Where to Invest In AP Real Estate | Land Rates | Hyderabad Vs Amaravati Real Estate | Real Boom

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Where to Invest In AP Real Estate | Land Rates | Hyderabad Vs Amaravati Real Estate | Real Boom

КОМЕНТАРІ • 8

  • @sambasivarao5830
    @sambasivarao5830 Місяць тому

    దిడుగు village the best

  • @SMR1990
    @SMR1990 Місяць тому

    Amaravati lo present investment not good ..rates are too high

  • @TalasilaShiva
    @TalasilaShiva Місяць тому

    Koteeswarulu needhaggaraku vastharra, ammukunevadu antha erripappalantra, neelanti brokers hyderabadlo galliki 1000 mandhi untaru. Sollu aapi edaina job chesuko née levello.

  • @dara4006
    @dara4006 Місяць тому +1

    ఆంధ్రలో బీహార్ ఘటనలు జరుగుతున్నాయి. ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. ఇండస్ట్రీస్ రావటం లేదు. అమరావతి ఇప్పటిలో డెవలప్ కాదు. కనీసం 20 ఇయర్స్ పడుతుంది. రేట్లు చూస్తే కొండ ఎక్కి కూర్చున్నాయి కానీ అక్కడ ఏమీ లేదు.

    • @sravankumar-xz4xk
      @sravankumar-xz4xk Місяць тому +2

      జరిగాయి గా 2019-2024 వరకు ఇంకా జరగవు రా అబ్బాయి only డెవలప్మెంట్ కంపెనీ లు, ఇండస్ట్రీస్, ఇన్వెస్టర్స్ వస్తారు ఇంకా నువు paytm లో Rs5/- కోసం బ్రెయిన్ నాశనం చేసుకొని అనారోగ్యం తెచ్చుకోవద్దు నీకు ఫ్యామిలీ ఉంది గా job వస్తుంది నీకు బుద్దిగా ఉద్యోగం చేసుకో

    • @truthseekerms
      @truthseekerms Місяць тому

      నేరాలు ఘోరాలు నిజంగానే గత ప్రభుత్వంలో జరిగాయి. అమరావతి రైతులపై దాష్టీకం, ప్రతి పక్షంపై దాడులు, తప్పుడు కేసులు, డాక్టర్ సుధాకర్ వేధింపులు, మరణం, సాక్షాత్ చంద్రబాబు పైనే రాళ్ల దాడులు, టిడిపి కార్యాలయాలు ధ్వంసం, దాడులు, పచ్చి బూతులు వాడడం, కియా లాంటి సంస్థలను బెదిరించడం వంటివి విచ్చలవిడిగా జరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అలాంటి దాష్టీకాలు అరాచకాలు లేవు. గత ప్రభుత్వం లో అరాచకాలకు గురిఅయిన వాళ్లు అక్కడక్కడా కొంత సంయమనం కోల్పోయి ఉండవచ్చు. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వం కక్షలను ప్రోత్సాహించడం లేదు.

  • @Suryaprakash-we5ep
    @Suryaprakash-we5ep Місяць тому

    అమరావతి రాజధాని అని అక్కడ భూములు ఎక్కువ రేట్లు పెట్టి కొంటున్నారు ఇంకా పెరగవచ్చు కాని అక్కడ కొంటే సుఖపడలేరు వర్షం వస్తేఆభూమి బురద బురద డ్రైనేజీ ఎక్కడకు వెళ్ళదు దోమలు ఎక్కువ అవుతుంది దురవాసిన ఆ భూమిలో నల్లరాగిడి భూమిలో పిచ్చి యొక్క లు ఎక్కువ గా పెరుగుతాయి ఇట్లు కట్టుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది