ధన్యవాదములు గురువు గారు ధన్యవాదములు స్వామి మీకు పాదాభివందనాలూ స్వామి చాల చక్కగా వివరించారు స్వామి మీకు పాదాభివందనాలూ స్వామి 👣👣👣👣👣👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Hi gurugaru, VRATHAM vidhanam Baga chepparu Kani vrtham e time lo chesukovalo inka kochem clear Cheppandi…. Morning or evening time mention cheyandi… e time lo chesukovali ani evaru clear ga cheppadam ledu
Guruvu garu wedeneday kuda non veg tinavodha andi vratham cheysavalu and three days anta kastam kada andi intloki non veg techukovodhu anta? thursday roju techukokunda unta saripothadi kadaandi intloki vratham roju ?? Remaining two days intlo variki techukovacha andi plz reply guruvu garu 🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658 guruvu garu nenu follow ayithanu guruvu garu , intlo ki Thursday kakunda wednesday and Friday techukuntamu , nenu tinanu three days appudu saripotundi kada andi please reply 🙏🙏🙏🙏🙏
Namaste guruvugaru nen guruvaram Sai Baba poja chesta Laxmi Mata ke kuda cheskovacha ade roj talastanam chesta Mem epudu Ela poja cheskoledu entlo vuke depa aradana ne chesta deparadana cheskunta
గురువుగారు నమస్తే గురువుగారు కలశము బుధవారం సాయంత్రం రెడీ చేసి పెట్టుకోవాలి గురువారం ఉదయం పెట్టాలా శుక్రవారం పూజ అయిపోయిన తర్వాత కలశం ఏం చేయాలి 5 వారాలు పూర్తయినంతవరకు నాన్వెజ్ తినకూడదా
వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత మూడు వారాలు విడిచి పెట్టకుండా చేయాలి ఆ తర్వాత ఒక వారం ఆటంకం వచ్చిన పరవాలేదు మళ్లీ అక్కడినుండి కొనసాగించవచ్చు సప్త శనివారాల వ్రతం మీ వీలును బట్టి ప్రారంభించండి
Guruvu garu ki namaskram,ee margasira guruvaralu vratham la kakunda mamoolu ga thala Snanam chese Lakshmi astothram and Vishnu astothram chadhuvukuni aa roju ulli,velluli thinakunda evening fasting cheyavacha andi,ee vidham ga Pooja chesukovachandi, intlo devudu gadhi separate ga ledhu guruvugaru ,chinna stand pettukuni photos pettukunnam,nenu intlo vunna devudu photos ki fruits, coconut or milk and bellam or atukulu petti Pooja cheskundham annukuntunnanu swamy ala cheyavacha reply evvandi please guruvugaru
Nenu deepavali dhanteras nunçhi ninnati varaku nonveg thinaled eroju chikn hyd biryani chesukoni thinanu may be tommorow kuda chikn pakodi thintanu e varam Puja chesukolenu guruvu garu next week chesukovacha bcz nenu malli home cleaning chesi suddhiga Puja chesukuntanu
మరలా వచ్చే వారం అదే కలశం వాడుకోవచ్చు. కొబ్బరికాయ బియ్యం మార్చుకోవాలి.. మామూలుగా పూజ చేసేటట్లయితే.. ఒక వారం చేసిన చాలు.. వ్రతంలో చేసేటట్లయితే తప్పక 5 వారాలు చేసి ఉద్యాపన చేయాలి తల్లి
లక్ష్మీదేవి ఫోటో ఏదైనా పర్వాలేదు.. ప్రతి వారము వేరే కొబ్బరికాయ మార్చుకోవాలి కలశం అదే వాడుకోవచ్చు.. బియ్యం మార్చుకోవాలి.. కలశం నుండి తీసిన కొబ్బరికాయను.. వంటలో వాడుకోవచ్చు బియ్యాన్ని ప్రసాదం చేసుకోవచ్చు తల్లి.. శనివారం కలశాన్ని తీయాలి
