Wonderful testimony Girija sister garu Your father being a drunkered changed I have great reverence towards R.R.K.Murthy garu .I used listen his messages in Radio and read Spandana a monthly magazine regularly.He mentioned Rayasam Ramya Kavyas name in Spandana Magazine.Praise The Lord Sister 🙏❤😊
Sister Girija gari witness is wonderful. Sister ur father witness so fantastic. Really such drunken person completely transformed his life. God loved him n changed his life. So U all r blessed. Sister U are so blessed that U became daughter in law of greatest servant of God that is RRK Murthy garu. I met him when he came for meetings to kothagudem n he prayed for my family. I got his prema dhara CD audio everyday morning iam listening. Murthy gari witness wonderful. Telugu christians r blessed with RRK Murthy gari msgs. His last days he was looked after nicely by his daughter in law he said. She is blessed one. I want to listen some more msgs from U. Thanks sister.
Oh lord, what a wonderful god you are. You have great plan for everyone. Thank you lord for catching RRK murthy gaaru . A wonderful servant of god. Sister as you rightly said , god has a plan for everyone.. may we all meet someday with Jesus…God bless you 🎉
Shalom-🙏,5 veylu , yelagu Na no,eph 4:13,ayana anucharulu different, andharu yesaiah laga wundali anee,ayya garu zac poonen yesaiah laga ney naduvaly anee ayana full life331/2 yrs expalin cheystadu, vintey eyes open awuthayee,vedio s watch cheyandi,super.
Ma amma 25 years nundi ma nanna tragudu valla bhada padutundi memu kuda అన్యులమే kani ma తమ్ముడి గురించి ప్రభుని తెలుసుకుంది కానీ ఇప్పటికీ మా నాన్న త్రాగుడు మానలేదు ఎన్నో శ్రమలతో నలిగి potunnam మ గురించి prayer cheyandi ma కుంటుబం marali naku marriage అయ్యింది మా కుటుంబం కూడా మారాలి అని prayer cheyandi
All glory n honour be to Almighty Sovereign Authority -amen 💐.. HE is the most holy God..HE can use any one.. no caste creed color n community is exemption.. 🙏
కీర్తి శేషులు రాయసం రాధాకృష్ణ మూర్తి గారు ధన్యజీవులు. ఎన్నో కష్టనష్టాలకోర్చి తన రక్షణ జీవితాన్ని విజయవంతంగా కొనసాగించి ప్రభువునందు నిద్రించిన భాగ్యశాలి. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు ఉన్నారు నా అప్పులు ఉన్నాయి prayerreqest please విశాఖపట్నం maduravada please
నమస్తే అమ్మ మీరు బ్రాహ్మణులూ భగవత్ గీత ఖురాన్ బైబిల్ ఇవన్నీ మంచే చెబుతాయి అలాంటప్పుడు వేరే బ్రిటిష్ క్రైస్తవం లోకి వెళ్ళటం దేనికి భాష వేరైనా భావం ఒక్కటే సర్వ దేశాలకు వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కడే ఇవన్నీ మార్గాలే కానీ మతాలు కావు మార్గాలు వేరు కావొచ్చు అందరూ చేరే గమ్యం ఒక్కటే తల్లి లాంటి స్వాధర్మాన్ని విడిచి వెళ్ళటం ఆ అమ్మకు చేసిన మహా పాపం ఖర్మ ఫలితం అనుభవించక తప్పదు మతాన్ని మారుస్తారు ఆకలిని మార్చలేరుగా కాకపోతే మీ ప్రసాదం తినం అంటారు కానీ అందరికి ఆకలి అనేది ఒక్కటేగా