ఒంట్లో నొప్పులన్నిటిని పటాపంచలు చేసే ఒకే ఒక్క పొడి | Pain Relief | Dr.Ravivarma Official

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • ఒంట్లో నొప్పులన్నిటిని పటాపంచలు చేసే ఒకే ఒక్క పొడి | Pain Relief | Dr.Ravivarma Official
    కిడ్నీలో రాళ్ళని కరిగించే ఔషధ లడ్డు లొట్టలేస్తూ తినేస్తారు
    • కిడ్నీలో రాళ్ళని కరిగి...
    లైఫ్ అంత లివర్ సేఫ్ ఉంచే పెసరట్టు కూర ..
    • లైఫ్ అంత లివర్ సేఫ్ ఉం...
    రక్తంలో ప్లేట్ లెట్స్ వేగంగా పెంచే షరబత్
    • రక్తంలో ప్లేట్ లెట్స్...
    ఈ జావతో ఎంత బరువైన సింపుల్ గా తగ్గొచ్చు
    • ఈ జావతో ఎంత బరువైన సిం...
    ఆయుర్వేద బెల్లం పొడి ఎంత వాడినా సరే షుగర్ పెరగదు
    • ఆయుర్వేద బెల్లం పొడి ఎ...
    మెంతులు దీనిలో నానేసి తింటే షుగర్ 100 దాటనే దాటదు
    • మెంతులు దీనిలో నానేసి ...
    ఆయుర్వేదిక్ ఆవకాయ ..! చెడు కొలెస్ట్రాల్ కరిగించి మీ హార్ట్ సేఫ్
    • ఆయుర్వేదిక్ ఆవకాయ ..! ...
    ఎంతటి జిడ్డు ముఖమైనాఈ క్రీమ్ తో గ్లో వచ్చి మెరిసిపోతారు
    • ఎంతటి జిడ్డు ముఖమైనాఈ ...
    Namaste Friends. Here, you will find in-depth information from a Ayurvedic Expert Dr Ravivarma, about health, happiness, Culture, Traditions, Ayurvedic wisdom and Herbal Plants. This youtube channel is all about Ayurvedic Health Tips and home remedies, diseases and conditions, Healthy lifestyle, food and Good diet. health is essential to keep yourself strong physically, mentally and spiritually. Please Keep Watching Videos. Like, Share, Comment And Do Subscribe.. Be Healthy.. Thanks..
    Dr Ravivarma Official,ravivarma,ravivarma ayurvedic,dr ravivarma,ravivarma health tips,dr ravi varma,health tips,telugu health tips,dr ravivarma health,,,dr ravivarma tips,health,dr ravivarma ayurvedic,ayurvedic,telugu ayurvdic,telugu health videos,,health tips telugu,dr ravivrma,ravivarma health,weight loss,obesity,cheolestral,cheolestral tips,ravi,pmc,dr ravivarma cooking,obesity tips,dr ravivarma official,constipation,motion free,tripala constipation,motion free,tips,motion,malabaddkam
    #drravivarmaofficial #drravivarma #ayurvedam #drravivarmaofficial

КОМЕНТАРІ • 419

  • @sravanakumarmadari6929
    @sravanakumarmadari6929 5 місяців тому +65

    మీ లాంటి గొప్పవారికి సలహాలిచ్చేంత సీన్ నాకులేదు.కానీ ఏదో చెప్పాలని చెప్తున్న.మీరు వైద్యాన్ని అందించడంతో పాటు మీకున్న జ్ఞానాన్ని పలువురికి అందించి మీలా "న్యాచురల్ డాక్టర్లను" తయారుచేసి భవిష్యత్తులో మీ వైద్యం అంతరించి పోకుండా చూడాలని మీకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.

