మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం పట్టొచ్చు || Mini Rice Mill || Y Sreedhar

Поділитися
Вставка
  • Опубліковано 23 тра 2021
  • #Raitunestham #Miniricemill
    వ్యవసాయం, పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. వాటి ద్వారా సాగు తేలిక అవుతోంది. పంటల ప్రాసెసింగ్ సులువైంది. ఇదే విధానంలో నిర్మల్ జిల్లాకు చెందిన యెలిశెట్టి శ్రీధర్.. మినీ రైస్ మిల్లుతో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంటి వద్దనే బియ్యం పట్టి... మార్కెట్ లో నేరుగా విక్రయిస్తున్నారు. మినీ రైస్ మిల్లుతో కస్టమర్ గా మొదలైన శ్రీధర్ ప్రస్థానం... ఇప్పుడు ఆ మిల్లులని విక్రయించే డీలర స్థాయికి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కావాల్సిన రైతులకి ఈ మినీ రైస్ మిల్లుని విక్రయిస్తున్నారు.
    మినీ రైస్ మిల్లు పనితీరు, ధర, మెషనరీ సమాచారం కావాలంటే.. శ్రీధర్ గారిని 9848088428 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
    ---------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​. .
    -----------------------------------------------------
    --------------------------------------------------
    More Latest Agriculture Videos
    -------------------------------------------------
    నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
    • నా పంటకు ఎరువు నేనే తయ...
    డెయిరీ నన్ను నిలబెట్టింది
    • లీటరు పాలు - ఆవు - రూ....
    స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
    • స్వచ్ఛమైన మామిడి || 10...
    చీరల నీడన ఆకు కూరలు
    • చీరల నీడన ఆకు కూరలు ||...
    కారం చేసి అమ్ముతున్నాం
    • రెండున్నర ఎకరాల్లో మిర... ​​
    ఏడాదికి 10 టన్నుల తేనె
    • ఏడాదికి 10 టన్నుల తేనె... ​​​
    బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
    • చిన్నకాయలు.. సిటీలోనే ... ​​​​
    2 ఎకరాల్లో దేశవాలి జామ
    • 2 ఎకరాల్లో దేశవాలి జామ... ​​​​​
    5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
    • 5 ఎకరాల్లో బీర విపరీతం... ​​​​​​
    ఈ ఎరువు ఒక్కటి చాలు
    • ఈ ఎరువు ఒక్కటి చాలు - ... ​​​​​​​
    డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
    • డాక్టర్ సాయిల్ విధానంల... ​​​​​​​
    ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
    • ఎకరంన్నరలో వస కొమ్ము ప... ​​​​​​​
    పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
    • పెట్టుబడి రూ. 12 వేలు ... ​​​​​​​
    ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
    • ప్రభుత్వ ఉద్యోగి ప్రకృ... ​​​​​​​
    ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
    • ఎకరంలో వ్యవసాయం - చెట్... ​​​​​​​
    దేశానికి రైతే ప్రాణం - Short Film
    • రైతు ఆత్మహత్యలు ఆగెదెల... ​​​​​​​
    పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
    • ప్రతి రోజు వంద కేజీలు ... ​​​​​​​
    ఆయుర్వేద పాలు
    • లీటరు పాలు ధర ఎంతంటే ?... ​​​​​​​
    సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
    • సమగ్ర వ్యవసాయంలో పండ్ల... ​​​​​​​
    ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
    • ఇంటి కింద లక్షా 50 వేల... ​​​​​​​
    Music Attributes:
    The background musics are has downloaded from www.bensound.com and the details are below.
    1. Music: bensound-energy
    Website: www.bensound.com
    2.Music: bensound-dreams
    Website: www.bensound.com

КОМЕНТАРІ • 187

  • @BullDriveGaani
    @BullDriveGaani 3 роки тому +13

    చాలా బాగుంది అన్న చిన్న రైస్ మిల్ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు చాలా బాగా పనిచేస్తుంది 👌

