A Hindu Orthodox Brahmin Acharya RRK Murthy encountered Christ | Telugu | Saakshyam | Episode 2

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024

КОМЕНТАРІ • 365

  • @chandrasekharmadala8468
    @chandrasekharmadala8468 Рік тому +20

    మీ చివరి దినములలో నేను మీకు సేవ చేసుకున్నందుకు నాకెంతో ధన్యం

  • @deviravindra...5864
    @deviravindra...5864 Рік тому +62

    నా చిన్నతనంలో మా అమ్మ పక్కన కూర్చుని రేడియో లో మీ వాక్యం వినేదన్ని.. మరచి పోలేని రోజులు అవి.. ఎంత మధురమయిన గొంతు మీది..

  • @nurukurthiparvathi7747
    @nurukurthiparvathi7747 2 роки тому +99

    Praise the Lord sir🙏🙏.. నా చిన్నప్పుడు రేడియోలో మీ "ప్రేమ ధార " message కు నేను పెద్ద అభిమానిని sir 🙏🙏🙏

  • @jyothikumari-lf7ng
    @jyothikumari-lf7ng Рік тому +10

    చిన్నప్పుడు రేడియో లో వాక్యం వినేదాన్ని చాలా బాగా చెప్పేవారు దేవునికి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @rajus3729
    @rajus3729 3 роки тому +44

    20 years క్రితం నా బాల్యం లో మా ఇళ్లదగర టివి లు లేని కాలం లో ప్రతిరోజు రాత్రిపూట రేడియో లో వాక్యం వింటూ వింటూనే పడుకునే వాడిని. చాల చక్కగా చెప్పేవారు

  • @Prashanthpanjugula
    @Prashanthpanjugula 2 роки тому +29

    గొప్ప సాక్షిగా
    మిమ్మల్ని మీ కుటుంబాన్ని
    నిలబెట్టాడు దేవునికి మహిమ ప్రభావము లు కలుగును గాక 🙏

    • @nagarjunasape7614
      @nagarjunasape7614 Рік тому

      మీ గొంతు చాలా చాలా అద్భుతమైన గొంతు. రేడియో ద్వారానే మీ అభిమానిని అయ్యాను సార్

  • @balu7852i
    @balu7852i 2 роки тому +26

    హల్లెలయా.... అద్భుతమైన సాక్షాo.... మీరు నిజమైన ప్రభువు సేవకులు🙏

  • @adityaff77777
    @adityaff77777 Рік тому +10

    Prise the Lord. అయ్యగారు మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు రేడియోలో మీ వాక్యం వినేవాడిని.

  • @BochuSiddarth
    @BochuSiddarth 10 місяців тому +6

    థాంక్స్ అయ్యగారు మీ సాక్ష్యం ప్రతీ ఒక్కరూ వినాలి 👌నామనవి 🙏సిద్దార్థ్

  • @ashalathaashalatha3508
    @ashalathaashalatha3508 Рік тому +5

    Praise the lord sir 🙏 మీలా వాక్యం చెప్పేవారు ఈ రోజు లో మీలాంటి సేవకులు లేరు

  • @martaz8497
    @martaz8497 3 роки тому +20

    ప్రతి.సాక్యం..ద్వారా దేవునికే.మాహిమ కలుగును గాక ఆమేన్.. god bless you.అయ్యగారు.మీరు ఇంకా ముందుకు సాగాలని మా.ప్రార్థన

    • @sivareddy8285
      @sivareddy8285 3 роки тому +1

      Ayyagaru prabhunandhu nidhrinchaarugaa

  • @rtd.psisugandhajohnasif2883
    @rtd.psisugandhajohnasif2883 Місяць тому

    Thank you Jesus Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satwelisreenivasakumar3261
    @satwelisreenivasakumar3261 3 роки тому +11

    ఇటువంటి వారినే దేవుడు తన పరిచర్య కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం.

