జనరేటర్ నుంచి న్యూట్రల్ తీసుకోకపోతే మనం నిత్యం వాడుకునే న్యూట్రల్ ఎప్పుడైనా అనుకోని సంఘటనల వల్ల ఫీజ్ కొట్టేస్తే అప్పుడు మనం జనరేటర్ వాడినా సప్లై అనేది వస్తుంది కానీ గృహోపకరణాలు పనిచేయవు
new youtubers కి మరియు రైతు సోదరులకు ఉపయోగపడే మోటార్ సమస్యలకు పరిష్కారాలు మనం ఇంట్లో ఉపయోగించే విద్యుత్ పరికరాలు..పనిచేసే విదానం జాగ్రత్తలు అందిస్తున్నా... సపోర్ట్ చేయండి...
Subramanian sir I am 70yr communication Technician from Bombay Tel I wish if I am your you I would have come to help you to guide the people further more in what you are helping May God bless you and your profession and family thanks
సార్ మీరు చాలా వివరంగా చెప్పారు 🙏🏻🙏🏻కానీ నాకు ఒక చిన్న సందేహం సార్ బలుపు పెష్ మరియు నుట్రల్ వైర్లు రెండు స్విచ్ కి ఎలా కనెక్షన్ చేయాలి అనేది కొంచెం అర్థం కావడం లేదు సార్|| బలుపు వైర్ స్విచ్ కి కనెక్షన్ ఇచ్చేటప్పుడు పెష్ పైర్ ఒక్కటే ఈస్థారు ఇది ఎలా సార్|| బలుపు దగ్గర రెండు వైర్లు ఉంటాయి కానీ స్విచ్ దగ్గర పెష్ వైర్ ఒకటి మాత్రమే ఉంటుంది ఇది ఎలా సార్
బల్బు నుండి వచ్చే న్యూట్రల్ అవ్వచ్చు ఫ్యాన్ నుండి వచ్చే న్యూట్రల్ అలాగే ఆ రూమ్ లో ఉన్న న్యూట్రల్ అన్ని కలిపి ఒకటే జాయింట్ గా కలిపి ఉంచుతారు బ్రదర్ న్యూట్రల్ ఎప్పుడు డైరెక్ట్ గా ఉంటుంది ఫేస్ ఒక్కటే స్విచ్ నుండి కంట్రోల్ గా వస్తుంది
brother...ma house ki electrical work chestunna .....naku konni suggestions evvandi.. maadhi 1 portion with 3 rooms.....vaka pipe run chesaru motham anni 3 rooms ki ...wiring each room ki seperate ga evvala leka loooping cheyyala. inko doubts entabte kitchen lo Fridge ki seperate wire veyyala lekunte room 3 kotchen wire loop lo vadacha?
3 రూమ్స్ కి సపరేట్గా మెయిన్స్ లాగాలి అలాగే కిచెన్ కూడా సపరేట్ మెన్స్ లాగాలి బ్రదర్ వైర్లు జాయింట్ కొట్టకూడదు ప్రాబ్లమ్స్ వస్తాయి లేదు నార్మల్ హౌస్ అనుకుంటే చేయొచ్చు ఈ వీడియో చూడండి 👇ua-cam.com/video/W4ot5-XL--Q/v-deo.html
@@electricaltelugu please brother okkasari ua-cam.com/video/7pL_P5q_y0g/v-deo.html ee vedio chudandi......naku mevi jnka theory calculation chesi confunsion vachindhi......wires yevi loooping vadalo leka direct ga veyyala ani
Anna selling fan problem unte direct connect echina swt on cheste fan thirgu thundi kodi sepatiki mcb trip avthundi winding prblm ha condenser problem ha plz let me know bro
Kinda nunchi vachina generatare 2.5 mainsku control lekunda direct accl ku echavu anduku bro accl lo generatare mains ku single MCB petti neutral direct chesi Dani avutput nunchi accl ku connection Este yemaina short circuit aina MCB trip avuthundi kada bro
వెరీ వెరీ థ్యాంక్స్ అన్నయ్య.. కొత్తగా నేర్చుకునే మాలాంటి వాళ్లకు మీ విధానం చాలా బాగుంది అన్నయ్య.
Ni videos chusthe chaalu work vachesthadhi bro...❤️❤️
చాలా వివరంగా చెప్పారు.... మీ ప్రతీ వీడియో ఒక పాఠంలాగా నేను నేర్చుకుంటున్న.... థాంక్స్ యు సార్...
Chala chakkaga chepparu bro.
ధన్యవాదములు. 🙏🙏🙏🙏
Sooper clarity gaa chepthunnav anna naaa జీవితం నీ video's తోనే start avthundani అనుకుంటున్న అన్న...
