సంసారం ఆధ్యాత్మికతకు అడ్డంకి కాదు | how I see human relationships | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024
  • Human relations and complexity
    #marriage #communicationskills #philosophy #ramakrishnaparamahamsa #love

КОМЕНТАРІ • 95

  • @kilapartitrinadharao7135
    @kilapartitrinadharao7135 2 місяці тому +5

    కుటుంబ జీవితం లో ఎదురైనా సవాళ్లు, ఆనందాలు, దుఃఖాలు, మొదలైన వాటిమధ్య ఉంటూ జీవన్ముక్తి స్థితి పొందడమే ఆధ్యాత్మికత... మీరున్న ఈ స్థితిలో వివాహం చేసుకోవడం చాలా అద్భుతం అమోఘం మీకు అగ్నిపరీక్ష.మీరు ముక్త స్థితిలో ఉంటూ కుటుంబ జీవితం సాగించాలని ఆశిస్తున్నాను.God bless both of you

  • @sivamanasa7769
    @sivamanasa7769 2 місяці тому +3

    Chakali edo annaadani sitani adavulloki pampadam inkaa manam jeernam chesukolem. Meeru evaro edo ananrani.. Vallaki samadhanam cheppaleka pelli chesukovadam... Aascharyam ga undi...
    Anyhow stay blessed both of u

  • @narsingrao66
    @narsingrao66 2 місяці тому

    Risa ji, live your life,as per your wish.Let others think otherwise.You are responsible for your life and not others.Avoiding all outdated customs,traditions, thinkngs,habits etc., is required in now society.Its good.Now survival is important but with freedom with satisfaction and happiness. All others not so important.Living without depending on others is a right way.Similarly working and attending own needs is also required.

  • @asreddy1482
    @asreddy1482 2 місяці тому +4

    Your intent is good.... and your preperation is very good ..... but but but but.... Dont expect the same mindset from Mythili... she may expect things from you ( as husband).... Just be prepared for it bro... what you are doing for social status is very good thing... this will fix Mythili's status from the society point of you... You may need to keep reminding her... so that she will not derail from the initial thoughts / agreement.... Wish you all the best brotther..

  • @sridevisridevi1853
    @sridevisridevi1853 2 місяці тому +6

    యోగ వాశిష్టము వశిష్ట మహర్షి ద్వారా తెలుసుకున్న తర్వాతే శ్రీరాముడు స్వయంవరానికి వెళ్ళాడు అలాగే మీరు సత్యాన్ని తెలుసుకొని వైవాహిక జీవితంలోనికి వెళుతున్నారు మీకు అంత ముందు ముందు మంచి జరగాలి వివాహ శుభాకాంక్షలు

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 2 місяці тому +1

    పెళ్లి గురించి చాలా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పారు కృతజ్ఞతలు రీసా గారు❤❤ శుభోదయం రీసా రసో పై సహా❤❤❤❤

  • @basicsofscience60sec39
    @basicsofscience60sec39 2 місяці тому +7

    సహజీవనం వేరు......... పెళ్లి వేరు.....
    చావుకి దగ్గర దారి పెళ్లి.....
    పెళ్లి చేసుకున్నాక తెలుస్తుంది పెళ్లి అంటే ఏమిటో .......
    పెళ్లికి ముందే పెళ్లి గురించి చేసే ఉపన్యాసాలు చెల్లవు
    అడుసు తొక్కనేల...... కాళ్ళు కడగనేల......
    మీరు ఇరుక్కుపోయారు.......
    ఐనా, మీ పెళ్లి మీ ఇష్టం
    సమాజానికి బయపడి పెళ్లిచేసుకుంటున్నారు.......
    Anyway,
    Grand Welcome to YOU to
    *************************
    భర్తల సంఘం, INDIA

  • @hanumanthraidu9037
    @hanumanthraidu9037 2 місяці тому +5

    పెళ్లికి ముందు ప్రతి ఒక్కడు నాకేమీ కాదు అనుకొంటాడు

  • @MNaveenReddy
    @MNaveenReddy 2 місяці тому +1

    Correct...... anna....❤

  • @TSSRao-ww3xw
    @TSSRao-ww3xw 2 місяці тому

    Risa garu, .Atleast,You realized the importance of marriage and without that how society treats. Understand that you are also part of this society. All the best.

