ఈ Summer లో White Bagara Rice + Chicken Mahi Khaliya + Lauki Ka Halwa.. మరెన్నో Items || Zubeda Ali

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Chennai Jewellers:
    For more information 📞 Call/Whatsapp +91 9000999444
    Follow us on social media
    Instagram / thechennaijewellersoff...
    Facebook / thechennaijewellers
    Email : support@thechennaishoppingmall.com
    Whatsapp whatsapp.comch...0029Va50SsoBPzjfPwKtEY1D
    Our Stores
    CHANDANAGAR g.co/kgs/9dmgnFk
    KOTHAPET g.co/kgs/gBTJ2f6
    KUKATPALLY g.co/kgs/GPtt2pv
    PATNY g.co/kgs/BvNy6Jx
    SUCHITRA g.co/kgs/p7AzBVN
    HANUMAKONDA g.co/kgs/tALGy9b
    MAHABUBNAGAR g.co/kgs/4HBENbe
    KARIMNAGAR g.co/kgs/Mk6HgRw
    KHAMMAM g.co/kgs/4zh8j9c
    Brand managed by #STRIKERS
    #ZubedaAli #ZubedaAliVlogs #WhiteBagaraRice #ChickenMahiKhaliya #LaukiKaHalwa #Strikers
    ఈ Summer లో White Bagara Rice + Chicken Mahi Khaliya + Lauki Ka Halwa మరెన్నో Items || Zubeda Ali || Strikers
    Follow us on Instagram
    ZubedaAli - / zubedaspage
    Actor Ali - / ali_the_actor
    Powered by: #Strikers
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 America లో పిల్లలని వదిలేసి వేడుక చేస్కున్నాము : • America లో పిల్లలని వద...
    👉 ఈ Summer లో White Bagara Rice + Chicken Mahi Khaliya + Lauki Ka Halwa.. మరెన్నో Items : • ఈ Summer లో White Baga...
    👉 రెండు Good News లు వినగానే మా వారు ఇచ్చిన చిరు కానుక : • రెండు Good News లు విన...
    👉నా కల నెరవేరింది.. Maintenance Diet లో కూడా 50KGS కి Reach అయ్యాను : • నా కల నెరవేరింది.. Mai...
    👉 Ramzan Preparations.. అనుకోకుండా మా ప్రయాణం : • Ramzan Preparations.. ...
    👉 Kareem ఇంట్లో Iftar మాములుగా ఉండదు.. 50+ Items : • Kareem ఇంట్లో Iftar మా...
    👉 Alvida Jumma పిల్లల Demand : • Alvida Jumma పిల్లల De...
    👉 Charminar లో Hulchul ఎప్పుడు చూడలేదు : • Charminar లో Hulchul ఎ...
    👉 Juveria కి Ramadan Eidi : • Juveria కి Ramadan Eid...
    👉 ఈసారి Ramzan కి కావాల్సిన సామాన్లన్నీ మావారితో కొనిపించేసాను : • ఈసారి Ramzan కి కావాల్...
    👉 ఈ Year Ramzan లో నా Last Birthday : • ఈ Year Ramzan లో నా La...
    👉 ఈ రోజు Iftar - Special Semiya Egg Chicken Biryani : • ఈ రోజు Iftar - Special...
    👉 Ramzan Iftar 500 మందికి Kingstar Mutton Haleem : • Ramzan Iftar 500 మందిక...
    👉 ఈ Ramzan లో Mega వంట || Rumali Roti + Butter Chicken + Sweet Rainbow Rice : • ఈ Ramzan లో Mega వంట |...
    👉 Chand Mubarak - మొదటి Roza.. తలా ఒక చోట : • Chand Mubarak - మొదటి ...
    👉 సన్నబడి పెళ్లికూతురు అయితే. మీకేమో ఆ Food, నాకేమో ఈ Food. ఎన్ని KG's తగ్గానో తెలుసా : • సన్నబడి పెళ్లికూతురు అ...
    👉 నేను నేర్పిన Biryani కి ఈ పిల్లకి బెండు విరిగింది : • నేను నేర్పిన Biryani క...
    👉 Kashmiri Chicken Pulao + Raita Curry + Pineapple Suji Halwa | Shaban Special : • Kashmiri Chicken Pulao...
    👉 Shaban Eid కి లేని మా అమ్మ గారికి, మా అత్త గారికి చీరలు : • Shaban Eid కి లేని మా ...
    👉 Paneer Dum Biryani + Kaju Butter Masala Curry + Gulab Jamun ఈ వంటకి చాలా కష్టపడ్డాము : • Paneer Dum Biryani + K...
    👉 నా Weight Loss Journey Reveal : • నా Weight Loss Journey...
    👉 మా తమ్ముడి ఇంట్లో Daawat.. పోలా అదిరిపోలా.. నేను అలిగాను : • మా తమ్ముడి ఇంట్లో Daaw...
    👉 చేపతో చెలగాటం.. మరెన్నో Dishes : • చేపతో చెలగాటం.. మరెన్న...
    👉 30 Years Journey - Happy Wedding Anniversary : • 30 Years Journey - Hap...
    👉 ఈ Winter లో వేడివేడి పూరీలు, ఘుమఘుమలాడే ఆలూ మటన్ కుర్మ& Healthy అటుకుల పాయసం : • ఈ Winter లో వేడివేడి ప...
    👉 Madina లో మా పరిస్థితి ఇది.. ఇలా జరుగుతుంది అని అనుకోలేదు : • Madina లో మా పరిస్థితి...
    👉 Makkah లో మా Umarah : • Makkah లో మా Umarah ||...
    👉 మా ఇంట్లో శుభకార్యం & మా Luggage Packing : • మా ఇంట్లో శుభకార్యం & ...
    ----------------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

КОМЕНТАРІ • 621

  • @zubedaali
    @zubedaali  4 місяці тому +20

    Chennai Jewellers:
    For more information 📞 Call/Whatsapp +91 9000999444
    Follow us on social media
    Instagram instagram.com/thechennaijewellersofficial/
    Facebook facebook.com/thechennaijewellers
    Email : support@thechennaishoppingmall.com
    Whatsapp whatsapp.comchannel0029Va50SsoBPzjfPwKtEY1D
    Our Stores
    CHANDANAGAR g.co/kgs/9dmgnFk
    KOTHAPET g.co/kgs/gBTJ2f6
    KUKATPALLY g.co/kgs/GPtt2pv
    PATNY g.co/kgs/BvNy6Jx
    SUCHITRA g.co/kgs/p7AzBVN
    HANUMAKONDA g.co/kgs/tALGy9b
    MAHABUBNAGAR g.co/kgs/4HBENbe
    KARIMNAGAR g.co/kgs/Mk6HgRw
    KHAMMAM g.co/kgs/4zh8j9c
    Brand managed by #STRIKERS

    • @vnagamanivmani658
      @vnagamanivmani658 4 місяці тому

      Very good.. Madm meeru

    • @shivakunduru4728
      @shivakunduru4728 4 місяці тому

      జుబేదా గారు మీకు నమస్కారమండి ఆలీ గారు మీరు కూడా నమస్కారం అండి మీరు చేసే పనులు ప్రజల కోసం చాలా మంచిగా ఉంది మీరు మీ కుటుంబం మీరు చేసే పనులు అందరికీ ఆదర్శంగా ఉన్నాయి ఎప్పుడు దేవుడు కృపలో చల్లగా ఉండాలి

    • @RenukaEmoji
      @RenukaEmoji 4 місяці тому

      😊😊😊

    • @rajashekarsoumya530
      @rajashekarsoumya530 4 місяці тому

      Zubedha garu mari maaku

    • @PramodChilka-y3g
      @PramodChilka-y3g 4 місяці тому

      Bb.❤

  • @subhasriYarramsetti
    @subhasriYarramsetti 4 місяці тому +30

    డబ్బు అందరి దగ్గర ఉంటాది కానీ దానం చేసే గుణం కొందరికీ ఉంటుంది దానిలో మీరు మాత్రం ముందు ఉంటారు zubeda గారూ God bless u అండీ

  • @vimalanabi1448
    @vimalanabi1448 4 місяці тому +71

    మేము గొప్ప Hero's anukune వారు ఎవ్వరూ pedhalaku intha help చేయలేదు. Ali sir మీరు sir నిజమైన హీరో. అన్ని kaalaalaku thaginattu మీరు intha samaaja సేవ చేస్తున్నారు అంటే మీ paadhaalaku 🙏zubeda మేడమ్ మీకు thagina భార్య. విసుగు, alasata anukokunda ishtam tho అన్ని రకాలుగా వంటలు చేసి panchadam మాటలు కాదు. ఇప్పుడు మీరు చేసే యీ పుణ్యం repati మీ బిడ్డలకు shubham కలుగుతుంది sir. Inthaku padhi anthala sampadha Allah మీకు isthaaru sir. All the best your family sir 🙌🙌🙌🙏🙏🙏

  • @madhavipydisetti9355
    @madhavipydisetti9355 4 місяці тому +42

    ఎంత సంపద ఉన్నా మీలా కడుపు నింపే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అమ్మ......మిమ్మల్ని ఆ అల్లా చల్లగా చూస్తారు......🙏🙏🙏

  • @mattadurga1759
    @mattadurga1759 4 місяці тому +75

    మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఆ దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని చల్లగా చూడాలి

