మానవత్వం మంటకలుస్తున్న వేళా...ఈయన మాటలు వింటే కన్నీళ్లే || Supoort Old Age Home || Srimedia

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • WATCH : మానవత్వం మంటకలుస్తున్న వేళా...ఈయన మాటలు వింటే కన్నీళ్లే || Supoort Old Age Home || Srimedia

КОМЕНТАРІ • 1,4 тис.

  • @paulmuppalla2645
    @paulmuppalla2645 4 роки тому +395

    దేవుడు అన్ని చూస్తున్నాడు ఇవ్వాళ మీ కన్న తండ్రిని వదిలించుకున్నారు రేపు మీకు మీ పిల్లల వల్ల ఇదే గతి పడుతుంది పక్క
    మన దేశంలో అందరూ ఉండి ఇలా అనాధాలుగా మిగిలిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు

    • @LovelyLovely-xx4cz
      @LovelyLovely-xx4cz 4 роки тому +6

      Yes brother.😢😢

    • @swapnap8088
      @swapnap8088 4 роки тому +6

      True anna

    • @sujaajus267
      @sujaajus267 4 роки тому +8

      Valla kompalo yemjarigindo manaki theliyanappudu pichhi comments cheyakoodadu.veedu nangala mutchula matladuthunnadu.kompalo yem ghanakaryam chesado manaki thelusa.devudu anni chusthunnadu kada.inka no comments.

    • @10Charlie_12
      @10Charlie_12 4 роки тому

      @@sujaajus267 true 👍👍

    • @anushanerella3560
      @anushanerella3560 4 роки тому +2

      Athanu ntha manchodai untado andhuke andharu odhilesaru....agg lo undaga ntha toucher chesado vallani..

  • @sudhasuma5005
    @sudhasuma5005 4 роки тому +511

    Iam 42 years old unmarried ....v all 5 daughters to my parents iam 3rd one ...but my father not taken any responsibility on the children...I took responsibility on my sister's all got married still I remained unmarried...father getting old so much abuse n hell at home each n every day but v r not letting him out coz he is father na😊

    • @Banswada_times.
      @Banswada_times. 4 роки тому +1

      😢

    • @maheshpasunuri3190
      @maheshpasunuri3190 4 роки тому +3

      Jatsoff to u sister

    • @venkatasubrahmanyam6972
      @venkatasubrahmanyam6972 4 роки тому +8

      Hats off to u sister,meeku manaus nachina manchi manishi toduga ravalani korukuntunna

    • @swarna1639
      @swarna1639 4 роки тому +7

      U r really great sister God bless u and one fine day u will married some kind hearted person don't loose your courage.

    • @mindgarden1547
      @mindgarden1547 4 роки тому +2

      Kudos to u

  • @krishnapriyadanduboyina9331
    @krishnapriyadanduboyina9331 4 роки тому +95

    Hostel manager గారు చాలా మంచి వారు,వాళ్ళ తల్లి దండ్రులు చాలా అదృష్టవంతులు🙏🙏🙏🙏🙏

  • @santhikala6155
    @santhikala6155 4 роки тому +123

    హాస్టల్ మేనేజ్మెంట్ కి నిజం గా 👏👏👏

  • @ramaraogalla
    @ramaraogalla 4 роки тому +227

    వృద్దాప్యంలో మనకి తిండి పెట్టేది పిల్లలకు మనం పంచిన ఆస్తులు కాదు. పిల్లలకు మనం నేర్పిన సంస్కారం.

    • @funkunda5011
      @funkunda5011 4 роки тому +1

      Yes. ఈ నిజం తెలుసుకోవాలి అందరూ..మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు..

    • @venuvarma2636
      @venuvarma2636 4 роки тому +1

      Correct ga chepparu

    • @gurramswapna734
      @gurramswapna734 4 роки тому +1

      Chala baga chepparu

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 4 роки тому +1

      S

    • @heymando5542
      @heymando5542 4 роки тому +2

      Chinnapatninche samskaram padhathi human values social awaireness evanni nerpali first ninchi. Corporate school colleges lakhs lo dabbulu katti chadivipusthe emi radhu. Bhudidhane migiledi chivariki

  • @browni2391
    @browni2391 3 роки тому +7

    Yes my father also have not taken any responsibility when we are kids and he sold agricultural land also we have nothing left my mother struggled lot we are not educated my brothers are doing small work to live but my father 84 now he is still king in the house I'm proud of my brothers and my parents love you naanna

  • @bravindra9219
    @bravindra9219 4 роки тому +22

    It seems the manager is very kind and good person. It requires so much patience to look after welfare of 60 old persons.
    Media has done good job.

  • @samratchannel3730
    @samratchannel3730 3 роки тому +20

    Uncle పేరు తెలియదు
    కానీ చాలా రోజుల నుండి తెలుసు అట...
    ఆయన చేర్పించారట..
    ఇది సమాజం

  • @veerajaladani7966
    @veerajaladani7966 4 роки тому +39

    చాలామంది వృద్ధాప్యంలో మా పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదని, పట్టించుకోవటం లేదని బాధపడుతుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు ....ఒక్కసారి ఆలోచిద్దాం! తప్పు ఎవరిదో తెలుస్తుంది... మనం పిల్లల్ని ఎలా పెంచాం? ఒక్కసారి గుర్తుచేసుకుందాం ..
    పిల్లలిని చిన్నప్పటినుండి క్లాసులో అందరికంటే ఫస్ట్ రావాలన్నాము...ఎలాగైనా అందరికంటే ఎత్తుకి ఎదగాలని, విదేశాలు వెళ్లాలని ఉదరగొట్టం ....వాళ్ళ మనసుల్ని స్వార్థంతో నింపేసాం .....తీసుకోవటం, దోచుకోవటం, తొక్కుకుంటూ ఎదిగిపోవటం, విదేశాలు ఎగిరిపోవటం, అదే సక్సెస్ అని ఇంట్లోనూ స్కూ లో నూరిపోసాము ... వాడు ఆదిశగా ఎదిగిపోయాడు, ఎగిరిపోయాడు... ఇప్పుడు మనల్ని చూడటం లేదని కుయ్యో మొర్రోమని మొత్తుకుంటున్నాం, మొరపెట్టుకుంటున్నాము. వినేవాడు లేడు ..ఎందుకంటే మన చుట్టూవున్న వాళ్ళందరూ కూడా ఎదో రకంగా ఇటువంటి బాధలే అనుభవిస్తూ చాలా బిజీగా వున్నారు ..
    లోపం ఎక్కడ జరిగింది ...
    ఎప్పుడైనా పిల్లలకి వాళ్లకి కావలిసినది తీసుకోవటంతో బాటు, తిరిగి పక్కవాడి అవసరాలకి ఇవ్వడం నేర్పామా ?. ప్రశ్నించుకుందాం ... .... పక్కవాళ్ళ కష్టాలికి స్పందించటం, సహాయం చేయటం నేర్పమా ? ...లేదు .....మరివాడికి తెలియని, నేర్పని వాటిని మనం వాడినుంచి కోరుకోవటం తప్పు కాదా!.. వాడు మన పెంపకంలో తీసుకోవటం, దోచుకోవటమే నేర్చుకున్నాడు ..... అదే పాటిస్తున్నాడు... పక్కవాడు ఎలాపోతే నాకెందుకు అనే ధోరణిలో పెరిగిన బిడ్డలు తమ తల్లి తండ్రులు గురుంచి ఎందుకు ఆలోచిస్తారు?... లోపం మన దగ్గర పెట్టుకుని తప్పు పిల్లలిది అనటం పెద్దల తప్పు...మనం పిల్లని ఎలా పెంచామో అలాగే ప్రవర్తిస్తారు.
    నోట్: దయుంచి మీ పిల్లల్ని మానసిక శారీరిక వికలాంగుల ఆశ్రమాలకు తీసుకెళ్లండి..చిన్న పిల్లల మనసుల్ని ప్రేమ దయతో నింపండి.....పక్కవాడికి పెట్టడంలో ఉన్న ఆనందాన్ని లేతమనుసుల్లో నాటండి ...... సమాజంలో ఉన్న అసమానతలు, కస్టాలు , బాధలు తెలియజేయండి ...... మీ పిల్లల చేతులమీదుగా దాన ధర్మాలు చేయించండి. ........హక్కులతో బాటు సమాజంపట్ల బాధ్యతలు కూడా తెలియజేయండి ... ...... వీలైతే మీ పిల్లల పుట్టినరోజు వేడుకలు అనాధ , మానసిక ,శారీరిక వికలాంగుల ఆశ్రమాల్లో ఆ పిల్లల మధ్యన జరిపించండి.
    ************వృద్ధాశ్రమాలు తగ్గాలని వుద్యమించటం కంటే పసి మనస్సులో ప్రేమ, దయ ,జాలి నింపండి. అదే మీ పిల్లలకి మీరిచ్చే నిజమైన ఆస్తి ...అదే మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని కాపాడుతుంది ***************************************

    • @sugathrireddy1462
      @sugathrireddy1462 4 роки тому

      Chala correct ga chepparandi

    • @sunithatalluri2331
      @sunithatalluri2331 4 роки тому

      100% true

    • @anitharaj5697
      @anitharaj5697 4 роки тому

      100% correct meerubaga chepparu

    • @sunithatalluri2331
      @sunithatalluri2331 4 роки тому

      Yeppudu tappu yevaridi ani vetakatamena, leka manam yentavaraku ee paristitiki bhadyulam ani alochisthe 90% samasyalu parishkaram avutayi

    • @veerajaladani7966
      @veerajaladani7966 4 роки тому +1

      @@sunithatalluri2331 మీరు చెప్పింది చేయిదాటిపోయిన జీవితాలకి చేయూత ..వారికి చేతనైన సాయం చెయ్యటం కనీస బాధ్యత ..ప్రతి ఒక్కరు చెయ్యాలికూడా ..
      ....సమస్య ఏది అయినప్పటికి .మూలాల్ని సమగ్రంగా అర్థంచేసుంటే పరిష్కారాలు శాశ్వతంగా ఉంటాయి.

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 4 роки тому +268

    హాస్టల్ manger garu meeku తాంక్స్

  • @dontojugiriprasad571
    @dontojugiriprasad571 3 роки тому +16

    తల్లిదండ్రులే మంచి విలువలు నేర్పక పోతే !పిల్లలు తల్లిదండ్రులకు ఎలా నేర్పాలి?
    నా వరకైతే ప్రేమ అనురాగం ఆప్యాయత నేర్పని తల్లిదండ్రులు పిల్లల్ని కనడం వేస్ట్ అని నా అభిప్రాయం😎

  • @nasa94
    @nasa94 3 роки тому +1

    Really super video 😢😢😔😔😔😔😔😔

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 3 роки тому +8

    ఇలాంటి కూతురును కన్న పాపానికి అనుభవించాల్సిందే.

  • @babykamala5350
    @babykamala5350 4 роки тому +7

    Really hats off to both of you may God bless you

  • @varalakshmivaralkshmi7460
    @varalakshmivaralkshmi7460 4 роки тому +8

    God bless the old-age home management

  • @thehanihemu
    @thehanihemu 4 роки тому +6

    Oldge home person ki really hats off cheptuna

  • @anzudanimela7449
    @anzudanimela7449 4 роки тому +5

    Management is Matured.....
    Hats off, bro.

  • @Rajeshtrendingcreation
    @Rajeshtrendingcreation 3 роки тому +1

    ఏదేమైనా ఈ రోజుల్లో ఓపికతో మంచి మనసుతో ఇలాంటి ఆశ్రమాలు. నడుపుతున్నందుకు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreeramajayarama2100
    @sreeramajayarama2100 3 роки тому +8

    Good video bro ? సమాజం బాగుపడే వీడియో ? UA-cam లో first టైం చూస్తున్న ఇలాంటి వీడియో

  • @anandbethibethi8905
    @anandbethibethi8905 3 роки тому +2

    Super channel ఇలాంటి concept vundatam great , పెళ్లి, పిల్లలు, అంతా మాయా మాయా , అవసరం వున్నంత వరకే .

  • @mahesh65rocking35
    @mahesh65rocking35 4 роки тому +7

    Tqs for sharing this kind of things.... This makes others to understand that what is happening in and around... People need to think and should not lev the parents like this

  • @pasulapavan5007
    @pasulapavan5007 4 роки тому +1

    బ్రో నిజంగా మీరు గ్రేట్ ఈరోజుల్లో పనికిరాని ప్రాంక్ చేసుకుంటూ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేనటువంటి వి...... కానీ మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి వెళ్లి వారి కష్టసుఖాలను చెప్పడం నిజంగా గ్రేట్

  • @deepikaraj7317
    @deepikaraj7317 4 роки тому +6

    తండ్రి మనసు చూడండి తనకి చిన్న పాప తను రాలేదు పాపం అంటున్నారు అది కన్న ప్రేమ అంటే😂😂

  • @akulaprabhakar388
    @akulaprabhakar388 4 роки тому +19

    Old age home మేనేజర్ (పిల్లలు...మ )ఈ వీడియో చివర్లో మాటలు 100'/,సత్యం 🙏

    • @baburaomalla6927
      @baburaomalla6927 4 роки тому +3

      ఓల్టేజ్ హోమ్ management
      వారికి నా ధన్యవాదమలు ఇలాంటి వృద్దులు కు చెర దీ సి ఉంచ్ డం మంచి పని నా వయస్ 81 నా వంతు సహాయం చేయడం కోసం మీ ఆశ్రమం details నా కు పంపగలరు నా adress palasa pin 532221 mobil no 9440416317

  • @sagarjunjuri9326
    @sagarjunjuri9326 4 роки тому +35

    Intlo father roju drink chesi vasthey ah tourcher chala darunam GA untundi ah family ki.

  • @HappyLife-py2hm
    @HappyLife-py2hm 4 роки тому +1

    Thanks alot Manager Garu!

  • @itsme-vc8fs
    @itsme-vc8fs 4 роки тому +154

    @19:47 ఈయన ఏమి చేసారో పక్కన పెడితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అంటున్నారు. ఈయన చేసిన పనులకు పడ్డ శిక్షే అది.వయసులో ఉన్నతకాలం పెళ్ళాం పిల్లలను నరకయాతన పెట్టి వయసు అయ్యాక చూసుకోవటం వాళ్ళ బాధ్యత అంటారా? వాళ్ళు మనుషులు కదా? వాళ్లకు బాధ ఉండదా?
    మేనేజర్ గారు ఈ పెద్దాయన ని చూపించి మీరు జనాలకు ఒక మాట చెప్పండి ఒంటి మీద వయసు పొగరు ఉన్నప్పుడు ఫ్యామిలీని కష్టాలకు గురిచేస్తే ముసలితనం ఇలానే ఉంటుంది అని.
    అప్పుడైనా కొందరు వొళ్ళు దగ్గర పెట్టుకొని పెళ్ళాం పిల్లలను బాగా చూసుకొని ఈ గతి పట్టకుండా ఉంటారు

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 4 роки тому +174

    అసలు ఇలాంటి పిల్లలు పై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి.

    • @fakeshbabu4124
      @fakeshbabu4124 3 роки тому +1

      Adadanivena nuvvu, vadu pettina torchures konni konni ah ammayi cheppukoleka pothundhi. Adhi ardham chesukokundaa. Noti ki yedi vasthe adhi vagaddhu.

  • @karthikchand007
    @karthikchand007 4 роки тому +9

    ఈయన పిల్లలు కూడా ఈ వయసుకి oldage హోమ్ లొనే పడతారు,కానీ ఈయన్లా వారు ఉండలేరు

  • @dissac1383
    @dissac1383 3 роки тому +1

    You are god కనపెడే దేవడు మీరు

  • @anuradhavenkata3847
    @anuradhavenkata3847 4 роки тому +74

    ఓపిక వున్న అన్నాళ్లు జలసా లు చేసి. ఓపిక తగ్గి ఓల్డ్ ఏజ్ హోంలో కి వచ్చాక మారితే. ఎవరైనా ఎలా నమ్ముతారు. మీరు చూస్తున్నారు ఒకే. కాదు అని అనలేరు కానీ అతను ఏమి చేశాడో పూర్తిగా. చెప్పితే ఎవరి తప్పో తెలుస్తది. అతను అన్ని దాచేసి నా తప్పులు వున్నాయి అనగానే మంచి వాడు అయిపోతాడా

