కోడి వేసే రెట్టను బట్టి రోగాలు మరియు రోగ నివారణ|| how to identify diseases based on hen poop

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • #MyVillageMaaVlogs
    #low cost poultry shed at home
    #small hens shed
    #village hens
    #bhimavaram
    #jathikollu
    #hen diseases
    #hen poop diseases
    #hen

КОМЕНТАРІ • 48

  • @syedafreed8717
    @syedafreed8717 Місяць тому

    Good information bro

  • @pilletiashokreddy6977
    @pilletiashokreddy6977 4 місяці тому

    Very good analaysis with practicle examples and very useful video for new establishing poultry farming people with excellent information

    • @subashiiit
      @subashiiit  4 місяці тому

      Thank you so much sir ,,,for your valuable comment,🤝🤝🤝👏👏👍👍🙏🙏

  • @prasanna4887
    @prasanna4887 4 місяці тому

    Super information with valid reasons subscribed,,,,,

  • @subashg3919
    @subashg3919 4 місяці тому

    Great information day by day improving a lot keep it up

  • @krishnalatha21
    @krishnalatha21 4 місяці тому

    Information useful ga undi bro

  • @RaviKumar-lg7hu
    @RaviKumar-lg7hu 4 місяці тому

    Good information brother.. keep doing this kind of videos

    • @subashiiit
      @subashiiit  4 місяці тому

      Thank u bro,,👍👍👍

  • @vijaykamal8299
    @vijaykamal8299 Місяць тому

    Good information sir 👍

    • @subashiiit
      @subashiiit  Місяць тому +1

      @@vijaykamal8299 Thank u so much anna

  • @sasikalasonta8491
    @sasikalasonta8491 4 місяці тому

    Super information sir
    Nenu kudaa start chestunna sir

  • @chilaka3632
    @chilaka3632 4 місяці тому

    Bro chala baga chepparu, alage okka color retta mida video thoraga cheyandi bro waiting ✋ chestunta tq bro ❤

    • @subashiiit
      @subashiiit  4 місяці тому

      Thank u bro ,,,, surely I will do it soon

  • @mrraoworld
    @mrraoworld 4 місяці тому

    Super information alludu

  • @anilkumarvuriti7313
    @anilkumarvuriti7313 4 місяці тому

    Super bro good work

    • @subashiiit
      @subashiiit  4 місяці тому

      Thank you so much bro 👍👏👏🤝🙏

  • @Sreekanth148
    @Sreekanth148 4 місяці тому

    Super anna 💯💯❤❤❤

  • @krishnad9376
    @krishnad9376 3 місяці тому

    This farming activity is longdrawn process you stick to

    • @subashiiit
      @subashiiit  3 місяці тому

      Yes bro, u are right it's a longdrawn process everyone should have patience ..

  • @minigashekar7030
    @minigashekar7030 4 місяці тому +1

    Bro kollaku anellu a medishanu veyaali

    • @subashiiit
      @subashiiit  4 місяці тому

      మీరు కోళ్ళు పెంచే స్థలం లో ఇనుపముక్కలు ,రాళ్ళు లేకుండా చుసుకోండి లేకుంటే అవి కుచ్చుకొని ఆనెలు వస్తాయి.మొదటగా మి కోడి ఏ stage లో వుందో చూడండి దాని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వండి
      Stage 1:- ఆనె చిన్నగా వుంటది కాబట్టి ఆనే దగ్గర hydrogen peroxide(బుస బుస మని పొంగు వస్తుంది ( human medical shop lo దొరుకుతోంది )తో క్లీన్ చేసి belladonna ointment (హోమియోపతి షాప్ లో దొరుకుతోంది ) ఆనే దగ్గర పూయండి ఆ తరువాత దూది పెట్టీ గుడ్డతో కట్టండి ఇలా రెండు రోజులకొకసారి క్లీన్ చేసి గుడ్డ కట్టండీ.తరువాత హోమియో పతి షాప్ లో దొరికే antimonium 200CH,rhus tox 200CH drops తీసుకొచ్చి వయసును బట్టి డ్రాప్స్ వెయ్యండి 12 నెలలు పైబడి - 5 డ్రాప్స్
      6-9 నెలలు -4 డ్రాప్స్
      ఉదయం, సాయంత్రం ఒక వారం వెయ్యండి .కోడిని ఎక్కడికి వదలకుండా గాబులో గొనేసంచే వేసి వుంచండి.ఇలా ఒక వారం వేసిన తరువాత పైన చెప్పిన మెడిసిన్ ఆపి pentids 200mg tablets (veterinary shop లేదా human medical shop lo దొరుకుతాయి)ఉదయం ఒకటి వెయ్యండి 1 గంటన్నర తరువాత arnica 200,aconite 200 homeopathy drops వయస్సును బట్టి మళ్ళీ ఒక వారం వాడండి.
      Stage2 :- ఆనే పెద్దగా వుబ్బుగా వుంటది కాబట్టి అప్పుడు బ్లేడ్ తో కోసి melonex injection (veterinary shop లో వుంటది)ఒక వారం రోజు ఉదయం వయసును బట్టి 0.5 ml గానీ0.4 ml గానీ 0.3 ml గానీ ఇవ్వండి ఇలా ఇంజెక్షన్ ఇచ్చిన గంటన్నర తరువాత stage 1 లో చెప్పిన పద్దతి పాటించండి
      ఇంకా ఏమైనా డౌట్స్ వుంటే కాల్ 8790538424

