IIT పొలిటీషియన్ దాసరి ఉష Exclusive Interview || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • 📌KuKuFM Download Link to listen 'THE TRUTH ABOUT LEADERSHIP' book: kukufm.page.li...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    About Interview: దాసరి ఉష (#DasariUsha) 26 ఏళ్ల తెలంగాణ రాజకీయ నాయకురాలు. ఆమె ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజినీరింగ్ చదివారు. సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యారు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరిన తర్వాత దాసరి ఉష ఆయన బాటలో బీఎస్పీలో చేరారు. ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె పెద్దపల్లి నియోజకవర్గం BSP ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. దాసరి ఉషది బీసీ సామాజిక వర్గం. ఆమె తల్లిదండ్రులది కులాంతర వివాహం. పద్మ దాసరి ఫౌండేషన్ ద్వారా ఆమె తల్లిదండ్రులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మరింత మంది అమ్మాయిలు ఉష లాగే రాజకీయాల్లోకి ధైర్యంగా రావాలి. నాయకులుగా ఎదగాలన్న ఉద్దేశంతో చేసిన పాజిటివ్ సంభాషణ ఇది.
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    Join this channel to get access to perks:
    / @thulasichandu
    Support independent journalism. Become a member now:
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.youtube...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

КОМЕНТАРІ • 651

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 роки тому +41

    📌KuKuFM Download Link to listen 'THE TRUTH ABOUT LEADERSHIP' book: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50

    • @kevinch7954
      @kevinch7954 2 роки тому +2

      hi, naku telisinathavarku BR Ambedkar peeru cheppi political milage kosam try cheyyadam , edo oka party deggara support cheyyadam ,,no use .mee ideology lo clarity raledu naku

    • @sunilbaskerraokothuri9281
      @sunilbaskerraokothuri9281 2 роки тому

      @@kevinch7954 అయన ఓన్లీ దళితులకు గాకుండా అన్నీ వర్గాలవారిలొ పెద వారు ఉంటారు వాళ్లకు కుడ రిజర్వేషన్ పట్టాలి

    • @somireddypallimahesh6801
      @somireddypallimahesh6801 2 роки тому

      Madam ur a legendary leader of BSP great future

    • @raviikumar7837
      @raviikumar7837 Рік тому

      @thulasichandu - I would request you too contest in elections as you have good understanding on society and we want people like you to be a leader who can influence a lot

    • @ramjagikor3322
      @ramjagikor3322 Рік тому

      Please made a special video of ys jagan mohan Reddy all success and failures detailed 🙏🙏🙏 madam

  • @Kanasrin7
    @Kanasrin7 2 роки тому +72

    ఇప్పుడు రాజకీయాల్లో కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ లాంటి విద్యావంతులు 👏🏻👏🏻
    చక్కటి ఇంటర్వ్యూ 🙏

  • @t.sanjeevareddy6984
    @t.sanjeevareddy6984 2 роки тому +81

    Bless you ఉష దాసరి !
    నీవు ఎంతో ఎత్తుకు ఎదగాలనీ,
    బహుజన మహనీయుల సరసన చేరాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను తల్లీ!
    నీవు తెలంగాణ సమాజాన్ని సామాజిక, ఆర్ధిక, రాజకీయ ఇంకా ముఖ్యంగా సాంస్కృతిక కోణాన్ని,జండర్ కోణాన్ని అధ్యయనం చేయాలని కోరుతున్నాను.
    జై BSP!జైభీమ్!జై రాజ్యాంగం!జై భారత్!నమోబుద్ధాయ!

  • @gabbetanaresh5886
    @gabbetanaresh5886 2 роки тому +147

    పెద్దపల్లి నెక్స్ట్ MLA దాసరి ఉష గారు. Congratulations.Madam.💐💐#Jai bheem ✊#Jai Bsp🐘🐘🐘

  • @kvnadham
    @kvnadham 2 роки тому +57

    ఈ ఇంటర్వూ ని మాకోసం ఇక్కడ ఉంచినందుకు తులసీ గారికి ధన్యవాదాలు.

  • @chilumullamadhu2524
    @chilumullamadhu2524 2 роки тому +122

    మీరు మరో మాయావతి కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అక్క జై బీమ్ జై BSP జై RSP

    • @rmsradvocate
      @rmsradvocate Рік тому

      Maro Mayavathi ante highly corruption cheyali ani

    • @APDMSKDP
      @APDMSKDP Рік тому +6

      జై భీమ్ తల్లి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి.. కైపు...రామాంజనేయులు.. ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కడప డిస్టిక్ ఏపీ

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk 10 місяців тому

      ​@@rmsradvocateఅవును OC లు అంత హ్రరిచ్చంద్రుని సోదరసోదరీలు. పైసా లెనోడు..తెల్లారేసరికి కోటీశ్వర్లు...బాగా కష్టపడతారు.

