మీరు నమ్మినా, నమ్మకపోయినా. 90 పర్సంట్ నా మనసులోని ఆలోచనలు same to same sir, డిగ్రీ కంప్లీట్ చేసి గ్రూప్స్ ప్రిపేర్ కావడం.అనేది ఫ్యాషన్ అయిపోయి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. సెల్ఫ్ మోటివేషన్ లేనపుడు ఎవరు ఎంత చెప్పినా aspirants మారడం లేదు. ప్రైవేటు జాబ్ చేసుకుంటూ చదువుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది, అలాంటిది గృడ్డిగా state సర్వీస్ కమిషన్ నీ నమ్ముకుని , ఏ పని చేయకుండా అసలు ఎలా చదువుతున్నారా అని కొన్ని వందల సార్లు అనుకునినుంటాను sir.
పోటీ పరీక్షల ప్రపంచంలో ప్రామాణికతను మిస్ అవ్వకుండా మాట్లాడే ,లేదా కోచింగ్ ఇచ్చే ఒకే ఒక్క వ్యక్తి,ఇది సార్ గురించి పూర్తిగా తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది
ధన్యవాదములు 🙏సార్, చాలా బాగా చెప్పారు ఒక వ్యక్తి సమర్థ్యన్ని బట్టి పోటీ పరీక్షని ఎన్నుకోవాలి మొదట స్థిరంగా చదవ గలగాలి, వారి ఆర్థిక పరిస్థితి బాగుండాలి,సంవత్సరాల తరబడి వేచి వుండడానికి ఓపిక ఉండాలి ఇవన్నీ ఉన్న ఒకో సారి జాబ్ రాదు డానికి సిద్ధంగా ఉండాలి. అంతే కానీ ఎవరు కోచింగ్ సెంటర్ కి వెళ్లి బయటకు రాగానే జాబ్ వస్తుంది అంతే అది అపోహ. కోచింగ్ అనేది ఒక సబ్జెక్టు అవగాహనా మాత్రమే దానితో జాబ్ రాదు,
సార్ చాలా బాగా చెప్పారు. నేను 2012 డీఎస్సీ స్టేట్ ర్యాంకర్నీ. ఇప్పుడు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ కి వచ్చిన గాని మళ్లీ కొత్తగా మొదలు పెట్టవలసిందే. నిజంగా సార్ మీరు చెప్పినట్టు చాలా మంది తమ సామర్థ్యాలు అంచనా వేయక ఏపీపీఎస్సీ ని నమ్ముకుని కాంపిటీటివ్ ఫీల్డ్ లోకి దిగి నాశనం అయిపోతున్నారు. ఇందులో సక్సెస్ రేట్ 0.5 శాతం మాత్రమే. అది దృష్టిలో పెట్టుకొని మరియు వాళ్ళ యొక్క సామర్థ్యాలు కొలమానం వేసుకొని ఈ కాంపిటేషన్ లోకి దిగాలి. ఉట్టినే కొట్టేద్దాం అనుకుంటే ఇదేమి చెట్టు మీద జామకాయ కాదు. Any way real aspirents are always welcome.
మీరు పచ్చి నిజాలు మాట్లాడారు sir. అందుకే మీరంటే నాకు చాలా అభిమానం. మీరు చెప్పిన ప్రతీ మాట అక్షర సత్యం.. present youth ability, talent రూమ్స్ లో , ఇంట్లో, library లో పుస్తకాలకే అంకితం అవుతుంది.
కేవలం ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా జీవితంలో చాలా కోల్పోయాము.. అయినప్పటికీ సాదింఛామ అంటే అది లేదు, ఈ చెత్త ప్రభుత్వాలు జాబ్ కేలండర్ పేరుతో, చెత్త ఇనిస్టిట్యూట్ లు అప్పుడే జాబ్ కేలండర్ ఇక వదలొద్దు అని వీడియో లు రిలీజ్ చేస్తూ, నిజంగా యువత భవిష్యత్ నాశనం చేయటంలో ప్రభుత్వాల తో సమాన పాత్ర ఇనిస్టిట్యూట్ లు పోశిస్తూన్నవి సర్
ధన్యవాదములు సార్🙏 ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమైన మీదే అని చెప్పే కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ గూర్చి ఇన్నాము. ఈరోజు అసలైన వాస్తవాలు నిరుద్యోగులకు తెలియజేసే గురువు గారికి ధన్యవాదాలు.