  • @alishettynaresh1147
    @alishettynaresh1147 3 роки тому +19

    సూపర్ సర్ చాలా బాగుంది💐
    రైతులకు ఉపయోగపడే యంత్రాల గురించి తెలియజేస్తున్నా మీకు మీ ప్రయత్నానికి నా అభినందనలు....🙏💐

  • @charlesboyalapalli5095
    @charlesboyalapalli5095 3 роки тому +30

    Sir వడ్ల లో రాళ్లు డస్ట్.వస్తు ఉంటాయి వాటిని ఎలా సపరేట్ చేస్తారు

  • @haribabumiyyapuram9986
    @haribabumiyyapuram9986 3 роки тому +12

    చాలా బాగా చెప్పారు బాస్మతి రైస్ మరియు మామూలు వచ్చేలా మిల్లు ఉంటే చెప్పగలరు ఎంత రేట్ లో రావచ్చు

  • @mahalakshminaidukarrivenka9416

    ధన్యవాదములు సోదరా మంచి విషయాలు చెప్పారు

  • @srjworldentertainment
    @srjworldentertainment 3 роки тому +3

    Explanation super ga undii annaa ,,,

  • @goosebumps4372
    @goosebumps4372 3 роки тому +1

    Thanks for the detailed video

  • @sudhansingsudhansing9392
    @sudhansingsudhansing9392 2 роки тому

    చాలా బాగుంది అన్న గారు

  • @indrasenagaru
    @indrasenagaru 3 роки тому

    Great innovation and very useful for small farmers

  • @vsivasatyanarayana5045
    @vsivasatyanarayana5045 Рік тому

    Chala bhagundi sir

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 3 роки тому +1

    Super machine bro.

  • @ivrkvarma2976
    @ivrkvarma2976 3 роки тому +1

    Brother, Very good idea . Best wishes .

  • @mr_arunprabha
    @mr_arunprabha 3 роки тому +4

    Superb Anna

  • @lakshmanpusapati8128
    @lakshmanpusapati8128 3 роки тому

    Very good brother

  • @dawnagromachinery
    @dawnagromachinery 3 роки тому

    i like the green one, it is really a nice partner for home use

  • @001pullayithrisha2
    @001pullayithrisha2 3 роки тому +13

    Alishetty sridhar .... He is my brother in law, who is very talented nd a good person nd he is the one of the topper in osmania university, he studied a lot but he is interested in farming these kind of things nd he is doing the work wtever he love r like.... Really great👏👍😊

  • @bscgvrvr
    @bscgvrvr 3 роки тому

    Nice video ☺️

  • @subrahmanyam456
    @subrahmanyam456 3 роки тому

    Super

  • @valetigopichand7489
    @valetigopichand7489 3 роки тому +37

    అవసరాలకు అనుగుణంగా యాంత్రీకరణ అవసరం..క్షేత్ర స్థాయి లో రైతు కు అనుకూలంగా ఉంటే లాభం కలుగుతుంది.

  • @sudarsanreddy8928
    @sudarsanreddy8928 3 роки тому

    Nice

  • @mallikchokkam440
    @mallikchokkam440 3 роки тому +2

    3phase motor or single phase pl clarify

  • @sreenunambi5253
    @sreenunambi5253 2 роки тому

    I am agree

  • @inapanurisrinu3178
    @inapanurisrinu3178 3 роки тому +3

    Oka 100 kilola vadlu pattali ante entha time paduthundhi...
    Enni kilola biyyam vasthayi...
    Enni kilola thovdu vasthundhi..
    Manam entha charge teesukovali...
    Asalu Mechine rate entha...
    Please information...