    • @shivathota462
      @shivathota462 3 місяці тому +2

      Dr. Naidu mbbs doctor guruvu garidaggara nerchukuni every Sunday vizag lo treatment chestunnaru

    • @SaiNadh-q8u
      @SaiNadh-q8u 2 місяці тому +2

      👏👏👏👌👌👌👍chala manchi aalochana andi

    • @sarkhalid1059
      @sarkhalid1059 9 днів тому

    • @sarkhalid1059
      @sarkhalid1059 9 днів тому

      Good 👍😊

  • @jsm5079
    @jsm5079 Рік тому +97

    Dr. రవి వర్మ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ వంటి వారు అరుదు ✨🌟🙏🙏💝💝🌹

    • @45nagaraju58
      @45nagaraju58 Рік тому +6

      రవి వర్మ గారు మీ ఫోన్ నెంబర్ మేము ట్రై చేయగలుగుతాం ఒకసారి చెప్పండి మొక్క పేరు ఏంటి మాకు తెలియట్లేదు

    • @kanakapydirajumanyala8760
      @kanakapydirajumanyala8760 9 місяців тому

      🙏🙏🙏

    • @P.narayanashettyPapplu
      @P.narayanashettyPapplu 9 місяців тому

      Ravi Varma dhanyvadhamulu feets ku mandhu chepparu

    • @annapurnabhamidipati6543
      @annapurnabhamidipati6543 9 місяців тому

      😊

    • @kopanathidharmaraju3894
      @kopanathidharmaraju3894 8 місяців тому

      TX​@@kanakapydirajumanyala8760

  • @nagajyothialapati6253
    @nagajyothialapati6253 Рік тому +11

    మీరు చెప్పింది 100%కరెక్ట్ sir thank u very much

  • @jyothivedula6552
    @jyothivedula6552 Рік тому +21

    మీకు శతకోటి వందనాలు 🙏🏼మేము మీరు చెప్పిన పరిష్కారాలను పాటించి Acidity, Piles tagginchukunnam

  • @vasanthakumari9168
    @vasanthakumari9168 Рік тому +39

    మీరు చేప్పేవన్నీ చాలా బాగుంటాయి సార్🙏🙏🙏🙏

    • @anithamedipally7251
      @anithamedipally7251 Рік тому +1

      సార్ నమస్కారం. నాకు రుమటాయుడ్ ఆరైటీస్ ఉంది. సలహా ఇవ్వండి దయచేసి 😧

    • @shailajajala2224
      @shailajajala2224 Рік тому

      @@anithamedipally7251 iam also suffering

  • @nidadavolumadhavilatha5385
    @nidadavolumadhavilatha5385 2 роки тому +19

    మీ వాయస్ సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు వాయిస్ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంది

  • @talaripramod8821
    @talaripramod8821 7 місяців тому +2

    dr ravi varma gariki vandanalu mee vedios maaku chala upayogakaranga vunnai thanks

  • @AmaniPaparao
    @AmaniPaparao 4 місяці тому +2

    Sir naku c5c6c7 disk problem doctors ni sampradisthe operations antunnaru sir please help me sir miru naku pariskarm chupinchandi sir

  • @saisatish1712
    @saisatish1712 Рік тому +4

    Super ga chepparu bro good,🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @rafimohamed9291
    @rafimohamed9291 Рік тому +13

    Super explanation
    Thank you sir.

  • @yhariharaprasad4375
    @yhariharaprasad4375 3 дні тому +2

    శోంటి పోడి 100g + మిరియాల పొడి 10g + ఆవు నెయ్యి 50g పోడి పచ్చడి

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +34

    సుఖాలకు బానిస అయిన జీవితాలు
    రోగాలకు నిలయాలు!

  • @mssastry2337
    @mssastry2337 Рік тому +5

    Thank you for your valuable information sir

  • @VenuGopal-e4u
    @VenuGopal-e4u Місяць тому +1

    Dr Ravivarma gariki namaskaram meeru Book print cheste 😮maandariki upyogam

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 Рік тому +3

    Thank you Varma Garu...👍

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 2 місяці тому

    Yes u r giving true, good, and fruit full suggestion, thank u guruvugaru.

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 Рік тому +8

    అవును,mineral water అని Can నీళ్ళు తాగటం కీళ్ల నొప్పుల కు కారణం.అంతకంటే ముందు మానేయాల్సిన ది Refined oils.

