Це відео не доступне.
Перепрошуємо.

(Re) Marriages for Veterans | A Retired Teacher Running Matrimony In Telugu States |

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2019
  • ఎన్నో పున్నములు చూసిన అనుభవం... ఎంతో జీవితాన్ని ఆస్వాదించిన వయస్సు వృద్ధులది. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ... భవసాగరాన్ని ఈదారు. అయితే జీవిత చరమాంకంలో వారిలో ఏ ఒక్కరు దూరమైనా... జీవితం దుర్భరంగా మారుతోంది. అప్పటి వరకు జంటగా ఉన్న వారి దాంపత్యం.. ముక్కలవడంతో చలించిపోతున్నారు. పిల్లలున్నారు కదా అనే ధైర్యంతో అడుగేస్తే... ఎదిగిన బిడ్డలు ఎవరికి వారే ఎగిరిపోతున్నారు. ఒంటరి పక్షుల్లా అల్లాడే ఆ ముసలి ప్రాణాలు... అనాథలుగా ఆశ్రమాల్లో భారంగా జీవిస్తున్నారు. నిత్యం జీవిత భాగస్వామి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తూ మనో వేదనకు గురవుతున్నారు. అలాంటి వయో వృద్ధులకు అండగా నిలుస్తూ కొత్త జీవితానికి దారి చూపిస్తున్నారు ఓ విశ్రాంత ఉపాధ్యాయురాలు. భర్త చనిపోయిన భార్యలకు, భార్య దూరమైన భర్తలకు మళ్లీ పెళ్లి చేస్తూ... వివాహ బంధానికి కొత్త భాష్యం చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 150కిపైగా వివాహాలు చేసి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు

КОМЕНТАРІ • 443

  • @prasadpnsc555
    @prasadpnsc555 3 роки тому +40

    రాజేశ్వరి మేడం ! మీరు చేసే తోడు నీడ కార్య క్రమాలుకు అభినందనలు. మీకు భగవంతుని ఆశీస్సులు ఉంటాయి.

  • @krishnasastry8870
    @krishnasastry8870 3 роки тому +49

    చాలా బాగుంది రాజేశ్వరి టీచర్ గారు. చాలా కాలానికి మీరు కనబడ్డారు.

  • @RameshS-cd8ld
    @RameshS-cd8ld 3 роки тому +48

    చాలా మంచి పని చేసారు
    మేడమ్ మీకు నమస్కారం

  • @molletirameshbabu3570
    @molletirameshbabu3570 2 роки тому +9

    అమ్మ మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు. మానవ సేవే మీ పరమావధి గా వుంది. మీకు salute.

  • @epcservices6018
    @epcservices6018 3 роки тому +32

    మానవ జన్మ యొక్క ఔన్నత్యాన్ని, విలువను, వాస్తవిక తను ...... అర్థం చేసుకో గలిగిన ఉత్తమ, జ్ఞాన, విశాల హృదయం కలిగిన వారు మాత్రమే ఇలాంటి కార్యక్రమానికి స్వచ్ఛందంగా తోడ్పడతారు!.

    • @vaanipemmasani8011
      @vaanipemmasani8011 Рік тому +1

      Hm... 🥲మీరన్న మాట నూటికి నూరుపాళ్లు నిజం అండి 😊 ఆమె ఔన్నత్యానికి 🙏🙏🙏🙏

  • @rajachandra1282
    @rajachandra1282 3 роки тому +31

    🙏🙏 మీ ఆలోచనలు మరియు ఆచరణలో పెట్టిన విధానానికి 🙏🙏

  • @baburaodurganala2140
    @baburaodurganala2140 3 роки тому +40

    అమ్మ మీరు చేసే సేవా అద్భుతమైన సేవ 🙏🙏🙏🙏🙏

  • @revathipalla5308
    @revathipalla5308 2 роки тому +5

    నమస్కారం మేడం మీరు చేసే కార్యక్రమాలు చాలా బాగున్నవి ఒకరికి ఒకరు జీవితాన్ని ఇస్తున్నారు ఇలాంటి ఈ జంటలను ఎన్నో కలిపి మీరు పుణ్యం కట్టుకో ఉంటున్నారని అనుకుంటున్నాము రేపు మా కూడా రావచ్చు మేడం ఇలాంటి పరిస్థితి అందరూ నీలాగా అర్థం చేసుకుంటే ఎక్కడ ఏ సమస్య ఉండదు మేడం ధన్యవాదాలు

