Super and very simple explanation with deep understanding. That's very true and life memories carries throughout the life . Sometimes helps and sometimes failures too. Bit 1000% 👍 RGV + Buddha + Jiddu krishna Murthy+ Osho + Ramana Maharshi +......…. = = Katha Risa
ur video gave much clarity with examples...in my mind I have this thought of how to be happy forever inspite of situations and I got this video pop up on my UA-cam same as u mentioned in video...❤
చాగంటి గారి ప్రవచనాలు గరికపాటి ప్రవచనాలు ఆర్జీవి రాముఇజం బాబు గోగినేని వీడియోస్ బైరి నరేష్ వీడియోస్ హమారా ప్రసాద్ వీడియోస్ ఇవన్నీ చూశాను ఇప్పుడు కొత్తగా ఏమి చూడాలా అనుకుంటున్న తరుణంలో రిస వీడియోస్ ఇంట్రెస్ట్ గా ఉన్నవి
Wow, awesome analysis, your words working on me like drug, god bless you for helping us and sharing your wisdom and knowledge. Convey my love to ammaaa, she is so blessed because she gave a birth to jr swami vevekanadhaa. Thank you brother 🙏❤️🙏.
past lo garigina godavalu anni gurthukostunai, ante a situation lo ela nenu ante bagundedi ala alochana morning levagane normal ga a thoughts loki vellipotuna baga headache ga ala vuntundi a situation nundi bhayata padali me suggestions naku kavali sir🙏
For a cardiologist heart surgery is a cake walk.But for others it's very critical operation. 🙏 Getting rid of all programmed beliefs??🤔(As u always say u r just thinking don't think put it in pratical then liberation takes place).Ha Ha !! Nothing is turning up but still 1 sud b happy happy 💞🙏 practically
Nenu e video ne sakshi ga chusa , yeduru ga chusa na mind tho chusa Yem ledhu ande me denim jacket nachinde I will buy one (It's spine chilling cold here at madanapalle) 🙂.
సాక్షి భావన గురించి చాలా బాగా చెప్పారు jk క్లాస్లో రోజు వింటున్న కానీ మీ ద్వారా ఇంకా క్లారిటీ వచ్చింది మాకు అమ్మ గారు ఉన్నారు (గురువుగారు )ఆమెకు మీ వీడియో షేర్ చేస్తున్న పొద్దున్నే మీ గురించి చెప్పాను వీడియో పంపామన్నారు ఇప్పుడు పంపాను ఎంత గొప్ప విషయం అయినా మీలాగా సరళంగా చెప్పక పోతే అర్ధం కాదు మీ ద్వారా ఆధ్యాత్మికత క్లిష్టం నుండి సరళతకు మారింది దేన్నీ సీరియస్ గా తీసుకోకుండ జీవితాన్ని కూడా అలా అలా గడిపేసి వెళ్లిపోవాలనేది నిజంగా నిజమే ఎందుకంటే వేల కోట్ల సంవత్సరాలనుండి సాగుతున్న ఈ కాలంలో మన భాగం ఎంత దీని విలువెంత అన్ని జీవరాస్సులాగే మనము అంతే జీవితం అనేది ఘటన అయితే మనం చేసేది నటనే కదా 😀😀
మీ వీడియోలు చూడటమే సాధన 🙏 భగవద్గీతలో అర్దం కాని శ్లోకాల కన్నా సరళమైన బైబిల్ భాష సామాన్యుడికి అర్ధమైన రీతిలో మీ ద్వారా చాలా సూక్ష్మమయిన అంశాలు బోధపడుతున్నాయి🌹❤️🌹
@@KanthRisa My understanding is some what different: I will try to answer with help of question. What is the relationship between you and mind.? Yes. Thought exists. There is no mind. Mind doesn't exists. Only you exist all the time. You as a whole switch between the thoughts. You have to consider the time frame to understand the separation of thoughts, whatever the size. Is it possible to identify source of the thought? Person cannot sense the source of the thought. But you can assign a time frame and observe it afterwards. Person can only generate a thought (based on inputs from other organs), as a totality. There is no division of you which can generate a thought.
బలమైన ఆలోచన వుంటే అది పాజిటివ్ గా పని చేసి ఆచరణ కి దారి తీసి లక్ష్యం ని cherukogalamu కదా...అసలు ఏదీ లేకుంటే జీవితం లో ఏమీ sadhinchakunda మిగిలి pothamu కదా....ఆలోచన అనర్ధదాయకం కానిది ,అభివృద్ధి వైపు మనల్ని ,తద్వారా సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్లాలి ..ఏ చలనం లేని జడ పదార్ధం లా వుండడం నష్టం kaada
nezam cheppu posivite thought ina ninnu oka padi nimisalu oogipoyela chesi acharidam ani nuv start chesi a thought maripogane nuv madhyalo vadilestunnav kada .....just check your self .....
