Hi madam mi videos chala baguntayi next andarila sodi cheppakunda video lo ki vellipotaru and Recepece kuda baguntari nenu try chestha superb mi vices kuda baguntadi
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🤗 చిన్నప్పటి నుండే బయట ఫుడ్స్ అస్సలు పరిచయం చేయకుండా ఇంట్లో ఫుడ్స్ అలవాటు చేస్తే పెద్దయ్యాక కూడా మంచి ఫుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటారు...
Hello thank you for showing yummy tasty snack I have a doubt Baaga mudhirina kobbari kay annaru video lo fresh coconut ani raasaru.. Mudhirina ante dry coconut kadha?
Hi andi.. 1.లేత కాయ అంటే కొబ్బరి చాలా సాప్ట్ గా ఉంటుంది(అది గ్రైండ్ చేస్తే క్రీం లా మెత్తగా అయిపోతుంది) 2.ముదిరిన కాయ అంటే పచ్చడికి లేదా కొబ్బరన్నం చేసుకోవడానికి వాడేది(ఇక్కడ మనం వాడింది,ఇందులో పాలు, నూనె కలిసి ఉంటాయి) 3.ఇకపోతే ఎండినది, అంటే dried coconut (అందులో పాలు ఉండవు, నూనె మాత్రమే ఉంటుంది)
Manchi receipe akka.thank u .ma babu age 9 padindi.weigt takkuva ga unnadu.akka.please ma babu weigt gain avvadani ki evanna recipes share cheyyandi akka
పర్లేదు డియర్.. శ్రమ ఏమీ లేదు, నా సొంత ఫ్యామిలీ పర్సన్ కి అయితే ఇలాగే ఓపికగా చెప్తాను కదా! మీరు కూడా నా UA-cam ఫ్యామిలీయే 😊 వాళ్లకి సరిపడేవాటినే పెట్టండి, కొంచెం ఎదిగాక అది తింటే బలం వస్తుందని చెప్పి మెల్లగా అలవాటు చెయ్యొచ్చు..
ఇంత చక్కటి ఐడియాలు మీకు ఎంత బాగా వస్తాయి రెస్పీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను 😊😊 4:28
మీకు నా recipes నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🙏💕
Mi recipe bagundi and voice, explanation super
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
Thappakunda try chesthanandi.👌👌👌
Sure andi 👍
Thank you 😊
Chala bagunnay madam memu try chestam pillalu ilantivi baga ishtapadatsru very nice madam thank you
Sure...
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🤗
Super sister chala bhaga chesaru
Thank you very much andi 🤗
బాగున్నాయి .కొబ్బరి paalatho మంచి idea ఇచ్చారు thank you andi ❤
Most welcome andi 🤗💕
నేనూ ట్రై చేసాను చాల బాగా వచ్చాయ్ టేస్ట్ సూపర్ థాంకు అండి
చాలా సంతోషం అండి 🤗
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊🙏
చాలా బాగా వచ్చింది , నేను కూడా ట్రై చేస్తాను
Ok.. ట్రై చేయండి! Thank u 😊
Chala manchi vantakam, thanq
Thanks for liking andi ☺️
Yummy yummy respy thank you so much madam 👌
Most welcome andi 🤗
Thanks for liking 🙏
హాయ్ నమస్కారం సిస్టర్ చాలా బాగున్నాయి పిల్లలకు స్నాక్స్ పెట్టడానికి చాలా బాగుంటాయి నేను రేపు తప్పకుండ ట్రై చేస్తాను 👌👌👍👍
నమస్కారం అండి 🙏
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
తప్పకుండా ట్రై చేయండి..
Thank you so much 😊
Enta baga explain chesaro👌
నా మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️! Thank u soo much andi 🙏
Good nd new idea👌
Thanks a lot ☺️
నైస్👌😊
థాంక్స్ అండి ☺️
Hi madam mi videos chala baguntayi next andarila sodi cheppakunda video lo ki vellipotaru and Recepece kuda baguntari nenu try chestha superb mi vices kuda baguntadi
ఎంతో అభిమానంతో మీరిచ్చిన బోలెడన్ని కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you so much 🙏
Bangaaru thalli❤🎉
Thank you so much andi 🤗💕🙏
Sodi leekunda neetga chepparu thanks frend
My pleasure ☺️! Thanks for your sweet compliment 🙏🏻
Spice food . vera level..🎉🎉
😄😄
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి..