  • @Siddaiahdudekula-v5w
    @Siddaiahdudekula-v5w 4 місяці тому +15

    పిల్లలు ఇలాంటి విడియెలు చూస్తే నైతిక విలువలు అలవడుతాయి.🙏😍❤

  • @puppalarakeswari2160
    @puppalarakeswari2160 4 місяці тому +110

    హాయ్ జుబేదా అలీ గారు నమస్కారం ఎన్ని పుణ్యాల ఫలమో మీరు ఆ తల్లిదండ్రులకి పుట్టడం ఈ జన్మలో చేసుకున్న పుణ్యమంతా మీకే నమ్మా చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా చేయటం

  • @vasusri6319
    @vasusri6319 4 місяці тому +54

    సహజంగా సంపాదనే ధ్యేయంగా ఉంటారు.మీరు(aligaru& jubeida garu) అతీతంగా అందరి కి ఆకలి తీర్చేందుకు నాణ్యత కలిగిన వస్తువులే వాడుతారు.ఆలీగారు తెరమరుగు అయినవారికి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు ❤

  • @slbharathislbharathi1209
    @slbharathislbharathi1209 4 місяці тому +6

    మి చెయ్యి మనసు చాలా పెద్దది జుబేధ గారు మి చేతికి అందిన వస్తువు మొత్తం గిన్నెలోకి వెళ్ళాల్సిందే తప్ప వక పలుకు కూడా వెనక్కి పోదు. మి చేతి సాయం food అందిన వారు అదృష్ట వంతులు అనే చెప్పాలి ప్రతి మెతుకు మిద తినే వారి పేరు వుంది అంటారు. ఆ మెతుకులు ముద్ద రూపంలో మి చేతి నుండి యింకా ఎంతో మందికి అందాలని ఆ శక్తి మీకు అలీ గారికి యింకా యింకా కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙌god bless you

  • @talluriraviroyal4122
    @talluriraviroyal4122 4 місяці тому +17

    చివరి అయిదు నిమిషాలు నా కళ్ళు చెమరుస్తూనే ఉన్నాయి... చాలా గొప్ప కార్యక్రమం... ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని మీ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తాను...
    మీకు అలీ గారికి మీ టీమ్ మెంబర్లు అందరికీ హ్రుదయ పూర్వక అభినందనలు

  • @guthulapadma2116
    @guthulapadma2116 4 місяці тому +4

    ఆలీ సాబ్ నమస్తే, జూబెద గారు నమస్తే ఈ సేవ చెయ్యడం ఆ దేవుడు మీకు కలిగించిన అదృష్టం .

  • @madhuri539
    @madhuri539 4 місяці тому +14

    Kaju Ghee chala costly intlone takkuva vesukuntamu alantidi antamandiki intlo pettinattu pedataru❤️ chala items donate chestaru great

  • @sudha7659
    @sudha7659 4 місяці тому +28

    మీరు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను

    • @divya.vannalibhaskar5786
      @divya.vannalibhaskar5786 4 місяці тому

      Namastey Mam....Ali sir is my favourite actor and now ur my favourite..bcz ur the inspiration to me..by helping helpless people 🙏🏻 may God bless u and ur family 🙏🏻🙏🏻🙏🏻

    • @MohammadShaheen-rw9dw
      @MohammadShaheen-rw9dw 4 місяці тому

      Hospital mai batao na

  • @Kసలోమి
    @Kసలోమి 4 місяці тому +12

    అందుకే అండి దేవుడు నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని మీరు ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిలాంటి వాళ్ళు నూరేళ్లు బ్రతకాలి ఆలీ గారికి జుబేదా గారికి నా వందనాలు సలమలేకుం

  • @MailaBhagyalaxmi
    @MailaBhagyalaxmi 4 місяці тому +34

    అలీ గారు జుబేధ garu meeku mee మంచి మనసుకి శతకోటి 🙏🙏🙏🙏🙏🙏నా ఫస్టు కామెంట్ meeru mee పిల్లలు సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్న

  • @devigopavaram4340
    @devigopavaram4340 4 місяці тому +4

    Hi jubed Ali gaaru...... మీలానే ప్రతీ సెలబ్రిటీ ఆలోచించి ఇలాంటి మంచి పనులు చేస్తే ఎంత బావుంటుందో.....anyway you are doing good work

  • @ramadevi1428
    @ramadevi1428 4 місяці тому +2

    మీరు చేసే ఈ సేవ మాటలతో వర్ణించ లేక పోతున్నాము అద్భుతం మహాద్భుతం వర్ణించలేము

  • @subhasri3001
    @subhasri3001 4 місяці тому +2

    ఎవరి వంట వాళ్లు చేసుకోవటానికి బద్దకం వచ్చి order పెట్టుకునే రోజులు ఇవి కాని మీరు వండి అందరికి పంచుతున్నారు మీరు great madam 🙏