ఖర్మ ఎవరిని వదిలి పెట్టదు దానికి కులం మతం అనేది ఉండదు అందరూ సమానమే బ్రాహ్మణ వంశంలో పుట్టి ఈ విషయాలు తెలిసే ఉండొచ్చు మీకు చెప్పేంత వాడిని కాదు మొదట్లో నేను 5వాళ్ళు తరగతి 6తరగతి చదివేటప్పుడు ఏసు క్రీస్తు ని అమ్మ నా భూతులు తిట్టే వాడిని మా దేవుడే గొప్ప అనే వాడిని ఆ తరువాత డిగ్రీ కి వచ్చే సరికి బైబిల్ చదవాలని ఆసక్తి కలిగింది పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం చదివి కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఒక విషయం అమ్మ మనిషికి ఏమి కలిసిరానప్పుడు భాధ పడుతున్నప్పుడు అదే అనువుగా తీసుకొని చదువు తక్కువ వాళ్ళని టార్గెట్ చేసి మాయ మాటలు చెప్పి మతం మారుస్తున్నారు మార్చిన తర్వాత ఎమన్నా కలిసి వస్తుందా కొన్నాళ్ళు ఉన్నా మళ్ళీ బాధలు తప్పవుగా బైబిల్ ప్రకారం ఏసు ప్రభువుని యుదులు సిలువ మోపిచ్చి చాలా భాదలు పెట్టారు చాలా రకంగా హింసించారు మరి అలాంటప్పుడు ఏసు గారు కూడా ఆయన పెట్టిన ధర్మాన్ని వదిలి ఆయనకు పరాయి ధర్మమైన మన హిందూ ధర్మం లోకి ఎందుకు చేరలేదు అంటే నేను పెట్టిన ధర్మం తల్లి లాంటిది అనేగా నిజంగా meeku😂వందనాలు నేను ఎసయ్య గురించి తెలుసు కున్నాక ఆయన్ని తిట్టటం మానేశా నా ధర్మాన్ని ప్రేమిస్తా పరాయి ధర్మాన్ని గౌరవిస్తా జై భారత్ నా దేశ ధర్మాన్ని ఇజ్రాయేల్ దేశానికీ అమ్మే అంతా నీచానికి దిగజారాల నేను బ్రాహ్మణుడినే అన్ని చదువుతా ఇతర గ్రంధాలూ చదువుతా అంత మాత్రాన నేను నా అమ్మ లాంటి ధర్మాన్ని మారను అలా చేసే వాళ్ళు ఎవరైనా సరే కన్న తల్లిని మార్చుకున్నట్టే జై హింద్
RRK మూర్తి గారు వెరీ famous ఆయన గొంతు వింటే ఈసీ గా గుర్తొస్తారు, రేడియో ద్వారా గొప్ప పరిచర్య చేశారు.
గొప్ప సాక్ష్యం వినిపించారమ్మ...దేవునికి మహిమ కలుగును గాక...ఆమెన్.
Wonderful testimony Girija sister garu Your father being a drunkered changed I have great reverence towards R.R.K.Murthy garu .I used listen his messages in Radio and read Spandana a monthly magazine regularly.He mentioned Rayasam Ramya Kavyas name in Spandana Magazine.Praise The Lord Sister 🙏❤😊
చిన్నప్పుడు నాన్న గారు రేడియా లో R R K గారి వాక్యం పెట్టే వారు నేను కూడా విన్నాను
నాకు చాలా ఇష్టమైన సేవకులు R R k మూర్తి గారు
Praise be to the Lord
Praise the lord amma,nenu na chinna వయసులో మి మామ గారి వాక్యం విన్నాను,మనసు హాయిగా అనిపించింది
నాకు చాలా ఇస్టమై న తండ్రి గారు ర్ ర్ కె మూర్తి గారు ప్రైస్ ది గాడ్
ధన్యవాదాలు!
Thanks Amma, Devudu matladadu mee testimony nundi 🙏
ఆయన ఒక సమయం ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికిదానిని మనం వినియోగించకపోతేమనకు చాలా నష్టంఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు
నాకు ఎంతో ఇష్టమైన R R k మూర్తి గారు అంటే నాకు చాలా ఇష్టం ❤ praise the lord 🙏
మా చిన్నప్పుడు రేడియోలో R R k మూర్తి గారి వ్యాఖ్యాం. ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండే వాళ్ళం సార్ అంత బాగా చెబుతారు సార్ దేవుని లో బహుగా వాడబడాలి
Sister Girija gari witness is wonderful. Sister ur father witness so fantastic. Really such drunken person completely transformed his life. God loved him n changed his life. So U all r blessed.