Guruji satha koti 🙏👌 TQ Guruji wonderful Information
ధన్యవాదములు గురువు గారు ధన్యవాదములు స్వామి మీకు పాదాభివందనాలూ స్వామి చాల చక్కగా వివరించారు స్వామి మీకు పాదాభివందనాలూ స్వామి 👣👣👣👣👣👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
నమో వెంకటేశాయ🙏
మంచి విషయాలు చెప్పారు గురువుగారు
ఓం నమః శివాయ ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
Sapta senivarala puja chesi vedio chesinatlu, marghasira lakshmi pooja kuda pettandi please. Nenu sapta senivara vratham mee vedios pettukune chesanu. Chala baga chala manchiga aindi. Please do a vedio for marghasira lakshmi varam/ 5 guruvara lakshmi vratham too andi. Plz
నమస్కారం గురువుగారు నేను లాస్ట్ ఇయర్ చేసిన నేను అనుకున్న కోరిక నెరవేరింది ధన్యవాదాలు గురువుగారు
@jhansisharma7680 hi andi Wednesday kuda non veg tinaledha andi Mali intloki kuda techokoleda andi please reply
Jai shree Ram 🙏🙏🙏🙏🙏 om namah shivaya
Om namo venkatesaya namaskaram guruvugaru 🙏
Subodhayam guruvu garu
Swami kathyayani vratham gurinchi cheppandi swami 🙏
Namaskaram guruvu garu 🙏
ఓం నమో వెంకటేషయ గురువు గార్కి నమస్కారం
Hi gurugaru,
VRATHAM vidhanam Baga chepparu Kani vrtham e time lo chesukovalo inka kochem clear Cheppandi…. Morning or evening time mention cheyandi… e time lo chesukovali ani evaru clear ga cheppadam ledu
Swami ppooja ina tharuvatha kalasamnu eppudu khadapali dhnini vivaramga cheppandi plz
శనివారం రోజున
వ్రతం కంప్లీట్ అయినా తర్వాత అనుకోకుండా కొల్వాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళాం అసలు నేను ఊహించలేదు చాల సంతోషం అనిపించింది నాకు
Udyapana (5th week) roju complete pooja 4 weeks laga cheyali andi
Prathi laxmi vaaram kuda kalesam meda kobbarikaya marchala guruvu gaaru
జైశ్రీరామ్ 🙏🙏🙏
Namaskar Swami
Namaste guruvugaaru, "Junnu paalunu " swikarinchavacha
Guruvu garu five types of fruits leaves lekapothe option ento thelicheyagalaru.
Three types of fruit leaves dorukuthai emo try cheyandi
ప్రయత్నించండి దొరుకుతుంది లేదా మూడు రకాలైన చేసుకోండి
Avunu gurugaru manideepa varanana Puja vidhanamu chypandi
గురువు గారు ఈ పూజ మణిద్వీపవర్ణన పూజ వైభవలక్ష్మి పూజ రెండు ఒకేసారి చేయాలా చెప్పండి గురువు గారు 🙏🙏
Udwasana eppudu cheppali andi, thursday pooja aipoyaka na saturday na .Mantram cheppadi.
Modati varam cheyyakunda migilina varalu chesukovachha swami
చేయవచ్చు తల్లి
Namaste guru ji cloth calor anna
🙏🙏🙏🙏swami
🙏🙏🙏
ధన్య వాదములు గురువు గారు 🙏🙏🙏
guruvugaru neenu vratam kakunda mamulu pooja cheskovaccha swami
Chesukondi.lakshmi astotram, vishnu astothralu thappakunda chadavandi.amaina korikatho chesthey aa roju ulli,velluli thinakandi.meeku kudirithe ee month nonveg thinakapothey manchidi.atukulu kani,bellam ,milk,or panakam or fruits Mee ishtam naivedhyam pettandi.