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 Місяць тому

    Thellga pachhaga pothundi daani ki ayurvedic mandu cheppandi

    • @subashiiit
      @subashiiit  Місяць тому

      @@shaikjahangir1494
      pulsatilla 200CH, Arsenic Album 200CH
      ఈ రెండు డ్రాప్స్ తీసుకొచ్చి మార్నింగ్,సాయంత్రం వయసును బట్టి 12 నెలలు --5 డ్రాప్స్,,,9నెలలు ---4 డ్రాప్స్,,,,6 నెలలు ---3 డ్రాప్స్
      నోట్లో వెయ్యండి

  • @user-ut8gi5tg3s
    @user-ut8gi5tg3s 4 місяці тому

    👌🏻

  • @user-cr8ui7kw3u
    @user-cr8ui7kw3u 4 місяці тому

    Anna maa kodi dog karichinbhi best medicine chapu anna

    • @subashiiit
      @subashiiit  4 місяці тому

      Don't worry bro
      1. కుక్క ఎక్కడైతే కరిచిందో అక్కడ hydrogen peroxide ( బుస బుస మని పొంగు వస్తుంది human medical shop lo vuntundi) తో క్లీన్ చెయ్యండి
      2.belladonna ointment పూయండి homeopathy medical shop లో దొరుకుతోంది
      3. Hydrophobium 200CH
      Belladonna 200CH drops వయసును బట్టి వెయ్యండి 6నెలలకు పై బడి వయసు--5డ్రాప్స్
      4-5 నెలలు --4 డ్రాప్స్
      1-3 నెలలు--3 డ్రాప్స్
      10 రోజులు morning & evening ఇవ్వండి
      4.కుక్క కరిచింది కాబట్టి కోడికి బెదురు వుంటే పోవడానికి
      Cantharis 200
      Arsenic album 200
      Lechesis 200 drops వయస్సు ను బట్టి డ్రాప్స్ వెయ్యండి..4 రోజులు ఉదయం, సాయంత్రం వెయ్యండి
      Drops అన్ని కూడా హోమియోపతి షాప్ లో దొరుకుతాయి

    • @user-cr8ui7kw3u
      @user-cr8ui7kw3u 4 місяці тому

      Thanks anna I will support your every video

    • @subashiiit
      @subashiiit  4 місяці тому

      Thank you bro 🤝🤝

  • @medisettivenkataramana1907
    @medisettivenkataramana1907 4 місяці тому

    Anna kodipunju ki thinametha aragadamledhu nillu sariga thisukovadam ledhu motion okasari nillu ganu nalaga marosari gattiga undaluga vesthundhi dheniki medicine chepu anna

