రాజశేఖర్ గారి ఏ సినిమా అయిన కుటుంబం అంత కలిసి చూడొచ్చు అంత ఆకట్టుకున్నాయి ఆయన సినిమాలు కుటుంబాలలో కానీ ఏ జన్మలో చేసుకున్న పాపమో కానీ ఇప్పుడు సినిమాలు కుటుంబలతో కలిసి చూడాలి అంటేనే భయం వేస్తోంది చి అందుకే పెద్దోళ్ళు అన్నారు ఓల్డ్ ఈస్ గోల్డ్ అని Hart's 💐 of you DR.Rajasekhar గారు మంచి కనువిందు అయిన సినిమాలతో మిమ్మల్ని ఆకట్టుకునేలా చేసినందుకు Thank you Sir❤️
ఇన్ని రోజులు rajasekar గారిని troll chesthunte నవ్వుకొనెవడిని. కాని e cinima chusaka ardhamaindhi. Ayana legend actor. First time movie chusa super movie. Rajasekar garu. Great actor. Great movie
ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టలేదు నేను 70 సార్లు చూసిన అయినా బోర్ కొట్టలేదు ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ఇంత మంచి సినిమా కుటుంబ సభ్యులు చూడవలసిన సినిమా అన్నదమ్ముల అన్నకి ఇట్లుండాల కుటుంబం ఉమ్మడి కుటుంబం ఇది
ఇలాంటి చక్కటి సినిమా కథ రాసిన వారికి,తీసిన వారికి,నటించిన వారికి ,ముఖ్యంగా ఈ సినిమా లో పాటలు రాసి,పాడిన ప్రతి ఒక్కరికి నా హృయపూర్వక ధన్యవాదాలు...🎉🎉 మూవీ లోని ఇల్లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి చాలా ఫిదా అయిపోయా❤️❤️ ముఖ్యంగా నటుడు డాక్టర్"రాజశేఖర్ ,మీన గార్లకు ప్రత్యక ధన్యవాదాలు.. Love u all actors of this movie ఇప్పట్లో అన్నతముడ్ల మధ్య చాలా విబేదలు ఉన్న .ఈ రోజులలో ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని ఇలాంటి మూవీస్ చూసి అందరూ కలిసికట్టుగా ఉండాలిఅని భావిస్తున్నాను కృతజ్ఞతలు 🎉
ఈలాంటి మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీకి అందించిన డైరెక్టర్ గారికి హీరో గా మంచి emosional నైపుణ్యం కల్గిన రాజశేఖర్ గారికి స్పేసియోల్ గా మరి మరి నాకిష్టమైన ఏకైక హీరోయిన్ మీనా గారికి చాలా చాలా థాంక్స్ నేను ఈ సినిమా 2000 లో చూసా మళ్లీ 2022లో చూసా మనసుకు చాలా హాయిగా అనిపించింది 20year's ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది ఓల్డ్ ఇస్ గోల్డ్
Elantivi endhuku vestaaru bayya???evi chuste malli values improve authaay kadaa ...dance lu love lu evi aithe baaga enjoy chestaaru ..nuvv cheppindhi currect
ప్రతి ఇంట్లో ఇలాంటి కుటుంబ వ్యవస్థ ఉండాలని అనుకుంటాం కానీ ఈ తరంలో ఇది సాధ్యమయ్యే పని కాదు సినిమాల్లో చూడడం కలలో ఊహించుకోవడానికి తప్ప మరేమీ చేసేది లేదు ద బెస్ట్ మూవీ మా అన్నయ్య 🙏👌👌👏👏👏👏
🕉️ 2001లో వచ్చిన 'మా అన్నయ్య', 2004లో వచ్చిన 'సంక్రాంతి' చలనచిత్రాలు రెండింటికీ కధ పరంగా చాలా దగ్గర పోలికలు ఉంటాయి. 1) రెండిటిలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు. 2) వాళ్ళ మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా విడిపోరు. 3) వదిన వస్తుంది, తల్లిలా మిగతా తమ్ములను చూసుకుంటుంది. ఇంటిని చక్కదిద్దుతుంది. 4) కానీ, తనకు పిల్లలు పుట్టకుండా, తరువాత వచ్చే తోడికోడలుకు పిల్లలు కలుగుతారు/గర్భం అవుతుంది. 