Idi Cheragani Premaku Srikaram | Ankusham | S.P Balasubrahmanyam, S. Janaki | 90's Telugu Hits

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2022
  • Movie Name: Ankusham
    Cast: Rajasekhar, Jeevitha
    Singers: S. Janaki, S. P. Balasubrahmanyam
    Music Director: Chellapilla Satyam
    Lyricist: M.S. Reddy
    Director: Kodi Ramakrishna
    Producers: M. Shyam Prasad Reddy
    #Ankusham #IdiCheraganiPremaku #SPB #PSuseela

КОМЕНТАРІ • 292

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 4 місяці тому +34

    శుభసాయంత్రం 🙏.
    ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాటలు వినడం అంటే అదృష్టం ఉండాలి. అన్ని పాటలు బాగున్నాయి. ధన్యవాదములు.

  • @AshokKumar-fg7jk
    @AshokKumar-fg7jk 5 місяців тому +44

    ప్రేమ పెళ్లి అంటే. ఇలా ఉండాలని ఈ జంట నిరూపించింది

    • @lathasporal7671
      @lathasporal7671 3 місяці тому +2

      Jeevitha garu ento adjust avtaru anduke love marriage set ayindi

  • @ValakondaVenkatreddy-dr8qh
    @ValakondaVenkatreddy-dr8qh Рік тому +32

    సూపర్ ఎవర్ గ్రీన్ సాంగ్ 🙏🙏

  • @geedalathimothi8072
    @geedalathimothi8072 Місяць тому +8

    నా ఇష్టమైన పాట ఈ పాట వింటూ ఉంటే నా చిన్న నాటి 10th class days గుర్తుకు తెచ్చుకునిఉంటాను

  • @ArjunArjun-nu4qi
    @ArjunArjun-nu4qi Рік тому +14

    S. P Balu garu, S. Janaki garu entha baga padaru super

  • @buttisrinu5099
    @buttisrinu5099 3 місяці тому +8

    మనస్సును హత్తుకునే ఈ పాట వింటుంటే మనసుకు ఎనలేని హాయినిస్తుంది❤❤❤

  • @faheemakhther7801
    @faheemakhther7801 Рік тому +8

    Suvvi suvvi pata kuda chala ishtamaina pata , Kamal Hasan garu chala adhbhutham ga natincharu amaikudiga, vinamranga ,Ani muthayamu, radhika garu jatha ga natincharu, manamantha garva padela mana sahithyakarulu chala krushi chesi manaku migilcharu, mounamelanoi ee pata kuda Ani muthayamu Balu garu Sunitha garu chala chakkaga padaru, Balu garu yeppatiki chiranjeeve AA iddari gathramu adhbhutham, amogham, amruthamu.🎉🎉🎉❤❤❤❤❤

  • @chokkaanand6870
    @chokkaanand6870 9 місяців тому +42

    ఈ సినిమాను చాలా సార్లు చూసాను... ఎన్ని సార్లు చుసిన తనివి తీరేదే కాదు... ఇంకా ఇంకా చూడాలని పించే సినిమా.... ఈ రోజుల్లో ఇలాంటి సినిమా.... రాజశేఖర్, జీవిత... వాళ్ళ పిల్లలతో ఇలాంటి సినిమా తీసిస్తారని ఆశిస్తున్నాను... 🙏🙏🙏🙏

  • @user-ct1fw8jm2o
    @user-ct1fw8jm2o 3 місяці тому +2

    నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం రాజశేఖర్, జీవిత జోడి బాగుటుంది👌👌👌👌👌👌👌👋

  • @chalvadisupriyarambabu5743
    @chalvadisupriyarambabu5743 25 днів тому +3

    Really supr song ever green

  • @walterdinesh2095
    @walterdinesh2095 Рік тому +15

    Nicr pair.. Super song. Dr. Rajasehkar. Jeevitha garlu.. Hit pair on screen and real love fe🙏💐💐💐💐💐

  • @sekhargobburu1900
    @sekhargobburu1900 11 місяців тому +6

    entha swachamina telugu song, antha clear voice, with minimum background music, more vocal. Excellent song.

