Singer Charan Arjun Reaction On Jaya Jaya he Telangana Song | MM Keeravani Controversy | ZEE News

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • అందెశ్రీ గారు గొప్ప కవి.. కానీ మాట్లాడింది తప్పే!!: చరణ్ అర్జున్ | Singer Charan Arjun Reaction On Jaya Jaya he Telangana Song | MM Keeravani Controversy | CM Revanth Reddy | ZEE Telugu News
    #JayaJayaheTelangana #andesri #mmkeeravani #cmrevanthreddy #kcr #zeenewstelugu
    ---
    Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
    Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
    For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
    #ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
    Breaking News Telugu | World News Telugu | National News Telugu
    Follow Us:
    Zee Telugu News UA-cam
    / @zeetelugunews
    Zee TeluguNews Facebook
    / zeetelugunews
    Zee Telugu News Twitter
    / zeetelugulive
    Zee Telugu News Instagram
    / zeetelugunews
    Zee Telugu News Telegram
    t.me/zeetelugunews
    Zee Telugu News Whatapps
    whatsapp.com/c...
    Download ZEE App - bit.ly/3kAPe3Y
    ☛ Visit our website: zeenews.india....
    Zee Telugu News Website
    zeenews.india....

КОМЕНТАРІ • 112

  • @aitlamurali9697
    @aitlamurali9697 3 місяці тому +13

    అందేశ్రీ మీద ఇన్ని రోజులు చాలా చాలా గౌరవం వుండే కానీ హంకారి అనుకోలేదు

  • @SRISRINIVASAPROPERTIES
    @SRISRINIVASAPROPERTIES 3 місяці тому +11

    100%కరెక్టే మీరు చెప్పింది అర్జున్ గారు

  • @shankarraomadavaram5221
    @shankarraomadavaram5221 3 місяці тому +6

    కవి అనే మాట చాలా పెద్దదయితది కానీ "అందశ్రీ " కి తెలంగాణ లోని తెలంగాణ ఆస్తిత్వ పోరాటం పై ఒక తాపీ మేస్త్రి లేదా అడ్డా మీద కూలీలకు వున్నా అవగాహనా కూడా లేనట్టుంది ఇంకా బానిస భ్రతుకు అంటేనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నట్టుంది అయన మాటలు వింటుంటే

  • @sagarreddy9531
    @sagarreddy9531 3 місяці тому +9

    Cm గారు రైతు ల విత్తనాలు, ఫర్టిలైజర్, బడి పిల్లల పుస్తకాలు చూడు,

    • @ChilipiKrishnudu
      @ChilipiKrishnudu 3 місяці тому +1

      వాడికి అది పట్టదు

  • @sudheeraavula2893
    @sudheeraavula2893 3 місяці тому +5

    నీకు అర్ధం కావడం లేదు ర చరణ్ సార్ ఇంకా నువ్వు ఆ రేవత్ ను వెనుక వేసుకువస్తువువ్ నీకు ఇంక బుద్ధిరలేదు ర బాబు

  • @dpraveen5377
    @dpraveen5377 3 місяці тому +1

    కళాకారులకు ప్రాంతం తో సంబంధం లేదు.... తెలంగాణ వచ్చిన తరువాత కేసిర్ గారు కాంట్రాక్టులు అన్ని ఆంధ్రా వాళ్ళకి ఇచ్చినప్పుడు రావాలి ఈ ప్రాంతీయ భావం...

  • @mudavathhanmanthu6086
    @mudavathhanmanthu6086 3 місяці тому +7

    తెలంగాణ ఆత్మగౌరవం కోసం రాష్టాన్ని తెచ్చుకున్నాం కదారేపు మీ తెలంగాణ రాష్ట్ర గేయని మా ఆంధ్రోడు మ్యూజిక్ కొట్టారు అన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఎం చెప్పుకోవాలి

    • @bhaskarnayak9625
      @bhaskarnayak9625 3 місяці тому

      తలని... హుద్దలో పెట్టుకోవలనేది రేవంత్ రెడ్డి ప్లాన్😊

  • @MaheshPrincyDivya
    @MaheshPrincyDivya 3 місяці тому +5

    Correct

  • @narender5550
    @narender5550 3 місяці тому +2

    Charan ji , you are right. According to him it is his song not ours

  • @mdk7416
    @mdk7416 3 місяці тому +3

    ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన సంగీతం, సాహిత్యం ఇప్పుడు పనికి రాకుండ పోయిందా.

