sireesha bhagavatula || latest telugu christian songs 2022 || nee krupa nenemaina || Bro.Timothy

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @jesusworshipsongs3377
    @jesusworshipsongs3377 2 роки тому +225

    కృప గురించి ఇంత అద్భుతంగా ఏ లిరిసిస్ట్ వ్రాయలేదేమో అనిపించింది తిమోతి గారు. సాహిత్యము , సంగీతం అత్యద్భుతంగా ఉన్నాయి. God bless you తిమోతి గారు

  • @Jesus-bk6oe
    @Jesus-bk6oe 10 місяців тому +4

    ❤AMEN🙏😇

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 10 місяців тому +3

    ❤ good God bless you 🙏🙏🙏🙏

  • @daughterofrajaiah8077
    @daughterofrajaiah8077 Рік тому +313

    నీ కృప నేనేమైనా నీ కృపా నాకేమైన
    నికృప నేనితో ఉన్న నీ కృపా నేనిలా ఉన్న
    ఆదరించు దైవం నివు ఇమ్మానుయేలు దేవ
    ఆత్మభిషేకతైలం నాపై కురిపించవా
    ఆరాధించేదానయ్య నీ సన్నిధి చెరదనయ్య// 4//
    నిరతము నా ఆశ్రయము నీవే యేసయ్యా
    1.ఎన్నదగిన వాడానీ కానునేను
    మoటి పురుగు నేను
    నన్ను నన్నుగా ప్రేమించినా
    నిన్ను నేను మరిచాను
    2.అయినను నను విడలేదయ నీ కృపా
    చెంత చేరి చెలిమి కోరెను నీ కృపా
    ఆరాధించేదనయ్య నీ సన్నిధి చేరదనయ్య
    నీరతము నా ఆశ్రయము నివే యేసయ్యా
    // నీ కృపా నేనేమైనా//
    3.పరిశుద్ధుడనసలే కాను
    పుట్టుకతో పాపిని నేను
    పలియిoచని మోడుగ ఎదిగి
    దారితప్పి నే తిరిగాను
    అయినము నను మరువలేదయ్య నీ కృపా
    పరము విడిచి ప్రాణము పెట్టేను నీ కృపా
    //ఆరాధించేదనయ్య //4//
    //నిరతము నా ఆశ్రయము//
    //నీ కృపా నేనేమైనా//
    4.బ్రతుకు భారం అవుతున్న
    భద్యతలే నేను మరచినా
    నీ మాటలు వింటూనే
    విశ్వాసము చుపకుండిన
    అయిన నా చేయి పట్టెను నీ కృపా
    నడిపించి నను గెలిపించినది నీ కృపా
    // ఆరదించేదనయ్యా//4//
    //నిరతము నా ఆ శ్రయo //
    //నీ కృపా నేనేమైన//

  • @chandravathidharmavarapu4403
    @chandravathidharmavarapu4403 8 місяців тому +3

    Talli me voice super God bless you

  • @chandravathidharmavarapu4403
    @chandravathidharmavarapu4403 8 місяців тому +3