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 Рік тому +73

    అందమైన పాట.... ఈపాటలో సాహిత్యం అద్భుతం..... దాంపత్య బంధం గురించి అద్భుతమైన సాహిత్యం.... మరియు పాట అద్భుతం గా పాడారు 🙏

  • @varalaxmigolajapu1688
    @varalaxmigolajapu1688 9 місяців тому +9

    మీ జంట ఇలాగే కలకాలం వర్ధిల్లాలి

  • @varadhavenkataramanamurthy3382

    Nijamaina dhambathyaniki ee pata oka adhrasham i love 💕 you this song

  • @user-zx8rc8qq1y
    @user-zx8rc8qq1y 10 місяців тому +20

    ❤ ఆణిముత్యం లాంటి పాట❤❤

  • @mamidalalaxminarayana521
    @mamidalalaxminarayana521 Рік тому +20

    సత్యం music సూపర్

  • @palanatisreenivasulu2081
    @palanatisreenivasulu2081 Місяць тому +1

    Evergreen song and one of the Best song of Hero Raajasekar &jeevitha.

  • @venkateshpinisetti6528
    @venkateshpinisetti6528 Місяць тому +31

    నా లైఫ్ లో మర్చిపోలే💙ని పార్టీ ఇదొక్కటే💘

  • @puneethkumar6151
    @puneethkumar6151 Рік тому +48

    అద్భుతమైన పాట ❤

  • @RowdySunny-hp5fi
    @RowdySunny-hp5fi Рік тому +8

    Chala manchi patta 👌👌

  • @giribabu5770
    @giribabu5770 Рік тому +6

    Super beautiful exlent song But Miss you balu sir

  • @sivamada5025
    @sivamada5025 2 місяці тому +1

    ప్రతి ప్రేమ్ లో రాజశేఖర్ గారు సూపర్

  • @saisudarsanam6764
    @saisudarsanam6764 Рік тому +29


    పల్లవి:
    ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
    ఆ...ఆ...ఆ...
    ఇది మమతల మేడకు ప్రాకారం
    ఓ... ఓ.... ఓ....
    పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
    కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ
    కలకాలం వైభోగమస్తూ
    ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
    ఆ...ఆ...ఆ...
    ఇది మమతల మేడకు ప్రాకారం
    ఓ... ఓ.... ఓ....
    పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
    కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ...
    కలకాలం వైభోగమస్తూ...
    చరణం 1:
    కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసూ
    రసరమ్య బంధాలు రాతిరికి తెలుసూ
    పారాణి మిసమిసలు పదములకు తెలుసూ
    పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసూ
    చిగురుటాశల చిలిపి చేతలూ పసిడిబుగ్గల పలకరింపులూ పడుచు జంటకే తెలుసూ
    ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
    ఆ...ఆ...ఆ...
    ఇది మమతల మేడకు ప్రాకారం
    ఓ... ఓ.... ఓ....
    పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
    కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ
    కలకాలం వైభోగమస్తూ
    చరణం 2:
    ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్ళకందం
    శ్రీవారికి చిరునవ్వె శ్రీమతికి అందం
    మింటికి పున్నమి జాబిల్లి అందం
    ఇంటికి తొలిచూలు ఇల్లాలు అందం
    జన్మజన్మల పుణ్యఫలముగా
    జాలువారు పసిపాప నవ్వులే అలుమగలకూ అందం
    ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
    ఆ...ఆ...ఆ...
    ఇది మమతల మేడకు ప్రాకారం
    ఓ... ఓ.... ఓ....
    పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
    కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ
    కలకాలం వైభోగమస్తూ
    చిత్రం : అంకుశం (1990)
    సంగీతం: సత్యం
    రచన : వేటూరి
    గానం: S.P.బాలు, S.జానకి

    • @vchinna276
      @vchinna276 Рік тому +1

      👏👏👏👏🙏🙏🌹💐

    • @thanmaysri8235
      @thanmaysri8235 Рік тому

      Super ❤❤❤❤❤

    • @vgurappa9388
      @vgurappa9388 4 дні тому

      మిత్ర మా మంచి పాటలు అంధించావు

  • @satishabd6088
    @satishabd6088 Рік тому +10

    Ma amma GARIKI FAVOURITE SONG ❤

  • @engilishankarrao2519
    @engilishankarrao2519 Рік тому +17

    సూపర్ హిట్ సాంగ్ లైఫ్

  • @max_king5709
    @max_king5709 Рік тому +5

    This singing one the best film industrie, s

  • @srinusatta9374
    @srinusatta9374 Рік тому +11

    Evergreen song

  • @ykotireddy2975
    @ykotireddy2975 Рік тому +10

    Ever green hit song

  • @user-rn2cy1rx1f
    @user-rn2cy1rx1f 3 місяці тому +1

    Simply super and heart teaching song 😊❤❤❤😊

  • @SK-uu3te
    @SK-uu3te Рік тому +6

    Super combination

  • @SavithriGm-ht6wn
    @SavithriGm-ht6wn Рік тому +16

    Love my song❤

  • @mahenderveedha630
    @mahenderveedha630 10 місяців тому +4

    Chala manchi song

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu 7 місяців тому +2

    they r made for each other no doubt at all in their real life very good actors both are yes