Naa best suggestion young age lo like 20 to 22 years lo edhaina job chusukoni either govt or private job ... Monthly income vichela plan chesukoni inko pakka dhorikinantha time lo manaki nachina job ki prepare avvadam better Ila ayithe notification vochina taruvatha leave pettukoni ayina chadhi crack cheyochu anthe gani .. atu age paramga , economical paramga loss avvakunta untam.....
Plane b ఉండాలి అని sir గతంలో చెప్పారు , మనం చాలా గుడ్డిగా వెళ్ళిపోతునాము , గ్రూప్2 పోస్టులు ఎన్ని పోటీ ఎలా ఉంటుంది అని ఎవరు ఆలోచన లేకుండా coaching కి వెళుతున్నారు. నాకు చెప్పిన్న వారు ని పాకెట్ లో గ్రీన్ పెన్ ఉంటుంది నీకు respect పెరుగుతుంది అని ఏవేవో చ్చెబుతారు. చివరికి నాకు a post వస్తుంది అని గుడ్డిగా వేరే జాబ్ కి వెళ్ళడానికి లేకుండా జీవితాలు నాశనం దయచేసి కొత్త వరైన ఆలోచించండి జీవితం లో చాలా కోల్పోయాము వయసు , ఆనందాలు చేతికి కొడుకు ఎప్పుడు అందివస్తాడో తెలియక పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు
Sir E video 5 years back chese unte chala baga undedhi sir endhuku ante 5 years nunchi group 2 notification kosam wait chese vanni kadu sir na life lo 5 years waste ayyayi sir
Present govt ఉద్యోగంలో కూడా శ్రమ దోపిడీ జరుగుతోంది సార్, కొన్ని డిపార్ట్మెంట్లు చాలా ఎక్కువ శ్రమ దానికంటే pvt జాబ్ లో కనీసం శ్రమకు తగ్గ ఫలితం అయినా labhisthundemo
Good video sir what you told is 100% correct it's time to know which is correct which is suitable to us because simply time is passing without doing anything
Sir miru cheppindi 100 ki 1000 percentage correct. Nenu oka ex sarvice men ga undi miru cheppina state roster points prakaram AP STATE CIVIL SI job kolpoyanu sir. Hard work okkate kadu luck kuda kalisi rawali...
New education policy is not 5+3+3+4 sir it's 5+3+3+4+10 ..max 10 yrs valuable time spent for UPSC or state PSC gambling... 😭 This is the main reason why the family sole bread earner turned to burden to the family./ society. led to#vicious cycle of poverty 😢😅 saddest situation 😮
TS sangati naku telidu gani APPSC job calendar raadhu election mundu istharu and gr2 mains kuda jaragakapovachu endukante gr2 prelims exam jariginaka paper leak ayindani ENADU lanti papers lo rasaaru exam centers lo seal leni paper set lu vachay ani rasaru idantha new APPSC chairmon leputhadu cancel chesthadu ive post lu mally e govt ichinatlu hadaudi chestharu
10000000% correct sir. Nenu Top MNC lo HR job vadilesi, Govt exams rasa. Chivariku Constable job vachindi, andaru Join avvu, tvaralo SI leka Groups job vasthai ani. But AP lo saraina notification leka, constable job cheyaleka. Life very painful sir
Hi sir Indian budjet and survey video classes fee tagginchandi sir please sir vinayaka chaviti offer ivvandi sir ..already book teesunna video classes inko one week lo teesukunta Thank you sir
Group 2 mains kosam July August leave petti prepare ayya.. ఇప్పుడు నవంబర్ /డిసెంబర్ అంటున్నారు,, మళ్లీ 4 నెలలు Leave istara . ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
Sir ma brother postoffice job vadilesadu sir madi very poor family sir tanani enta cheppina convince cheyalekapotunna sir naku marriage cheyali naku na age 33 nenu five years nunchi job manesi dsc ki prepare avutunna sir naku suggestion evandi sir plz plz plz
Sir...as l told you earlier,now lam 52 age. l have been working as a head constable. Even l had completed 25 years of service. Now my salary is 95k +.But l have never dieing spirit. Preparing group 2 since last two and half years. I would like to go ahead Do or die.