    Yes prisdalord tq

  • @RANKUMOGUDU999
    @RANKUMOGUDU999 10 місяців тому +3

    W0nder ful song sister

  • @busiprasannakumar2143
    @busiprasannakumar2143 9 місяців тому +2

    What a tone! God bless you thalli

  • @VenkulaBabu-yl3bv
    @VenkulaBabu-yl3bv 8 місяців тому +3

    Super, seister

  • @sagarnikki9535
    @sagarnikki9535 2 роки тому +22

    Ni krupa nenemaina
    Ni Krupa nakemaina
    Ni krupa nitho unna
    Ni krupa nenila unna (2)
    Aradhincchu dhaivam nivu emanuuelu Deva (2)
    AthaMabhisekathailam napai krupinchava
    ni sanidhi cheredhanaiya (4)
    Nirathamu na asrrayaam nivve asaya
    Charanam : anaaa dhagina vadini kanu Mati puruggu nenu
    Nannu nannuga preminchina ninu nenu marichannu (2)
    Ainnanu nanu vidaledhaya Ni krupa
    Chentha cheri Na chelimi Korenu Ni krupa (2)
    Aradhinchedhanaiya ni sanidhi cheredhanaiya (4)
    Nirathamu na asrrayaam nivve asaya
    Charanam:. Parisudhudanasalee kaanu
    Puttukatho papini neene
    Pallincchani moduga adhigi dharithappii nee thiriganu (2)
    Iynanu vidaledhaya Ni krupa
    Param vidichhi. Pranam petenu Ni krupa
    Aradhinchedhanaiya ni sanidhi cheredhanaiya (4)
    Nirathamu na asrrayaam nivve asaya
    Ni krupa nenemaina
    Ni krupa nakemaina
    Charam: brathuku bharamavuthunna
    Bhadhyathale nenu marachina
    Ni matalu vinttunne
    Visvasham chupakundinna
    Aynanu Naa cheyu pattenu Ni krupa
    Nadipinchi nanu gelipinchinadhi Ni krupa
    Aradhinchedhanaiya ni sanidhi cheredhanaiya (4)

    • @Timothyvemulapally
      @Timothyvemulapally  2 роки тому

      tq brother

    • @chandrikakanna7009
      @chandrikakanna7009 2 роки тому +1

      Superr akk song

    • @saidurgaanushanakkella3871
      @saidurgaanushanakkella3871 2 роки тому +1

      Praise the lord Annayya please Telugu lyrics petara song is very nice 👌 thank you for this song

    • @Timothyvemulapally
      @Timothyvemulapally  2 роки тому +3

      @@saidurgaanushanakkella3871 *ప :౼* నీకృప నేనేమైనా.....
      నీ కృప నాకేమైనా ...
      నీ కృప నీతో ఉన్నా....
      నీ కృప నేనిల ఉన్నా....
      ఆదరించు దైవం నీవు -ఇమ్మానుయేలు దేవా #2#
      ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా .....
      *అను . ప :౼ ఆరాధించెదనయ్య*
      *నీ సన్నిధి చేరెదనయ్య* #4#*
      *నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా*
      *" నీకృప నేనేమైనా "*
      *1 చర :-* ఎన్నదగిన వాడిని కాను -
      మంటి పురుగును నేను
      నన్ను నన్నుగ ప్రేమించిన
      నిన్ను నేను మరిచాను " 2 "
      అయినను నను వీడలేదయ్యా నీ కృపా ..... ఆ..
      చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ..."2"
      *ఆరాధించెదనయ్య*
      *నీ సన్నిధి చేరెదనయ్య* - *నిన్ను "4"*
      *నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా*
      *" నీకృప నేనేమైనా "*
      *2చర*- పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను
      పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను#2#
      అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ...
      పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప..#2#
      *ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య* #4#
      *నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..*
      *" నీకృప నేనేమైనా "*
      *చరణం -3*
      బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నే మరిచినా
      నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా #2#
      అయినా నా చేయి పట్టెను... నీ కృపా..
      నడిపించి నను గెలిపించినది నీ కృప #2#
      *ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య* #4#
      *నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..*
      ***** *నీ కృప నేనేమైనా* .....*****

    • @saidurgaanushanakkella3871
      @saidurgaanushanakkella3871 2 роки тому +1

      Thank you Annayya Praise the lord 🙏🙏🙏

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 10 місяців тому +4

    ❤ చాల మంచి పాట దేవాది దేవుడు మన యేసయ్యకు గానత మహిమలు చెల్లును నాకు అందరికి నా వందనాలు🙏🙏🙏🙏❤❤❤

  • @rameshbabunandikota3401
    @rameshbabunandikota3401 8 місяців тому +2

    PRAISE THE LORD ⭐ AMEN

  • @Ramachantisstudio
    @Ramachantisstudio 10 місяців тому +5

    ఐనా నను వీడలేదు నీ కృపా ఎంత మంచి lyrics

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-123 9 місяців тому +2

    Thank you i wish you praise the lord madam 🙏🏿

  • @chandravathidharmavarapu4403
    @chandravathidharmavarapu4403 8 місяців тому +3

