ఇక్కడ ముగ్గురు మహానుభావులకి నమస్కారం పెట్టాలి... మొదటి గా పాట రచన చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి.. 🙏 పాట పాడిన గాన గంధర్వుడు S.P బాల సుబ్రహ్మణ్యం గారికి.. 🙏🙏 మ్యూజిక్ డైరెక్టర్ S.V కృష్ణ రెడ్డి గారికి... 🙏🙏🙏 మా జన్మ ధన్యం అయ్యింది.. మీరు పుట్టిన రోజుల్లో మేము పుట్టడం మా అదృష్టం 🙏🙏
ఈ movie లో ప్రతీ పాట చాలా బావుంటుంది. పాటలే కాదు movie kuda chala అద్భుతంగా ఉంటుంది. ఎన్ని సార్లు చూసినా తనివి తీరని సినిమా ఇది. ఇందులో రాజేంద్రప్రసాద్ గారు, కోట గారు, బ్రహ్మానందం గారు ఆలి గారు, నిర్మలమ్మ గారు అందరూ చాలా బాగా చేశారు. బాబూమోహన్ గారు కూడా
Ee song lo first charanam oka mamulu manishi bayata ela untado n rendo charanam lo intlo or thana daggara vallatho ela untdo n mudo charanam lo akasmathuga undamdi ani hecharisthunnadu vah sirivennela gara majaka m sahithyam andi hats off to you 👏🏻 sir
మన ఇద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని ఋణ ముందో మారేందుకు ఇంతలో ఇ బంధనం ఇన్నింతలు పెరి గెందో
❤
Super lyrics
కళ్ళలో నీళ్లు తిరిగాయ్ 😭😭
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినలనిపించే సాంగ్ ❤
Yes
It's true
రాసిన కలం..పాడిన గొంతు..రెండూ ఇప్పుడు లేవు.. సిరివెన్నెల గారికి..బాలు గారికి..🙏
S.V.K gari great composition also
😊
పాపం పుణ్యం దేవునికి ఎరుక, పెదకు దొరికిన బంగరు కనిక, lyric writer❤❤❤
ఇక్కడ ముగ్గురు మహానుభావులకి నమస్కారం పెట్టాలి... మొదటి గా పాట రచన చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి.. 🙏
పాట పాడిన గాన గంధర్వుడు S.P బాల సుబ్రహ్మణ్యం గారికి.. 🙏🙏
మ్యూజిక్ డైరెక్టర్ S.V కృష్ణ రెడ్డి గారికి... 🙏🙏🙏
మా జన్మ ధన్యం అయ్యింది.. మీరు పుట్టిన రోజుల్లో మేము పుట్టడం మా అదృష్టం 🙏🙏
ఎన్నిసార్లు విన్నా తనివితీరదు
మనసు హత్తుకునే పాట ❤️❤️❤️❤️👌👌
2024 lo e song vintunna varu yentamandi
🤚
❤
Nenu kudda
Nenu✋🏻
It's me
చాలా రోజుల తర్వాత ఈ పాట చూసినప్పుడు పిల్లలకు యూట్యూబ్ లో రీల్స్ చూపించే బదులు ఇలాంటి పాటలు చూపించాలని అనిపించింది.
ఈ movie లో ప్రతీ పాట చాలా బావుంటుంది. పాటలే కాదు movie kuda chala అద్భుతంగా ఉంటుంది. ఎన్ని సార్లు చూసినా తనివి తీరని సినిమా ఇది. ఇందులో రాజేంద్రప్రసాద్ గారు, కోట గారు, బ్రహ్మానందం గారు ఆలి గారు, నిర్మలమ్మ గారు అందరూ చాలా బాగా చేశారు. బాబూమోహన్ గారు కూడా
1:43, heard 100s of times from here
👌👌👌👌👌
👌👌
❤❤❤
మాదంతా పాడు పొట్టకు కూడు పెట్టె పాత విద్యండి ❤❤❤
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు ఎస్వీ కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు
ఛూమంతర్ కాళీ.. ఇది జంతర్ మంతర్ మోళీ
మాయా లేదు మంత్రం లేదు
యంత్రం లేదు తంత్రం లేదు
మోసం గీసం మొదలే లేదు
మస్కాగొట్టే సిట్కాయేదో
బైటెట్టేస్తే సరదా పోదూ !!
