Samastamu sadhyame (సమస్తము సాధ్యమే) christian worship song |sireesha bhagavatula | Apostle Issac

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Samastamu sadhyame (సమస్తము సాధ్యమే) Telugu christian worship songs 2022 || sireesha bhagavatula | Apostle Isaac | KJW Prem
    నీకు అసాధ్యము ఏది లేదు సమస్తము సాధ్యమే
    అన్ని సాధ్యమే నీకు అన్ని సాధ్యమే
    నీకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమే
    అన్ని సాధ్యమే అన్ని సాధ్యమే
    అగాధ జలముల మధ్యలో ఆరిన నేలను చేసావు
    ఆ మట్టిని తీసి మనిషిని చేసి నీ ఊపిరినే పోశావు
    నీదు జనముల ముందర ఎఱ్ఱసముద్రము చీల్చవు
    ఆ సంద్రం నడుమ ప్రజలను నడిపి నీదు రక్షణ చూపావు
    యెర్దనును దాటించావు యెరికో గోడను కూల్చవు
    ఆ కనాను దేశం స్వాధీన పరచి నీదు మహిమను చూపావు
    Lyrics Tune & Producer : Apostle. Isaac kalapala
    Music : Bro.KJW.Prem
    Vocals : Sireesha Bhagavathula
    Visuals : Nani ( Yedidyah Pictures ) 9515954474
    Special Thanks To : Bro. Timothy Vemulapalli
    .
    .
    .
    My Songs list :
    Ontari vela song:
    ⬇️ • Ontari vela (ఒంటరి వేళ...
    Thandri naa thandri:
    ⬇️ • Thandri naa thandri (త...
    Sarva srustikartha nedu:
    ⬇️ • TELUGU CHRISTMAS SONG ...
    Asadhyamu edhi ledhu:
    ⬇️ • Samastamu sadhyame (సమ...
    * మీ ప్రార్థనా అవసరతలు తెలియజేయుటకు
    * మీ అమూల్యమైన కానుకలు పంపుటకు
    Google pay / Phone pay
    6305376810
    APOSTLE ISSAKU KALAPALA
    PARALOKAPU GAVINI MINISTRIES
    BHADRACHALAM & KOTHAGUDEM
    CELL NO : +916305376810
    Video covers:
    new christian songs 2022 telugu
    telugu worship songs christian with lyrics
    latest christian songs 2023 telugu
    latest telugu christian worship songs 2023
    LIKE / SHERE / SUBSCRIBE
    #teluguchristiansongs
    #worshipsongs
    #femalesongs
    #hearttouchingsongs
    * మీ ప్రార్థనా అవసరతలు తెలియజేయుటకు
    * మీ అమూల్యమైన కానుకలు పంపుటకు
    Google pay / Phone pay
    6305376810
    APOSTLE ISSAKU KALAPALA
    PARALOKAPU GAVINI MINISTRIES
    BHADRACHALAM & KOTHAGUDEM
    CELL NO : +916305376810

КОМЕНТАРІ • 171

  • @paralokapugavinimelodies
    @paralokapugavinimelodies  3 місяці тому +9

    నీకసాధ్యము ఏదిలేదు - సమస్తము సాధ్యమే (2)
    అన్నీ సాధ్యమే నీకన్నీ సాధ్యమే
    నీకసాధ్యము ఏదిలేదు - సమస్తము సాధ్యమే
    అన్నీ సాధ్యమే నీకన్నీ సాధ్యమే
    నీకసాధ్యము ఏదిలేదు - సమస్తము సాధ్యమే
    అగాధ జలముల మధ్యన ఆరిన నేలను చేసావు (2)
    ఆ మట్టిని తీసి మనిషిని చేసి నీ ఊపిరి నే పోసావు (2)
    ''అన్నీ''
    నీదు ప్రజల ముందర ఎర్ర సముద్రము చీల్చావు (2)
    ఆ సంద్రం నడుమ ప్రజలను నడిపి నీదు రక్షణ చూపావు (2)
    ''అన్నీ''
    యోర్దానును దాటించావు ఎరికో గోడలు కూల్చావు (2)
    ఆ కానాను దేశం స్వాధీనపరిచి నీదు మహిమను చూపావు (2). ''అన్నీ''