    Tq talli

  • @Sabithaofficial
    @Sabithaofficial Місяць тому +2

    Lyrics : ఎన్న దాగిన వాడిన కాని మంటి పురుగును నేను .. నను నన్నుగా ప్రేమించినా నిన్ను నేను మరిచాను ...
    అయినను నను వీడలేదయా నీ కృప 🥺🙇🏻 చెంత చేరిన చెలిమి కోరెను నీ కృప 🙌🏻🙇🏻‍♂️🥺🥺🥺❤️‍🩹✨

  • @pavanigracegathala2978
    @pavanigracegathala2978 2 роки тому +15

    మీరు చాలబాగా పాడారు సోదరి ధేవుని పాట పడక మీ స్వరం ఇంకా వినసొంపుగా ఉందీ ఎన్నిసార్లూ విన్న గాని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @rabijamuguda6577
    @rabijamuguda6577 Рік тому +6

    Chala manchi paata devudu diwinchunu gaka ameen

  • @brotheryesuraju2759
    @brotheryesuraju2759 2 роки тому +19

    పల్లవి: నీ కృప నేనేమైనా నీ కృప నాకేమైనా
    నీ కృప నీతో ఉన్నా.... నీ కృప నేనిల ఉన్నా.....
    ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా
    ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా.......
    అ. ప :- ఆరాధించెదనయ్య నీ సన్నిధి చేరెదనయ్య "2"
    నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా
    1. ఎన్నదగిన వాడిని కాను మంటి పురుగును నేను.
    నన్ను నన్నుగ ప్రేమించిన నిన్ను నేను మరిచాను "2"
    అయినను నను వీడలేదయ్యా నీ కృపా.
    చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా "2"
    2. పరిశుద్ధుడసలే కాను పుట్టుకతో పాపిని నేను
    పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను "2"
    అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ...
    పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప "2"
    3. బ్రతుకు భారమవుతున్నా.. బాధ్యతలేనే మరిచినా
    నీ మాటలు వింటూనే విశ్వాసము చూపకుండినా "2"
    అయినా నా చేయి పట్టెను... నీ కృపా..
    నడిపించి నను గెలిపించినది నీ కృప "2"
    ఆరాధించెదనయ్య - నీ సన్నిధి చేరెదనయ్య "4"
    నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..

  • @sweetfrnds3624
    @sweetfrnds3624 Рік тому +5

    Chala bagaaa padaruu rasaru Brother nd sister

  • @johnrobertjayabalan6277
    @johnrobertjayabalan6277 2 роки тому +4

    Nee Krupa Nenemainaa…
    Nee Krupa Naakemainaa..
    Nee Krupa Neetho Unnaa..
    Nee Krupa Nenila Unna…
    Aadharinchu Dhaivam Neevu - Immanuelu Dheva (2)
    Aathmaabhisheka Thailam Naapai Kuripinchavaa…
    Aaradhinchedhanayya - Nee Sannidhi Cheredhanayya (4)
    Nirathamu Naa Aasrayam Neeve Yesayya
    1. Ennadhagina Vaadini Kaanu - Manti Purugunu Nenu
    Nannu Nannuga Preminchinaa - Ninnu Nenu Marichaanu (2)
    Ayinanu nanu Veedaledhayya Nee Krupaa.. Aaa.. - Chentha Cheri Naa Chelimi Korenu Nee Krupaa… (2)
    Aaradhinchedhanayya - Nee Sannidhi Cheredhanayya (4)
    Nirathamu Naa Aasrayam Neeve Yesayya (Nee Krupa Nenemainaa)
    2.Parishuddhudanasale Kaanu - Puttuatho Paapini Nenu - Phaliyinchai Moduga Edhigi Dhari Thappi Ne Thirigaanu (2)
    Ayinanu Nanu Maruvaledhayya Ne Krupaa.. Aaa.. - Paramu vidichi Pranamu Pettenu Nee Krupa (2)
    Aaradhinchedhanayya - Nee Sannidhi Cheredhanayya (4)
    Nirathamu Naa Aasrayam Neeve Yesayya (Nee Krupa Nenemainaa)
    3.Brathuku Bhaaramavuthunna.. Badhyathale Ne Marachinaa
    Nee Maatalu Vintune - Viswasamu Choopakundinaa (2)
    Ayinaa Naa Cheyi Pattenu Nee Krupaa.. - Nadipinchi Nanu Gelipinchinadhi Nee Krupa (2)
    Aaradhinchedhanayya - Nee Sannidhi Cheredhanayya (4)
    Nirathamu Naa Aasrayam Neeve Yesayya (Nee Krupa Nenemainaa)