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 місяці тому +5

    ఒక పాట ప్రజలు స్వంతం చేసుకున్నపుడు, ఆపాట ప్రజలది....అది ప్రజల ఆస్తి...దానిపై రాసిన ఏ కవికి ఉండదు.... ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను చూసినపుడు కవి పాట రాస్తాడు.అది ప్రజల వల్ల ఒక వ్యక్తి లేదా కవి నుండి వచ్చిందే...సంఘటనల నేపథ్యం.... కాని ఒకరి సొంతం కాదు.....

  • @madhavasharmathipparthi837
    @madhavasharmathipparthi837 3 місяці тому

    కీరవాణి గారు ఒక ఆంధ్రుడు అంటున్నారు... మరి ఒక ఆంధ్రుని నోట మన తెలంగాణ పాట వస్తుంది అంటే అది మనందరికీ గర్వకారణం... RRR మూవీ లో కొమరం భీముడో కొమరం భీముడో అనే తెలంగాణ పాటను ఇచ్చింది కూడా కీరవాణి సారే కదా.. ఆయనకు సంగీతంలో40సం,, ల అనుభవం ఉంది.. అంతటి గొప్ప సంగీత దర్శకుడు మన తెలంగాణ పాటకు music ఇవ్వడం మన అందరి అదృష్టంగా భావించాలి... చరణ్ అర్జున్ మాటల్లో స్వార్థం కనిపిస్తుంది.. కానీ కీరవాణి గారు ఒక ఆంధ్రుడు అయినప్పటికీ నిస్వార్థంగా మన తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ పాటకు మ్యూజిక్ ఇవ్వడం నిజంగా ఆయన గొప్పతనం🙏 జై తెలంగాణ🙏

  • @krishnaveniyasam243
    @krishnaveniyasam243 3 місяці тому +2

    Next time మిమ్మల్ని select చేసుకోవాలి అని ప్రయత్నం చేయండి.అలాటపా్ పాటు కాదు ఎవరు బడితే వాళ్ళకి ఇవ్వడానికి 😢

  • @rameshbandi8088
    @rameshbandi8088 3 місяці тому +1

    అందరూ అద్భుతంగానే చేస్తారు మిమ్ముఎవరు అవమానించలేదు మీకు మీరే అలా అనుకుంటున్నారు మీలో మంచితనం అంటే అందరి కవులు ఒక్కటే అందరం భారతీయులమే అనుకొందురు. మీలోలో ఈర్ష తప్ప ఇంకొకటి కనబడటం లేదు

  • @dayanandbitla6662
    @dayanandbitla6662 3 місяці тому +2

    తెలంగాణ వాదులు బతికున్నారు.....హమ్మయ్య...సేఫ్ మై తెలంగాణ

  • @katamoniramulu7354
    @katamoniramulu7354 3 місяці тому

    చరణ్ గారు కరెక్ట్ చెప్పారు అందెశ్రీ గురించి. వాస్తవంగా మేము మీ music డైరెక్షన్ లో రావాలి అని తెలంగాణ మొత్తం కోరుకుంటుందన్నా