  • @santhoshsanthosh-uy4vt
    @santhoshsanthosh-uy4vt Рік тому +10

    Super song 🙌

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 Рік тому +5

    🌹👌👌🌹Very nice beautiful song🌹 👌👌🌹

  • @vanivoruganti
    @vanivoruganti 15 днів тому +1

    Good morning ❤❤❤❤

  • @Sonyraj--saanvi
    @Sonyraj--saanvi Рік тому +25

    All time favorite & Ever green song.

  • @SATHISHKumar-ol9el
    @SATHISHKumar-ol9el 29 днів тому +1

    Naku kudha chala estam esong antay made love marayge❤❤👌👌

  • @swapnasrinivas5305
    @swapnasrinivas5305 Рік тому +20

    Suuper song 😍

  • @ajkhan977
    @ajkhan977 2 місяці тому +3

    Super 👌 Super 👌 hit song

  • @midderavikumar2021
    @midderavikumar2021 Рік тому +9

    Super hit song

  • @kolashankaraiah3276
    @kolashankaraiah3276 Рік тому +12

    దాసోహం సాంగ్ బాగుంది

  • @pallavenkatesh2532
    @pallavenkatesh2532 11 місяців тому +3

    100years Aina eepata nilichiuntundhi

  • @venkteshulu.k7514
    @venkteshulu.k7514 Рік тому +8

    Kodi Ramakri is suprper 🎉🙏🏽🙏🏽Director 🎉🎉🎉super police power film,❤️❤️🎉🎉🙏🏽🙏🏽

  • @NIHARVLOGS7
    @NIHARVLOGS7 Рік тому +4

    Superhit song

  • @vanivoruganti
    @vanivoruganti Місяць тому +1

    Good morning ❤

  • @user-rp6zq5kt2t
    @user-rp6zq5kt2t 7 місяців тому +2

    ❤❤❤❤❤❤❤❤ super paata

  • @himantharaja9084
    @himantharaja9084 Рік тому +5

    Evergreen Song super

  • @noname-hn1fc
    @noname-hn1fc Рік тому +7

    Beautiful song evergreen

  • @narasimhamurthynarasimhamu1131

    Supar song

  • @vanivoruganti
    @vanivoruganti Місяць тому +3

    Good night's

  • @manoharginkala1302
    @manoharginkala1302 Рік тому +21

    It's my favourite song

  • @user-mo6do8dr4c
    @user-mo6do8dr4c Рік тому +5

    Super

  • @hemaprada4003
    @hemaprada4003 Рік тому +4

    Sp balu గారిni, Janakamma గారిni ఎంత pogidina thakkuve, e song enni sarlu vinna vinalanipinche song

  • @ramayanamraghuvardhanaraju4534

    Superb

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC Рік тому +5

    Song 😍😍

  • @RVNewsKannada
    @RVNewsKannada 9 місяців тому +1

    ❤❤So beautiful song❤❤

  • @LavanyaNaldas
    @LavanyaNaldas 10 місяців тому +2

    Ever green super hit song

  • @SATYAPRASADARAOADAPA-jw6ur
    @SATYAPRASADARAOADAPA-jw6ur Рік тому +4

    Super song👌

  • @maddelavenu7811
    @maddelavenu7811 Рік тому +5

    Super movie

  • @srinivasaraodurga23
    @srinivasaraodurga23 6 місяців тому

    Wonderful song ❤❤❤❤

  • @yogikakkerla5199
    @yogikakkerla5199 Рік тому +3

    Anna great

  • @bhoomeshkasarla3885
    @bhoomeshkasarla3885 11 місяців тому +4

    Suuuuuper

  • @srinivasareddythippareddy2477
    @srinivasareddythippareddy2477 9 місяців тому