@@NoName-ne3sy yes l have.common age criteria is 44-sc5=49+5 state government service.so totally 54.Good logic and realistic thinking.May God bless you
Sir tet dsc cheppina time ki jaruguthaya sir months baby nu pettukuni vallani chusukoleka study balance cheyleka chala chala ante stress lo ipothunna sir please koncham Ripley ivvandi
Sir,ap lo group 3 after 3 or 4 years lo or tharvatha ayina untundha?sir nenu house wife,nenu group 2 qualify avvalekapoyyanu,naku unna time ki dsc lo kooda job kottalenu,ma district lo chala thakkuva postlu unnay,nenu next inkevayina antey group 3 pi asa undhi,asalu group 3 epudu undochu?
Edi nijam sir iam house wife group2 ki prepare avithunna 3 yrs nundi dinni valla na valuble life mis ayyanu dinikosam second child kuda postpone chesukunna na husbandki naku dinivalla godavalu ithunnai na health padipoyindi anduku groups ki prepare avuthanu ane decision thesukunna ani epudu badha paduthunna i lost my valubule 4yrs 😢😢😢😢
No One Speak About Nation & Her Built ( Nation Has been built On The Based Of Caste , Gender & Communal Aspects Since 1950 CE / Reservation System & Promotion System ) ..? Full Employment Is Not Possible To All States ( Countries ) ..! Recruitment Should Have Accountability In Public Sector ( Only Worthy Based )..?
మీరు నమ్మినా, నమ్మకపోయినా. 90 పర్సంట్ నా మనసులోని ఆలోచనలు same to same sir, డిగ్రీ కంప్లీట్ చేసి గ్రూప్స్ ప్రిపేర్ కావడం.అనేది ఫ్యాషన్ అయిపోయి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. సెల్ఫ్ మోటివేషన్ లేనపుడు ఎవరు ఎంత చెప్పినా aspirants మారడం లేదు. ప్రైవేటు జాబ్ చేసుకుంటూ చదువుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది, అలాంటిది గృడ్డిగా state సర్వీస్ కమిషన్ నీ నమ్ముకుని , ఏ పని చేయకుండా అసలు ఎలా చదువుతున్నారా అని కొన్ని వందల సార్లు అనుకునినుంటాను sir.
Tq very much sir
Thanks for sharing your openion sir
పోటీ పరీక్షల ప్రపంచంలో ప్రామాణికతను మిస్ అవ్వకుండా మాట్లాడే ,లేదా కోచింగ్ ఇచ్చే ఒకే ఒక్క వ్యక్తి,ఇది సార్ గురించి పూర్తిగా తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది
TQ
Sachi valayam notification calender lo untada sir
@@sreenivasgowd3833 ippattlo undakapovachu..
@@sreenivasgowd3833 no.. unnavalle ke work Ledu . Adjustments chestunnaru.
ధన్యవాదములు 🙏సార్, చాలా బాగా చెప్పారు ఒక వ్యక్తి సమర్థ్యన్ని బట్టి పోటీ పరీక్షని ఎన్నుకోవాలి మొదట స్థిరంగా చదవ గలగాలి, వారి ఆర్థిక పరిస్థితి బాగుండాలి,సంవత్సరాల తరబడి వేచి వుండడానికి ఓపిక ఉండాలి ఇవన్నీ ఉన్న ఒకో సారి జాబ్ రాదు డానికి సిద్ధంగా ఉండాలి. అంతే కానీ ఎవరు కోచింగ్ సెంటర్ కి వెళ్లి బయటకు రాగానే జాబ్ వస్తుంది అంతే అది అపోహ. కోచింగ్ అనేది ఒక సబ్జెక్టు అవగాహనా మాత్రమే దానితో జాబ్ రాదు,
సార్ చాలా బాగా చెప్పారు.