చేసుకొని హాయిగా పూజ చేసుకో తల్లి మంచిదే
Varam varam tenkaya marchala guruvu garu chepandi
అవును తీసిన దాన్ని వంటలో వినియోగించుకోవచ్చు.. బియ్యాన్ని పొంగల్ చేయవచ్చు.. శనివారం రోజు కదిలించాలి కలశాన్ని
Namskaram guruvu garu 💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏
Morning time lo chesukovocha andi
హాయిగా చేసుకోవచ్చు తల్లి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏
Kakasham eppudu teeyali andi
శనివారం రోజు
గురువు గారు అక్కడ దీపాము. మాటి. ప్రాణమీద. పెట్టు చా. చెప్పండి 🙏🙏
Swami naku 4 month baby undi puja ipoina tarvata emina tinuvochha
Namaste guruvugaru nenu vratham chesukolenu lakshminarayan uni pinganivigraham undi Puja chesukovacha cheppandi guruvugaru
Chesukondi.lakshmi, Vishnu astothram chaduvukondi.fruits,milk,bellam,
Attukulu,panakam Mee ishtam naivedhyam pettandi.nonveg thinakandi.
వ్రతం చేయకపోయిన పర్వాలేదు పూజ చేసుకోండి తల్లి.. లక్ష్మీ అష్టకం అష్టోత్తరం చదువుకోండి నమస్కారం చేసుకోండి సరిపోతుంది
Guruvu garu wedeneday kuda non veg tinavodha andi vratham cheysavalu and three days anta kastam kada andi intloki non veg techukovodhu anta? thursday roju techukokunda unta saripothadi kadaandi intloki vratham roju ?? Remaining two days intlo variki techukovacha andi plz reply guruvu garu 🙏🙏🙏🙏
అప్పుడు మీరు వ్రతం లాగా కాకుండా మామూలుగా పూజ చేసుకోండి.. అప్పుడు ఏ నియమాలు వర్తించవు.. వ్రతంలో చేసేటట్లయితే నియమాలు వర్తిస్తాయి
@vinayreddyharikathalu6658 guruvu garu nenu follow ayithanu guruvu garu , intlo ki Thursday kakunda wednesday and Friday techukuntamu , nenu tinanu three days appudu saripotundi kada andi please reply 🙏🙏🙏🙏🙏
Gurugaru e month lo pelli cheskovacha
Upavasam ante nillu kuda tagakudada andi 5 varalu ave varuku kuda Nan veg thinakudada
Saligramamm intlo pettukovacha guruvu garu
పెట్టుకొని పూజించుకోవచ్చు
Guruvu garu Muslims ki vayyanam ivvachha pls pls pls cheppandi
Namaste guruvugaru nen guruvaram Sai Baba poja chesta Laxmi Mata ke kuda cheskovacha ade roj talastanam chesta
Mem epudu Ela poja cheskoledu entlo vuke depa aradana ne chesta deparadana cheskunta
చేసుకో తల్లి చాలా మంచిది
గురువుగారు నమస్తే గురువుగారు కలశము బుధవారం సాయంత్రం రెడీ చేసి పెట్టుకోవాలి గురువారం ఉదయం పెట్టాలా శుక్రవారం పూజ అయిపోయిన తర్వాత కలశం ఏం చేయాలి 5 వారాలు పూర్తయినంతవరకు నాన్వెజ్ తినకూడదా
వ్రతం చేసే వాళ్ళు 5 వారాలు పూర్తయ్యే వరకు మాంసాహారం తినకూడదు.. ఇంట్లో వాళ్ళు తిన్న పరవాలేదు.. కలశం గురువారం పెట్టుకోవాలి శనివారం కదిలించాలి
Namasthe guruvugaru nenu vratamlaga emi chesukonu,mamuliga deeparadhana chesi edaina nivedyam chesi devathaki samarpinchi laxmi strotralu chaduvukuntanu anthe.mari guruvaram bramhacharyam patinchala guruvugaru pls cheppandi.
పాటించండి.. ప్రత్యేకమైన రోజు కదా.. అలా అని గొడవలు వచ్చేలా చేసుకోకండి...