    Wonderful song

  • @mahankalidivya551
    @mahankalidivya551 Рік тому +3

    Super song

  • @telugulegendgaming6875
    @telugulegendgaming6875 8 місяців тому +1

    super meaning ful song of couple

  • @parvatamsatyam898
    @parvatamsatyam898 8 місяців тому

    Melliflous song

  • @user-jb5ib7vg8d
    @user-jb5ib7vg8d 8 місяців тому +1

    SUPER Song

  • @Avuku_kalavathi
    @Avuku_kalavathi 9 місяців тому +2

    My favourite song

  • @gajumuthakaananda3997
    @gajumuthakaananda3997 11 місяців тому +29

    నా చిన్నతనంలో జీవిత గారు అంటే ఈ సినిమాతోనే నాకు తెలిసింది నేను సెవెంత్ క్లాస్ చదువుకునేటప్పుడు ఎన్నిసార్లు సినిమాను చూశాను రాజశేఖర్ గారు అంటే చాలా ఇష్టం నాకు

  • @chandragummala2806
    @chandragummala2806 Рік тому +5

    Super, 💓💓💓💓

  • @sakeachyuthagangadhara4471
    @sakeachyuthagangadhara4471 Рік тому +3

    GOOD songs

  • @majjisunny5032
    @majjisunny5032 Рік тому +5

    Raja shakhar best movie

  • @sathapadidtharmaiah4287
    @sathapadidtharmaiah4287 7 місяців тому

    Ilove this song

  • @harikrishnatathineni8194
    @harikrishnatathineni8194 Рік тому +1

    ma Amma ki estamyna hero Rajasakar garu

  • @gmrsongsgedelamalleswarara9576
    @gmrsongsgedelamalleswarara9576 2 місяці тому +2

    నాకు ఇష్టమైన గీతాల్లో ఇది ఓ అద్భుతమైన పాట.....

  • @bhujangaraomurapala1989
    @bhujangaraomurapala1989 7 місяців тому +7

    One of my favourite songs ❤❤

  • @Mareedunanigowd06
    @Mareedunanigowd06 9 місяців тому +1

    All time hit song

  • @user-kl9xw4ys1t
    @user-kl9xw4ys1t 8 місяців тому

    RAJASEKHAR AUCTION SUPER

  • @nageshyamdhri6456
    @nageshyamdhri6456 Рік тому +5

    Supar

  • @vanivoruganti
    @vanivoruganti Місяць тому

    ❤ ekkada vunnavu nuvvuu

  • @asrao3784
    @asrao3784 9 місяців тому

    Naku chala estmina pata🎉

  • @ramugouni7894
    @ramugouni7894 4 місяці тому +1

    Janma janmalaku marchipoleni sng

  • @srinivasj5289
    @srinivasj5289 3 місяці тому

    Golden Hit Song🌹🌾🌹

  • @BiddikaAnandarao-os6dg
    @BiddikaAnandarao-os6dg 4 місяці тому

    సూపర్ song

  • @gudidhakeerthana3088
    @gudidhakeerthana3088 3 місяці тому

    👌🏻👌🏻😍😍

  • @sambhasivarao4464
    @sambhasivarao4464 9 місяців тому +1

    అసాంగ్ వింటూ ఉంటే చిన్ననాటి జ్యాపకాల్ గుర్తుకొస్త్ నాయి సాంబశివరావు కర్రీ

  • @challach5716
    @challach5716 9 місяців тому +14

    మల్లెమాల వారి సాహిత్యం
    బాలు జానకి గారి గళం
    కలసి అధ్భుత మైన పాట🎉🎉🎉❤❤❤❤

  • @keshavareddy535
    @keshavareddy535 3 місяці тому

    Super song ❤❤❤

  • @Naresh_gopi_ff____
    @Naresh_gopi_ff____ Рік тому +3

    Best couple👫 s

  • @user-qz5ch9ux2y
    @user-qz5ch9ux2y 10 днів тому +1

  • @moneysuccess9568
    @moneysuccess9568 Рік тому +2

    Best couples

  • @devivalavala2357
    @devivalavala2357 9 місяців тому +20

    బార్య భర్త అనురాగం అంటే ఇలానే ఉండాలి అద్భుతమైన పాట మంచి సాహిత్యం సంగీతం అందించిన వారికి ధన్యవాదములు..

  • @attadamaheswari1110
    @attadamaheswari1110 Рік тому +2

    Super video thank you

  • @user-lf9cm9vg4i
    @user-lf9cm9vg4i 10 місяців тому +2

    ❤❤❤

  • @vchinna276
    @vchinna276 Рік тому +2

    ❤❤❤❤

  • @vsrinu4139
    @vsrinu4139 9 місяців тому +1

    👌👌👌👌👌👌

  • @vanivoruganti
    @vanivoruganti 23 дні тому

    Vatchinavaa nuvvuuu

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 2 місяці тому

    ఈ పాట ఒకప్పుడు నాకిష్టం