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 3 роки тому +26

    Congratulations Rajeswari Madam Garu.
    Fantastic Revolutionary change in our
    Telugu States.
    God bless you &ur family.
    👌👌👌👌🙏🙏🙏🙏

  • @chsrinivas3333
    @chsrinivas3333 3 роки тому +9

    వీరేశలింగం పంతులుగారు ఆరోజుల్లోనే ఇటువంటి అభ్యుదయ బావాలు కలిగి ఉన్నారు రాజమండ్రి వాస్తవ్యులకు అనురాగం, అప్యాయత ఎక్కువే, తనే కాదు తన చుట్టు అందరూ బాగుండాలని కోరుకుంటారు.❤🙏❤❤❤❤❤🙏🙏🙏🙏🙏❤🙏❤

  • @rajeswarinarayanrao6027
    @rajeswarinarayanrao6027 3 роки тому +13

    Chala manchi pani chesaru
    Congrats Madam

  • @kaladharnaidusompalyam851
    @kaladharnaidusompalyam851 5 років тому +20

    👍👍👍✊🖐🖐👏👏👏👏👏🙋🙏🙏🙏🙏great work mrs. Rajeshwari...

  • @mamathareddy5043
    @mamathareddy5043 3 роки тому +6

    మీరు చాలా గొప్పగా చేస్తున్నారు అమ్మ 🙏🙏

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 2 роки тому +1

    Thodu needa samsthanu success ga naduputunna rajeswari gariki abhinandanalu. Manchi aalochana. Goppa nirnayam. Loka seva.

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 3 роки тому +43

    అమ్మ మీ ఆలోచన ప్రశంశనీయం🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 роки тому

      అవును.కదా.

    • @satturisrikanthsrikanth4283
      @satturisrikanthsrikanth4283 3 роки тому

      @@prakashreddytoom3807 yes, it is.

    • @srisaivaishnaviselections_2022
      @srisaivaishnaviselections_2022 Рік тому +1

      ఇన్ని చెప్తున్నారు గాని కాంటాక్ట్ నంబర్ గాని అడ్రస్ గాని మెంక్షన్ చేయడం లేదు...మరి ఎలా అప్రోచ్ కావాలి ?

  • @andrews5192
    @andrews5192 2 роки тому +2

    రాజే శ్వరి మేడం గారు చేస్తున్న గొప్ప తనం,చాలా గొప్పది ,ఆ సమయంలో నిజంగా ఒక తోడు నిజంగా అవసరమే ,ఆమె చేస్తున్న ఈ పనికి చేతులు జోడించి నమస్కరిస్తూ

  • @ALL-IN-4972
    @ALL-IN-4972 3 роки тому +6

    Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala manchi pani chesaru Medam garu,, I prode off you

  • @activespokenenglish
    @activespokenenglish 3 роки тому +4

    Antha manchi alochana amma medhi meru elantivi enka anno vivahalanu cheyyali 🙏🙏🙏🙏

  • @rajandram3976
    @rajandram3976 2 роки тому +3

    Madam, meeru chala manchi pani chestunnaru. God bless you.

  • @atiyasultana8251
    @atiyasultana8251 3 роки тому +2

    Chaala manchi pani modalu pettaru Ma'am
    Keep it up Ma'am
    Hrudaya poorvaka Shubhakankshalu
    From
    Riyadh

  • @manishagantasala8228
    @manishagantasala8228 3 роки тому +6

    Great meeru elanti pellillu marenno cheyalani korukuntunnanu

  • @janaiahtakkella939
    @janaiahtakkella939 3 роки тому +11

    Great job madam eradicate senior citizens mental upset

  • @venkatmani2107
    @venkatmani2107 2 роки тому +3

    అమ్మ మీ ఆలోచన చాలా ఉత్తమమైనది దాన్ని ఆచరణ లో పెట్టడం ఇంకా బావుంది.