    • @subashiiit
      @subashiiit  4 місяці тому

      వేసవి కాలం కదా బ్రదర్ ఎక్కువ హీట్ వుండటం వలన మేత కూడా మంచిగా తీసుకోదు అదే విధంగా దాన అరగలేదు అన్నారు కదా అది కూడా హీట్ వలనే..మీరు నార్మల్ వాటర్ కోళ్ళకు ఇవ్వవద్దు కూల్ గా వుండే వాటర్ ఇవ్వండి... హీట్ వలన నీళ్ళ నీళ్ల గా రెట్ట వస్తుంది ..కాబట్టి వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని 2 వీడియోస్ మన ఛానల్ చేశాను వాటిని చూడండి అన్న ...ఏమి చెయ్యాలో అర్థమౌతుంది...చూసిన తరువాత ఆ చిట్కాలు 3 రోజులు పాటించండి కోడి సెట్ అవుద్ది...రెట్ట నల్లగా వస్తుంది అన్నావ్ కదా దీనికి కూడా వీడియో చేయడం జరిగింది చూడండి...అందుకోసం leptandra 200 CH డ్రాప్స్ హోమియోపతి షాప్ లో దొరుకుతాయి...5 డ్రాప్స్ ఉదయం,సాయంత్రం కోడికి 3 డేస్ వెయ్యండి...

    • @medisettivenkataramana1907
      @medisettivenkataramana1907 4 місяці тому

      @@subashiiit thanks Anna alage kodipunju kaluki pandhem vesenapudu kaluku kathi dhebha thagilendhi 45 days iendhi homiopathy English medicine vadanu thagadamuledhu dheneki edhina solution chepandi anna kodipunju ithe narmal gaundhi feed thesukuntundhi pain kuda nadusthunte ledhu anna dheneki edhina solution chepandi anna

    • @subashiiit
      @subashiiit  4 місяці тому

      @@medisettivenkataramana1907 belladonna ointment హోమియోపతి షాప్ లో దొరుకుతోంది continue ga ఉదయం,సాయంత్రం తగ్గే వరుకు పూయండి...మికే తేడా తెలుస్తుంది..అన్న

  • @sivanagchinta
    @sivanagchinta 2 місяці тому

    Asococtida 200 not available

    • @subashiiit
      @subashiiit  2 місяці тому

      లేకుంటే oxyhim vet-500 అనే టాబ్లెట్స్ వెటర్నరీ షాప్ లో దొరుకుతాయి ఇది antibiotic టాబ్లెట్..ఒకవేళ ఇది కూడా దొరక్కపోతే ఏదైనా కంపెనీ antibiotic టాబ్లెట్స్ వెటర్నరీ షాప్ లోనే తీసుకోండి...టాబ్లెట్ 4 భాగాలుగా చేసి ఒక్క భాగాన్ని కోడి నోట్లో ఉదయం సాయంత్రం 2 రోజులు వెయ్యండి సెట్ అవుద్ది అన్న...

  • @manuguruchristchurch7108
    @manuguruchristchurch7108 4 місяці тому

    అన్నా మా కోళ్లు మేత బోరిగలు గాలితో ఉబ్బి శ్వాస ఆడక చనిపోతున్నాయి ట్రీట్మెంట్ ఉంటే చెప్పగలరు

    • @subashiiit
      @subashiiit  4 місяці тому

      మీరు ఇచ్చే దానలో నాల్గవ వంతు Alfa Alfa 1x powder (హోమియో పతి షాప్ లో దొరుకుతాయి) కలిపి ఇవ్వండి అదే విధంగా pynus sylvestris 3CH drops ( హోమియో పతి షాప్ లో దొరుకుతాయి)వయసును బట్టి పెద్దవైతే 5 డ్రాప్స్ చిన్నవైతే 4 గానీ 3 గానీ 2 గానీ 4 రోజులపాటు ఉదయం సాయంత్రం వెయ్యండి లేదంటే ఇంట్లో దొరికే మెంతులు హాఫ్ స్పూన్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసి 10 నిమిషాలు చిన్న గ్లాస్ నీళ్లలో నానబెట్టి వయసును బట్టి 5ml గానీ 4ml గానీ 3ml గానీ 2ml గానీ ఉదయం సాయంత్రం 4 రోజులు ఇవ్వండి

    • @subashiiit
      @subashiiit  4 місяці тому

      చిన్న పిల్లల లేక పెద్దవా బ్రదర్

    • @manuguruchristchurch7108
      @manuguruchristchurch7108 4 місяці тому

      2 months chick's bro

    • @subashiiit
      @subashiiit  4 місяці тому

      పైన చెప్పిన విధంగా చెయ్యండి బ్రదర్ కాల్ 8790538424

    • @hariharitha2265
      @hariharitha2265 15 днів тому

      Hi​@@subashiiit