  • @prabhukiranmunnangi5579
    @prabhukiranmunnangi5579 Рік тому +11

    దేవునికే మహిమ గణత స్తోత్రములు చెల్లును గాక

  • @merrystellaofficial9530
    @merrystellaofficial9530 2 роки тому +12

    Super 👌👌song అద్భుతమైన గానం అర్ధవంతమైన పదజాలం దేవుని అపరమైన కృపమృతం ఆయన కృప కై కృతజ్ఞలం వందనాలు యేసయ్యా ఇది మీ లైఫ్ లో అనుభవించారు అందుజే వందనాలు బ్రదర్

    • @Timothyvemulapally
      @Timothyvemulapally  2 роки тому

      నిజంగానే నేను నా జీవితంలో ఈ సందర్భాలను ఎదుర్కొన్నాను కానీ దేవుడు నన్ను ఆయన కృప ద్వారా లేవనెత్తాడు అందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙌🙌 Tq🙏

  • @litheekshatharapatla9653
    @litheekshatharapatla9653 2 роки тому +9

    దేవుడు తన పరిచర్యలో బహు బలంగా వాడుకోవాలి. ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలి అనిపించేలా వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harithaguduri5342
    @harithaguduri5342 Рік тому +4

    Enno rojula nundi Krupa gurinchi oka manchi pata kosam edhuruchusthunanu..
    Dheva neku sthothramu yessaiah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Timothyvemulapally
      @Timothyvemulapally  Рік тому +1

      Devuniki mahima kalugunu gaka🙌 god bless you andi

    • @harithaguduri5342
      @harithaguduri5342 Рік тому +1

      @@Timothyvemulapally
      Thank you Annaya... inka ilanti patalu enno andhinchali ani korukuntunanu🙏

  • @pallivelabhulaxmi2127
    @pallivelabhulaxmi2127 Рік тому +3

    Super ga padaru isister garu god bless you

  • @jeevaratnam6284
    @jeevaratnam6284 Рік тому +5

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @estherganga1452
    @estherganga1452 Рік тому +7

    Abba ఈ పాట super 👌👌👌🙏🙏🙏
    రాసిన brother కు పాడిన Shirisha ki వందనములు 🙏🙏

  • @kotikotesh2520
    @kotikotesh2520 2 роки тому +61

    అక్క నీ స్వరం దేవుడు మంచిగా వాడుకుని గాక నిన్ను కూడా దేవుడు బహుగా వాడుకొను గాక ఆమెన్

  • @saidubabug6427
    @saidubabug6427 10 місяців тому +1

    God bless you Brother..❤

  • @arunagujjarlapudi4648
    @arunagujjarlapudi4648 Рік тому +7

    God bless youuuuuuuuu Chelli Mee voice chala bagundhi.and meeru paduthunte Inka vinalanipisthundhi sons

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 2 роки тому +13

    దేవునికి మహిమా కలుగునుగాక,,,,, 🎉❤✝️

  • @voiceofGod932
    @voiceofGod932 2 роки тому +13

    లిరిక్స్ చాలా బాగా రాశారు తిమోతి గారు పాట కూడా చాలా బాగా పాడారు సిస్టర్ god bless you all your team

  • @ramakoteswarao1922
    @ramakoteswarao1922 8 місяців тому +1

    Good bro

  • @kollisrinivasarao130
    @kollisrinivasarao130 Рік тому +3

    Sister chala bargavan de sister❤

  • @__shorts143
    @__shorts143 7 місяців тому +3

    Jesus nee naminaa valu oka like ❤❤ chandi ❤❤❤and praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondetimohan9650
    @kondetimohan9650 Рік тому +3

    God bless u

  • @merumlavanya8053
    @merumlavanya8053 2 роки тому +4

    May god bless you sireesha sister.. god meeku manchi swaramu icchinanduku.. sthothram...