    • @venkatmani2107
      @venkatmani2107 2 роки тому +1

      మీతో ఎలా కలవాలి అమ్మ. మా బంధువు ల ఫ్యామిలీ లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కు పేదరికం వల్లవివాహం లేకుండా ఉండిపోయారు. వారికి ఏమైనా సహాయం చేయగలరా అమ్మ. ఇద్దరి కి వయస్సు ఒకరు45, -okaru50 పైన ఉండొచ్చు.

  • @lakshmikanth5901
    @lakshmikanth5901 3 роки тому +3

    Hats up madam garu e pami.chesina meku abinadhanalu

  • @user-ih3kr6fk2w
    @user-ih3kr6fk2w 5 місяців тому +1

    Super. Amma

  • @mailateja1358
    @mailateja1358 3 роки тому +3

    ❤️🙏🙏👍 చాలా బాగుంది అమ్మ

  • @sumakrishna5128
    @sumakrishna5128 3 роки тому +13

    Great job madam.

  • @subhasinikadiyala7637
    @subhasinikadiyala7637 3 роки тому +2

    Great👏👏👏 madam meru chesedhi manchi pani evari matalu pattinchukokandi

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 3 роки тому +6

    RAJESWARI Madam
    You are great Madam 🙏
    God bless you abundantly

  • @marymadanu1790
    @marymadanu1790 3 роки тому +3

    Meeru chasindi 100% correct 💖👌👌👌👌👌👌👌👌👌

  • @jaggaraju1996
    @jaggaraju1996 3 роки тому +9

    Great Ammaa

  • @newtonjessy6496
    @newtonjessy6496 Рік тому

    God bless you amma
    Enno chusanu kani idi na brain refresh chesindi ee rojullo utube chuste vantiki ostunnadi
    Hats off to you. 200 years meeru brathakali
    Meeku johar

  • @nageswararaokonthili6110
    @nageswararaokonthili6110 3 роки тому +2

    మీ సేవా కార్యక్రమాలకు నా ధన్యవాదాలు మేడమ్.

  • @madhusudhanasunkara7727
    @madhusudhanasunkara7727 3 роки тому +6

    Your Superb Rajeswari Madam. Your great thinker.🙏🙏🙏

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 Рік тому

    చాలా గొప్ప సేవ. ధన్యవాదాలు.

  • @Gowriprasad1970
    @Gowriprasad1970 2 роки тому +2

    మేడం గారు, ఇప్పుడు ఉన్న కాలానికీ అణుగుణంగా, కొత్తగా, బాగా లోతుగా ఆలోచించి చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. మీ మంచి మనసుకు అనేక అనేక నమస్కారాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. నేను మీకు దగ్గరలో ఉండి ఉన్నట్లైతే, పాదాభి వందనం చేసేవాడిని. ఏమి అనుకోకపోతే మీ cast తెలపండి please.

  • @lathadevi1905
    @lathadevi1905 3 роки тому +7

    Very good deed.rajeswari madam.

  • @pattabhiram5355
    @pattabhiram5355 3 роки тому +13

    Good job mom ☺️🙏

  • @kamsalisekharachari1159
    @kamsalisekharachari1159 3 роки тому +2

    Medam మీరు చాలా మంచి పని చేస్తున్నారు 🙏🌹🌹🙏
    మీనుంచి మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉండండి 🌹🙏

    • @vanin3974
      @vanin3974 3 роки тому

      Super, super. Super, amma

  • @phrvlogs.2683
    @phrvlogs.2683 3 роки тому +3

    Super maa 👌 super 👌👌 ilane prati okaru happy ga undali 🙏🙏

  • @kaladharnaidusompalyam851
    @kaladharnaidusompalyam851 5 років тому +18

    Yes in Nuclear family system, it wont be wrong,
    Yes when i was kid we were 10 children around my grand parents, we were taking about their care and needs, now a days children dont know about their age, their problems, so this is correct. At that time we were 30 members in joint family. What u initiated is exactly correct madam.

