అన్న నేను పొలం వేసినా రోజు నుంచి వర్షాలే అన్న అంత మునిగిపోయి వున్నాయి 3 acres మొత్తం పోతుంది అని చాలా టెన్షన్ పడ్డాను కానీ మీరు last వీడియో లో చెప్పినా విధంగా ఫాలో అయ్యాను అలాగే మీకు call చేస్తే మంచి సలహాలు ఇచ్చారు ఇప్పుడు కొంచెం నా తోటా నిలపడింది అన్న దానికి కారణం మాత్రం మీరే అన్న నేను అయితే ఈ సంవత్సరం కి అసలు వదిలేసుకున్న కానీ మీరు మాత్రం వదలనివ్వ లేదు చాలా థాంక్స్ అన్న .
హరీయర్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది
Yes brother
Harrier Naku kavali anna
@@VasanthaTanniru-lx4tq k
@@VasanthaTanniru-lx4tq akada medhi
Harrier ante enti anna
వీడియో చూసినా వాళ్ళు అందరూ ఒక like కొట్టండి please అన్న మనకోసమే కదా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మారి మనం కూడా support ఇవ్వాలి కాదా అన్నకి .
Tnkq ❤
అన్న థాంక్యూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
అన్న మీరు రైతులకు ఉపయోగపడే videos చేస్తునందుకు thanks
సరైన సమయంలో సరైన మందులు చెప్పే మా కమల్ ❤అన్నకు థాంక్యూ
Tnkq so much brother
మీకు నేను పెద్ద ఫ్యాన్ (అన్న) ఇపుడు మీరు చేపిన మందులు సూపర్ రిజల్ట్ ఇస్తాయి అన్న తక్కుయు వెరీ మ్యాచు అన్న...
చాలా ఉపయోగకరమైన వీడియోలు మంచి పని అన్నా 👍
అన్న నేను పొలం వేసినా రోజు నుంచి వర్షాలే అన్న అంత మునిగిపోయి వున్నాయి 3 acres మొత్తం పోతుంది అని చాలా టెన్షన్ పడ్డాను కానీ మీరు last వీడియో లో చెప్పినా విధంగా ఫాలో అయ్యాను అలాగే మీకు call చేస్తే మంచి సలహాలు ఇచ్చారు ఇప్పుడు కొంచెం నా తోటా నిలపడింది అన్న దానికి కారణం మాత్రం మీరే అన్న నేను అయితే ఈ సంవత్సరం కి అసలు వదిలేసుకున్న కానీ మీరు మాత్రం వదలనివ్వ లేదు చాలా థాంక్స్ అన్న .
❤❤ అంత మీ ప్రేమ వల్ల నే
Your videos are so good and also very useful to many of the farmers.
అన్నా థాంక్యు మంచి కాంబినేషన్ చెప్పారు.
BASF Efficon and Pirate spray cheyandi 👌👍
Foramers ki Correct Information Easthuna Kamal Anna Ki Thanks🙏🙏🙏🙏
Tnkq so much brother
Anna Mee Number
Decide omito spray chesam excellent ga work cesindi anna
Kinda mudata pina mudata vundi spray chepandi
మీరు రైతులకోసం చేస్తున్న కృషికి చాలా కృతజ్ఞతలు అన్న .
Welcome brother ❤
Efficon semodies కాంబినేషన్ good result
Miru cheppina combinations tho nutrition kalpocha ,,, nutrition spray gurinchi cheppandi
Harrier super results asalu mudatha kuda potbundhi clean ga vasthundhi anna
kotha ga mirchi vesea raythulaki ilanti videos chala baga vupayogapadatai anna
Anna.babara.muddutha.baggundi.ame.spary.chayally.