జనరేటర్ నుంచి న్యూట్రల్ తీసుకోకపోతే మనం నిత్యం వాడుకునే న్యూట్రల్ ఎప్పుడైనా అనుకోని సంఘటనల వల్ల ఫీజ్ కొట్టేస్తే అప్పుడు మనం జనరేటర్ వాడినా సప్లై అనేది వస్తుంది కానీ గృహోపకరణాలు పనిచేయవు
Meeru explain chese vidhanam chaala bhagundi, meeru ilanti videos chaala cheyali. Dheenitho paatu parts prices cheppandi plz
Nuv super anna, opika ekkuvaa baga undi...
All ur video's i see so i got a more knowledge with ur video's tq u so much sir
Brother ne number evadi
చాలా బాగుంది brother , మీరు ఇంకా మంచి వీడియోలు తీయాలని కోరుతున్నా. Good
బ్రహ్మాండంగా చేసావు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యూ
Very yousefull brother Telugu electrical chala bagundi
Really good information brother
మీరు వైరింగ్ గురించి చాలా బాగా చెప్తున్నారు అన్న
new youtubers కి మరియు రైతు సోదరులకు ఉపయోగపడే మోటార్ సమస్యలకు పరిష్కారాలు మనం ఇంట్లో ఉపయోగించే విద్యుత్ పరికరాలు..పనిచేసే విదానం జాగ్రత్తలు అందిస్తున్నా... సపోర్ట్ చేయండి...
అద్భుతంగా ఉంది అన్న
కృతజ్ఞుడిని
Super explain bro panel board gurinchi video cheyandi bro
Anna okasari naa channel ni chudandi please
Mee phone number comment box lo pampandi bro
7032404468
Mee Chanel prathi roju chustanu bro
Super brother మాకు అర్ధమయ్యే విధంగా మీరు చాలా ఓపికతో వీడియోస్ చేస్తున్నారు TQ
Chala thanka anna manchi informaction estunavu
Big fan of you bro.. thanks a lot
Subramanian sir I am 70yr communication Technician from Bombay Tel I wish if I am your you I would have come to help you to guide the people further more in what you are helping May God bless you and your profession and family thanks
Supar ga chepavu annaya i like u
Super mcb board Anna l like you work bro
Nice bro me videos chala baga huntaya brother
Very nice superb explanation
super Anna Chala baga cheyppavu
చాలా కష్టపడుతున్నారు👌👌👌
Super cheppirru bro thanks
Super bro baga cheppav
సార్ మీరు చాలా వివరంగా చెప్పారు 🙏🏻🙏🏻కానీ నాకు ఒక చిన్న సందేహం సార్ బలుపు పెష్ మరియు నుట్రల్ వైర్లు రెండు స్విచ్ కి ఎలా కనెక్షన్ చేయాలి అనేది కొంచెం అర్థం కావడం లేదు సార్|| బలుపు వైర్ స్విచ్ కి కనెక్షన్ ఇచ్చేటప్పుడు పెష్ పైర్ ఒక్కటే ఈస్థారు ఇది ఎలా సార్|| బలుపు దగ్గర రెండు వైర్లు ఉంటాయి కానీ స్విచ్ దగ్గర పెష్ వైర్ ఒకటి మాత్రమే ఉంటుంది ఇది ఎలా సార్
బల్బు నుండి వచ్చే న్యూట్రల్ అవ్వచ్చు ఫ్యాన్ నుండి వచ్చే న్యూట్రల్ అలాగే ఆ రూమ్ లో ఉన్న న్యూట్రల్ అన్ని కలిపి ఒకటే జాయింట్ గా కలిపి ఉంచుతారు బ్రదర్ న్యూట్రల్ ఎప్పుడు డైరెక్ట్ గా ఉంటుంది ఫేస్ ఒక్కటే స్విచ్ నుండి కంట్రోల్ గా వస్తుంది
Thank you sir
Super subramanyam annnya
సార్ మీరు చాలా వివరంగా చెప్పారు 🙏🙏 చిన్న సందేహం సార్ అన్నీ రూముల నుండి అన్ని వైర్లు ఎలా లాగారు కొంచం వివరంగా చెప్పండి సార్ ప్లీస్
Anna super message.good.
Changeover gurinchi video cheyyu Annayya.....migatha antha artham ayndhi ..👍👍👍
👇ua-cam.com/video/ihpt0jbqkTM/v-deo.html
hai.anna hange over gurinchi cleritiga oka vidio cheyi.
Excellent excellent super good video brother
TQ subramanyam anna
సూపర్ బాయ్య
Super Anna 👍
NICE BRO.................
Nice information bayya.. thank you..🤝🤝
Annaya accl ku mains genrater load mains isolater input nunchi evvala leka avutput nunchi evvala cheppandi annaya please
Very talented person 💥
Good help full videos
Nice bro well job👍
Change over switch gurinchi cheppandi annaya handle
👇ua-cam.com/video/ihpt0jbqkTM/v-deo.html
చేంజ్ అవర్ గురించి ఒక వీడియో చేయండి
Super👌👌👌👌 anna
Super Anna Tq so much Anna 🙏🙏🙏
very usefull information sr
అన్న 👌👌👌ఫోన్ నెంబర్ సెండ్ మీ
Nice explanation bro
Perfect💯
చాలా బాగుంది
Anna nu super 🙏🙏🙏🙏🙏
Anna Namaste.
