తక్కువ ధరలో కోళ్ల గాబులు తయారు చేయడం ఎలా||How to make cages for chickens at low cost

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024

КОМЕНТАРІ • 53

  • @sumathigv2149
    @sumathigv2149 3 місяці тому

    Useful information anna excellent

  • @S.K.N143
    @S.K.N143 3 місяці тому

    Supar information❤❤❤

  • @sreenathdande1250
    @sreenathdande1250 3 місяці тому

    Good work Subash.. keep inspiring...

    • @subashiiit
      @subashiiit  3 місяці тому

      థాంక్యూ శ్రీనాథ్ ...👍

  • @RRR_Farms
    @RRR_Farms 2 місяці тому

    Nice video

    • @subashiiit
      @subashiiit  2 місяці тому

      Thank u so much అన్న🤝🤝🤝🤝🙏

  • @rajeshkanna5592
    @rajeshkanna5592 3 місяці тому

    Super super video

  • @sumathigv2149
    @sumathigv2149 3 місяці тому

    Excellent

  • @Mee_haary
    @Mee_haary 23 дні тому +1

    Neeku immediately 2k send chesta 4 gabulu meterial nijanga send chesthava...

    • @subashiiit
      @subashiiit  23 дні тому

      Sorry bro....మనమే తయారు చేసుకొంటే తక్కువ ఖర్చులో అవుతాయని నా ఉద్దేశ్యం బ్రో

  • @fisher__man__143
    @fisher__man__143 2 місяці тому

    Nice bro

  • @sasikalasonta8491
    @sasikalasonta8491 3 місяці тому

    Mi prathi video lo manchi information vuntadi bro

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 3 місяці тому

    Prathi Vokaru TaTa Mesh tho Gabulu Kattukoleru Bro . TATA Mesh tho r Other High Quality Mesh tho thayaru chesina Gabulu 1000Rs to 1500Rs charge chesthunnaru Bro , Own ga Gabulu Thayaru Chesukunte Money Save Avuthundhi 💰 🤑 💸

    • @subashiiit
      @subashiiit  3 місяці тому

      అవును అన్న తయారు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్....

  • @jagannadhpeddada8513
    @jagannadhpeddada8513 3 місяці тому

    Anna oka petta kavali anna ne daggara quality bagunnayi

    • @subashiiit
      @subashiiit  3 місяці тому

      Thank u అన్న...సారి అన్న నేను కూడా బ్రీడింగ్ కోసం పెంచుతున్నాను ...అమ్మాలనుకొన్నప్పుడు కచ్చితంగా వీడియో తీస్తాను...అన్న..

  • @user-xq2xd1dj1d
    @user-xq2xd1dj1d 3 місяці тому

    Pettalu bagunnai

  • @user_karthik420
    @user_karthik420 3 місяці тому

    Anna maku prepare chesi amuthavaa theskuntamm

    • @subashiiit
      @subashiiit  3 місяці тому

      Sorry bro...ఒక వేళ చేసి పంపాలన్న ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ తో కలిపి మళ్లీ ఒక్కో గాబు 1000- 1500 వస్తది...కాబట్టి మీరే లోకల్ గా mesh కొనుక్కొని సొంతంగా చేసుకోగలరు..ఇది చాలా easy అండ్ simple ప్రాసెస్ బ్రదర్ ఒక సారి try చెయ్యండి...మీరు చేసుకోగలరు...8790538424 ఇది నా నంబర్ బ్రో ఏదైనా సమాచారం కోసం

  • @user-re6lp6qr2q
    @user-re6lp6qr2q 17 днів тому

    Maku jablu kavalli bro

    • @subashiiit
      @subashiiit  16 днів тому

      Sorry bro....మనమే తయారు చేసుకొంటే తక్కువ ఖర్చులో అవుతాయని నా ఉద్దేశ్యం బ్రో

  • @jagannadhpeddada8513
    @jagannadhpeddada8513 3 місяці тому

    Please reply anna

  • @anilchinna5651
    @anilchinna5651 3 місяці тому +1

    Mi daggara chala takkuva dara undi mesh

    • @subashiiit
      @subashiiit  3 місяці тому

      అవును బ్రో ఒక బండిల్ వచ్చి 1800 రూపాయలు మాత్రమే 42x 4 feet size

    • @anilchinna5651
      @anilchinna5651 3 місяці тому

      @@subashiiit iron cage ha bro

    • @subashiiit
      @subashiiit  3 місяці тому

      @@anilchinna5651 కాదు బ్రో iron mesh ...42 అడుగులు పొడవు 4 అడుగులు ఎత్తు వుంటది..