ఎంత గొప్ప విషయాన్ని సరళమైన మాటలతో మాకు అందించారు..👌👌 థాంక్యూ బ్రదర్ థాంక్యూ యూనివర్స్💝 థాంక్యూ అమ్మ💞🧚♀️
థ్యాంక్యూ యూనివర్స్ ..
అంతానికి ఆనంతానికి తేడా న ఈ దేహం అంతం అయ్యేలోగా న గురించి తెలుసు కొంటె నీవే అనంతం అయిపోతావు 🙏🏻
Exactly seed edi veste mokka kuda ade vastundi same mind also
Excellent presentation...
Amma, nanna, risa ee jeevitaniki idhi chalu ❤️
మంచి మాట. సంతోషం
Super and very simple explanation with deep understanding. That's very true and life memories carries throughout the life . Sometimes helps and sometimes failures too. Bit 1000% 👍
RGV + Buddha + Jiddu krishna Murthy+ Osho + Ramana Maharshi +......…. = = Katha Risa
Excellent Explanation Risa.
Janakamma guru looks beautiful ❤
రోజూ ఇంటిని శుబ్రం చేసినట్టే మెదడును రోజూ శుబ్రం చేయాలి అని చాలా బాగా చెప్పారు
Waah...em clarification...anna..super...simplification....
Crystal clear message , I accidentally found this channel , need of the hour !!OM NAMO BHAGAVATHE SRI RAMANAAYA 🙏
మీరు ఒక అరుదైన అద్భుతం....Rarest in the Rares.
Manam అంతా
Super gaa chepparu sir
Suuuppeerrbb 🎉ama anagaru...
Risaaaaaaa!! Very much needed this video.
నీ క్లాసిస్ చాలా బావున్నాయి నాన్న❤
100% true sir. E విషయం చాలా సున్నితమైనది,,అయినప్పటికీ identified చెయ్యలేదు. But meru చెప్పేకే వాస్తవం గ్రహించాను
దీనిలో వింతే ఉంది ఇప్పుడు యద్భావం తద్భవతి
Good explanation
ur video gave much clarity with examples...in my mind I have this thought of how to be happy forever inspite of situations and I got this video pop up on my UA-cam same as u mentioned in video...❤
My pleasure 😊
Super andi 🙏🏻🙏🏻🙏🏻
Interesting topic chala chala bagundi kanth babu.👌😍🙌🙌🙌🙏👍
Sare
Beautifully articulated from your experience. Sakshi without dharana Simply superb. Shivoham 🙏🙏🙏
Santosham
❤❤❤! What a blessed mother!
Santosham
మీ చేత ఇదంతా చేయిస్తుంది కూడా మనసే 🙏🏻
అవును
@@KanthRisa మనసు లేదు ఉన్నదని భ్రమపడుతున్నాము 🙏🏻
సాక్షి భావన ( nice word )
బాగుంది .
🙏🙏🙏
Really great vedio
Chala baga chepparu
Thank you sir
సరే
Wow super sir🙏👍
Hi Risa, I am from Bangalore.. Thanks for such a detailed explanation..
Bagundhe
First time chusa Risa gaaru excellent 👌
Super sir.
Really super
Superb sir 🙏🙏🙏
సజ్జన సాంగత్యం అంటే పూర్తిగా అర్థమైంది
కాంతి రిసా గారు
Santosham
Life priciples ni chala chakaga explained chesaru 🙏
Namaste
Thank you
Excellent sir
Super bro
Your explanation was awesome. Excellent video I will try 👌👌👌🙏🙏🙏
All the best
Chala relax ga unnadhi bro ఇప్పుడు
సరే
Great explanation.. 🙏
సరే. సంతోషం
Wonderful Risa Ji…Mi mindset chala strong ga Vuntadi❤..Chala clarity vunnadi video looo…Acharana kaavali 👍
ఆచరణ.. అదే నిజమైన జ్ఞానం ఇస్తుంది. మిగిలింది divine bakwas
Supper topic.anna
Thank you sir
అమ్మ తో... అమ్మ..లో.. అమ్మ లా... నా మిత్రుడు...