  • @mamolam1987
    @mamolam1987 3 роки тому +15

    💯 likes mam 🙏Great Amma meeru

  • @veerlavenkateswarlu3751
    @veerlavenkateswarlu3751 2 роки тому +3

    Really great platform to this kind of singles

  • @pushpamakey7445
    @pushpamakey7445 3 роки тому +6

    Madam you are very great

  • @padmaboddu5923
    @padmaboddu5923 2 роки тому +2

    Miru great amma miku chala chala abhinandanalu

  • @bhuvaneswarikanjeevaram4842
    @bhuvaneswarikanjeevaram4842 3 роки тому +2

    Mee aalochanaa vidhaanaaniki naa vandanaalu🙏meeru cheppindhi 💯 correct .

  • @chilukurichilukuri7357
    @chilukurichilukuri7357 3 роки тому +2

    Inatariga undy vallaku edo pedda hope ....edi ...chala nachendi.....😍😍....mali vayasu lo edo kotha acharana....🤩

  • @kravivarma1567
    @kravivarma1567 3 роки тому +2

    Ammagaru me manchi alochanaki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasgokul6816
    @srinivasgokul6816 3 роки тому +7

    It's amazing, great initiative, thanks madem.

  • @shanthishanthi2619
    @shanthishanthi2619 3 роки тому +3

    Meeru chese pani chaala manchidhi amma

  • @LakshmiLakshmi-hj1ui
    @LakshmiLakshmi-hj1ui 2 роки тому +1

    Madam my heartful greetings to your great service...keep it up mam Hats off to you🌸🌺🌻🌹🌷🌼💐 mam.

  • @sirishakoduru6521
    @sirishakoduru6521 Рік тому

    Vandemataram medam Rajeswari gaaru 🇳🇪👌👌👌🤝🤝🤝🙏🙏🙏🌹🌹🌹 Your Rebhal Star ⭐⭐⭐⭐⭐ super Star 🌟🌟🌟🌟🌟 your great work madam మీ జన్మ ధన్యత చేసుకున్నారు సార్ధకం చేసుకున్నారు ఈనాటి సమాజానికి మీలాంటివారు స్ఫూర్తిదాయకం సర్వదా వాంఛనీయ అభినందనలు శుభాభినందనలు మీ ప్రయత్నం ఎల్లవేళలా నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ మీ అభిమాని నిరంతర అభిమాని

  • @abdulhafeezmohammedhumaapk4703
    @abdulhafeezmohammedhumaapk4703 3 роки тому +5

    good desession madam

  • @vasur2803
    @vasur2803 3 роки тому +6

    U r great madam meeru

  • @PrasannaKumar-jd1iv
    @PrasannaKumar-jd1iv 3 роки тому +8

    May God bless you madam

  • @chilukurichilukuri7357
    @chilukurichilukuri7357 3 роки тому +2

    Great thinking mam...😍😍we proud of u....

  • @n.lakshmin.lakshmi6044
    @n.lakshmin.lakshmi6044 Рік тому +4

    Mam namasthe. Na age 49 yrs.monnane vachchindhi. Nenu widow ni. Naku oka manchi vyakthi ni Mee laanti peddhala sahakaaram tho settle chesukovalani undhi mam. E sari programme yeppudu yekkada ani thelisthe attend ayithanu mam. Mee contact no cheppandi pls

  • @jayachandrakandula5854
    @jayachandrakandula5854 3 роки тому +13

    Really you are great.hatsup to you madam

  • @thirupathivarmapettem7065
    @thirupathivarmapettem7065 3 роки тому +4

    Great idea madam hatsup,,

  • @dr.k.s.dchannel2425
    @dr.k.s.dchannel2425 3 роки тому +1

    🙏 very adventurous good

  • @hearttouchingsongs7634
    @hearttouchingsongs7634 2 роки тому +2

    Corekt andi mee alochna 👏👌🙏

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 2 роки тому +1

    Thank you madam for your initiation of todu needa for old aged by providing a life partner

  • @laxmanbabu8572
    @laxmanbabu8572 2 роки тому +2

    Very good job.