5) తమ్ముడు ధనవంతుని కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. 6) కానీ, ఆ పెళ్ళికూతురి నాన్న, అడ్డు చెప్తాడు, ఇంటి నుంచీ / అన్నదమ్ముల నుంచీ విడదీయాలనుకుంటాడు. 7) విడదీయడానికి షరతులు పెడతాడు. 8) కానీ, ఆ విషయం తమ్మునికి తెలియనీయరు. ఐతే, విషయం తెలుసుకోనీ అందరూ పెళ్ళిని కాదనుకుంటారు. 9) పెద్దన్నయ్యను ముందే ఒక అమ్మాయి ఇష్ఠపడుతుందీ, కానీ తమ్ముళ్ళ కోసం పెళ్ళి చేసుకోడు. 10) చాలా పేదరికంలో ఉండీ, అందరూ సమిష్టిగా ఎదుగుతారు. 11) మూడో తమ్మునికి job వస్తుంది (software / police). 12) ఆ మూడో తమ్ముడు వాళ్ళ సొంత ఊరిలౌనే posting / business చేయాలని settle అవుతారు. 13) రెండో తమ్ముడు పెద్దన్నయ్యకు సాయంగా ఉంటాడు. మిగతా తమ్ముళ్ళను చదివిస్తారు. 14) అక్కడా సుధాకర్ family friendగా ఉంటాడు, ఇక్కడా family member అవుతాడు. పంక్తిలో అన్నం తినే scene ఉంటుంది. 15) AVS (గుండుతో), business చేస్తూ మోసపోతూ ఉంటాడు. 16) ఒకదానిలో చిన్న తమ్ముడు doctor చేస్తాడు, ఇంకోదానిలో B.E. చేస్తాడు. ఐతే, ఇద్దరికీ గుర్తింపు వస్తుంది, Doctor Paper Presentation + College Gold Medal + Media Coverage. Similarity , B.E. + University Gold Medal + Media Coverage. etc...😂😂 🇮🇳Jai Hind, Jai Bharath, Om Shri Maathrey Namaha, Jai Bhavani, Jai Shri Raama, Jai Shri Krushna, Om Namah Shri Arunaachala Shiva 🪷🙏 మీ/Yours, ~చిదంబర్@Chidambarr ✌️🤗
Very nice movie ...eee mve Ni (4-12-19) lo chusanu inni rojulu ilanti mve chudakunda miss ayyanu .....entire mve carrying emotion ...finally I LOVED IT
ఈ సినీమా ఎన్ని సార్లు చూసానో తెలియదు ఎంత బాగుందో నిజంగా ...ఆ మాటలు రేలషన్ షిప్ ని బాగా తీశాడు రాజశేఖర్ పెర్ఫార్మన్స్ సూపర్బ్ .... "అన్న భార్య ని వదినమ్మ అని అంటారు అంటే వదిన అమ్మ తో సమానం అన్నమాట వదినని చూసి ఎవరైనా సిగ్గు పడతారా....👌👌👌
Eroju na manasu am baledhu... UA-cam open cheyagane e movie title kanipinchindhi ah title medha click chesi movie motham chusina tharuvatha manasu Chala thelikhaga udhi good movie....2/7/2020
ఈ సినిమా గాజువాక మెహిని 35 mm ధియేటర్ లో చూశాను అప్పుడు కాదు ఇప్పుడే కాదు ఎప్పటికీ నేను మర్చిపోలేను..అప్పుడు పది వ తరగతి చదువుతున్న రోజులు..అందులో మై ఫేవరేట్ హీరోయిన్ మీనాగారు ఉన్నారు..ఈ సినిమా కేవలం మీనాగారు గురించి మాత్రమే చూసాను..సినిమా సూపర్ డూపర్ హిట్
ఒకరిమీద ఒకరికి ఇంత అభిమానం అనేది ఆ రోజుల్లో ఉండేది....మా ఊరు కూడా ఇలానే ఉంటుంది... ఏ devalopment లేకుండా ప్రశాంతంగా ఉంటుంది..మా ఊరు యేరు,చెరువు,మా మామిడి తోట...ఎంత బాగుంటుందో...నేను అనవసరంగా చదివి మా ఊరుకి దూరంగా job చేయాల్సి వస్తుంది...ఇలా అవుతుందని తెలిస్తే..అసలు చదువు కునేవాడిని కాదు.....miss my..village...నిజమైన అదృష్టవంతులు మా parents అక్కడే పుట్టారు,అక్కడే చనిపోతారు...నిజంగా వాళ్ళే అదృష్టవంతులు....💙💚💜♥️🌷🌷🌷🌷🌷🌷
