అమ్మా మిమ్మల్ని చిన్నప్పటి నుండీ సినిమాలలో చూసి ఉన్నాము యూటూబ్ పుణ్యమా అని మళ్ళీ మిమ్మల్ని చూసాము అలాగే మీరు ఇంకా ఇలాంటి వీడియోలు చేస్తూ మళ్ళీ మళ్ళీ మీరు కనిపించాలని అలాగే మీరు ఆరోగ్యం తో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిసున్నాము 🙏🙏🙏
రమాప్రభ గారి ఎంత అందంగా ఉన్నారు అండి... చక్కగా నగలు వేసుకొని ఎవరైనా పూజలకు వాళ్ళింటికీ పిలిస్తే వెళ్లే వారు అని ఒక స్టేటస్ మెయిన్ టైన్ చేసే వారని విన్న నిజంగా ఈ ఫొటోలో అలానే అనిపిస్తున్నారు చక్కటి రూపం..👌
ఎంత గొప్ప మనసు మీది అమ్మా మీరు చెప్పే జీవిత సత్య లు అలోచిస్తే నేర్చుకోవాలి అందరు.నిజమే డబ్బు, పేరు వచ్చాక పాత ఆలోచనలు వస్తాయి ఎంత గొప్ప లో తైన మాట మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి
నిన్ననే మా చెల్లితో అన్నా రమాప్రభ గారి వీడియోస్ రాలేదని.ఈరోజు. వచ్చేశారు.చాలా సంతోషం.నిజాన్ని ఎంత హుందాగా అర్థవంతంగా పెద్దరింకాంగ చెప్పారు. ఆఫోటో లల్లో ఎంత సంతోషంగా,కల్మషం లేకుండా ఉన్నారు అరిటిస్ట్స్.❤
அருமை. நன்றி. வாழ்க வளத்துடன். புகைப்படங்கள் கால ஓட்டத்தின் சிற்சில விநாடிகளை உறையவைத்து பதப்படுத்தி வைக்கும் ஒரு சாதனம் மட்டுமே. நினைவுகளும் உணர்வுகளும் மீட்டெடுக்க உதவும் சிறிய தூண்டுகோல்கள். உங்களது அனுபவங்களிலிருந்த கற்ற, பெற்ற பாடங்களே அடுத்தடுத்த தலைமுறைகளுக்குத் தேவை. பகிர்ந்தமைக்கு நன்றிகள் பல. 🙏🙏🙏
అమ్మా నిన్న మీ చిత్రం విచిత్రివివాహం చూసా అందులో మీ పాత్ర చాలా బాగుంది. ఈ రోజు అభిమాన వంతులు వస్తోంది నే ఇదివరకు కూడా చూసా అందులోనూ మీ పాత్ర అమోఘం. ఉంటానమ్మ.