నేను 2012 డీఎస్సీ స్టేట్ ర్యాంకర్నీ. ఇప్పుడు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ కి వచ్చిన గాని మళ్లీ కొత్తగా మొదలు పెట్టవలసిందే. నిజంగా సార్ మీరు చెప్పినట్టు చాలా మంది తమ సామర్థ్యాలు అంచనా వేయక ఏపీపీఎస్సీ ని నమ్ముకుని కాంపిటీటివ్ ఫీల్డ్ లోకి దిగి నాశనం అయిపోతున్నారు. ఇందులో సక్సెస్ రేట్ 0.5 శాతం మాత్రమే. అది దృష్టిలో పెట్టుకొని మరియు వాళ్ళ యొక్క సామర్థ్యాలు కొలమానం వేసుకొని ఈ కాంపిటేషన్ లోకి దిగాలి. ఉట్టినే కొట్టేద్దాం అనుకుంటే ఇదేమి చెట్టు మీద జామకాయ కాదు.
Any way real aspirents are always welcome.
Nice.
మీరు నగ్న సత్యాలు నిర్మొహమాటంగా చెప్పారు సార్....👏👏👏
మీరు పచ్చి నిజాలు మాట్లాడారు sir. అందుకే మీరంటే నాకు చాలా అభిమానం. మీరు చెప్పిన ప్రతీ మాట అక్షర సత్యం.. present youth ability, talent రూమ్స్ లో , ఇంట్లో, library లో పుస్తకాలకే అంకితం అవుతుంది.
True word sir
I lost 6years sir its really blame to my self .6years lo oka attempt kuda ఇవ్వలేదు.నోటిఫికేషన్ లేక
Modda godisi poyavu bro.
Plan b undali bro
@@Faroff11 ప్లాన్ A fail ithene kada plan B వేయగలం bro
@@visweswaraoarjilli146 pass avadaniki exam yakada ra babu?
@@visweswaraoarjilli146Central vi em rayaleda anna?
కేవలం ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా జీవితంలో చాలా కోల్పోయాము..
అయినప్పటికీ సాదింఛామ అంటే అది లేదు,
ఈ చెత్త ప్రభుత్వాలు జాబ్ కేలండర్ పేరుతో, చెత్త ఇనిస్టిట్యూట్ లు అప్పుడే జాబ్ కేలండర్ ఇక వదలొద్దు అని వీడియో లు రిలీజ్ చేస్తూ, నిజంగా యువత భవిష్యత్ నాశనం చేయటంలో ప్రభుత్వాల తో సమాన పాత్ర ఇనిస్టిట్యూట్ లు పోశిస్తూన్నవి సర్
Logic a .. em chestam aasa alantidhi. Edom chinnadhi vachhina settle avochhu ani
.Group2 ఇప్పట్లో జరగదు అని sir indirect గా cheputhandu sir
Exact ga chepparu sir ralipoina juttu, pikkupoina juttu, chala stress feel avthunnam women ithe pilla midha kuda chala effect paduthundi sir
ధన్యవాదములు సార్🙏 ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమైన మీదే అని చెప్పే కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ గూర్చి ఇన్నాము. ఈరోజు అసలైన వాస్తవాలు నిరుద్యోగులకు తెలియజేసే గురువు గారికి ధన్యవాదాలు.
Naa best suggestion young age lo like 20 to 22 years lo edhaina job chusukoni either govt or private job ... Monthly income vichela plan chesukoni inko pakka dhorikinantha time lo manaki nachina job ki prepare avvadam better Ila ayithe notification vochina taruvatha leave pettukoni ayina chadhi crack cheyochu anthe gani .. atu age paramga , economical paramga loss avvakunta untam.....