  • @karresammaiah6631
    @karresammaiah6631 3 місяці тому

    అందేశ్రీ, కీరవాణి & జయజయహే తెలంగాణా
    1.రెండు విరుద్ధ అంశాల మధ్య సంఘర్షణ ఉంటుంది మరియు సమ్మేళనం ఉంటుంది. అది ప్రకృతి సిద్ధాంతం.
    2. దీన్నే " STRUGGLE AND UNITY OF OPPOSITES " అంటారు.
    3. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భాం కోసం సంగర్షణ జరిగింది. రాష్ట్ర సాకరం అయ్యింది.
    4. ప్రకృతి సిద్ధాంతం ప్రకారం సంఘర్షణ తరువాత సమ్మేళనం ఉండాలి.
    5. సంఘర్షణ అయిన సమ్మేళనం అయిన ఫలితం మానవ పరిణామ క్రమంలో ప్రగతి ఉండాలి.
    6. దీన్నే ప్రపంచ ప్రవక్త ( యేసుక్రీస్తు ) చెప్పినట్టు" నిన్ను నీవు ప్రేమించు కున్నట్టే పోరుగు వారిని ప్రేమించు."
    7. పౌరణికంగా ఉదాహరించాలంటే దేవతలు ( తెలుపు ), రాక్షసులు ( నలుపు ) & గంధర్వులు (పసుపు ) CASTE / RACE / జాతుల మధ్య సంఘర్షణ & సమ్మేళనం ఫలితం గా విష్ణువు, రాముడు & కృష్ణుడు ( నీలి / హిందువులు / నలుపు X తెలుపు ), హరుడు, రావణసూరుడు & మహిషసురుడు ( భారతీయులు / బౌద్దులు / నలుపు X పసుపు ) & బ్రహ్మ, ఇంద్ర & ఆర్యాలు ప్రభవించడం జరిగింది.
    8. తెలంగాణ / త్రిలింగ దేశం దానికి మంచి ఉదాహరణ. కాషాయం ( తెలుపు X నలుపు/ దేవతలు X గంధర్వులు ), నీలి ( రాక్షసులు X దేవతలు ) & హరిత ( రాక్షసులు X గంధర్వులు ) జాతుల సంఘర్షణ & సమ్మేళనం మే తెలంగాణ.
    9. తెలంగాణా ద్వారానే మన దేశానికి ఉపఖండం అనే పేరు వచ్చింది.
    10. ప్రపంచ జాతుల సంఘర్షణ & సమ్మేళన మే మన తెలంగాణా / త్రి లింగ.
    జై హింద్ జై భారత్ జై ఆర్యా / జై తెలంగాణ 🌹🍀💐🙏🏻🙏🏻🙏🏻

  • @satishkumarvemula961
    @satishkumarvemula961 3 місяці тому +1

    Charan anna nice talking to you ❤

  • @smguntuka
    @smguntuka 3 місяці тому +2

    అయినా KCR ఆ సాంగ్ ని స్టేట్ song చేసివుంటే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని తొలగించే వారు

  • @dpraveen5377
    @dpraveen5377 3 місяці тому

    మన నీళ్ళు.... మన నిధులు....మన నియామకాలు....కానీ కేసిఆర్ గారు మన కాంట్రాక్ట్ లు అన్ని ఆంధ్రా కి ఇచ్చాడు...మరీ అప్పుడు లేదా ప్రాంతీయ భావం

  • @policepatelparameshwarredd618
    @policepatelparameshwarredd618 3 місяці тому

    చాల చక్కగా సౌమ్యం గా చెప్పారు చరణ్ గారు

  • @crisvamc83
    @crisvamc83 3 місяці тому +1

    ఇంక జీవితాంతం పాటలు మాటలు ఉద్యమాలు గొడవలతో కాలక్షేపం చేస్తారా??
    మనం ఎంత చించుకున్నా 2% మాత్రమే ప్రభుత్వ కొలువులు ఉంటాయి.
    ఈ పాటను రాష్ట్రగీతం చేయాలని మీరెందుకు ఉద్యమించలేదు??
    Reservation vs Competition ఆట కొనసాగుతూనే ఉంటుంది.

  • @surampallybhaskar7296
    @surampallybhaskar7296 3 місяці тому

    సీఎం గురుంచి చరణ్ అర్జున్ బ్రదర్ కు తెలిసి ఉండదు మన రాష్ట్ర చిహ్నం కూడా మార్చేస్తుంది