Sister U are so blessed that U became daughter in law of greatest servant of God that is RRK Murthy garu. I met him when he came for meetings to kothagudem n he prayed for my family.
I got his prema dhara CD audio everyday morning iam listening.
Murthy gari witness wonderful. Telugu christians r blessed with RRK Murthy gari msgs.
His last days he was looked after nicely by his daughter in law he said. She is blessed one.
I want to listen some more msgs from U. Thanks sister.
Thank you
Oh lord, what a wonderful god you are. You have great plan for everyone. Thank you lord for catching RRK murthy gaaru . A wonderful servant of god. Sister as you rightly said , god has a plan for everyone.. may we all meet someday with Jesus…God bless you 🎉
Me testumony vini inka chala mandhi maralani korukuntunna ammagaru
యేసు క్రీస్తు ప్రభువు మీకు అనంత కోటి వందనాలు 🎉
Praise lord wonderful విట్నెస్ sister
Praise lord sistergatu
ప్రార్థన ఎంతటి భయంకరమైన పరిస్థితులను అయినా మారుస్తుంది.ఆమేన్
Prabuvunu thelusukunna meeru nijanga goppavaru amma praise the lord
Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏💐💐💐👨👩👧👦🛐 ame
నాకు చాలా ఇష్టం r r k మూర్తి గారు
Praise the Lord
Praise the lord sister please pray for my husband drinking in my home no peace.
Prise the lord amma
God is great ma nenu chusanu RRK ayagarini
Praise the Lord Sister......wonderful testimony.....May God bless you abundantly
Rrk Murthy Garu coral ko dhanyvad
Thank you
RRK Murthy garu ante Naku kuda chala estam aayana cheppe vakyam chinnpudu chala sraddaga venevadini
Exlent testimony tqu Jesus Christ 🙏 God bless you 🙏 Andi
praise the Lord amma
excellent testimony sister
Praise the lord, very encouraging testimony 🙏
Thank you. Praise be to the Lord
Praise the lord amma Garu 🙏🙏🙏
Praise the Lord andi
Praise God 🙌🙌🙏🙏🙏🙏🙏
Amma meerut bhagyavanturalu goppa divajanurali Koraput maaku murthygaru ante pranam
ప్రార్థన వలన జరగని కార్యాలు లేవు ఆమేన్
Praise the Lord ammagaru! Very encouraging testimony.Thank you Jesus.
Thank you
ప్రార్థన మనకు దేవుడు చూపిన మార్గం.ఆమేన్
Nijadevuni telusukunnanduku chala vandanalu
Praise be to the Lord
@@girijarayasam7136😊😊😊😊😊😊😊😊😊😊super
Praise be to the God
Praise the Lord 🙏 అండీ sister గారు. To all................... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord
Praise the lord please help me praise the lord amen
Praise the lord 🙏🙏 vadanalu amma
Vandanalu
Praise the Lord. God bless you and your testimony is AAsam.
Praise the lord 🙏🙏🙏 R . R . K మూర్తి గారి గురించి వారి కొడలి గురించి తెలియ జేశారు ఇంకా వారి పిల్లల గురించి తెలియ జేయండి ప్లిజ్
Praise the Lord🙏🙏🙏R. R. K మూర్తి గారి కుటుంబము గురించి తెలియజేయండి ప్లీజ్🙏🙏🙏
@@minnikudelli682j Poughkeepsie 3 by Dr
By
Shalom-🙏,5 veylu , yelagu Na no,eph 4:13,ayana anucharulu different, andharu yesaiah laga wundali anee,ayya garu zac poonen yesaiah laga ney naduvaly anee ayana full life331/2 yrs expalin cheystadu, vintey eyes open awuthayee,vedio s watch cheyandi,super.
Praise the Lord aunty garu na metham prayer chayagalaru aunty tejaswini
Praise the Lord Jesus Christ. Amen 🙏
Good evening sister.🙏🙏🙏
RRK murty గారి ని కలిసి మాట్లాడేందుకు దేవుడు నాకూ అవకాశం daya చేశారు
ప్రైస్ ది లార్డ్
Amma ma family gurinchi prayer chayandi amma.