Thanks a lot 🤗
Super eve snack andi easy ga chesesaru
Thank you very much andi 🤗
Super ❤andi
Thanks andi 🤗 💕
Çala chakkaga chesarandi yelantivi videos marenno cheyyalani manaspurthi koru kuntunnandi 🌹
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
Hii akka.. hru? Recipe simply super akka..👌🫶 ne opika nu mechukokunda undalemu akka... 👍🫶🙌
Hi dear..
నేను బాగున్నాను మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను..
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా ధన్యవాదాలు 🤗💕
Bhale unnai😋
Thank you ☺️
Wow nice idea Tq
Welcome andi 🤗
Good recipi
Thank you 😊
అసలు గొట్టాలు చుట్టి అన్ని పేర్చారు ఆ scene vundi చూసారు,సింప్లీ superb.hatsoff to your patience
😄😄
Thank you so much andi 🤗
@@SpiceFoodKitchenand the same link 🎉g3C9
😮
❤
Super recipe.
Thanks a lot 😊
Very nice sharing sister tasty and crispy recipe 🎉🎉🎉😂😂😂
Thank you so much andi 🤗
4:33
Will try mam tku 👌🏻
Sure andi 👍
Thank you 😊
Superb andi... Gottalu yela chestaru.. Em ingredients untayo ippatidaka sariga thelitadu... Thank you so much andi.. I'll try soon.. ❤😊
యెల్లో కలర్ లో ఉండి కిరాణా షాపులో దొరికే గొట్టాలు వేరే అండి, ఇవి వేరే..
వీలైనప్పుడు అవి కూడా షేర్ చేస్తాను..
Most welcome & Thank you 😊🤗
Meeru chala easdyga explain chestharu,mee voice super sister,yelanti sutthi lekunda chala baga cheptharu tqsomuch sis 😊
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
Meku ala vasray andi e different ideas all recipes super andi babu
ఇది బాగా పాతకాలం వంటకం అండి..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️
Thank you so much 🙏
@@SpiceFoodKitchen😢
Hi akka chaala bavundi recipe super
Thank you so much dear 🤗
Very nice ricepe
Super ra
Thank u so much Amma 🥰
Super medam me idea super I will try TQ
తప్పకుండా అండి..
Thank you so much 😊
Very nice and Testy recipe 👌👌👌
Thank you so much 😊🙏
wow yemi vunnnayi andi mee murukulu (tamil lo seepu (comb) muruku ).
Thank you so much andi 🤗🙏
Wow super
Thank you 😊
Mee vantalu simply super and tasty
Thank you so much for your sweet compliments andi ☺️
Chala ante chala bagunay sis
Thank you very much andi..
వీలైనప్పుడు మీ పాపకి చేసి పెట్టండి, చాలా బావుంటాయి 😊
@@SpiceFoodKitchen tappakunda chestanu sis time chuskuni kani assalu time undatledu sis
Very nice recipe sister
Thanks a lot andi 🤗
థాంక్యూ మేడం
Most welcome andi 🤗
Superb,
Thanks 🤗
Chala bagundi recipe kobbari palu ki badulu vere emina vadocha
కొబ్బరి పాలు వేయడం వల్ల కమ్మటి టేస్ట్ & ఫ్లేవర్ వస్తాయి అండి! మీకు ఇష్టం లేకపోతే నీళ్లను వేడి చేసి కూడా వేసుకోవచ్చు..
Chala manchi recipe chupincharu andi😊
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి..
Thank you 😊
Wow akka meeru really great akka the way of ur cooking way of ur explanation was super
Thank you so much my dear 🤗💕
@@SpiceFoodKitchen enni rojulu nilva vuntayi evi ante coconut milk vesam kada smell radaa
@@rajithaswarna6588 నూనెలో వేయించాం కదండీ! గాలి తగలని డబ్బాలో 2 వారాలు వరకు నిల్వ ఉంటాయి..