  • @KrishnaVeni-dp1fk
    @KrishnaVeni-dp1fk 2 роки тому +24

    వందనాలు అన్నయ్య 🙏🙏 రోజుకి ఎన్ని సార్లు వింటున్న తెలియదు కృప కోసం ఎంతగా వివరించారు వినంత సేపు పచతపంతో కన్నీళ్లు వస్తున్నాయి ఈ పాట ద్వారా దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏

    • @Timothyvemulapally
      @Timothyvemulapally  2 роки тому +2

      tq sister🙏praise to god🙌

    • @tgcrchurch
      @tgcrchurch 2 роки тому

      @@Timothyvemulapally Praise the lord 🙏🏻ua-cam.com/channels/NbcwMupOUhYpUUrtVkkPkg.html

    • @tgcrchurch
      @tgcrchurch 2 роки тому

      Praise the lord 🙏🏻ua-cam.com/channels/NbcwMupOUhYpUUrtVkkPkg.html

  • @MariyakumariGali
    @MariyakumariGali Рік тому +4

    Chala bagunndi❤❤❤❤❤❤❤❤❤

  • @amenministry1525
    @amenministry1525 2 роки тому +4

    ✝️🛐👏👏👏👏🙌🙌🙌🎼🎶🎵🙏🙏🙏🙏 very nice song Golry to God very nice voice very nice music 🎶🎶 Golry to God

  • @MathangiSathayam
    @MathangiSathayam Рік тому +3

    Super song sir pranam petti rasaru sir meru ninu roju e song venthuni vunthanu 🙏🙏🙏🙏🙏🙏🙏 super sister voice challa bagundhi 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @rupabasani8282
    @rupabasani8282 2 роки тому +7

    దేవునికే మహిమ కలుగును గాక 🙌🙌🥰🥰 అద్భుతమైన పాట నీ కృప నేనేమైనా నీ కృప నాకు ఏమైనా 🙏🙏🙏🙏

  • @Divya-1jesus
    @Divya-1jesus 2 роки тому +1

    Ni krupa lenidhi nenu lenu yesayya🙏🙏

  • @viswasamevijayam
    @viswasamevijayam 2 роки тому +55

    Praise God
    మంచి రచన
    మంచి సంగీతం
    మహా మంచి గాత్రం
    ఇది ఓ అద్భుతం
    God bless you brother

  • @praveenpraveenkumar4186
    @praveenpraveenkumar4186 2 роки тому +1

    Devunike mahima ganata prabavalu chelunugaka Amen

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 роки тому +3

    Entha manchi pata
    Chala bagundhi appudu vinna
    Anandhamtho paravasinchi
    Pothanu mana yesayya krupanu
    Batti padinavariki wrasina variki
    Sangitham samakurchina variki
    Meku saharinchina varandhariki
    Devadhi devudu yesayyaku
    Mahima ganathalu chellunu gaka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤

    • @Timothyvemulapally
      @Timothyvemulapally  2 роки тому

      yesayya prema krupa meeku kuda thoduga undalani prardistunnanu🙌. Tq🙏

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 роки тому +1

    Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujahs amin praise the Lord good

  • @Sandy...22071
    @Sandy...22071 2 роки тому +56

    త్రిత్వదేవునికి నిత్యమహిమ , నిత్యఘనత , నిత్యప్రభావములు.... యుగా యుగములు కలుగును గాక ...ఆమెన్

  • @harithaguduri5342
    @harithaguduri5342 Рік тому +1

    Entha adbhuthamayina pata andhinchina meku ...🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👍👍👍👍👍

  • @jayarajuboddapati1110
    @jayarajuboddapati1110 Рік тому +5

    సాహిత్యం సూపర్ సార్

  • @MathangiSathayam
    @MathangiSathayam Рік тому +2

    Super song 🙏🙇🙏 amen hallelujah 🙇🙏🙇🙏

  • @jedidiahm3670
    @jedidiahm3670 Рік тому +6

    Praise the lord 🙏 hallelujah thank u Jesus 🙏❣️💯🧎👌👍💅⛪🕎🙌🙇🤗🛐🤝👋📖👏✝️

  • @paralokapugavinimelodies
    @paralokapugavinimelodies 2 роки тому +7

    ప్రేమ్ గారు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్
    మా పాటల కూడా ఆయనే చేసారు చాలా అద్భుతంగా వుంటాయి గ్రేట్ పర్సన్
    లిరిక్స్ బాగున్నాయి
    శిరీష గారు కూడా చాలా బాగా పాడారు

  • @vgchsekharvanthala5525
    @vgchsekharvanthala5525 2 роки тому +22

    Lyrics 👌
    Song 👌
    Music 👌
    Voice 👌
    దేవునికే మహిమ కలుగునుగాక 🙏

  • @LakshmiKomaragiri-x7s
    @LakshmiKomaragiri-x7s 7 місяців тому

    కృపను గూర్చి ఏ పాట రాసిన పాడిన అది అద్భుతమే...❤

  • @BhanuPrakash-gb8dw
    @BhanuPrakash-gb8dw Рік тому +4

    ప :౼ నీకృప నేనేమైనా.....
    నీ కృప నాకేమైనా ...
    నీ కృప నీతో ఉన్నా....
    నీ కృప నేనిల ఉన్నా....
    ఆదరించు దైవం నీవు -ఇమ్మానుయేలు దేవా #2#
    ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా .....
    అను . ప :౼ ఆరాధించెదనయ్య
    నీ సన్నిధి చేరెదనయ్య #4#
    నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా
    " నీకృప నేనేమైనా "
    1
    చ :- ఎన్నదగిన వాడిని కాను -
    మంటి పురుగును నేను
    నన్ను నన్నుగ ప్రేమించిన
    నిన్ను నేను మరిచాను " 2 "
    అయినను నను వీడలేదయ్యా నీ కృపా ..... ఆ..
    చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ..."2"
    ఆరాధించెదనయ్య
    నీ సన్నిధి చేరెదనయ్య - నిన్ను "4"
    నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా
    " నీకృప నేనేమైనా "
    2
    చ :- పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను
    పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను#2#
    అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ...
    పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప..#2# ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య #4#
    *నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..
    " నీకృప నేనేమైనా "
    3
    చ :- బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నే మరిచినా
    నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా #2#
    అయినా నా చేయి పట్టెను... నీ కృపా..
    నడిపించి నను గెలిపించినది నీ కృప #2#
    ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య#4#
    నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా...

  • @Lalitha-p3
    @Lalitha-p3 Рік тому +5

    Ilove you Jesus

  • @venkatraju1354
    @venkatraju1354 2 роки тому +2

    praise the lord Amen thank you Jesus good song god bless you sister Garu 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

  • @sailajamurthy6163
    @sailajamurthy6163 Рік тому +4

    👌👌👌👌👌👌మ్యూజిక్ అన్గాన్ని supar 👌👌👌

  • @katasatyam9382
    @katasatyam9382 4 місяці тому

    వందనాలు బ్రదర్.. మీ అనుభవాలతో పాట రాసి దేవుని మహిమ పరిచినందుకు మీకు ధన్యవాదాలు.. భవిష్యత్తులో దేవుడు మిమ్ములను బహుగా వాడు కొనబడును గాక.. ఈ పాట కు సంగీతం కూడా చాలా అద్భుతంగా అందించిన సంగీతం బృందానికి ధన్యవాదాలు...

  • @honey.official1645
    @honey.official1645 Рік тому +8

    నీకృప నేనేమైనా…..
    నీ కృప నాకేమైనా …
    నీ కృప నీతో ఉన్నా….
    నీ కృప నేనిల ఉన్నా….
    ఆదరించు దైవం నీవు -ఇమ్మానుయేలు దేవా (2)
    ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా …..
    ఆరాధించెదనయ్య - నీ సన్నిధి చేరెదనయ్య (4)
    నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా
    1. ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగును నేను
    నన్ను నన్నుగ ప్రేమించిన - నిన్ను నేను మరిచాను (2)
    అయినను నను వీడలేదయ్యా నీ కృపా ….. ఆ.. - చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా …(2)
    ఆరాధించెదనయ్య - నీ సన్నిధి చేరెదనయ్య (4)
    నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా (నీకృప నేనేమైనా)
    2. పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను - పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను (2)
    అయినను నను మరువలేదయ్యా నీ కృపా….ఆ… - పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప. (2)
    ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య (4)
    నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా.. (నీకృప నేనేమైనా)
    3. బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నే మరిచినా
    నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా (2)
    అయినా నా చేయి పట్టెను… నీ కృపా.. - నడిపించి నను గెలిపించినది నీ కృప (2)
    ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య (4)
    నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా… (నీకృప నేనేమైనా)

