కార్న్ చీజ్ చిల్లి టోస్ట్ | Corn Cheese Chilli Toast | Veg Chilli Cheese Toast | Corn Recipes

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • కార్న్ చీజ్ చిల్లి టోస్ట్ | Corn Cheese Chilli Toast | Veg Chilli Cheese Toast | Corn Recipes ‪@HomeCookingTelugu‬
    #corncheesechillitoast #vegchillicheesetoast #eveningsnacksrecipes #easysnacksrecipe #instantsnacks #breadrecipes #cornrecipes #breadcheesetoast #eveningsnacks #kidssnacksrecipes #sandwich #corncheesesandwich #homecookingtelugu #hemasunramanian
    Cheesy Vegetable Sandwich: • చీజీ వెజిటబుల్ శాండ్వి...
    Sweet Corn Palak Sandwich: • ఆకుకూరలు తిననివాళ్ళు క...
    Corn Mayo Sandwich: • నోరూరించే కార్న్ మేయో ...
    Curd Sandwich: • పెరుగుతో శాండ్విచ్ ఇలా...
    Bombay Sandwich: • కరకరలాడుతూ నోరూరించే బ...
    Paneer Sandwich: • పనీర్ శాండ్విచ్ | Pane...
    Cheese Toasties : • పిల్లలు ఎంతో ఇష్టంగా త...
    Cheese French Toast : • Cheese French Toast | ...
    Bread Besan Toast : • పిల్లలు సాయంత్రం ఇంటిక...
    Bombay Masala Toast : • మసాలా టోస్ట్ | Bombay ...
    కావలసిన పదార్థాలు :
    వీట్ బ్రెడ
    ఉడకపెట్టిన స్వీట్ కార్న్ - 1 కప్పు
    ఉల్లిపాయ - 1
    కాప్సికం - 1
    వెల్లులి ( ఆప్షనల్ )
    పచ్చి మిర్చి - 2
    రెడ్ చిల్లి ఫ్లక్స్ - 1 టీస్పూన్
    మిరియాల పొడి - 1 / 2 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    ఇటాలియన్ మసాలా - 1 టీస్పూన్
    మోజ్రేళ్ళ చీజ్ - 1 కప్పు
    కొత్తిమీర
    బట్టర్
    వీట్ బ్రెడ్
    చీజ్
    తయారీ విధానం:
    ముందుగా ఫిల్లింగ్ కోసం , ఒక పెద్ద గిన్నెలో ఉడకపెట్టిన స్వీట్ కార్న్ , ఉల్లిపాయ
    ముక్కలు , క్యాప్స్కియం , వెల్లులి, పచ్చి మిర్చి , చిల్లి ఫ్లక్స్, మిరియాల పొడి , ఉప్పు
    ఇటాలియన్ మసాలా, మోజ్రేళ్ళ చీజ్ ,కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.
    ఇపుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా బట్టర్ వేసుకోవాలి, ఒక బ్రెడ్ స్లైస్ కి
    కూడా బట్టర్ రాసుకొని పక్కన పెట్టిన ఫిల్లింగ్ కొద్దీ కొద్దిగా వేసి మొత్తం బ్రెడ్ పైన
    స్ప్రెడ్ చేసి కొంచం చీజ్ కూడా పైన వేసుకోవాలి .
    ప్యాన్ లో ఒక చిన్న గిన్నెతో వాటర్ పేటి మూత పెట్టుకోవాలి, దీని వాళ్ళ బ్రెడ్
    మొత్తం సామంతం గా కాలుతుంది.
    చీజ్ కరిగిన తరువాత టోస్ట్ ని బయటికి తీసి సెర్వె చేసుకుంటే కార్న్ చీజ్
    చిల్లి టోస్ట్ తాయారు ఐపొఇనట్ .
    దీనిని కెచప్ తో కానీ మయ్యోనిస్ తో కానీ తినొచ్చు.
    Corn and cheese go well with contemporary dishes like sandwiches and toasts. Using this combination, I made a very tasty bread toast which can be enjoyed for evening snacks or during get-togethers. This toast is really easy to make and kids would love this any time. You can make this quickly in under 15-20 mins. Make sure you use good quality, fresh cheese for the toast because that's where all the main flavor comes from. Watch the video till the end to get a step by step idea on how to make these toasts easily. Try the recipe and let me know how it turned for you guys in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / home.cooking.telugu
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 6

  • @yuetmengkhoo1766
    @yuetmengkhoo1766 3 місяці тому

    Something different and special

  • @b.anjalireddy6249
    @b.anjalireddy6249 2 місяці тому

    Hi ....
    Please make videos on vegan toast and vegan cakes without diary products

  • @DursttiRamesh
    @DursttiRamesh 3 місяці тому

    2 days back garlic butter potato balls doing next level super ga vachyai hema ❤❤

  • @malathivvn3958
    @malathivvn3958 3 місяці тому

    Yummy recipe

  • @DursttiRamesh
    @DursttiRamesh 3 місяці тому

    Hi hema good morning

  • @DursttiRamesh
    @DursttiRamesh 3 місяці тому

    ❤❤