అమ్మా రామప్రభ గారు మీకు నమస్కారం నీ తీపి జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు మీకు ఆ జ్ఞాపకాలు కళ్ళు ముందు కదులుతున్నాయి మీరు ఇంకా సంతోషంగా ఉండాలని మనసు పూర్తిగా దేవుని కోరుకుంటున్నా 💐
రమాప్రభ గారూ… ఎప్పుడో చూచిన జంట… శరత్ బాబు… మీరు.. మళ్లీ ఫోటోలలో కనిపించేసరికి చాలా ఆనందమేసింది.. సూటు బూటులో శరత్ చాలా అందంగా ఉంటాడు .. మీ దాంపత్యంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది పక్కకు పెడితే మీ ఇద్దరిది మంచి జంట.. జెమినీ - సావిత్రి, మంజుల- విజయకుమార్, గీతాంజలి- రామకృష్ణ … ఇలా మేడ్ ఫర్ ఇచ్ అదర్ లా కనిపించే జంట మీది… నాకింకా గుర్తు వనితలోనో… విజయచిత్రలోనో మీరు.. శరత్ బాబు గారు కలసి చేసిన ఇంటిపని, తోటపని, వంటపని ఫోటోలు .. విషయాలతో ఇంటర్వూ.. నలభై ఏళ్లు వెనక్కుతీసుకెళ్లారు
జై శ్రీ సాయిరామ... నమస్కారం రమాప్రభ అమ్మా... అద్భుతమైన Album with Golden Memoried...ఇది జ్ఞాపకాల చిత్రపటం... scan చేసి Album post చేస్తే మన తెలుగు చిత్రసీమ గత వైభవం , మీకు చిత్రపరిశ్రమ దిగ్గజాలు ఎంత విలువనిచ్చేవారో అభిమానులకు తెలుస్తుంది... జీవితం ఒక ఊయలేమో... ఒకసారి ఎత్తుకి మరొకసారి క్రిందకి సహజమేమో...బాబా లీలలేమో...అంతా మన మంచికే... మావి కూడా జ్ఞాపకాల జీవితాలే... మా కుటుంబం ధియేటర్ వంద చిత్రాల సినిమాల దేవాలయం... *రోజులు మారాయి* *లవకుశ* సినిమాల నుండి*దేముడు చేసిన మనుషులు* *అల్లూరి సీతరామరాజు* *సర్దార్ పాపారాయుడు* *న్యాయంకావాలి* *కర్తవ్యం* వరకు ఎన్నో సినిమాలు మా జ్ఞాపకాల తోరణాలు... మా తండ్రీగారు Proprietor ఎలిశెట్టి ఈశ్వరరావుని గొప్ప Exhibitor... Navayuga Films, Taraka Rama Films , Sri SaiKrishna Fims Distributorsల ముద్దులబిడ్డ అనేవారు... మీతో పంచుకోవాలనిపించింది...post చేసాను...
Avunu amma meru cheppindhi carect.....Valla valla jeevithalu vallake telusu...Meru Telugu industry ki Yenaleni Save chesaru....meku thagina gowravam Evvali...Naku me vinara suramma kuturu moguda song my altime favourite song 💐💐🙏🙏
అమ్మ రోజూ ఒక వీడియో తో మాకు మీకు జరిగిన అనుభవాలు,జ్ఞాపకాలు తేలియజయమ్మ.మీరు ఎప్పుడు సంతోషం గా,, తృప్తిగా ఉండాలి.ఇప్పటి మీ ప్రశాంతకు , ఎన్ని ఎదురుదెబ్బలో, ఎన్నో బాధలు భరించరో.😢 జై శ్రీరామ్ 🙏
అమ్మ ఎలా ఉన్నారు రిసా గారి ఛానల్ లో మీ ఇంటర్వ్యూ చూసాను చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉంది. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంటర్వ్యూ అప్పుడే అయిపోయిందా అని అనిపించింది.
Namaste amma Inta chinavalamyna memu Mee videos kosam Mee maatala kosam wait chestunamante .... because of Mee swachamyna charector ye .... love u maaa❤
Namaskaram amma.meru ilage aarogyanga undaali.maku inka me generation ki sambandhinchina valla vedios and photos unte chupinchandi.ilanti pata gnapakaalu chupinche varu evaru leru.meru chala great amma.
అమ్మా నిన్న నేను ఇద్దరమ్మాయిలు చూసా ఇదివరకు కూడా చూసా అందులో మీ అమాయకమైన మొహం తో గుడ్ మార్నింగ్ అక్క అంటూంటారు. ఆ పాత్రలో వొదిగి పోయారు.సూర్యకాంతం అమ్మా డబ్బు కాజేసినది చూసి తిరిగి వాణిశ్రీ గారి పెట్టెలో పెట్టీ గుడ్ మార్నింగ్ అక్క అంటూ మీరు చేసిన నటన అద్భుతం.