  • @tulasideviradhakrishna1545
    @tulasideviradhakrishna1545 2 роки тому +4

    NAMASTE Dr GARU

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 9 місяців тому +1

    Guruvu gariki. Dhanyavadalu

  • @pradeepkudupudi3457
    @pradeepkudupudi3457 2 роки тому +3

    thanks guruvugaru

  • @rameshraopavar2163
    @rameshraopavar2163 5 місяців тому

    Dr Ravi Varma garu Thanks 🙏

  • @useni9387
    @useni9387 2 роки тому +14

    ధన్యవాదములు సర్

    • @adhilakshmi2390
      @adhilakshmi2390 2 роки тому +2

      ముందు నీనంబర్ ఫోన్ లేక అడ్రస్ చెప్పండి గురు

  • @shaikkhadharbi1282
    @shaikkhadharbi1282 Рік тому +1

    Sir.meeru.cheppedi.chala.manchi.vishayalu.superga.nachayisir

  • @swaruparani3003
    @swaruparani3003 2 роки тому +5

    Thank you sir

  • @ullamparthiyesu9727
    @ullamparthiyesu9727 Рік тому +52

    భూమి మీద నవడం 100%కరెక్ట్... నిజంగా...

  • @arunadevipodishetti6209
    @arunadevipodishetti6209 10 місяців тому +1

    Thanks Dr garu🙏🙏🙏🙏🙏

  • @durgapenmetsa6080
    @durgapenmetsa6080 7 місяців тому +1

    I’m on vacation trip with Madhavi ‘s family. Thank u .

  • @potlakayalaram2783
    @potlakayalaram2783 Рік тому +6

    చాలా మంచి soluetion చెప్పారు sir
    చాలా చాలా ధన్యవాదాలు

  • @vankadarunkurmarao8309
    @vankadarunkurmarao8309 10 місяців тому +2

    డాక్టర్ గార్కి నమస్కారములు నమస్కారములు నమస్కారములు నమస్కారములు నమస్కారములు నమస్కారములు నమస్కారములు

  • @appalaraju5924
    @appalaraju5924 Рік тому +1

    Dr gariki namaskaaramulu

  • @tummamohan4505
    @tummamohan4505 Рік тому +9

    Dr you are great sir 🙏
    చేతి గోర్లు చీము పట్టి నొప్పి కి ఆయుర్వేద మందులు చెప్పండి🙏🙏🙏

    • @epcservices6018
      @epcservices6018 2 місяці тому

      గోరింటాకు మెత్తగా నూరి పట్టు వేయండి!

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +22

    సుఖాలు పెరిగిపోయి కూడా మంచి మంచి వెరైటీ రోగాలు వస్తున్నాయి నేడు!
    అహా ఏమి మన భాగ్యం!

    • @kondalreddynomula222
      @kondalreddynomula222 Рік тому +2

      1000/currect🙏🙏🙏

    • @aravindab1887
      @aravindab1887 Рік тому +1

      Yela tinali yemi tinali ani ( okappudu joint families vundevi ) . Peddalu cheppe varu.
      Ippudu ala kadu chinna problem vachhina ventane corporate hospital ki velliporunnaru.
      Akkada bed lo join avvali .
      Aa taruvata gani problem taggadu & doctor discharge cheyaru.
      Idi today's life.

    • @epcservices6018
      @epcservices6018 Рік тому

      @@aravindab1887
      ఆనాటి అమాయకపు, సాధారణ జీవితాలు
      అన్ని విధాలా హాయిగా గడచి పోయినాయి!
      అయితే
      నేడు అతి తెలివి తేటలు & సుఖాలు బాగా పెరిగి పోవడం వలన ఇలాంటి పరిస్థితులు, జీవితాలు ఏర్పడుతున్నాయి!
      అంతా స్వయం కృత అపరాధ ఫలితమే ఇది అని గ్రహించి తీరు మార్చుకుంటేనే వ్యక్తికి, కుటుంబాలకు,సమాజానికి, దేశానికి, ప్రపంచానికి క్షేమం!
      కాదంటే లేదంటే దేవుడు దిగివచ్చినా కూడా ప్రయోజనం శూన్యం!
      అంతటి హీన దీన స్థితికి దిగజారి పోతున్నది
      నేటి ఆధునిక, నవనాగ రిక. మానవ జాతి!

  • @9642321327
    @9642321327 2 роки тому +4

    Romatied arthritis gurichi chapandi please

  • @reddybg5056
    @reddybg5056 Рік тому +1

    🙏 గురువు గారు

  • @SuvrnamalaGoudGoud
    @SuvrnamalaGoudGoud Рік тому +1

    మంచి మాటలు డాక్టర్ గారు

  • @yasapadmavathi1690
    @yasapadmavathi1690 Рік тому +3

    namasthe sir madema pain gurinchi chepandi

  • @gundalapratap1095
    @gundalapratap1095 Рік тому +5

    Male pattern baldness ki solution cheppadi anna

  • @sairealestate7206
    @sairealestate7206 Рік тому +1

    Tq sir vadi cheputsnu sir

  • @gvijaychandu8720
    @gvijaychandu8720 Рік тому +4

    Please give a good remedy for enlarged Prostate gland... Thank you🙏
    God bless you🙏

  • @srimanpotturi3908
    @srimanpotturi3908 2 місяці тому

    Thank you🙏

  • @JanuJanuJanuJanu-gi7xu
    @JanuJanuJanuJanu-gi7xu Місяць тому

    Super sar

  • @kunjaamalavathi2975
    @kunjaamalavathi2975 Рік тому +2

    Tq sir

  • @veerababuache
    @veerababuache Рік тому +1

    డాక్టర్ గారికి నమస్కారం అన్నీ బాగున్నాయి sir క్యాంప్ వద్ద సీరియల్ నెంబర్ సిస్టమ్ కొంచెం ఈజీ చేస్తే బాగుంటుంది ఏదయినా online booking లేదా ఏదయినా మెషీన్ ద్వారా నంబర్ నొక్కి confirm చేసుకునేలా పెట్టదు😢దయచేసి 4 నుండి ఎదురుచూస్తున్న ఇంకా నమ్మకం లేదు అపోయింట్మెంట్

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel Рік тому +1

    Nijame meeru ceppedi Anni ..nenu ceppulu lekunda Matti meeda nadustanu two hours roju ki

  • @parupallinagendra5355
    @parupallinagendra5355 10 місяців тому +1

    Ok sor🎉🎉

  • @venkatkodali2605
    @venkatkodali2605 2 місяці тому

    Vandanalu

  • @mallyreddy9842
    @mallyreddy9842 3 місяці тому

    Namaste guru garu

  • @Yakobbe
    @Yakobbe 3 місяці тому

    Supar sir 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @rajiy7472
    @rajiy7472 Рік тому +1

    Tq so much sir but. Please miru cheppe ingredients ni description lo add cheyyandi please

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Рік тому +2

    Namaskar

  • @nsnprasad1076
    @nsnprasad1076 2 роки тому +6

    Uric acid treatment plz

  • @venkataramanav274
    @venkataramanav274 Рік тому +1

    Namaste

  • @lakshmansinghthakur7724
    @lakshmansinghthakur7724 Рік тому

    Supermessage guruvu garu
    THANKS

  • @RamAditya4774
    @RamAditya4774 Рік тому +59

    Sontipodi 100gr
    Miriyalu. 10gr
    Ghee. 50gr
    Boil ghee and put those powders in it. Keep in a glass jar.
    Take quarter tea spoon with rice as a first morsel.

  • @mulavagilamadhu8040
    @mulavagilamadhu8040 Рік тому +2

    Sir bhoomi (land) values chala baga chepparu sir

  • @janaanuradha3078
    @janaanuradha3078 8 місяців тому

    నమస్కారమండి రవి వర్మ గారు

  • @advocatesarma5832
    @advocatesarma5832 Рік тому

    Sir , namaste. Meeru manchi doctor. Chala melu chese vishayalu cheptaru. Naa vinnapam emante, meeru gatam lo kanipinche vidamga kanipiste bagntundi.dayachesi talapaga style avasaram ledu meeru chala popular doctor.