ఢమాడం డోలుగొట్టి మోళిగట్టే ఆట సూడండి
తమాసా ఓరుపుట్టే గాలిపాటే ఆలకించండి
ఇలాకా ఓలు మొత్తం ఇలాటి సిత్రం యాడాలేదండి
సలాకీ సేతివాటం సూడకుండా యెళ్ళిపోకండి
అరె ఇందరి ముందర ఇందరజాలం
సిందర వందర సిందుల మేళం
గలాట గారడి గందరగోళం
తెగించి ఆడే తళాంగు తాళం
వరేవ్వా యేమి ఛాన్సని తేరగజూసి జారిపోకండి
శభాషని తోచినంత ధర్మంజేస్తే ఊరికే పోదండి
ఇనామిచ్చే నవాబుంటే సలామంటాం
ఇదల్చని బాబుంటే డబుల్ దండాలంటాం !!
*మనిద్దరి మధ్యలో ఏజన్మలో ఏ తీరని రుణముందో
మరెందుకు ఇంతలో ఈ బంధనం ఇన్నింతలు పెరిగిందో
అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో
ఇటే నీ దారి ఉందని నిన్ను ఏ సుడిగాలి పంపిందో
పాపం పుణ్యం దేవుడికెరుక పేదకు దొరికిన బంగరు కణిక
పాలూ వెన్నా లేవని అనక ప్రేమను తాగి పెరగవే చిలకా
వలేసే పాడులోకం కంటపడక ఉండు నా యెనక
ఇలా నా గుండెలోనే గువ్వలా కొలువుండిపో ఇంకా
ఇటేపొస్తే యమున్నైనా నిలేస్తానే
మరింక ఏ కీడు నీ వంక రాలేదు
*జాగోరే భేతాళా.. నీ జాదూ సూపెట్టాల
కళ్ళకు సుట్టూ గంతలు కట్టు
ఐనా అంతా జూస్తున్నట్టు
అసలూ నకిలీ కనిపెట్టాల
దగాలుజేసే మగానుబాబుల
ముసుగూ లొసుగూ పసిగట్టాల
జనంలో జెంటిల్మన్ లై సెలామణయ్యే సిల్లరనాయాళ్ళు
క్షణంలో కళ్ళుమూసి జల్లగొట్టి సల్లగబోతారు
మహామహ భేతాళుడికే బేజారెత్తే మాయమరాఠీలు
పరాగ్గా ఉన్నారంటే పంగనామం బెట్టిపోతారు
అరె డబ్బూ దస్కం జాగర్తండి జగత్కిలాడీలున్నారండి
మాకన్నా మా పనోళ్ళులెండి కొమ్ముల్ దిరిగిన కంత్రీల్లెండి
మాదంతా పాడు పొట్టకు కూడుబెట్టే పాత విద్యండి
దగాలు దారుణాలు సేతకాని కోతులాటండి
కులాసాగా ఖూనీసేసే కసాయోళ్ళు దగుల్బాజీగాళ్ళు
సుట్టూరా ఉన్నారు.. జాగర్తండి బాబు అమ్మా జాగర్త !!
Super
super super❤
🎉
2:20
Emi rasaru super
ఇలాంటి పాటలు మళ్ళీ రావు ❤️❤️❤️👍👍👌👌
ఎంత అద్భుతమైన మాటలు అండి
Srivennala sir's one more bangaru kanika. We miss your philosophy weaved with beautiful literature❤
Ee song lo first charanam oka mamulu manishi bayata ela untado n rendo charanam lo intlo or thana daggara vallatho ela untdo n mudo charanam lo akasmathuga undamdi ani hecharisthunnadu vah sirivennela gara majaka m sahithyam andi hats off to you 👏🏻 sir
1:43 a lyrics eni sarlu vina manasu satisfy avadu ❤❤❤
2030 లో ఈ పాట వినే వారు ఎంత మంది ఉన్నారు
2024
2024
Telusukoni evari modda kudusthav ra erri puka lanja koduka
2030 lo naaku nee akka ni dhengalani undhi
2024
Rajendra Prasad gari movies chooste chala happy ga untadi
Sv krishnareddy is great person
Very good infarmativ .....this song very esncial ...to every one .......for the good behaviour .....comment by ----Sailaja akella
Rajendra Prasad is great actorrr
Ee song vinanthasepu Naku na kuthurulu gurthuku vacharu❤❤❤❤❤ spb garu🙏🙏😲😲😲😲
Thank you for the upload, song reminds me of my childhood.
Thank you for watching...Stay tuned for more videos. Happy watching :)
Such a beautiful lyrics....
@@mangomusic upload same song with lyrics
I miss my child wood 😢
పాలు వెన్న లేవని అనక , ప్రేమను తాగి పెరగవే చిలుక!
ఎంత అద్భుతంగా రాశారు శాస్త్రి గారు
Sv Krishna Reddy gari music అమోఘం పాట రాసిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారుపాట పాడినవారు బాలసుబ్రహ్మణ్యం గారు
One of my fav song since childhood ❣️😊
1:41 next level lyrics..........
Sv reddy ki like vesukondi
1:43 ❣️❣️❣️🥺
I repeated this part may be more than 50 times. Love this song. This is Krishna Reddy gari typical melody with human emotion touch.
👋🏽
I love this Song
Konni vandala sarlu vinnanu
Sp.balu dhaggara maya vundhi
SC. .😂😂😂😂😂
Yes
Yes
Úhhjhujuúújjúúúúúúúúúïuuíúú😊iúi😊ûíú
1:42 to 2:30 ❤❤❤
Nice❤️❤️
ఇలా నా గుండెలోనే ❤గువ్వలా కొలువై ఉండిపో ఇగ.... 👌👌
Supper.song.epate.valaku.siggu.ravali.oka.sari.mansu.peti.vnandi.plz..ee.pataku.like.kotande..nenu.oka.samanyudine..
Unlikes Kottina Unlucky Fellows Yevaro
Unluckily fellows kadu bhayya jahannum lo vellevaluu😂
Rajendra prasad garu underated actor
Supar ever గ్రీన్ song
Ee song present raajakeeyalaku suit avutundi
Mayolodu one generation ever green movie
Marvelous acting Rajendra Prasad garu 😊😊😊
1:43❤
Super movie songs
1:42 came here N times for this particular portion...
రాజేంద్ర ప్రసాద్ గారి నటన కు 🙏🙏
1:27 tik tok famous song
❤
Yes
Yes😂
Super song 🎉🎉
1:45 super lines
Supar sang❤❤❤
I love this song ❤❤❤❤❤
Superb movie
Sirivennela sir kummesaruu
I like this song
Super movie
Nice
Super ❤ thiss song
Ee jeneration ke.manchi.msg.song.arttam.ayete.prasent....
supar song❤
SUPER SONG, MAHARASHTRA
పేదకు దొరికిన బంగరు గణిక 🙏
Good song.nise.music.and.melodi
Elanti songs eppudu ravadam chala kastam..
Super song
Rajendra prasad is super actor
Salute to sv krishnareddy ..natakireeti,spb,sirivennela
నేనూ నా రాక్షసిమేనకోడలు same to same
1:42 ❤❤
👍👍👌👌
Superb ❤
New generation part 3 and 4 Krishna Reddy sir
S p b
Master Piece of SV Krishan Reddy. Director is supreme for a Movie
i love song😘😘
Starting music swathilo mutyamantha song dhi kada😮
Rajendraprasad action super
Sp balasubramaniam sir wonderful singar miss you sir
Nice
ఓల్డ్ ఇస్ గోల్డ్
We miss both of spb n sirivennela
😮
Super song 😍🥺
Love u pranavi my daughter
Superb
I don't know i like this song so much listening in 2024
90 kids Movie
SPB garu 🙏🙏
nenu
సూపర్
Nice song
2:36 ❤ music
❤
2024 nenu vintunna
❤❤❤❤❤
After seeing in shorts 😅
I like him
2026
2024 ?😊
🙏🙏🙏