  • @bsprsp618
    @bsprsp618 2 роки тому +63

    ఇంటర్వ్యూ మొత్తం చూశాను తులసి అక్కగారు చాలా మంచి ఇంటర్వ్యూ జరిగింది థాంక్యూ దాసరి ఉష గారిని ఇంటర్వ్యూ చేసినందుకు ఎందుకంటే ఆమె ఒక మంచి యంగ్ పొలిటిషన్ 26 ఇయర్స్ లో మరి ఎవరైనా వచ్చారు రాలేదు రాజకీయాల్లోకి తెలియదు కానీ ఆర్ఎస్పీ గారి మీద నమ్మకం BSP పార్టీ మీద నమ్మకంతో ఈ బహుజన సమాజం కోసం సేవ చేయడానికి వచ్చింది గారు మీకు థాంక్యూ ఈ బహుజన సమాజం కోసం నీ వంతు సహాయం చేస్తున్నావు. ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా ఎన్నో జరగాలి నీకు ముఖ్యంగా నువ్వు పెద్దపల్లి డివిజన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బహుజన సమాజ్ పార్టీ తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టి ఒక ప్రశ్నించే గొంతుకగా ఈ బడుగు బలహీన వర్గాల తరఫున ఈ గళం విప్పాలని కోరుకుంటున్నాము అలాగే మీరు చేస్తున్న హెల్ప్ కూడా సేవలు కూడా చాలా బాగున్నాయి మీ ప్రతి వీడియో నేను చూస్తూనే ఉంటాను దాసరి ఉష గారు ఎందుకంటే చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇటువంటి విజయంతో మీరు మంచి దూసుకెళ్లాలని మా యొక్క కోరిక జై భీమ్ జై బహుజన

  • @sugunsantu
    @sugunsantu 2 роки тому +41

    తులసి చందు గారికి నా హృదయపూర్వక అభినందనలు ఉషా దాసరి గారిని మీ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు మీ ఇంటర్వ్యూ తో ఉష దాసరి గారి నాయకత్వాన్ని ఇంకా ఎంతో బలపరుస్తుంది కారణం మీది క్వాలిటీ ప్రోడక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారని అంతే విలువలతో కూడుకున్న వ్యక్తులని మీరు ఇంటర్వ్యూ చేస్తారని నమ్ముతున్నాను ఒన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ తులసి

  • @kvnadham
    @kvnadham 2 роки тому +20

    డియర్ బేబీ ఉష, మీలో ఉన్న ఈ స్పిరిట్ అభినందనీయం. మాకు చాలా గర్వంగా ఉంది నీ నిర్ణయం దెల్సుకున్నాక. మేము సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నం.

  • @GanesH_Gan
    @GanesH_Gan 2 роки тому +57

    చాలా థ్యాంక్స్,అక్క..రానున్న రోజుల్లో ప్రతి చోట బహుజన సిద్దాంతం గెలుస్తుంది..ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుంది.నవ సిద్ధాంతాలను నిర్మిస్తుంది..జై RSP,, జై BSP..

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu8322 2 роки тому +65

    విజయోస్తు ఉష గారు, ఇలాంటి ఇంటర్వూ చేసినందుకు తులసి గారికి అభినందనలు

  • @jravijyothi
    @jravijyothi 2 роки тому +27

    కూలీల పిల్లలు ఖరఘాపూర్ ఐఐటీ లో చదవడం అది అంబేడ్కర్ గారు తన జీవిత త్యాగం తో మాకు అందించిన వరం jaibhim
    Ambedkar గారి వారసులుగా మీ బాధ్యతను మీరు ఈ పేదల కోసం కృషి చేయడానికి ముందుకు రావడం చాలా స్పిర్తిదాయకం.
    తులసి గారికి కూడా జై భీంలు

  • @pichannaml2683
    @pichannaml2683 2 роки тому +42

    Congratulations ఉషా ,మీరు రాజకీయాల్లో రావడం చాలా సంతోషంగా ఉంది.మీకు సమాజం పట్ల ప్రజల సమస్యల పట్ల సామాజిక అవగాహన వుంది.

  • @jesuschristfollowers9475
    @jesuschristfollowers9475 2 роки тому +68

    ధన్యవాదములు తులసి మేడం గారు.. మీరు ఇలాంటి గొప్ప వారిని interview చేసినందుకు... 🙏🙏🌹🌹

  • @AGChandu
    @AGChandu 2 роки тому +43

    TQ, తులసి మేడం, మీలాంటి నిజాయితి ఉన్న వాళ్లు, నిజాయితి వ్యక్తులకు సపోర్ట్ చేయడం హర్షించదగీన విషయం,rs praveen kumar garu future CM,

  • @bhoomeshneeradi2308
    @bhoomeshneeradi2308 2 роки тому +28

    Bsp usha గారిని ఇంటర్యూ చేసినందుకు తులసి చందూ గారికి అభినందనలు ఇలాగే బీఎస్పీ మహిళ లీడర్స్ ను అందరి ఇంటర్యూ తీసుకొని ప్రజలందికీ బహుజన వాదం అర్తం అవడానికి మీరు దోహద పదండి సహకరించండి భలపరచండి తులసి అక్క జై బీమ్

  • @ajaynagarade
    @ajaynagarade 2 роки тому +43

    Excellent Usha Garu. Happy to hear an Young Politician more than that Bahujan Politics.