  • @badradolinki
    @badradolinki 10 місяців тому +2

    Super song annaya ❤❤❤

  • @prasadkoppula9822
    @prasadkoppula9822 2 роки тому +13

    సూపర్ ఇంత మంచి పాట పడినందుకు అందరికి వందనాలు 🙏🙏

  • @bpraneshkumar251
    @bpraneshkumar251 2 роки тому +1

    Yesayya namamlo thandri niku mahima kalugunu gakha🙏

  • @calvarykrupaneekorake5820
    @calvarykrupaneekorake5820 2 роки тому +19

    అద్భుతంగా పాడారు సిస్టర్ .చాలా బాగా లిరిక్ వ్రాసారు వందనాలు

  • @chandhutettubanida8404
    @chandhutettubanida8404 2 роки тому +2

    Super Akka Chala Bagapadavu praise the Lord 🙏🙏🙏🙏🙏

  • @radhikachitty8375
    @radhikachitty8375 2 роки тому +3

    Super song chala baga paduthunaru👏👏🙏🙏praise the lord

  • @jyothipujari6353
    @jyothipujari6353 2 роки тому +2

    సూపర్ సాంగ్ గాడ్ ఇస్ గ్రేట్ రచన స్వర కలపన మ్యూజిక్ గానo ఎక్స్లెంట్ సూపర్ సార్ మీరు ఇంకా ఎన్నో పాటలు రాయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు

  • @PeelaGovindakumar
    @PeelaGovindakumar Рік тому +1

    👌👌👌👌 ఆత్మీయమైన అర్ధమైన పాటలతో దేవుడి మిమల్ని బహుగా వాడుకున్న గాక ఆమెన్ ఈ పాట దేవుడు మీకు చక్కగా బహూకరించాడు అర్ధమైన పశ్చాత్తాపం కలిగించే పాట మాకైతే చాలా చాలా బాగా నచ్చింది

  • @amithajampana146
    @amithajampana146 2 роки тому +10

    Nice singing 👏👏👏👏🙌 wonderful words...Nee Krupa ...Avunu thandri nee Krupa maapina undali..mee voice 👌👌👌👏 all glory to GOD 🙌

    • @Timothyvemulapally
      @Timothyvemulapally  2 роки тому +2

      Tq😇praise god Always 🙌do more shares and blessed 🤝praise the lord

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 2 роки тому +2

    సూపర్ సాంగ్ సూపర్ సింగింగ్ సిస్టర్,సూపర్, రిలిక్స్, 🎶 🎵 సూపర్👍🙏👏👏👏👏👏🙌🏻

  • @PremarajuGanji
    @PremarajuGanji 3 місяці тому

    Good song god bless you brother thank you

  • @jeevanajyothi8691
    @jeevanajyothi8691 2 роки тому +5

    Praise the lord chala bagundi song krupa gurinchi chala baga rasaru sister kuda chala baga padar music also very nice totally👌🏻👌🏻👌🏻👏👏👏👏👏👏 all glory to god

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 роки тому +1

    Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah suthi hallelujah suthi hallelujah suthi hallelujah

  • @graju2499
    @graju2499 2 роки тому +3

    Tq Jesus Nakuyejivitham yechunadhuku🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jesusiscomingsoonareyourea2961

    Wonderful song
    Amazing voice!