  • @sangeesamurthy640
    @sangeesamurthy640 3 місяці тому +1

    ఏమిటి బ్రదర్..ఏమి తగువులు..బాయ్...నడు కేసీఆర్.సార్.ని ..తిట్టారు,రేవంత్ సార్ నీ తిడతారు..మీరంతా...పిల్లలు..నియామకాలు మీద దృష్టి పెట్టండి..సాగునీరు,తాగునీరు..మీద దృష్టి నీ పెట్టండి..వాటిపై దృష్టిని మరల్చడానికి...పాలకులు.
    చూపించే..చీప్ ట్రిక్స్..ఇవి..మన దృష్టి..maralustaaru..తమ్మి..జరా..భద్రం..కాలం విలువైనది..ప్రజలు బ్రతుకులు..మార్చడానికి....మన కాలాన్ని..ఉపయోగించాలి.. ఈ పాటకి..మ్యూజిక్..కంపోజ్..కి..కీరవాణి.. బాణీ...అక్కరలే...తెలంగాణా..లో.. ఓ..చిన్న వూరిలో..ఉన్న.. ఓ..చిన్న..పొరిగాడు..చాలు...తెలంగాణాలో.. ఈ పాటను.. ఎవరు పాడినా.. ఎవరు కంపోజ్ చేసిన..అదిరిపొద్ది..కీరవాణి అక్కరలేదు..నాది..ఆంధ్రప్రదేశ్..తమ్ముడు..నేను ఓ చిన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడను..ఇది అంతా మనకి ఎరుకనే..మనల్ని మనం తక్కువ చేసుకోవడం..తెలుగోడి రక్తంలో.వున్నదే..మన కర్మ..తమ్మీ..అది.. ఈ పాటకి..కూర్పు.. ఓ తెలంగాణ తమ్ముడో... ఓ చెల్లమ్మో..చెయ్యాలి అని నా కోరిక..

  • @RamanaKatnapally-vu7xn
    @RamanaKatnapally-vu7xn 3 місяці тому +1

    Don't worry bro every one as a day

  • @dpraveen5377
    @dpraveen5377 3 місяці тому

    మొన్న కేటీఆర్ గారు చెప్పారు కదా ఆంధ్రా వాళ్ళు తెలంగాణా వాళ్ళ కంటే తెలివైన వాళ్ళు అని ..... అందుకే వాళ్ళకి ఇచ్చారు...

  • @raghavacharyulu3290
    @raghavacharyulu3290 3 місяці тому +1

    Andhra vallu music cheste oscar vastundi anna

  • @AdvikaAudios
    @AdvikaAudios 3 місяці тому

    తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ లేరా ఉద్యమంలో పాటలకు ఉద్యమ సంగీతాన్ని అందించలేర ఎందుకండీ స్వార్థం తెలంగాణ మ్యూజిక్ బిడ్డలలు ఎందరో ఉన్నారు నేను పేర్లు ప్రస్తావించను తెలంగాణ బిడ్డకు సంగీత అవకాశం ఇస్తే ఈ బాధలు యాసలు లోట్లు పాట్లు అన్ని తెలుసు ఈ సంగీతం బాగులేదు అన్నట్లేదు మన బిడ్డకు ఇస్తే ఆ బాధలు తెలిసిన అతను ఇంకా సంగీతం మెరుగులు దిదొచ్చు అవకాశం ఉంటది తెలంగాణ బిడ్డలకు సంగీత అవకాశం ఇవల్సింది

  • @dr.chilukabhasker3952
    @dr.chilukabhasker3952 3 місяці тому +3

    ముమ్మాటికీ తప్పే

  • @ravindermandala3735
    @ravindermandala3735 3 місяці тому +1

    Pata mukyam, don't make contravarcy. Deentlo kuda politics.

  • @perikashiva1151
    @perikashiva1151 3 місяці тому

    చరణ్ అర్జున్ అన్న మీరు ఎందుకు ఈ తెలంగాణ గీతాన్ని పాడాకూడదు

  • @srinid3696
    @srinid3696 3 місяці тому

    ❤❤❤ Telangana prajala samrtyanni kinchapariche vani geetham make vaddu ❤❤❤

  • @rameshbandi8088
    @rameshbandi8088 3 місяці тому +2

    100 శాతం తప్పు వేరే ప్రాంతం వారు మన తెలంగాణా గూర్చి సంగీతం అందిస్తే ఇకాస్తా ఎక్కువగా ఆనంద పడాలి సంతోషించాలి ఎందుకో ఈ విమర్శలు విమర్శ చేసే ఉద్దేశం ఉంటే మన ప్రాంతం వారు రాసినా అంత మంచి వారు ఉన్నప్పుడు ఈ అనుభవము లేని వారితో ఎందుకు అని విమర్శిస్తారు.సో మంచినే చూడండి అందరం భారతీయులం.బ్రదర్