    • @AGChandu
      @AGChandu 2 роки тому +3

      Hi అజయ్ బ్రదర్,this is Chandu SWAEROE, SG Chandu, త్యాగరాజ శర్మ కీ నువ్వు నేను అంటే బాగ ఇష్టం

    • @ajaynagarade
      @ajaynagarade 2 роки тому

      @@AGChandu Hii Anna , ఉన్నాడా వాడు ఇంకా బతికి ?😂
      మల్లి చిన్నపిల్లలెక్క చేస్తాడా ?

  • @TheSreshta
    @TheSreshta 2 роки тому +9

    చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఓ కులపు వ్యక్తి ఐఏఎస్సో ఐపీఎస్సో మినిస్టరో వైస్ చాన్సలర్రో అయితే సెలబ్రెట్ చేసుకోనక్కర్లేదు.... ఎందుకంటే ఈ పదవులు ప్రజలకు ఉపయోగపడే స్థాయి నుండి వేరైపోయాయి. వాళ్వది కేవలం సర్వైవల్ పరిస్థితులే. కాకపోతే, మన పిల్లలు & మన కులపోళ్ళు ఐడియాలజీ ఉన్న వ్యక్తులతోనో లేక పార్టీలోనో చేరినప్పుడు సెలబ్రెట్ చేసుకోవాలి.
    యువత ప్రవీణ్ అన్న వెనుక నడవాలి... అది చాలా అవసరం ఈ రాష్ట్రానికి

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 2 роки тому +46

    జైభీమ్ sister✊️..great ideology of rsp sir and ambedkarism.... మీలాంటి వారు politics లో ఇంకా రావాలి....

    • @ushaswarnasunkari9270
      @ushaswarnasunkari9270 Рік тому

      Namaste brother...jai bheem ante enti chala mandhi antunnaru...tnq

    • @chapidivasudev9170
      @chapidivasudev9170 Рік тому

      @@ushaswarnasunkari9270 dear sister జైభీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి.. అని అర్థం

    • @ushaswarnasunkari9270
      @ushaswarnasunkari9270 Рік тому

      @@chapidivasudev9170 🙏🙏🙏

  • @chippalapallisaiteja4536
    @chippalapallisaiteja4536 2 роки тому +63

    జై BSP జై RSP జై ఉషాక్క✊🐘

  • @enjoyyouttube
    @enjoyyouttube 2 роки тому +40

    Nice to see educated, young and especially a girl to choose politics as a career. Expect more interviews of such new comers.

  • @ramanarao1636
    @ramanarao1636 2 роки тому +32

    Very good Usha.
    Superb bahujana movement of democracy and (rajyangam) Indian constitution. WISH YOU ALL THE SOCIETY. GREAT MY DEAREST LEADER

  • @manikalakondamanikalakonda6499
    @manikalakondamanikalakonda6499 2 роки тому +23

    అక్క గారు మీరు గెలవాలని కోరుకుంటున్నాను మీ అభిమాని

  • @sreenathdorayadavelly9699
    @sreenathdorayadavelly9699 2 роки тому +25

    All the best for your political career Usha Garu. ✊ Jai Bheem

  • @bommenabhaskar7886
    @bommenabhaskar7886 Рік тому +9

    మీ తల్లి తండ్రులకు పాదాభి వందనాలు. మీ ఆలోచనకు పాదాభివందనం మేడం

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 2 роки тому +33

    జై భీమ్💐జై రాజ్యాంగం💐 జై భారత్ ✊ ఆల్ ది బెస్ట్ అమ్మా 💐 ✊✊✊🌲

  • @గోసంగిరాష్ట్రసంఘం

    ఉష చెల్లెమ్మ, నీ ఆదర్శం గొప్పది, నువ్వు బహుజన వాదాన్ని తప్పకుండా గెలిపిస్తావు అని నమ్మకం ఉన్నది,

  • @ganapathirao5757
    @ganapathirao5757 2 роки тому +10

    Good interview...
    Society needs such a commitment youth leader like Dasari Usha and all the best of your journey...
    BSP is a ideological party.
    Go ahead with Ambedkar Elephant...

  • @rajubaindla6130
    @rajubaindla6130 Рік тому +5

    అభినందనలు ఉషా మీరు రాజకీయాల్లో రావడం చాలా సంతోషంగా ఉంది మీకు సమాజం పట్ల చాలా అవగాహన ఉంది ✊జై భీమ్ జై bsp

  • @pradeep7611
    @pradeep7611 2 роки тому +6

    రాజకీయాలు అన్ని గుండాలతో, రౌడీలతో, రియల్ ఎస్టేట్ బ్రోకర్ లతో, కాంట్రాక్టర్ లతో ,డబ్బున్న వాళ్ళతో, అన్ని కులాల రాజకీయాలతో , మద్యం తో ,మత రాజకీయాలతో నిండి పోయాయి... ఇలాంటి వ్యక్తులు రావాలి.. తప్పక మార్పు వస్తది త్వరలో...All the best

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 роки тому +19

    మేలుకుంది బహుజన బలగం💪💪
    రాబోయే రాజ్యం బహుజన రాజ్యం
    జై భీమ్ జై భారత రాజ్యాంగం🇪🇺🐘

  • @bhaskarr5583
    @bhaskarr5583 2 роки тому +7

    mature enough to lead the people... all the best leader Dasari Usha garu.
    Jai BSP Jai RSP.