చాలా బాగుంది అన్నా తమ్ముళ్లు ఎలా కలిసి మెలిసి ఉండాలి ఈ సినిమా చూస్తే సరిపోతుంది చాలా చాలా బాగుంది సినిమా ఈ సినిమా ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు చూశాను చాలా బాగుంది థాంక్యూ
చాలా సంతోషం గా ఉంటుంది ఈ సినిమా చూసినప్పుడు ఇలాంటి కుటుంబ బంధాలు విలువలు కలిగిన సినిమాలు ఇప్పుడు లేవు రావు ఒకడిని ఒకడు చెంప పగిలేలా కొడితే అదే కామెడీ అదే సినిమా
ఇలాంటి కుటుంబం సినిమా లు మళ్ళీ రావు ఎన్ని జన్మలు ఎత్తిన రావు రాలేవు అ సంఘీతం ఎంత బాగుందో ఎన్ని సార్లు చుసిన కంట్లో నీళ్లు వస్తూనే ఉంటాయి..... మా అన్నయ్య
ఏసు సిలువ నువ్వు మోస్తావా తమ్ముడు పదిమందికి అన్నం పెట్టరా ముండ నా కొడకా అప్పుడు దేవుని బిడ్డ అని పిచ్చుకుండేది . ఈశ్వరుడైన అల్లా ఆయన యేసు అయినా పదిమందికి అన్నం పెట్టేవాడే గొప్పవాడు ఏదో పనికిమాలిన మెసేజ్లు పెడతా యేసు గొప్పవాడు మా దేవుళ్ళు గొప్ప వాళ్ళు ఊర్లమ్మటి తిరిగే పాస్టర్లు కాదు. హిందూ ధర్మం అంటే వాడెవడో ఒకడు వచ్చి మా యేసుని కొలవండి అన్ని జరుగుతాయి మీరు కోటీశ్వరులు అయితారు లేదంటే బీదవారు అయితారు. అనేది కాదు. హిందూ ధర్మం పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా ఐదు వేల సంవత్సరాలు క్రిస్టియన్ పుట్టి 1500 సంవత్సరాలు అంతే తెలుసా
ఈ సినిమా చూసి నాకు మా కుటుంబం కు ఒక మార్గం చూపింది ఈ సినిమాకు నటించిన రాజ్ రాజశేఖర్ గారికి మరియు డైరెక్టర్ గారికి నా పాదాభివందనలు నా జీవితంలో మరువలేని మొదటి చిత్రం ఇది.
Meena madam miru lekapothe ee movie chudalemu good movie my favorite movie my life u r genius rajashekha thank for giving this movie my life time favorite
రాజశేఖర్ గారి ఏ సినిమా అయిన కుటుంబం అంత కలిసి చూడొచ్చు అంత ఆకట్టుకున్నాయి ఆయన సినిమాలు కుటుంబాలలో కానీ ఏ జన్మలో చేసుకున్న పాపమో కానీ ఇప్పుడు సినిమాలు కుటుంబలతో కలిసి చూడాలి అంటేనే భయం వేస్తోంది చి అందుకే పెద్దోళ్ళు అన్నారు ఓల్డ్ ఈస్ గోల్డ్ అని Hart's 💐 of you DR.Rajasekhar గారు మంచి కనువిందు అయిన సినిమాలతో మిమ్మల్ని ఆకట్టుకునేలా చేసినందుకు Thank you Sir❤️
2024 lo evaraina chusthunnara❤
Hello
Watching now
Nenu choosthunaa
Jest now.
😊❤@@ssbangaram1296
రాజశేఖర్ గారు యాక్షన్ కి నాకు కన్నీలు వచ్చాయి సూపర్ అండ్ sa రాజశేఖర్ మ్యూజిక్ సూపర్
Now 2019..who watching this movie...hit like
I'm watching this movie weekly once
ఎంత గొప్ప సినిమా. మనుషులు సర్దుకుపోయి ఇలా చక్కగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఈ సినిమా తీసిన, నటించిన అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు
Ooo🤨🤨😅😢
ఇన్ని రోజులు rajasekar గారిని troll chesthunte నవ్వుకొనెవడిని. కాని e cinima chusaka ardhamaindhi. Ayana legend actor. First time movie chusa super movie. Rajasekar garu. Great actor. Great movie
ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నాకు ఇష్టమైన సినిమా. డైరెక్టర్ గారు నిజంగా మీకు పాదాభివందనం అయ్యా...