  • @sakhamurirajakumari2777
    @sakhamurirajakumari2777 4 місяці тому +8

    మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చు కొంటున్నాను. మీ ఫుడ్ కాంబినేషన్ బలే బాగా ఉంటాయి. మీ సేవా తత్పరత నే కాకుండా verity వంటలు కూడ నేర్చు కొంటున్నాము. మీ ఆలోచన ఎప్పుడూ పేదలకు వండి పంచడం లోనే ఉంటది. అనుకున్నప్పటి నుండి ఆ పని పూర్తి అయ్యేవరకు ఎప్పుడేప్పుడా అని తలుస్తా అసలు నిద్ర పోరు అని తెలుస్తుంది. మీ టీం అందరికీ మా అభినందనలు. నిజం గా ఒకరు మంచి చేయాలి అనుకున్న, కొందరి సహకారం లేకుండా చేయ లేరు. మీకు మంచి మనసు, సహకారం, ఇంకా అన్నీ resources ఉన్నాయి భగవంతుని దయ వలన. మీరు వాటిని సక్రమంగా చేయగలుగు తున్నారు. మీరు వంట చేసి నప్పుడు అన్నీ వివరించి చెప్పు తున్నారు. కానీ ఒక్క KG రైస్ ఎంత మంది కి పంచ వచ్చు. ఒక KG చికెన్ ఎంత మందికి పంచవచ్చు, మీరు పంచె పరిమాణం లో. Sweet కూడ ఎంత మందికి వస్తుందో సుమారుగా చెప్పండి. కనీసం పది మందికి ఎంతో చెప్పండి. దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము. Pl give reply.

  • @sreelasyarao3624
    @sreelasyarao3624 4 місяці тому +5

    No words for your service. Most of the middle class families can not afford this kind of quality food. God bless you that you are trying to give the best to the needy people. Ali garu..all credits to you to choose such a great wife and for the encouragement you are giving as a backbone. We are able to see the satisfaction in your faces too. God bless you in all your endeavours.. ❤❤ Stay blessed always

  • @aneesamohammed4858
    @aneesamohammed4858 4 місяці тому +6

    Assalamualaikum zubeda garu.e sari umbrella s kuda panchandi.poor families ki.next rainy season kuda vastundi kada.you are really great mam.god blessings you

  • @pottabathinipavani8853
    @pottabathinipavani8853 4 місяці тому +1

    Zubeda garu mimalni chustunte ahcharyanganu and anandanganu anipistuntundi. Okasari kadu rendu sarlu kadu enno sarlu miru mi chethitho enno rakala vantalu chesi avi akalitho unna variki istu untaru, Food matrame kada avasaramaina things kuda . Intha opika , sahanam, daya gunam ae devudu miku ichadu . Really u r great.. 😊 and miku inthala support chestunna mi husband Ali garu kuda great...

  • @PadalaSarika
    @PadalaSarika 4 місяці тому +8

    Madam your really great women milanti maheela 100 years bathakali chala mandi pedavalla kadupulu nimputhunaru meru me family always happy ga undali

  • @burlaswathi6294
    @burlaswathi6294 4 місяці тому +1

    Pette food lo quality ga peduthunnaru and neat ga nijang meeru intlo ela aythe chesskuni thintaro alage pettadam kuda chala.great

  • @harithasathi9301
    @harithasathi9301 4 місяці тому +2

    ❤naku e vedio chusi tears vachayi.... Evariko icheve ga ani.. Edo easy vi select chesi... Icheykunda... Antha kashtamina receipes vandi... Msmgoes avi wash chrsi.. Boxes ni sterilization chesi... Icheru..... Naku ika emani pogadalo kuda matalu dorkatledhu... God bless you all❤

  • @sayedmastan9011
    @sayedmastan9011 4 місяці тому +23

    హై అలి గారు జుబెద గారు ఎలా ఉన్నారు మా ప్రేక్షకుల అందరి తరుపున మీకు శుభోదయం మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉🎉❤❤

  • @rajitharuchulu
    @rajitharuchulu 4 місяці тому +3

    Hi andi... Ee summer lo vanta cheyyadame oka pedda task anukunte enda lo athidi anukuntu vethiki mari food ivvadam inko task andi... Miru great madam

  • @prathyushavarma1213
    @prathyushavarma1213 4 місяці тому +3

    Nijamandi zubeda gari manasu chala manchidi.ee endallo intlo vantalake bayamestundi kani opigga qualitylo kuda taggakunda intamandiki chesi panchutunnaru.hatsoff zubeda garu.naku kuda Mee vanta okkasaraina Ruchi chudalani vundi

  • @rajanisuvarnad2923
    @rajanisuvarnad2923 4 місяці тому +1

    Mimmalni chusi adavaaru ela undaali amma ela undaali vadhina etla undaali kodalu etlundali wife etla undaali ani nerchukovachu world best perfect woman meeru naa drushtilo mee patience ki🙏 kula matha baavanalu leni mee family and actress sana gaari family ni chusthunte muslims ante goppa gouravam kAluguthundhi ,muslim mahalakshmi Amma meeru ,ali gaaru lucky person ,love u zubedha ji god bless u byee tc .....