  • @sravanb5022
    @sravanb5022 2 роки тому +15

    EDUCATE AGITATE AND ORGANISE these words perfectly match you madam and wish you all the best for your political life madam, never ever give up madam 🔥🔥🔥 jai bheem

  • @foodreligion78
    @foodreligion78 2 роки тому +27

    International corporations are hiring Indian CEOs to manage their global business operations, but we are not able to find them to run our government.🙏

  • @rspswaeronewstv430
    @rspswaeronewstv430 2 роки тому +12

    జై భీమ్ జై తెలంగాణ జై హింద్ 💪💪💪
    జై R S PRAVEEN KUMAR SIR జై BSP PARTY 👈👈

  • @karuna7862
    @karuna7862 2 роки тому +9

    video chusina after 1 hour, youtube open chesi i liked it...❤
    welcome DASARI USHA in game of politics.
    be with higher category in good politics. GOOD INITIATIVES...

  • @RajuGogul
    @RajuGogul 2 роки тому +11

    A Great Icon of Inspiration for the Current and Future Generations. You have the Spark. Dharma Devatala Aashissuulu amma Usha. Thulassmma, thank you for letting us know about this Little Angel 🙏

  • @lovewithhorticulture_nagra1517
    @lovewithhorticulture_nagra1517 2 роки тому +14

    Good inspiration good luck jai BSP jai RSP ✊

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 роки тому +7

    All the best for your political journey to దాసరి ఉష (Young leader)💐💐💐

  • @anilkonduti4078
    @anilkonduti4078 2 роки тому +16

    Telangana Behan ji ❤

  • @premkumarchityala597
    @premkumarchityala597 Рік тому +1

    Thank you Tulasi akka for interviewing a young, visionary and talented Lady...All the very best to Sister Usha🎉❤

  • @vikkynaik6183
    @vikkynaik6183 2 роки тому +4

    Huge respect to thulasi chandhu akka....
    All the best to Usha Garu... U r the true inspiration to youth

  • @prasadanarayanarao7861
    @prasadanarayanarao7861 2 роки тому +2

    Amma Oh BAHUMUKHA Pragnasaalee meeku shubhaaseessulu.
    Vishal hrudayamutho prajalanu chithanyavanthulugaa cheyutaku mundadugu vesina meeku anunithyamu jayamu kalugugaka.
    ALL THE BEST IN YOUR FUTURE ENDEAVOURS WHICH WILL CERTAINLY LEADS TO THE SOCIETY OF SOCIALISM IN INDIA👌🤝❤️👍💪✌️🤟🌹💐

  • @gaddalaambedkar9533
    @gaddalaambedkar9533 2 роки тому +6

    మంచి పరిణామం యువత రాజీయాల్లోకి రావడం అనేది ఎందుకంటే ఈప్పుడు మనం మనల్ని పాలిస్తున్న రాజకీయ నాయకులను చూస్తే చాలా మంది చదువుకొని వాళ్ళు ఉన్నారు అలాగే సమాజానికి మంచి ఆలోచన చేయాలనే ఆలోచన ఏ చాలా మంది నాయకులకు లేదు చాలా మంది రాజకీయాలలోకి వచ్చింది డబ్బు సంపాదించడానికి అధికార దుర్వినియోగం చేయడానికి ఇలాంటి నాయకులు వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అదే ఒక చదువుకున్న వ్యక్తులు సమాజానికి దేశానికి మంచి చేయాలనే ఆలోచన వున్న వ్యక్తులు రాజకీయాలలోకి వాస్తే దేశానికి మంచిది ఎందుకంటే సపోజ్ మనం ఒక ఎక్షంపుల్ గ అర్ ఎస్ ప్రవీణ్ సర్ నీ చూసినట్లయితే ఆయన గురుకులాల సెక్రెటరీ గ వున్నపుడు గురుకులలో చదువుకుంటున్న పిల్లలో విప్లాత్మకమైన మార్పులు వచ్చాయి తనకు ఇచ్చిన 1000 కోట్లతో విద్యలో చాలా మార్పులు తీసుకువచ్చారు చాలా మంది పిల్లల్ని ఢిల్లీ యూనవర్సిటీ చాలా మంది పిల్లల్ని అనేక మంది పిల్లల్ని అనేక యూనివర్సిటీలలో చదివేలా చేశారు ఈప్పుడు గురుకులాల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది
    అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ సెక్రెటరీ గా నే పిల్లలో ఇంత మార్పు విద్యలో ఇంత మార్పు తీసుకువస్తే ఆయన ముఖ్యమంత్రి ఐతే ఏ ల ఇంకా తెలంగాణలో ఇంకా ఎంత మార్పు తీసుకువస్తారు ఉచిత విద్య ,వైద్యం ,ఇంకా విప్లాత్మకమైన మార్పు తీసుకువస్తారు ఇది చదువుకున్న రాజకీయ నాయకుని కి , చదువులేని సమాజానికి మంచిచయలనే తపన లేని ,సమాజం కోసం పరితపించే వ్యక్తి కి వున్న తేడా. ఉష దాసరి గారు మీ నాలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా .ఉష గారు haats of to you and for your gutts to step into politics . ఈప్పుడు వున్న యువతని చూస్తే చాలా మంది software జాబ్ , ఇంకా అనేక జాబ్ చేస్తున్నారు ఖాని ఎవరూ రాజకీయాలలనీ కెరీర్ గా ఆంచుకొరు అంతా ధైర్యం వుండదు . Keep going @ usha గారు i hope i will see you as a పెద్దపల్లి ఎమ్మెల్యే

