రామాయణ యుద్ధం తరువాత మండోదరి ఏంచేసింది? | Unbelievable Story Of Ravana's Wife Mandodhari |Info Geeks

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2023
  • KuKuFM App Download Link: kukufm.page.link/DRHjwXaQziHv...
    Coupon Code: IGS50
    KUKUFM FEEDBACK: lnkiy.in/KuKu-FM-feedback-telugu
    రామాయణ యుద్ధం తరువాత మండోదరి ఏంచేసింది? | Unbelievable Story Of Ravana's Wife Mandodhari |Info Geeks

КОМЕНТАРІ • 145

  • @INFOGEEKS
    @INFOGEEKS  8 місяців тому +21

    KuKuFM App Download Link: kukufm.page.link/DRHjwXaQziHvqWin6
    Coupon Code: IGS50
    KUKUFM FEEDBACK: lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @vimalajms1870
      @vimalajms1870 4 місяці тому +1

      Good comment.

    • @veereswararaom1527
      @veereswararaom1527 3 місяці тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @jayalakshmik1046
      @jayalakshmik1046 3 місяці тому +1

      Garudapuranam
      13:16

    • @divakararao9888
      @divakararao9888 2 місяці тому

      ​@@vimalajms1870😊

    • @RaviKumarBalivada-et6bn
      @RaviKumarBalivada-et6bn Місяць тому

      ​@@vimalajms1870qq

  • @kvsureshbabu1779
    @kvsureshbabu1779 4 місяці тому +10

    సీత కాదు ఆమె అమ్మవారు సీతమ్మవారు అని గౌరవించాలి.ఏక వచనం గా పలకడం సరి కాదు

  • @damodararaokomaram577
    @damodararaokomaram577 4 місяці тому +17

    రావణుడు కాదు...... బ్రహ్మ రావణబ్రహ్మ వేదవేదాంగ విద్యాపారంగతుండు..పురాణా పురుషులను,, స్త్రీలను,,గౌరవిస్తూ సంభాషణ ఉండాలి.. రాముడు కాదు.శ్రీరామచంద్రుడు..సీతకాదు సీతమ్మ,,

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 8 місяців тому +37

    అహల్య ద్రౌపతి తార సీత. మండోదరి. భాష మార్చుకో సీత కాదు సీతమ్మ తల్లి అను జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ

  • @RameshKumar-wv3nf
    @RameshKumar-wv3nf 8 місяців тому +127

    ముందుగా మీరు సీతమ్మ అని పలకడం నేర్చుకున్న తర్వాత వీడియోలు చెయ్యండి.సీత కాదు... సీతమ్మ, సీతమ్మ.... జై శ్రీరామ్..

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 8 місяців тому +15

      2:18 శివుడు కూడా దాసోహం కావడమేమిటి రా.. నీ పిండాకుడు..అటువంటి కామ వికారాలు శివునికి కలుగుతాయా? దేవుడు నిర్గుణుడు..సత్వ,తమో,రాజస గుణాలకు దూరం.

    • @lubritradeashwinkumarjeraj3844
      @lubritradeashwinkumarjeraj3844 7 місяців тому

      ​@@ajeyavijayeendra832511111111111111111111111111😊😊

    • @user-mw4ml9tr7e
      @user-mw4ml9tr7e 7 місяців тому +3

      S

    • @deekondakalavathi3475
      @deekondakalavathi3475 5 місяців тому

      Visnumurtini mohini avataramlo ela mohinchadura mental

    • @user-oe5xh7jr1k
      @user-oe5xh7jr1k 5 місяців тому

      ​Iiii😅😅iiiiiiii😅😅i😅😅😅iiiiiiiiiiiiii😅😅😅😅😅😅😅Qx❤😮6❤do right After k free

  • @Satya_780
    @Satya_780 2 місяці тому +4

    సీతమ్మ అను సోదరా. మిగిలిన స్త్రీ మూర్తులను కూడ అమ్మ అనో, మాత అనో ఉచ్ఛరిస్తే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం.

