government offees lalo lancham tesukunte lopalavestaru kada

  • @surasuresh2259
    @surasuresh2259 18 годин тому

    నీ బిచ్చగాడు shoot బాగుంది erri పప్ప చానెల్ 😂😂😂

  • @bhavaniprasadadusumilli3357
    @bhavaniprasadadusumilli3357 16 годин тому

    So... Ultimate top beneficiary is Jagan.....