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 роки тому +4

    తులసి చందుగారు చాలా కష్టపడి నీతి నిజాయితీగా మంచి మంచి వీడియోస్ చేస్తుంది.
    బహుజనులంతా తులసి చందు గారి ఛానెల్ ని సబ్స్క్రయిబ్ ( Subscribe ) చేసుకోండి. జై భీమ్🤝✊📘✍️🇪🇺🐘🐘💪💪

  • @achi4116
    @achi4116 2 роки тому +4

    Good to see such young politician coming from ground instead of political family. All the best

  • @kiranhyd5309
    @kiranhyd5309 2 роки тому +7

    మీ ఆలోచన చాలాబాగుంది కాని
    అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ స్వంత ప్రయోజనాలకోసం అంబేద్కర్ గారు వ్యతిరికించిన RSS సంతానం BJP కి సపోర్ట్ చేస్తున్న పార్టీలు ఉన్నాయి జాగ్రత్తగా గమనించి అంబేద్కర్ ఆశయ సాధనకోసం పని చేయండి మీకు ఈ దేశ ప్రజల సపోర్ట్ ఉంటుంది

    • @mahee4105
      @mahee4105 Рік тому

      Avnu andi Bjp ni oppose chestunnaru kadaa Mari Ambekar ki bharath Rathna Bjp vallu govt lo unnapudu vachindi kadaa...Mari congres nd communist lu unnapudu Ambedker ki Bharath Rathna enduku ivvaledu...

  • @sureshjhanu8459
    @sureshjhanu8459 2 роки тому +11

    Great madam

  • @Devineblissfulsoul
    @Devineblissfulsoul 2 роки тому +5

    To implement social equality
    Political equality is mandatory

  • @vijaykumarkandikanti8522
    @vijaykumarkandikanti8522 Рік тому +4

    Excellent Interview Usha.Thank you Tulasi
    Chandu garu!

  • @SURESHKUMAR-iw4ut
    @SURESHKUMAR-iw4ut 2 роки тому +9

    అద్భుతమైన ఇంటర్వూ .

  • @pradeep7611
    @pradeep7611 2 роки тому +4

    తీన్మార్ మల్లన్న , RSP ,DSP, Murali ,కోదండరాం ,గద్దర్ ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి ప్రజల కోసం ఉద్యమిస్తే ప్రజలలో మార్పు కచ్చితంగా వస్తది...

  • @mangaallreddy4520
    @mangaallreddy4520 2 роки тому +6

    All the best ..and god bless you usha

  • @chandu3220
    @chandu3220 2 роки тому +4

    Abba em undi Akka .. interview super ... Chal inspiration ga undi
    E లాంటి సమాజానికి use videos పెత్నందుకు. 🙏🙏🙏🙏 Tulasi madam
    Na pearu kuda chandu., ...

  • @mrbhavan1986
    @mrbhavan1986 2 роки тому +3

    All the best Usha garu! Meeru Praveenism ni choosi ela inspire ayyaro, Ushaism ni choosi chaala mandi inspire (mukhyanga ammayilu) ayyi mee venta nadavaalani korukuntunnanu. Actually I came to watch this interview from RSP sir's Twitter link.
    Thanks Tulasi Chandu garu for interviewing such a gem. And I don't know anything about Kuku FM. I just subscribed just because you said about it. I believe you are a kind hearted personality.

  • @charlesboyalapalli5095
    @charlesboyalapalli5095 2 роки тому +8

    Good interview jai BSP 🐘

  • @RS-jz1fu
    @RS-jz1fu 2 роки тому +6

    Honesty and empathy is needed along with talent

  • @rameshpilli9408
    @rameshpilli9408 Рік тому +1

    ఇలాంటి వారికి support గట్టిగ ఇవ్వాలి,,, young leaders కావాలి,,,

  • @bujjibabuarthamuri6636
    @bujjibabuarthamuri6636 2 роки тому +9

    All the best USHA Medam.....jai BSP...