అది మీ ఇష్టం తల్లి.. వ్రతం కాకపోతే అవసరం లేదు
స్వామీ ఈ పూజ వేరే చేయాలా పూజ మందిరం లోనే చేయాలా చెప్పండి pls🙏🙏
పూజామందిరంలోని చేసుకోండి మంచిది తల్లి
Guruvu garu e margasira masam lo marriage chesukovacha cheppandhi 🙏🙏
Swami nenu saptha shanivarala vratham cheyali anukuntuna kani naku nelasari samasya undi naku nelasri vachi 13 rojulu avthundi adi ala avthune untundi apudu agi pothundo theliyadu naku mari nenu vratham cheya vacha pls swami chepandi
వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత మూడు వారాలు విడిచి పెట్టకుండా చేయాలి ఆ తర్వాత ఒక వారం ఆటంకం వచ్చిన పరవాలేదు మళ్లీ అక్కడినుండి కొనసాగించవచ్చు సప్త శనివారాల వ్రతం మీ వీలును బట్టి ప్రారంభించండి
Namasthe guruvu gaaru, neenu e roju Lakshmi vratham chesaanu kani pooja lo kobbari kaaya kodathantte kumkuma pooja plate meedha padi kumkuma devudi photos unna peeta needha koncham kindha padindhi. Naku chala badha ga undhi amaina thappu amo aani , meemu chala financial problems lo unaamu reply evvandi guruvu gaaru
Namaskaramguruvugaru
నమస్కారం అయ్యా ఇంట్లో ఆంజనేయ స్వామి గంట ఉండ వచ్చా అయ్యా దయచేసి చెప్పండి
Undavachandi.maa intlo memu anjaneya swamy ghante poojalo use chestham.
పెట్టుకోవచ్చు తల్లి తప్పులేదు
గురువు గారు తులసి చెట్టు ఎపుడు పెట్టుకోవాలి
Thursday is good to plant tulasi plant
బుధవారం గాని గురువారం గాని పెట్టుకోండి
Boys cheyyocha andi
Pooja ki kavalasindi bhakti evaraina chesukovachu.lakshmi astotram and Vishnu astothram chaduvukondi.atukulu kani, palukani,bellam kani Venkateswara swamy, lakshmi devi photo dhaggara pettukuni namaskaram chesukondi .four Thursdays or five Thursdays.
నమస్కారం గురువుగారు కుడుములు అంటే మనం సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి చేస్తాం కదా అవేనా అండి... ప్లీజ్ గురువుగారు రిప్లై ఇవ్వండి
Avunandi
అవును తల్లి అదే
Guruvu garu ki namaskram,ee margasira guruvaralu vratham la kakunda mamoolu ga thala Snanam chese Lakshmi astothram and Vishnu astothram chadhuvukuni aa roju ulli,velluli thinakunda evening fasting cheyavacha andi,ee vidham ga Pooja chesukovachandi, intlo devudu gadhi separate ga ledhu guruvugaru ,chinna stand pettukuni photos pettukunnam,nenu intlo vunna devudu photos ki fruits, coconut or milk and bellam or atukulu petti Pooja cheskundham annukuntunnanu swamy ala cheyavacha reply evvandi please guruvugaru
ఓం నమో వెంకటేశాయ 🙏 నమస్కారము గురువు గారు గురువారం ఉదయం మళ్లీ దేవతా పటాలను శుభ్రం చేసి వ్రతం 𝙨𝙩𝙖𝙧𝙩 చేయాలా గురువు గారు
అలా ఎలా చేసుకోవచ్చు మీ వీలుని బట్టి చూసుకోండి... బుధవారం శుభ్రం చేసుకుంటే గురువారం అవసరం లేదు..