00
0
ஆ
@@nagababu8482 and
@@nagababu8482 am
@@nagababu8482 am
Aa ha em vundhi movie simply supper abba❤❤🎉🎉
2020 లో ఈ మూవీ chusina vallu like kottandi కుటుంబ అనురాగ లతో చాల బాగుంది ఇప్పుడు ఇలాంటి మూవీస్ కానీపిస్త లెవు
🌷
Nice
Chala bagundi
Avunu nijame bro
Ansnta sahu
Number one movie yenni sarllu chusina malli chudalanipinche cinima super Anna 😢😢🥹🥺👈👏👍✅
ఆ ఫ్యామిలీ పాట మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాది
ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టలేదు నేను 70 సార్లు చూసిన అయినా బోర్ కొట్టలేదు ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ఇంత మంచి సినిమా కుటుంబ సభ్యులు చూడవలసిన సినిమా అన్నదమ్ముల అన్నకి ఇట్లుండాల కుటుంబం ఉమ్మడి కుటుంబం ఇది
ఇలాంటి చక్కటి సినిమా కథ రాసిన వారికి,తీసిన వారికి,నటించిన వారికి ,ముఖ్యంగా ఈ సినిమా లో పాటలు రాసి,పాడిన ప్రతి ఒక్కరికి నా హృయపూర్వక ధన్యవాదాలు...🎉🎉
మూవీ లోని ఇల్లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి చాలా ఫిదా అయిపోయా❤️❤️ ముఖ్యంగా నటుడు డాక్టర్"రాజశేఖర్ ,మీన గార్లకు ప్రత్యక ధన్యవాదాలు..
Love u all actors of this movie
ఇప్పట్లో అన్నతముడ్ల మధ్య చాలా విబేదలు ఉన్న .ఈ రోజులలో ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని ఇలాంటి మూవీస్ చూసి అందరూ కలిసికట్టుగా ఉండాలిఅని భావిస్తున్నాను కృతజ్ఞతలు 🎉
డైరెక్టర్‌కి పాదాబివ౦దన౦..రాజశేఖర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ....
Kallem Oddenna Oddenna f6cmw
ఈలాంటి మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీకి అందించిన డైరెక్టర్ గారికి హీరో గా మంచి emosional నైపుణ్యం కల్గిన రాజశేఖర్ గారికి స్పేసియోల్ గా మరి మరి నాకిష్టమైన ఏకైక హీరోయిన్ మీనా గారికి చాలా చాలా థాంక్స్ నేను ఈ సినిమా 2000 లో చూసా మళ్లీ 2022లో చూసా మనసుకు చాలా హాయిగా అనిపించింది 20year's ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది ఓల్డ్ ఇస్ గోల్డ్
ఇలాంటి మూవీలు నెలకోసారి మన టీవీలలో వేస్తే బాగుంటుంది
Elantivi endhuku vestaaru bayya???evi chuste malli values improve authaay kadaa ...dance lu love lu evi aithe baaga enjoy chestaaru ..nuvv cheppindhi currect
రోజు టీవీ లో వేసిన మారరు మన మనుషులు బ్రో .
Uh uL@@sureshgudiguntla5346
💐😍 సూపర్ హిట్ సినిమా 🙏💐 ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు 💐🌹🙏
ప్రతి ఇంట్లో ఇలాంటి కుటుంబ వ్యవస్థ ఉండాలని అనుకుంటాం కానీ ఈ తరంలో ఇది సాధ్యమయ్యే పని కాదు సినిమాల్లో చూడడం కలలో ఊహించుకోవడానికి తప్ప మరేమీ చేసేది లేదు ద బెస్ట్ మూవీ మా అన్నయ్య 🙏👌👌👏👏👏👏
Nijam chepparu
Nice movie I watched atleast 15th time, natural acting by youngry young man, nice sentiment
అన్నదమ్ములు ఎలా వుండాలో ఎంతో చక్కగా వివారించారు...Love bonding brothers..