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 6 місяців тому

    తులసి చందు గారు తెలుగు సామెతలు, తెలుగు నుడికారాలు మీ వీడియోలలో చక్కగా ప్రయోగిస్తున్నారు, అందుకు మీకు నా ధన్యవాదములు 🙏🏻🙏🏻
    -- కిరణ్, శ్రీకాళహస్తి

  • @ravisoljar6803
    @ravisoljar6803 2 роки тому +29

    జై BSP... జై RSP... జై బహుజన..జై భీమ్

    • @Karimnagarkings
      @Karimnagarkings 2 роки тому +1

      జై భీమ్ మర్చిపోయారు అంబెడ్కర్ ని మర్చిపోయారు

    • @srees_picsclips
      @srees_picsclips 2 роки тому +1

      వారి స్టాటజీయే అది కదా @@Karimnagarkingsబ్రో...
      ప్రవీణ్ కుమార్ బీజేపీకి ఫేవర్ చేయడానికి వచ్చారు తప్ప బహుజన రాజ్యం కోసం కానే కాదు... ఆర్ఎస్పీ అనే కాదు షర్మిల కూడా బీజేపీ కోసం మాత్రమే తెలంగాణలో అడుగుపెట్టారు... వీరిద్దరూ వారి ప్రయోజనాల కోసం ముక్కు సారు పార్టీ ఓట్లను చీల్చడం వలన బీజేపీకి ప్రయోజనం చేకూర్చడానికి వచ్చారు తప్ప, తెలంగాణ ప్రజలకు మరేం ఒరగబెట్టడానికి రాలేదు...
      ఆర్ఎస్పీ మాదిగ రిజర్వేషన్ కోసం, షర్మిల బయ్యారం స్టీల్(ఇల్లందు నుండి మహబూబాబాద్ వరకు)అనిల్ కుమార్ కోసం వచ్చారే తప్ప ప్రజల కోసం కాదు... ఇది రాజకీయాల్లో తిరిగే వారికి, రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి ఓపెన్ గా అర్ధమయ్యే విషయమే...
      ప్రవీణ్ కుమార్ పక్కన తిరిగే వాళ్లలో కానీ, బీఎస్పీలో కానీ మాదిగ సోదరులే ఎక్కువ...
      ప్రవీణ్ కుమార్ కన్నా ముందు వీరంతా ఎక్కడెక్కడో ఉన్నవారు, స్వేరోలో ఉన్నవారు...
      స్వేరోలో కూడా ఎవరికి ఎక్కువ లబ్ది చేకూరిందో, ఎవరు ఎక్కువ నష్టపోయారో, ఏ ఉద్యోగులు ఎక్కువ కష్టాలు పడ్డారో స్వేరోలో, స్వేరోలో ఎవరికి మెజారిటీ స్థాయిలు కట్టబెట్టబడ్డాయో, ఎవరు నాయకులుగా ఎదిగారో, బయట స్వేరోగా ఉన్నవారికన్నా స్వేరోలో మంచి పొజిషన్లో ఉన్నవారికి ప్రవీణ్ గారికి బాగా తెలుసు...
      ప్రవీణ్ కుమార్ బీఎస్పీ చేరికతో అందరూ జై భీం జెండా వదిలేసి ఇండైరెక్టుగా బీజేపీ జెండా పట్టుకుని తిరుగుతున్నారు... జ్ఞానం వర్ధిల్లాలి అని గర్జించిన సింహాలు, మూఢనమ్మకాల వైపు తిరిగిపోయాయ్...
      పేరుమోసిన మాదిగలు మొదటి నుండీ అంబేద్కర్ గారిని పైకి కనపడేలా తప్ప, మనస్ఫూర్తిగా అంగీకరించింది లేదు... అలాంటివారు చమార్'లుగా చెప్పుకోవడానికే ఇష్టపడతారు, తోటి మాదిగలను వారి విధానాలలో ప్రోత్సహిస్తారు...
      ఇకపోతే షర్మిలక్క ఇప్పుడొచ్చి రాజన్న తెలంగాణ తెస్తా, రాజన్న పాలన తెస్తా అంటుంది.. రాజశేఖర్ గారు ఉంటే తెలంగాణ వచ్చేదా.? ఇక రాజన్న తెలంగాణ ఏడ ఉంది.?? ఆమె కేవలం ఏపీలో జగనన్నకి బీజేపీకి ఉన్న సంబంధాల కోసం, భర్త అనిల్ కుమార్ కోసం ఈడకి వచ్చి బీజేపీకి సాయం చేస్తుందే తప్ప తెలంగాణని ఏదో ఉద్దరిద్దాం అని కాదు...
      నిజంగా వీరిద్దరూ ముక్కు సారు కోసం వచ్చినవాళ్ళు కాకపోతే, ప్రచారాలలో కేవలం ముక్కాయన పార్టీని మాత్రమే ఎందుకు వ్యతిరికిస్తున్నట్లు.? వంద మాటలు ముక్కు సార్ ని అంటే, ఐదు మాటలే మత పిచ్చ ఆయన్ని అంటున్నరు... ఈ వ్యత్యాసం ఎందుకున్నట్లు.???
      ప్రవీణ్ కుమార్ పక్కన మాదిగ సోదరులే ఎందుకు ఉంటున్నట్లు, బహుజనులు అంటే మాదిగ సోదరులేనా???
      గురుకులాల్లో జ్ఞాన ప్రార్థన చేయించిన ప్రవీణ్ కుమార్, అంబేద్కర్ పేరును వాడుకున్న ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం వెనుక కారణాలు ఏంటి.?
      షర్మిలక్క గురించి అసలు తెలంగాణ ప్రజలకు అవసరం కూడా లేదు కాబట్టి ఆమె గురించి మాట్లాడడం కూడా వృధానే......
      నేను ముక్కు సారు అభిమానిని కాదు, ఆయన బొక్కలు కూడా చెప్తా.... కానీ ప్రస్తుత దేశ రాజకీయాల పరంగా చూస్తే బీజేపీ మనుషులు మనుషులుగా బతకలేని రోజులు, మత ఘర్షణలు, కుల మత కల్లోలాలు సృష్టించడం తప్ప దేశానికి కానీ ప్రజలకు కానీ చేసేదేం లేదు., అంబానీ అదానీలను, ప్రైవేటు వ్యక్తులను బాగు చేయడం మినహా...
      ఇప్పటివరకు తెలంగాణలో మత ఘర్షణల సంఘటనలు అరుదు, కానీ బీజేపీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టిన దగ్గర నుండి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి అయితే జరుగుతుంది... వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీకి సపోర్ట్ చేయడం మంచిది కాదు., ఈరోజు కాకపోయినా రేపటి తరాలు ఎన్నో చీకటి రోజులు గడపాల్సి వస్తుంది... మేధావులు ఆలోచించాలి🙏🙏🙏