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 4 місяці тому +16

    అహల్యా ద్రౌపది సీతా తారా మందోదరి తథా, పంచకన్యాం స్మరేన్నిత్యం మహా పాతక నాశనం 🙏🙏

  • @balajiraorajapu4421
    @balajiraorajapu4421 4 місяці тому +6

    మనం అందరం వాల్మీకి రామాయణం ను ప్రామాణికంగా తీసుకుంటాము. సీతా మాత అయొనిజ. శ

  • @bandi333
    @bandi333 4 місяці тому +6

    ముందు గా మీరు విలువలు నేర్చుకోవాలి కొందరిపేర్లకు సైతం విలువ వుంటుంది ఏకవచనం తో సంభోదించారుదు సీతమ్మ అనాలీ సీతాదేవి అనాలి సీత అనరాదు తెలుసుకో

  • @myopinionsonline
    @myopinionsonline 8 місяців тому +5

    పంచకన్యలు లో సీత కూడా ఉందిగా అన్నా... కుంతి లేదుగా.

  • @indirajoshi4790
    @indirajoshi4790 8 місяців тому +6

    Panchakanyalu lo kunthi ledhu Ahalya, Draupadi, Sita, Tara and Mandodhari. Please correct it

  • @satyavani3080
    @satyavani3080 7 годин тому

    రాముడు అలచెప్పడు మండోదరి మహపతివ్రత వేరే పురుషుడిని మనసులోకూడా తలవని స్త్రీ ఇది మహా దోషం

  • @guptakvln1418
    @guptakvln1418 8 місяців тому +4

    Great lady with great thoughts my total namaskaras to her feet

  • @malladimani
    @malladimani 4 місяці тому +4

    తెలుగు పదాలు మొట్టమొదట సరిగా పలకడం నేర్చుకున్న తర్వాత వీడియోలు చేస్తే మంచిది.

  • @padmavathiangara7919
    @padmavathiangara7919 7 місяців тому +2

    Chalaa bagaa chepperuuu
    🙏

  • @ramaasujala4080
    @ramaasujala4080 7 місяців тому +14

    కుంతీ కాదు సోదరా ద్రౌపతి అహల్య తార మండోదరి సీత వీళ్ళు పంచ కన్యలు

  • @user-cn6lo4hg3r
    @user-cn6lo4hg3r 4 місяці тому +3

    From where did u know all this what is that book thelisi thelikunda chepakandi

  • @VIJAYKUMAR-fg7dc
    @VIJAYKUMAR-fg7dc 8 місяців тому +2

    Superb content bro ❤❤❤

  • @krishnakumari4427
    @krishnakumari4427 4 місяці тому

    Chala baga chepparu

  • @user-sy8jp7bi6z
    @user-sy8jp7bi6z Місяць тому

    good and valuable history, many thanks sir...💐🙏

  • @user-um3cm5eb3d
    @user-um3cm5eb3d 3 місяці тому

    Very great pathivratha

  • @srinupandi4814
    @srinupandi4814 8 місяців тому +1

    Good 👍

  • @narayana3522
    @narayana3522 8 місяців тому +1

    super

  • @vayyasimeena8430
    @vayyasimeena8430 8 місяців тому +2

    Nice bro

  • @Narsimharao-ol7zg
    @Narsimharao-ol7zg 2 місяці тому +1

    Ohm namoh shivaya Ohm namoh shivaya Ohm namoh shivaya ❤❤❤

  • @user-zs2od4uf8l
    @user-zs2od4uf8l 3 місяці тому +1

    Excelent🎉🎉🎉

  • @ModalavalasaSRINIVASARAO
    @ModalavalasaSRINIVASARAO 4 місяці тому

    Super ❤

  • @IsaiRamanayya
    @IsaiRamanayya 4 місяці тому

    Good

  • @lokeshseelam652
    @lokeshseelam652 8 місяців тому

    ❤❤❤ thx bro

  • @rajeevalochan9917
    @rajeevalochan9917 7 місяців тому

    Seetha ane padame ramayanamlo visista sthanam alankarinchindi.Vipareetha arthakatho aa maha pathivratha mani ki macha theesukuravaddu.Please.