    • @yelamadurthisanjeevakumari5654
      @yelamadurthisanjeevakumari5654 4 роки тому +2

      Pilallu paruvu pokunda undali ani chaputunaru ani alla chaputunaru amoo

    • @chikkam8764
      @chikkam8764 4 роки тому

      కావచ్చు కానీ బాద్యతగా చూడాలి

    • @mynewacct425
      @mynewacct425 4 роки тому +5

      అంత బాధ పడుంటే జల్సా లు చేసే టైం లో నే వదిలేయాలి. పెళ్లిళ్ళు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయే దాకా ఎందుకు వెయ్ట్ చేశారు. ఆయనతో అవసరం కనుక. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. కనీసం ఆ పెద్దాయన ఇప్పటికైనా మారారు. ఆ పిల్లలకు ఆ మాత్రం ఆలోచన కూడా లేదు. ఈ video చూశాక ఇలాంటి వాళ్ళు వుంటారా అనిపించింది. మీ comment చూశాక ఇలాగే చాలా మంది వున్నారు అనిపిస్తుంది.

    • @jyothilakshmi5181
      @jyothilakshmi5181 4 роки тому +2

      మగవాళ్ళు ఈ వీడియో చూస్తే తప్పు చేయకుండా వుంటారు

    • @anuradhavenkata3847
      @anuradhavenkata3847 4 роки тому +7

      @@mynewacct425 అతను ఏమి చేశాడో పూర్తిగా చెప్పలేదు చెప్పితే ఎవరి తప్పో తెలిసేది. మనం ఊహించుకుంటూ ఒకరిని ఒకరు విమర్శించు కోవడం అవసరమా. అలాగే అతను వీడియో చూస్తే ఒక సైక్రీయట్టిస్ట్ గా నేను చెప్పేది అతను ఏదో డ్రామా చేస్తున్నాడు లేదా ఆ ఛానల్ వాళ్ళు చేస్తున్నారు

  • @charanbandarupalli9105
    @charanbandarupalli9105 3 роки тому +2

    Super elanti vatini interview cheyali

  • @balaurikati2585
    @balaurikati2585 4 роки тому +17

    Old is home MANAGER good person

  • @dvinodkumar2742
    @dvinodkumar2742 4 роки тому

    ఆశ్రమ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

  • @madhavimadhu2165
    @madhavimadhu2165 4 роки тому +141

    ఇలాంటి వాళ్లను జైల్లో పెట్టి‌ ఎముకలు ఇరగ్గోడితే‌ బుద్ధి వస్తుంది

    • @RAJAraja-ly1ie
      @RAJAraja-ly1ie 4 роки тому +3

      ఎముకలు విరిగినంత మాత్రాన బుద్ది వస్తుందా.. పుట్టుకతోనే రావాలి..

    • @Kommaijakayadav
      @Kommaijakayadav 4 роки тому

      Hahahaha

    • @BRUCEELEE20
      @BRUCEELEE20 4 роки тому +5

      ఆతండ్రి ఎలాంటివాడో ఎందుకుపిల్లలు వదిలేశారో తెలియకుండా ఒకవైపే ఆలోచించి మాట్లాడుతున్నారు

    • @madhavimadhu2165
      @madhavimadhu2165 4 роки тому +1

      @@BRUCEELEE20 అవునండి‌ మీరన్నదీ‌ నిజమే కానీ ‌అలా వదిలేసి ఉండకూడదు ఎంతైనా జన్మనిచ్చిన తండ్రి కదా

    • @BRUCEELEE20
      @BRUCEELEE20 4 роки тому +6

      @@madhavimadhu2165 జంతువులు కూడా ఇస్తాయండీ పిల్లలకు జన్మని కానీ మనిషనేవాడు పిల్లలను బాధ్యతగా పెంచాలి బేవార్స్ గాతిరిగి పిల్లలను గాలికివదిలేసి వయసు ఉడిగిపోయినతరువాత పిల్లలు స్ధాయికి రాగానే పోయి మీదపడిపోకూడదు

  • @bubududusinchan1819
    @bubududusinchan1819 2 роки тому

    God bless u and all your family members specially for your future good health sir thank you

  • @madhuprasad6475
    @madhuprasad6475 4 роки тому +3

    Hastel manager is nice explain...

  • @syedameerali1274
    @syedameerali1274 4 роки тому +1

    Asramam. Brothers.
    Your. Great. Helping.
    Fod. Eating.
    You. God. Helping
    So. .very. biggest.
    Helping. God bless.
    You. Brothers.
    Thanks. You. .

  • @venuvarma2636
    @venuvarma2636 4 роки тому +5

    We must take care of our parents till end....even if they commit small mistakes we must accept it....

  • @avinashtunguturi446
    @avinashtunguturi446 3 роки тому +1

    Childhood is most memorable event in one's life. Parents who ruin their childrens childhood deserves these houses. If any problem comes we go to parents, if they are inevitable problem where one should go.