  • @suryachakram229
    @suryachakram229 6 місяців тому +1

    దేవునిలో అన్ని సాధ్యమే

  • @paralokapugavinimelodies
    @paralokapugavinimelodies  Рік тому +20

    అందరికీ వందనాలు మా ఈ చానెల్ లో దేవునిని ఆరాధించుటకు అనేకమైన పాటలు విడుదల చేస్తునాము ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేసాము ఇంకా పది పాటలు రిలీజ్ కి సిద్ధంగా వున్నాయి ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొంత మంది ప్రముఖుల తో పాడించబోతున్నాము ఈ పాటలన్నీ కూడా మీ ఆత్మీయ అభివృద్ధి కి ఉపయోగపడాలి అని నా అభిలాష మా పాటలన్నీ మీ ముందుకు రావాలి అంటే మీ వంతుగా చానెల్ ను (సబ్స్ క్రైబ్) చేయండి లైక్ &కామెంట్ చేయండి మీ సహోదరుడు ఇస్సాకు కలపాల

    • @lakshmisandy4087
      @lakshmisandy4087 Рік тому

      🙏🙏🙏👌👌👌💐💐💐

    • @jokermandhiravaadhi5301
      @jokermandhiravaadhi5301 Рік тому

      |

    • @prameelad6379
      @prameelad6379 Рік тому

      Anna track pettandi please

    • @Bujji668
      @Bujji668 10 місяців тому

      ఇలాంటి ఫాస్ట్ సాంగ్స్ చర్చిలో పాడటానికి బాగుంటాయి ❤ ఉజ్జీవంగా చర్చిలో దేవుని ఆరాధించటానికి బాగుంటాయి❤

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому +2

    సకల జనుల కోసం మూగ జీవులు పక్షులు కోసం తీయని ఫలములు నీడను ఇచ్చే పళ్ళ చెట్లు మొక్కలు ఎక్కువగా పెంచండి దేవుని కృప దొరుకుతుంది పేదలకు ఆహారం దుస్తులు ఇవ్వండి దేవుని కృప దొరుకుతుంది నీరు దేవుని కృపా వరము నీటిని కలుషితం కాకుండా చూడండి దేవుని కృప దొరుకుతుంది

  • @Pangirajeshpeddapadu143
    @Pangirajeshpeddapadu143 Рік тому +7

    అవును మన దేవునికి అన్ని సాధ్యమే ,,,,దేవునికి మహిమ కలుగును గాక

  • @Timothyvemulapally
    @Timothyvemulapally Рік тому +8

    excellent lyrics❤️❤️❤️
    wow wonderful visuals🎇🎇🎇👏👏👏
    superb music🎹🎹🎹no words
    really praise to god🙌🙌🙌🙌
    congrats all🌹🌹🌹

  • @korrakrishna2661
    @korrakrishna2661 Рік тому +2

    చాలా చాలా బాగుంది...... మంచి ఆత్మీయంగా ఉంది.... హుషారుగా ఉంది........ చాలా చాలా హృదయ పూర్వక ధన్యవాదాలు.... సిస్టర్

  • @SivajyothiBolladi
    @SivajyothiBolladi 4 місяці тому

    చాలా బాగా పాడారు సిస్టర్ 🎉🎉🙏🙏🙏

  • @YekullaPoorna
    @YekullaPoorna 2 місяці тому

    Wow super ga undhi song 🎉🎉❤❤❤❤

  • @devsinghprathibha4934
    @devsinghprathibha4934 Рік тому +1

    Supar songs 👌👌👌👌👌🛐✝️🛐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 amen 💞💞💞💞💞💞

  • @marribhaskar7312
    @marribhaskar7312 Рік тому +13

    సంగీతం, స్వరం, రాగం, మరియు పాట అర్ధం చాల చాల అద్భుతముగా ఉన్నా యి అలాగె track కూడ పెట్టండి మీ యొక్క పరలోకపు గవిని పరిచర్య అంతటిని దేవుడు దీవించును గాక