  • @jayalakshmi4887
    @jayalakshmi4887 4 місяці тому

    Jai sriram

  • @nskjoynson
    @nskjoynson 8 місяців тому +6

    Ayya baboi shivudu vere ammaini chusi mohinchada ?? Peddalatho discuss cheyyandi bro ilanti video chesa mundu.

    • @prasadraovallurupalli5344
      @prasadraovallurupalli5344 2 місяці тому

      Swamy Sivaiah Mohini ni mohinchadu prathi falamga Ayyappa Puttuka. Alage Mandodari puttukakosam Sivaiah ala chesi Mata dwara sapam avvali kada.

    • @nskjoynson
      @nskjoynson 2 місяці тому

      @@prasadraovallurupalli5344
      Based the story you heard on Ayyappa is correct, but how can Shiva attract to another lady than Parvathi. So for answer please read ayyappa Janma rahasyam by chaganti garu or any other by our old books.

  • @vayyasimeena8430
    @vayyasimeena8430 8 місяців тому +1

    😊😊

  • @user-vu7cx5qp4c
    @user-vu7cx5qp4c 3 місяці тому

    Sithaammajaisrirsm🙏🙏🙏

  • @ramadevib632
    @ramadevib632 4 місяці тому +1

    Seetha Ani kakunda seethadevi Ani unte bagundedhi

  • @sainadh5815
    @sainadh5815 8 місяців тому

    😊

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 місяців тому +4

    రావణ బ్రహ్మ ఏలుబడి మొదలైన తర్వాతే లంక శ్రీలంకగా మారింది.శ్రీ అంటే మోక్షం.ఏ దేశానికి ముందు శ్రీ అని లేదు ఒక్క శ్రీలంక తప్ప.మోక్ష కారకుడు ఉన్నందున శ్రీలంక అయింది

    • @rajeshspeaks5386
      @rajeshspeaks5386 8 місяців тому

      Ni pellani vere bramanudu ethukoni dengitge elanee matladatavaa erripukaa

  • @nvnnavenwood1467
    @nvnnavenwood1467 8 місяців тому +1

    Nice video

  • @SriHari-gm3pg
    @SriHari-gm3pg 5 місяців тому

    🙏

  • @umathota8862
    @umathota8862 4 місяці тому

    👌🏿👍🏼👏🏼

  • @Anukiranvlogs
    @Anukiranvlogs 4 місяці тому +1

    4:07

  • @user-pu8vj2kh8q
    @user-pu8vj2kh8q 5 місяців тому +1

    జై సీతా రామ్

  • @jonnakutisivaji7202
    @jonnakutisivaji7202 4 місяці тому

    ఇది సత్యము ఇది సత్యము ఇది మైథాలజీ ఎంత మాత్రం కాదు

  • @shrutimahajan7086
    @shrutimahajan7086 8 місяців тому +2

    I cant understand u r story pls read well n tell us

  • @user-um3cm5eb3d
    @user-um3cm5eb3d 3 місяці тому

    Jai matha ji

  • @saralagorle1338
    @saralagorle1338 4 місяці тому

    Avunu seethamma ane palakalu

  • @Panchajanya1965
    @Panchajanya1965 8 місяців тому +2

    మాయాసురుడు కాదు మయబ్రహ్మ

  • @Gvs-th2un
    @Gvs-th2un 8 місяців тому +1

    i like m ondodari souseelam

  • @raghuram4797
    @raghuram4797 3 місяці тому

    కథ చాలా బాగుంది...