  • @user-ne5jw8dp3gt
    @user-ne5jw8dp3gt 4 місяці тому +2

    Entha mandiki meeru pedtaaro.. mee patience ki hatsoff and god bless🙌

  • @varunyarudrakshvarmakallep1824
    @varunyarudrakshvarmakallep1824 4 місяці тому

    Me video chusi manasu ku yentho santhoshmga anipinchindi mee family challaga undali madem

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 4 місяці тому +1

    ఆలీ జుబేదా గారు భగవంతుడు మీకు ఎప్పుడు అండగా ఉంటాడు మీరు చేసే సేవలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతుంది

  • @DJyothiDudejyothi
    @DJyothiDudejyothi 4 місяці тому +2

    జుబేదా గారు ఆలీ గారు. మీరు చాలా గ్రేట్ అండి ఎన్నో కోట్లు సంపాదించి న వాళ్ళు అన్నారు కానీ దానం ధర్మం ఉండదు. మీరు మీ కుటుంబం. ఎప్పుడు. ఆ అల్లా. చల్లగా. చూస్తారు. మేము అయితే. మీ ఇంటి దగ్గర ఉంటే బాగుండు అని అను కుంటాను. ఎందుకంటే. మీరు వండే. వంటలు అంత అద్భుతం గా ఉంటాయి అండి అందుకు. ప్లస్. ఇంత కాస్ట్లీ. ఫుడ్. పేద వాళ్ళకి. పంచే గుణం. దేవుడు. మీకు ఇచ్చారు. అందుకు మీకు. హేడ్ సాఫ్ మీరు. మీ కుటుంబం. చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @muddadasujatha6460
    @muddadasujatha6460 4 місяці тому +2

    మంచి మనసున్న మీకు వందనం..మీ ప్రేమ కానుక అందుకోవాలని నేను ఆశ పడుతున్నాను..నిండు నేరెళ్ళు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దేవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ❤

  • @aarthisaibaba7630
    @aarthisaibaba7630 4 місяці тому +2

    Madam.. hat's off u madam...gods blessings always with u and ur family ❤

  • @madhuri539
    @madhuri539 4 місяці тому +5

    Servant needy Gowtham gurtu vachadu e video chooste mee andaru pedavari akali teerustunnaru God blessings eppudu vuntayi meeku

  • @rajisrajis1203
    @rajisrajis1203 4 місяці тому +1

    గ్రేట్ మేడం మీరు గ్రేట్ అంతే మేడం ప్రౌడ్ అఫ్ యూ మేడం గారు మీరు సార్ చేసే ఈ సేవకు చాలా వాదనలు మేడం గారు మీ వీడియో స్ అంటే చాలా ఇష్టం మేడం

  • @srirenuvlogs
    @srirenuvlogs 4 місяці тому +1

    Zubedha garu kaliyuga annapurna devi laga anipistahru naku alane dokka seetamma garu gurthuki vastharu sampadisthe andarukj danam cheyyali ani rule ledu kani variki a gunam undadam varu samskaram valla pillalu varu kadupuna puttadam purvajanmasukrtham chala baga istharu manchiga amdaruki intilo kanna inka sraddaga vandutharu a illu eppudu andaruki annam pette akshaya pathralage undali ani manaspurthiga korukuntunna alizubeda garu❤

  • @Kaleem73-vf4xy
    @Kaleem73-vf4xy 4 місяці тому +1

    చాలా గొప్ప పని🙏చేస్తున్నారు మంచి తనం అంటే మతకల్లోలాలు విద్వేషం కాదు. మానవత్వం సహాయ తత్వం. 🙏🙏🙏🌹🌹🌹అందరూ మిమ్మల్ని ఆశీర్వాశిస్తున్నారు.

  • @maheshkoosari3489
    @maheshkoosari3489 4 місяці тому +1

    అలీ గారు జుబేదా గారు మీరు మీ పిల్లలు ఎల్లప్పుడూ సంతోషంగా ఆ భగవంతుని ఆశిషులు ఉండాలి...

  • @mrunalinik5024
    @mrunalinik5024 4 місяці тому +1

    UA-cam earning tho ppl wanted to be rich bt u r giving back to society. Most importantly ali is supporting it . Anni danallo kanty annadanam goppadi amma. Meery swayam ga chsi pedu tunnaru. Devudu emo gani aa annam andukunna manisi chala happy ga feel avyyi mimmalni bless chysstdu chudandi thts enough for life!