    • @paralokapugavinimelodies
      @paralokapugavinimelodies  Рік тому +2

      Thankyou sir తప్పకుండా ట్రాక్ కూడా అప్లోడ్ చేస్తాము

    • @mightysongs9490
      @mightysongs9490 10 місяців тому +1

      😂🎉❤❤🎉😂😂 super courageous song

    • @mightysongs9490
      @mightysongs9490 10 місяців тому +1

      Encouragement 🎵 faith increased by this song

    • @sharath4408
      @sharath4408 5 місяців тому

      Glory to God 🎉

    • @bhavanib4582
      @bhavanib4582 3 місяці тому

      Lyrics pettandi please

  • @jedidiahm3670
    @jedidiahm3670 10 місяців тому +1

    PRAISE THE LORD NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🫶🤝🙌🧎💅✝️🛐⛪👋🙏🙇👏🤲

  • @user-nt2ro5sy9q
    @user-nt2ro5sy9q 11 місяців тому +3

    ఇస్సాకు పాస్టర్ గారి పాటలు ఆత్మీయంగా వుంటాయి వాక్యానుసరంగా వుంటాయి ఆయన వాక్యం వీడియో లు కూడా పెట్టండి

  • @jessyjasmin9585
    @jessyjasmin9585 Рік тому +2

    వెరీ నైస్ సాంగ్ బ్రదర్ చాలా బాగుంది మా పిల్లలు కూడా బాగా పాడుతున్నారు ఈ సాంగ్ నీ మరిన్నీ సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను దేవుడు మీ పరిచర్యను దీవించును గాక 👌👌👌

  • @VeeraiahVeeraiah-ko2nr
    @VeeraiahVeeraiah-ko2nr 7 місяців тому

    Sireesha garu mi voice super👌.song kuda chala bavundi💓💓💓💓💞💞💖

  • @durgaprasadlanka4245
    @durgaprasadlanka4245 Рік тому +2

    andariki prabhuni perata vandanalu track kuda pettandi plss plsss

  • @jainleese8574
    @jainleese8574 Рік тому

    மகளே இயேசு இன்னும் உன்னை ஆசிர்வதிப்பா

  • @kanamainasrikanth5898
    @kanamainasrikanth5898 Рік тому +1

    Praisa the lord sistar 🙏🙏

  • @angelchinnuusha6293
    @angelchinnuusha6293 Рік тому +2

    దేవునికి మహిమ కలుగును గాక......nice song

  • @salmonnallamothu7765
    @salmonnallamothu7765 Рік тому

    Sirsha garu Chala Chala Baga padaru avunu devuniki samastmu sadyame devudu ninnu me voice Ni divinchunu gaka amen

  • @prakashjanipelli9335
    @prakashjanipelli9335 Рік тому

    Devuni Namamunaku Mahima Kalugunu Gaka

  • @adnanrashid5354
    @adnanrashid5354 Рік тому +1

    wao what a song and sireesha naled it!

  • @user-yi5ru5xd3o
    @user-yi5ru5xd3o 8 місяців тому

    Akka mee songs chala baguntayi voice super

  • @kgskumari
    @kgskumari 9 місяців тому

    Excellent song. God bless always your team. ☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️

  • @kejiyakarri2038
    @kejiyakarri2038 Рік тому

    Nyc song meru chala baga padutunnaru akka 🙏🏻🙏🏻🙏🏻 god bless you

  • @seethamahalakshmi5023
    @seethamahalakshmi5023 Рік тому

    వన పరలోకపు తండ్రి కి అన్నీ సాధ్యమే సమస్తము సాధ్యమే చాలా చక్కగా పాడారమ్మ ప్రైస్ లార్డ్

  • @shaikrafi8933
    @shaikrafi8933 Рік тому +1

    Super 👌👌👌👌🙏

  • @jyothibathula7434
    @jyothibathula7434 9 місяців тому

    Praise the lord sister 🙏your voice super your song all excellent

  • @gemmelirameshbabu3810
    @gemmelirameshbabu3810 Рік тому

    👌💞👍🥀💓సింగర్. రైటర్ &music 💗💗all god bless you💓💓

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 8 місяців тому +2

    సమస్తము సాధ్యమమే

  • @amenministry1525
    @amenministry1525 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏 Golry to God very nice song Golry to God Jesus God praise the lord very very nice song Golry

  • @sravaniinampudi1656
    @sravaniinampudi1656 Рік тому

    All glory to God amen hallelujah devuniki strotram ayananiki asadhyamainadhi adhi ledhu hallelujah devuniki strotram