  • @manjulaerukulla7464
    @manjulaerukulla7464 2 роки тому +2

    Great Madam

  • @sridevijammu40
    @sridevijammu40 3 роки тому +6

    Superamma super

  • @Vasundhara-gj8wm
    @Vasundhara-gj8wm 2 роки тому +2

    Super mam🙏

  • @gurramrajeshwar68
    @gurramrajeshwar68 3 роки тому +6

    రాజేశ్వరీ అమ్మ నీకు వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @lavanyapeter7927
    @lavanyapeter7927 3 роки тому +3

    Very good sister ,your helping really needed god bless you

  • @venkateswarluvenkateswarlu522
    @venkateswarluvenkateswarlu522 3 роки тому +7

    Graet madam meeru tq🙏🙏🙏🌹👌

  • @pandu9952
    @pandu9952 3 роки тому +3

    Amma Miru super Amma 😢😭😭👌🙏🙏🙏

  • @shanthisriv9666
    @shanthisriv9666 3 роки тому +2

    Superb medam💞🙏🙏

  • @lakshmanrao4892
    @lakshmanrao4892 3 роки тому +6

    I Support you Madame

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 3 роки тому +3

    MADAM GARU Meeku CHALA CHALA THANKX MADAM GARU

  • @mesrigv
    @mesrigv 3 роки тому +1

    nice programme rajeshwari garu...this is srinivas

  • @satyanandaraodakoju4873
    @satyanandaraodakoju4873 Рік тому

    Madam gaaru, Namaste,. Your mission and project is really great. MAY GOD BLESS YOU IN EVERYWALK OF LIFE THALLI.

  • @aliveluputtamraju3556
    @aliveluputtamraju3556 2 роки тому +2

    హాట్సాఫ్ రాజేశ్వరి గారు 🙏💐💐

  • @archanaratanparke7645
    @archanaratanparke7645 Рік тому +1

    U r doing good job mam god bless you 🙏

  • @polajyothi
    @polajyothi 3 роки тому +3

    Wowww

  • @rammohankadari1624
    @rammohankadari1624 3 роки тому +7

    Good thought madam God bless you

  • @nalapatinageswarao5350
    @nalapatinageswarao5350 2 роки тому +1

    Nice madam garu👍

  • @RajaRam-tv8no
    @RajaRam-tv8no 3 роки тому +50

    "భార్య/భర్త " లేని వాళ్ళేమో తోడు కావాలనుకుంటున్నారు ఉన్న వాళ్ళేమో వదిలించు కోవాలను కుంటున్నారు .... ఏంటో లోకం తీరు ?😪😪😪😪

    • @epcservices6018
      @epcservices6018 3 роки тому +9

      ఇందులో అర్థం కానిది ఏమి లేదు!
      నిత్య నూతన త్వాన్నీ కోరుకోవడం మనిషి సహజ లక్షణం!
      సమాజ మనుగడ కోసం భర్త భార్య ఒకరికి ఒకరు అంకితమే అయినప్పటికీ కొత్త పరిచయాలు, కొత్త అనుభవాల కొరకు కోరికలు కలగడం స్త్రీ పురుషు అంతరంగాలలో సహజం!
      కానీ సంఘ జీవన సౌలభ్యం కొరకు ఏర్పడిన విధి నిషేధాల వలన ఆధునిక సమాజంలో శృంగార స్వేచ్చ అనేది అణచివేతకు గురి అయింది అందుకే సాంప్రదాయక సమాజాలలో పైకి నీతులు, నిషేధాలు,.....లోపల మాత్రం మనో వ్యభిచారం!
      ఎందుకు ఈ ఆత్మ వంచన, ఆత్మ హింస, ఆత్మ ద్రోహం............
      ఇలా అయితే ఆత్మలకు మోక్షం లభించేది ఎలా!?!??

    • @rajyalakshmihanumanthu7119
      @rajyalakshmihanumanthu7119 3 роки тому +3

      Sss

    • @kagajinaseema9338
      @kagajinaseema9338 3 роки тому +2

      @@epcservices6018 mari nijanga prminchina manishi ni mosam cheste a manishi ela bratakaali. Eppudu kottadanam kaavaali ante evarini pelli chesukokudadu. Life long untaanu ani cheppakudadu

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 роки тому +1

      అదే లోకము తీరు.