  • @anilgopagoni2773
    @anilgopagoni2773 2 роки тому +2

    Basumati mill ekkada dorukutundo cheppandi bro

  • @ramulogs
    @ramulogs Рік тому

    Anna basmati kuda cheyavacha

  • @karthikbablu2144
    @karthikbablu2144 Рік тому

    చాలా బాగా పని చేస్తుంది, కొనాలి అంటే ఎవరిని సంప్రదించాలి

  • @mallikchokkam440
    @mallikchokkam440 3 роки тому

    vadlu matti cheyaala cheppandi

  • @Sivaa_vmt
    @Sivaa_vmt 3 роки тому

    Brother basmati ku available vunda

  • @ganesh345
    @ganesh345 3 роки тому +2

    Edi only mudibiyyaniki paniki radu. Semi polish or polish ki paniki vastundi.

  • @sridattatreyaenterprisessr8013

    Pady cleaner vundha?

  • @srinivasjalla7830
    @srinivasjalla7830 3 роки тому +3

    black gram,red gram,green gram& mullets use Cheyavacha?

  • @nyswamy5061
    @nyswamy5061 3 роки тому +6

    బాగుంది బ్రో రేటు

  • @abdulraheemmohammad2073
    @abdulraheemmohammad2073 2 роки тому +1

    Basumathi vadlu patacha

  • @rkayurvedichealthcare7897
    @rkayurvedichealthcare7897 2 роки тому +1

    Anna ekkada దొరుకుతుంది చెప్పరా pls

  • @shashidarreddyyedulla9151
    @shashidarreddyyedulla9151 2 роки тому

    25 kgs packing bags and hand stiching machine unaya sir mi dagara

  • @yogeshbehera2616
    @yogeshbehera2616 3 роки тому +1

    Naku technics and sales manager ga ,,odisha lo recruitment cheyandi,, I hv technical background,,

  • @sureshjillella2831
    @sureshjillella2831 2 роки тому

    ఇది hyderabad lo ekkada vundhi????

  • @nagabhushanamnaga3998
    @nagabhushanamnaga3998 3 роки тому

    Made sir

  • @ramamkuna6775
    @ramamkuna6775 2 роки тому

    Jallidi cetting vuntundha

  • @krishnavasudeva2200
    @krishnavasudeva2200 2 роки тому

    Polish kakunda dampudu biyyam mill unda

  • @vsrinivasvadde5806
    @vsrinivasvadde5806 Рік тому

    Secondhand machine dorukuthunda

  • @julakantikiran
    @julakantikiran 3 роки тому +1

    Polish takkuvalo vachhi brown rice teesu kovacha

  • @krishnavasudeva1994
    @krishnavasudeva1994 3 роки тому +1

    Sir polish lekunda Dampudu rice vastunda

  • @mottiramesh6439
    @mottiramesh6439 3 роки тому +3

    Kurnool ki పంపిస్తారా bro

  • @poshettys3609
    @poshettys3609 Рік тому

    price? Subsidy! Please send me details

  • @kishanbababaratam1928
    @kishanbababaratam1928 Рік тому

    I need dal mill

  • @thirupathit6616
    @thirupathit6616 3 роки тому +3

    Brown rice vachela adjustment vunnadaa

  • @anjiu5173
    @anjiu5173 3 роки тому +2

    ఇలా0టి మిల్లులు ఇప్పుడు చాలా అవసరం వు0ది ఇప్పుడు రైతు తన బియ్యం తను తినడం లేదు అలాగే సగానికి సగం బియ్యం గూడా రావడం లేదు ఇప్పుడు ఈ టెక్నాలజీ చాలా అవసరం

  • @hajarathbillpati897
    @hajarathbillpati897 3 роки тому

    Ap ts

  • @chinababu6940
    @chinababu6940 3 роки тому

    Millet misan gurchi teliyacheyadi.

  • @gangavanga1265
    @gangavanga1265 Рік тому

    Perce. Chpandi

  • @dlrfarm4500
    @dlrfarm4500 2 роки тому

    Basmathi rice pattocha

  • @bandisivasankar5799
    @bandisivasankar5799 Рік тому

    2lacs ki available medioum mission

  • @d.nandhu.nandhu199
    @d.nandhu.nandhu199 3 роки тому +1

    Pyadkillar dorukuthunda rs.yenttha

  • @mamidibhaskar4329
    @mamidibhaskar4329 11 місяців тому

    2hp na 5hp na motor chepatledhu.