Milk kachinavi pettala, pacchi milk pettala teliyacheyandi
Goruvechani milk pettadandi
గోరువెచ్చని పాలు కాస్త చక్కెర వేసి సమర్పించడం మంచిది
గురువు గారు రొండో వారం నుంచి పూజా చేసుకోవచ్చా
First vaaram kudaraka pothey rendo vaaram nunchi chesukovachu.lakshmi astothram and Vishnu astothram and Lakshmi Narayana astakam prathi vaaram chadhuvukondi.kudirethe tomorrow kuda chadavandi.
మొదటివారం కుదరకపోతే రెండో వారం నుండి 5 వారాలు చేయండి మంచిది
Thursday pooja taruvata swasthi chayppala Swami plz reply
అవును తల్లి
Nenu deepavali dhanteras nunçhi ninnati varaku nonveg thinaled eroju chikn hyd biryani chesukoni thinanu may be tommorow kuda chikn pakodi thintanu e varam Puja chesukolenu guruvu garu next week chesukovacha bcz nenu malli home cleaning chesi suddhiga Puja chesukuntanu
వచ్చే బుధవారం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని విడిచి పెట్టకుండా ఐదు గురువారాలు వ్రతంలా చేసుకోవచ్చు.. మామూలుగా పూజ చేసేటట్లయితే నియమాలు వర్తించవు
@vinayreddyharikathalu6658 nenu prathiroju Puja chesukuntanu ma Intlo pedda Shiva lingam undi daily shiva Pooja chestanu nonveg thine days Puja cheyanu ma Intlo maha Vishnu lakshmi and Venkateswara swami vigrahalu unayi shaligrama mala kuda vesanu okasari shiva and Vishnu Pooja chesukovcha eddariki kalipi Pooja chese video okati teesi pettndi guruvu garu
Puja Friday kuda chasaka evening kadapala గురువు గారు లేకపోతే 5 గురువారాలు వుంచయాల chappandi
శుక్రవారం కూడా పూజ చేయాలి శనివారం రోజు కలశం కదిలించాలి తల్లి
మరలా వచ్చే వారం అదే కలశం వాడుకోవచ్చు. కొబ్బరికాయ బియ్యం మార్చుకోవాలి.. మామూలుగా పూజ చేసేటట్లయితే.. ఒక వారం చేసిన చాలు.. వ్రతంలో చేసేటట్లయితే తప్పక 5 వారాలు చేసి ఉద్యాపన చేయాలి తల్లి
Every week tenkaya marchala puja tharvatha em cheyali
Anni devullu kalipi unna Laxmi photo ni pujinchacha
Annapurna Devi vigrahm petukovacha
లక్ష్మీదేవి ఫోటో ఏదైనా పర్వాలేదు.. ప్రతి వారము వేరే కొబ్బరికాయ మార్చుకోవాలి కలశం అదే వాడుకోవచ్చు.. బియ్యం మార్చుకోవాలి.. కలశం నుండి తీసిన కొబ్బరికాయను.. వంటలో వాడుకోవచ్చు బియ్యాన్ని ప్రసాదం చేసుకోవచ్చు తల్లి.. శనివారం కలశాన్ని తీయాలి
లక్ష్మి కుబేర వ్రతం వైభవ లక్ష్మి వ్రతం రెండు ఒకటేనా లేక వేరు వేరా చెప్పండి గురువు గారూ
వేరు వేరు
Oka varam cheyacha guruvugaru, totally ani varalu cheyala
మామూలుగా పూజ చేసుకున్నట్లయితే ఒక్క వారం చేసుకోవచ్చు తల్లి కానీ వ్రతంలో చేసేటట్లయితే ఐదు వారాలు తప్పక చేయాలి
🌹🪷🙏🙏🙏🪷🌹
Margasira madam lo paduputhadu marchukovacha guruvu garu guruvaram roju Pooja chesi marchukovacha
మార్చుకోవచ్చు తల్లి బుధవారం రోజు
గురువు గారు ఈ పూజ మణిద్వీపవర్ణన పూజ వైభవలక్ష్మి పూజ రెండు ఒకేసారి చేయాలా చెప్పండి గురువు గారు 🙏🙏