చాలాచాలా బాగా చూపించారు అసలు వత్తితయారుచెయ్యాటం చేతగానివారు కూడా సులభంగా చేసే మఁచి idea ఇచ్చారు -ఝాన్సీ
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
Super 👌
Thank you 😊
This is called SEEPU CHEEDAI in Tamil . We use moongdal INSTED of Friedgram . Very tasty snack
Ok 👍! Thank u soo much for sharing this useful information about this recipe 😊
Mee opikaku hats up
Thanks a lot andi ☺️
Aslau akka ala akka ela nuvvu super akka ma babu ki eppudu 10th month vadi scholl time ki naku super recipes chupistunnavu thank you soooooo much akka
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🤗 చిన్నప్పటి నుండే బయట ఫుడ్స్ అస్సలు పరిచయం చేయకుండా ఇంట్లో ఫుడ్స్ అలవాటు చేస్తే పెద్దయ్యాక కూడా మంచి ఫుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటారు...
Really its very tasty..
Thanks a lot 😊
Very nice recipe sister🎉
Thanks a lot andi ☺️
Mee oopika ki koti namaskaralu mam❤❤
Thank you sooo much andi ☺️💕
Aka plz request video,monday to sunday manu blog chyandi plz meanns tffns nd currys nd snaks plzzzzz akaaaaa
అది కాస్త పెద్ద వీడియో కదా డియర్..
వీలు చూసుకొని చేస్తాను 😊
Super ❤❤
Thank you 😊💕
Mee idea super
Thanks a lot andi 🤗
Super
Thank you 😊
Aena meeku ela vasthay andi elaanti akochanalu❤🎉
ఇది బాగా old recipe అండి..
Thank you so much for your sweet compliments ☺️💕
Bagundandi ei snaku 😮😮enadaniki gullaga cheyyadaniki exitinga
అవునండీ! కమ్మగా భలే ఉంటాయి
వీలైనప్పుడు ట్రై చేయండి..
Thank you so much 🤗
Wow super and tasty recipe 😊 yummy yummy 😋
Thank you so much for liking this recipe ☺️
Supar
Thank you 😊
Nice recipe this is a chettinad murukku called seepu seedai made in tamilnadu
OK andi..
Thank you so much 😊
Super sis
Thank you very much andi ☺️
❤❤❤
Thank you 😊💕🙏
Super 👌 different snak 😊
చాలా అద్భుతంగా ఉంది థాంక్యూ అండి
Most welcome andi ☺️
Thanks for liking 🙏
So super but simple explanation asusual. Great.
Hello thank you for showing yummy tasty snack I have a doubt
Baaga mudhirina kobbari kay annaru video lo fresh coconut ani raasaru.. Mudhirina ante dry coconut kadha?
Hi andi..
1.లేత కాయ అంటే కొబ్బరి చాలా సాప్ట్ గా ఉంటుంది(అది గ్రైండ్ చేస్తే క్రీం లా మెత్తగా అయిపోతుంది)
2.ముదిరిన కాయ అంటే పచ్చడికి లేదా కొబ్బరన్నం చేసుకోవడానికి వాడేది(ఇక్కడ మనం వాడింది,ఇందులో పాలు, నూనె కలిసి ఉంటాయి)
3.ఇకపోతే ఎండినది, అంటే dried coconut (అందులో పాలు ఉండవు, నూనె మాత్రమే ఉంటుంది)
@@SpiceFoodKitchen thank you so much for the reply and explanation 🤗
Super mam😊
Thanks a lot andi 🤗
శుభ మధ్యాహ్నం హనీ అక్కా సోమవారం శుభాకాంక్షలు శివయ్య ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లపుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారు అక్కా
శుభ సాయంత్రం తమ్ముడూ 🤗
అంతు లేని మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు 🙏
Superb sister
Thank you so much andi ☺️
I love your receipes and the way you explain. From Australia
Thank you so much andi 🤗💕
Hi andi me opikaku mechukovalandi soooper gottalu
Hi andi ☺️
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం..
Thank you so much 🙏
Nice 👍
Thank you 😊
1st view
Thank u soo much 🤗
Very nice sister
Thanks a lot andi ☺️
Maisur pak chaeyandi nani
వీలు చూసుకొని తప్పకుండా చేస్తానండి ☺️
యింతవరకెప్పుడూ. ఈ రెసిపి.తెలియదు. సూపర్ గా సింపుల్ గా చెప్పారు.
