Mukha Mukhi : రమాప్రభకి అరవైకోట్ల ఆస్థి ఇచ్చాను : శరత్ బాబు - TV9
Вставка
- Опубліковано 9 лют 2025
- Watch iSmart News latest episode: • iSmart News
Watch more iSmart News: bit.ly/2lHjs9b
Mukha Mukhi : రమాప్రభకి అరవైకోట్ల ఆస్థి ఇచ్చాను : శరత్ బాబు - TV9
TV9 Telugu Website: tv9telugu.com/
AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
Today's Top News: goo.gl/5YuScD
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
► Circle us on G+: plus.google.co...
► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
జాఫర్ గారు మీరు ఉన్నతమైన వృత్తిలో ఉన్నారు. మీ కన్నా వయసులో పెద్దావిడని ఏకవచనంతో సంబోధించి పద్ధతిగా లేదు. మీలాంటి వారి నుంచి సంస్కారంలో ఈ సమాజం ఎలాంటి సందేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి?
Me laga andariki samsakram vundadu kada sir
Ghbhjjj j???,,
@@deeptibandi7963mari lekapote nerchokovali kada sir..
శరత్ అన్ని అబద్దాలే ..రమా ప్రభ గారు అప్పటికే సూపర్ స్టార్ ..ఆమె ఆస్తులు అన్ని నాకేసాడు
Baabu sarath baabu valladi maa vuru amadalavalasa vallu chaala rich mundu nundi telisi teliyani matalu adaku .....Valla hotel ippatiki run avuthundhi ....purthiga teliyanappudu edhi anoddu
Brother 60 crores iste ramaprabha garu yenduku ibbandi padutunnaru
Emo vicchala vidiga karchupetti vundocchu pakkana vallu mosam chesi vundochu...Manaki rendu vaipula evaridi tappo clear ga teledu so evarini blame cheyyalem ga bro .....Ninnu analani kaadu bro just saying it dont take it to heart❤️
Bayya ,thelisi theliyani matalu vadhu bayya.em jarigindho theliyakunda comment cheyatam thappu
@@sravan7628 yes nenu adhe antunna bro
అరే జఫ్ఫా రమాప్రభ గారు ఎన్ని సినిమాలు చేసారు ఆమె ఎప్పటికి జనంలో ఎంతో ఆదరణ ఉన్న ఆమెను శరత్ బాబు ఆమె కాలిగోటికి సరిపోరు అయన చెప్పేది అప్పదం
Correct brother
S
I think so
Correct bro
😝😝🤣🤣
అప్పదం కాదు,
అబద్ధం అనుకుంటా... !
తెలుగు సినీ చరిత్రలో ఇద్దరే అందగాళ్ళు. ఒకరు హరినాథ్ మరొకరు శరత్ బాబు. ఇప్పుడు ఇద్దరూ లేరు. ఎంత విషాదం విచారకరం.
అయిపోయిన పెళ్లికి చప్పుళ్ళు ఎందుకురా బాబు...
''చాలామంది టాలెంటెడ్ యాంకర్లని వదిలేసి నత్తి ఉన్న మిమ్మల్నే ఎందుకు తీసుకున్నారు..''
"అది వాళ్ల అనుభవ రాహిత్యం"
గుండె పైన చేయి వేసుకుని ఆత్మ సాక్షి గా
చెప్పాలి శరత్ బాబు గా....రూ... !
ఏది చెప్పినా నిజం చెప్పండి
జరిగిందేదో జరిగి పోయింది " గతం గతః "
మీ... తప్పిదం, పొరపాటు ఉందని అనిపిస్తే... మాత్రం, ఆలస్యం
చేయకుండా రమా ప్రభ గారికి ఎంతోకొంత
ఆర్ధిక సహాయం చేయండి.
ఎందుకంటే.. నమ్మి సర్వస్వం అర్పించిన
ఆడదాన్ని మోసం చేయ కూడదు
ఆ...ఉసురు ఊరికే పోదు,
రేపు నువ్వు మంచాన పడినప్పుడు
నీకు అన్నీ గుర్తుకు వస్తాయి, అప్పుడు ఆమెకు సహాయం చేద్దామనుకున్నా... ప్చ్
పరిస్థితి నీ చేయి దాటి పోతుంది.
అదే ఇప్పుడు ఆమెకు సహాయం చేసి ఆదుకుంటే... ఆమె కు మీపైన కోపం
సగమైనా తగ్గి ఆమెకు +మీకు
మనసు ప్రశాంతంగా ఉంటుంది
లేదంటే.... ప్చ్ ,
మీ ఇద్దరి ఆత్మలు పిశాచాలు గా మారి ఘోషించు కుంటాయి నిజం సర్.