  • @kiranragula9502
    @kiranragula9502 Місяць тому

    ఎన్ని తరాలకైన సరిపోయే దేవుని వాక్య జ్ఞానాన్ని అందించిన మీకు మరియు దేవునికి పాదభివందనాలు❤
    దేవుణ్ణి ప్రేమించే వారికి నిజంగా హృదయానికి హత్తుకునే వాక్యపు లోతు,
    ఇది కదా క్రీస్తు నిజ తత్వం...
    దేవునికి మనిషికి మధ్య ఆత్మ ప్రేరణ.... కలిగించే వాక్యం ❤
    దేవుని వాక్యము హృదయ లోతులోకి జొచ్చుక పోవటాన్ని ఎవరూ ఆపగలరు.
    *RRK Murthy Gaaru.*
    ❤❤❤❤❤❤❤❤

  • @thejoyofloving
    @thejoyofloving Рік тому +3

    When I was a child, I remember my uneducated mother tuning into the radio every evening (I think it's 7pm) to listen to premadhara..her zeal to listen to the bible from r r k garu made me inspired...i cherish the good old days

  • @vinnumarumudi6073
    @vinnumarumudi6073 26 днів тому +1

    Amen praise the lord 🙏🙌✝️❤️🙌🙏 ayya hallelujah

  • @gousiyasultana8119
    @gousiyasultana8119 3 роки тому +7

    100% sir, avnu ayana ki mana hrudyam kavali, chala baga chyparu sirr, amen sir

  • @elizabethaugustine3359
    @elizabethaugustine3359 Рік тому +10

    I used to listen his messages from my childhood in radio, we are very proud about you sir

  • @Asha-jt7ud
    @Asha-jt7ud Рік тому +8

    "Indhulo naa merit emi ledu" - great words
    All credit and merit goes to God

  • @mallikamalli7718
    @mallikamalli7718 Рік тому +8

    నేను పెద్ద చదువుకోలేదు అయ్యా అందరూ నా కోసం ప్రార్థన చేయండి అయ్యా

    • @viswasrao6844
      @viswasrao6844 Рік тому

      Mallika vandanalu thalli me kosam prayer chesthanu thalli, na kosam kuda na vivaham koraku prayer cheyandi amma

    • @user-xx2ej5cr5w
      @user-xx2ej5cr5w 6 місяців тому

      Amen 🙏

  • @mallikamalli7718
    @mallikamalli7718 Рік тому +1

    సైతాను చాలా శోధించేతుంది అయ్యా అందం దైవజనులందరూ నాకు ప్రార్ధన చేయండి అయ్యా కొత్తగా సన్నిధిలోకి వచ్చాను చాలా ఇబ్బంది పెడుతుంది నాన్న

    • @kranthirajg5169
      @kranthirajg5169 Рік тому

      Jesus ni hrudhayam Loki vasthe chalu
      Nilovunavadu lokamlo vunavadikante goppavadu

    • @viswasrao6844
      @viswasrao6844 Рік тому

      Prayer chesthanu thalli

    • @pavanranga805
      @pavanranga805 Рік тому

      Nenu kuda ade badha tho badha padutunna

  • @Solomon.Y_Music
    @Solomon.Y_Music 2 роки тому +12

    Praise God , wonderful messages ..amen

  • @enetimanohar9220
    @enetimanohar9220 2 роки тому +24

    I'm 20 year old. My lord clearly talked to me through him 🙌🏻

    • @khyathisaka2081
      @khyathisaka2081 2 роки тому +4

      God bless you brother devunilo e age nunde balamga edagali ani korukuntunna 🙏

    • @ch.shalemch4264
      @ch.shalemch4264 2 роки тому +1

      @@khyathisaka2081 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @akshaik4678
    @akshaik4678 2 роки тому +7

    Sir, great testimony, thank you so much for sharing your testimony

  • @PradeepPrasalu600
    @PradeepPrasalu600 3 роки тому +15

    గొప్ప సాక్షీ యొక్క మంచి సాక్షం

  • @sudhakarvemuri9902
    @sudhakarvemuri9902 2 роки тому +3

    Murthy gari messages chaala baaguntai maa chinna naati rojullo 35 years back Murthy gari MURPHY 📻 RADIO MESSAGE VINEVAALLAM

  • @walterpakala415
    @walterpakala415 Рік тому +1

    Father God, bless this testimony and give courage to me to share with my Hindu friends.

  • @anmitaleena9252
    @anmitaleena9252 2 роки тому +7

    Very great testimony.May all who hears this testimony may change and be saved.All Glory To God.

  • @prasanthidekka3475
    @prasanthidekka3475 Рік тому +1

    Ammo ollu garupodusthundi thatha garu Mee maatalu vintunte Nijam ga memu Chala thelusukovali kristhu gurchi 🙏🙏🙏🙏. Praise The Lord thatha Garu 🙏

  • @sunithap.rajeshreddy7153
    @sunithap.rajeshreddy7153 2 роки тому +7

    Praise the lord...wonderful testiminy..jesus is real GoD

  • @elohimsocietyirs6143
    @elohimsocietyirs6143 2 роки тому +5

    అబ్బా గొప్పగా చేపినారు అయ్యగారు వందనాలు అండీ .