🕉️
2001లో వచ్చిన 'మా అన్నయ్య', 2004లో వచ్చిన 'సంక్రాంతి' చలనచిత్రాలు రెండింటికీ కధ పరంగా చాలా దగ్గర పోలికలు ఉంటాయి.
1) రెండిటిలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు.
2) వాళ్ళ మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా విడిపోరు.
3) వదిన వస్తుంది, తల్లిలా మిగతా తమ్ములను చూసుకుంటుంది. ఇంటిని చక్కదిద్దుతుంది.
4) కానీ, తనకు పిల్లలు పుట్టకుండా, తరువాత వచ్చే తోడికోడలుకు పిల్లలు కలుగుతారు/గర్భం అవుతుంది.
5) తమ్ముడు ధనవంతుని కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.
6) కానీ, ఆ పెళ్ళికూతురి నాన్న, అడ్డు చెప్తాడు, ఇంటి నుంచీ / అన్నదమ్ముల నుంచీ విడదీయాలనుకుంటాడు.
7) విడదీయడానికి షరతులు పెడతాడు.
8) కానీ, ఆ విషయం తమ్మునికి తెలియనీయరు. ఐతే, విషయం తెలుసుకోనీ అందరూ పెళ్ళిని కాదనుకుంటారు.
9) పెద్దన్నయ్యను ముందే ఒక అమ్మాయి ఇష్ఠపడుతుందీ, కానీ తమ్ముళ్ళ కోసం పెళ్ళి చేసుకోడు.
10) చాలా పేదరికంలో ఉండీ, అందరూ సమిష్టిగా ఎదుగుతారు.
11) మూడో తమ్మునికి job వస్తుంది (software / police).
12) ఆ మూడో తమ్ముడు వాళ్ళ సొంత ఊరిలౌనే posting / business చేయాలని settle అవుతారు.
13) రెండో తమ్ముడు పెద్దన్నయ్యకు సాయంగా ఉంటాడు. మిగతా తమ్ముళ్ళను చదివిస్తారు.
14) అక్కడా సుధాకర్ family friendగా ఉంటాడు, ఇక్కడా family member అవుతాడు. పంక్తిలో అన్నం తినే scene ఉంటుంది.
15) AVS (గుండుతో), business చేస్తూ మోసపోతూ ఉంటాడు.
16) ఒకదానిలో చిన్న తమ్ముడు doctor చేస్తాడు, ఇంకోదానిలో B.E. చేస్తాడు. ఐతే, ఇద్దరికీ గుర్తింపు వస్తుంది, Doctor Paper Presentation + College Gold Medal + Media Coverage. Similarity , B.E. + University Gold Medal + Media Coverage.
etc...😂😂
🇮🇳Jai Hind, Jai Bharath, Om Shri Maathrey Namaha, Jai Bhavani, Jai Shri Raama, Jai Shri Krushna, Om Namah Shri Arunaachala Shiva 🪷🙏
మీ/Yours,
~చిదంబర్@Chidambarr ✌️🤗
2005 ఫిబ్రవరి 18 రిలీజ్
Very nice movie ...eee mve Ni (4-12-19) lo chusanu inni rojulu ilanti mve chudakunda miss ayyanu .....entire mve carrying emotion ...finally I LOVED IT
Too trust u5tnoygfbvr
Yup to
❤
ఈ సినీమా ఎన్ని సార్లు చూసానో తెలియదు ఎంత బాగుందో నిజంగా ...ఆ మాటలు రేలషన్ షిప్ ని బాగా తీశాడు రాజశేఖర్ పెర్ఫార్మన్స్ సూపర్బ్ .... "అన్న భార్య ని వదినమ్మ అని అంటారు అంటే వదిన అమ్మ తో సమానం అన్నమాట వదినని చూసి ఎవరైనా సిగ్గు పడతారా....👌👌👌
Super
Super super
Vadhina kadhu amma ni chusi evarina siggu padathara antadhi
Supper movie
@@kalyanichandrakayala4120
1kpp0p
Surya vamsam, Ma annayya, Sankranthi evergreen family emotional movies......
ఇలాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో చాల అరుదు
Nice
Edi Tamil remake bro...