  • @arun4bharathi
    @arun4bharathi 4 роки тому +10

    Ayyyyyaaaaa tamaru me bharyani manasikam ga champasinattunnaruga. Mahanubavulandi elanti vallu

  • @srinivassrinivas6126
    @srinivassrinivas6126 10 місяців тому

    ఆస్తులు రాసిస్తే గనుక వెనక్కి తీసుకుంటే తిక తిక్క కుదురుతుందే ఇలాంటి వాళ్లకు అదే ఒక గుణపాఠం

  • @anji1925
    @anji1925 4 роки тому +9

    ఇంటి పనులు చేయాలి కాబట్టి తల్లి కావాలి

  • @madhusudhanrao5026
    @madhusudhanrao5026 4 роки тому +1

    You r the grate sir godbles u

  • @kodalileelarani592
    @kodalileelarani592 4 роки тому +4

    When we were young we made unbearable problem
    Our parents took it easy
    Now it is our turn
    Take it easy
    Love them more
    Need not pray to god
    At least our children must take care of us in future

  • @varanasiramadevi2322
    @varanasiramadevi2322 3 роки тому

    ఎవర్ని నమ్మాలో,తండ్రినో, కూతురు ర్నో తెలియదు ఈ వీడియో చూస్తుంటే.ఏమైనా పెద్దాయనా నీ పెంపకం లో కూడా చాలా లోపాలున్నా యనిపిస్తోంది.

  • @naturalmemories6383
    @naturalmemories6383 4 роки тому +8

    Hostel maneger is really great

  • @tagarammohanrao770
    @tagarammohanrao770 3 роки тому

    Good work

  • @ashoksamreddy3559
    @ashoksamreddy3559 4 роки тому +92

    Ma doddy kuda full thage varu thagesi andarimundu ma paruvu kuda thise varu but memu ala cheyaledu ma dod chanipoye varaku kuda memu visugu chenda ledu maku doddy monthly vache salary kuda unche Varu kadu kani ma dod ni appudu vadulukoledu thanu chanipothu maku am migilchaledani pachathapa paddaru kani ela road meda vadili veyaledu villalaga

    • @swaroopareddy167
      @swaroopareddy167 4 роки тому +1

      Andari parents okela leru brother...america ku po..sampadinchi..emira inka marks ekkuva raledha rank thakkuva raledha ani pillalni yantralu ga marchi usa n australia uk ilaga pillalu istam lekunna ststus kosam parents pillalni pampisthe ..pellillu chesukoni vaallu usa lo unte ikkada veellu matram koduku pampinchi dabbulu tho aasthulu konadam ..ikkada status penchukovadam..oka vayasu 65 to 70 yrs vachaka pillalu chudatam ledha ani compliant...
      Asalu evaridi thappu..
      Ne naithe pillaladi thappu i kadu ani antanu...
      Kontha mandi Villages better akkada vyavasayam chesthu parents tho kalisi happy ga unnaru...

    • @ashoksamreddy3559
      @ashoksamreddy3559 4 роки тому +1

      @@swaroopareddy167 maku usa vellalani uk Australia vellalani ledu statuse assalu voddu madi antha agency kabatti unnadanitho thrupthiga jivistam

    • @satyanarayanapilli718
      @satyanarayanapilli718 4 роки тому

      🙏🙏👏👏👏

    • @balajiaalla2235
      @balajiaalla2235 3 роки тому

      U r great bro 🙏🏼🙏🏼🙏🏼

  • @g.srinivasgoud.8955
    @g.srinivasgoud.8955 4 роки тому

    మీరు అనాథలను కాపాడుతున్నారు మీకు నా కృతజ్ఞతలు.

  • @sushmayeahunot5157
    @sushmayeahunot5157 4 роки тому +3

    Hostel manager garu Meeru super andi....

  • @durgaprasadvanapalli1946
    @durgaprasadvanapalli1946 3 роки тому +1

    Coin has BOTH SIDES...
    FIRST WHAT YOU WILL GIVE, THEY WILL GET THE SAME.. I Respect all Mother & Father.. but his case...
    No doubt, No Mercy... I think he was not taken his responsibilities towards his family First..
    Children also not taken his responsibilities... As Simple as like that..
    His daughter voice is very clear and honesty.. She said, lost so many matches becoz of him, but She was not talking one bad word about her father..
    Lesson for every Patent & Children..
    Always Love your Parents ❤️

  • @Vishwambhara
    @Vishwambhara 3 роки тому +3

    మనకు విలువలుండి, అదే విలువలతో మన పిల్లలను పెంచగలిగితే కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. తప్పులన్నీ పూర్తిగా వారిపై వేయటం కరెక్టు కాదు. డ్రింక్, జూదం, వ్యభిచారం ఇలాంటి ఒక వ్యసనం పెట్టుకుని ఇంట్లో వారిని మానసిక సంఘర్షణకు గురిచేస్తు, డబ్బులు తగలేస్తుంటే ఎవడైనా ఎంతకాలం భరిస్తారు. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ భరించేవాడికే తెలుస్తుంది.

  • @koyyavijay3809
    @koyyavijay3809 4 роки тому +2

    Super bro Good Luck.

  • @urs_bittu_sweety478
    @urs_bittu_sweety478 4 роки тому +79

    Coin both sides chuddali..we can't judge and don't know what are the real scanario's facing by them internally..🙏🙏..
    But at-least ,they need to visit old-age home to verify how is he living ani...

    • @itsme-vc8fs
      @itsme-vc8fs 4 роки тому

      Chlala baga chepparu

    • @gurramswapna734
      @gurramswapna734 4 роки тому +1

      Entha internal problem unna manam chinnagunnapu ela vaduleyaru Kada sir

    • @urs_bittu_sweety478
      @urs_bittu_sweety478 4 роки тому +1

      @@gurramswapna734 that's true. But we don't know the reality kadhandi.you read my last line

    • @itsme-vc8fs
      @itsme-vc8fs 4 роки тому +1

      @@gurramswapna734 అది వాళ్ళ ఫ్యామిలీ కి మాత్రమే తెలిసిన విషయం అండీ

    • @naveenk5560
      @naveenk5560 3 роки тому +1

      @@gurramswapna734 Prathi vadu over action chesthunnadu. Father anthe Full ga tagesi daily intlo vallani torture chesthu vunte telusthadhi a badha. if you have a drunk father who abuses daily, then you know the pain of it. Vadu entha torture chesunte vadini ala vadhilesaru.