  • @RaziyaRahim-m6n
    @RaziyaRahim-m6n 4 місяці тому

    Meeru chesthunna ee padala annadaanam mundu any comments not equal God bless you zubedha ali beti

  • @syedbasha409
    @syedbasha409 4 місяці тому +2

    Nijanga kallalo nillu vacchayi chala heart touching video allha apko hamesha khush rakhey aur aaisey hi madad karney ki taqat aur quvat dey ameen ❤❤❤❤❤

  • @anishavlogs2900
    @anishavlogs2900 4 місяці тому +1

    Next time nundi packing covers midha zubeda ali ani name print chepinchandi adhi chusinapudalla manam kuda entho kontha help chedham anipinchali and meeru chesina help gurthundali god bless you zubedha Ali

  • @gvijayasree7020
    @gvijayasree7020 4 місяці тому +1

    Eroju lo ela evaru vunaru melaga evaru leru 🙏🙏🙏 Zubeda meku vuna opika ki hat's off and Ali gari cooperation super 🙏

  • @gayathrilatheesh5836
    @gayathrilatheesh5836 4 місяці тому +2

    జుబేద గారు మీరు చాలా మంచి వారు మీరు అంతా రిచ్ ఐన స్వయంగా మీరే అంతా వంట చేసి పేద కుటుంబం కి ఇవడం చాలా గొప్ప విషయం, god blessings always with your family 😊😊😊

  • @estherranirani983
    @estherranirani983 4 місяці тому

    Andaru aaadento chusthunnaru kani..... Okaru kuda namaskaram kani thanks kani cheppatam..... Ledhu... Kani Ali gari family chinna smile kosam chesthunnaru.... Meru chala great sir🎉🎉🎉🎉😊😊😊😊

  • @Siddaiahdudekula-v5w
    @Siddaiahdudekula-v5w 4 місяці тому +1

    చాలా మంచి మనసు మీది,🙏పదిమందికి ఆదర్శం 😍🙏

  • @Keethana-xe3jl
    @Keethana-xe3jl 4 місяці тому +1

    Miru chala manchi varu miru mi kutumba sabyulu andharu bagudali health kuda bagundali 🌹🌹🌹💐💐💐😘😘😘🙏🙏🙏 and mi chethi vanta memu kuda thinali ani undhi tqq zubedha garu ilanti video chesthunadhuku ❤❤

  • @adilakshmialthi2008
    @adilakshmialthi2008 4 місяці тому +1

    Zubedaali garu meeru ila summer lo emi avasaramo avi vandi petti...cheppulu, majjiga, powder, fruit anni kalipi bag tho Saha vallaki isthunnaru...kanna thalli ela pillala gurinchi alochisthundo ala meeru andari gurinchi quality food ni meere vandi peduthunte...devudu ekkado ledu meelone vunnadu andi...🤗😍🙏🏻

  • @skchanbasha3092
    @skchanbasha3092 4 місяці тому +1

    Ela చేస్తున్నారు చాలా బాగుంది కన్ని హౌస్ వైఫ్ కి మితరపునఆ ఏదన్న సాయం చై వచ్చుగా లైక్ బిజినెస్ వర్క్ from home laga......plzzzz think about this ❤❤❤❤

  • @SupriyaY-z5x
    @SupriyaY-z5x 4 місяці тому +1

    Very nice lady your. You do so much good deeds which will protect your family. Generally celebrate wives waste time in party parlour and time pass your like role model😊

  • @Hadithcorner_1234
    @Hadithcorner_1234 4 місяці тому +2

    Assalamu alaikum ma'am masha Allah i am very big fan u are. God bless you ❤love and dua😊

  • @dhanalakshmi1293
    @dhanalakshmi1293 4 місяці тому

    జుబేధా గారు ఆలి గారు మీరు ఈరోజు తయారు చేసిన భోజనం రుచి మాకు తేలుస్తుంది . మీరు అంధరికి పంచు తున్నప్పుడు నేను ఇచ్చినట్లు సంతోషపడిపోయాను.

  • @bandarirekhareddy
    @bandarirekhareddy 4 місяці тому

    Zubeda garu, sorakaya grating ke, food processor thesukondi. Adhi just in few mins lo menu grating ayipotayi.

  • @Sha.C01
    @Sha.C01 4 місяці тому +1

    Meku luxurious life unna, entha kastapadi cook chasi serve chastunnaru poor people ki great 👍👋, items kuda chala estunnaru very nice ali and family members 👌👍🙏

  • @madhuri539
    @madhuri539 4 місяці тому +5

    Zubeda garu Mee right hand lo chronic pain vundi anta ekkuva quantity a hand tho kalapaddu vere variki ichi supervise cheyandi
    Ali and Zubeda Kareem Ayesha andaru. Kalisi food donate cheyadam great Zubeda garu meeru correct ga help chesaru alanti pedavariki food andindi
    Q lo pedite andaru vachi packets teesukuntaru voddu anadam bagodu vallu cook chesukogalaru meeru select chesukunna pedavaru chesukoleru ilantivarike food donate cheyandi meeru UA-cam nundi vachina danilo ekkuva quantity lo pedavariki pettadam great evaru ila cheyatledu good heart Mee iddaridi

  • @pamusanthosha
    @pamusanthosha 4 місяці тому +2

    Zubeda garu meru chala goppavaru meru chesedhi chala chala goppa seva tq mam meeru me kutkmbasabyulu happy ga undali ani a bagavanthunni korukuntunnam .