అమ్మ మీరెంత మంచివారో మీ తోటివారు తో మీ అనుబంధం ఎలా ఉండేదో మీ తీయటి జ్ఞాపకాల లోకము లోని కి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళేరు మీ తమ్ముడి పెళ్లి అప్పుడు ఐనా ఇప్పుడు ఐనట్లే మమ్మల్ని కూడా ఆ పెళ్ళి కి పిలిచి నట్లు గా తీయటి అనుభూతిని కలిగించారు నా అభి మాన నటుల్ని చూసే అవకాశాన్ని ఇచ్చేరు రియల్ గా అనిపించింది ఇంకా మీ తో కలవాలని వున్నాది అమ్మ ఆ అవకాశాన్ని ఎప్పుడు ఇస్తారు (మాది ఒరిస్సా) మీ ఫోన్ నెంబర్ నెంబర్ ఇవ్వండి అమ్మ 🙏
ఒకసారి నేను గుంటూరు వెళుతుంటే జన్మభూమి లో రమా ప్రభ గారు ఎక్కారు.నేను ఆవిడ ను పలకరించాను. ఎంత బాగా రిసీవ్ చేసుకుని తెలిసిన వాళ్ళు మాట్లాడినట్లు చాలా బాగా పలకరించారు.ఎంత ఆశ్చర్యం వేసిందో రమాప్రభ గారూ అలా పలకరిస్తే❤
శుభోదయం రమ గారు... చాలా మంది అంటూ ఉంటారు గతాన్ని మరచి బతకాలి అని లేకుంటే శాంతి లేదు అని...కాని గతమే లేకుండా లేని మనిషి మనసు ఉండదని నా అభిప్రాయం 🥰🙏🏻
😊😊
ఔను గతం లేకపోతే సర్వం శూన్యం
పాత జ్ఞాపకాలు ఫోటోల రూపంలో గుర్తు చేసుకుని అందరితో ఉన్నట్లు అనుభూతి చెందారు మాకు కూడా సంతోషంగా ఉందిఅక్క
గతమెప్పుడూ ఘనమైనదే,మనసుకి ప్రియమైనదే,మధుర సుమధుర స్మృతులే జీవితం
అపూర్వ సందర్బంధాలను ఈ నాటి ప్రేక్షకులకు అందించిన రమాప్రభ గారికి అనంతకోటి వందనాలు. 🙏🙏🙏🙏
5 నిమిషాలు చూసాను. చాలా బాగా అనిపించింది. Anchor లో extra లు లేకుండా, సహజమైన మాటలు. ఇలాంటి వీడియోలు చాలా అవసరం. రమాప్రభ గారు మహానటి. Legend .
Rama prabha gariki padabhi vandanamulu
అమ్మా మిమ్మల్ని చిన్నప్పటి నుండీ సినిమాలలో చూసి ఉన్నాము యూటూబ్ పుణ్యమా అని మళ్ళీ మిమ్మల్ని చూసాము అలాగే మీరు ఇంకా ఇలాంటి వీడియోలు చేస్తూ మళ్ళీ మళ్ళీ మీరు కనిపించాలని అలాగే మీరు ఆరోగ్యం తో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిసున్నాము 🙏🙏🙏
రమాప్రభ గారి ఎంత అందంగా ఉన్నారు అండి... చక్కగా నగలు వేసుకొని ఎవరైనా పూజలకు వాళ్ళింటికీ పిలిస్తే వెళ్లే వారు అని ఒక స్టేటస్ మెయిన్ టైన్ చేసే వారని విన్న నిజంగా ఈ ఫొటోలో అలానే అనిపిస్తున్నారు చక్కటి రూపం..👌
రమాప్రభ గారికి నమస్కారం....మనిషి ఎప్పుడూ వాస్తవంలో బతకాలి అని చెప్తూ చేయి దాటిపోయిన వాటి గురించి మరల ఆలోచించవద్దు అన్న అద్భుత సత్యం గ్రేట్...