Praise the Lord wonderful testimony.
Thank you
@@girijarayasam7136 me brother Atlanta lo untaru annaru ekkada which church? Now we are in Atlanta.
Praise God
Please the Lord thank you jesus Amen 🙏🙏
Praise the lord
praise the Lord
Glory to God
Amen
Praise the lord అమ్మ గారూ
Praise the Lord
Praise the LORD ammagaru 🙏🙏🙏💐
My parents are also converts from Hindu Brahmins .My father’s name is Susarla Surya Bhagavanulu and he had met Pastor RRK Murthy
May God bless your family!!
Oh,that's great...
Pls can you share your testimony with us..
U can contact us 9676894349
Praise God God bless your family
Thank you
Praise the Lord God bless
Thank you
Praise the lord sister.🙏🙏🙏🌹🌹🌹
Praise the Lord.
Praise the Lord
Glory to God ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen
Praise the Lord 🙏 sister.God fulfilled his plan through your family.God blessed your family
Praise the Lord
నా చిన్నతనంలో మా అమ్మగారి వాళ్ళ మేనమామ గారు రేడియో పెట్టేవారు నేను వినేవాడిని
Ma amma 25 years nundi ma nanna tragudu valla bhada padutundi memu kuda అన్యులమే kani ma తమ్ముడి గురించి ప్రభుని తెలుసుకుంది కానీ ఇప్పటికీ మా నాన్న త్రాగుడు మానలేదు ఎన్నో శ్రమలతో నలిగి potunnam మ గురించి prayer cheyandi ma కుంటుబం marali naku marriage అయ్యింది మా కుటుంబం కూడా మారాలి అని prayer cheyandi
God bless you mame
నా అత్తరింట్లో అందరు అన్యులు వారి కొరకు వారి రక్షణ కొరకు ప్రేయర్ చేయండి అమ్మగారు నేను దేవుణ్ణి 🙏🙏🙏
Sure andi
🙏
OK.AMAA
Good testimony thank you jesus
Thank you Lord
Praise the lord sister
Praise the Lord
All glory n honour be to Almighty Sovereign Authority -amen 💐.. HE is the most holy God..HE can use any one.. no caste creed color n community is exemption.. 🙏
F
3:05
Waiting for that.......
R rk❤❤❤❤❤❤❤❤❤❤
కీర్తి శేషులు రాయసం రాధాకృష్ణ మూర్తి గారు ధన్యజీవులు. ఎన్నో కష్టనష్టాలకోర్చి తన రక్షణ జీవితాన్ని విజయవంతంగా కొనసాగించి ప్రభువునందు నిద్రించిన భాగ్యశాలి. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.
Praise the lord amma
Praise the Lord
ఆమేన్ ఆమేన్ ఆమేన్
30:20... praise the Lord 🙏🙏🙏
Wonderful Jesus ❤🎉🎉
Praise the Lord
God bless her !
Pray for INDIA 🙏
Sure
Thank you jesus Amma 🙏
Praise be to the Lord
Every religion throws light on Jesus Christ 🙏😊😅😊😊😊😊
Yes
Praise the Lord
Praise the Lord
🙌🏼🙏🏼
అమ్మా నీ సాక్ష్యం లలిత కుమార్, కరుణాకర్ గోపి గాడు,వింటే ఉరిపోసుకుని చచ్చిపోతారు
We have to pray for all
Nuvvu musukho mundu.
@@geetaganesh2435 ok నేనూ మూసుకో క పోతే నీవు పోతావు ఏమే
Praise The Lord Everyone..