  • @nareshkumar-bb6ej
    @nareshkumar-bb6ej 2 місяці тому +1

    Anna all the best you taken good decission

  • @sairamsapavat
    @sairamsapavat 2 місяці тому +3

    ❤Risa=liberation ❤

  • @Tvn143
    @Tvn143 2 місяці тому

    Amazing, totally Agree🍂 A best friend, a true lover, a Krishna🙏❤

  • @kkalluri1
    @kkalluri1 2 місяці тому +1

    All the best brave man... .. with your experiment..

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 2 місяці тому

    Kudos 👏
    That's how Siva, Rama, Krishna married, Gods if they are there bound to bless the couple.
    Many follow the trend, only great can set it. Let the ball rolling 🎉❤😂🎉😂❤

  • @gadiyaramhiranmayi4163
    @gadiyaramhiranmayi4163 2 місяці тому +1

    Correct gaa chepparu

  • @PratapGumma
    @PratapGumma 2 місяці тому

    Meeru 100% correct sir

  • @nrsktrading1286
    @nrsktrading1286 2 місяці тому +2

    Would you spend your time and money on mother, friend, unknown person and dog equally? For me thinking itself creating lot of ambiguity.

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 місяці тому

    ❤ good morning anna
    ❤ Krishna surat
    9.53.am
    నీ పెళ్లి రంగా రంగా వైభవంగా
    జరగాలన్న నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి
    నీ వల్ల ఎంతోమంది
    సుఖ పడుతున్నారు

  • @sidduavuti9578
    @sidduavuti9578 2 місяці тому +2

    వివాహ శుభాాంక్షలు 🎉

  • @rameshk4992
    @rameshk4992 2 місяці тому

    😊😊 వివాహ శుభాకాంక్షలు వీసా గారు

  • @SunithaRavilla
    @SunithaRavilla 2 місяці тому

    Very good enallaysis ❤

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 2 місяці тому +13

    మీరు సమాజం కోసమే. ....వివాహం లాంటివన్నీ బొంగు బోషాణం ఆ తతం గా లన్నీ అనేవారు పాత వీడియో ల్లో. .,ఇలాగే కలిసి ఉండి చూపించొచ్చు కదా life long. ....జనాలకు ఆదర్శం గా ఉందురేమో. ...అందరికి company కోసమే చేస్తారు పెళ్ళి single గా మనలేరు అని. ..అందరికి ప్రేమ respect ఉంటుంది. ..కానీ మీరు చిక్కుకున్నారు. .!అబద్ధాలు చెప్పకండి. .!

    • @daddydaddy3082
      @daddydaddy3082 2 місяці тому

      Ne bondhaaa

    • @mounika5203
      @mounika5203 2 місяці тому +1

      అందరూ ఆ థాట్ తో చూస్తారనే కదా పెళ్లి అనే తంతు మీరు అందరిలాగే భయపడి పెళ్లి చేసుకుంటున్నారు

    • @bskm5322
      @bskm5322 2 місяці тому +2

      ​@@mounika5203 కొన్ని సార్లు మనం మౌనం గానే ఉండడం మంచింది
      అర్థం చేసు కోలేని వారికి చెప్పి ప్రయోజనం లేదు కదా

    • @chanakyamindpower6873
      @chanakyamindpower6873 2 місяці тому

      కవరింగ్ లు ఎన్ని ఇచ్చిన ఇది జీవితం. కొన్ని కట్టుబాట్లు పాటించక తప్పదు

    • @jaipalsangam6113
      @jaipalsangam6113 2 місяці тому

      One thing I want tell about kranthi sir knows that his surrounding people must have only this problem with his marriage for all of them he just had marriage

  • @leelasatish3951
    @leelasatish3951 2 місяці тому

    Congratulations sir 👏

  • @galaxyproperties5443
    @galaxyproperties5443 2 місяці тому

    As you said if marriages are done with such maturity from now on cases in family courts will decrease 😊

  • @Jo.jobaby
    @Jo.jobaby 2 місяці тому +1

    Edhi emaina pelli oka ఒప్పందాల బంధుత్వాలు..