  • @bhargavibhargavi3576
    @bhargavibhargavi3576 2 роки тому +3

    Vandanalayya manchi sakshaym ayya

  • @m.s.rm.s.r7608
    @m.s.rm.s.r7608 Рік тому +4

    దేవునికి మహిమ ఘనత కలుగును గాక! ఆమెన్ 🙏🙏

  • @anandbabu7359
    @anandbabu7359 2 роки тому +2

    Wonder full mesage. Good God iob. 2 Timothy:3:14, praise the🙏 Lord. Paster iah🙏 Garu

  • @ravibabaud3410
    @ravibabaud3410 2 роки тому +8

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏

  • @user-ln5ow3eu5i
    @user-ln5ow3eu5i 9 місяців тому

    మీ సాక్షరంతో మందిర హృదయాలు కదిలిస్తుంది ప్రైస్ ది లార్డ్

  • @janakirammuttinti8482
    @janakirammuttinti8482 3 роки тому +2

    Tq sir mee jivita sakshani matho panchukonaduku🙏🙏🙏🙏🙏🙏

    • @jkenjoy2765
      @jkenjoy2765 2 роки тому

      Em gorre
      Dabbulu Leva nee Peru inka Hindu demudi perundi
      Bible lo nee Peru ledu nuvvu paralokaniki velte ninnu emi Peru petti pilustaru

  • @gaddamvaraprasad2003
    @gaddamvaraprasad2003 3 роки тому +8

    RRK MURTHY GARU KI GOD BLESS YOU SIR 🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏

  • @ramurolla9387
    @ramurolla9387 Рік тому +1

    అయ్యా గారు, ప్రభునమంలొ, మీకు, వందనాలు,మీ, వాక్యం,నా, చిన్నప్పుడు, రేడియోలో,వినెవాని,నా,మనుసుకి, చాలా, హాయిగా వుండేది అయ్యా గారు, వందనాలు

  • @anisettibhagya8826
    @anisettibhagya8826 2 роки тому +2

    Praise the lord chhala inspiration massage

  • @pradupradu974
    @pradupradu974 2 роки тому +3

    Tandri ni krupa goppadi anduke niku namaskaram amen

  • @AnandKumar-gy2qi
    @AnandKumar-gy2qi Рік тому +1

    Tq.jesus .tq man of god

  • @sonnailamoses7389
    @sonnailamoses7389 2 роки тому +9

    All glories go to the Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Prince-dx4gs
    @Prince-dx4gs 6 місяців тому

    అయ్యా గారు నా చిన్నపుడు మీ వాక్యాన్ని రేడియో లో వినేదాన్ని,మీకంటం సాల మధురంగాఉంటుంది.

  • @SuryaSuryaprakash-fg5ll
    @SuryaSuryaprakash-fg5ll 2 місяці тому +1

    Nenu hindhu kaani eppati nunchi Jesus in my heart

  • @tenettigangadhar8539
    @tenettigangadhar8539 Рік тому

    Nejamga mee saakshyam adhbuthamga vundhi sir. prise the lord

  • @srinunimmala7883
    @srinunimmala7883 5 місяців тому

    వాక్యమనేది ఒక మచ్చలేని అద్దం మనల్ని మనం సరి చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. 🤞😇🛐

  • @mojeshannavapuannavarapu4379

    Naku 10 years unnappudu nenu markapuram kendram rediolo vine vadini me messages ante Naku chala ishtam

  • @user-jt5xb9ft8z
    @user-jt5xb9ft8z Рік тому

    ప్రైస్ ది లార్డ్ చిన్నప్పుడు నేను కూడా వినేదాన్ని వాక్యం చిన్నప్పుడు నాన్న పెట్టేవారు రేడియోలో 🙏🙏🙏🙏💐💐💐

  • @gadwalsamson7426
    @gadwalsamson7426 2 роки тому +5

    దేవునికే మహిమ

  • @laxman8034
    @laxman8034 3 роки тому +5

    🙏🙏🙏🙏🙏praise the lord ayyaa gaaru wonderful Radio message my childhood 🙏🙏🙏🙏🙏

  • @sureshcheekaramalli9352
    @sureshcheekaramalli9352 2 роки тому +4

    Price the lord

  • @ishwarya5874
    @ishwarya5874 2 роки тому +7

    అయ్యా గారు మేము ఇల్లు కట్టుకోవాలి అన్ని ప్రార్దన చేయండి మాకు ఇల్లు లేదు ఇప్పుడు కొబ్బరి ఆకులు ఇట్టి లో ఉన్నాం మా ఇల్లు కోసం ప్రార్థన చేయండి నను చూసి నవ్వుతున్నారు బంధువులు స్నేహితులు దేవా ఎందుకు మాకు ఇంత దిన స్థితి ఇచ్చావు ఇల్లు లేదు అని నను చూసి సూటి మాట లు మాట్లాడుతున్నారు దేవా కార్యం జరిగితే నేను సాక్ష్యం చెపుతాను

