హారతి సేవ @ బ్రహ్మ పురి
Вставка
- Опубліковано 12 січ 2025
- బ్రహ్మ పురి (పిల్లoక)
కార్తీక బహుళ ఏకాదశి భానువారం ప్రదోష కాల సమయంలో బ్రహ్మపురి (పిల్లంక) శివాలయం లో మిత్రులు బ్రహ్మశ్రీ చంద్రాభట్ల నాగేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో స్వామి వారికి 21 రకాల నక్షత్ర ,శంఖ,పద్మ,బిల్వ ,పంచ ,కుంభ ,ఏక,త్రిశూల,మయూర,కర్పూర ,చంద్ర ,సూర్య ,మూషిక ,చక్ర ,సింహ,నంది ,సర్ప ఇత్యాది విశేష హారతి సేవ జ్యోతుల కాంతి లో స్వామి దర్శనం అద్భుతం హర హర మహాదేవ శంభో శంకర