  • @sudhamanchiraju15
    @sudhamanchiraju15 2 місяці тому

    Ravanuni dhanyamalini addagisthundi, valmiki ramayanamlo vundi

  • @kollurubharathsimha539
    @kollurubharathsimha539 8 місяців тому

    Mari panchi pathivrathallo seethamma vaaru eri .aa category vera? . Cheppu guru . Please respond . Pancha kanyalu pancha pathivratahalu okate annappudu naaki doubt vachindhi

  • @hayley6804
    @hayley6804 4 місяці тому

    Sita ani kaakunda sita devi anandi ...alaa analekapothe seethamma thalli ani kuda anochu

  • @riazuddin8054
    @riazuddin8054 5 місяців тому +1

    Parvathi antha jealous devathana andukena ippatiki adavallu alage vuntunnaru. Goppa kappala katha.

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 5 місяців тому

    పంచకన్యలు అంటే అయోనిజలు.....

  • @pagadalasivaramakrishna7665
    @pagadalasivaramakrishna7665 8 місяців тому

    Bro the only one seduced lord siva is mohini
    Just parvati known by see her in their conversation in kailash between siva mandodari

  • @user-nc4xu1wr4p
    @user-nc4xu1wr4p 3 місяці тому

    Ravanudu sakahari blod thagadu bro

  • @purnachandragoud7920
    @purnachandragoud7920 8 місяців тому +3

    నీకు పదాలు పలకడం రాదు ముందు తెలుగు మరియు దేవతలను గౌరవించడం నర్చుకో....

  • @kka9238
    @kka9238 4 місяці тому

    Mitu cheppindi baledu. Koncham correct koncham mistake unnayi.

  • @sivaprasad3297
    @sivaprasad3297 4 місяці тому

    Pancha kanya kaadu Sami
    Pancha pathivrathalu

  • @AkEDITS125
    @AkEDITS125 8 місяців тому

    Good😅

  • @gayamuthyyagati8094
    @gayamuthyyagati8094 3 місяці тому

    Ayyo sita vera

  • @user-sg3mg3mr4d
    @user-sg3mg3mr4d 3 місяці тому

    Seetha kadu seethamma thalli ani sambodinchandi plz

  • @munni388
    @munni388 4 місяці тому

    Parvathi devi anaru mari sitha devi ani analeraa😕saapaniki guri iyandhi kadhu iyaru ani anali neku chepatam chetha kadhu ..

  • @battinapatisudhakar
    @battinapatisudhakar 8 місяців тому

    Jai viswakarma

  • @Vijayalakshmigrandi
    @Vijayalakshmigrandi 3 місяці тому +1

    సార్ సీతమ్మ తల్లి పేరు మీరే పెట్టారా ఏమిటి అలా పిలుస్తున్నారు,ఇకపై సీతమ్మ తల్లి అని పలకాలి, అని తల్లి నే కాదు పురాణాలలో ఉండే స్త్రీలు(వ్యక్తులు అంతా )మనకంటే చాలా గొప్పవారు, అందుకే అందరిని గౌరవించండి సార్.... 🙏🙏🙏

  • @munishamaiah.c8989
    @munishamaiah.c8989 8 місяців тому

    ತೆಲಿಯನಿ ಕಥನಿ ವಿನಿಪಿಂಛಾರು ನಮಸ್ಕಾರ
    ಧನ್ಯವಾದಾಲೂ.

  • @choragudichandra6054
    @choragudichandra6054 4 місяці тому

    అహల్యా ద్రౌపదీ తారా తారా మండోదరిస్తథా! ‌ పంచకన్యా పఠేన్నిత్యం మహాపాతక నాశనం !! అని శ్లోకము అహల్యగౌతమ‌ మహర్షి భార్య ద్రౌపది పాండవులభార్య తార అనిపేరు గలవారు ఇద్దరు న్నారు వారిలో ఒకరు బృహస్పతి భార్య మరొకరు వాలి భార్య తార మండోదరి రావణాసురుని భార్య వీరు ఐదుమందీ వివాహితులు అయినా పంచకన్యలుగా పేర్కొనబడ్డారు