  • @venkatsalluri5115
    @venkatsalluri5115 3 роки тому +1

    బాగుంది sir, ఒక క్వింటా వడ్లకి ఎంత ఛార్జ్ చెయ్యొచ్చు...

  • @kutumbarao55
    @kutumbarao55 3 роки тому +7

    ఎక్కడ దొరుకుతాయో చెప్పలేదు .

  • @kampellirajeshambpl6562
    @kampellirajeshambpl6562 Рік тому

    మీ అడ్రస్ చెప్పండి

  • @tilesworks9930
    @tilesworks9930 8 місяців тому

    Hi

  • @suryanarayana7650
    @suryanarayana7650 2 роки тому

    hai i want this one number is switched off please tell me how to contact?

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 2 роки тому

    I have taken extra jali...
    We have taken mini ricemill

  • @julakantikiran
    @julakantikiran 3 роки тому +1

    Brown rice teesukovachha mill price ???

  • @lokeshrebel4694
    @lokeshrebel4694 Рік тому

    ,చాలా బాగా ఉంది, ,కానీఇవిఎకడ దొరుకుతుంది పోను నెంబర్ కావాలి

  • @gamingwithmukesh8327
    @gamingwithmukesh8327 Місяць тому

    సార్ మీ అడ్రస్ పెట్టండి

  • @Prambabu989
    @Prambabu989 3 роки тому

    అన్నయ్య ఈ మిషను శ్రీ దానాలకు పనిచేస్తుందా కొర్రలు అండు కొర్రలు వీటికి

  • @sridharGMedia
    @sridharGMedia 3 роки тому +2

    కుప్ప.. పొలం దగ్గర కరెంట్ ఉండదు కదా...
    ఎలా పని చేస్తోంది...

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 3 роки тому

      అతనేదో చెప్పాడు పొలంలో,కుప్ప దగ్గర వడ్లు అలాగే ఉంచుతారా ఎవరన్నా బియ్యం పడతారా అక్కడే....

    • @srivardhanmachinaryagency8534
      @srivardhanmachinaryagency8534 3 роки тому +1

      Single phase unnavallaki

  • @ArjunKumar-st4ru
    @ArjunKumar-st4ru 2 роки тому

    Kg కి ఎంత తీసుకోవాలి రూపాయలు

  • @goddeanilkumar7899
    @goddeanilkumar7899 3 роки тому

    Naaku kavali sir

  • @rambabuappikonda7063
    @rambabuappikonda7063 3 роки тому +2

    Danyam lo rallu ela separate avutundi

  • @lalaiahjettamoni9272
    @lalaiahjettamoni9272 3 роки тому +2

    Stones vasthunavi anna rice distones chese machine kavali sir

  • @sivakrishna8198
    @sivakrishna8198 2 роки тому

    రేషన్ బియ్యాన్ని సన్నగా(పాలీష్)చేయవచ్చునా

    • @rameshthumma477
      @rameshthumma477 2 роки тому +1

      Appude machine konaneledhu Appude, block market na,

  • @sudheernaidu8391
    @sudheernaidu8391 3 роки тому +6

    రైస్ మిల్లు బ్రో 100కి 75 కేజీల బియ్యం వస్తాయి ఐదు కేజీలు tavaddu vachdi vro

  • @mahandharireddy6133
    @mahandharireddy6133 2 роки тому

    Beyamlo Matti palla ravadam jarghuthaddhi

  • @TheNarsimhagoud
    @TheNarsimhagoud 3 роки тому +1

    Meeru chalabaga suchana icharu mee ph no ivvandi

  • @kpchandrika3429
    @kpchandrika3429 3 роки тому +3

    Black rice ki, red rice ki బాస్మతి రైస్ కి use చేసే machine kudaa చూపించండి

  • @guttidasaradha1661
    @guttidasaradha1661 3 роки тому

    Phone no cheppaledu

  • @lakshman6421
    @lakshman6421 2 роки тому

    నాకు కావాలి అమ్ముటరా...ఎంత కర్చూ అవుద్ది...