    • @viswasrao6844
      @viswasrao6844 Рік тому

      Compulsory amma prayer chesthanu thalli,

  • @thambelibalanna5918
    @thambelibalanna5918 3 роки тому +14

    వందనాలు అయ్యాగారు

  • @jesuslovesyou..8327
    @jesuslovesyou..8327 2 роки тому +8

    ప్రైస్ ద లార్డ్..! 🙏✝️ నా పేరు బ్రదర్ ఎజ్రా, నాకు ఆర్ధిక ఇబ్బందులు చాలా ఉన్నవి.. దయచేసి దేవుడు నా ఆర్ధిక ఇబ్బందులు తొలగించి.. సమృద్ధిని దయచేయునట్లుగా.. దయచేసి.. నాకోసం ప్రార్థించండి..! వందనాలు.. 🙏✝️

    • @lavanithkumarganta7354
      @lavanithkumarganta7354 Рік тому +1

      ఈయన చనిపోయి ఇప్పటి కి పైనే 10 years అవుతుంది బ్రో

  • @forbettersociety6425
    @forbettersociety6425 3 роки тому +12

    అద్భుతమైన సాక్ష్యం

  • @durgamcheruvugopal9161
    @durgamcheruvugopal9161 2 роки тому +6

    Praise the lord👌👌👌🙏🏾🙏🏾🙏🏾

  • @madugulasathvik2593
    @madugulasathvik2593 2 роки тому +2

    Really wonderful testimony 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tirumalarao3984
    @tirumalarao3984 Рік тому +1

    మీ వాయిస్ నాకు చాలా ఇష్టం

  • @gousiyasultana8119
    @gousiyasultana8119 3 роки тому +5

    Nijamga chala great sir

  • @madadhajagan3699
    @madadhajagan3699 3 роки тому +12

    దేవుని వాక్యం రేడియోలో మొట్టమొదట
    నేను ఆర్ ఆర్ కె మూర్తి గారి ప్రసంగాలు
    విన్నేవారము...

  • @ravindrababu.goodshepherdt2913
    @ravindrababu.goodshepherdt2913 2 роки тому +3

    Praise the Lord sir. Glory to God

  • @chbhavani962
    @chbhavani962 3 роки тому +4

    Prise the Lord ayya garu 🙏🙏

  • @ketharisunderraju8928
    @ketharisunderraju8928 2 роки тому +4

    Praise the Lord ayya garu 🙏🙏🙏

  • @SrinuSrinu-pf8wi
    @SrinuSrinu-pf8wi Рік тому +1

    Amen Amen 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @dasarikeerthiraj3049
    @dasarikeerthiraj3049 3 роки тому +14

    ఆర్ ఆర్ కె గారూ వందనాలు

  • @tirumanipushpa3174
    @tirumanipushpa3174 2 роки тому +7

    Praise lord Ayya Garu

  • @kumaripasam8356
    @kumaripasam8356 2 роки тому +10

    All Glory to God 🙌 🙌🙌🙌🙌

    • @sriprasannavardhini2020
      @sriprasannavardhini2020 2 роки тому

      It's my wonderful day when I heard the Word of God by the Blessed servant of God

  • @sujijoshi7703
    @sujijoshi7703 3 роки тому +15

    అయ్య గారు... వందనాలు...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yahoshuvakommalapati6654
    @yahoshuvakommalapati6654 3 роки тому +10

    Or or ke garu vandanalu

  • @jhansilaxmi9650
    @jhansilaxmi9650 3 роки тому +13

    వందనాలు అయ్యా గారు 🙏🙏

  • @vemagiriramesh8132
    @vemagiriramesh8132 3 роки тому +7

    ముందుగా మీకు వందనాలు అయ్యగారు👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @SuryaSuryaprakash-fg5ll
    @SuryaSuryaprakash-fg5ll 2 місяці тому

    Meeru nijamaina devuni kumarudu 💓amen

  • @chepalaveerababu7763
    @chepalaveerababu7763 3 роки тому +9

    వందనాలు అయ్యగారు

  • @svktrigger6680
    @svktrigger6680 3 роки тому +8

    సూపర్బ్... మంచి విశ్వాసి

  • @saralaprakashdolla2210
    @saralaprakashdolla2210 10 місяців тому

    Praise the lord ayya garu 🙏

  • @bhimaraju1768
    @bhimaraju1768 3 роки тому +11

    Praise the Lord Brother

  • @anandarao6658
    @anandarao6658 3 роки тому +6

    What a wonderful testimony and Almighty God gave him such privilege.

