Garikapati Narasimha Rao Pravachanalu :బుద్ధ అవతారం తెలుసా?భగవంతుని అవతార రహస్యం చెబుతున్నా..!|EP108

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ •

  • @keshavgowda4785
    @keshavgowda4785 11 місяців тому

    శ్రీ గురుభ్యోనమః

  • @Radhe3228-V7s
    @Radhe3228-V7s 11 місяців тому

    ఆచార్య దేవో భవ🙏🏻🌾
    శ్రీ రాధే రాధే 🌼🙏🏻🌾...
    కృష్ణం వందే జగద్గురుమ్|🌺🌾🙏🏻...

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 11 місяців тому

    Sairam guru garu

  • @Radhe3228-V7s
    @Radhe3228-V7s 11 місяців тому +1

    బుద్ధుడు గురించిన నిజాన్ని చెప్పడం మంచి విషయం గురువు గారి ధన్యవాదాలు 🙏🏻... నమస్కారం

  • @ramadevirachakulla4684
    @ramadevirachakulla4684 11 місяців тому

    Edaina meru matrame chakkaga vivarichagalaru

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 11 місяців тому +1

    దశావతారాలు పురాణాల్లో చెప్పారు పురాణాలు కల్పిత కథలు అందుకే పుక్కిట పురాణాలు అన్నారు.నాలుగు వేదాలు,అష్టాదశ పురాణములు రాసిన వ్యాసుడే శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం అర్జునుడి ద్వారా తెలుసుకొని గ్రంధస్థం చేసి భగవద్గీత అని పేరు పెట్టారు.భగవద్గీతలో యజ్ఞాలు,వేదాధ్యయనాలు, దానాలు, ఘోర తపస్సులు (ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం జపాలు మొదలైనవి) అన్నీ అధర్మాలని వాటి వల్ల నన్ను తెలియలేరని పరమాత్మ చెప్పారు.వేదాల్లో చెప్పిన దేవతల కధలే పురాణాలు.మీరు చెపుతున్న పురాణ కథల్లో చెప్పిన దశావతారాలు ఈ పురాణాల్లో చెప్పినవే.ఇప్పటి వరకు పరమాత్మ ఎన్ని అవతారాల్లో భూమి మీదకి వచ్చి దైవ ధర్మాలు తెలిపారో అంచనా వేయలేం.నాకు నా అదృష్టంగా లభించిన సద్గురువు ద్వారా తెలిసిన కొద్ది పాటి ఆత్మ జ్ఞానంతో ఆయన చెప్పిన సమాచారంతో ఇప్పటి వరకు పరమాత్మ నాలుగు అవతారాల్లో భూమి మీదకి వచ్చి దైవ ధర్మాలు తెలిపి మళ్ళీ పరమాత్మగా మారినట్టు తెలిసింది.

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 11 місяців тому

    Chakkaga vivirencheru