🌻rajkumar...nijame kadhaa😊🔱sairam🙏
అమ్మ ఎల్లప్పుడు మీరు సంతోషం గా ఉండాలి
ఎంత గొప్ప మనసు మీది అమ్మా మీరు చెప్పే జీవిత సత్య లు అలోచిస్తే నేర్చుకోవాలి అందరు.నిజమే డబ్బు, పేరు వచ్చాక పాత ఆలోచనలు వస్తాయి ఎంత గొప్ప లో తైన మాట మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి
Patha alochanalu antey emiti andi
నిన్ననే మా చెల్లితో అన్నా రమాప్రభ గారి వీడియోస్ రాలేదని.ఈరోజు. వచ్చేశారు.చాలా సంతోషం.నిజాన్ని ఎంత హుందాగా అర్థవంతంగా పెద్దరింకాంగ చెప్పారు. ఆఫోటో లల్లో ఎంత సంతోషంగా,కల్మషం లేకుండా ఉన్నారు అరిటిస్ట్స్.❤
Super memories kadha madam rajeshvarig3780 hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na
Super super message రమాప్రభ గారు.. ఎవరి విషయాలు పట్టించుకోని మనసు పాడు చేసుకోవద్దు god bless you
அருமை. நன்றி.
வாழ்க வளத்துடன்.
புகைப்படங்கள் கால ஓட்டத்தின் சிற்சில விநாடிகளை உறையவைத்து பதப்படுத்தி வைக்கும் ஒரு சாதனம் மட்டுமே. நினைவுகளும் உணர்வுகளும் மீட்டெடுக்க உதவும் சிறிய தூண்டுகோல்கள்.
உங்களது அனுபவங்களிலிருந்த கற்ற, பெற்ற பாடங்களே அடுத்தடுத்த தலைமுறைகளுக்குத் தேவை. பகிர்ந்தமைக்கு நன்றிகள் பல. 🙏🙏🙏
మీ మనః నిభ్బరానికి 🙏🙏 స్వఛ్చమైన మనస్సు ❤️❤️❤️❤️❤️
అమ్మా నిన్న మీ చిత్రం విచిత్రివివాహం చూసా అందులో మీ పాత్ర చాలా బాగుంది. ఈ రోజు అభిమాన వంతులు వస్తోంది నే ఇదివరకు కూడా చూసా అందులోనూ మీ పాత్ర అమోఘం. ఉంటానమ్మ.
అమ్మ, మీ నిర్మలమైన మనస్సు
మీరు ఆరోగ్యాంగా ఉండాలి
మీ గురుంచి, వివరంగా మీరు చెప్పినప్పుడు, నాకు మనస్సు ఆర్డ్రత
అవుతుంది, మీ వెనక మేము రావాలి
అమ్మ కు.నమస్కారం. మీరంటే ఎంతో ప్రేమ, మా అమ్మను చుసినటూవుంది
Ramabrabha gariki 🙏.. Gnaapakaalatho paatu old artists, legends ni chupinchi nandhuku dhanyavaadamulu.. Many thanks..
చాలా బాగుంది మీరు చలగ ఉండాలి అని భగవంతుడిని కోరుతున్నారు
Amma hats off for your great memory. Wonderful very inspiring.
I love her pure heart.
అమ్మ చెప్పినట్లు అప్పటి పెళ్ళిళ్ళు ఇప్పటిలా కృత్రిమ వాతావరణం లో కాకుండా వాస్తవ, ఆదరణ మైన వాతావరణం లో జరిగేవి అనే విషయం చక్కగా తెలియజేశారు !!!!
Old is gold Amma e taram ma pillaki chupischutunna Amma Me videos Thankyou for sharing wonderful photos🙏🙏
Superb 👍 Amma for old times affection for every one is soo precious to everyone.