🎉s🎉🎉w@@battinapolirajusupersongan9713
Eroju na manasu am baledhu... UA-cam open cheyagane e movie title kanipinchindhi ah title medha click chesi movie motham chusina tharuvatha manasu Chala thelikhaga udhi good movie....2/7/2020
ఈ సినిమా గాజువాక మెహిని 35 mm ధియేటర్ లో చూశాను అప్పుడు కాదు ఇప్పుడే కాదు ఎప్పటికీ నేను మర్చిపోలేను..అప్పుడు పది వ తరగతి చదువుతున్న రోజులు..అందులో మై ఫేవరేట్ హీరోయిన్ మీనాగారు ఉన్నారు..ఈ సినిమా కేవలం మీనాగారు గురించి మాత్రమే చూసాను..సినిమా సూపర్ డూపర్ హిట్
అప్పుడు మోహిని ధియేటర్ ఉందా...
Simple movie in rajasekhars cinema career.
superbbb movie am still watching in 2k19
aQv
ధమాకా మూవీ లో ఈ మూవీ bgm లైట్ గా వాడారు..
Any one observe this bgm in ధమాకా
ఒకరిమీద ఒకరికి ఇంత అభిమానం అనేది ఆ రోజుల్లో ఉండేది....మా ఊరు కూడా ఇలానే ఉంటుంది... ఏ devalopment లేకుండా ప్రశాంతంగా ఉంటుంది..మా ఊరు యేరు,చెరువు,మా మామిడి తోట...ఎంత బాగుంటుందో...నేను అనవసరంగా చదివి మా ఊరుకి దూరంగా job చేయాల్సి వస్తుంది...ఇలా అవుతుందని తెలిస్తే..అసలు చదువు కునేవాడిని కాదు.....miss my..village...నిజమైన అదృష్టవంతులు మా parents అక్కడే పుట్టారు,అక్కడే చనిపోతారు...నిజంగా వాళ్ళే అదృష్టవంతులు....💙💚💜♥️🌷🌷🌷🌷🌷🌷
Meedi ooru bro
@@srinupidathala6601 burja... Bobbili
Brother maa Annayya cenima shutting yakkada teesindi koncham cheepara a location ki vellalani undi
A Jilla and a villege naku ahouse ni chudalaniundi
Hlo 😮😂😊
ఇలాంటి సినిమా జీవితంలో ఒక్కసారి అయినా చూడాలి
చాలా బాగుంది అన్నా తమ్ముళ్లు ఎలా కలిసి మెలిసి ఉండాలి ఈ సినిమా చూస్తే సరిపోతుంది చాలా చాలా బాగుంది సినిమా ఈ సినిమా ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు చూశాను చాలా బాగుంది థాంక్యూ
SHaik. Isaak
Super 👌 👍
Real ga elanti family ekkadina unte valla anta lucky persons vere avaru undaru 🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🙏🙏🙏🙏🏻🙏🏻
చాలా సంతోషం గా ఉంటుంది ఈ సినిమా చూసినప్పుడు ఇలాంటి కుటుంబ బంధాలు విలువలు కలిగిన సినిమాలు ఇప్పుడు లేవు రావు ఒకడిని ఒకడు చెంప పగిలేలా కొడితే అదే కామెడీ అదే సినిమా
😮😮😮😊😊😊😊😊😊
@@nandaini-3956Q~aaqaaaaaaäaaWwades WAaaaaAZaaaaaaaaaawseedsaAZaaaq\AZaaaaaaaaaaaaaqaqaaawq\wqwaaaq~q~q
One the best movie about relationship.
I loved it so much. Watched So many times
Such a beautiful movie ... same na Mardi nannu vadina antadu but naku Amma Ani vinipistundi such as wonderful feeling is that
Nijanga ee movie director ki, rajashekar gaariki and remaining actors ki naa heartfull thanks. Chala manchi movie 💕💕😘😘🎉🎉😘
మూవీ చాలా బాగుంది ఎమోషన్ సీన్స్ ఫ్యామిలీ ఎంట్టైనర్ మూవీ
ఇలాంటి కుటుంబం సినిమా లు మళ్ళీ రావు ఎన్ని జన్మలు ఎత్తిన రావు రాలేవు అ సంఘీతం ఎంత బాగుందో ఎన్ని సార్లు చుసిన కంట్లో నీళ్లు వస్తూనే ఉంటాయి..... మా అన్నయ్య
❤ QQ
Q❤❤❤❤ QQ QQ❤ QQ❤ QQ q❤❤❤❤q QQ❤ QQ❤❤ QQw QQ❤ QQ QQ QQ❤ QQ q QQ QQ❤ QQ QQ QQ QQ❤q❤q QQ q QQ QQ QQ www q
Q QQ QQ QQ❤❤q QQ qq
QQ
@@ccccfc9071bu bu😮 bu bu in la FC T
రియల్లీ ఐ లవ్ యు రాజశేఖర్ గారు
నిజంగా ఎంత వ్వక్తిత్వం గల వ్వక్తి
రాజశేఖర్ గారు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు రాజశేఖర్ గారు.