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 Рік тому +5

    సార్,మీరు చెప్పిన మందు,మా చిన్నప్పుడు అల్లం మురబ్బా అనిఅమ్మే వాళ్ళు,దాన్ని తినే వాళ్ళం.

    • @rajaleela7004
      @rajaleela7004 3 дні тому

      Ippudu manam kuda cheyochu.net lo vundi

  • @అమలాపురం
    @అమలాపురం 8 місяців тому +1

    Dr.. ర వి.. వర్మ.గారు. శీ రసు... వ అధ్యాయము మీ లాటి..వలు.. స మజ నికివసరావు

  • @harineepotharla15
    @harineepotharla15 2 роки тому +4

    Madima noppulu thaggadaniki cheppandi guruvu garu

  • @anuradhareddy4880
    @anuradhareddy4880 10 місяців тому

    Correct chaypparu sir

  • @santhakumari8364
    @santhakumari8364 7 місяців тому +1

    Sir vericose veins povaalante emicheyyali? Plz help me

  • @voiceforgod6514
    @voiceforgod6514 Рік тому +2

    Body colour improvement ki chapandi sir

  • @janaanuradha3078
    @janaanuradha3078 8 місяців тому +1

    నమస్కారం అండి రవి వర్మ గారు నాకు విపరీతమైన మోకాలు నొప్పితో చాలా బాధపడుతున్నాను

  • @arunaashekar1500
    @arunaashekar1500 Рік тому +1

    Heel bone spur ki solution chepadi please

  • @bikshapathithota4275
    @bikshapathithota4275 Рік тому +2

    Uric acid solution chepandi sir meru

  • @karnambhaktavatsalam4137
    @karnambhaktavatsalam4137 Рік тому +6

    Namaste to Dr Ravivarma sir your motivational speeches are very useful to the society, those who follow few of them will get good health thanks you sir

  • @kavithakandula4898
    @kavithakandula4898 Рік тому +1

    Sir namaskaram
    Naku anni finger joints swelling and pain unnayi
    Meeru cheppina ee sonti podi tho vapulu kuda taggutaya sir or any other remedy for this cheyi vella vapulaku and severe pain
    Pls koncham chepandi

  • @nageswararao6956
    @nageswararao6956 Рік тому +2

    Dr Varma garu, Namaste 🙏.
    What is the reason for thinning the finger nails ? & What's the solution to preventing

  • @sangojupadmaja8127
    @sangojupadmaja8127 11 місяців тому

    Tq sir edamacheyi lagadam thimmirlaku cheppandi pleaz

  • @ramanaraomandava6771
    @ramanaraomandava6771 8 місяців тому

    Great sir

  • @mramakrishna4158
    @mramakrishna4158 Рік тому +3

    Mother milk increase gurinchi cheppandi sir

  • @anjanikumari297
    @anjanikumari297 7 місяців тому

    Fibroid,ulters problems కి మంచి మందు చెప్పండి

  • @crafttime2106
    @crafttime2106 Рік тому +2

    Bamboo shoots paste is also good to control for all type of diseases

  • @bhavanir4262
    @bhavanir4262 Рік тому +5

    Rheumatoid arthritis ki mandu cheppandi

  • @venkatakarunasreemoka6601
    @venkatakarunasreemoka6601 Рік тому +2

    Doctor garu AVN ki treatment isthara

  • @arunadevi1774
    @arunadevi1774 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @ravitejachitikela963
    @ravitejachitikela963 6 місяців тому