అమ్మా రామప్రభ గారు మీకు నమస్కారం నీ తీపి జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు మీకు ఆ జ్ఞాపకాలు కళ్ళు ముందు కదులుతున్నాయి మీరు ఇంకా సంతోషంగా ఉండాలని మనసు పూర్తిగా దేవుని కోరుకుంటున్నా 💐
చాలా సంతోషం అమ్మ మీరు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి
Old memories are treasures amma. Chala bagundi. mimmalni illa chusthunte🙏🙏🙏😊
Super superb. Amma entho manchi memories... namskaramulu .enni gnapakalu.. nice ma
నిజం గతము ఎప్పుడు ఘనమైనదే మీ పాత జ్ఞాపకాలు చూస్తుంటే చాలా బాధ సంతోషం అనిపిస్తుంది
అమ్మా మిమ్మలిని నేను నా ఊహ తెలిసినప్పటి నుంచీ చూస్తున్నాను .మీరు ఆ సాయినాథుని ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
సాయి చల్లనిచూపు సదా మీ మీద వుండాలి.❤
ఇంకొన్ని సందర్భాలను మాకు తెలియ జేయవలసిందింగా రామప్రభ గారికి విన్నవించుకుంటున్నాము 🙏
చాలా సంతోషం గా వుంది అమ్మ చాలా రోజులకి మిమ్మల్ని చూడటం అవును అమ్మ ఇక్కడ చాలా చలి వుంది మాది మీ ఊరి పక్కనే చెనా పుంగనూరు ❤
Amma namaskaram 🙏.meeru sainathuni anugraham tho happy ga undali ani korukuntunna
అమ్మ మీరు బాగుండాలి 🙏🙏🙏🙏🙏
చక్కగ వున్నాయమ్మ మీ ఆ పాత స్మృతులు.
Great artist. Seen heights. Nammakstula nammaka drohani bali ayina arist. God bless you amma🙏
మంచి విషయాలు షేర్ చేశారు . మీ అంతరంగం , మీ మానసిక క్షోభ అర్థమయ్యాయి . మీరు మరో సావిత్రి లా మోసపోయారు అన్నది యదార్థం. 🙏🙏🙏
రమాప్రభ గారూ… ఎప్పుడో చూచిన జంట… శరత్ బాబు… మీరు.. మళ్లీ ఫోటోలలో కనిపించేసరికి చాలా ఆనందమేసింది.. సూటు బూటులో శరత్ చాలా అందంగా ఉంటాడు .. మీ దాంపత్యంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది పక్కకు పెడితే మీ ఇద్దరిది మంచి జంట.. జెమినీ - సావిత్రి, మంజుల- విజయకుమార్, గీతాంజలి- రామకృష్ణ … ఇలా మేడ్ ఫర్ ఇచ్ అదర్ లా కనిపించే జంట మీది… నాకింకా గుర్తు వనితలోనో… విజయచిత్రలోనో మీరు.. శరత్ బాబు గారు కలసి చేసిన ఇంటిపని, తోటపని, వంటపని ఫోటోలు .. విషయాలతో ఇంటర్వూ..
నలభై ఏళ్లు వెనక్కుతీసుకెళ్లారు
జెమిని సావిత్రి గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు
Life is analysed by Rama Prabhagaru excellent. Very rare maturity.
Good mam garu
అమ్మ మీరు గొప్ప వారు దేవుడు మిమ్ములను డేవించును.ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు దయచేయలని భగవంతుని ప్రార్ధిస్తూ ము.
Amma super love you so much ❤❤❤❤
Amma challaga undandi mee jeevitam choosi chala mandi chala nerchukovali god bless you❤❤❤❤
పరిస్థితులు చూసే వాళ్లకి ఒక విధంగా, అనుభవించే వారికి ఒక విధంగా ఉంటాయి. అనుభవించిన వాళ్లకి తెలుసు కష్టసుఖాలు.