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు ఉన్నారు నా అప్పులు ఉన్నాయి prayerreqest please విశాఖపట్నం maduravada please
Praise the Lord
Praise the sister garu 🙏🙏🙏🙏🙏
Praise the Lord amma
Amen hallelujah
Praise the lord halleluya amen
Praise the Lord
🙏🙏🙏🙏
👏👍🙏🤝🙏🏾👍🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙌🙌🙌🙌😇😇😇
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
PRAISE THE LORD
Praise the Lord andi
నమస్తే అమ్మ మీరు బ్రాహ్మణులూ భగవత్ గీత ఖురాన్ బైబిల్ ఇవన్నీ మంచే చెబుతాయి అలాంటప్పుడు వేరే బ్రిటిష్ క్రైస్తవం లోకి వెళ్ళటం దేనికి భాష వేరైనా భావం ఒక్కటే సర్వ దేశాలకు వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కడే ఇవన్నీ మార్గాలే కానీ మతాలు కావు మార్గాలు వేరు కావొచ్చు అందరూ చేరే గమ్యం ఒక్కటే తల్లి లాంటి స్వాధర్మాన్ని విడిచి వెళ్ళటం ఆ అమ్మకు చేసిన మహా పాపం ఖర్మ ఫలితం అనుభవించక తప్పదు మతాన్ని మారుస్తారు ఆకలిని మార్చలేరుగా కాకపోతే మీ ప్రసాదం తినం అంటారు కానీ అందరికి ఆకలి అనేది ఒక్కటేగా ఖర్మ ఎవరిని వదిలి పెట్టదు దానికి కులం మతం అనేది ఉండదు అందరూ సమానమే బ్రాహ్మణ వంశంలో పుట్టి ఈ విషయాలు తెలిసే ఉండొచ్చు మీకు చెప్పేంత వాడిని కాదు మొదట్లో నేను 5వాళ్ళు తరగతి 6తరగతి చదివేటప్పుడు ఏసు క్రీస్తు ని అమ్మ నా భూతులు తిట్టే వాడిని మా దేవుడే గొప్ప అనే వాడిని ఆ తరువాత డిగ్రీ కి వచ్చే సరికి బైబిల్ చదవాలని ఆసక్తి కలిగింది పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం చదివి కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఒక విషయం అమ్మ మనిషికి ఏమి కలిసిరానప్పుడు భాధ పడుతున్నప్పుడు అదే అనువుగా తీసుకొని చదువు తక్కువ వాళ్ళని టార్గెట్ చేసి మాయ మాటలు చెప్పి మతం మారుస్తున్నారు మార్చిన తర్వాత ఎమన్నా కలిసి వస్తుందా కొన్నాళ్ళు ఉన్నా మళ్ళీ బాధలు తప్పవుగా బైబిల్ ప్రకారం ఏసు ప్రభువుని యుదులు సిలువ మోపిచ్చి చాలా భాదలు పెట్టారు చాలా రకంగా హింసించారు మరి అలాంటప్పుడు ఏసు గారు కూడా ఆయన పెట్టిన ధర్మాన్ని వదిలి ఆయనకు పరాయి ధర్మమైన మన హిందూ ధర్మం లోకి ఎందుకు చేరలేదు అంటే నేను పెట్టిన ధర్మం తల్లి లాంటిది అనేగా నిజంగా meeku😂వందనాలు నేను ఎసయ్య గురించి తెలుసు కున్నాక ఆయన్ని తిట్టటం మానేశా నా ధర్మాన్ని ప్రేమిస్తా పరాయి ధర్మాన్ని గౌరవిస్తా జై భారత్ నా దేశ ధర్మాన్ని ఇజ్రాయేల్ దేశానికీ అమ్మే అంతా నీచానికి దిగజారాల నేను బ్రాహ్మణుడినే అన్ని చదువుతా ఇతర గ్రంధాలూ చదువుతా అంత మాత్రాన నేను నా అమ్మ లాంటి ధర్మాన్ని మారను అలా చేసే వాళ్ళు ఎవరైనా సరే కన్న తల్లిని మార్చుకున్నట్టే జై హింద్
Matham Maradam Samskara Vanthula Lakshanam.
Aavu Peda Thini daani Vutcha ku alavatu padda vaadu antha thwaraga matham maaradu.
🙏🙏🙏👌👌👌
😢😢
Nigama sharma akka gurtostundi
❤🙏
Vastmatalu enochsanu