  • @macharlasaidulu2391
    @macharlasaidulu2391 2 роки тому +3

    Hats off tulasi madam garu your interview with usha garu is excellent.its really excellent work u have done

  • @swaeroeswarriors44
    @swaeroeswarriors44 2 роки тому +6

    Jai BSP 🐘🐘 nice message for the youth and for upcoming young politicians ✊✊ jai bheem to thulasi mam and usha akka... 💐💐💐

  • @maheemahesh5367
    @maheemahesh5367 2 роки тому +5

    #UshaDasari garu is one of the best leader and inspiring person

  • @aasurya3335
    @aasurya3335 2 роки тому +14

    Good work akka 💕 video's 📸

  • @paakash315
    @paakash315 2 роки тому +9

    Great interview 😍 thank you madam

  • @suryadass317
    @suryadass317 2 роки тому +5

    All the best to you. Wish you all strengths and good wishes for a great success.

  • @akunurimurali9889
    @akunurimurali9889 2 роки тому +6

    All the best Usha amma

  • @denipalaparthi2289
    @denipalaparthi2289 2 роки тому +3

    Both are like very principled and having guts to say reality…..
    Bow and support from us….All the best

  • @TeluguInformativeGallery
    @TeluguInformativeGallery 2 роки тому +3

    6:16 great word....needs telusukokunda schemes pedite adi hit avutaada.!!!

  • @kalvasadashivareddy7695
    @kalvasadashivareddy7695 Рік тому +5

    all the best
    మార్పు అనివార్యం అసాధ్యం మాత్రం కాదు. ఓపికతో కూడిన పోరాటం అవసరం . ఎ౦దుక౦టే బలమైన పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కోవడం అ౦తసులభ౦ కాదు కాబట్టి.🙌👍✊

  • @murthykarthikeya5002
    @murthykarthikeya5002 2 роки тому +6

    You are very knowledgeable about everything

  • @SURESHKUMAR-iw4ut
    @SURESHKUMAR-iw4ut 2 роки тому +4

    మీకు శుభాకాంక్షలు .

  • @bhoomalingamgoli5341
    @bhoomalingamgoli5341 2 роки тому +9

    Good interview tulasi medom gohead.

  • @sandaramesh9851
    @sandaramesh9851 2 роки тому +2

    జై బీమ్ భహుజనులార ఎకం కావాలి,

  • @faithfood5042
    @faithfood5042 2 роки тому +10

    Young woman, highly educated, intelligent she had lots of opportunities for success, she has to think about her strategy, the best way is to start with BJP, congress or TRS. 🙏 Her success will helpful to many young bahujan and poor 🙏

    • @snigddhalouis6126
      @snigddhalouis6126 2 роки тому +1

      BJP or congress or TRS never support like this mentality

    • @pradeep7611
      @pradeep7611 2 роки тому +1

      BJP congress TRS మన రాష్ట్రంలో పూర్తిగా డబ్బుతో నిండి పోయాయి...RSP చాలా బెటర్ మన రాష్ట్రంలో

    • @snigddhalouis6126
      @snigddhalouis6126 2 роки тому +2

      @@pradeep7611 dabbulu okate kadu kulam pichi undali plus money undali plus scams cheyali and criminals ayi undali Ade minimum qualifications

    • @faithfood5042
      @faithfood5042 2 роки тому +2

      @@snigddhalouis6126 BJP, congress or TRS any government, only 1 or 2 upper caste enjoying the power . Parties not matter being in power is important. 🙏

    • @snigddhalouis6126
      @snigddhalouis6126 2 роки тому +1

      @@faithfood5042 that's why I am saying that

  • @vinodantonypal707
    @vinodantonypal707 Рік тому +4

    ఉషా దాసరి గారు
    రాజకీయాల్లో మీరు ఉన్నత శిఖరాలకు చేసుకోవాలి కోరుకుంటున్నం 💐💐💐💐💐
    జై BSP 💓💓💓
    జైజై RSP 🦁🦁🦁

    • @shankergaddala6907
      @shankergaddala6907 Рік тому

      తులసి చెందు. మిరు. ఉషా దాసరి. గారిని. ఇంటర్వి ద్వారా. ప్రజలకు. తన

  • @anandkintada2763
    @anandkintada2763 2 роки тому +2

    Welcome to politics Usha garu. Jai hooo RS Praveen Kumar jai BSP. Dhalith Bhujans be with unity.