  • @nareshchoppari5828
    @nareshchoppari5828 3 місяці тому

    Old song bagundhi

  • @KakelliSymon
    @KakelliSymon 3 місяці тому

    అందెశ్రీ ఈ పాటను తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ లతో చేయిచకుండా ఆంధ్రా బ్రాహ్మనిడతొ చేయించడం మాంసం కూర వండి ఉప్పు వేయనంట చెప్పాగ ఉంటుంది కాకెలి సైమన్

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 3 місяці тому

    చరణ్ అర్జున్ గారు ఎం..పదే పదే రేవంతన్న రేవంతన్న అని అనకండి.
    మీదున్న ఎంతగానో గౌరవం ఉంది అది తగ్గిపోతుంది.
    మీ అన్న గారి ప్రభుత్వ హయంలో తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మిరే ఇంకొ పాట రాస్తారు

  • @kikku9440
    @kikku9440 3 місяці тому +2

    ఈ చరణ్ గాడు వాణి స్వార్థం చూసుకున్నాడు ఇప్పుడు ఏడుస్తున్నాడు ఇంకా ముందు చాలా జరుగుతాయిరా బాబు పిచ్చోడా

  • @venkatssvenkatss5522
    @venkatssvenkatss5522 3 місяці тому

    ఈ 10 yrs em chesindru రాష్ట్ర గీతం పెట్టకుండా ఉన్నప్పుడు...

  • @smguntuka
    @smguntuka 3 місяці тому +2

    Copy right అందె శ్రీ కి వున్నప్పుడు అది తెలంగాణ స్టేట్ సాంగ్ ఎలా అవుద్ది అతను ప్రజలకు ఫ్రీ గా ఇచ్చేయ్యాలి కదా అందె శ్రీ దాన్ని ఎదో బాహుబలి దండాలయ్యా సాంగ్ లాగ చేయించాలని అనుకుంటున్నట్టున్నాడు అది తెలంగాణ సాంగ్ ఎలా అవుద్ది ఆ పాటలో ఏముంది అంతగానం ఫస్ట్ చరణం తప్ప ఏది సరిగ్గా లేదు

  • @dpraveen5377
    @dpraveen5377 3 місяці тому

    ఐనా brs 9 సం,,అధికారంలో ఉండి రాష్ట్ర గేయాన్ని ఇంత వరకు ఆమోదించలేదు.....అప్పుడు ఆతులు పికారార

  • @nareshchoppari5828
    @nareshchoppari5828 3 місяці тому

    West C. m

  • @ramtheloverofhumanity4807
    @ramtheloverofhumanity4807 3 місяці тому

    Avakaasham vaste keeravaanini thadanne creativity unnollu telangaanalo lakshalu dorukuthaaru

  • @varmadts789
    @varmadts789 3 місяці тому

    కరెక్ట్ నే భాయ్ అందె శ్రీ ఎందుకు ఇట్ల అయ్యిండో అర్ధం గాట్లే

  • @gallelachramudu8584
    @gallelachramudu8584 3 місяці тому

    చరణ్ మీరు కంప్లీట్ అసలు చర్చను మరో కోణంలో మాట్లాడుతున్నారు.

  • @srinuyarajal8741
    @srinuyarajal8741 3 місяці тому

    Mana Indian Flag evaru aalochinchani brothers...?

