Annamayya Pataku Pattabhishekam Season-2 Part-2 | Ep 31 | 19-08-17 | SVBC TTD

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Watch the special spiritual programmes only on SVBC TTD Official Channel. Stay tuned here for more: bit.ly/2jrc12I
    #SVBCTTD - Sri Venkateswara Bhakthi Channel is a Telugu devotional channel of Tirumala Tirupati Devsathanam which is dedicated to broadcast Hindu devotional programmes and daily rituals that are performed in Tirumala Tirupathi.
    Subscribe to us on :
    SVBC TTD Telugu : / svbcttd
    SVBC TTD Tamil : / svbcttdtamil
    Like us on Facebook : / svbcttdofficial
    Follow us on Twitter : / svbcttd

КОМЕНТАРІ • 31

  • @svbcttd
    @svbcttd  2 роки тому +1

    Please Subscribe SVBC TTD UA-cam channel and share this link to your friends and family members.. : bit.ly/3hTeXmH

  • @lakshminallanchakravarthy5600
    @lakshminallanchakravarthy5600 3 роки тому

    Super! ఎంతబాగాపాడేవో చందూ!
    మధుకర్గారు ఎంతోబాగా తీర్చిదిద్దారరు. తెలిసినపాటను వెరైటీగా ట్యూన్ చేయటం!! God bless you both.

  • @satyanarayanapuppala9748
    @satyanarayanapuppala9748 7 місяців тому

    Excellent

  • @srikanthvudya8773
    @srikanthvudya8773 5 років тому +4

    Excellent performance by Hemachandra

  • @nabillichiranjivi5541
    @nabillichiranjivi5541 5 років тому +3

    హేమ అన్న సూపర్

  • @vmurali6564
    @vmurali6564 3 роки тому +1

    Super

  • @adityak2258
    @adityak2258 4 роки тому +3

    నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ
    అన్నిటా రక్షించుకోవె అంతర్యామీ॥పల్లవి॥
    సొమ్మువో వేసినవాఁడు చుట్టిచుట్టి వీథులెల్లా
    కమ్ముక వెదకీనట కన్నదాఁకాను
    నమ్మిన అజ్ఞానములో నన్నుఁ బడవేసుకొని
    అమ్మరో వూరకుందురా అంతర్యామి॥నన్ను॥
    వోడ బేరమాడేవాఁడు వొకదరి చేరిచి
    కూడిన యర్థము గాచుకొనీనట
    యీడనే ప్రపంచములో నిట్టె నన్ను దరిచేర్చి
    వోడక కాచుకోరాదా వో యంతర్యామి॥నన్ను॥
    చేరి వుప్పమ్మేవాఁడు చిట్లు వేఁ గనఁడట
    వూరకే శ్రీవేంకటేశ వోపికతోడ
    ఆరయ నన్నుఁ బుట్టించినట్టివాఁడవు నాభార-
    మేరీతినైన మోపు మిఁక అంతర్యామి

  • @user-zw7bk3qn5q
    @user-zw7bk3qn5q 6 років тому +1

    Wow. Simply Superb. Many singers sing as if this is another musical song. Very few like him do full justice to the Lyrics.

  • @herajoshi
    @herajoshi 6 років тому +1

    Nihal garu..you are The Best composer as well as singer.

  • @eamanohargoud4497
    @eamanohargoud4497 5 років тому +2

    Om Namo Venkateshaya namah

  • @narasimhamurthync7507
    @narasimhamurthync7507 5 років тому +1

    Om namo venkateshaya namaha Govinda Govinda Govinda

  • @nabillichiranjivi5541
    @nabillichiranjivi5541 5 років тому +1

    అన్న సూపర్ సూపర్ సూపర్ అన్న

  • @vanithasambhodu9814
    @vanithasambhodu9814 7 років тому +2

    Hariii Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda

  • @lakshmiranga8686
    @lakshmiranga8686 7 років тому +2

    May balaji bless hema chandra with golden voice

  • @padmam8223
    @padmam8223 7 років тому +2

    Hema Chandra superb.

  • @srivallichodavarapu
    @srivallichodavarapu 7 років тому +2

    Om namo venkatesaya.

  • @telugu5647
    @telugu5647 3 роки тому

    hemacgandra pataku pranam posaru, shubham bhooyath

  • @adityak2258
    @adityak2258 5 років тому +1

    నిరతి నెరుఁగుదుము నీ సుద్దులిన్నియును
    తెరమరఁగు దీసితే దేవరవు గావా॥పల్లవి॥
    పాసిక విద్యలవారి పక్షపాతివైన నీవు
    బాసలెన్ని చేసినాను పాటిలేవు
    ఆసపడి నిన్ను నమ్మినట్టి గొల్లెతదలెల్లా
    దోసమెంచక పాసినతొంటినీవే కావా॥నిరతి॥
    గోమున రాజుకుఁ బుట్టి గొల్లవాఁడవైననీవు
    నేమమెంత సేసినాను నిజమేది
    ప్రేమతోడ మేనవాని పెండ్లికిఁ బోయి పడుచు
    గామించి తెచ్చుకొనిన ఘనుఁడవే కావా॥నిరతి॥
    వెగటురాకాసుల వేఁటలాడినట్టినీవు
    నగవెంత నవ్వినాను నమ్మరాదు
    నిగిడి శ్రీవేంకటేశ నీవు నన్నేలి వేవేలు
    మగువలఁ దెచ్చుకొన్న మగఁడవే కావా॥నిరతి॥

  • @narramadhu2683
    @narramadhu2683 3 роки тому

    Adbutam

  • @ramavathseenu8439
    @ramavathseenu8439 7 років тому +1

    govinda govinda hari govinda..,

  • @narasimhamurthync7507
    @narasimhamurthync7507 5 років тому +1

    Govinda Govinda Govinda

  • @rameshjangam5372
    @rameshjangam5372 Рік тому

    Jai shree Rama

  • @mahi.rcreations853
    @mahi.rcreations853 6 років тому +1

    Please upload అన్నిటా దొరవైతే song pls

  • @narasimhamurthync7507
    @narasimhamurthync7507 5 років тому +1

    Om namo venkateshaya namaha Govinda Govinda Govinda

  • @narasimhamurthync7507
    @narasimhamurthync7507 5 років тому +1

    Govinda Govinda Govinda

  • @narasimhamurthync7507
    @narasimhamurthync7507 5 років тому +1

    Om namo venkateshaya namaha Govinda Govinda Govinda

  • @narasimhamurthync7507
    @narasimhamurthync7507 5 років тому +1

    Govinda Govinda Govinda

  • @narasimhamurthync7507
    @narasimhamurthync7507 5 років тому +1

    Om namo venkateshaya namaha Govinda Govinda Govinda