అన్న kavcth and M45 ఒక్క ఎకరంలో ఎంత స్పెర్ చెయ్యాలి
అన్న హరియర్ కోటక్కా బెనివిహ కో్టొచ్చా ముడత వుంది కాబట్టి ఆలా స్ప్రే చేయొచ్చా అన్న చెప్పండి
Thanku you kamal garu..
hai guruji chala manchi information icharu chalu inko 30 days dhaka thirugu ledhu anna inka raithulaki
అన్నగారు బెనీవియా బదులుగా plesiva kottavacchuna .... 16 లీటర్ల పంప్ కి ఎంత పోయాలి
30 ml
30 ml oka charging పంప్ కీ
అన్న మిరప అయ్యిపోయే వరకు షెడ్యూల్ ఇవ్వండి మేము ఒక 3acres vesam,,ఒక్కసారి కూడా 12 దాటాట్ల plz ❤❤❤
NPK తో పాటు add చేయాల లేదా npk అవసరం లేదా plz రిప్లై
Anna mirchi naarumadilo mudatha thaggatledhu chiguru venaka thella thrips unnaay Eam spray cheyyaali anna
After 50 days trvta fertilizer mandulu cheppu anna
అన్న కొత్త ఎగురు ఎరుపు వస్తుంది. మరియు తోట లో పురుగు వుంది. దినికి dhanuka decide మరియు coragen కలిపి స్ప్రే చేయొచ్చా
రైతుల పాలిట దేవుడు కమల్ అన్న .
అన్నలు కమల్ అన్న చెప్పేది కొంచం అర్థం చేసుకోండి.అన్న చెప్పినట్టు పాటించండి అందరూ మిరప బాగా పండించండి.మీ తోటి రైతు
Tnkq so much Raj 💗💗
30 to 55 days lo nutrients sprey cheyala ledu ani cheppaledu bro avasaram leda
Tqs anna chalaa..
Thanks
Good night కమల్ gaaru
Good morning brother
Decide loCesaemute jalpu spray cheyavacha
Combination change vaddu bro
Alecto + Ceasemite
Super very good information bro ur grate
Tnkq brother
హాయ్ అన్న భూమిలో భూ కమాండర్ ఎనీ త్రీ cms మందులన్నీ కలిపి ఒకసారి ఇవ్వాల్నా చెప్పవా అన్న
Superb information annagaru ❤
Tnkq brother ❤
Hi kamal anna mokka vesi 20 dayas avthundi sayed కొమ్మలు రావట్లేదు మొక్క బట్టల రావత్ లేదు ఏం మందు కొట్టాలి ప్లైజ్ అన్న
Harrier yakada Dorukuthundi anna
అన్నా సలహాలు మన రైతు జీవితాలను 100% మారుస్తాయి అన్నగురించి ఎంత చెప్పినా తక్కువే
Tnkq brother
హాయ్ కమల్ అన్న హరియర్ స్ప్రే చేసాను తర్వత బెనివియ స్ప్రే చేయాల 36 రోజుల తోటకు
Decide and jump
Next benevia and plesiva
Anna 60 rojula taruata varasaga sparings chappanna
బ్రదర్ మీరు మా లాంటి వారి అందరకి గాడ్ ఫాదర్ లాంటి వారు
👏🙏🙏 Tnkq ❤❤
Hii anna beniviya kottina anna tharavath em spry cheyali dhoma+sanna purugu undhi+tegulu undhi
valuble information vunna video anna mii videos super
ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసమే అన్న waiting
Tnkq
God cominesen
అన్నా మెరుపు వేసి 9 డేస్ అవుతుంది ఏముంది స్ప్రే చేస్తే బాగుంటుంది
Bro pattilo ippudu profexsuper kottavachha
Betta vatavaranam vundhiga
♥️ thanks Anna ❤
అన్న పురుగు మందు చెప్పండి.... నాటియో అండ్ పురుగు మందు కల్పి కొట్టవచ్చా
Annagaru, blaze veshanu, akulu muduvhukoni pithunnavi, spray cheppandi
Plesiva and regent spray cheyyandi
Anna mirchi naaru mudatha vastundi em spry cheyyali
హరియర్ టెక్నికల్ చెప్పండి అన్న
Merapa vesi 7 days avuthundhi mokka Inka active kaledhu akulu rali pothunayi
Anna virus and pandaku akkuvaga vundhi anna
Thanks bro
Drip ki second time ame evali anna
Supar
anna polam lo baga kalupu perigindhi em mondhu kottamantaru
Hi Anna madi bhadrachalam nenu 3acres drip thota veshanu drip lo yekkinche mandhulu cheppandi brother pls
Last year video undhi Daya chesi okka sari chudandi
Super explain ❤
Kamal anna miru super