  • @agamproduction3576
    @agamproduction3576 3 місяці тому

    అందరు మనవాళ్లే ఉండేలా చుడండి గొడవలెందుకు చారిత్ర లో ఉండి పోయేది కదా మరి mach ఎందుకు

  • @rameshbandi8088
    @rameshbandi8088 3 місяці тому +1

    తెలంగాణ అభివృద్ధికి చాలా చేయ వలసినవి ఉన్నాయి సంగీతం ఎవరు రాసినా తప్పు లేదు బ్రో

  • @yasarapusatheesh3704
    @yasarapusatheesh3704 3 місяці тому

    V̤a̤n̤d̤e̤m̤a̤t̤a̤r̤a̤m̤ s̤r̤i̤n̤i̤v̤a̤s̤ b̤e̤t̤t̤e̤r̤

  • @vangalaprabhakarreddy747
    @vangalaprabhakarreddy747 3 місяці тому +1

    అందెశ్రీ ని కేసీఆర్ అవమానించి నపుడు e కళాకారులు ఎక్కడ ఉన్నారు

  • @nareshchoppari5828
    @nareshchoppari5828 3 місяці тому

    West song

  • @udayabhanuallani8433
    @udayabhanuallani8433 3 місяці тому +2

    అందే గానికి రూపాయలు కావాలి

  • @ramtheloverofhumanity4807
    @ramtheloverofhumanity4807 3 місяці тому

    Telangana gayakulatho aina paadiste poyeedi

  • @vijaykandukuri1764
    @vijaykandukuri1764 3 місяці тому

    Music director yenduku naku ardham kale..

  • @kanduripatanjali6279
    @kanduripatanjali6279 3 місяці тому +1

    అంద శ్రీ గారి పాటకు కీరవాణి గారి సంగీతం అందెశ్రీ పేరు ఇప్పుడు జాతీయ కూల్చడం వల్ల అందెశ్రీ గారి పేరు జాతీయ పెరగనుంది కూడా ఈ పాటకు కీరవాణి గారు సంగీతం సంగీతం సమకూర్చటానికి అందరూ హర్షిస్తున్నారు పాటకు మంచి ప్రాణం వచ్చింది ఈ గీతంపై సంగీతంపై తప్పుడు కామెంట్ చేసే వాళ్ళు తగ్గితే బాగుంటుంది

  • @nareshchoppari5828
    @nareshchoppari5828 3 місяці тому

    West music

  • @j.rswamygoud6996
    @j.rswamygoud6996 3 місяці тому +1

    Andesriki kallu nettiki akkinaye

  • @ytpsr7384
    @ytpsr7384 3 місяці тому +3

    భారతదేశంలో ఉంది కదా తెలంగాణ. కీరవాణి ఏమన్నా పరదేశుడా

    • @sathishthallapalli6817
      @sathishthallapalli6817 3 місяці тому +1

      Plzzzzz sleep well...India lo ne unnaav ga rashtraalaki geethaalu enduku...em matlaadthaaro entoo🤦🤦

    • @BVRCREATIONS
      @BVRCREATIONS 3 місяці тому

      Ayithe mari andhesri gari endhuku bro because so many writers there and also Oscar award vachina lyricist umnadu kadha thanatho inko geetham vrapiyyochu kadha

    • @ammuandrakshitha9590
      @ammuandrakshitha9590 3 місяці тому

      So give chance write Telangana song India wide then select good one

    • @krishnaveniyasam243
      @krishnaveniyasam243 3 місяці тому

      బాగా చెప్పారు

    • @krishnaveniyasam243
      @krishnaveniyasam243 3 місяці тому

      వీళ్ళు కు రాని అవార్డు ఆయనకే ఎం దుకు విచారించింది?

  • @gaddampraveena3510
    @gaddampraveena3510 3 місяці тому

    Hello cm revanthuuu Elaaa anni marsthunavu yendhuku .. anni simbal s thelangana ni bagu pade panulu cheyandi .. E song marchi malli record cheyadam valla money karchu aeindhi... Kani manshula ku em labam raledhu plz paniki raani panulu cheyodhu ... E janalu unnare Evaru Gadhe midha unte vari paata padtharu .. Goda midhaa pillulu . Cinima. Vishyanikothe. Big. NTR Ramudu krushundu dhevudu alaa untadu. Natana Ala jeevinchro epudu a chirajeevi kallu mokutharu. . venkana saami kanna goppa . Eka politician evaru cm chiar lo unte valani nethina petukuntaru .