    Sir back pain ki aayurvaeda mandulu chepandii sir

  • @abdussamimd3756
    @abdussamimd3756 Рік тому

    Thank you Sir May Allah bless you

  • @phanisravankumarpothuri4295
    @phanisravankumarpothuri4295 Рік тому +1

    plz sir it's a request edaina medicine suggest cheyandi

  • @mlathashree944
    @mlathashree944 Рік тому +3

    🙏🙏

  • @అమలాపురం
    @అమలాపురం 8 місяців тому

    Super 👍👌👌👌👌 ok 💯👍👌👌

  • @pathaneniannapurna6696
    @pathaneniannapurna6696 Рік тому +2

    Diabetic neuropathytho left hand naraallo blood circulation thaggi fingerslo thimmirlu vachesayi. Doctors idi begavadu annaru. Deeniki mandunte chepparu.plz . Na age 61. Ippudu sugar narmalgane undi.

  • @vanisrimavuri7368
    @vanisrimavuri7368 Рік тому +1

    NAMASTE SIR CHALA BAGA CHEPPARU కానీ MEE VEDIO పూర్తిగా LEDU ఫుల్ VEDIO UPLOD CHYYANDI

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 Рік тому

    నమస్కారం సార్ 🙏🙏

  • @kamunisrinivas3466
    @kamunisrinivas3466 Рік тому +2

    7:47

  • @RaajisVlogs_46
    @RaajisVlogs_46 Рік тому +1

    Sir Naku gatha కొన్ని రోజులుగా ముక్కు వాసన తెలియడం లేదు యడేన రెమిడి అట్ హోం chapandi sir pls

  • @jayashreevakacharla4127
    @jayashreevakacharla4127 Рік тому +4

    🙏🙏🙏👌

  • @mr.devaji3
    @mr.devaji3 Рік тому +1

    గురుగారు కిడ్నీలో నిటిబుడగలు ఎలా తగ్గుతాయి చెప్పగలరు

  • @marripudisivasaiswaminadha4759
    @marripudisivasaiswaminadha4759 2 роки тому +2

    L4 S1 madya gap vundi అన్నారు ఇది తగ్గే మార్గం చెప్పండి

  • @venkateswararao4799
    @venkateswararao4799 Рік тому +4

    గురువు గారు vitamin D బాగా పెరగడానికి నేచరల్ గా ఏమి చేయాలో చెప్పండి గురువు గారు

  • @KSRAJU-i8g
    @KSRAJU-i8g 9 місяців тому

    Inta sudha nu remidies cheppinanduku kritajnulam . dhanyawad amulu.

  • @usha975
    @usha975 Рік тому

    Doctor garu you are so simple
    Where is your clinic
    Why are you wearing paga?
    Thanks for good tips

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 8 місяців тому

    మీరుచెప్పునది చాలా బాగుంది

  • @AnithaAnitha-im1ii
    @AnithaAnitha-im1ii 2 місяці тому

    మీరు చెప్పింది నేను ట్రై చేశాను సార్ విపరీతమైన గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం తో బాధపడుతున్నాను , ఒకవైపు కీళ్లవాతం, నరాల బలహీనత ఇలా అన్ని సమస్యలతో బాధపడుతున్నాను నాకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి సార్ ప్లీజ్

  • @lakshmilakshmi9263
    @lakshmilakshmi9263 Рік тому +2

    అరకల్లు మంటలు కన్నులు మంటలు vydym cheppandi

  • @bhavanir4262
    @bhavanir4262 Рік тому +3

    Sir Ela consult avvali mimmulanu

  • @phanisravankumarpothuri4295
    @phanisravankumarpothuri4295 Рік тому +2

    nenu 90 kgs una sir intlo Anni panulu Nene chesukunta kani eppudu nidra mampuga untundi homeo kuda try chese sir plz suggest medicine for me

  • @ponugotiharikrishna4255
    @ponugotiharikrishna4255 Рік тому

    Ravi varmagaru sciatika problem ki parminent solution cheppandi

  • @sridharbaratam5039
    @sridharbaratam5039 Рік тому +1

    Ma father garu entlo padipoyaru sir ma father chala lavu ga untaru weight 115kg lu untaru ma father ki rendu mudukulu panicheyyu kuntunai deniki margam cheppara sir🙏