Great 👌 legend actor saratbabu is our asset of Srikakulam....Nice gentleman.. ఎప్పుడో 1987 లో విడిపోయిన వారికి ఇప్పుడు పంచాయితీ ఏంటి???
True
@@sandhya461 hi sandhya
respect Rama prabha garu
సెరత్ బాబు మీరు ఇష్ట పడి చేసుకున్నారు. అంతే తప్పుడు నిర్ణయం అనొద్దు. లేకపోతే అది మోసం క్రిందకు వస్తుంది.
Tokka..maa skl legend ni i evaduu bayapettaledu....akkada facts manaki telavvu...anavasramgaa badanam cheyyataniki prayatnchinavaddu ..1987 matter afhi
శరత్ బాబు ను మేము ఇలాంటి డ్రెస్సులో చూస్తామనుకోలేదు.
Same here bhayya
😆😆😆😁
Same here 😁😁
Musalodiki Dasara pandaga ante ide
@@9lirika 😆😆😆
శరత్ కూర్చునే పద్ధతి , నవ్వుతూ మాట్లాడే పద్ధతి , లేని పోని బడాయినే చెబుతుంది * నీవు మోసగాడివని , సిగ్గన్న ది కొంచెమైనా ఉండాలి ఇంటర్వ్యూ లో కూర్చోవడానికి ,
సిగ్గు లేని జన్మ , మగాడివి సంపాదించాలి అంతేకానీ , ఆడదాన్ని మోసం చేస్తావా ?
Adi, Bharya Bharthala personal vishayam andulo third party prabhavam akkarledu...
Sharath Babu garu, Bulli tera Super
Star Appati rojullo... Rama Prabha Garu, Big Screen Actress Iddharu legendary Actor le... 👍👍👍😘😘😀
How to lie with confidence - learning from this video. 😌
Rama prabha was a great innocent actress and generated opportunities for others.
Rama prabha madam is LEGEND 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Saratbabu mosam chesadu. Great comedian Rama madam.iam big fan of Legendary RAMA PRABHA🙏🙏🙏
Y he married her being a nice man
ఆస్తి మొత్తం లాగేసుకొని నీతులు చెప్పే
శరత్ బాబు సర్ తప్పు చేశారు కానీ మీరు చేయలేదు డబ్బులు అస్తి తీసుకోలేదు అన్నారు ఒకే సర్ నాటనలో మిరే తోపు కానీ ఒక మాట సర్ మీ అభిమానిగా ఒకటే కోరుకుంటున్నాను
మీకు భూమి మీద బ్రతికే హక్కు లేదు సర్ ప్లీజ్ మీరు త్వరగా r i p కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ అభిమానిగా కనీసం నరకం లో అయినా శిక్షా వేయాలని నిలకంటేశ్వరుడుని ప్రార్థిసునా
Mi prayer nijam ayindi 😊😊😊
జాఫర్ నీకూ మాట్లాడటానికి........ రా.... దు..... 😉😉😉
Ur number bro
@@narenrao2307 y bro
@@babug037 to keep in touch
@@narenrao2307 🤨🙄
OK bro
LEGENDARY RAMA PRABHA 60 KOTLA DABBU ISTHE 😎😎
AAMEKU POORI JAGANATH ENDUKU NELA NELA 25, 000
VELU ENDUKU ISTAARU 😭😭😭😭😭 OKKARIKI MOSAM CHESTHE DEVVUDU MEEKU
MANCHI CHAAVU ICHAARU 😢😢😢 REST IN PEACE 👣👣🙏.
Sarath Babu tesukunna aasti mottam ippudu valla relatives enjoy chestunnaru... Eeyana ki pillalu leru Mari emi chesukuntadu aasti
అంతే వయసులో నీ కంటే 6 7 years పెద్ద ది అయినా రమా ప్రభ తో -, తల్లికి , ఆడదానికి తేడా లేదా తేడా మోహమ్మూడా !
నీ అమ్మ , నీ అక్క వయసు ఉన్నూడివి ,
ఇవన్నీ నిజాలని నమ్మాలా...
I Request Interview chestunnapuddu Chala Respect gaa undali Kallu Kallu pettukoni Interview cheyadam correct kaduuu
Always handsome sarath babu ..om shanti 🙏
Ramaa praba garu chala manchi varu aamenu sarath babu mosagadu
When he is married his age is 30 🙄🙄🙄
సినిమా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చింది రామ ప్రభ నిన్ను గుర్తు పెట్టుకో రా శరత్
రమాప్రభ innocent women చాలా ఓపెన్ గా వుంటుంది
పెద్దావిడ (రమాప్రభ) గారిని మన్నించండి ఏంకర్ గారూ. రమాప్రభ గారు శరత్ బాబు గారు కన్నా సీనియర్. ఈయన ఆస్తి ఆమెకి అవసరం లేదు...ఈయనే మోసం చేసాడు.రమాప్రభ గారిని వదిలేసిన తరువాత ఈయన ప్రవర్తన చెపుతోంది ఈయన ఏంటో..ఇతనే మోసం చేసారామెను.....