  • @gounivani3074
    @gounivani3074 2 місяці тому

    🙏🙏

  • @hanock1
    @hanock1 2 місяці тому

    The very essence of marriage is love, and the love is a single soul that dwells in two hearts!!

  • @sandeepgoli6930
    @sandeepgoli6930 2 місяці тому +7

    మీరూ సమాజాన్ని పట్టించుకోరు కదా, మరి సమాజం కోసం ఎందుకు పెళ్లి

    • @KanthRisa
      @KanthRisa  2 місяці тому +1

      అవసరమైన మేరకు ఎప్పుడూ పట్టించుకున్న.. సమాజం నన్ను ఏమనుకుంటుందో అది వేరు

    • @sivaramakrishna5144
      @sivaramakrishna5144 2 місяці тому

      prapacham brain lo ki thisukonavu kadara mithrama
      Okati nejam spiritual knowledge lo nee anubhavam veru thank u for sharing spiritual knowledge ra mithrama

    • @chanakyamindpower6873
      @chanakyamindpower6873 2 місяці тому

      కవరింగ్ బాగానే ఉంది

  • @prabhakard671
    @prabhakard671 2 місяці тому

    మీ ఇద్దరికీ శుభాకాంక్షలు 🎉🎉🎉

  • @kalpavallipeddada5340
    @kalpavallipeddada5340 2 місяці тому

    Well said

  • @tencups2778
    @tencups2778 2 місяці тому +1

    మీరు అందరితో ఒకే లాగ ఉండట్లేదు, ఉండలేరు కూడా భావన లో కూడా. Mythili పట్ల మీ ప్రేమ, శ్రద్ధ చూస్తూనే ఉన్నాము, తను మీకు చాలా స్పెషల్. అందరి లాగా మాత్రం కాదు. ఇదే మరి పెళ్లి బంధం అంటే, ఒక తోడు అవసరం అయ్యింది కదా ఫైనల్ గా..

  • @RaghupathiVeera
    @RaghupathiVeera 2 місяці тому

    పల్లవి :
    ఆ.... ఆ.... ఆ.... ఆ
    సీతే రాముడి కట్నం
    సీతే రాముడి కట్నం
    సీతే రాముడి కట్నం... ఆ సీతకు రాముడు దైవం
    అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం
    రామయ్యే సీతమ్మకు పేరంటం
    సీతే రాముడి కట్నం.... ఆ సీతకు రాముడు దైవం
    చరణం 1 :
    సీత అడిగిన వరమొకటే... చిటెకెడు పసుపు కుంకుమలే
    రాముడు అడిగిన నిధి ఒకటే... అది సీతమ్మ సన్నిధే
    సీత అడిగిన వరమొకటే... చిటెకెడు పసుపు కుంకుమలే
    రాముడు అడిగిన నిధి ఒకటే... అది సీతమ్మ సన్నిధే
    ఏడు అడుగులు నడిచేది ఏడు జన్మల కలయికకే
    పడతులకైనా పురుషులకైనా ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
    ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
    సీతే రాముడి కట్నం... ఆ సీతకు రాముడు దైవం
    చరణం 2 :
    ఆడజన్మకు వరమొకటే.. మనిషికి తల్లిగ జన్మనివ్వటం
    పురుష జన్మకు విలువొకటే.. కాసుకు అమ్ముడు పోకపోవడం
    ఆడజన్మకు వరమొకటే.. మనిషికి తల్లిగ జన్మనివ్వటం
    పురుష జన్మకు విలువొకటే.. కాసుకు అమ్ముడు పోకపోవడం
    రామకథలుగా వెలసేది ప్రేమ ఋజువుగా నిలిచేది
    ఆనాడైనా ఏనాడీనా సీతమ్మ రామయ్యల కళ్యాణం
    సీతమ్మ రామయ్యల కళ్యాణం
    సీతే రాముడి కట్నం... ఆ సీతకు రాముడు దైవం
    అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం
    ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం

  • @kavetiramcharan4018
    @kavetiramcharan4018 2 місяці тому +3

    Mythili garilo prathyekam enti pelli chesukovataniki
    Eh quality chusi pelli chesukuntunnaro mi matallo vinali ani undi risa garu

    • @bskm5322
      @bskm5322 2 місяці тому

      She is simple person and minimalist

    • @jaipalsangam6113
      @jaipalsangam6113 2 місяці тому

      She understands him he understands her

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 2 місяці тому

    Great RisA...Good Tyson.

  • @sivamanasa7769
    @sivamanasa7769 2 місяці тому

    So kalisi undalante pelli avasaram ani accept chesrhunnaru. Okaru adigarani pellinchesukivadam, manaki anipinchi pelli chesukovadam...
    Alaage pellinane charya avasaram anipinchi chesukovadam... Many aspects are there.

  • @karumallika678
    @karumallika678 2 місяці тому

    Rajnikanth best of luck

  • @LAKSHMIRV-f4m
    @LAKSHMIRV-f4m 2 місяці тому

    Eee Topic chala corkat chala bagundhi Risa Rvl Amma❤❤❤

  • @hanumanthraidu9037
    @hanumanthraidu9037 2 місяці тому +2

    పెళ్ళి ఛావు రెండు ఒకటే. పెళ్లితో స్వేచ్చ చస్తుంది, చావుతో జీవితం పో తుంది

  • @chanakyamindpower6873
    @chanakyamindpower6873 2 місяці тому

    Any how be happy. Ekkuva matladakandi. Be happy

  • @madhavithasoju2409
    @madhavithasoju2409 2 місяці тому

    🙏 😊

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 2 місяці тому

    Nenu ralekapotunnanu vaste chala anandamga vundedi.

  • @828anuradha
    @828anuradha 2 місяці тому

    Well said ❤❤❤

  • @sidduavuti9578
    @sidduavuti9578 2 місяці тому

    All the best 🎉

  • @BabaMahadev4
    @BabaMahadev4 2 місяці тому

    శతమానం భవతి.. సదాశివరక్ష 💖🙏.

  • @harikrishna1194
    @harikrishna1194 2 місяці тому +1

    ఏది ఉందొ అంది ఉంది ఏది లేదో అది లేదు...

  • @BSKMR-n5n
    @BSKMR-n5n 2 місяці тому

  • @GNR...790
    @GNR...790 2 місяці тому

    Good...❤

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 2 місяці тому

    👌👌👌

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 2 місяці тому

    జై శ్రీరామ్ 🙏

  • @sgs.nsm-pmd
    @sgs.nsm-pmd 2 місяці тому +1

    నీ దృష్టి బట్టే నీ వీడియోలు... ఉద్వేగం అవసరం లేదు..
    సింపుల్ ఆమెకోసం ఈ తంతు అంతే... అన్నావు.. శుభం రీసా గారు...

