ధైర్యాన్నిచ్చే వివేకానందుని సూక్తులు @editing channel sura

Поділитися
Вставка
  • Опубліковано 1 вер 2022
  • @editing channel sura
    స్ఫూర్తిదాయకమైన వివేకానంద సూక్తులు తెలుగులో
    #inspiration #inspiration #సూక్తులు #ఆణిముత్యాలు #motivational #స్వామి వివేకనంద సూక్తులు #సూరరామారావు
    #editingchannelsura #swamivivekananda @EDITINGCHENNELSURA #swamivivekananda
    @editing channel sura
    నా అన్ని విడియోలు చూడండి క్రీంద ఉన్న లింక్👇 ను ఓపెన్ చేయండి.
    / @editingchannelsura
    🍁 స్వామి వివేకానంద సూక్తులు 🍁
    --------------------------------------------------------------------------------
    🔷 బలమే జీవితం బలహీనతే మరణం
    🔷 సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు
    🔷 వినయము లేని విద్య సుగుణము లేని రూపం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థమైనవి
    🔷 హార్దిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలే ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి
    🔷 చర్చ విజ్ఞానాన్ని పెంచుతుంది వాదన అజ్ఞానాన్ని సూచిస్తుంది
    🔷 ప్రేమ ఓర్పు మన అశ్రసస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మనని అడ్డుకోలేదు
    🔷 ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి 1000 తప్పులు చేస్తే ఏ ఆదర్శము లేని మనిషి 50,000 తప్పులు చేస్తాడు
    🔷 మనిషన్న వాడు ఏ మంచి పని చేయాలన్న కృషి అవసరం ఎందుకంటే రాపిడి లేకుండా వజ్రం మెరుస్తుందా అలజడ లేకుండా సముద్రం పలుకదు కదలిక లేకుండా గుండె బతకదు
    🔷 విజయం కలిగిందని విర్రవేగకు అపజయం కలిగిందని నిరాశ పడకు విజయమే అంతం కాదు అపజయం తుది మెట్టు కాదు
    🔷 వస్తువులు విలువైన వారి దగ్గర ఉంటే దానికి మరింత విలువ పెరుగుతుంది
    --------------------------------------------------------------------------------
    ఎడిటింగ్ ఛానల్ సూర యూట్యూబ్ ఛానల్

КОМЕНТАРІ • 12