  • @chengalvaraobodepu7163
    @chengalvaraobodepu7163 Місяць тому

    Nodialogues😊

  • @neohumanityyag5023
    @neohumanityyag5023 8 місяців тому +2

    ఏ చరిత్ర లోది నాయన మండోదరి విభిషణుడి అది రాముడు పెళ్ళి చేయడం రాముడు ఏక పత్నివ్రతుడు ఆయన చేయడమేంటి ఛీ ఛి use less

    • @padmavathiangara7919
      @padmavathiangara7919 7 місяців тому +1

      No no, u are mistaken sir. ...
      .
      After Ravanasura Samharam, Srirama performs Vibhishanasura marriage with Mandodari and declares Vibhishanudu as King of Srilanka with Mandodari as QUEEN. Mondodari agrees to marry Vibhishanudu with conditions as PER THE STORY TELLERS VERSION. Please check with other writers of RAMAYANAM.
      JAI SHRIRAMA
      🙏

  • @janakikandula286
    @janakikandula286 4 місяці тому

    సీతమ్మ తల్లి అని సంబోధించండి.

  • @Krishnab3157
    @Krishnab3157 4 місяці тому

    😂

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 8 годин тому

    మీరు చెప్పేదాని లో తప్పు ఉంది

  • @phebedasi3500
    @phebedasi3500 4 місяці тому

    ఊర్మిళ లేదా

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 місяців тому

    రావణ బ్రహ్మ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది.సూర్యుడు ఎటు వైపు ఉంటే అటు ఉత్తరాయణం, దక్షిణాయనం.అలాగే రాముడి వైపే రాసింది రామాయణం.అందుచేత రావణాయణం గురించి తెలుసుకోవలసింది చాలా ఉంది

    • @sanathanadharmama
      @sanathanadharmama 8 місяців тому +2

      Nuvvu telusuko ..maaku avasaram ledu

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 8 місяців тому +1

      @@sanathanadharmama నేను తెలుసుకున్నాను.నీకు అవసరం లేకపోతే చూడటం మానేయ్

    • @sanathanadharmama
      @sanathanadharmama 8 місяців тому +1

      @@PammiSatyanarayanaMurthy raavanayanam raasthe adhi samaajaaniki thappudu sanketham isthundhi sir..

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 8 місяців тому +2

      @@sanathanadharmama రామాయణంతో పాటు రావణాయణం కూడా ఉంటుంది సర్.రెండింటినీ చదివిన తర్వాత ఏది నిజానికి దగ్గరగా ఉందని భావిస్తే దాన్నే నమ్మవచ్చు.ఒక్కసారి రామాయణం చదువుతూ ఒక్కొక్క సంఘటన గురించి ఆలోచించి చూడండి సర్.అందులో హేతుబద్ధంగా పరిశీలిస్తే నిజం తెలుస్తుంది.కానీ ఎక్కడ నుంచో పొట్ట చేతపట్టుకొని ఈ దేశంలో అడుగు పెట్టిన ఆర్యుల్ని వాళ్ళు రచించిన గ్రంథాల్ని నమ్ముతున్నారు గానీ సృష్టి మొదటి నుంచి ఈ దేశంలో ఉన్న దైవ జ్ఞాన సంపన్నులైన ద్రావిడుల్ని కూడా దైవ జ్ఞానాన్ని మర్చిపోయి ఆర్య జ్ఞానాన్ని ఆచరించే విధంగా మార్చిన ఆర్యుల తెలివి తేటల ముందు ఒక్క దైవ జ్ఞానం తప్ప ప్రపంచ జ్ఞానం లేని ద్రావిడులు వాళ్ళకి తలొగ్గ వలసిన పరిస్థితి కల్పించారు.ద్రావిడ బ్రాహ్మణుడే అయిన రావణబ్రహ్మ ప్రపంచ జ్ఞానం,దైవ జ్ఞానం రెండూ ఉన్న దైవ జ్ఞాన సంపన్నుడు.ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతా జ్ఞానంలో చెప్పిన అధర్మాల్లో కొన్నింటిని త్రేతాయుగంలో ఉన్న రావణబ్రహ్మ ఆర్యులు ఆచరిస్తున్న అధర్మాలని అడ్డుకున్నారు.అధర్మాలని ఆయనకి అప్పుడే తెలుసు కనుక.భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో జనకుడు కూడా ఈ యోగం ఆచరించి ఆ జన్మలోనే మోక్షం పొందినట్లు చెప్పారు.త్రేతా యుగంలో ఒక్క రావణబ్రహ్మ తప్ప దైవ జ్ఞానం చెప్పగలవారు ఎవ్వరూ లేరు.జనకుడు ఆయన దగ్గర శిష్యుడిగా దైవ
      జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తూ ఆ జన్మలోనే మోక్షం పొందాడు.సీతమ్మ జననం గురించి, ఇంకా చాలా నిజాలు దాచిపెట్టి రాసింది రామాయణం.మీరు నమ్మినా నమ్మక పోయినా ఇది వాస్తవం.చివరిగా ఒక్క విషయం.సుర అంటే మత్తు పానీయం.ఇటువంటివి సేవించిన వాళ్ళు దేవతలు.అసురులు అంటే మత్తు పానీయాలు సేవించని వాళ్ళు రాక్షసులు.ఇదీ మన పెద్దలు అనబడే వారి జ్ఞానం."సు"అంటే మంచి,"ర" అంటే నాశనం మంచిని నాశనం చేసేది సురాపానం.ముఖ్యంగా ఇంద్రుడు చేసిన తప్పుడు పనులు ఒకసారి గుర్తు చేసుకోండి.దయచేసి అన్యధా భావించవద్దని మనవి.నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలని అనిపించింది అంతే.మరోసారి క్షమించమని మనవి