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 3 роки тому +1

    మానవ ధర్మం మందగించింది.

  • @psvprasad7399
    @psvprasad7399 4 роки тому +19

    Courts should take this case sue motto

  • @lakshminarayanakonidena1837
    @lakshminarayanakonidena1837 3 роки тому

    Very good job sir. Thank you for your service sir. Hyderabad.

  • @sadhvika2104
    @sadhvika2104 4 роки тому +24

    Athanu emi tappu chesado manam kallara chudaledu alantappudu manam comment cheyyatam weast bartha entha tappu chesina barya Chala baristundi itanu Chala tourcher petti vundatam valla vallandariki virakti putti vundochu itanu manchiga vundi vunte kaneesam intlo okka person ki aina athani meeda prema vundedi antha easy ga kannathandrini vodulukoru

  • @bobbybobby880
    @bobbybobby880 4 роки тому +1

    Good job done by manager sir

  • @babloocssd7709
    @babloocssd7709 4 роки тому +4

    Old age home management ki 🙏🙏🙏🙏🙏🙏 padhabivadhanam Anna

  • @lakojjulaxmipriya7994
    @lakojjulaxmipriya7994 3 роки тому

    Good job

  • @vkaruna3085
    @vkaruna3085 4 роки тому +21

    Valladi tappu ledu pillalani chudani variki valli correct ga chesaru 16years ki kadu pasipillalaku telusu vala tandri elanti vadu ani

  • @snproductionutnoorutnoor7081
    @snproductionutnoorutnoor7081 4 роки тому +3

    వయసులో ఉన్నప్పుడు పెళ్ళాం,పిల్లల్ని కాల్చుకుతింటే ... ఇలాగే ఉంటది ముసలితనం...

  • @varaprasadrao4772
    @varaprasadrao4772 2 роки тому

    Thanks to manager

  • @Luckylucky-anitha
    @Luckylucky-anitha 4 роки тому +3

    Menagar annaya nuo chala chakaga matledeo alanti valanu chusukntuna ni manasu yentho gopadhi annaya

  • @sujathasrishty3675
    @sujathasrishty3675 4 роки тому +2

    🙏🙏Manager garu..

  • @janulucky2792
    @janulucky2792 4 роки тому +4

    When someone one doing this, just think of ur future. if ur kids do the same with you, that time u know the pain of ur parents

  • @nandeeswariallla6913
    @nandeeswariallla6913 4 роки тому +1

    వయస్సు లో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యత, ,పిల్లల హక్కులూ వారికి అందిస్తే ఈ పరిస్త్తితి రాదు.ఆ రోజు నపిల్ల ల గతి ఏమిటి?అని ఎవరు తండ్రి ని ని లదేయలేదు. ఈ రోజున పిల్లలు వారి బ్రతుకులు వారు బ్రతుకు తుంటే. వీ డియో ద్వారా వారిని దుర్మార్గులు గా కామెంట్స్ చేస్తున్నారు. ఆ హక్కు ఎవరు ఇచ్చారు.

  • @mansoorali8283
    @mansoorali8283 3 роки тому +3

    Government should bring strict laws for these kind of people who leave thier father or mother on the roads.

  • @sameersam3266
    @sameersam3266 3 роки тому

    Tq sir meru ela chustunadaku
    Tqs kuda chala thakhuva

  • @srikanthchowdary2258
    @srikanthchowdary2258 3 роки тому +3

    నీ తప్పులు 60%ఉన్నాయి అంటున్నావ్
    డ్రింక్ చేస్తాను అంటున్నావ్ బిజినెస్ లో లక్షలు పోయాయి అంటున్నావ్
    నువు వయసులో ఉన్నప్పుడు
    నువ్వు తాగి ని పిల్లలు ని భార్య ని ఎంత దారుణంగా చేసావో
    ని కూతురు కి వచ్చినా పెళ్లి సంబంధాలు ఎందుకు పోయాయి
    అందరి ముందు ఇలా చేసి మీ ఫామిలీ కి ఉన్న ఆ కొంచెం ప్రేమ కుడా కోల్పోయావ్
    ఒక్కటి అర్థం అయ్యింది ఇంట్లో వారిని ఎంత టార్చర్ చేసావో
    అసలు నేను చేసినా తప్పు ఏమిటి నన్ను ఎందుకు ఆశ్రమం లో పెడుతున్నారు ఎందుకు అడగటం లేక పోయావ్ నువు ఎదో పెద్ద తప్పు చేశావ్ అనేది నీకు తెలుసు
    ఆశ్రమం నడిపే వారు దేవుడు

  • @srilatha9386
    @srilatha9386 3 роки тому +1

    Correct ga chepparu sir

  • @surya2166
    @surya2166 4 роки тому +42

    Chaaala matches vacchi poyayi ani aa ammai antundhi
    Chaaala problems face chesam andhi
    60% thappulu nave ani uncle antunnaru
    10 years kalise unnaru
    I think problem is with uncle
    But old age home lo vesina kuda , kaneesam call chesi matladam valla elders ki chaaala mental peace vasthundhi . Atleast do that bcz he gave u birth

  • @dasarisarankumar5125
    @dasarisarankumar5125 3 роки тому

    Super great doughter and son🙏🙏🙏🙏

  • @aithreibasawa6872
    @aithreibasawa6872 4 роки тому +56

    Itanu bharya pillalanu yenthaga visiginchado,60shatham tappu athanide ani oppukuntunnaduga. Itanu kuda tana response telusukovaliga.