100% true
Madam meedhi nijam mayana prema ayana idhi ayinapudu annaru chanipoyaru ani meeru word analakapatunnaru great madam meeru
అమ్మ నమస్కారం,నేనుకూడ మీ కాలంలో పుట్టిఉంటే ఎంత బాగుండేది😍. ఆ ప్రేమలు , బందాలు, స్నేహాలు ఎంతో వి🙏🙏🙏🙏,. గుర్తులను చూసుకొని మురిసిపోవడం చాలా అధ్బూతం❤❤❤❤
జై శ్రీ సాయిరామ...
నమస్కారం రమాప్రభ అమ్మా...
అద్భుతమైన Album with Golden Memoried...ఇది జ్ఞాపకాల చిత్రపటం...
scan చేసి Album post చేస్తే మన తెలుగు చిత్రసీమ గత వైభవం , మీకు చిత్రపరిశ్రమ దిగ్గజాలు ఎంత విలువనిచ్చేవారో అభిమానులకు తెలుస్తుంది...
జీవితం ఒక ఊయలేమో...
ఒకసారి ఎత్తుకి మరొకసారి క్రిందకి సహజమేమో...బాబా లీలలేమో...అంతా మన మంచికే...
మావి కూడా జ్ఞాపకాల జీవితాలే...
మా కుటుంబం ధియేటర్ వంద చిత్రాల సినిమాల దేవాలయం...
*రోజులు మారాయి* *లవకుశ* సినిమాల నుండి*దేముడు చేసిన మనుషులు* *అల్లూరి సీతరామరాజు* *సర్దార్ పాపారాయుడు* *న్యాయంకావాలి* *కర్తవ్యం* వరకు ఎన్నో సినిమాలు మా జ్ఞాపకాల తోరణాలు...
మా తండ్రీగారు Proprietor ఎలిశెట్టి ఈశ్వరరావుని గొప్ప Exhibitor...
Navayuga Films, Taraka Rama Films , Sri SaiKrishna Fims Distributorsల ముద్దులబిడ్డ అనేవారు...
మీతో పంచుకోవాలనిపించింది...post చేసాను...
🌻elisetty...ee sandharbhanga etlaa kalavatam aacharyanga😀 undhimaa baagundhi🤲sairam🔱🙏
Namaste Amma ...Happy to see your reply...@@RamaprabhaPrayanam5
Avunu amma meru cheppindhi carect.....Valla valla jeevithalu vallake telusu...Meru Telugu industry ki Yenaleni Save chesaru....meku thagina gowravam Evvali...Naku me vinara suramma kuturu moguda song my altime favourite song 💐💐🙏🙏
అమ్మ శుభోదయం 🌷🌹
Meeru chala great andi. Meeru nindu ga,kala ga vunnaru.photo album chala bagundi .rajababu gari ni chusi chala happy feel ayyanu❤very nice❤
Love u amma🙏🙏💐💐 entakanna emchepali mi gurinchi. Epudu chirunavvutho hundaga undalani manaspurtiga korutunamu
అమ్మ రోజూ ఒక వీడియో తో మాకు మీకు జరిగిన అనుభవాలు,జ్ఞాపకాలు తేలియజయమ్మ.మీరు ఎప్పుడు సంతోషం గా,, తృప్తిగా ఉండాలి.ఇప్పటి మీ ప్రశాంతకు , ఎన్ని ఎదురుదెబ్బలో, ఎన్నో బాధలు భరించరో.😢 జై శ్రీరామ్ 🙏
Amma 😂😂😂
9😊9😊99😊9😊9😊99😊9😊9😊9😊9😊9😊9😊9😊99😊9😊99😊9😊9😊999😊😊9999999999999999
999
చూడ చక్కని ఫొటోస్ అమ్మ, 🤩🥰🙏🙏👍
Chala baga Chepparu Amma 🙏😍
అమ్మ ఎలా ఉన్నారు రిసా గారి ఛానల్ లో మీ ఇంటర్వ్యూ చూసాను చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉంది. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంటర్వ్యూ అప్పుడే అయిపోయిందా అని అనిపించింది.