ఇప్పటి యువతకు సరైన దిశా నిర్దేశాన్ని అందించినారు సార్ మీరు.
చాలా వాస్తవాలు చెప్పారు సార్
Plane b ఉండాలి అని sir గతంలో చెప్పారు , మనం చాలా గుడ్డిగా వెళ్ళిపోతునాము , గ్రూప్2 పోస్టులు ఎన్ని పోటీ ఎలా ఉంటుంది అని ఎవరు ఆలోచన లేకుండా coaching కి వెళుతున్నారు. నాకు చెప్పిన్న వారు ని పాకెట్ లో గ్రీన్ పెన్ ఉంటుంది నీకు respect పెరుగుతుంది అని ఏవేవో చ్చెబుతారు. చివరికి నాకు a post వస్తుంది అని గుడ్డిగా వేరే జాబ్ కి వెళ్ళడానికి లేకుండా జీవితాలు నాశనం దయచేసి కొత్త వరైన ఆలోచించండి జీవితం లో చాలా కోల్పోయాము వయసు , ఆనందాలు చేతికి కొడుకు ఎప్పుడు అందివస్తాడో తెలియక పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు
Yes..Gouravam kanna avamanaale yekkuva inta bayata
Correct 💯
Correct sir@@PawanKumar-zp6yw
A plane babu
Correct chepparu sir,yendulo maa jeevitam to aadukotunnaru ee prabutvalu
What a clarity of thought sir 👏🏻
Meela dairyam ga direct anni institute vallu chepthe chala mandhi students jeevitalu bagupadataay sir 😍👏🙏
Thank you Sir for Ur Consistent information...🎉🎉
So nice of you
Welcome sir..@@Bhavanisankarkodali
Sir meru cheppindi 100% right sir , same 1 or 2 years lo ado oka skill nerchukunte future untundi
Happy Teacher's day sir 💐💐💐. Sri gurubhyonamaha
Happy teachers day
Miru cheppina prathi mata 💯correct 10 years nundi hope pettukoni chadhive vallu kuda unnaru vere ye dhani Medha pettina success avtharu
100% correct chaparuu
Thank you🙏🙏🙏 sir for valuable information.
True Words sir.
UA-cam , Online coaching Gang గాలి కొట్టి ఊపిరి బుగ్గలను తయారు చేస్తున్నారు.
Thank you sir yuvatanu melkolputunnaduku
థాంక్యూ సర్ జీ,🙏 సహనం మే నా ఆయుధం సర్ జీ,🤝
Hi sir
I saw you in daily current affairs live😊
Sir నమస్తే సర్ మీరు చెప్పిన మాటలు ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయీ సర్
U r the real torch bearer of telugu aspirants sir 🎉tq
Sir meeru cheppinadi 100% correct valueble age time money అయిపోతున్నాయి ఫలితం మాత్రం శున్యం
Sir E video 5 years back chese unte chala baga undedhi sir endhuku ante 5 years nunchi group 2 notification kosam wait chese vanni kadu sir na life lo 5 years waste ayyayi sir
Chala nijamina facts cheparu sir....Reality ento epadi varaku evaru chepaledu ani coaching centres misguide ae chestaru. Meru chepinattu anni coaching centres dabbulaku asaha padakunda nijamina facts ento chepali, success rate entho chepali 🙏
Present govt ఉద్యోగంలో కూడా శ్రమ దోపిడీ జరుగుతోంది సార్, కొన్ని డిపార్ట్మెంట్లు చాలా ఎక్కువ శ్రమ దానికంటే pvt జాబ్ లో కనీసం శ్రమకు తగ్గ ఫలితం అయినా labhisthundemo
Yuvatha ki chala manchi disha nirdesham chesaru sir thank you so much
Sir, your words and excellent advice will make a significant change in the many lifes. Thank you sir.
You're most welcom
Sad but reality sir❤❤❤
Thank you sir more information prefect guidance sir
Super sir meeru , nirudyogula palita daivam.