ఇపుడు ఇటువంటి మూవీస్ అస్సలు రావడం లేదు.
హా music హా loctions హా bgm
రాజా
మా అన్నయ్య
సంక్రాంతి
సూర్య వంశo
హా టైం అల్ మూవీస్ సూపర్ డుపర్
నేను ఈసినిమా 50సార్లు పైగా చూశాను.ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు.సాంగ్స్, స్టోరీ సూపర్.రాజశేఖర్, రవిరాజా పినిశెట్టి గార్లకు వందనములు🙏🙏2023లో ఈసినిమా చూసేవాళ్లు ఒకలైక్ కొట్టండి👍🙏🙏👋👋
Nenu chusthuna bro super 🎥 movie
2024 lo chusina vallu like kottandi
Rajasekhar gariki nenu chala Pedda fan aipoyanu e movie chusi
ఏం సెంటిమెంట్ sir చాలా మంచి సినిమా 🙏🙏
🙏🙏🙏🙏
Ee rojulo elantivi movies vasthalev e madya
Who are watching this movie in 2019
nenu chusa bro
I am also
Elanati cinemalu raavali 2019 ayithey enti
Nenu chusa
RAVI CHANDRA SOMESH raa
E మూవీ ఎన్ని సార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది
I luv this movie.
From Bangalore.
రాజశేఖర్ గారు యాక్షన్ కార్ కన్నీళ్లు పెట్టించిన నాకు సూపర్ టు బొమ్మ
ఉమ్మడి కుటుంబం లో ఎవరికీ కూడా ఇలాంటి situation రాకూడదు
దేవుడా
Naaku e cinema ante chaalaa istam
మా అన్నయ్య 2 వస్తే బాగుండేది
అనే వాళ్ళు లైక్ చేయండి
Best actor in the world 420 cm
డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు
రాముడు అడవి కి వెళ్లేన నువ్వే అన్న అయి ఉండుంటే ఏసు సిలువ మోసేన నీకే తమ్ముడు అయి ఉండుంటే superb lirics 🙏🙏🙏🙏🙏🙏
అవును నాకు చాలా ఇష్టం ఆ లిరిక్స్
నాకు అర్థం కాలేదు ఆ మెసేజ్ హిందువా క్రిస్టియన్ నా బ్రో నువ్వు
ఏసు సిలువ నువ్వు మోస్తావా తమ్ముడు పదిమందికి అన్నం పెట్టరా ముండ నా కొడకా అప్పుడు దేవుని బిడ్డ అని పిచ్చుకుండేది . ఈశ్వరుడైన అల్లా ఆయన యేసు అయినా పదిమందికి అన్నం పెట్టేవాడే గొప్పవాడు ఏదో పనికిమాలిన మెసేజ్లు పెడతా యేసు గొప్పవాడు మా దేవుళ్ళు గొప్ప వాళ్ళు ఊర్లమ్మటి తిరిగే పాస్టర్లు కాదు. హిందూ ధర్మం అంటే వాడెవడో ఒకడు వచ్చి మా యేసుని కొలవండి అన్ని జరుగుతాయి మీరు కోటీశ్వరులు అయితారు లేదంటే బీదవారు అయితారు. అనేది కాదు. హిందూ ధర్మం పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా ఐదు వేల సంవత్సరాలు క్రిస్టియన్ పుట్టి 1500 సంవత్సరాలు అంతే తెలుసా
2023....still not boring
❤
2019 loo i love movie
I watched this 10_15 times this film thanks for rajasekhar sir coming back
Super👌
Super cinema❤
నేను ఈ సినిమాని 50 సార్లు చూసాను అయిన బోర్ కొట్టలేదు అంత ఇష్టం ఈ సినిమా అంటే
Naku kuda challa like e movie
Joke
అంతే లెండి మనసుకు నచ్చింది ఎప్పుడు చూసినా విరక్తి అనిపించదు
@@naveenreddy7774 ok go , ok fzx
Zz
@@kalakuntlashivaprasad251mmmmmmmmmmmmmmmm
ఇలాంటి భార్య నకుడా రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్న
నాకు రాజశేఖర్ సినిమా అంటే అమ్మాయిని సినిమా చాలా హృదయం లేని వాళ్ళకి కూడా హృదయం మనసు లేని వాళ్ళకి కూడా మనసు వస్తది
నాకు భవిష్య తెలియనప్పుడు ఈ సినిమా తోటి ఎంతో ఆనందంగా అనిపిస్తది
I love this movie , especially great acting rajasekhar sir super 👌
M😢😮😢
Awesome
E rojullo asala e lant movies lekunda poyayi.