    • @cherryp2714
      @cherryp2714 4 роки тому +3

      Andukani ala vadilestaara...tappu chyani manushulunara

    • @krishnavarala1798
      @krishnavarala1798 4 роки тому +1

      Em kompalu munchadu

    • @BRUCEELEE20
      @BRUCEELEE20 3 роки тому

      అతను చేసింది తప్పు కాదు బిడ్డలకు అన్యాయం అందుకే అలాంటి శిక్షపడింది

    • @cherryp2714
      @cherryp2714 3 роки тому

      @@BRUCEELEE20 alani parents ni ala vadilestara

    • @BRUCEELEE20
      @BRUCEELEE20 3 роки тому +1

      @@cherryp2714 యధా రాజా తధా ప్రజా ఆతండ్రి పిల్లలకు ఏం సంస్కారం ఏమి నీతి బోధించాడో వాళ్ళు అదే ఆచరిస్తున్నారు తప్పు ఆతండ్రిదే

  • @ravikn4334
    @ravikn4334 4 роки тому

    Ilanti videos kuda tistaara Chala great.... My mother passed away in the year 2011 I still miss her every day every minute.....ala vundali tappu vadalakudadu

  • @విజయ్విజయ్-థ1బ

    ఇతగాడు కూడా తక్కువ వ్యక్తీ కాదులే బ్రదర్

  • @drchiruprasad1604
    @drchiruprasad1604 4 роки тому +1

    సూపర్ anchor గారు

  • @arun4bharathi
    @arun4bharathi 4 роки тому +4

    60 percent tappulani sari chasukuna prayatnam chayandi sir vallaki nammakam kaliginchadi...kachitam ga vallu vachi tesukeltaru....

  • @rkv1663
    @rkv1663 3 роки тому

    Respect to the management....God bless you sir....

  • @nayankanaparthi
    @nayankanaparthi 4 роки тому +6

    Athanu valla pillalanu wife nu entha la himsincharo?? Anduke intha la visugu chendaru!!

  • @srinivasarao4028
    @srinivasarao4028 4 роки тому +1

    ఇయనని ఎవరు వదిలియలేదు. ఆయానBehevior వల్ల వల అబ్బయి Paid hostal లో ఉంచవలసి వచ్చింది. అక్కడికి వచ్చి మంచి చెడ్డలు చూసి వెళ్లెవారు అని అతనే చెబుతున్నరు. అయన అక్కడ నుండి వచ్చి ఆశ్రమంలో goin అయరు. తండ్రి కూతురు మాటలబట్టి వాళ్ల మధ్య ప్రేమ ఉంది. అక్కడ ఉన్న కారణాలు మనకి తెలియవు.

  • @pvyadav3292
    @pvyadav3292 3 роки тому +3

    సంపన్నుల ఇండ్లల్లో
    వయస్స మీద పడితే
    పట్టించు కోరు అనేదానికీ
    ఈ పెద్దాయనే సక్షం

  • @ramaraopenugonda1510
    @ramaraopenugonda1510 3 роки тому

    Madam Sudhagaru U are very
    great GOD bless u feeling Responsibilty GOD gifted to
    Manchu Manish GOD help u
    U will get good Husband
    my blessing to u Madam

  • @rajyalakshmimandava1321
    @rajyalakshmimandava1321 4 роки тому +30

    Aayana vallanu yenta visigichado..manchi vallanu yevaru ala cheyaru...ayana ippudu soft ga matladinanta matrana manchivadu ani meeru decide chesi ....pillalanu allari chesi torcher pettadatamu meeku bagaundaaa?

    • @mylavarammylavaram5744
      @mylavarammylavaram5744 4 роки тому +5

      ఏంటమ్మా తప్పుచేస్తే అలా వదిలించుకుంటారా మరి మనం తప్పు చేసి వారిని విసిగించలేద చిన్నప్పుడు ఎన్నీ రోత పనులు చేశాం మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎప్పు డైన వెళ్లి పోమన్నార పిచ్చి మాటలు మాట్లాడకండి తల్లిదండ్రులు ల్ని చూస్తే మన ఆయుష్ పెరిగిద్ధి

    • @womenlife2305
      @womenlife2305 4 роки тому +1

      Yes chinnappudu anni problem tesukochina parents save chesukuntavastharu addaya vallu okka mata anni edugo alla vaddiliyesthara god nee chudaledu manam parents a god manaku pelliienna vallu inka mana kosam anni chestharu tomorrow we also became old

    • @coolmailsonly2405
      @coolmailsonly2405 4 роки тому

      Rajyalakshmi garu, you are right. Unfortunately, majority of the people don't understand what you are talking about. Thalli thandri anagane devullu anestharu. Parents kuda manushule, vallalo kuda manchi chedu untaru ani thakkuva mandhiki telusthundhi. Naa thandri devude, kani naa kanna thalli, naa jeevitham lo villain. Maa Amma tho entha torture anubhavinchano naake telusu. Alanti vallani intlo unchukunte migitha vallani pichi vallani chestharu. Toxic and narcissistic parents do exist.