  • @praveenkorva6799
    @praveenkorva6799 Рік тому

    Price the lord amin the lord amin the lord

  • @bodasomayaji6300
    @bodasomayaji6300 Рік тому

    Super song

  • @ksamvijayww6344
    @ksamvijayww6344 Рік тому +1

    Best performance by Shireesha sistet
    Praise the GOD

  • @durgaisukapatla3695
    @durgaisukapatla3695 Рік тому

    Supar song

  • @jyothiboyalapalli826
    @jyothiboyalapalli826 6 місяців тому

    Super song 🙏

  • @user-xd7ht4wy2y
    @user-xd7ht4wy2y Рік тому +1

    Praise the Lord anna supar song ❤God bless you🙏

  • @DavidVeear-xo6zq
    @DavidVeear-xo6zq Рік тому

    YeshuaMessiha I love you 💞

  • @sandyasandya5199
    @sandyasandya5199 Рік тому

    Nice song

  • @gemmelirameshbabu3810
    @gemmelirameshbabu3810 Рік тому

    So nice song

  • @madasunirmala298
    @madasunirmala298 Рік тому

    Super ga song padaru sister God bless you

  • @nrkraju4885
    @nrkraju4885 Рік тому

    Super songs

  • @DevendraKeshapogu-mv5yg
    @DevendraKeshapogu-mv5yg Рік тому +1

    🙏🙏🙏🙏🙏 super ...song.sister.please track pettandi

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 9 місяців тому +1

    Very true. Nothing is impossible for our Lord . Beautifully sungby sireesha. Background of everything what Our lord did to the mankind showing, with him everything is possible is mind blowing.❤

  • @__ManiMani__7283
    @__ManiMani__7283 Рік тому +1

    PRAISE THE LORD SISTER 😇🎉
    Nice song sister 😇🥳🥳

  • @user-fu1th8mm4l
    @user-fu1th8mm4l 11 місяців тому

    ❤❤❤ మీరు పాడి సాంగ్స్ అన్నీ బాగున్నాయి

  • @KorraJayaraj
    @KorraJayaraj 9 місяців тому

    Amen 🙏 🤝

  • @SatishRavada
    @SatishRavada Рік тому

    👌Nice ✍🏻✍🏻🎤 🎹song 🙏.

  • @mahalakshmi8352
    @mahalakshmi8352 Рік тому

    Yes Lord anni sadyme yesayya

  • @sumalathaseepelly6815
    @sumalathaseepelly6815 Рік тому

    Avnu dhevuniki samastamu sadyamu 🙏🙏🙏🙏

  • @nrkraju4885
    @nrkraju4885 Рік тому

    Super Music

  • @jairajjairaj7241
    @jairajjairaj7241 Рік тому

    Chala baga padavu Akka devuniki mahima kalugunu ga 🙇🙇😍

  • @sureshvooyaka2199
    @sureshvooyaka2199 Рік тому

    God bless you my dear wonderful song

  • @stephenraju1603
    @stephenraju1603 Рік тому

    Amen

  • @kommaraprasadkarunakumar2323

    Excellent

  • @munikumariandalamala9729
    @munikumariandalamala9729 Рік тому

    Super song akka

  • @thelivingwatertelugu
    @thelivingwatertelugu Рік тому

    Nice brother God bless you

  • @balakumarijesussongsjesuss2474

    Nice song God blees you all

  • @pendelanissy
    @pendelanissy Рік тому

    Devudi ki Anni sadhyame ... praise the lord 🙏🙏 akka

  • @nludiya4140
    @nludiya4140 Рік тому

    super anna song 🙏🙏🙏❤️❤️❤️❤️

  • @manjularani3972
    @manjularani3972 Рік тому

    Songs lo devuni vakyam kanipisthundhi....chaala dhanyawadhalu 🙏.. praise the LORD

  • @chinnainakoti9542
    @chinnainakoti9542 Рік тому

    Super singing.exlent music and lyrics.congratuletions.glory to God

  • @santhipriya4886
    @santhipriya4886 Рік тому

    Excellent lyrics 👍

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 11 місяців тому

    Praise the Lord good song

  • @bademraju4280
    @bademraju4280 Місяць тому

    Tomorrow can I get the track ? Such a wonderful song ❤️❤️

  • @naveenkumarkakani4805
    @naveenkumarkakani4805 Рік тому

    Awesome songs ànnaiah 🙌👌

  • @joshjosh5124
    @joshjosh5124 Рік тому +1

    All Glory to God

  • @BABU-nx5zw
    @BABU-nx5zw Рік тому

    Praise the Lord
    Excellent song sister &group numbers god bless you.