Avunu
Hi
Yes
I love uuuuuuuuuuuuuuuuuuuuu
Climax scene vere level 😢🧡very good film 🙏
Back ground music heart touch awesome
0
🤗😊
Db
ఈ సినిమా చూసినంత సేపు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి వెరీ గుడ్ మూవీ
Excellent sentimental movie, hats off to the Team
Enni saarlu Chuusinaa Malli Malli chudaalanipistadhi. Supper movie
I love this movie very much....it's an excellent family movie...thanks to Rajshekar
Elantivi eppudu thiyyali movie baguntundhi kadha
Hero Rajashekar career best performance.... background scoring is fantastic...
Career best performance movie
Suryudu, simharasi, Anna🙏🙏🙏
ఈ సినిమా చూసి నాకు మా కుటుంబం కు ఒక మార్గం చూపింది ఈ సినిమాకు నటించిన రాజ్ రాజశేఖర్ గారికి మరియు డైరెక్టర్ గారికి నా పాదాభివందనలు నా జీవితంలో మరువలేని మొదటి చిత్రం ఇది.
MY"Fávöürîtë " mõvë,,.!!😘😘
Great and excellent movie👏👏 🙏🙏👌🏻👌🏻👍🏻👍🏻👏👏
Very nice movie😘😍
Super movie.... family , brothers Relationship ila undali....
Chala rojula tharuvatha malli ee movie chusa..chala manchi movie........
Old is gold
karthik nanda just k my hvgsm
Right but gold is always gold.
@@hanamanthgolasangi6051 pp.p..pppppppppppppppppppppppppppppppppppp,,,,x'⁰⁰0pppppppp
I watched more than 50 times this movie
Ok
Why ?
Idhe nijam mana telugu lo malli intha manchi movie radhuuu❤
Excellent movie from rajasekhar garu
E lanti movie ki ...minchinadi adi ledu🙏🙏🙏🙏
Exlent movie, Iam watching movie no of times but no boring ,and good Relationships between Brothers
bhai.ye movie Hindi me nam kya hai
batayo yar Hindi me nahi aa rahi movie
i love this movie.. 😍😍
I like this movie my heart touching in this film
Good akks
Super movioe
😢😤😤😤👍👍
Ha
Yes draling 6382110836
Manchi family movies lo heroine ga meena madam chala baga set avtaru..... & Baga act chestaru
Kanniru RakunDa vundaDhu Bayya E MovIe Chusaka Superb Assalu Family Entitlement ❤️❤️❤️
Super family entertainment movie good acting Rajashekar i saw this movie my childhood super movie number of time saw this movie super
NenU E movie 10 time's chusaanu
Meena madam miru lekapothe ee movie chudalemu good movie my favorite movie my life u r genius rajashekha thank for giving this movie my life time favorite
Keelakam meena pathra mathrame kadhu hero rajashekar pathra goppadhi endukante Amma nanna anni Thane ayi penchi peddha chesi prayojakulni cheyadam chala goppa vishayam bro
Super good movie... Ilanti cinimalu malli malli ravalani korukuntunnam..ainainka medha ilanti cinimalu ravulee
వదిన ని అమ్మతో చెప్పిన మూవీ చాలా బాగా నచ్చింది
Ttt
Chala bagunde e.. movie Naku Baga nachende
FLAWLESS FILM.GREAT WORK BY DIRECTOR RAVI RAJA PINISETTY .