Ee video eppdo vachi unte ee stream lo ki vacha vane kadu sir😢
True...😢
ఉంది మీరు చూడలేద అంతే. ఇదే ఛానల్ ప్లే లిస్టులో చక్కగా వివరించబడి ఉన్నాయి
నేను కూడా అలాగే ట్రై చేసి సర్ర్వం పోగొట్టుకోవడం జరిగింది 2014 లో
Nenu jivitaanne pogottukuni useless fellow laga samajamloo yedhavani ayyaanu.
Correct ga cheparu sir
Meeru cheppindi 💯 correct sir
Super sir,thank you so much for your guidance 🙏
So nice of you
Truly Heartfelt words you told Sir
ఇన్ని చెప్పారు బాగానే ఉంది కానీ, ప్రభుత్వం గ్రూప్ 2 తేదీలు ఎందుకు ఇవ్వదో అడగండి sir
Vallu ala ala timepass chesi melliga istaaru
Good video sir what you told is 100% correct it's time to know which is correct which is suitable to us because simply time is passing without doing anything
Thankyou sir valuable information
Thank you very much for the genuine facts explanation, great words sir
So nice of you
Chala manchiga chepparu sir
Sir miru cheppindi 100 ki 1000 percentage correct. Nenu oka ex sarvice men ga undi miru cheppina state roster points prakaram AP STATE CIVIL SI job kolpoyanu sir. Hard work okkate kadu luck kuda kalisi rawali...
New education policy is not 5+3+3+4 sir it's 5+3+3+4+10 ..max 10 yrs valuable time spent for UPSC or state PSC gambling... 😭 This is the main reason why the family sole bread earner turned to burden to the family./ society. led to#vicious cycle of poverty 😢😅 saddest situation 😮
Tqs sir , meeru chepindhi 200% right ✅️
Sir sc,st వర్గీకరణ వల్ల job notifications ఏమైనా late avutaya komchem చెప్పండి (ap student)
ఈ పోరాటం లోకి అడుగుపెట్టా ము. ఇక వెనుతిరిగే ప్రసక్తే లేదు సర్. ఇంత సంపూర్ణంగా వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్..
TQ
Recieved your book today sir,thank you
Hope you like it!
కృతజ్ఞతలు సార్.
Nippulanti nijaalu Guruvugaaru
sir meru ap job calender gurichi warn chesthunnara??
TS sangati naku telidu gani APPSC job calendar raadhu
election mundu istharu
and gr2 mains kuda jaragakapovachu endukante gr2 prelims exam jariginaka paper leak ayindani ENADU lanti papers lo rasaaru
exam centers lo seal leni paper set lu vachay ani rasaru
idantha new APPSC chairmon leputhadu cancel chesthadu
ive post lu mally e govt ichinatlu hadaudi chestharu
Thank you guruvu gaaru
Mottam mafia....assamey.. realistic video
Thank you sir
Tq very much sir you are the true mentor
Nijam ga edupu vastundhi ee video chustunte...entha life spoil ayyindhi....😢😢😢..