  • @RamanaKatnapally-vu7xn
    @RamanaKatnapally-vu7xn 3 місяці тому

    Balgam goppa movie

  • @vijaykandukuri1764
    @vijaykandukuri1764 3 місяці тому

    Garvam and Ahamkaram kavi ni parthalaniki nettu thundhi

  • @ramtheloverofhumanity4807
    @ramtheloverofhumanity4807 3 місяці тому +1

    Mummaatiki thappe

  • @srinuyarajal8741
    @srinuyarajal8741 3 місяці тому

    Meru sardhukunna Anchor Garu oppukonela ledu

  • @nagabushanamchakilam3423
    @nagabushanamchakilam3423 3 місяці тому

    Andesri andariki chichu pettindu telanganalo yee yana minchi vere kavulu lera eyane paddatopu aninenu anukovadam ledu.

  • @jakkulapradeepkumaryadav5498
    @jakkulapradeepkumaryadav5498 3 місяці тому

    Andesree chala igo tho vunaru

  • @anandkumar-ly8iq
    @anandkumar-ly8iq 3 місяці тому

    Pata motham chedagottinaru Hartfull ga ledu

  • @pramodmulguri7056
    @pramodmulguri7056 3 місяці тому

    వాడికి వాడి పెద్దా రైటర్ అనుకుంటున్నాడు

  • @sathyamsasi196
    @sathyamsasi196 3 місяці тому

    Okkokkadu bhayataku vastunnadu inni rojulu etu poyindlu naayanallara......

  • @nagabushanamchakilam3423
    @nagabushanamchakilam3423 3 місяці тому

    Yeeyanku minchina rachiyitalu chala vunnaru.

  • @europeloteluguabbai
    @europeloteluguabbai 3 місяці тому

    Revanth reddy ni gattiga leputhunaru ra 😅😅

  • @nandithvardhan3020
    @nandithvardhan3020 3 місяці тому

    Malli andhra vallu paettanam cheyyali Ani chustunnaru...

  • @gowrinaidu4302
    @gowrinaidu4302 3 місяці тому +1

    ఒరేయ్ చరణ్ గా వివ్వు పాడు కెసిఆర్ రాస్తాడు, రసమయి ఎగురుతాడు కీరవాణి తెలుగు సంపద

  • @mysanipavithra6233
    @mysanipavithra6233 3 місяці тому

    ఎందుకు నికు బాధ ఆన్న

  • @nandunandy7066
    @nandunandy7066 3 місяці тому

    Wastegsdu😊😊😅😮😢😢🎉

  • @sadaraju3216
    @sadaraju3216 3 місяці тому

    Pata manchiga vaste aipae ra babu

  • @rameshchary1142
    @rameshchary1142 3 місяці тому

    Evanni kcr uasagolputhunnaru ..am keeravani music director kada ...enno awards thisukunnadu...Aina chilla matalu matlade valla gurinchi pattinchukovadam waste

    • @shankar88888
      @shankar88888 3 місяці тому

      Repu neelanti oka badakaw vachi.. Mee pata padindi kooda oka Andhrode ante mokam eda pettukuntav??

  • @RavinderAnanthula
    @RavinderAnanthula 3 місяці тому

    కీరవాణి గారు గొప్ప సంగీత దర్శకుడు అందుకే మంచిగా ఉండాలని ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది అంతమాత్రాన మీరు గొడవ చేయడం సరికాదు

  • @PremChand-mn6vs
    @PremChand-mn6vs 3 місяці тому

    Ninnu piluvala?

  • @aeleyadagiri5214
    @aeleyadagiri5214 3 місяці тому

    కీరవాణి ఆస్కార్ అవార్డు రాకపోతే... పనికి మలినోదని అందెశ్రీ ఉద్దేశం కాబోలు....