Wow seeing Sharat babu after a long time
1400 సినిమాలు చేసిన ఆమె money అంత emindy..
RiP 😭😭 Sharat Babu sir 🙏😭😭😭
Jeffer not suitable for onscreen journalism... Mee language n words emi clear levu...
Eedi maatalu nammandi.....vaallaa maatalu marchipondi😂😂😂
Savitrigaru gurinchi yenduku matladutunav jaffar bhai, she is God🙏 , plz ganesh ni chupinchinattu ani antunav ante savitri gurinchi chupinchindi wrong antava, daya chesi, savitri garini yevaritho compare cheyaku 🙏
ఇద్దరూ గొప్ప కళాకారులే ....🙏🙏
రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు...
తప్పు ఎవరిది అన్నది పక్కనపెట్టి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మిమ్మల్ని కలపాలని ఉంది🙏🙏.
మీరు మళ్లీ కలసి జీవిస్తే ఇండియన్ film industry , ప్రేక్షకులు పులకించిపోతారు🙏
కాంగ్రెస్, టీడీపీ లే కలవగా లేనిది రమాప్రభ, శరత్ బాబులు కలవడం కష్ఠం కాదు🙏జీవితం చాలా చిన్నది మీరు ఇద్దరూ సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను🙏
BHERI UMAMAHESH
Music Director
Aa avakasham mere create chesukuni vaallani kalapandi. Yevaru avakashalu thechhi yivvaru. Mee prayathnam success kavali. All the best.
Sir mi contact number send me
Ame property thisukoni, ichhanu ani siggu lekunda cheputhava
Still he is giving good respect to her That's Great
ఈ సినిమా వాల్లు అ౦ద౦రు ఇలాంటి వారే సినిమా లో మాత్రమే ఫోజ్ లు తో చుాపిస్తారు తప్ప నిజాజీవిత౦ లో అ౦ద౦రు ఇలానే
vadukuni pani ayina tarvatha prathivodu cheppu sreeranga neethulu ivey mastaru
రమాప్రభ దగ్గర 60 కోట్లు కొట్టేసాను అని చెప్పబోయి నేను ఇచ్చాను అని చెబుతున్నాడు
Nejamenado
శరత్ బాబు చెప్పిన వన్ని .అభద్దాలే, వీడు మోసగాడు అని సినిప్రముకులకు తెలుసు , వీడి వలన రమాప్రభ ఎన్నో కష్టాలు.పడినట్లు ఆస్తులు కాజేసినట్లు.చాల ఇంటర్వ్యూస్ చెప్పడం జరిగింది, సినిమాలలో విలన్ వేశాలు వేశాడు రమాప్రభ జీవితం లోనూ అంతే
22 years లో అతనికి సెక్సువల్ ఫీలింగ్స్
అతను కుర్రవాడు కథా అని రమాప్రభ గారు....... అని నా వ్యక్తిగత అభిప్రాయము☺️
Most handsome person
Sarath baby Garu chala hunda ga matladutunnaru
REST IN PEACE SIR 🕊️
Sarath Babu Garu Chanipoyaka Chustunna Vallu Entha mandi 22-05-2023
matladatame sariga radu eyana journalist?
Ramabrabha ni motham Aasthulu naakadu
వెస్ట్ గాడు
Natti vallani kuda pedathara anchoring ki. I mean manchi voice clarity undali ani ananu
Sarath ki Rama prabha husband haa,nenu full shock
Sarath babu Nijam ga rama Prabha gariki icchunte aame eeroju ila unde vaaru kaadhu. Aame chesinanni cinemaalu sarath babu cheyyaledhu. Aame sampadhana Lo one percent ledhu sarath babu ki. Athanu icchadu ante nammala....
అప్పటికే ఆవిడ పెద్ద స్టార్ నువ్వు చిన్న యాక్టర్ ఏదైనా చెప్తే నమ్మాలిగా
జాఫర్ గారు మీరు నత్తి పకోడీలా మాట్లాడుతున్నారు మీకు మాట క్లారిటీ లేదు
Om shanti
Mee laanti andhagaadu inka raaru sir . Handsome ani cheopali anthe
Papam big Boss nunchi offers levu
Sarath babu garu act chesina movies more then 200, but rama prabha garu act chesindhi more then 1400, ippudu cheppandi evaru ekkuva sampadinchindi aasti evaru kagesaro thelustundhi
Remuneration evari high
unte valu ekuva sampadinchuntaaru
First time hearing his version.....
Hey sharath you looking
So Young man
Keep it up.