100% నిజం చెప్పారు sir
Thank you so much sir🙏🏻
Most welcome
Dikkutochani nirudyogulaki daari choope deepam miru sir 🙏🙏🙏
10000000% correct sir. Nenu Top MNC lo HR job vadilesi, Govt exams rasa. Chivariku Constable job vachindi, andaru Join avvu, tvaralo SI leka Groups job vasthai ani. But AP lo saraina notification leka, constable job cheyaleka. Life very painful sir
Sir same ఇక్కడ
Hi sekhar.. manalanti vallu chala unnaru bro
Crisp And Clear !!! 😂
Super sir reality chepparu
Hi sir Indian budjet and survey video classes fee tagginchandi sir please sir vinayaka chaviti offer ivvandi sir ..already book teesunna video classes inko one week lo teesukunta Thank you sir
Group 2 mains kosam July August leave petti prepare ayya.. ఇప్పుడు నవంబర్ /డిసెంబర్ అంటున్నారు,, మళ్లీ 4 నెలలు Leave istara . ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
Im also employee
Leave yeppudu pettalo ardamkavatle
Nenu aithe leave cancel chesukoni back ki vachi job continue chesthunna.... uncertainty undhi ...motham gandhargolam
@@sudhamani6264 Yes
@@צנדיני same situation
మీరు 100% కరెక్ట్ sir
Great analysis Sir.....🙏🙏🙏
Sir ma brother postoffice job vadilesadu sir madi very poor family sir tanani enta cheppina convince cheyalekapotunna sir naku marriage cheyali naku na age 33 nenu five years nunchi job manesi dsc ki prepare avutunna sir naku suggestion evandi sir plz plz plz
Tq sir
bullet words sir🙏🔥
I think group 2 mains exam my last govt exam,2014 to 2024
Idhi antha nijame sir kani idhi motham sanka nakinpoyaka ardham avthadhi
Saru nenu are,ae general studies exams gk prevare avuthunanu.
Sir appsc chairman and ap budget September lo vachey,ichey avakasalu vunnaya?
Fact 100%
As per calendar, notifications will come in dec 2025
Sir...as l told you earlier,now lam 52 age. l have been working as a head constable. Even l had completed 25 years of service. Now my salary is 95k +.But l have never dieing spirit. Preparing group 2 since last two and half years. I would like to go ahead Do or die.
Miku Inka age eligibility vunda Andi..
@@NoName-ne3sy yes l have.common age criteria is 44-sc5=49+5 state government service.so totally 54.Good logic and realistic thinking.May God bless you
@@sunilkumarmarati8800 miru Telangana Andi..Ap lo OC ki 42 Andi..Thank you Andi..
@@NoName-ne3sy l like Andhra people. I had learnt allot from those people.They helped me allot during my troubled days
@@sunilkumarmarati8800 I too like Telangana people Andi..my friend working as a panchayat secretary in medak district..Thank you Andi.
Ap job calendar appudu vastundi?
2nd and last group 2 atempt sir prilims lo 78 vachay sir, buy e video chusaka bayam vestundhi sir...mains ki prepare avvala leka job chesukovala...
Fact.. but e video enduko demotivating ga undhi
Govt job preparation vaste time pass
Govt కు మంచి మెసేజ్ ఇచ్చారూ సార్
Sir last 5 years no notification time.money.age.loss
Sir meru chepinde real but this vedio is very disapointing to the gr2 aspirants
True words sir
Sir tet dsc cheppina time ki jaruguthaya sir months baby nu pettukuni vallani chusukoleka study balance cheyleka chala chala ante stress lo ipothunna sir please koncham Ripley ivvandi
Sir,ap lo group 3 after 3 or 4 years lo or tharvatha ayina untundha?sir nenu house wife,nenu group 2 qualify avvalekapoyyanu,naku unna time ki dsc lo kooda job kottalenu,ma district lo chala thakkuva postlu unnay,nenu next inkevayina antey group 3 pi asa undhi,asalu group 3 epudu undochu?
నిజం సార్
Same to same sir government job raka it side vellakunda endhuku tappu cheshana ani anipisundhi
Edi nijam sir iam house wife group2 ki prepare avithunna 3 yrs nundi dinni valla na valuble life mis ayyanu dinikosam second child kuda postpone chesukunna na husbandki naku dinivalla godavalu ithunnai na health padipoyindi anduku groups ki prepare avuthanu ane decision thesukunna ani epudu badha paduthunna i lost my valubule 4yrs 😢😢😢😢
Government employees leave tesukoni prepare valla present switchvesion ?emi sir
Nice explanation sir....
Keep watching
200000 లక్షలు జాబ్స్ ఈజీ గా వస్తాయి సిర్ goverment jobs coaching kuda అవసరం లేకుండా ఇంటి దగ్గర సరదాగా చదివితే వస్తాయి don't vorrry
Well said sir
Good Evening Sir..