  • @lakshman6421
    @lakshman6421 2 роки тому

    నాకు కావాలి అమ్ముతారు.ఎంత కర్చు అవుడ్డి

  • @lonaregopichand9323
    @lonaregopichand9323 3 роки тому +2

    Dani prise entha

  • @raghavareddy7700
    @raghavareddy7700 3 роки тому +1

    2 feas 3 feas andi motar

  • @starrealestateandhraprades3206
    @starrealestateandhraprades3206 3 роки тому +5

    Mobile number and details discription lo unnai check once...

  • @gangadharreddydgr
    @gangadharreddydgr 3 роки тому +3

    100kg capacity Mini destoner available unda

  • @krishnamrajunadakuditi3332
    @krishnamrajunadakuditi3332 3 роки тому

    1. Stones vasthunai, Mattipella n Aku pellalu vasthunai.
    2. Thavudu and pottu kalisi vasthunai. Thavudu waste avuthundhi. Biyam ki thavudu complete ga clean avadam ledhu so purugulu thondraga vasthunai.
    3. Mudi buyyam tho vadlu vasthunai.
    4. Pure mudi biyyam ravadam ledhu.
    5. Broken percentage ekkuva. Broken rice complete ga clean avadam ledhu.
    6. Poojalu, chintlu, hmt dhaynam ki broken percentage ekkuva.

  • @malikarjunanidiganti3890
    @malikarjunanidiganti3890 3 роки тому

    Anna akkada dorukutundi naku kuda kavali address CHEPPANDI ,super cell no anna

  • @malikarjunanidiganti3890
    @malikarjunanidiganti3890 3 роки тому

    Anna NANDYAL ki pampistara ,kavali

  • @karnacharys8261
    @karnacharys8261 3 роки тому +1

    Cost fix sir

  • @thulluruthirupathi613
    @thulluruthirupathi613 Рік тому

    Me cantant num

  • @m.elesha8524
    @m.elesha8524 Рік тому

    Number

  • @eesampallysanthosh
    @eesampallysanthosh Рік тому

    మిమ్మల్ని సంప్రదించమన్నారు మీ నంబర్ చెప్పలేదు ఎలా

  • @shaikmanu8726
    @shaikmanu8726 2 роки тому

    Cell number చెప్పలేదు

  • @hajarathbillpati897
    @hajarathbillpati897 3 роки тому +1

    Dt

  • @maheshkallumadi6053
    @maheshkallumadi6053 3 роки тому +3

    number??

  • @kommumalsoor6159
    @kommumalsoor6159 6 місяців тому

    ఇందులో రాళ్ళు మట్టి వస్తుందా రాదా తెలుపగలరు

  • @rajpodishetti7868
    @rajpodishetti7868 3 роки тому +1

    రైతు సోదరులారా.,అందరు కొనుక్కొని రైస్ మిల్లు బాదలను తప్పించు కొండి.

  • @thirapathirao1115
    @thirapathirao1115 3 роки тому

    Naku kavali

  • @sitaramarauraju4002
    @sitaramarauraju4002 3 роки тому

    Save anandayya save humanity

  • @banothramesh2208
    @banothramesh2208 3 роки тому +1

    500kg cost entha

  • @nareshnannepamula2065
    @nareshnannepamula2065 2 роки тому

    Chala bagundi cell no ivvandi

  • @nagalaxmitripum9668
    @nagalaxmitripum9668 3 роки тому +3

    ఫోన్ నెంబర్ ఇవ్వండి

  • @gamingwithmukesh8327
    @gamingwithmukesh8327 Місяць тому

    Sir మీ నెంబర్ పెట్టండి మాకు అవసరం నేను తీసుకుంటాను