  • @WELLNESSCOACH11
    @WELLNESSCOACH11 Рік тому

    Super song wonderful music 🎶 praise the lord 😍

  • @padimallaranjesh4375
    @padimallaranjesh4375 Рік тому

    I like your voice sireesha 👍

  • @narayanarao8709
    @narayanarao8709 Рік тому

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 glory to God excellent song composition god blessed to all amen

  • @devikaruna9294
    @devikaruna9294 Рік тому

    Praise the lord Anna super song

  • @vasu7103
    @vasu7103 Рік тому +1

    Glory to God

  • @yesedevuduministries3561
    @yesedevuduministries3561 Рік тому

    Nice 🙌

  • @rajeshkorrapati4093
    @rajeshkorrapati4093 Рік тому

    Wonderful music❤❤

  • @rajuveer296
    @rajuveer296 Рік тому

    Wonderful song. God may bless us more and more as everything is absolutely possible for him.

  • @dhasuv9116
    @dhasuv9116 Рік тому

    Prise the lord brother song chala bagundi memu songs rasamu padagalara

  • @nutakkiprasad2614
    @nutakkiprasad2614 Рік тому

    ఈ పాట చాలా బాగుంది ఇంకా మరొక పాట పాడాలని కోరుకుంటున్నాం ఈ పాట పాడినోళ్ళకి వందనాలు ఆమెన్

    • @paralokapugavinimelodies
      @paralokapugavinimelodies  Рік тому

      కచ్చితంగా పాడిస్తాము ఇంకా చాలా మంచి పాటలు చేస్తున్నాము వందనాలు

  • @sorrysorry1544
    @sorrysorry1544 Рік тому

    God is great. BGM superb.

  • @sunitharanidondapati2358
    @sunitharanidondapati2358 Рік тому

    Excellent song ❤️❤️❤️

  • @lakshmisandy4087
    @lakshmisandy4087 Рік тому

    🙏🙏🙏👌👌👌💐💐💐

  • @kulamalapmrutunjayakpmurth2014

    Praise the Lord sister wonderful song

  • @mallepakalavanya8595
    @mallepakalavanya8595 Рік тому

    nice song sister
    tq

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 11 місяців тому

    Good all 🙏

  • @praveenbathula5599
    @praveenbathula5599 Рік тому

    Praise the lord akka

  • @ravibabupothumudi6797
    @ravibabupothumudi6797 Рік тому

    All Glory to jesus

  • @paidavenkatesh2154
    @paidavenkatesh2154 Рік тому

    👌

  • @balakishanpasham1623
    @balakishanpasham1623 Рік тому

    ❤❤❤ 🎉👍

  • @kishorevissampalli9708
    @kishorevissampalli9708 Рік тому

    Praise God🙏 Anna

  • @gnandakishore6401
    @gnandakishore6401 10 місяців тому

    ❤❤❤❤

  • @ppk2333
    @ppk2333 Рік тому

    Superrrrrrr song🙏

  • @rajukandra4153
    @rajukandra4153 Рік тому

    Wonderful song brother. nice

  • @prakashjanipelli9335
    @prakashjanipelli9335 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @MouniSri-w2y
    @MouniSri-w2y 4 місяці тому

    2:1

  • @kingsvoicegospelmusic682
    @kingsvoicegospelmusic682 Рік тому

    Very nice song pastor gaaru glory to god

  • @mounikakothapalli8727
    @mounikakothapalli8727 Рік тому

    ☦️🛐.......

  • @Heavenlykingvoice
    @Heavenlykingvoice Рік тому

    Awesome brother music and lyrics
    John moses from visakhapatnam

  • @madhucherry6249
    @madhucherry6249 Рік тому

    very nice song...give the lyrics please...

  • @manikumarmunakala8686
    @manikumarmunakala8686 Рік тому

    ❣️❣️❣️