  • @sri_nivas
    @sri_nivas 2 місяці тому

    All the best 💐

  • @prabhakard671
    @prabhakard671 2 місяці тому

    Pelli video pettu bro 👌👌👌

  • @konnisrilakshmi3424
    @konnisrilakshmi3424 2 місяці тому

    Friend miru oka adhbutham

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 2 місяці тому

    🙏🌹🌹🙏❤

  • @RajuOra
    @RajuOra 2 місяці тому

    Brother ,mari pillalani kantara

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 2 місяці тому +1

    🙏🏽🙏🏽🙏🏽✨✨🙏🙏🏽🙏🏽✨

  • @MNaveenReddy
    @MNaveenReddy 2 місяці тому

    👌👌👌👍👍👍🙏🙏🙏🌺🌺🌺

  • @BojjaRamadevishyamaiah
    @BojjaRamadevishyamaiah 2 місяці тому

    Neelo una aaraa taggindi chuskunnawa😂

  • @sivamanasa7769
    @sivamanasa7769 2 місяці тому

    Risa ippudu e pellilonoo.. చాలా పెళ్లిళ్ళో... డబ్బు ఆస్తి లేదు

    • @chanakyamindpower6873
      @chanakyamindpower6873 2 місяці тому

      Yes Risa ఇప్పుడు పెళ్ళిల్లో డబ్బు ఆస్తి లేదు. ఒక్కసారి సమాజంలోకి వచ్చి చుడు

  • @syam57
    @syam57 2 місяці тому

    మీలాంటి మనిషిని చేసుకోడానికి బోల్డంతమంది ఆడవాళ్లు రెడీగా ఉంటారు. too bad. అందరూ ఇలా ఆలోచించరు.

  • @balagarre5497
    @balagarre5497 2 місяці тому

    Sukinobhavantu

  • @MimitruduSurya
    @MimitruduSurya 2 місяці тому

    నువ్వు అనుకునేది లోకం కాదు. లోకం బయట ఉంది అనేవాడు మా సార్. మరో వీడియో పిల్లలు పుట్టాక వస్తుంది నీది. ఎన్ని చూడలేదు ఎన్ని వినలేదు. గతంలో అసలు పెళ్లి చేసుకోను అని స్టేట్మెంట్ ఇచ్చావు. ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటున్నారు అని పెళ్లి అని తంతు కానిస్తున్నారు. మళ్లీ పిల్లలు వద్దు నాకు అంటున్నారు. 😂 అంటే పిల్లలు కావాలనే గా. అవునంటే కాదని కాదంటే అవునని.

  • @sandeepgoli6930
    @sandeepgoli6930 2 місяці тому +7

    మీరూ ప్రపంచం లో ఇరుక్కుపోతున్నారు, ప్రకృతి కి దూరం అవుతున్నారు, అని చెప్పవచ్చు

    • @KanthRisa
      @KanthRisa  2 місяці тому +2

      నాకు అదొక రోజు అంతే.. మీ ధారణాలన్నీ పోతే తప్ప నేను కనపడను😀

    • @chanakyamindpower6873
      @chanakyamindpower6873 2 місяці тому

      Superb covering

  • @Nagaraju-rj6nq
    @Nagaraju-rj6nq 2 місяці тому

    Mi number kaavaali

  • @hanumanthraidu9037
    @hanumanthraidu9037 2 місяці тому +2

    నీ బ్రతుకు బస్టాండ్ రా రీస

    • @bskm5322
      @bskm5322 2 місяці тому +1

      😮😢 అలా ఏం కదూ

  • @hanumanthraidu9037
    @hanumanthraidu9037 2 місяці тому +1

    సంసార జీవితంలో ఒక నెల కూడా ఉండలేవు reesa, ఇప్పటికైనా cancel చేసుకో

    • @KanthRisa
      @KanthRisa  2 місяці тому +2

      నేను సంపూర్ణ సంసారంలో 2009 నుంచి ఉంటున్న.. నేనే ఉంటాను

  • @mouli202
    @mouli202 2 місяці тому

  • @sandhyarani7082
    @sandhyarani7082 2 місяці тому

  • @shailajasaidulu3799
    @shailajasaidulu3799 2 місяці тому

    ❤❤❤

  • @sairamsapavat
    @sairamsapavat 2 місяці тому