ధన్యవాదాలు అండి 🤗
మినుములతో జంతికలు, చక్రాలు లాంటివి చేసుకుంటాం కదండీ! ఇది కూడా అలాంటిదే 😊
Called seepu seedai in the chettinadu region
OK andi.. Thanks for the information 😊
Awesome recipe dear ❤
Thank you so much andi ☺️💕
Jarda rice recipe chyandi akka
OK dear 😊
Super 👌 snacks 😋
Thank you so much 😊
Asalu yevaru chupinchani, yevariki theliyani e vantalanni mikela theluso ani neneppudu aacharyapaduthune vuntanu...😊
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా సంతోషం అండి 🤗
Thanks a lot 🙏
Thank you Akkaa.
Most welcome dear 🤗
Manchi receipe akka.thank u .ma babu age 9 padindi.weigt takkuva ga unnadu.akka.please ma babu weigt gain avvadani ki evanna recipes share cheyyandi akka
Thank you so much dear ☺️
9months? 9years?
Super super ma'am..... 🥳
Thank you very much andi ☺️
😋
😊☺️🙏
Delicious. But Very long process
Thank u so much 😊
Ok akka
😊☺️🤗
Different shapes lo kuda cheyyachha telupagalaru
ఎలా అయినా చేసుకోవచ్చు అండి..
అయితే మరీ మందంగా అయితే సరిగా వేగవు కాబట్టి కొంచెం పల్చగా చేసుకోవాలి..
Good fat nice food we use virgin coconut oil to fry
Yeah andi..
It's a vegan recipe..
Thanks for liking 🙏
Normal coconut oil
Nice recipe అక్కా 👌
Thank you dear 🤗
Awesome. What metal is this kadai?
Thank you 😊
Iron..
@@SpiceFoodKitchen looking very elegant, any specific brand. Where can we get it
Its not a branded one, I bought it from Agromech industries (KPHB) Hyderabad branch..
Thank you so much
Ma'am can you make a video on AMC Cookware..whether it is good or bad
OK andi..
Kobbari palu lekunda Vedi water poyacha cheppandi
కొబ్బరిపాలు స్కిప్ చేసేలా ఉంటే వెన్న ఎక్కువ వేసుకోవాలి అండి, లేదంటే ఇవి గట్టిగా వస్తాయి..
Akka water tho pindi ready cheyachha
వేడి నీళ్ళతో చేయొచ్చు డియర్, అయితే ఇవి గుల్లగా రావడం కోసం వెన్న/నూనె ఎక్కువ వేసుకోవాలి..
Sister miru chilli powder ye brand vadutunnaru. Manchi color vastundi currys ki vetikaina. Pls chepathara sis.
Thank you so much ☺️
నేను సొంతంగా ఆడించుకుంటాను అండి..
సీజన్ వచ్చాక ఆ వీడియో చేసి షేర్ చేస్తాను 😊
@@SpiceFoodKitchen Ok Sister. Pls upload cheyadam marchipokandi. Ur videos is very impressive
Chala thank you akka.miku srama anukokunda reply ichharu.fruits banana okate tintaru badm .kaju.ela dry fruits tinaru.pedda Babu curd pakkana evarnna tintunna vomiting chesukuntadu
పర్లేదు డియర్.. శ్రమ ఏమీ లేదు, నా సొంత ఫ్యామిలీ పర్సన్ కి అయితే ఇలాగే ఓపికగా చెప్తాను కదా! మీరు కూడా నా UA-cam ఫ్యామిలీయే 😊
వాళ్లకి సరిపడేవాటినే పెట్టండి, కొంచెం ఎదిగాక అది తింటే బలం వస్తుందని చెప్పి మెల్లగా అలవాటు చెయ్యొచ్చు..
Namaste Andi,
Your recipes are unique and traditional involves lot of research I guess.
What’s your name?
నమస్తే అండి 🙏
Thank you so much for your sweet compliments 🤗
Challabaagundi.
Thank you so much 😊
Supeer
Thank you 😊