Vadi navvulone teluatundi vedava Ani chi vedu manishikadu
రమాప్రభ గారు శరత్ బాబు గారిని ఆరోజుల్లో ఒక శారీరక అవసరం కోసం చేరదీసారు. ఆ అవసరం మ్యానియా ..
శరత్ బాబు మా జిల్లా గర్వస్తున్నా
Yee district bro
అంతా మోసం చేశాడు రామప్రభ గారికి
Jafar sar ma madanapale prajalu koda taru chapandi
Corut ku vastdu
రమా ప్ర భ మోటుగా అసహ్యం గా వుంటుంది .వయసులో చిన్న వాఢని తెలసి అందం గా వున్నాడని వల వేసి వుంటుంది .శరత్ గారు సరిగా మె చ్యురిటి లేని వయసులో వుండటం వలన మోసం చేసింది. . విపరీతంగా ఖర్చు లు చేసి ఆస్తి పొగొట్టుకొంది.దురాశ దుఃఖాని కి చేటు అన్న అన్నట్టు అయింది ఆవిడ బతుకు.
అబ్బొ కధ బాగుంది
60 kotla aasthi isthe aame ala endhuku undhi ippudu
Anni abaddalu anipistundi
Kotlu aastey estey
Aamey ontarigaaa
Vundey
Directer garu
Monthly amount
Enduku esttunnaru
Jaffer ji I requesting you to kindly take mukhamukhi interview with Panthagada Jeevanajyothy Ex Municipal chairperson,Ramachandrapuram
Sharath Babu matladinde antha Apadam
రమాప్రభ నా మీద 6,7 సం.రాలు పెద్ద అని చెబుతుంటేనే అర్ధమౌతుంది..! మీరు చెప్పేవన్నీ అబద్దాలే అని..! ఆమె మీ మీద 3సం.రాలు పెద్దది అంతే...!
Ramaprabha gaaru ippude prasantham gaa jeevistunnaaru... dabbutho comforts vasthaayi gaani prasanthatha kaadu
Same question jaffer adigithe chepthadu
Meekante 6 years peddha aavidani marriage cheskunnarantene entha orthodox oo ardam avutundhi 😁😁
🙏👍 premdas Nayak
Ramaprabha gariki nuvu aasthi Ivadam peddha joke nuvu aavida kaligotiki saripovu she is legend
Cinema chances kosam chesukunnadu.
జాఫర్ గా నువ్వు ముందు పెద్దలతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి రా
Papam sharat Babu garu
TV vallaki valla personals yndukoo
TRP Rate kosam boss
@@nbkishore5560 s boss
Niku enduku e vedio
S he is a good explanation
రమాప్రభ గారి ద్వారా పైకి వచ్చి ఆమెను మోసం చేశాడు ఎదవ ఎదవ
Fem వచ్చేవరకు రామప్రభ గారితో లవ్ అని ట్రాప్ చేసాడు ఇపుడు వారు వారు అంటున్నావ్ కార్నింగ్ ఫెల్లో ఫ్రెష్ haa ఆమె నీకంటే 6 ఇయర్ పేదవారు అని అవసరం తిరిపోయాక గుర్తు ఒచ్చిందా
వీడి వయస్సు కి ఆమె వయస్సు కి సంబంధం ఏమైనా ఉందా ఆస్తి కోసం పెళ్లి చేసుకొనిఉంటాడు
Rama prabha gariki.60c ichanu ani sarath babu garu cheppara anduke me media vallani andaru thittedi
Rama prabha is a super figer in that time
Vadhelenchukotanekee yanne ienaa chaptharuu.... Kalise unnappudu okalaa vedepoienatharuvatha oka mataladatam bagodhuu
both Sarat babu garu n Ramaprabha garu r good artists but Sarat garu has to show some affection towards her as they both r becoming old
నీరాజనం మూవీ లో నీ ఒరిజినల్ charactor నీతోనే. వేయించాడు డైరెక్టర్, సినిమా తిప్పి తిప్పి కొట్టినా 10 పాత్రలు కూడా లేవు, మరపురాని పాటలు ఆ సినిమా సొంతం
JAFFAr for a reason😎
Rama prabha super star.. ❤
Weast fellow, mosamu chesi, akkuva matladutunav pora ...
Sarath movie lo natinchu real life lo kadu ramaprabha garu ante emjto maku telusu
ఇప్పటుకీ మీ గ్లామర్ తగ్గలేదుగురు
Sarat babu.
You are handsome.
But at the same time you are a great................. .
Sorry.......
Rabha is super star ⭐ that time
Ramaprabha kadu Ramaprabha garu.
Respect ivandam nerchukondi jaffar garu.!!!
Jafar Garu balakrishna garu ni interview cheyandi sir
Ippudu kooda anubhavarahityamena andukena innipellillu chesukunnadu.
Sharath ramaprabha ki am avuthadu