Namaste amma
Inta chinavalamyna memu Mee videos kosam Mee maatala kosam wait chestunamante .... because of Mee swachamyna charector ye .... love u maaa❤
ఔను అమ్మ మీరు చాలా సంతోషం గా ఉండాలి శుభోదయం అమ్మ 👌🏿👍💐💐💐💐
అమ్మ మీ జ్ఞాపకాలకు వందనాలు
చాలా బాగున్నాయండి అలనాటి జ్నాపకాలు(photos)
Good message choparu Rama praba Garu... happy to see tha pics...God bless you maa🙏
Mom yepadi erukergal Sai appa thunay God bless you and your family 👍👍👍💐💐💐🙏🙏
🌻Pushpa🤗😍nallaaaa erukkenmaa mudivilla unga anbukku romba nadrimaa🤲sairam🔱🪷
✊✊✊@@RamaprabhaPrayanam5
అమ్మ ఒక ఆణిముత్యం లాంటి చక్కటి అలనాటి సినిమా చుసినట్లుగా ఉంది అమ్మ
Super memories kadha madam sireeshasreenivas6220 hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na
Aunu sireeshasreenivas6220 me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me
అమ్మ మీరు అంటే చాలా అభిమానం అమ్మ ❤❤❤ మీరు మాట్లాడుతూ ఉంటై చాలా బాగుంది అమ్మ ఫోటోలు బాగుంది 🥰🥰
Super photos kadha madam sudharanig810 hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na
సూపర్ అమ్మ మీరు నిజాయితీగా భలే చెప్పారు 👌👌💖💖
Ayyoo same maa life kooda anthe
Chaala goppa natulu meeru , mee maatalu, anubhavaalu ee tharam vaallaki entho avasaram.
Namaste ramapraba amma meeru chaala manchi vishayaalu share chestaaru thanks amma
Tq sooooo much Amma చాలా విలువైన విషయాలు చెప్పారు
మనం ఎప్పుడన్నా ఎక్కడైనా కలవాలి.అందరం రమాప్రభ గారు.
Super memories kadha madam rajeshvarig3780 hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na
Amma miru బాగుండాలి amma 🙌🙌💯🕉☪️✝️🌹🌹🌹🌹👌👌👌
Mom yeepadi erukergal sai Appa thunay God bless you and your family ✊✊✊
Amma mi matalu oka jala prawaham lantivi,such a great words amma
Namaskaram amma.meru ilage aarogyanga undaali.maku inka me generation ki sambandhinchina valla vedios and photos unte chupinchandi.ilanti pata gnapakaalu chupinche varu evaru leru.meru chala great amma.
అమ్మా నిన్న నేను ఇద్దరమ్మాయిలు చూసా ఇదివరకు కూడా చూసా అందులో మీ అమాయకమైన మొహం తో గుడ్ మార్నింగ్ అక్క అంటూంటారు. ఆ పాత్రలో వొదిగి పోయారు.సూర్యకాంతం అమ్మా డబ్బు కాజేసినది చూసి తిరిగి వాణిశ్రీ గారి పెట్టెలో పెట్టీ గుడ్ మార్నింగ్ అక్క అంటూ మీరు చేసిన నటన అద్భుతం.
Very nice information sharing madam. Have a nice day 😊
Sairam Amma yeka unnaru. chala thaggi poyaru. Roju video pettandi Amma. Ee video chala bagundhi. Swamy's blessings always with you Amma.
🙏🙏🙏💐✨✨✨memories బాగున్నాయి అమ్మ
Thank you so much for your lovely memories 🎉🎉🎉
Miiru super amma🙂🙏
Mom happy pongal Sai appa thunay God bless you and your family 👍👍👍👍🌹🌹🌹🌹🌹💐💐💐🙏
🌻Pushpa.kk. romba nandrimaa ungallukkum adhe vaazhthukkall🔱🤲sai ram🤲🔱😊
✊✊✊✊✊
Mee videos chustunte jivitham mida oka avagahana vastundi, meeru bagundali untaru.