    • @mylavarammylavaram5744
      @mylavarammylavaram5744 4 роки тому

      అవును ఎవరింట్లో బాధ వారికే తెల్సు కానీ వాళ్ళ పిల్ల అన్నా మాట మీరు విన్నారా మా నాన్న మా తాతని ఎన్నీ బాధలు పెట్టాడో మెం చూసాం అని మరి వీళ్ళు చేసినట్లే వీరి పిల్లలు చూస్తున్నారుగా వాళ్ళు అదే అంటారుగా అలా అనుకుంటూ పోతే ఇంకా మార్పేది వాళ్ళని చూసి వేరే కుటుంభం అట్లాగే చేస్తే మన ప్రపంచ పరిస్థితి ఏమైపోయిద్ధి చీ... మా నాన్న అమ్మ చేసినట్లు నేను చెయ్యను నేను వాళ్ళని బాగా చూసుకుంటే రేపు నా పిల్లలు నన్ను చూస్తారు నా పిల్లల్ని చూసి అందరూ మంచోళ్ళు అనాలి అనే ఆలోచన మనకురావాలి ఓకేన

    • @swaroopareddy167
      @swaroopareddy167 4 роки тому

      @@mylavarammylavaram5744 mee bharya oppukunte alage parents ni chusuko..

  • @s.vijayakumari5222
    @s.vijayakumari5222 3 роки тому

    great sir ..inta young age lo seva cheyatam..

  • @myjourny5346
    @myjourny5346 3 роки тому +39

    ఎందుకో ఈ ముసులోడిది తప్పు అనుకుంటున్నా

  • @shaikafreed1948
    @shaikafreed1948 4 роки тому +2

    Classical music.

  • @anupamaanupama199
    @anupamaanupama199 4 роки тому +52

    Taagubootu tandrulaku ippatikaina buddi vastundaa

  • @kotemkotem2778
    @kotemkotem2778 4 роки тому +1

    చాలా చాలా బాగా చెప్పారు వీడియో హాట్సాఫ్ బ్రదర్

  • @lakshmir3582
    @lakshmir3582 4 роки тому +32

    Vallentha ga athani valana naligi poyyuntaro

  • @LakshmiNarayana-pg8mm
    @LakshmiNarayana-pg8mm 3 роки тому +1

    Great service brother

  • @NS-pc1vy
    @NS-pc1vy 4 роки тому +34

    పిల్లలు లేని తల్లిదండ్రులు అద్రృష్టవంతులు ఈ లెక్కన.

    • @BRUCEELEE20
      @BRUCEELEE20 3 роки тому +5

      వయసులో ఉన్నప్పుడు తప్పతాగికుటుంబాన్ని గాలికి వదిలేసి ముసలితనంలో చూడలేదు అని ఏడ్చేతండృలు సరిగ్గా పట్టించుకోకుండా తమసుఖం తాము చూసుకునే తల్లులూ లేని పిల్లలు కూడా అదృష్టవంతులే ఈ లెక్కన

    • @NS-pc1vy
      @NS-pc1vy 3 роки тому

      @@BRUCEELEE20 నువ్వేం మనిషివి రా నాయనా

    • @BRUCEELEE20
      @BRUCEELEE20 3 роки тому

      @@NS-pc1vyనేనడగాలి ఆమాట ఉన్న మాట నువ్వన్న మాట కొద్దిగా మార్చి నేను అంటే కాలిందారా నాయనా MR ONE SIDE THINKER నేను నీలాగా 20 30 నిముషాల వీడియో చూసి ఒకవైపే తప్పుంది రెండవ వైపు తప్పేలేదని"ఈలెక్కన పిల్లలు లేని తల్లి దండ్రులు అదృష్టవంతులు"అని వాదించే మనిషిని కాదు

    • @NS-pc1vy
      @NS-pc1vy 3 роки тому

      ఏది ఏమైనా తల్లి దండ్రులు దైవంతో సమానం కదా. జరిగిన దాని గురించి కాకుండా ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోని తల్లిదండ్రులను కాపాడుకోవాలి.

    • @BRUCEELEE20
      @BRUCEELEE20 3 роки тому +1

      @@NS-pc1vy దైవం దైవమే తల్లిదండృలు తల్లిదండృలే యధారాజా తధా ప్రజా యధా
      మాతా పితా తధా పుత్రాః పుత్రికాః అతను ఏసంస్కారమైతే పిల్లలకు నేర్పించాడో దాని ఫలితాన్నే అనుభవిస్తున్నాడు

  • @siddhu4991
    @siddhu4991 4 роки тому +2

    Oh Manchi Kuutuuru🙏🏼🙏🏼🙏🏼

  • @r.l.nprasad9372
    @r.l.nprasad9372 4 роки тому +6

    Ammani vunchukuni thandrini vunchu koledante ithanu pravarthana yela vundo

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t 2 місяці тому

    Aged people have to cultivate a habit of leading a happy life even in old age homes.

  • @bhargavavula5037
    @bhargavavula5037 4 роки тому +4

    తప్పు చేయటం సహజం. అదే తప్పు మనం చేస్తే తండ్రి తల్లి భరిస్తున్నారు.మీరు ఒక్క తప్పు కూడా చేయలేదా

  • @Surender_1987
    @Surender_1987 3 роки тому

    Super vamshi sir

  • @arun4bharathi
    @arun4bharathi 4 роки тому +4

    Sir me pravartana valla vallu manasikamga naligi poi untaru...bharaya kuda ela undanta meru oo range lo visiginchi nattunnaru.....