  • @telugu_ammayi_official
    @telugu_ammayi_official 4 місяці тому +2

    Mam esari umbrella add cheyandi summer heat ni ranivadu rainy season lo kuda help aitundi pls mam 😔

  • @Madhavi7677
    @Madhavi7677 4 місяці тому +1

    Madam miru andariki yenta baga help chestharo❤ miru mi family yeppudu ela happy ga vundali

  • @rajuishq5257
    @rajuishq5257 4 місяці тому +2

    మీరు నిండు న్యూరేళ్లు చల్లగా ఉండాలి మేడమ్ 🤝

  • @dramaleswari5793
    @dramaleswari5793 4 місяці тому

    Chala great zubeda garu. Nenu pregnancy appudu me videos chusedanni baga. Aa vanta thinalanipinchedi. God blessings unai Meku anduke Intha mandi ki help cheyagalugutunaru. ❤❤❤

  • @sajidrhm
    @sajidrhm 4 місяці тому +1

    No doubt you are very good cook and person with charity heart. Ali bhai is lucky to have you in his life............ Ayesha and karim makes a good pair ............. MAY ALLAH BLESS YOU ALL......... AMEEN

  • @subhashinia6761
    @subhashinia6761 4 місяці тому +2

    Hats off Zubeda Ali garu for your wonderful sevice to the most needy people,🙏🙏

  • @athammaruchulu1729
    @athammaruchulu1729 4 місяці тому +1

    Meru Nijam ga chaala chala great.andi....okkasari mimmalni chusina bagundu anipisthundhi madam

  • @BitesNBeats5
    @BitesNBeats5 4 місяці тому +3

    Ali Garu and family chala manchivaru

  • @bhoorugupallybhanureddy8496
    @bhoorugupallybhanureddy8496 4 місяці тому

    Meku yentha opika aandi great madam meru AA devudu me family ni chllaga chusthadu mam.❤

  • @Aestheticgirlie765
    @Aestheticgirlie765 4 місяці тому +2

    Super andi.. meru chala mandiki inspiration.. Meru personal ga mee chethi tho anta jagrattaga cheyadam amazing andi.. great job

  • @laxmisiva439
    @laxmisiva439 4 місяці тому +1

    Ha ha aa fan seen chuste naku pelli athaya garu inti ki velina nxt day . flug ki conecr chesi yado important work gurinchi bava garu yado chesukunte naku sweting vacstundi ani aa connection tisesi table fan pettaru picha navvukukunaru andaru

  • @Sravani.Divivanuvolgs
    @Sravani.Divivanuvolgs 4 місяці тому +1

    Entha neat ga chesthunarandi ..even mangos kuda neat ga wash chesi peduthunaru..melaga ee society lo chala thakuva mandi untaru...andi.

  • @Vijayal_vantakalu09
    @Vijayal_vantakalu09 4 місяці тому +1

    ఆలీ గారు జుబేద్ అక్క మిమ్మల్ని దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి మీ ఫ్యామిలీ

  • @vedashree.j7535
    @vedashree.j7535 4 місяці тому +1

    Zubeda alli garu meeru chala manch pani chesta unaru❤❤❤❤❤❤❤❤❤❤

  • @Inspiring_Vibez28
    @Inspiring_Vibez28 4 місяці тому +1

    Hii mam from few months me and my family r watching your videos. ..Ali ji ke to sabhi fan hai but now we all are your fan too...spl.my 8 years daughter became huge fan of u and meethi....most of the people do help to people but ur way is unique and excellent hats off and I m inspired too.

  • @skqayyam126
    @skqayyam126 4 місяці тому +2

    Mashallah Great work ❤ Zubeda Bhabhi &Ali Bhai

  • @jyothiashok1068
    @jyothiashok1068 4 місяці тому +1

    Zubeda Aligaru Joharlu meku pedalaku aakali dappulu thiristhunnaru chala santrupthi karamina bojanam esthunnaru adi kuda meru swayamga chesthu reall Heroes andi meru me team,,🙏

  • @anzarali2417
    @anzarali2417 4 місяці тому +1

    Salute to you sister Allah give you and your family with good health

  • @prarthana0505
    @prarthana0505 4 місяці тому +1

    100 mandiki ivvalsina manasu....oopika aa devudu mee okkallake ichadu Zubeda garu and Ali garu.....intha kante naku matalu ravatledu...🙏🙏🙏