    • @anilchinna5651
      @anilchinna5651 3 місяці тому

      @@subashiiit ఇది ఎది బ్రో

    • @bala5312
      @bala5312 3 місяці тому

      Me place akkadaaa brother​@@anilchinna5651

  • @balajid2588
    @balajid2588 3 місяці тому +1

    పైన మూత

    • @subashiiit
      @subashiiit  3 місяці тому

      పైన మూత లేదా డోర్ వలన ఉపయోగం ఏంటో నాకు అర్థం కాలేదు బ్రో అందరూ బిగిస్తారు డోర్ దాని వలన use ఏంటో నాకు తెలీదు.... కానీ కోడి పైకి స్ట్రయిట్ గా ఎప్పుడు ఎగరలేదు గా బ్రో ...అందుకే దాని ఉపయోగం నాకు కనిపించలేదు అందుకని ఫిక్స్ చెయ్యలేదు బ్రో

    • @sreenathdande1250
      @sreenathdande1250 3 місяці тому

      I learnt a new thing today .. Thanks ​@@subashiiit

  • @shaikkalebu
    @shaikkalebu 3 місяці тому

    Mesh height enni adugulu

    • @subashiiit
      @subashiiit  3 місяці тому

      4 అడుగులు బ్రో ....

  • @siddeshrana7008
    @siddeshrana7008 3 місяці тому

    Chutu podavu enta anna

    • @subashiiit
      @subashiiit  3 місяці тому +1

      ఒక్క గాబు చేయుటకు 10 అడుగులు పొడవు పట్టింది బ్రదర్

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 3 місяці тому +1

    సొంతప్రయోగాలు వద్దు అండి, tata mesh తో gaabulu చేయించుకోండి... కకృత్తి పడొద్దు

    • @subashiiit
      @subashiiit  3 місяці тому +2

      నాకు తెలియదు బ్రో....Thank you for valuable suggestion bro...tata,Jindal,jsw ఇంకా ఏమైనా బ్రాండ్స్ వుంటే చెప్పండి...అయిన ఈ గాబుల తయారీలో బ్రాండెడ్ ఐటమ్స్ తో చేస్తే వచ్చే లాభాలు చెప్పగలరు... ఇక్కడ ఎవరూ కకృత్తి పడలేదు బ్రో...low cost లో ఎలా చేసుకోవాలో చెప్పాను ...నీ దగ్గర మని వుంటే కకృత్తీ పడకుండ నాకు కొన్ని గాబులు పంపు నువ్వు చెప్పిన TATA wire mesh తో చేసినవి నా అడ్రస్ అండ్ ఫోన్ నంబర్ ఛానెల్ అబౌట్ సెక్షన్ లో వున్నాయి......ఇంకా ఎవరికైనా హెల్ప్ చెయ్యి .. థాంక్యూ బ్రో have a nice day...ఎక్కడ మని వాడాలో ఎక్కడ మని వాడ కూడదో నాకు తెలుసు..

    • @RajuYarra-s7m
      @RajuYarra-s7m 3 місяці тому

      ​@@subashiiitgood bro

    • @ponagantikalyan664
      @ponagantikalyan664 3 місяці тому +2

      ఏంటి బాబు సొంత ప్రయోగాలు వద్దంటున్నావు, టాటా మెస్ తో జాబులు చేసే వాళ్ళందరూ ఏ ఇంజనీర్ సర్టిఫికెట్ చూపించు చేస్తున్నారు? వాళ్లు కూడా సొంతంగానే చేస్తున్నారు. మనకి చేతకాక డబ్బులు ఇస్తున్నాం అంతే, సొంతగా చేసే వాళ్ళని సపోర్ట్ చేయకుండా ఇలాంటి ఉచిత సలహాలు వద్దు.

    • @subashiiit
      @subashiiit  3 місяці тому

      @ponagantikalyan664 Thank u anna for supporting me

  • @jibalayya8090
    @jibalayya8090 Місяць тому

    Naaku 4 kavali rajahmundry

    • @subashiiit
      @subashiiit  Місяць тому

      @@jibalayya8090 నా ఫార్మ్ లోకి చేసుకొన్నాను అన్న ..

  • @jibalayya8090
    @jibalayya8090 Місяць тому

    Anna adress ekkada

    • @subashiiit
      @subashiiit  Місяць тому

      @@jibalayya8090 Kadapa district anna

  • @krishnalatha21
    @krishnalatha21 3 місяці тому

    Excellent