  • @RajuBaggani
    @RajuBaggani 3 місяці тому

    1year mundu thisukunna.mee object Anna

  • @Lifeisbeutiful75
    @Lifeisbeutiful75 3 місяці тому

    సంగీత సాహిత్యాలకు ప్రాంతీయతా బేధాలు ఉండవు.....ఎవరు మ్యూజిక్ డైరెక్షన్ చేసినా తప్పేలేదు. సినారె, దాశరథి ఎక్కడి వాళ్లు? తెలంగాణా వాళ్లు కాదా? వాళ్లు సినిమా పాటలు గొప్పగా రాయలేదా? చక్రి తెలంగాణా వాడేగా....మంచి పేరు రాలేదా? రాయలసీమ జానపదాలతో పాటలు రాసి, పాడి గొప్ప గుర్తింపు పొందిన పెంచల్ దాస్ గారిని అవకాశాలు వెతుక్కుంటూ పోయినయ్.... మీ పిచ్చి మాటలు మానండి. మన దగ్గర విషయం ఉంటే ఎక్కడున్నా గుర్తింపు వస్తుంది. స్వంత ప్రతిభ లేని ప్రతి ఒక్కడూ పాట పాడతా, సంగీతం కడతా అనే వాడే.....

    • @shankar88888
      @shankar88888 3 місяці тому

      Repu neelanti oka badakaw vachi.. Mee pata padindi kooda oka Andhrode ante mokam eda pettukuntav??

  • @naveenkumar-hf8bu
    @naveenkumar-hf8bu 3 місяці тому

    Ande sri garu pedda ahankari kabatti e song Telangana rastrageyanga cheyadaniki enni rojulu pattindi

  • @udayabhanuallani8433
    @udayabhanuallani8433 3 місяці тому

    వాడు అందే అమ్ముడు పొయిన్డు

  • @udayabhanuallani8433
    @udayabhanuallani8433 3 місяці тому

    నాగులెటి సాల్లలొ నా తెలంగణా
    ఇది ఎవరు రాశారు

    • @arr3375
      @arr3375 3 місяці тому

      నందిని సిద్ధారెడ్డి గారు సిద్దిపేట

  • @sangeesamurthy640
    @sangeesamurthy640 3 місяці тому

    ఏమిటి బ్రదర్..ఏమి తగువులు..బాయ్...నాడు కేసీఆర్.సార్.ని ..తిట్టారు,నేడు రేవంత్ సార్ నీ తిడుతున్నారు ..మీరంతా...పిల్లలు..నియామకాలు మీద దృష్టి పెట్టండి..సాగునీరు,తాగునీరు..మీద దృష్టి ని పెట్టండి ...వాటిపై దృష్టిని మరల్చడానికి...పాలకులు.
    చూపించే..చీప్ ట్రిక్స్..ఇవి..మన దృష్టి....మరలుస్తారు తమ్మి..జరా..భద్రం..కాలం విలువైనది..ప్రజలు బ్రతుకులు..మార్చడానికి....మన కాలాన్ని..ఉపయోగించాలి.. ఈ పాటకి..మ్యూజిక్..కంపోజ్..కి..కీరవాణి.. బాణీ...అక్కరలే...తెలంగాణా..లో.. ఓ..చిన్న వూరిలో..ఉన్న.. ఓ..చిన్న..పొరిగాడు..చాలు...తెలంగాణాలో.. ఈ పాటను.. ఎవరు పాడినా.. ఎవరు కంపోజ్ చేసిన..అదిరిపొద్ది..కీరవాణి అక్కరలేదు..నాది..ఆంధ్రప్రదేశ్..తమ్ముడు..నేను ఓ చిన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడను..ఇది అంతా మనకి ఎరుకనే..మనల్ని మనం తక్కువ చేసుకోవడం..తెలుగోడి రక్తంలో.వున్నదే..మన కర్మ..తమ్మీ..అది.. ఈ పాటకి..కూర్పు.. ఓ తెలంగాణ తమ్ముడో... ఓ చెల్లమ్మో..చెయ్యాలి అని నా కోరిక....నేను చెప్పింది తప్పుగా భావిస్తే క్షమించండి..మనం అంతా రెండు గా విడినా.అందరం ఒక్కటే..అందరం బాగుండాలి..అనే కోర్కె తో చెప్పాను.

  • @nareshchoppari5828
    @nareshchoppari5828 3 місяці тому

    West C. m