Love you Mitramaa
🙏🙏🙏
చాగంటి గారి ప్రవచనాలు గరికపాటి ప్రవచనాలు ఆర్జీవి రాముఇజం బాబు గోగినేని వీడియోస్ బైరి నరేష్ వీడియోస్ హమారా ప్రసాద్ వీడియోస్ ఇవన్నీ చూశాను ఇప్పుడు కొత్తగా ఏమి చూడాలా అనుకుంటున్న తరుణంలో రిస వీడియోస్ ఇంట్రెస్ట్ గా ఉన్నవి
అవును ..నేను కూడా మీరు చెప్పినవన్నీ చూసా...రిసా గారు చూసిన తరువాత...నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతున్నాయి.
Chala nijAm chepparu anna
🙏
Your so good...
🙏🙏
అన్నా చాలా బాగా చెప్పావు
Santosham
Wow, awesome analysis, your words working on me like drug, god bless you for helping us and sharing your wisdom and knowledge. Convey my love to ammaaa, she is so blessed because she gave a birth to jr swami vevekanadhaa. Thank you brother 🙏❤️🙏.
Pp
Very clear...🙏
Santosham
Accept the things that the way they are. Don’t try to pollute or dilute.
Superintimation bro
సరే
Good
నేనున్నది నీలోనే నేన్నది నీవేలే నాదన్నది యేమున్నది అహంకారం తప్ప 🙏🏻
నాలో
అంతానికి ఆనంతానికి తేడా న ఈ దేహం అంతం అయ్యేలోగా న గురించి తెలుసు కొంటె నీవే అనంతం అయిపోతావు 🙏🏻
🙏🏻🙏🏻
Lot of people can save by ur answers pl try to arrenge by big auditorium etc .
Will see.
నమో జ్ఞానదేవాయ 🪔🙏
Vigraharadana video cheyyandi bro
Meditation
“Yad bhavam tad bhavati,”
How to overcome ocd sir
Great message
Risa nii వీడియోలు hrudayaanandakaram ♥️🙏
Sare. Santosham
Accept life as it is. Never bother how it should be , will be.
💯
Maanasa sancharare brahmani maanasa sancharare eeee.🙏
Na Peru
Elanti oka friend unte chalu jeevetam nalleru meda nadaka om namashivaya
👍
Anna, please do video on physical and psyhological pain and tell how to control it
and video on your daily routine and diet
Sure
Namsthe babu
UA-cam lo inko retamathapu vaadhakudu modhalayyadu, anyways Educational and Motivational vedio it is
Antha maind maayajalam 🙏
Please do more videos 🎉👏
Chestoo unta
Sir mind part 2
ఆ ఆలోచనలు "మనిషిలోని మనుషులు"
Sir mimmalli ela contact kavali
Every mother wants a son like you like parvathi devi had a son ganesha
🙏
Samajam
❤🙏🙏🙏
past lo garigina godavalu anni gurthukostunai, ante a situation lo ela nenu ante bagundedi ala alochana morning levagane normal ga a thoughts loki vellipotuna baga headache ga ala vuntundi a situation nundi bhayata padali me suggestions naku kavali sir🙏
😂😂😂ఏమి పెంచుకోని స్థితి వున్నది వున్నట్టు సాక్షి😊
Bro one dought for all ur videos wat you are telling is ok fine, but which age groop have to watch and lizen ur worda and ur speaches
Drawing classes kuda online lo cheppu anna
త్వరలో
@@KanthRisa waiting anna
For a cardiologist heart surgery is a cake walk.But for others it's very critical operation. 🙏 Getting rid of all programmed beliefs??🤔(As u always say u r just thinking don't think put it in pratical then liberation takes place).Ha Ha !! Nothing is turning up but still 1 sud b happy happy 💞🙏 practically
Ya
Nenu e video ne sakshi ga chusa , yeduru ga chusa na mind tho chusa
Yem ledhu ande me denim jacket nachinde I will buy one (It's spine chilling cold here at madanapalle) 🙂.
సరే.. i liked the comment
@@KanthRisa just joking please take it on a liter note.
@@shailendraa6079 సరే..