  • @BalasaVenkatasubbamma
    @BalasaVenkatasubbamma 10 днів тому

    Vandanalu anna very nice song

  • @kathulaveerabhadramkathula8648
    @kathulaveerabhadramkathula8648 2 роки тому +7

    Praise🙏🙏 the🙏🙏 Lord God bless you🙏🌹 glory to God

  • @PREMKUMAR-ni7zz
    @PREMKUMAR-ni7zz Рік тому +2

    chala bagundi song. voice enni sarlu vinna malli vinalanipisthundi. 🎉

  • @MOTHEJOHNMothejohn
    @MOTHEJOHNMothejohn Рік тому +3

    Super voice sister God bless you

  • @rajudavidraju9005
    @rajudavidraju9005 2 роки тому +1

    వండర్ ఫుల్ సాంగ్ ఇంలంటి పాటలు ఇంకఎన్నోపాడలిని దేవునికి మహిమకలుగును గాక👏👏👏👌👌👍👍👍

  • @veeraswamymarripati5844
    @veeraswamymarripati5844 Рік тому +3

    Excellent song sister God bless you

  • @moyyetichinni956
    @moyyetichinni956 Рік тому +2

    Beautiful , miracil song❤❤❤ 👌👌👌👌

  • @rajukumarhyb3945
    @rajukumarhyb3945 Рік тому +2

    effortless singing. Lovely lyrics.

  • @VinayGudivada-wn6sh
    @VinayGudivada-wn6sh 9 місяців тому +1

    😊

  • @nissi77neethipudi42
    @nissi77neethipudi42 2 роки тому +7

    Praise The Lord Halleluiah
    very wonderful worship song
    God bless you all and present like this more songs

  • @srividya7758
    @srividya7758 3 місяці тому

    Praise the lord 🙏 this song very heart touching and can't going out of my mind and lyrics singing music are awesome ❤❤❤❤❤👌👌👌👌👌

  • @EmbetiJyothi8664
    @EmbetiJyothi8664 2 роки тому +3

    Krupa Gurinchi chala Adbutam gaa paadaru Akka ❤️💖Heart Touching lyrics 🤍❤️❤️Super song Sister 🙏🙏🙏

  • @DEADRUSH_GAMER
    @DEADRUSH_GAMER Рік тому +2

    Superga padaru song,very excellent wow

  • @Rishi9853
    @Rishi9853 2 роки тому +6

    Akka ni voice chala bagundhi inka songs rasi padu akka
    Praise the lord ❤️🙏

  • @gopiyelam5164
    @gopiyelam5164 Рік тому +2

    Nice song. Thanks to your team

  • @kondrumahendranath8507
    @kondrumahendranath8507 2 роки тому +4

    Good lirics, tuning, musicand singing also

  • @naidushealem4766
    @naidushealem4766 2 роки тому +1

    సూపర్ తమ్ముడు పాట చాలా బాగా వ్రాసారు నిజముగా పాట వింటుంటే ఆయన కృప ఇంతగా నన్ను బ్రతికి స్తున్నది ఆయనకు నేనేమి చేయగను నేను ఇంత మంచి దేవుని కృప కు ఆయన్ని స్తుతించి ఘనపరచగలను దేవుడు నిన్ను ఇంకా బలముగా వాడుకొనును గాక పాప కి కూడా మంచి స్వరము ఇచ్చాడు ఆ స్వరము ను దేవునికొరకే వాడబడును గాక. ఆమెన్

  • @chappidivenkateswarlu7950
    @chappidivenkateswarlu7950 10 місяців тому +6

    ఆ దేవునికి నీ వ్యక్తిగత జీవితానికి ఉన్న అనుభవాన్ని ఆయన కృప యొక్క సర్వోన్నత స్థితిని మాటలో కాకుండా ఇలా పాటలో చాలా అధ్భుతంగా వ్రాశారు అన్న మీకు ఆ తలంపులను ఇచ్చిన ఆ యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత చెల్లునుగాకా ....

  • @durgarao5724
    @durgarao5724 2 роки тому +1

    Devunike mahinakalugunugaka

  • @sireesireesha7738
    @sireesireesha7738 2 роки тому +10

    Amen praise God for his mercy upon us 👏👏👏

  • @krishnaraorakoti4094
    @krishnaraorakoti4094 Рік тому +1

    Chala meaning full ga undhi nijanga devuni krupa lekapote mana life lo edhi jaragadhu

  • @manirajuchinta7532
    @manirajuchinta7532 2 роки тому +7

    Nice song దేవునికి మహిమ 🙏

  • @sandhyaranikommukuri3575
    @sandhyaranikommukuri3575 Рік тому +1

    Akka challa bagapadaru god bless you Tq so much