తీసుకున్న కొత్త మొక్కలు మీకు చూపిస్తూ ఈసారి మట్టి నేను ఏ విధంగా కలుపుకు...|Ma pushpa thota garden

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 14

  • @indirageddam789
    @indirageddam789 12 годин тому +2

    Super pushpa latha garu❤

  • @indirageddam789
    @indirageddam789 4 години тому +1

    పుష్పలత అక్క మీరు నెల్లి నర్సుం గారి పెద్దమ్మాయి అట. మీరు మా వారికి సీనియర్ గాని , సూపర్ సీనియర్ అట. నేల నాగరాజు వాళ్ళ మావయ్య కూతురు మీరు. నేను రెండవ కోడలిని అక్క, రాజారావు గారికి.

    • @Pushpalatha_garden
      @Pushpalatha_garden  4 години тому

      పెద్ద అమ్మాయిని కాదు చిన్న అమ్మాయిని ఓకేనా సిస్టర్ 😊

  • @pusamvenkatagiri37
    @pusamvenkatagiri37 14 годин тому +1

    నాది ఏడవ లైక్ అండి

  • @Myangelgarden9
    @Myangelgarden9 15 годин тому +1

    Super aunty😊

  • @indirageddam789
    @indirageddam789 12 годин тому +1

    నాది ఎనిమిదవ లైక్ అండి.

    • @Pushpalatha_garden
      @Pushpalatha_garden  12 годин тому

      మీ సపోర్ట్ కి చాలా చాలా థాంక్స్ అండి😊🙏👍

  • @indirageddam789
    @indirageddam789 12 годин тому +1

    హాయ్ అండి!! మాది పాశర్లపూడి లో గెడ్డం వారి పేట, మా మామగారి పేరు గెడ్డం రాజా రావు గారు. ఇప్పుడు లేరండి. మీ నాన్నగారి పేరు, ఇంటి పేరు కాస్త చెప్పండి.

    • @indirageddam789
      @indirageddam789 11 годин тому +1

      మీది ఎక్కడో చెప్పలేదు అండి.

    • @Pushpalatha_garden
      @Pushpalatha_garden  9 годин тому

      మాది కూడా అక్కడే అండి మరి ఇలా కామెంట్ పెట్టొచ్చు లేదు తెలియదు రాజారావు గారు తాతయ్య అవుతారు దిలీప్ గారు మామయ్య అవుతారు 😊

    • @indirageddam789
      @indirageddam789 6 годин тому

      మా వారి పేరు దాస్ ( 108) , అంబులెన్స్ లో చేస్తారు. మా వారు రెండవ వారు, మా మరిది దిలీప్.

    • @indirageddam789
      @indirageddam789 6 годин тому

      మీ అమ్మగారి ఇంటిపేరు చెప్పండి చాలు