    • @gsrinivasarao1210
      @gsrinivasarao1210 3 роки тому

      ua-cam.com/video/TeoN8kIovJA/v-deo.html

    • @ksda16
      @ksda16 2 роки тому +1

      God bless you Murthy garu thank you Amen

  • @kiranragula9502
    @kiranragula9502 Місяць тому

    మత్తయి 15:9 మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి

  • @deendayaljagajampula5947
    @deendayaljagajampula5947 2 роки тому +11

    Glory to God 🙏🙏🙏🙏

  • @srinu1667
    @srinu1667 3 роки тому +8

    Vandanalu. Ayyagaru🙏🙏🙏🙏🇮🇳

  • @bosimuddubabu1908
    @bosimuddubabu1908 Рік тому

    Mijivitamu oka adhbutam sir praise the lord..

  • @inampudimanikantarajuinamp4124
    @inampudimanikantarajuinamp4124 3 роки тому +8

    నీ యాపారం చల్లగా సాగింది సామి

  • @bodakarthik9926
    @bodakarthik9926 2 роки тому +1

    Good massage

  • @forbettersociety6425
    @forbettersociety6425 3 роки тому +17

    Friends, అందరికి ఈ సాక్ష్యాన్ని share చెయ్యండి

    • @netha9070
      @netha9070 3 роки тому +3

      అమ్మ ధర్మం అమ్ముకున్న వు

    • @gsrinivasarao1210
      @gsrinivasarao1210 3 роки тому

      ua-cam.com/video/TeoN8kIovJA/v-deo.html

  • @chakravarthiyandava4557
    @chakravarthiyandava4557 2 роки тому +4

    Fantastic witness

  • @honeywhithchrist5716
    @honeywhithchrist5716 2 роки тому +4

    Praise the lord

  • @kumariravialuri3074
    @kumariravialuri3074 3 роки тому +4

    Praise the Lord, Man of God RRK murthygaru

  • @Ramadandu13
    @Ramadandu13 5 місяців тому

    Intermediate lo pelli ayina rrk murthy gariki danyavadamulu

  • @balu7852i
    @balu7852i 2 роки тому +3

    Wonderful ......

  • @ravisushmaofficial8934
    @ravisushmaofficial8934 2 роки тому +5

    Praise the Lord

  • @gousiyasultana8119
    @gousiyasultana8119 3 роки тому +5

    Nijam sir , avnu nijamyy

  • @user-dj7mv6pf5s
    @user-dj7mv6pf5s Рік тому

    Praise the Lord ayyagru Nenu me matalu chinnapudu radiolo manchipata vostuvundadi Nenu anto estam ga vinedani Malli eppudu vintunnanu Chala santosham gavundi ayyagaru preamadara Prema Dara anti para vochadi vandanalu ma kutumbam koraku priyer chayandii

  • @jkrupatv3336
    @jkrupatv3336 2 роки тому +4

    God.blussyou

  • @laleshlalitha4715
    @laleshlalitha4715 Рік тому +2

    Love

  • @thanikiramakrishna9606
    @thanikiramakrishna9606 Рік тому +1

    I Miss you ayya nenu roju chinnappudu mi Nataly vinedhanny ma thathathyya mi matalu vunnanu mi matalu ante mi vakyamu Naku pranam sir miru dhevudu dhaggara kurchuni vuntaru anukuntunna sir

  • @krishnakumarimodula6450
    @krishnakumarimodula6450 3 роки тому +2

    Vandanalyyaugr

  • @rajugude5655
    @rajugude5655 2 роки тому +3

    Shalom

  • @kodaappalaraju8331
    @kodaappalaraju8331 3 роки тому +6

    Exlent misagees estaaru.....God bless u sir

  • @ebenezerebbi1623
    @ebenezerebbi1623 Рік тому

    Even am also Big fan of uncle, I used to hear the meghomi kathalu 💗💓💝💖