  • @Agriculture427
    @Agriculture427 Рік тому +2

    మీరు ఈ మేడం ని ఇంట్రవి చేసినందుకే నేను సబ్స్క్రయిబ్ చేస్తున్నానను.మీ ఛానల్ని... గుడ్...

  • @suryasamar8520
    @suryasamar8520 2 роки тому +4

    ఉష గారికి ముందుగా అభినందనలు...కానీ నడుస్తున్న వర్గ రాజకీయాలు కులరాజకియలు..అవినీతి etc.,etc ..ఎలా ఎదుర్కోవాలి..

  • @sportschannel4540
    @sportschannel4540 2 роки тому +10

    Usha Akka 💙🐘💥💥. Jai BSP,Jai RSP 💙🐘💥🙌.

  • @jakkalapavithra2734
    @jakkalapavithra2734 2 роки тому +2

    Thanks Tulasi garu, ippati varaki dasari Usha ante evaro teliyadu, but mi channel dwara chala Mandi ki telisindi,keep going

  • @hariyadav6548
    @hariyadav6548 2 роки тому +4

    Great interview Tulasi gaaru..
    Hats off Usha Garu

  • @snehalatha4610
    @snehalatha4610 2 роки тому +4

    Need more & more interviews with young ,dynamic ,women like Usha sister .
    Jai bheem
    Jai RSP
    Jai BSP

  • @iamrular3051
    @iamrular3051 2 роки тому +8

    ఆలోచన + అవగాహన = ఉష గారు..
    మార్పు కోసం బీఎస్పీ

  • @manikalakondamanikalakonda6499
    @manikalakondamanikalakonda6499 2 роки тому +4

    కోదాడ నుండి బీఎస్పీ గెలవబోతుంది ,మా srinanna నీ కూడా intriew చెయ్యండి మేడం

  • @saikumar7994
    @saikumar7994 Рік тому +1

    Thankyou Tulasi madam for a great interview with Dasara Usha garu... definitely we are going to win..Jai BSP Jai RSP..

  • @mphanikumar6475
    @mphanikumar6475 2 роки тому +6

    yedho change thiskundham ani..ye field vacharu anamata..i like nd respect u r intense soul.my prayers nd wish, hope u succeed ...from vijayawada👍🤩💥

  • @ravieluri9392
    @ravieluri9392 2 роки тому +2

    Ee vishayam lo nuvvu Naku baga nachav. All the best.
    Nenu Anni videos fallow avutha.
    Kani some defence chesa- no reply.
    I'm ur subscriber.
    And favourite

  • @prasadbhn
    @prasadbhn Рік тому +2

    Superb Thulasi Garu....Inspiring and exciting Interview and you are really making different and thought provoking content. All the best to USHA garu. We need loads of such young talent in our country.

  • @rajub2835
    @rajub2835 2 роки тому +4

    జై భీమ్ ఉషా అక్క..

  • @palle.vamshi9972
    @palle.vamshi9972 2 роки тому +5

    Vishradhan praveen kumari gari interview cheyandi prasent munugodu lo bahujanulu andharu confusion lo unnaru a party ki vote vesi gelipinchu kovali

  • @manthriscreations5284
    @manthriscreations5284 2 роки тому +2

    TQ akka ...for this kind of interview..all the best Usha chelli..from chennur Constituency..Jai bhim

  • @gadelaxmaiah4824
    @gadelaxmaiah4824 2 роки тому +2

    I hope your winner already and good morning to chandu Thulasi good analyser

  • @ssudareddy3336
    @ssudareddy3336 2 роки тому +3

    All the best my daughter and be patience. Improve intellectually in politics and study ambedkar and observe politics international level.

  • @unexpectedvedios4142
    @unexpectedvedios4142 2 роки тому +5

    She is future great leader mi alochana goppadi medum

  • @syamch359
    @syamch359 Рік тому +1

    Nice video Tulasi garu interview with D.Usha 🙏
    GOD BLESS YOU TALLI

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 роки тому +4

    దూరమెంతైన చేరుకోవడం లక్స్యమైతే...చేరుకోవడం కష్టమేమీ కాదు

  • @commonman262
    @commonman262 2 роки тому +2

    Usha mam u hava a great leadership ..
    U gonna crack MLA in pdpl.
    From pdpl

  • @ravimalchi5170
    @ravimalchi5170 2 роки тому +3

    Thanks