Zenretar wairing nutal kuda separet ravali kadha Anna garu
Super bro nuvvu
Super explain bro...
Anna nenu new electrician... electrical point count ela cheyyali and cost entha anedi okasari cheppandi plz..
Change over gurinchi oka video chey anna
జనరేటర్ వైరింగ్ ఫుల్ గా చూపించువా అన్న
Super 👍👋🙏👏💐
Super bro thankyou
brother...ma house ki electrical work chestunna .....naku konni suggestions evvandi..
maadhi 1 portion with 3 rooms.....vaka pipe run chesaru motham anni 3 rooms ki ...wiring each room ki seperate ga evvala leka loooping cheyyala.
inko doubts entabte kitchen lo Fridge ki seperate wire veyyala lekunte room 3 kotchen wire loop lo vadacha?
3 రూమ్స్ కి సపరేట్గా మెయిన్స్ లాగాలి అలాగే కిచెన్ కూడా సపరేట్ మెన్స్ లాగాలి బ్రదర్ వైర్లు జాయింట్ కొట్టకూడదు ప్రాబ్లమ్స్ వస్తాయి లేదు నార్మల్ హౌస్ అనుకుంటే చేయొచ్చు ఈ వీడియో చూడండి 👇ua-cam.com/video/W4ot5-XL--Q/v-deo.html
@@electricaltelugu mains ok brother...neutral anedhi loops vadeyocha annitiki common ga......neutral gurinchi cheppandi
@@electricaltelugu earth lu kuda looping vadacha brother
@@electricaltelugu please brother okkasari ua-cam.com/video/7pL_P5q_y0g/v-deo.html ee vedio chudandi......naku mevi jnka theory calculation chesi confunsion vachindhi......wires yevi loooping vadalo leka direct ga veyyala ani
Super bayya
Anna 3phase wiring ante ac ani oka face meda bed rooms oka phase meda gresaer oka face meda vesukovala
Tammudu na name nageswararao Nenu gatamu lo election chesanu
Superb anna
👌👌👌👌❤💟👌👌👌👌
Superb Bro
super bro
Anna naku inverter , ups la gurunchi chala douts unnai plz konchem types inverter and ups wiring cheppandi
Super video
Super
Bro mee videos anni nenu chustha boards to dp box wiring clarity gaa chepparaa please
Bro 3 phase r y b ekkada nunchi theesuku vacharu chepparaa
Anna selling fan problem unte direct connect echina swt on cheste fan thirgu thundi kodi sepatiki mcb trip avthundi winding prblm ha condenser problem ha plz let me know bro
Subramanyam garu namaskaram singil pol m c b 20 wts ku 2 ceiling fanlu 4 balbulu 1tubu1tv 1ti singil peas 50hp motar kanekt evva vacha
Each point ki MCB compulsory connect cheyala? Change over ki MCB connect cheyadam enduku directga phaseki connect cheyocha kada?
MCB veyakapothe DP main switch khalipothayi
Good Explain
Anna 16A kuda veyochu kudha lightski
Nice work.bro
Super Anna
Sir, change over dagara generator phase, supply phase common chesara
Nice annayya
Nice video Anna
Anna 3phase mater ani wattas datithe vesukovali cheputhara koncham
Good work
Main supply neutral lo DG set neutral common chaichaa bro...in case isolator open lo unchitea return phase vastundi kada bro
Reply me bro
Per load capacity change over switch
Bro Inkoka dout auto or manval
Ante yemito cheppandi
Type of Db's oka video cheyyande
Nice Sir me video's
Supper
good video
Genrater wire blue kada bro yeddi nijamo cheppandi bro
బ్లూ అయిన ఎల్లో కలర్ అయినా మన దగ్గర ఉన్న దాన్ని బట్టి, మొత్తం కలర్ కోడ్ కావాలి అనుకుంటే పని చేయలేము బ్రో
Accl lo mains ku supply yekkanunchi evvalo cheppandi bro
Super Anna,,,👍👍🙏👌👌Mee native akkada,,,!?
విజయవాడ బ్రో
Kinda nunchi vachina generatare 2.5 mainsku control lekunda direct accl ku echavu anduku bro accl lo generatare mains ku single MCB petti neutral direct chesi Dani avutput nunchi accl ku connection Este yemaina short circuit aina MCB trip avuthundi kada bro
Hello guru ji,
Ippudu maa apartment flat unna mains board nu unna daggara nunchi side wall ku marchalante em cheyyali
Ya voltage ki yanta guage wire vadali and wire guage antay emiti ani oka vedio teandi anna
Tq bro.. Chiill
Anna new house ki 1.0 and1.5 veyochha
Small doubt bro
Isolator badhulu MCB vaadocha?
I have this doubt from very long time
Anna oka switch ki rendu led 45w bulbs parallel ga connection cheyocha?
ఇవ్వొచ్చు బ్రదర్