    • @sanathanadharmama
      @sanathanadharmama 8 місяців тому +1

      @@PammiSatyanarayanaMurthy sir Arya dravida sindhaantham thappu..ippudunna samaajam ramayanam nu vakreekarisnthondhi..alonchinchandi raavanayanam raasthe samaajam Ela vuntundho

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 місяців тому +15

    ఇవన్నీ పుక్కిట పురాణాల్లో రాసిన కట్టుకధలు.ఈ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులు రాసిన వ్యాసుడే భగవద్గీత కూడా రాశాడు.యజ్ఞాలు, వేదాధ్యయనాలు దానాలు ఉగ్ర తపస్సులు అధర్మాలని వాటి వల్ల నన్ను చేరలేరని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు.మీలాంటి వారు మాత్రం అవే మహా ప్రసాదాలుగా చెప్పుకుని కాలక్షేపం చేస్తారు.భగవద్గీతా జ్ఞానం తెలుసుకొని కర్మక్షేపం చేసుకొంటే మంచిది.తెలుగులో రాయడం రాక తెలుగునే ఆంగ్ల భాషని ఎరువు తెచ్చుకున్న మీరు నాకు చెప్పడం బదులు తెలుగులో టైప్ చేయడం నేర్చుకోండి

    • @sanathanadharmama
      @sanathanadharmama 8 місяців тому +2

      Ni baadha enti

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 8 місяців тому +2

      @@sanathanadharmama నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు అలా తియ్యని బోధలు చేస్తూ ఉంటారని

    • @sanathanadharmama
      @sanathanadharmama 8 місяців тому

      @@PammiSatyanarayanaMurthy avi kattu kathalaninantunnatu..mi dhaggara proof enti

    • @nskjoynson
      @nskjoynson 8 місяців тому

      Ekkada Krishna chepparu Raja…. Share that

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 8 місяців тому +1

      @@nskjoynson భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు.చదవండి తెలుస్తుంది

  • @user-zx1lp7ov5r
    @user-zx1lp7ov5r 2 місяці тому

    Nuvu ramanyanam bale rasavura chi

  • @user-zx1lp7ov5r
    @user-zx1lp7ov5r 2 місяці тому

    Ureie chi nuvu vedhavala chepavu ninnu thantam pakka

  • @vvrao3643
    @vvrao3643 4 місяці тому

    Bhojanam chesi padukundi ippudu acasarama idi