🌻Kumari.. 🤲🙏🔱😀🤗
మన జ్ఞాపకాలు మనల్ని refresh చేస్తాయి కదా అమ్మ
Super memories kadha sireeshasreenivas6220 hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na
Aunu sireeshasreenivas6220 me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me
Chala bagunnayi mee guruthulu
😊amma I love you maa sweet memories such good photos
great memory amma 🙏🙏🙏
అమ్మ మీరెంత మంచివారో మీ తోటివారు తో మీ అనుబంధం ఎలా ఉండేదో మీ తీయటి జ్ఞాపకాల లోకము లోని కి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళేరు మీ తమ్ముడి పెళ్లి అప్పుడు ఐనా ఇప్పుడు ఐనట్లే మమ్మల్ని కూడా ఆ పెళ్ళి కి పిలిచి నట్లు గా తీయటి అనుభూతిని కలిగించారు నా అభి మాన నటుల్ని చూసే అవకాశాన్ని ఇచ్చేరు రియల్ గా అనిపించింది ఇంకా మీ తో కలవాలని వున్నాది అమ్మ ఆ అవకాశాన్ని ఎప్పుడు ఇస్తారు (మాది ఒరిస్సా) మీ ఫోన్ నెంబర్ నెంబర్ ఇవ్వండి అమ్మ 🙏
🌻boinaaa.thanksmaa mee abhimaanaaniki😊🔱sairam🔱🪷
Asalu ila clrity ga matladalante entha anubhavam kavlo amma, really clear crystal words❤
Super memories kadha madam sravanibandanapudi2630 hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na
@vardhanreddynani803🤭🤗😃🤣👌😅😃🔱sairam🔱
అమ్మ నమస్కారం 🙏🙏🙏🙏🌼🌼🌸🌸🌸🌺🌺🌺💐💐💐రాజు హైదరాబాద్
Mom super photos old is gold
Ramaprabha gaaru.. You are always great.
ఒకసారి నేను గుంటూరు వెళుతుంటే జన్మభూమి లో రమా ప్రభ గారు ఎక్కారు.నేను ఆవిడ ను పలకరించాను. ఎంత బాగా రిసీవ్ చేసుకుని తెలిసిన వాళ్ళు మాట్లాడినట్లు చాలా బాగా పలకరించారు.ఎంత ఆశ్చర్యం వేసిందో రమాప్రభ గారూ అలా పలకరిస్తే❤
Nijam eppudu nijame......mee anubhavaalu meeke telusu, kastamaina, sukhamaina.....satyam entamandi abaddalu cheppina, satyam satyame kada. Avi meeru kalisi spend chesaru ante, ade nijam. Meeru great Mam🤗👍🙏✌️👌👏
🌻Sai shardha😊🤲🔱🙏
Chala manchi visayalu chala bagunnai ammagaru aa rojulu కళ్ళకి katttinatlu chupincharu 🎉🎉🎉
రమాప్రభగారు మంచి మెమరీస్ షేర్ చేసారు.ఆల్బమ్ లోని చాలా మంది అతిధులు మనకు కూడా తెలిసినవారే కావడం వల్ల ఇంట్రెస్టింగ్ గా వుంది.
Great u medam great memorieash🎉❤
Amma ramaprabhagaru meeru arogyanga santoshanga challaga undali🙏🙏🙏🙏
Very happy Amma...💐🤗
Adbhutham amma... yentha andham ga vunnaaro appudu❤ meeru anni yethulu choosaaru kabatte ippudu mee gurinchi yemee theleeni vaallu maatlaadithe meeku navvu vasthundhi... chaaala correct ga cheppaaru oka maata... yevari nijaalu vaallaki maatrame thelusthaay
Amma innalla mee episodes lo this is🥰🥰🥰🎉🎉🎉🎉❤❤❤u 🙏🙏🙏🙏we 💖💖💖c🎉🎉🎉🎉to my💞 amma🙏🙏
Amma great & very inspiring 💚