Tnkq brother
Ronfen endurer spary chesanu anna 42 days mokkalu mudatha nalli vundhi potuda anna
Harieer chemical contact number pettadi anna
Hai anna good morning
Harrier ieeja lo yekkada dorukuthundhi anna
Anna bhukamandar ekkada దొరుకుతుంది మాది ap తిరువూరు
Pathi lo pandaku tegulu vasatandi anna a mandhu spray chesukovali
M45 250 grms and biovita and kavach 250 grms
మిరప తోట వేసాను అన్న 55 రోజులు అవ్వుతుంది మొక్కలు ఎర్రగా ఇంప్రూవ్ మెంట్ లేదు ప్లీజ్ మంచి మందులు చెప్పు అన్న
❤tq bro
Anna thota yarupu colour lo unadhi
Superb Anna
🙏👍
Nice video anna
అన్న గారు మా సన్న రకం వరిలో అగ్గి తెగులు సోకింది, లైట్ గా దోమ కూడ ఉంది మంచి మందు చెప్పండి
Roko and M45 and Efficon BASF exlent untundhi long work chesthundhi
👌 కాప్ అంటే చానా రాలుతుందన్న కాపు శానా రావతుంది కాపు ఎర్రగా అవుతుందన్న
First Nativo 150 grms and ambition 300, ml
Next deligate and Pegasus
Good message anna
Namaste Anna mirchi petti 27days autundi mokkala talalu cut chesi pettamu varsalaku akulu motham raalipoyayi kani okka mokkaku kotha eguru ravadam ledu m cheyalo ardam kavadam ledu anna emina mandu chepanna
Pi company Humisoil and m45 kalipi spray cheyyandi
Pi Humisoil or Beast 99 spring cheyyandi
వైరస్ ఎక్కువ గా స్ప్రెడ్ అవుతుంది అన్న ప్రసెంట్ 25 days
anna mirapa nati 13 days avuthundi anna asalu growth ledhu emi cheymantaru
Super super
అన్న నేను తోట వేసి 7 డేస్ అవుతుంది కాండం దగ్గర ఎండి మొక్క చనిపోతుంది ఏం మందు స్పే చేయాలి pls
Roko soil drinching cheyyandi
Harrier guntur lo dorukuthundha
Nuv super anna
Tnkq brother
Super combinations anna
Tnkq
Supper ANNA
Pogaku lo spray chayavacha
Chesukovali
Xyfen ultra vires mudathani control chestundha
Slr 525 anna edhi okkate
Tella dhoma unte adhi chesukondi
Anna harrier 20tank s ki entha amount avuthundhi anna Naku kavali
@@kamallivefarmingschoolanna harrier 35 days lo kottocha?pi mudatha baaga undhi.warangal lo ekkada untundhi
Super ga pani chestadi
Harrier vs Genies, nakshatra edhi better anna
Now Harrier ok ..Nalli unnappudu Genius pro and Nakshatra plus
Thanks anna
Anna after 50days video chey anna
Palnadu area varsham leedhu mookaa vadabadutundhi eymecheyalli anna
కూలీలు తో కొన్ని నీళ్ళు పులక పోపించండి.. లేదు అంటే నష్టం తప్పదు
Anna phone chesta kalavatam ledhu anna mii videos chusi first time mirchi vedtunna mii support vundali maku
Anna mirchi nati 40days indhe neruchichu gaa vundhi ami vadali bro pleas pless
Copper and roko soil drinching
Hi Anna naku genius pro nakshatra plus plus harrier Kavali anna
Anna kinda mudatha ,pina mudatha ekkava undi dayachesi chepagalaru....
Decide and omite super result next 4th day Harrier
Block sulphur 300 grms and fosmite 300 ml
Next 3rd day malli Decide and Ceasmite Tema undali
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bro what's group lo add avvadam ela?
తెలుపగలరు
అన్న పొయిన సారీ jenead nakstra chapavga epudu leada anna lastyear spry chasanu bagaunde
Ippudu nalli time lo cheputhanu
anna pai mudutha kindha mudutha baga vundhi mokkalu kuda vadipothunai