    • @kagajinaseema9338
      @kagajinaseema9338 2 роки тому

      @@epcservices6018 mari pelli endukandi. Vere vaalla jeevitam naasanam cheyyatam tappite. Nitya nutananmaga aalochinche atlanti vaallato kalisi unte baavuntundi. Jeevitam vakarito anukoni bratike vaallato aadukovaddu. Mosam cheyyyoddu. A bhaada ento bharinche vaallato telustundi

  • @sathyanarayanareddygurram3882
    @sathyanarayanareddygurram3882 3 роки тому +7

    Very good medam
    Iam happy sathyanarayanareddygurram rajannasircilladist Telangana

  • @venkateshwarlugouru8863
    @venkateshwarlugouru8863 Рік тому

    Good job.god bless you.madam.

  • @rajanirevoori2512
    @rajanirevoori2512 3 роки тому +1

    Amma chala bhaga chestunnaru miku vandhanam Amma

  • @bhaskarchintha9324
    @bhaskarchintha9324 3 роки тому +5

    Nice madam 👌👍👏

  • @venkateswarluvenkateswarlu522
    @venkateswarluvenkateswarlu522 2 роки тому +1

    Graet meru plase madam👌👌👌👌👌💐💐💐💐💐

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 3 роки тому +7

    amma మీరు ఈ చెదలు పట్టిన రోగ గ్రస్త సమాజానికి మీరు ఒక రాజరామ్మోహన్ రాయ్ ...మీరు ఒక పొట్టిశ్రీరాములు....ఒక వీరేశిలింగం పంతులు...ఒక మదర్ !

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 роки тому +1

    GREAT GREAT GREAT GREAT GREAT GREAT

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 2 роки тому +4

    If any retd govt employee is in your association aged about 55_60 please inform me

  • @divyarakurthi2026
    @divyarakurthi2026 3 роки тому +3

    Good👍

  • @kamalakumaripandyani6667
    @kamalakumaripandyani6667 Рік тому

    Meku me alochana great mam 🙏🙏🙏

  • @NSHG786
    @NSHG786 3 роки тому +28

    అవును మేడం..
    ఇప్పటివాళ్లకు జాయింట్ ఫామిలీ వాల్యూస్ తెలియడం లేదు..అందుకే ఒకరిని చూసి మరొకరు అదే న్యూక్లియర్ ఫామిలీ కి అలవాటైపోతున్నారు...కానీ పిల్లలు పుట్టాక మాత్రం వాళ్ళ సాయం కావాలట...ఏంటో ఈ పిచ్చితనం...

  • @satyagandhi9581
    @satyagandhi9581 3 роки тому +6

    నాది రాజమండ్రి నేను ఒంటరి మా వారు చనిపోయినా రు ,నేను ఎప్పుడూ ఆయనకు అలా అవుతుంది అని అనుకోలేదు, నేను ఎప్పుడూ ఒంటరి గా బయటికి వెళ్ళిన ది లేరు, నేను హైదరాబాద్ రాలేను, నాకు ఎవరూ లేరు, నాకు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండాలని ఉంది, ఏమీ చేయ్యాలి,

  • @savithagosika1064
    @savithagosika1064 3 роки тому +3

    Good job 👍

  • @vuyyurukrishnareddy1959
    @vuyyurukrishnareddy1959 3 роки тому +5

    Super Madem

  • @mrnani5574
    @mrnani5574 2 роки тому

    Manchi karyakramam

  • @supriyam7367
    @supriyam7367 3 роки тому +7

    Good disishions dabbuto konalanidi prama

  • @bhaskaramani1643
    @bhaskaramani1643 3 роки тому +2

    Great mam👍

  • @bnrao9787
    @bnrao9787 Рік тому +1

    🔥🎉🙏👍 భారత్ మాతాకీ జై

  • @user-bx6bl9gh3s
    @user-bx6bl9gh3s 2 місяці тому

    Madam meeru chalagreat