  • @thupakulalavanya
    @thupakulalavanya 4 місяці тому +1

    Mehedipatnam chaithanya Galli ki vellaru it's my fav place ever❤ God bless bless you 🙏❤️ all with good health and happiness 🙏😊 zubeda Ali garu AND team i sooooo happy ❤

  • @RADHAJASTI
    @RADHAJASTI 4 місяці тому +5

    Really great family, feeling social responsibility and doing best u can do, doing in such large scale is not joke ,GOD BLESS UR FAMILY

  • @gadijhansirani8732
    @gadijhansirani8732 4 місяці тому +1

    Hats off to you Zubeda ji you had such a kind hearted. God bless you and your family. love you so much ❤

  • @Mahimouni
    @Mahimouni 4 місяці тому +2

    Hii zubedagaru meru chala manchii pani chesthunaruu antha mandiki help avuthunnaru so great mam keep it up mam meru appudu happy ga undalii

  • @kalyanichalla375
    @kalyanichalla375 4 місяці тому +1

    Zubeda mam meeru chala adrustavantulu entho mandiki kadupu nimpe saktini bhagavantudu meeku ichhadu,😍😍

  • @kalyanyadav235
    @kalyanyadav235 4 місяці тому +2

    Meeru chala greatest aligaru e rojulo vuna dhanm chyyani varunaru

  • @priya181l4
    @priya181l4 4 місяці тому

    Nijam ga great andi meeru 100years vundali elage help cheyali

  • @pavankumargundu7789
    @pavankumargundu7789 4 місяці тому

    Really you are wonder women. Cooking your self and feeding poor people. Good bless you and family👪. As well I want aslo taste your food🍲🍲🍲🍲🍲🍲

  • @anusham7324
    @anusham7324 4 місяці тому

    Super madam.. U r really inspireddd... Mee chethulathooo vandi petadam.... Ivvadam.. Endhuloo compramaise avvaledhuui.. Greattt

  • @madhavilatha14
    @madhavilatha14 4 місяці тому +1

    I am very pleased ...Zoobeda ali garu a did wonderful and a great job ....you cooked the recipes and fed the needy persons ...I cant measure with any ..I shall remain grateful to you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavikadiyam6415
    @madhavikadiyam6415 4 місяці тому +1

    Miru Ali garu chala great andi miru eppudu ilage chala happy ga vundalani korukuntunanu ❤❤❤

  • @muddadasujatha6460
    @muddadasujatha6460 4 місяці тому +1

    Ali Sir మనసున్న మహరాజు..రియల్ హీరో..గాడ్ bless uou Sir..,🎉

  • @boddupallisarita
    @boddupallisarita 4 місяці тому +1

    You are so great. God bless you and your family always.

  • @ghousiairfan5455
    @ghousiairfan5455 4 місяці тому +1

    Aslaamu walekum zubeda mam as always you show superb recipes you and Ali sir so kind-hearted towards people may Allah always bless you and your family

  • @Srikanthreddy0345
    @Srikanthreddy0345 4 місяці тому +1

    Chala great andi ... Dhaivam Manushyaroopena 😊
    Ah devudu meeku inka blessings ivvali ...andhariki manchi jaragali 😊

  • @User-h2v
    @User-h2v 4 місяці тому

    Zubeda garu mi natural skin care and food habits gurinchi video cheyandi please

  • @maruthasujatha398
    @maruthasujatha398 4 місяці тому +1

    Antho pettiputtaru entha goppa gunam miku Ali gariki vunnandhuku hotal s rais lo jidi pappu kanabadadhu miru nenu ala thinte ala pedatharu antaru kanabaduthundhi kuda mikati varu enka antho mandhi elacheyyali ani korukuntunna god bless you

  • @vnagamanivmani658
    @vnagamanivmani658 4 місяці тому +1

    Very good.. Madm meeru.. Meeto matladalani
    Mimmalini chudali..
    Ani undi..
    Madm nenu vishayas (oc)
    Non veg no.. Kaani enduko telidhu meeru estam ga unnaru

  • @sowjanyapriya4661
    @sowjanyapriya4661 4 місяці тому +1

    God bless you ma'am...
    I want to taste your food so badly but I'm from Visakhapatnam.

  • @AmbikaRaghu-wp1kt
    @AmbikaRaghu-wp1kt 4 місяці тому +1

    Ali sir ur perfect Gentleman.....n Zubeda mam ur gem... N both made for each other ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bbharathi
    @bbharathi 4 місяці тому +2

    Meru Enka entho service cheyyali, eppudu happy ga vundali, madam

  • @13219435
    @13219435 4 місяці тому +1

    Ali and your wife garu you are great helping people god needs to give good wishes to you and your family

  • @ThotaVenkataramalakshmi-fb5ds
    @ThotaVenkataramalakshmi-fb5ds 4 місяці тому +1

    No words to say Jubeda Ali garu May God bless you all Your desires come true