Annamayya Pataku Pattabhishekam Season-2 Part-3 | Ep 31 | 19-08-17 | SVBC TTD

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • Watch the special spiritual programmes only on SVBC TTD Official Channel. Stay tuned here for more: bit.ly/2jrc12I
    #SVBCTTD - Sri Venkateswara Bhakthi Channel is a Telugu devotional channel of Tirumala Tirupati Devsathanam which is dedicated to broadcast Hindu devotional programmes and daily rituals that are performed in Tirumala Tirupathi.
    Subscribe to us on :
    SVBC TTD Telugu : / svbcttd
    SVBC TTD Tamil : / svbcttdtamil
    Like us on Facebook : / svbcttdofficial
    Follow us on Twitter : / svbcttd

КОМЕНТАРІ • 22

  • @sathyaranjani3520
    @sathyaranjani3520 Рік тому +1

    Amazing opportunity with you Mam....about Sthothra Gana Jhari program at TTD Kalyana Mandapam... July 9th 2023
    God Blessed myself.

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 2 роки тому +2

    07:13 Nagavulu nijamani

  • @subramanyammahadevan8539
    @subramanyammahadevan8539 4 роки тому +2

    No words to express the brilliance of this rendition. Madam Pantula Rama is simply superb! Elaborate rendition brings out the essence and nuances of the song which I am sure youngsters will notice.

  • @adityak2258
    @adityak2258 4 роки тому +3

    ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి
    ఆ కడ నాఁతడె హరి నెఱిగినవాఁడు॥పల్లవి॥
    పరగినసత్యసంపన్నుఁడైనవాఁడే
    పరనిందసేయఁ దత్పరుఁడుగాని వాఁడు
    అరుదైన భూతదయానిధియగువాఁడే
    పరులుదానేయని భావించు వాఁడు॥ఏ కుల॥
    నిర్మలుఁడై యాత్మనియతి గలుగువాఁడే
    ధర్మతత్పరబుధ్ధిఁ దగిలిన వాఁడు
    కర్మమార్గములు గడవనివాఁడే
    మర్మమై హరిభక్తి మఱవని వాఁడు॥ఏ కుల॥
    జగతిపై హితముగాఁ జరియించు వాఁడే
    పగలేక మతిలోన బ్రతికిన వాఁడు
    తెగి సకలము నాత్మ దెలిసివాఁడే
    తగిలి వేంకటేశుదాసుఁడయిన వాఁడు

  • @vrao1942
    @vrao1942 4 роки тому +1

    padatam ante idi, paataki vanne kondari gatram bhagavantuni kripa
    anbhhotiki namassulu

  • @venkataramu5101
    @venkataramu5101 2 роки тому

    Veryfinesong

  • @paapatlaramalakshmi8131
    @paapatlaramalakshmi8131 5 років тому +1

    అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఎందుకు ముందుకు వెళ్లడం లేదు? టైటిల్ సాంగ్ మొత్తం వినే అవకాశం ఇవ్వండి. ఈ కార్యక్రమం చూస్తుంటే వింటుంటే శరీరం పులకరించి పోతు ఏదో ఆనందకరమైన మరో లోకం లోకి వేడుతున్నాం. ఈ అనుభూతులతో జీవితం ముగించాలని పిస్తోంది. ఓం నమో వేంకటేసాయ.

  • @narayanang1254
    @narayanang1254 4 роки тому

    No words to say. Excellent

  • @sriharivenkatesan1595
    @sriharivenkatesan1595 7 років тому +1

    No word to explain pantula rams garu's singing

  • @adityak2258
    @adityak2258 5 років тому +1

    *Raagam : Yamunakalyani*
    నగవులు నిజమని నమ్మేదా
    వొగి నడియాసలు వొద్దనవే॥పల్లవి॥
    తొల్లిటికర్మము దొంతుల నుండఁగ
    చెల్లబో యిఁకఁజేసేదా
    యెల్లలోకములు యేలేటి దేవుఁడ
    వొల్లనొల్ల నిఁక నొద్దనవే॥నగవు॥
    పోయినజన్మము పొరుగులనుండఁగ
    చీ! యనక యిందుఁ జెలఁగేదా
    వేయినామములవెన్నుఁడ మాయలు
    వోయయ్య యిఁకనొద్దనవే॥నగవు॥
    నలి నీనామము నాలికనుండఁగ
    తలకొని యితరముఁ దడవేదా
    బలు శ్రీవేంకటపతి నిన్నుఁగొలిచి
    వొలుకుఁ జెంచలములొద్దనవే

  • @kadiyalatatarao2426
    @kadiyalatatarao2426 5 років тому

    I think Upto now I listen this song nearly 100 times
    Super pantula rama Garu really awesome 🙏

  • @pamidirprasadrao4523
    @pamidirprasadrao4523 7 років тому +1

    Just madhuram and manoharam

  • @santhaveluvali6523
    @santhaveluvali6523 6 років тому

    No words to say.

  • @kishorepoola1787
    @kishorepoola1787 6 років тому

    Jai sriman narayana!

  • @parvathidevivaranasi7971
    @parvathidevivaranasi7971 7 років тому +1

    Adbhuthaha

    • @parvathidevivaranasi7971
      @parvathidevivaranasi7971 7 років тому

      Eppudu vinna inkaa vini tharinchalali annantha baaga paadaru panthula Rama garu

  • @shankar79
    @shankar79 7 років тому +2

    నగవులు నిజమని నమ్మే దా

  • @srkv70
    @srkv70 4 роки тому

    Incarnation bof Goddess Saraswati matha....mu jjanma suhrutham

  • @jaganmohanvandana430
    @jaganmohanvandana430 5 років тому

    🙏🙏🙏🙏

  • @ananthalakshmi7742
    @ananthalakshmi7742 Рік тому

    🙏🙏🙏🙏🙏