సాక్షి భావన గురించి చాలా బాగా చెప్పారు jk క్లాస్లో రోజు వింటున్న కానీ మీ ద్వారా ఇంకా క్లారిటీ వచ్చింది మాకు అమ్మ గారు ఉన్నారు (గురువుగారు )ఆమెకు మీ వీడియో షేర్ చేస్తున్న పొద్దున్నే మీ గురించి చెప్పాను వీడియో పంపామన్నారు ఇప్పుడు పంపాను ఎంత గొప్ప విషయం అయినా మీలాగా సరళంగా చెప్పక పోతే అర్ధం కాదు మీ ద్వారా ఆధ్యాత్మికత క్లిష్టం నుండి సరళతకు మారింది దేన్నీ సీరియస్ గా తీసుకోకుండ జీవితాన్ని కూడా అలా అలా గడిపేసి వెళ్లిపోవాలనేది నిజంగా నిజమే ఎందుకంటే వేల కోట్ల సంవత్సరాలనుండి సాగుతున్న ఈ కాలంలో మన భాగం ఎంత దీని విలువెంత అన్ని జీవరాస్సులాగే మనము అంతే జీవితం అనేది ఘటన అయితే మనం చేసేది నటనే కదా 😀😀
మీ వీడియోలు చూడటమే సాధన 🙏
భగవద్గీతలో అర్దం కాని శ్లోకాల కన్నా సరళమైన బైబిల్ భాష సామాన్యుడికి అర్ధమైన రీతిలో మీ ద్వారా చాలా సూక్ష్మమయిన అంశాలు బోధపడుతున్నాయి🌹❤️🌹
🙏
Bible బాష గందర గోళం అనిపిస్తుంది
సాక్షి అంటే ఏమిటి
యోగ చిత్త వృత్తి నిరోధం - కుదిరేదేనా!
Observing anna!!
Use cheyali kani aa thoughts undagiodadhu
అవును
sir nenu thoughts tho chala suffer avuthuna nidrakuda patatla solution chepandi
నిద్రపోకండా.. నచ్చిన పని చేస్తూ ఉందు. నిద్రవస్తుంది. వెంటనే పడుకో
thank you sir
🙏🙏🙏🙏🙏
Super...bro....kaani saakshi gaa ఉండటం మామూలు విషయం కాదు...ప్రతి క్షణం ఎరుక లో ఉండటం....పడిపోవటం...మళ్ళీ ఏరుకలోకి రావటం.....
🙏
Topic important yevvaru madhyalo vatchi disturbing cheyaaleru mimmalni 😮😊
❤
23:17 కానీ అదే ఆలోచన /నమ్మకం వాన్ని కలెక్టర్ ను కూడా చేయగలదు కదా?
బహుశా విగ్రహారాధన గుళ్ళు మతం ఇదంతా ఈ కాన్సెప్ట్ మీద నడుస్తూ ఉండొచ్చు!
ఏదైనా నిన్ను బాధించకుండ చూస్కోవలి
Telugu lo chappandi swamy
Can you try to define what is Mind? To the possible extent!
Simple. Thought is mind..
@@KanthRisa
My understanding is some what different:
I will try to answer with help of question.
What is the relationship between you and mind.?
Yes. Thought exists.
There is no mind. Mind doesn't exists. Only you exist all the time. You as a whole switch between the thoughts. You have to consider the time frame to understand the separation of thoughts, whatever the size.
Is it possible to identify source of the thought?
Person cannot sense the source of the thought. But you can assign a time frame and observe it afterwards.
Person can only generate a thought (based on inputs from other organs), as a totality. There is no division of you which can generate a thought.
@@onlythebestthoughts3338 ok . Still it's one aspect.. still it's correct
Hi sir
Hello
బలమైన ఆలోచన వుంటే అది పాజిటివ్ గా పని చేసి ఆచరణ కి దారి తీసి లక్ష్యం ని cherukogalamu కదా...అసలు ఏదీ లేకుంటే జీవితం లో ఏమీ sadhinchakunda మిగిలి pothamu కదా....ఆలోచన అనర్ధదాయకం కానిది ,అభివృద్ధి వైపు మనల్ని ,తద్వారా సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్లాలి ..ఏ చలనం లేని జడ పదార్ధం లా వుండడం నష్టం kaada
ఒక్కసారి అన్నింటికీ సాక్షిగా ఉండు.. ఆ తర్వత అన్ని చెయ్యి. సమాజం మార్చు.. మళ్ళీ అవసరమైనప్పుడు సాక్షిగా మారిపో
nezam cheppu posivite thought ina ninnu oka padi nimisalu oogipoyela chesi acharidam ani nuv start chesi a thought maripogane nuv madhyalo vadilestunnav kada .....just check your self .....
🙃
Sare
Paddavdni sitting in chire brother
Mind ki correct ga chebithe nannu ibbandi pettadam ledu gamanistunnanu
సరే